Dhruva charitram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 28

  • @lakshminarayanapabolu748
    @lakshminarayanapabolu748 2 ปีที่แล้ว +3

    It’s a Masterpiece for sure 👌
    Kudos to Samavedam Guruji..
    Saying the story is different and giving the experience or feel of being there in the story is the excellence from Guruji.

  • @gopikolagani
    @gopikolagani 9 ปีที่แล้ว +5

    Vandemataram,
    Thanks for your kind upload's Sirji.
    Namaskaram,
    Gopi.

  • @padma2207
    @padma2207 3 ปีที่แล้ว +5

    ధృవోపాఖ్యానం-
    మైథున సృష్టి జరగటం కోసమని బ్రహ్మ గారు తన శరీరంలోనుంచి ఒక స్త్రీ స్వరూపాన్ని పురుష స్వరూపాన్ని సృష్టి చేశారు.వారే స్వాయంభువ మనువు శతరూప.వీరు ఇరువురు ఉద్భవించిన తర్వాత సృష్టి చేయమని బ్రహ్మ గారు ఆదేశించారు.
    ధృవుని తాతగారు అయిన స్వాయంభు మనువు ఏది భూమండలము అని అడిగాడు.మహానుభావుడు ఆది వరాహ మూర్తి యై యజ్ఞవరాహ స్వామియై భూమిని పైకెత్తి ఇచ్చాడు.
    వారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కలిగారు.కుమార్తెలు పేర్లు అకూతి', 'దేవహూతి', 'ప్రసూతి'.కుమారులు ప్రియవ్రతుడు,ఉత్తానపాదుడు.
    అమ్మ కడుపు లో మనం అలాగే వున్నాము.కాళ్ళు పైకి తల కిందకి అదే
    ఉత్తానపాదుడు అర్థం.

