రైల్లో అడుక్కుతినేవాడు ... అమ్మాయిపై కన్నేసి .. | Kerala Train True Story | Telugu Waves

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #Teluguwaves #TeluguStories #TeluguInspiring
    WATCH :రైల్లో అడుక్కుతినేవాడు ... అమ్మాయిపై కన్నేసి .. | Kerala Train True Story | Telugu Waves
    Angel Broking Demat Account Free Free Free
    tinyurl.com/y3...
    OPen Angel Broking Free Demat Accounts Just 5mn

ความคิดเห็น • 636

  • @kreesthunandanavanamuchurc8942
    @kreesthunandanavanamuchurc8942 3 ปีที่แล้ว +87

    మన న్యాయవ్యవస్థ బాగుపడాలనుటకు ఇవన్నీ నిదర్శనాలు...మన న్యాయవ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది అప్పుడే మన దేశం సురక్షితముగా ఉంటుంది.

    • @sangeethabc8501
      @sangeethabc8501 3 ปีที่แล้ว

      Appudu mana rajula kalam unde shikshalu vidilhinchali.. E British vallu ade law6chattalanu tolaginchi

    • @appuk682
      @appuk682 3 ปีที่แล้ว

      Adi eppatiki jaragadu....pity

    • @harishkumarbio
      @harishkumarbio 3 ปีที่แล้ว

      I love Saudi Arabia

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 3 ปีที่แล้ว

      Effects of Collegium System Trash

    • @razzrazz9697
      @razzrazz9697 2 ปีที่แล้ว

      @@sangeethabc8501 hi

  • @khadars4599
    @khadars4599 3 ปีที่แล้ว +490

    ఇలా అనడం తప్పే .... అవిటి గా వున్న కొంత మంది కి బలుపు చాలా ఎక్కువ గా వుంటది...

    • @PraveenKumar-lp5mo
      @PraveenKumar-lp5mo 3 ปีที่แล้ว +26

      nijame adi...only few people untaru ala

    • @sakshisakshi8688
      @sakshisakshi8688 3 ปีที่แล้ว +36

      Avunu nenu kontha mandhini chusanu

    • @chinnu812
      @chinnu812 3 ปีที่แล้ว +20

      Nijame Nandi kontha mandhi ki pogaru untundi nenu chusaanu koodaa

    • @sivarammalleboina331
      @sivarammalleboina331 3 ปีที่แล้ว +27

      వాళ్ళు అవిటి వాళ్ళు కదా అలాగేవుంటారు. శారీరక బలం ఉండదు కాబట్టి నోరు పెట్టుకొని అధర గొట్టి నెగ్గుకొస్తారు.

    • @rayapureddyrajee3789
      @rayapureddyrajee3789 3 ปีที่แล้ว +17

      Avunu neenu chala mandini chusanu

  • @kallurupavan
    @kallurupavan 3 ปีที่แล้ว +733

    వీడిని కాదు ముందు వీడి తరుపున వాదించిన లాయర్స్ కి ఉరి శిక్ష వేయాలి

  • @maruthirao4005
    @maruthirao4005 3 ปีที่แล้ว +272

    వాదించే లాయర్ కూడా కూతురు ఉంటారు వాళ్ళ కూతురు కూడా జరిగితే అప్పుడు ఆ బాధ తెలుస్తుంది

    • @fanmoulalimoulali7073
      @fanmoulalimoulali7073 3 ปีที่แล้ว +6

      ఇలా ఏ ఆడకూతురికి జరగకూడదు అని కోరుకుందాం సోదరా , ఉరిశిక్ష అమలు చేయాలని కోరుకుందాం

    • @harithahari8469
      @harithahari8469 3 ปีที่แล้ว +2

      Yes

    • @umabitr8157
      @umabitr8157 3 ปีที่แล้ว

      Correct✅. But nayavadhula back na vundi Nadipinche vallaki allghu aethe bhaghuntundhi kadha marri.

