అసలు ఆ గోడలకి colours ఎలా వేశారు old model వచ్చే లాగా... Really great... ఎంత ప్రయత్నించినా కొత్త paint old ga అవడం కష్టం... తెలిసిపోతుంది ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం... Really nice work
అసలు same to same village లో ఉండే ఆ వస్తువులు అవన్నీ ఎలా తెచ్చారు రా సామి... సూపర్... అంత natural settings I think first time in telugu screen... Art department vallaki hatsoff...
ఈ సెట్ కు అయినా ఖర్చు తో ఒక్క చిన్న పల్లెటూరు ని దత్తత తీసుకొని షూటింగ్ చేస్తే బాగు0డు... వెస్ట్ ఏవానికి రాదు ఆలోచన చెప్పమంటే ....100 చెపుతారు పనికి రాని మాటలు..
ఇలాంటి పల్లెటూర్లు సెట్ అక్కరలేదు .. ఇప్పటికీ ,ఎప్పటికీ ఇలానే ఉన్నాయి , ఉంటాయి .. ఖర్చు తప్ప ఏమి లేదు .. కంగారు పడి సెట్ వేశారు గాని , అంత అక్కరలేదు .. మన 2 రాష్ట్రం లో ఉన్న almost 26000 plus villeges ( Both AP and TG ) ఇలానే ఉన్నాయి .. పేపర్స్ లో చూసి అభివృద్ధి అయిపోయాయి అనుకుంటున్నారేమో
Babu pallaturulu oonai kani aakda movie shooting chayadam chala kshtam set iitha eevariki eebandhi oondadhu kabati shooting chayaochu but village lo kstam anduka set
అన్నయ్యలు.అలాంటి సెట్టింగ్ చేస్తేనే డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్టు సినిమాని తీయగలిగాడు అదే ఒక పల్లెటూరు ని ఎంచుకొని ఉంటే ఆ వూరి.వాళ్ల రచ్చే సరిపోద్ది ఇంక షూటింగ్ ఏం చేస్తారు మొత్తానికి అయితే మంచిహిట్ సినిమా.నీ తీశారు అన్నయ్య సినిమా చూడకుండానే చాలా చక్కగా చూపించారు అక్కడున్న లొకేషన్. ముందు ముందు మీరు ఇంకా పెద్ద పాపులర్ అవుతారు
Babu chitti nuv explore chesedhi oka movie set mathrame....edho freedom fighter house chupinchinatlu cheyaku.....naadho salaha freedom fighters houses, freedom war places chupinchu
నిజంగా ఇదంతా సెట్ అంటే నమ్మగలరా ఎవరైనా ఆ కళా నైపుణ్యం గల కళా దర్శకుని కి నా వందనం
అసలు ఆ గోడలకి colours ఎలా వేశారు old model వచ్చే లాగా... Really great... ఎంత ప్రయత్నించినా కొత్త paint old ga అవడం కష్టం... తెలిసిపోతుంది ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం... Really nice work
అసలు same to same village లో ఉండే ఆ వస్తువులు అవన్నీ ఎలా తెచ్చారు రా సామి... సూపర్... అంత natural settings I think first time in telugu screen... Art department vallaki hatsoff...
Assau set a avasaram ledu. India lo chala villages inka 1970 lone brathukuthunnai.
Super anna రంగస్థలం టీం పడ్డ కష్టానికి ఫలితం దక్కింది...
Can't believe Awesome...No doubts.. Many awards will gets.. Thanks for giving such hit film to Mega family.. Jai Chiranjeevi
ఈ సెట్ కు అయినా ఖర్చు తో ఒక్క చిన్న పల్లెటూరు ని దత్తత తీసుకొని షూటింగ్ చేస్తే బాగు0డు... వెస్ట్ ఏవానికి రాదు ఆలోచన చెప్పమంటే ....100 చెపుతారు పనికి రాని మాటలు..
SRINIVAS CHANDHI correct
Correct bhayya
good thought
SRINIVAS CHANDHI super idea bhayya....🤗🤗🤗🙏🙏🙏🙌🙌🙌
SRINIVAS CHANDHI neantha telivi vallaku ledankunta.