  • @padma2207
    @padma2207 3 ปีที่แล้ว +9

    1.నీలి మేఘము డాలు - డీలు చేయగా జాలు - నీలి మేఘము యొక్క చర్మము అంటే చర్మకాంతని నిరసించేట్లు
    తక్కువ చేసేట్లు చేయ గలిగిన
    2.మెరుగు - చామన చాయ - మేనితోడ - మెరిసిపోయే చామనచాయ లో
    నున్న శరీరంతో
    3.అరవిందముల - కచ్చులు - అడగించు = పద్మముల అతిశయమును అణచివేసే
    4.జిగిహెచ్చు- నాయతంబగు - కన్నుదోయి తోడు = కాంతి తోనూ,ఎక్కువ విశాలమైన కన్నులతోనూ
    5.పులుగు రాయని- చట్టుపల - వన్నె నొరబట్టు = పక్షులు రాజైన గరుత్మంతుని రెక్కలు రంగును ఒరుసుకుని పోవుచున్న, సానబెట్టుచున్న
    6.హొంబట్టు - జిలుగు రెట్టింబు - తోడన్ - బంగారపు వర్ణములోని పట్టునేతగల వస్తముతో
    7.ఉదయార్క బింబంబునన్ నొరయు విడంబంబు
    ఉదయించు చున్న సూర్య బింబమును ఒప్పించు పోలికను,సామ్యమును
    8.తొరలంగనాడు-కౌస్తుభము తోడన్ =తూలనాడే పరిహసించే కౌస్తుభ మణితో
    9.తమ్మికేలుండన్-పెరకేల-దండ ఇచ్చు=పద్మము ఒక చేతిలో నుండగ
    ఇంకొక చేతితో చేయూతనిస్తూ, స్వామి చేతిలో చేయి కలిపి
    10.లేములుడి పెడు - లే జూపు - లేమ తోడన్ = దారిద్యమును తొలగించే లేత చూపుల యింతితో, లక్ష్మీ దేవితో
    11.తొలకు - దయ తెల్పు -
    చిరునవ్వు తోడన్ -కలన్ =తొణికిసలాడుతుంది తన, దయను సూచించే చిరునవ్వుతో,
    12.దయ తెల్పు-చిరునవ్వు తోడన్
    =తొణికిసలాడుతుంది తన,దయను సూచించే చిరునవ్వుతో
    🙏భావము:
    1.నీలి మేఘము యొక్క కాంతిని ధిక్కరించే,
    ప్రకాశవంతమైన చామనచాయ రంగులో వున్నవాడు,
    2.పద్మముల కచ్చులు
    అంటే అతిశయాన్ని, అంటే ప్రగల్భాలు అణిచివేసే కాంతివంతమైన విశాలమైన కన్నులజంట గలవాడు దర్శనమిచ్చాడు.
    (కచ్చులు అంటే అదనమైన, అధికమైన)
    3.స్వామి ధరించిన బంగారు వర్ణపు అంచులు కలిగిన పట్టువస్త్రం ఎంత కొత్తగా, మిసిమి పసుపులో వుంది అంటే,
    4.పులుగురాయడు, అంటే పక్షులకు రాజైన గరుత్మంతుడిని ఎక్కి స్వామి ప్రయాణం చేస్తున్నప్పుడు, అటూ ఇటూ కాలు వేసుకుని కూర్చోడం వల్ల రెండు ప్రక్కల, డొక్కల మీద,రెక్కలు వద్ద ఈ పట్టు వస్త్రాల రాపిడికి రంగు గురుడుడి పార్శ్వాలను సానబెట్టినట్లు
    రుద్టినట్లుగా రెక్కలు, పార్శ్వాలు పసుపు రంగును పూసుకుంటాయేమో
    అన్నంత పచ్చని పట్టు వస్త్రాలను ధరించివున్నాడు,
    5.ఉదయిస్తున్న సూర్య కాంతిని ధిక్కరించే లేతదైన ఎర్రని కాంతి కలిగిన, కౌస్తుభమణిని కలిగివున్నాడు.
    6.ఆయన ప్రక్కన ఒక యింతి వున్నది, ఆమె ఒక చేతిలో పద్మము వున్నది,మరొక చేయి స్వామి వారి చేతికి ఊతం ఇస్తున్నది.
    7.ఆమె లేత చూపులు సమస్త దరిద్రాలను దూరం చేస్తాయి.ఎందుకంటే ఆమె
    శ్రీ మహాలక్ష్మి కనుక లేత చూపులు అంటే ప్రసన్నంగా చూసే కొనగంటి చూపులు.
    కరుణతో నిండిన నాజూకైన చూపులు, కొసలు లేతగా వుంటాయి కనుక కొసకంటినుండి, చూసీ చూడనట్లు చూసే కంటినుండి వచ్చే చూపులు! ఇటువంటి ఇంతితో కలిసి, తొణికిసలాడే కనులతో చిరునవ్వుతో దర్శనమిచ్చాడు స్వామి ధృవునికి

    • @srinivaasuniverse149
      @srinivaasuniverse149 2 ปีที่แล้ว +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @padma2207
    @padma2207 4 ปีที่แล้ว +8

    (విష్ణు పురాణం)సప్త ఋషులు ధృవునికి చెప్పిన విష్ణు నామాలు:తర్వాత నారదుడు వచ్చి ఎలా చెయ్యాలి అని చెప్పాడు.
    తస్మాత్ ఆరాధయ అచ్యుతం🙏
    అచ్యుత,జనార్దన,గోవింద,హరి,యజ్ఞేశ,
    విష్ణువు,నారాయణ
    గోవిందా అనే నామానికి ప్రధానమైన అర్థం:
    గోవులు అనగా వేద వాక్యములు, శాస్త్ర వాక్యములు, జ్ఞానాన్ని తెలియచేసే వాక్యములు.ఇవి అన్నీ
    దేన్ని తెలియచేస్తున్నాయో అతడు గోవిందుడు..
    గోవులు అనగా ఇంద్రియములు, కిరణములు,ప్రాణములు.
    అటు సూర్యకిరణములు, జ్యోతిర్మండలము నుండి వచ్చే కిరణములకు వాటికీ ,
    నా ఇంద్రియములకు, నా ప్రాణములకు ఎవరు ప్రభువో అతడు గోవిందుడు.