    • @vanamasandya4027
      @vanamasandya4027 3 ปีที่แล้ว

      Kanesam aa place lo thana koothuru unte ani just imagine chesinaa aa pain thelusthadhi

    • @abhipraveen185
      @abhipraveen185 2 ปีที่แล้ว

      Atuvanti nakosukulu inka vunaru modda koyala lanza kodukuliki

  • @Shyamprasadyarlagadda
    @Shyamprasadyarlagadda 3 ปีที่แล้ว +25

    ఇలాంటివాళ్ళని నడిరోడ్డులొ ఉరీతీయాలి.. కాని మనదేశంలో అది జరగదు. ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు ఇలాంటి రాక్షసులకి బలవ్వాలి? All indians are must raise the question ✊🏻

  • @srikanthmangali8735
    @srikanthmangali8735 3 ปีที่แล้ว +72

    శ్రీహితకు కూడా ఇలాగే జరిగింది కదా ప్రత్యుష కూడా ఇంక ఎంతో మంది బంగారు తల్లులకు కూడా జరిగింది😥

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 3 ปีที่แล้ว +197

    మేరా భారత్ మహాన్ నా భారత దేశం చాలా గొప్పది ఇలాంటి నీచులు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నా భారతదేశం గొప్పది

    • @medachinnamedachinna2564
      @medachinnamedachinna2564 3 ปีที่แล้ว +7

      Sss entha ante mana mundhu okka girl ni repu chesina patinchukonatha goppadhi that is india

    • @shaikjohnybasha6842
      @shaikjohnybasha6842 3 ปีที่แล้ว

      Manam marali bro
      Court lu kadhu
      Taphu chy c na vadu public lo nay icchipadyali police lu vachy lopala dolatripovali
      100 Mandi ni jail lo veyachu
      10.000 Vela Mandi ni oka laksha mandini
      E court lu police lu politics velu updated vadachu
      India update avvakudadu Inka ambetkar rasina rajaygam Mandi ni nka pakka desalu abvrdhi lo duskpotunty India matram Mana rajaygam goppadhi adhi goppadhi Ani baita desalki chepukuntaru
      Ikkada matram dongal dhi havva
      Give great claps to judges
      And India

    • @venkatavaraprasad9819
      @venkatavaraprasad9819 3 ปีที่แล้ว

      What are you doing bro.. job or business..

    • @venkatavaraprasad9819
      @venkatavaraprasad9819 3 ปีที่แล้ว

      @@medachinnamedachinna2564 exactly

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 3 ปีที่แล้ว

      Effects of Collegium System Trash

  • @renurenuk4794
    @renurenuk4794 3 ปีที่แล้ว +121

    లాయర్ లు ఇయదవ కేసు ఒప్పుకుని శిక్ష తగించర..... ముందు layarni నరికేయలి

    • @sangeethabc8501
      @sangeethabc8501 3 ปีที่แล้ว

      Asalu aa kunti kukkaku anta back ground unda ani doubt

  • @fulltobindas4183
    @fulltobindas4183 3 ปีที่แล้ว +104

    ఆడపిల్ల అంటే ఆడుకొనే, ఆవిట వానికి కూడా లోకివే😔😔😔

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 3 ปีที่แล้ว +247

    రేప్ చేశాడని ప్రూవ్ అయ్యాక ఎవడు తోస్తే ఏంటి? ఉరిశిక్ష వేయాల్సింది

    • @ashrafkasala3859
      @ashrafkasala3859 3 ปีที่แล้ว +10

      Indian law anthe yavadu thosadu
      Yavadu catch patkunadu
      Yanduku law lawyer lu vellu deniki panikiraru

    • @chmaheswari3465
      @chmaheswari3465 3 ปีที่แล้ว

      S

    • @joshmojvideoviral3896
      @joshmojvideoviral3896 2 ปีที่แล้ว

      అదే కదా గుడ్డి చట్టం అందుకే ఎప్పుడు కోర్టుల్లో న్యాయదేవతకు కళ్ళకు గంతులు కడతారు

  • @vijayaitham
    @vijayaitham 3 ปีที่แล้ว +103

    ఈ న్యాయస్థానాలు నుండి తప్పించుకొన్నా దేవుని నుండి తప్పించుకోలేవు

    • @i_am_an_eternal511
      @i_am_an_eternal511 3 ปีที่แล้ว +1

      Yess

    • @umeshnaidu9206
      @umeshnaidu9206 3 ปีที่แล้ว +9

      ఎక్కడ ఉన్నాడు దేవుడు తనని అంత క్రూరముగా రేప్ చేసినప్పుడు రాని వాడు ఇప్పుడు ఎక్కడినుంచి వస్తాడు