Real palleturi laga vundi..........😍😍😍👌👌
సినిమా షూటింగ్ గురించి ఒక ఉరినే కట్టేస్తున్నా రూ కదరా...దీనికి బదులు ఒక చిన్న పల్లెటూరులో చేస్తే బాగుండు అదే డబ్బులు పెడవాళ్లకు ఇస్తే బాగుండు..
పేదలు బాగుపడిపోతారుగా.. అందుకే చేయరు. పేదలు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలి.
Shooting proper gaa avvadu kada , disturbance untadi , anduke kavochu
నిజం గా ఇవి సెట్టింగ్స్ అంటే నమ్మలేం. Art director గార్కి, director గార్కి అనేక అభినందనలు. 👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
Rangastalam set really superga undi. We enjoyed a lot. Congrats to set designer Ramakrishna Garu.
ekada bro set?
Set ha idantha
Set ante edo oka illu vestaru anaukunna
Uru uruke vesaru great
Tq for showing such a wonderful set
సెట్స్ అంటే నమ్మలేక పోతున్న
Tq bro maku ivanni chupinchadaniki Chala kastapaddsru tq verry much bro s
artistni gowravinchali appude👌👌 mana culture ni gowravinchinatlu avutundi...👌👌good job....
Tq for supporting Rangasthalam...
Original ki duplicate ki teda lekunda Set vesarante one of the Talent Art director...👌🌹👏
Rama krishna art director hats off to u ur wife... Great work 👏👏👏
ఇలాంటి పల్లెటూర్లు సెట్ అక్కరలేదు .. ఇప్పటికీ ,ఎప్పటికీ ఇలానే ఉన్నాయి , ఉంటాయి ..
ఖర్చు తప్ప ఏమి లేదు .. కంగారు పడి సెట్ వేశారు గాని , అంత అక్కరలేదు .. మన 2 రాష్ట్రం లో ఉన్న almost 26000 plus villeges ( Both AP and TG ) ఇలానే ఉన్నాయి .. పేపర్స్ లో చూసి అభివృద్ధి అయిపోయాయి అనుకుంటున్నారేమో
Yes bro. Ur right..
Well said bro
Enadaina paleturiki vellava
Babu pallaturulu oonai kani aakda movie shooting chayadam chala kshtam set iitha eevariki eebandhi oondadhu kabati shooting chayaochu but village lo kstam anduka set
😂🤣😂🤣😂🤣 , correct
బ్రేకులు బాగానే ఉన్నాయి........ Super bro
Emana Set Vesarabba Hat'sOff 😘😘😘
Nijam Village Lagane Vundhi 😍😍😍
William Naveen bhavani
prathibha prathi enti bhavani
Awesome set
Jai rangastalam
2018 biggest film rangasthlam super moive
Wow super suji garu tq soooo much....
8.28 lopaliki okade vellataniki bayam vesi song paduthunadu😀😀
Ramya jessi ,😁😁😀
Nenu almost 16 years alanti intlo vunna okkasari village ki velli chudandi asalu rabuddi veyyadu
Ramya jessi hahahaha
Haan haa
😉😂😂😂
what a creativity..
hat's up
Super super, and hats 👑⛑👒🎩off
Hats off to art director 🙏🙏🙏
Nise
Whole set awesome.. thank you Friday poster
Thank you bro
ఇంకా నయం , ఇదే రామ్ చరణ్ వాడిన టాయిలెట్ అంటూ చూపించావు గాదు..
super ana
Baga chupennchav boro❤
Asalu set vesina vallaki hats off pakka palleturilaga orinalga undi
Keka set thank you to this channel
Super super super super bro
Trend set movie trend set village set is superrrrrrrrrrr jai charan anna🙏🙏🙏🙏
**k******
Ee set mottham ma sai3 lo guttapaina memu vellamu ooru lage undhi😍
Super. Set
Super
Very nice ....
Supar👌👌👌👌👌
Antha kharchu petti set veyatam yenduku direct ga aa oorlone teyochu kada... What is the reason behind this?
