"నేనెవరు?" - రమణ మహర్షి ప్రశ్న గురించి సద్గురు! "Nenevaru?" Ramana Maharshi Prasna Gurunchi Sadhguru

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • "నేను ఎవరిని" అన్న ప్రశ్న లోపలి నుంచి మనల్ని తొలిచేస్తుంటే, ఏమి చెయ్యాలనేదానికి సద్గురు సమాధానమిస్తున్నారు.
    English Video: • Video
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
    / ishatelugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

ความคิดเห็น • 212

  • @srruthikatyayani7639
    @srruthikatyayani7639 4 ปีที่แล้ว +36

    సద్గురు బోధనలను తెలుగులో అనువదించి అందిస్తున్నందుకు ధన్యవాదములు.

  • @pindiravi2691
    @pindiravi2691 3 ปีที่แล้ว +34

    రమనుల ఆశ్రమనికి
    నాస్తికూడు వెలితె ఆస్తీకుడిల మారతాడు
    అస్తికుడు వెలితె జ్ఞానిల మారుతాడు

  • @Creator369-p7b
    @Creator369-p7b 5 ปีที่แล้ว +44

    విశ్వమంతా...ఘాడంగా వ్యాపించి, సత్యముగా,నిత్యముగా,శాశ్వతుముగా ఉంటున్నది అంధకారం, అంటే చీకటి. అంతటి చీకటి ఒక చిన్న వెలుగును చూసి భయపడుతుంది అలాగే ఆ వెలుగులో తన అస్థిత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. కాబట్టి ఆ అంధకారం భూమిపై ఒక పరిపక్వత చెందిన రాత్రిపూట గాలి, నీరు,మట్టిల కలయికతో తనకు తాను ఒక శరీరం ఏర్పరచుకొని వెలుగును చూడటానికి మరియు వెలుగులో స్థిరపడి ప్రకృతి అందాలను చూడటానికి సిద్ధమౌతుంది. అలా సిద్ధమయ్యే సరికి
    తెల్లవారు జామున సూర్యుడు ఉదయినచగానే చీకటి వెళ్లిపోతూ ఉంటుంది కాని....,శరీదారి అయిన చీకటి(అంధకారం )ఆత్మకణాలు మాత్రం వెలుగులో గంతులు వేసి నేను వెలుగులో స్థిరపడ్డాను అనుకుంది. కానీ ఎక్కువ కాలం వెలుగులో ఉండటానికి కష్టమనిపించి రాత్రి అయ్యేసరికి మళ్ళీ అంధకారంలోకి లీనమయ్యే(నిద్ర)విధానాన్ని ఏర్పరచుకున్నది. అప్పట్నుంచి నేరుగా వెలుగును చూడదు కానీ వేలుగులో జీవిస్తుంది. వెలుగులో జీవిస్తుంది కానీ అంధకారం(రాత్రి)లో లీనమై(నిద్ర)పోతూవుంటుంది. ఇలా ఒక చక్రంలో పడి బంది అయిన అంధకారమే జీవులు ,అంటే మనం మనుషులు. "నేను ఎవరు" అంటే ఒక "అంధకారం". వెలుగును చూడటానికి , వెలుగులో స్థిరపడటానికి పుట్టుకోచ్చాను.మళ్ళీ అంధకారంలో కలిసిపోతూ ఉంటాను.

  • @mahesh3099
    @mahesh3099 5 ปีที่แล้ว +32

    Your efforts to convert sadhguru speech from English to Telugu are appreciated

  • @londagangadhar2265
    @londagangadhar2265 4 ปีที่แล้ว +7

    సద్గురు పాదాలు కి శతకొటి నమస్కారములు హర ఓం

  • @athrimaharshi1596
    @athrimaharshi1596 5 ปีที่แล้ว +81

    Dubbing is too good. Not just simple translation, He said with expressions and emotions and good timing too. Dailog delivery is extrodinary. Please maintain this quality in dubbing.

  • @krishnamoorthykrishnamoort662
    @krishnamoorthykrishnamoort662 ปีที่แล้ว +1

    నమస్తే, సద్గురు గారి పాదాలకు ఈ సేవకుడు నమస్కారములు సమర్పించు కొంటుంన్నాను.

  • @surenderapple
    @surenderapple 5 ปีที่แล้ว +131

    రమణ మహర్షి తత్వాన్ని అర్థం చేసుకున్నవారు ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు.

