హాయ్ ప్రియ గారు నమస్తే నీ వీడియోలు తరచూ చూస్తూ ఉంటాను కానీ ఈరోజు మరో గురించి చాలా విషయాలు చెప్పారు నేను ప్రతి సంవత్సరం మొక్క తెస్తూ ఉంటాను పెడుతూ ఉంటాను అయిపోతాయి కానీ ఈ సంవత్సరం నాకు కొంచెం పరవాలేదు మీరు అన్నట్టుగానే చిన్న చిన్న కుండీలలో అక్కడ వేసుకున్నాను ఈ వీడియో మాకు చేసినందుకు మంచి విషయాలు చెప్పినందుకు మరొకసారి థాంక్స్ నేను అందరి వీడియోలు చూస్తాను కానీ నేను ఎక్కువగా కామెంట్ పెట్టను పెట్టడం కూడా నాకు రాదు ఎందుకంటే వాయిస్ మెసేజ్ తో పెడుతున్నాను ఇవి అదన్న మా పిల్లలు మాకు నేర్పించారు ఇప్పుడు ఎందుకు పెట్టానంటే మాది చిన్ని కొద్దిగా మొక్కలు ఉన్నాయి గార్డెన్ అని చెప్పలేను కానీ కొన్ని మొక్కలు అయితే పెంచుకుంటున్నాను నాకు ఒక సమస్య వచ్చింది మొక్కల విషయంలో నాకు వచ్చిన సమస్య ఒకసారి మీకు కూడా వచ్చింది జామ చెట్టు నిమ్మ టూర్స్ వచ్చింది కదండీ అలాగే నాకు ఇప్పుడు వచ్చింది నేను ప్రతి ఎండలకి మట్టి అంతా వీళ్లంతా మట్టికి ఎండలో బాగా ఎండబెట్టి కిచెన్ వేస్ట్ కంపోస్టు బోన్ మేలు ఎప్సం సాల్ట్ నేమ్ కేక్ సివిడి ఇలాగ అన్ని కం పోస్టులు కలిపి మళ్లీ మొక్కలు పెట్టుకుంటాను కానీ ఈసారి నెంబర్స్ మొక్కలకి ఎక్కువగా వస్తుంది ఆ మట్టి ఇంకా పని చేయదా నాకు ప్లీజ్ నాకు ఏమన్నా సలహా చెప్పండి కొత్త మట్టి దొరకాలంటే నాకు చాలా కష్టం మొక్కలు అంటే ఇష్టము తోనే కష్టమైనా ఇష్టంగా చేసుకొని పెంచుకుంటున్నాను ఆ మొక్కలు నిమ్మరసం వస్తుంటే😢 చాలా బాధగా ఉంది దయచేసి నాకు దీనికి సొల్యూషన్ చెప్పండి ప్రియా గారు మీరు చెప్తారని రిప్లై ఇస్తారని ఇంత పెద్ద మెసేజ్ పెడుతున్నందుకు క్షమించండి😂
మొక్కలకి నిమ్మ టూర్స్ సొల్యూషన్ చెప్పండి ప్రియా గారు ఆ పాత మట్టి పని చేస్తుందా లేదా అందులో వేరే ఏమన్నా కలుపుకుంటే పనిచేస్తుందా చెప్పండి😂😂😂 కానీ ఆ మొక్కలు మట్టిని చూస్తే చాలా బాధ వేస్తుంది ముందు వీడియోలోని కొంచెం తప్పులు ఉన్నాయని మళ్లీ మెసేజ్ పెడుతున్నాను మీ గార్డెన్ ని మీ పొలంలో ఉండే మొక్కలను మీ పిల్లలని మీ పక్షులని చూసి ఆనందిస్తూ ఉంటాను ఇదంతా చదివి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను
ప్రియ గారు మీరు పంపించిన విత్తనాలు నిన్న అందుకున్నాను అండి, చాలా సంతోషంగా ఉంది, మీకు, మీ పిల్లలకు చాలా చాలా థాంక్స్ అండి❤🌹🌹.
Seeds వచ్చాయి chala happy ga undi thankyu soomuch mam
Received ur seeds mam, I'm very happy.. thanks a lot mam.. congratulations to ur students mam
Priyagaru seeds andeyi chala thanks maruvam chala healthy bagunnayi jelasiga vundi maruvam chustunte happy gardening
సీడ్స్ వచ్చినవి , చాలా చాలా ధన్యవాదములు Priya garu
Chaala chaala thanks andi seeds andai,felt very happy
Chala baaga vachindi guburuga me mokkala pempakam chala bavundi me salahalu soochanalu kuda superb andi 🌷🌷🙏😊
Hi akka moram plants gurinchi manchi information icharu chalabaga explain chasaru thanks akka ❤
Hai amma namaste, mundu ga 10th class pillalandhariki congratulations, seeds vachhai, chala thanks, good information.
Thank you so much mam ,we received your seeds safely, thank you so much ❤
Congratulations to all students god bless u all have a bright future ahead
Thank you andi… received seeds today
Hi sister seeds andaye so happy. Thank you so much sister. Maruvam gurinchi manchi tips chepparu👌👌👌 useful vedio sister. Good night sister.