    • @RavitejaAala
      @RavitejaAala 3 ปีที่แล้ว

      @@umeshnaidu9206 super

    • @shankar7s731
      @shankar7s731 3 ปีที่แล้ว

      @ᴜᴍᴇꜱʜ ɴᴀɪᴅᴜ ꜱᴜᴩᴇʀ ʙʀᴏ

    • @nani......6843
      @nani......6843 3 ปีที่แล้ว

      ☹️

  • @suryamakireddy
    @suryamakireddy 3 ปีที่แล้ว +85

    ముందు వాడు తరుఫున వాదించింన లాయర్ ని పోలీసులు విచారణ చేయాలి

  • @rip_in_trip382
    @rip_in_trip382 3 ปีที่แล้ว +139

    Video chusthu comments read chese vallu attendens vesukondi🙏🙏

  • @okgovardhan9139
    @okgovardhan9139 3 ปีที่แล้ว +141

    ఆ బిచ్చగాడు వెనకాల ఎవరో ఉన్నారు

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 3 ปีที่แล้ว +10

      Mafia

    • @b_i_k_e_l_o_v_e_r8335
      @b_i_k_e_l_o_v_e_r8335 3 ปีที่แล้ว

      @@proudtobeanindian3496 😂🤣

    • @vasukumar7397
      @vasukumar7397 3 ปีที่แล้ว +1

      Tamilnadu lo D. M. K Government support present Tamilnadu C.M

    • @arjewelleryandclothes93
      @arjewelleryandclothes93 3 ปีที่แล้ว +2

      Katchithamga evvaro vunaru anduke bogilo evvarini lekunda chesaru dought rakunda bichagadini pampincharu . Aa ammai ni Bayataki thosi vadu dhukeyadam chetla chatuki thisukeli vade rape chesado vere valu chesaru theliyadhu kani rape chesunaru. Alage vadu koncham kuda bayapadaka podam pada vuri siksha thappinchadam katchithamga evvaro vunaru

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 3 ปีที่แล้ว +45

    జరిగింది ఒక దారుణం...వీడిని ఈజీగా చంపకూడదు.... వీడి శిక్ష దుబాయ్ లో అమలు చేయాలి.. వీడి తరపున లాయర్స్ని నిజంగా వాళ్ళ బర్ అసోసియేషన్ membership ni cancel cheyali... Mana శిక్షా స్మృతి మార్పులు వేగవంతం చేయాలి.జరిగినదానికి ఒక సగటు మనిషిగా నకో అవకాశం ఇస్తే వాడిని చంప ను.... చావుని పరిచయం చేస్తాను.... తప్పుగా మాట్లాడితే క్షమించండి....🙏

  • @Edufyclasses
    @Edufyclasses 3 ปีที่แล้ว +112

    Dabbu kosamu thappudu case lani vadinchey advocate lani nadi road lo shoot cheyali.

  • @pujariraghuranganath9499
    @pujariraghuranganath9499 3 ปีที่แล้ว +60

    ఇలాంటి నీచులు ఉన్నందున కరొన వచ్చింది

  • @JesusLovesYou69
    @JesusLovesYou69 3 ปีที่แล้ว +8

    Delhi crime case అందరికీ తెలుసు ముద్దాయిలు దొరికారు కానీ శిక్ష వేయడానికి 12yrs
    మాటలు రావు కన్నీళ్లు తప్ప ఇలాంటివి ఉన్నపుడు మన ఇంట్లో ఆడవా ల్లు ఏటు వెళ్లిన భయమే

  • @katepagapavanipavani9299
    @katepagapavanipavani9299 3 ปีที่แล้ว +27

    Chala interest ga cheptharu meeru..