  • @pratapreddymuddam4810
    @pratapreddymuddam4810 ปีที่แล้ว +2

    చాలా మంచి లోతైన జవాబు

  • @krishnamoorthykrishnamoort662
    @krishnamoorthykrishnamoort662 ปีที่แล้ว

    నమస్తే, సద్గురు జాగ్గీవాసుధేవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆశ్రమం కోయంబత్తూరు లోవున్నదని చాలా రోజులుగా దర్శనం చేసుకువాలని వున్నది. నా ఆలోచన కానీ అక్కడికి రావటానికి ఇంకాను ఈశ్వర సంకల్పం కలుగలేదు, మీ ఆసిస్సులుతో మీ ఆశ్రమం ధర్సించి ధన్యత పొందాలని నా కోరిక మీరు తప్పకుండా నెరవేర్చుతారని ఆశీస్సుతూ మీ పాదాలకు నమస్కారములు.
    ధన్యవాదములు.

  • @charyk2430
    @charyk2430 5 ปีที่แล้ว +21

    Adbutham... Gurudeva🙏🙏🙏
    Evariki ela cheppalo ala cheptharu...
    Smart...

  • @harikrishnayes8771
    @harikrishnayes8771 5 ปีที่แล้ว +27

    Sadguru is international property... Gifted by God... Proud to be Indian and Hindu..

  • @AngelinaJolie-mi5sh
    @AngelinaJolie-mi5sh 5 ปีที่แล้ว +7

    Got goosebumps after listening to the answer... Thanks for uploading this video. May God bless you

  • @murthynmurthyn4509
    @murthynmurthyn4509 5 ปีที่แล้ว +6

    Miru oka daiva swarupam in this earth guruji ....danyavadalu💐💐💐💐👍

  • @venkateshwarludulala3497
    @venkateshwarludulala3497 5 ปีที่แล้ว +14

    మరిన్ని కొత్త విడియోలు అందించండీ

  • @gardaspanchakshari496
    @gardaspanchakshari496 4 ปีที่แล้ว +3

    Namaskar, very good information. It is a personal & spiritual question. By experience only we get the answer. Explanation from Sadguru is good. Understanding is important. Thanks for translation.

  • @simhadrimlnvravindranadh3588
    @simhadrimlnvravindranadh3588 5 ปีที่แล้ว +9

    Baga chepparu swami ji To get something we should be deserved for it.

  • @MaheshAneNenu9254
    @MaheshAneNenu9254 5 ปีที่แล้ว +15

    100% golden words...

  • @narsimhanarsimha3998
    @narsimhanarsimha3998 3 ปีที่แล้ว +5

    అద్భుతం గా చెప్పారు సద్గురు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravyach6186
    @sravyach6186 5 ปีที่แล้ว +8

    Thanx for this channel SADHGURU TELUGU

  • @hemalathakonuru2682
    @hemalathakonuru2682 5 ปีที่แล้ว +14

    telugu lo translate chesinavariki satakoti vandanalu kaneesam oka hour aina sampurna ga vedio cheyyandi sir pls pls

  • @janardhanyadav29
    @janardhanyadav29 4 ปีที่แล้ว +5

    "U don't know Who u r " is it a small thing
    These word's are repeating in my mind daily after watching this video 🙏🙏🙏

  • @hemachandkrishna2795
    @hemachandkrishna2795 5 ปีที่แล้ว +11

    Hats off guru, you are one of enlighten human being in this world

  • @sikinamgopal3233
    @sikinamgopal3233 4 ปีที่แล้ว +4

    Wonderful explanation sir,thank u..thank soo much

  • @shivaprasad4492
    @shivaprasad4492 5 ปีที่แล้ว +8

    Dubbing is too good, Keep it up anna and post more videos with this voice anna

  • @nvsrkprasad
    @nvsrkprasad ปีที่แล้ว

    Very very thoughtful answer to a very intensive question asked in a immature way.. JAI Sadguru

  • @sg.2662
    @sg.2662 4 ปีที่แล้ว +1

    NAMASKARAM SADHGURU JI.🍂

  • @user-cz7ir2lf3y
    @user-cz7ir2lf3y 5 ปีที่แล้ว +5

    Om namah shivaya
    💖💖💖🙏🙏🙏💖💖💖

  • @santoshchinnala2223
    @santoshchinnala2223 5 ปีที่แล้ว +5

    Telugu translation fantastic...voice awesome

  • @ysaichandudj5154
    @ysaichandudj5154 4 ปีที่แล้ว +2

    Good

  • @abdulkhadar7113
    @abdulkhadar7113 4 ปีที่แล้ว

    Chala chakkaga chepparu sir guruvulaku padhabhivandhanalu

  • @santoshpatasala8555
    @santoshpatasala8555 5 ปีที่แล้ว

    ప్రస్తుతం నేను ఎలా ఉన్నానో అలానే ఉండనీ. దాని ప్రస్థానం నుండి గమ్యం వరకు నేను కావలసిన నేను గా రూపాంతరం చెందుతుంది. నేనెవరు అని ప్రశ్నించే సమయానికి జవాబు చెపుతుంది.