Ho amma 🙏 tips bagunai,congratulations pillalu💐👏👌👌❤❤
Chala happy ga undhi mdm
Thanq for seeds❤
Congrats for 10 th result🎉
Nice amma
Pillalu congratulations
Congratulations friends 👏🏻💐
Hi ra priya Good Evening ra vithanaallu vachaira
Chala challa happy ra thank you ra priya God bless you mma
మీరిచ్చే సీడ్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పిన చాలదు❤ తర్వాత మారం వీడియో కూడా చాలా బాగా చేసారండి అంత బాగా పెరిగింది
Mam మాకు కూడ సీడ్స్ పంపగలరు addres ,
shyamala Bandi
H no 15/A Aditya Bank colony
Bollarum. Secandraba
Hi priya seeds naku andayi, thanq very much
Chala thanks aunty for sharing
Good information video andi
I too received seeds Priya bhandhavi thank you
హాయ్ ప్రియ గారు నమస్తే నీ వీడియోలు తరచూ చూస్తూ ఉంటాను కానీ ఈరోజు మరో గురించి చాలా విషయాలు చెప్పారు నేను ప్రతి సంవత్సరం మొక్క తెస్తూ ఉంటాను పెడుతూ ఉంటాను అయిపోతాయి కానీ ఈ సంవత్సరం నాకు కొంచెం పరవాలేదు మీరు అన్నట్టుగానే చిన్న చిన్న కుండీలలో అక్కడ వేసుకున్నాను ఈ వీడియో మాకు చేసినందుకు మంచి విషయాలు చెప్పినందుకు మరొకసారి థాంక్స్ నేను అందరి వీడియోలు చూస్తాను కానీ నేను ఎక్కువగా కామెంట్ పెట్టను పెట్టడం కూడా నాకు రాదు ఎందుకంటే వాయిస్ మెసేజ్ తో పెడుతున్నాను ఇవి అదన్న మా పిల్లలు మాకు నేర్పించారు ఇప్పుడు ఎందుకు పెట్టానంటే మాది చిన్ని కొద్దిగా మొక్కలు ఉన్నాయి గార్డెన్ అని చెప్పలేను కానీ కొన్ని మొక్కలు అయితే పెంచుకుంటున్నాను నాకు ఒక సమస్య వచ్చింది మొక్కల విషయంలో నాకు వచ్చిన సమస్య ఒకసారి మీకు కూడా వచ్చింది జామ చెట్టు నిమ్మ టూర్స్ వచ్చింది కదండీ అలాగే నాకు ఇప్పుడు వచ్చింది నేను ప్రతి ఎండలకి మట్టి అంతా వీళ్లంతా మట్టికి ఎండలో బాగా ఎండబెట్టి కిచెన్ వేస్ట్ కంపోస్టు బోన్ మేలు ఎప్సం సాల్ట్ నేమ్ కేక్ సివిడి ఇలాగ అన్ని కం పోస్టులు కలిపి మళ్లీ మొక్కలు పెట్టుకుంటాను కానీ ఈసారి నెంబర్స్ మొక్కలకి ఎక్కువగా వస్తుంది ఆ మట్టి ఇంకా పని చేయదా నాకు ప్లీజ్ నాకు ఏమన్నా సలహా చెప్పండి కొత్త మట్టి దొరకాలంటే నాకు చాలా కష్టం మొక్కలు అంటే ఇష్టము తోనే కష్టమైనా ఇష్టంగా చేసుకొని పెంచుకుంటున్నాను ఆ మొక్కలు నిమ్మరసం వస్తుంటే😢 చాలా బాధగా ఉంది దయచేసి నాకు దీనికి సొల్యూషన్ చెప్పండి ప్రియా గారు మీరు చెప్తారని రిప్లై ఇస్తారని ఇంత పెద్ద మెసేజ్ పెడుతున్నందుకు క్షమించండి😂
మొక్కలకి నిమ్మ టూర్స్ సొల్యూషన్ చెప్పండి ప్రియా గారు ఆ పాత మట్టి పని చేస్తుందా లేదా అందులో వేరే ఏమన్నా కలుపుకుంటే పనిచేస్తుందా చెప్పండి😂😂😂 కానీ ఆ మొక్కలు మట్టిని చూస్తే చాలా బాధ వేస్తుంది ముందు వీడియోలోని కొంచెం తప్పులు ఉన్నాయని మళ్లీ మెసేజ్ పెడుతున్నాను మీ గార్డెన్ ని మీ పొలంలో ఉండే మొక్కలను మీ పిల్లలని మీ పక్షులని చూసి ఆనందిస్తూ ఉంటాను ఇదంతా చదివి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను
Tq teachergaru iamalso teacher retaired
Seeds vachai amma TQ so much ❤
Hi andi congrats to children,
Thanq for the seeds andi
Seeds received andi tq❤❤
Priya garu maku seeds vachae tq Maru vam super
Superb plant
Hi Priya garu,10th pass iyena pillandariki congratulations andi
Naku kuda meedsggaraunna seeds pampagalara MeeMu new ga garden startchesamu mee support kavali
Hai Priya garu seeds vachae TQ
Good evening mdm naku seeds vachai mdm
Just received seeds 😊
Desi seeds sale chestunnara yela approach avvali madam
Mokka kadalu nallaga avutunnay.
Hi priya seeds vachai maa
Meru ekkada vuntaru.kurmanpalem
Nenu win ayani seeds list lo kani wadsap lo addres kooda chudaledu naku seeds evara andi
Hi andi
Chala sarulu poindi
Madam
Seeds kaavali andi
Hi mam naku e plant kavali
Nice information 😊
, ఇంకా Seeds అందలేదు అక్క నాకు పంపించారు అక్క నేను address petanu chusara please check
Hi Priya bhandhavi
Seeds plz mam
Avanu aunty
Hi andi