  • @lohithkrishnasiddamsetty9895
    @lohithkrishnasiddamsetty9895 2 ปีที่แล้ว +2

    If we try possible for us. Also

  • @cheralasairam3334
    @cheralasairam3334 5 ปีที่แล้ว +4

    సునీతి.....సురుచి.....

  • @atozvlogsbyramu
    @atozvlogsbyramu 2 ปีที่แล้ว +1

    Shri Gurubhyo namaha🙏

  • @srisrichannel6135
    @srisrichannel6135 ปีที่แล้ว

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

  • @joshjithee6119
    @joshjithee6119 ปีที่แล้ว

    Om Namo Bhagavathe Vasudevaya 🙏 #srimatrenamaha

  • @ravikanth5523
    @ravikanth5523 5 ปีที่แล้ว +4

    1.08.00...vishnu sakshathkaram

  • @padma2207
    @padma2207 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏💐💐💐

  • @omkarm5793
    @omkarm5793 2 ปีที่แล้ว +1

    👣🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padma2207
    @padma2207 3 ปีที่แล้ว +2

    గోవిందా అనే నామానికి ప్రధానమైన అర్థం:
    గోవులు అనగా వేద వాక్యములు, శాస్త్ర వాక్యములు, జ్ఞానాన్ని తెలియచేసే వాక్యములు.ఇవి అన్నీ
    దేన్ని తెలియచేస్తున్నాయో అతడు గోవిందుడు..
    గోవులు అనగా ఇంద్రియములు, కిరణములు,ప్రాణములు.
    అటు సూర్యకిరణములు, జ్యోతిర్మండలము నుండి వచ్చే కిరణములకు వాటికీ ,
    నా ఇంద్రియములకు, నా ప్రాణములకు ఎవరు ప్రభువో అతడు గోవిందుడు.

  • @sathchithanand
    @sathchithanand 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayaramakrishnakowluri2472
    @vijayaramakrishnakowluri2472 5 ปีที่แล้ว +2