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 5 ปีที่แล้ว +2

    Great

  • @srikrishna755
    @srikrishna755 4 ปีที่แล้ว +1

    Thanks guruji

  • @Swa7025
    @Swa7025 5 ปีที่แล้ว +2

    Thanks sadguru

  • @isha.studio
    @isha.studio 4 ปีที่แล้ว +1

    Namaskharam Sadhguriji

  • @Srivishnutejas
    @Srivishnutejas 3 ปีที่แล้ว +1

    Thank you 😊

  • @vv98184
    @vv98184 3 ปีที่แล้ว +1

    Thank You 🙏🙏🙏

  • @chnani9995
    @chnani9995 4 ปีที่แล้ว +2

    Om good information swami garu 🍉🍓🍐

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 5 ปีที่แล้ว +2

    Jai gurudev 🙏

  • @ratnakarbachu2954
    @ratnakarbachu2954 4 ปีที่แล้ว

    Sadguru answer is perfectly correct..if the question will be genuine and the expression should reach the heart....👌👌👌

  • @vamsikrishnaabbu
    @vamsikrishnaabbu 5 ปีที่แล้ว +7

    8:00 👌

  • @parabrahmasatyanarayana6209
    @parabrahmasatyanarayana6209 3 ปีที่แล้ว

    🙏Jai Gurudev🙏
    OM NAMAHA SHIVAYA. THANK YOU

  • @sivagirikshetram1718
    @sivagirikshetram1718 4 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోనమః...

  • @anilsaikrishnasai9419
    @anilsaikrishnasai9419 2 ปีที่แล้ว +1

    Yes 💯 right sadhguru

  • @miryalamohan5678
    @miryalamohan5678 2 ปีที่แล้ว

    Nitham satyam sadgur bhaguvan Ramana maaharshi , adhishenkara charyulu, Chandrashekarulu 🙏🙏jai Sri Ram

  • @sivasankar2743
    @sivasankar2743 4 ปีที่แล้ว +1

    శ్రీ గురు భ్యోనమః

  • @iamspiritualist6806
    @iamspiritualist6806 5 ปีที่แล้ว +2

    Wow

  • @sivaramasastrydendukuri4000
    @sivaramasastrydendukuri4000 4 ปีที่แล้ว

    Atydbhutham. Chala bagundi.

  • @gangadharrajoji6111
    @gangadharrajoji6111 3 ปีที่แล้ว

    Danyavadhalu guru garu 🙏💐🛐

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 5 ปีที่แล้ว

    Greatest innerengineer born in this karmabhoomi he is Ramanamaharshi om Arunachala Shivaya if possible pl visit Tirunnamali

  • @chandrasekharseela7384
    @chandrasekharseela7384 5 ปีที่แล้ว +3

    Good question but answer is superb

  • @isha.studio
    @isha.studio 4 ปีที่แล้ว +1

    Sri Guru Ramanaya Namaha

  • @koudkgangadhar1503
    @koudkgangadhar1503 5 ปีที่แล้ว +2

    Good question

  • @sampathkumar4366
    @sampathkumar4366 5 ปีที่แล้ว +2

    woww

  • @katipalliravi4553
    @katipalliravi4553 5 ปีที่แล้ว +2

    Jai sadhguru

  • @srinivasaraosrinivasarao5623
    @srinivasaraosrinivasarao5623 2 ปีที่แล้ว

    Super answer

  • @rajeshdasapathi
    @rajeshdasapathi 4 ปีที่แล้ว +2

    Excellent reply sadhguru

  • @divyatejasri2875
    @divyatejasri2875 5 ปีที่แล้ว +2

    Nice question brother

  • @venkateshwarludulala3497
    @venkateshwarludulala3497 5 ปีที่แล้ว +2

    Thanks

  • @nareshsss-uq7wu
    @nareshsss-uq7wu ปีที่แล้ว

    Super reply gurujee..

  • @jesuschristgospelministrie266
    @jesuschristgospelministrie266 4 ปีที่แล้ว

    You are Very Openly Declared Jesus heals if Sajjan Pray

  • @krishnaindian001
    @krishnaindian001 4 ปีที่แล้ว

    గ్రేట్ sir

  • @esreerammurthy3211
    @esreerammurthy3211 3 ปีที่แล้ว

    Inspiring talk

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 5 ปีที่แล้ว +1

    Jai sadguru 🙏

  • @chittichinmayi9113
    @chittichinmayi9113 4 ปีที่แล้ว

    S guruvu garu e prshna nannu kalavara pedtundi...

