వంకాయ టమాటా/Brinjal tomato పప్పు extra tasty ga వేడి అన్నంలో పప్పు అప్పడం,combination తో తింటే చాలు
ฝัง
- เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
- #Brinjal tamato పప్పు
#వంకాయ టమాటా పప్పు
#Extra tasty ga
#చాలా కమ్మగా
#Food
#Cooking channel
#How to make
#Cooking video
#Cooking at home
#Telugu
#Cooking
#Simple and tasty recipe
వంకాయ టమాటా పప్పు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పప్పు ఆవకాయ,అప్పడాలు వేసుకుని కలుపుకుని తింటే వుంటుందీ మాటలు లేవు ఇంక అంత అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ఇలా try చేయండి కచ్చితంగా నచ్చుతుంది