    Thanks you sir.. 🙏

  • @padma2207
    @padma2207 3 ปีที่แล้ว +3

    ధృవోపాఖ్యానం-
    1🌹)-సీస పద్యం
    ఒకనాఁడు సుఖలీల నుత్తానపాదుండు-
      ఎఱిఁ ప్రియురాలైన సురుచి కన్న
    కొడుకు నుత్తము తన తొడలపై నిడుకొని-
      యుపలాలనము చేయుచున్న వేళ
    అర్థిఁ దదారోహణాపేక్షితుం డైన-
      ధ్రువునిఁ కనుంగొని తివక ఆద
    రింపకుండుటకు గర్వించి యా సురుచియు-
      సవతి బిడ్డండైన ధ్రువునిఁ జూచి
    తండ్రి తొడ నెక్క వేడుక తగిలె నేని
    పూని నా గర్భమున నాడు పుట్టక అన్య
    గర్భమునఁ పుట్ట కోరినఁ కలదె నేడు
    జనకు తొడ ఎక్కు భాగ్యంబు సవతి కొడక!
    🙏🌺🌹🙏🌺🌹🙏🌺🌹🙏🌺🌹
    (2🌹)అదిగాన నీవు అధోక్షజు
    పదపద్మము లాశ్రయింపు; పాయక హరి నా
    యుదరమునఁ బుట్టఁ జేయును,
    వదలక యట్లయిన ముదము వఱలెడి నీకున్."రావణ ప్రేమ -సీతమ్మ పై
    🙏🌹🌺🙏🌺🌹🙏🌺🌹🌺🌹🙏
    (🌹3 )తేటగీతి
    సవతి యాడిన మాటల సారె తలచి
    కొనుచు పేర్చిన దుఃఖాగ్ని గుంజుచుండె
    దావపావక శిఖలచే తగిలి కాంతి
    వితతి కందిన మాధవీ లతిక పోలె.
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    (4🌹)"అనఘా! యీ దుఃఖమునకుఁ
    పనిలే దన్యులకు సొలయ బలవంతంబై
    తన పూర్వ జన్మ దుష్కృతి
    ఘనకర్మము వెంటనంట గా నెవ్వలనన్.
    (5🌹)పెనిమిటి చేతను పెండ్లా
    మని కాదు నికృష్టదాసి యనియును బిలువం
    గను జాలని దుర్భగు రా
    లనగల నా కుక్షి నుదయ మందిన కతనన్.
    (6🌹)నిను ఆడిన యా సురుచి వ
    చనములు సత్యంబు లగును; సర్వశరణ్యుం
    డనగల హరిచరణంబులు
    కను-- జనకుని అంక మెక్కగా తలతేనిన్.
    (7🌹) వర యమునానదితటమునఁ
    హరి సాన్నిధ్యంబు శుచియు అతిపుణ్యమునై
    పరగిన మధు వనమునకును
    సరసగుణా! చనుము మేలు సమకుఱు అచటన్.
    8🌹)హార కిరీట కేయూర కంకణ ఘన-
      భూషణుం డాశ్రిత పోషణుండు
    లాలిత కాంచీకలాప శోభిత కటి-
      మండలుం డంచిత కుండలుండు
    మహనీయ కౌస్తుభమణి ఘృణి చారు గ్రై-
      వేయకుం డానంద దాయకుండు
    సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మ-
      హస్తుండు భువన ప్రశస్తుఁ డజుఁడు
    కమ్ర సౌరభ వనమాలికా ధరుండు
    హతవిమోహుండు నవ్యపీతాంబరుండు
    లలిత కాంచన నూపురాలంకృతుండు
    నిరతిశయ సద్గుణుడు దర్శనీయ తముఁడు
    9🌹)హరి! భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై
    వఱలిన భక్తియుక్తు లగువారల సంగతిఁ గల్గఁజేయు స
    త్పురుష సుసంగతిన్ వ్యసనదుస్తర సాగర మప్రయత్నతన్
    సరస భవత్కథామృత రసంబున మత్తుఁడనై తరించెదన్.
    10🌹)నిరతముఁ తావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి ఎ
    వ్వరి మది పొందఁగాన్ కలుగు వారలు, తత్ప్రియ మర్త్యదేహముం
    కరము తదీయ దార తనయాది సుహృత్ గృహ బంధు వర్గమున్
    మఱతురో, విశ్వతోముఖ! రమాహృదయేశ! ముకుంద! మాధవా!
    (🌹11)అంత ధ్రువుండును పంకేరుహాక్ష పాద
    కమల సేవోపాదిత ఘన మనోర
    థములు తనరియు - తనదు చిత్తంబులోన
    తుష్టి పొందక - చనియె విశిష్టచరిత్ర"
    అని విదురుడి తో చెపుతున్నాడు మైత్రేయుడు.
    (🌹12)
    మైత్రేయుడు అంటున్నాడు
    "అనఘ! పినతల్లి తన్ను పల్కిన దురుక్తి
    బాణవిద్ధాత్ముడగుచు తత్ భాషణములు
    చిత్తమున తల్చుచుండుటను చేసి- ముక్తి
    కోరమికి నాత్మలో వగఁ గుంజు చుండె.
    (🌹13) నా విని నారదుండు నరనాథున కిట్లను "నీ కుమారుఁ డా
    దేవకిరీట రత్నరుచిదీపిత పాదసరోజుఁడైన రా
    జీవదళాక్ష రక్షితుఁ డశేష జగత్పరికీర్తనీయ కీ
    ర్తీవిభవప్రశస్త సుచరిత్రుఁడు; వానికి దుఃఖ మేటికిన్?
    (🌹14) బిగియఁ కౌగిటఁ చేర్చి నెమ్మొగము నివిరి
    శిరము మూర్కొని చుబుకంబు చేత పుణికి
    అవ్యయానంద బాష్ప ధారాభిషిక్తుఁ
    జేసి యాశీర్వదింప ఆ చిరయశుండు.
    (🌹15) ఓ నృప! నీకు భద్ర మగు; నొప్పగుచున్న మదీయవాక్యముల్
    వీనులయందుఁ జొన్పుము; వివేకముతో నయిదేండ్లనాఁడు మే
    ధానిధివై యొనర్చిన యుదాత్త తపోవ్రతనిష్ఠచేతఁ దే
    జోనయశాలి యైన మధుసూదనుఁ దృప్తి వహింపఁ జేయవే!
    ఫలశృతి
    (🌹16)మహితసత్పురుష సమ్మతంబు ధన్యంబు-
      స్వర్గప్రదంబు యశస్కరంబు
    ఆయుష్కరంబుఁ పుణ్యప్రదాయకంబును-
      మంగళకరంబు అఘమర్షణంబు
    సౌమనస్యముఁ ప్రశంసా యోగ్యమును పాప-
      నివారణమును ధ్రువపద ప్రాపకంబు
    నై యొప్పు నీ యుపాఖ్యానంబుఁ దగ నీకు-
      నెఱిఁగించితిని; దీని నెవ్వఁడేని
    తివుట శ్రద్ధాగరిష్ఠుఁడై తీర్థపాద
    చరణ సరసీరుహద్వయాశ్రయుఁడు నైన
    భవ్యచరితు దినాంత ప్రభాతవేళ
    లను సినీవాలి పూర్ణిమ లందు మఱియు.
    ద్వాదశినిఁ పద్మ బాంధవ వాసరమున
    శ్రవణ నక్షత్రమున దినక్షయమునందుఁ
    బరఁగ సంక్రమణవ్యతీపాత లందు
    సభల భక్తిని వినునట్టి సజ్జనులకు.
    క్లేశనాశనంబును మహాప్రకాశంబును నైన భగవద్భక్తియు శీలాది గుణంబులును గలుగు;
    మఱియుఁ దేజఃకామునకుఁ దేజంబును, మనః కామునకు మనంబును, నిష్కామునకుఁ దత్త్వవిజ్ఞానంబును గలుగు;
    దీని వినిపించువారికి దేవతానుగ్రహంబు గలుగు: నిట్టి యుపాఖ్యానంబు నీ కెఱింగించింతి” నని
    మైత్రేయుండు విదురునకుఁ జెప్పిన క్రమంబున
    శుకయోగి పరీక్షితున కెఱింగించిన తెఱంగున సూతుండు శౌనకాదులకు వినిపించెను.