  • @ajayadepu6800
    @ajayadepu6800 5 ปีที่แล้ว +1

    Voice was too good

  • @vishnuvardhan1022
    @vishnuvardhan1022 5 ปีที่แล้ว +2

    Voice too good

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 3 ปีที่แล้ว

    Excellent

  • @jesuschristgospelministrie266
    @jesuschristgospelministrie266 4 ปีที่แล้ว

    You heard and personally got experienced about that incident

  • @vizagproperties1122
    @vizagproperties1122 4 ปีที่แล้ว

    Ultimate answer from sadguru, Kani nadi oka prashna oka visayanni oka vyakthi cheptadu Kani adey visyanni oka Peru mosina vyakthi cheppitey enduku antha prabhavitham ga untundi. Data chesi cheppandi Sadguru

  • @srinivasmoku9014
    @srinivasmoku9014 4 ปีที่แล้ว

    Chala bhagundhi guruvu garu

  • @varalakshmi9454
    @varalakshmi9454 4 ปีที่แล้ว

    Excellent guruji

  • @udaysai1038
    @udaysai1038 3 ปีที่แล้ว

    Owsmmmmmmm

  • @mamathagurram3445
    @mamathagurram3445 2 ปีที่แล้ว

    Sir voice super..👌👌

  • @banavathkrishnamurthi311
    @banavathkrishnamurthi311 5 ปีที่แล้ว +1

    yes

  • @p.v.8775
    @p.v.8775 4 ปีที่แล้ว

    Thank you sir

  • @mohammadjani8283
    @mohammadjani8283 4 ปีที่แล้ว

    Excellent guruji....

  • @vangapatimadhusudhan8874
    @vangapatimadhusudhan8874 3 ปีที่แล้ว

    Om 🕉 🙏🙏🙏🙏🙏

  • @adinarayanamurthy7711
    @adinarayanamurthy7711 4 ปีที่แล้ว

    Thank you

  • @satishKumar-bf9ey
    @satishKumar-bf9ey 3 ปีที่แล้ว +1

    Yes, I am not getting sleep,
    Please inform who am I sir?

  • @narenderreddychandrapu678
    @narenderreddychandrapu678 5 ปีที่แล้ว

    Dayananda

  • @Truelife77777
    @Truelife77777 5 ปีที่แล้ว +1

    Yes. The spirtual teacher words right,

  • @tejasree3266
    @tejasree3266 5 ปีที่แล้ว

    Great sadhguru

  • @divyatejasri2875
    @divyatejasri2875 5 ปีที่แล้ว +2

    21 minutes prakriya chepandi guruvu garu

  • @palaramyadagiri1538
    @palaramyadagiri1538 3 ปีที่แล้ว

    Jai Sri ram

  • @user-tz7fp6gd6c
    @user-tz7fp6gd6c ปีที่แล้ว

  • @saimahesh9675
    @saimahesh9675 2 ปีที่แล้ว

    భగవాన్ రమణులు కారణజన్ముడు

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @chemtopesp.mattapally6907
    @chemtopesp.mattapally6907 2 ปีที่แล้ว

    🙏

  • @srisan19
    @srisan19 5 ปีที่แล้ว +3

    I too follow sadguru.
    But my wife not... actually she also want to follow...
    Like this clip... translate remaining clips of sadguru which favours us .

  • @isha.studio
    @isha.studio 4 ปีที่แล้ว

    Excellent dubbing

  • @lakshmireddy2379
    @lakshmireddy2379 3 ปีที่แล้ว

    Supar

  • @DineshKDB
    @DineshKDB 5 ปีที่แล้ว

    Kalaas.. 👌👌👌

  • @babuacharyamr9984
    @babuacharyamr9984 4 ปีที่แล้ว

    💐అస్మత్ గురుభ్యోనమః💐

  • @k.naniprasadreddynani8358
    @k.naniprasadreddynani8358 5 ปีที่แล้ว +2

    Best telugu dubbing

  • @srikanthkolla6860
    @srikanthkolla6860 5 ปีที่แล้ว +1

    Am in same situation sadguru... Wt u say ur last words in this video

  • @swayamprabhaaguvaveedhi9112
    @swayamprabhaaguvaveedhi9112 5 ปีที่แล้ว +1

    Dubbing is very nice

  • @sangamureddikishorenaidu3885
    @sangamureddikishorenaidu3885 4 ปีที่แล้ว +1

    question okkate ayina.....answer matram evvariki entha evvalo....ela evvaloo ....alane eche goppa guruji ......maa sadguru

  • @krishnaa_m
    @krishnaa_m ปีที่แล้ว

    Nane paramatma.