Good anna
Nice set
సెట్టింగు చాలా సహజంగా ఉంది
Patalu banjesi topic chepte baguntundi bro
Asalu a kalam lo kuda ela ellu vuntayo ledho antha bagundhi..... superrrrrrrrrrrrrrrrrrrrrr
super
అన్నయ్యలు.అలాంటి సెట్టింగ్ చేస్తేనే డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్టు సినిమాని తీయగలిగాడు అదే ఒక పల్లెటూరు ని ఎంచుకొని ఉంటే ఆ వూరి.వాళ్ల రచ్చే సరిపోద్ది ఇంక షూటింగ్ ఏం చేస్తారు మొత్తానికి అయితే మంచిహిట్ సినిమా.నీ తీశారు అన్నయ్య సినిమా చూడకుండానే చాలా చక్కగా చూపించారు అక్కడున్న లొకేషన్. ముందు ముందు మీరు ఇంకా పెద్ద పాపులర్ అవుతారు
Suuuuperb
good old is gold..super rangasthalam
wow beautiful sets
Awesome creativity no words superb 👌
Set vesina variki askar award ivvali nijanga set ante nammadaniki kawatledu super
Nice. Bro
పర్వాలేదు బాగానే చూపించారు కానీ bro ని anchoring బాగాలేదు చెప్పేవిధానం అసలు బాగాలేదు better luck next time any way good job 👍
Super movie
అందరు ఇదే రంగస్థలం సెట్టు రంగస్థలం సెట్టు చెప్పడమే కానీ అది ఏ ఊరి లో మాత్రం చెప్పరు ఎందుకురా నాయన ఎవడో ఒకడు అది ఏ వూరిలో చెప్పండి ర నాయన
Set vesina vari lo Kiran unnadu. Aa babu dhi Wgl rural shyampet mandalam koppula village
Ae Ram charan kadu Ram charan Garu chepu Mega Family
Supper
Nise move super acting Rc
Which studio anna
Yancaring nerchuko anna
All the best
Idi Nijam ga Setting ante Nammaleka pothunna............
Maa AP.. srikakulam ..loo e laanti village chalaa unnai...sklm vacchi cinimalu thiyyavacchugaa sir...ro....
real ga godavari side theesinattu undali movie..super sukumar gaaru
Hyderabad place ekda brother
Babu chitti nuv explore chesedhi oka movie set mathrame....edho freedom fighter house chupinchinatlu cheyaku.....naadho salaha freedom fighters houses, freedom war places chupinchu
😁😁😁😁😁 ఆరేయ్ బాబు ఆ స్కూటర్ రాంచరణ్ వాడింది కాదు వల్ల అన్న ఆది వాడింది ఎం చెపుతున్నావ్య్రా నయన నీకో దండం
Don't hurt them
😂😂
Clarity ga chpu ancher bro
Super chetting
Still our life’s alagai unai
Annaya nuvvu kocham apali
Bro hyd jubilee hills lo ekkada set
1 nenokidine is best ragasthalam is west
Car number abx babu abbx kadu funne mestek total ga bagunde
Where it is?
Bro where is this place..
Ekkada edhi any one eply plzz
Banjarahills Lo Shooting Ekkada Jarigindo Telusa Meku,, Telisthe Cheppandi
Near borabanda hills lo
Anchor gadi overaction chala ekkuva ga undhi😬🤥
I think Idhi Borabanda nunchi gutta piki velithe booth Bangla daggara set vesi untaru!
Rangastalam is not godhvari district ,,located at Srikakulam
Palletturi cinimallu challa baguntai
Hat's off to art director Ramakrishna garu
its really true
Anna neku em pani pata ledhu kadha Anna nejam chepuu Khani rangasathalam set bhagundhi
Experiments show yes
ఏ ఊరు ఇది
Exact set location ekkada?
Jai Ramcharan anna
Eppatiki elagy undhi chintoor side villages
Ee set yekkada vesaro cheppaledu
Hero s 20 cr Remuneration tesukuni kuda out door village ki raani dharidra paristhithi tollywood Carma???
Beside Daniels cricket academy jubilee hills set location on Google maps
super bro meeru spoof cheyandi bro
Avunu Malli e sets am chestaru
Car number abx
Abbx kadhu bro
Shutting ekkada thesaru place chepandi
అన్నా ఇది ఏదఇనా village ఆ లేక పోతే మూవీ కోసం రెడీ చేశారా ఇళ్లు లు అవి అన్నీ
Movie kosam vesaru set Malli pikestharu