  • @Subbaraju-jq2ip
    @Subbaraju-jq2ip ปีที่แล้ว

    సప్త మహర్షులు ధృవునికి చెప్పిన ఏడు శ్లోకములు తెలియజేయగలరు.

  • @padma2207
    @padma2207 3 ปีที่แล้ว +4

    Time 59.26mts
    శ్రీ కృష్ణ దేవరాయలు-ఆముక్తమాల్యద
    తుళువు భాషకు చెందినవాడు రచించిన తెలుగు పద్యము నారాయణుని వర్ణన🙏🌹
    నీలమేఘము డాలు డీలు సేయగ జాలు మెరుగు చామనచాయ మేని తోడ
    అరవిందముల కచ్చు లడగించు జిగి హెచ్చు
    నాయతంబగు కన్నుదోయి తోడ
    పులుగురాయని చట్టుపల వన్నె నొరబట్టు హొంబట్టు జిలుగు రెట్టింబుతోడ
    ఉదయార్క బింబంబు నొరయు విడంబంబు
    దొరలంగనాడు కౌ స్తుభము తోడ
    తమ్మికేలుండ పెరకేల దండ ఇచ్చు
    లేము లుడిపెడు లేజూపు లేమతోడ
    తొలకు దయతెల్పు చిరునవ్వుతోడ
    అలా కనిపించాడుట ధృవుడికి
    th-cam.com/video/FWSPJ9LZJeI/w-d-xo.html

  • @cheralasairam3334
    @cheralasairam3334 5 ปีที่แล้ว +2

    1:44:16.....

  • @baluneelu9
    @baluneelu9 8 ปีที่แล้ว +1

    Dhaka. D

  • @harithapeddada7493
    @harithapeddada7493 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