Kakinada Port Lands for Debts | AP Govt.Prepares | అప్పుల కోసం భూములు తాకట్టు ప్రభుత్వం సిద్ధం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2022
  • రాష్ట్ర అప్పుల విశ్వరూపంలో ఇది మరో అంకం. పిట్టను కొట్టి.. పొయ్యిలో పెట్టడమన్న చందంగా రాష్ట్ర ఆర్థిక దుస్థితి దిగజారిపోయిన పరిస్థితుల్లో రకరకాల కారణాలు చెప్పి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపించాల్సి వస్తోంది. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే రుణాలు తెచ్చుకుని వినియోగించుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. సరిగ్గా అదే తీరులో ఏపీ మారిటైం బోర్డు రుణాలను తీగ లాగితే ఎంతో విలువైన కాకినాడ పోర్టు భూములు తాకట్టు పెట్టేసిన డొంక కదిలింది. పోర్టుల అభివృద్ధికే రుణమంటూ.. ఏకంగా 1,500 కోట్ల రుణం ఏపీ మారిటైం బోర్డు సాయంతో తెచ్చింది. కాకినాడలోని ఎంతో విలువైన 338 ఎకరాల ప్రభుత్వ భూములను ఎస్ బీఐ క్యాప్ కు తాకట్టు పెట్టేసింది. ఆంక్షలు తొలగించి మరీ తనఖా ఒప్పందం కుదుర్చుకుంది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น •