    • @chandunovember1561
      @chandunovember1561 3 ปีที่แล้ว

      Interest ga undha, cinema story anukunnava .. Neeku ilage jarigithe.. inka interest ga chepthadu le.nuvvoka ammaivi Thu😬

    • @attitudemaxx.2491
      @attitudemaxx.2491 3 ปีที่แล้ว +1

      @@chandunovember1561 👏👏

    • @gopivallamkonda3724
      @gopivallamkonda3724 3 ปีที่แล้ว

      Nuvvu pedda konda gorrevi raa nuvvu konda verri pappa neku ee video interest gaa unda😁😁😁

  • @tramu5508
    @tramu5508 3 ปีที่แล้ว +8

    మన చట్టాలు అలా ఉన్నాయి మరి నేరస్తులకే అనుకూలంగా ఉంటాయి. అసలు అన్యాయం తరపున వాదించే లాయర్లకు శిక్షలు వేస్తే బాగుండేది

  • @ravindrachevvakula5809
    @ravindrachevvakula5809 3 ปีที่แล้ว +17

    Nunu assalu physically handicap person mida assalu jaali chupinchanu endukante Vaallu chala pogaruga untaru idi na experience with some of these like this except blind people

  • @Ashok-gz6pd
    @Ashok-gz6pd 3 ปีที่แล้ว +37

    ఇది సాక్షి ఫండే బుక్ లో వచ్చిందీ సమీరా నేలపూడి గారు వ్రాశారు

  • @shaiksahera1278
    @shaiksahera1278 3 ปีที่แล้ว +31

    India lo kuda sowdi lo laga sikshalu amalu kaavali,,,,S,Are, No

  • @Sita_Mylavarapu
    @Sita_Mylavarapu ปีที่แล้ว

    ట్రైన్ లేడీస్ కంపార్ట్మెంట్ లోపోలిస్ సెక్యూరిటీ ఉండాలి బిచ్చగాడి కి సపోర్ట్ చేసిన లావెర్స్ కి శిక్ష పడాలి బిచ్చగాడి కి జనం మధ్యలో ఉరి తీయాలి ఆడపిల్లలు వారి జీవితాలతో రకాలుగా అనేక కోణాలలో కట్నం కులం వంటరిగా ఉండే ఆడపిల్ల సంతానం లేదని ఆడబిడ్డ పుట్టిందని వేదించి చంపే మగవారి కోసం ఆలస్యం లేకుండా ఉరిశిక్ష పడే చట్టాలు అమలు చేయాలి అప్పుడు నేరాలు తగ్గుతారు tq బ్రో

  • @narayanakonda1773
    @narayanakonda1773 3 ปีที่แล้ว +2

    Wow ,. India is a great country....hats of to supreme court...entha goppa country lo manam jeevistunnadhuku proud ga vundhi...

  • @SubhashTrends9
    @SubhashTrends9 3 ปีที่แล้ว +7

    ఆధారాలు లేకపోతే కోర్ట్స్ ఏమి చేయలేవా...... ఇలాంటి లాయర్స్ ని భూమి మీద బ్రతికే అర్హత లేదు

  • @vnn4774
    @vnn4774 2 ปีที่แล้ว +1

    దరిద్రం అంత మన న్యాయ వ్యవస్థ లోనే వుంది అందుకే తప్పు చేసిన ప్రతి ఒక్కడు కోర్టుల్లో తేల్చుకుందాం అంటాడు

  • @bittusunny8139
    @bittusunny8139 3 ปีที่แล้ว +9

    Intha freedom vere deshamlo ekkada undadu..
    .sare jaha se acha hindusitha hamara

  • @naraharivanamamalai5639
    @naraharivanamamalai5639 ปีที่แล้ว

    ఇలాంటివారిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా సజీవంగా దహనం చేయాలి

  • @bharathkumar3034
    @bharathkumar3034 3 ปีที่แล้ว +5

    వీడికి సపోర్ట్ చేసారు అంటే వాడికంటే అడుక్కునే నాయాళ్ళు అయివుంటారు లాయర్లు

  • @asreepriya8442
    @asreepriya8442 3 ปีที่แล้ว

    That is the great Indian Constitution.... Ambe...

  • @venkatavaraprasad9819
    @venkatavaraprasad9819 3 ปีที่แล้ว

    So after 14 years.. i am very sure definitely one or more times we will see govind chari with his smiley face in teluguwaves.. great and very good Indian law.. just keep it maintain to destroy common girls life.. district court kaakapothe high court.. high court kaakapothe supreme court.. court marinaa Koodaa chesina mistake maaradadu kadaa but I don't know.. anyhow I proudly salute to Indian law.. be proud as an Indian..

  • @maheshmaha111
    @maheshmaha111 3 ปีที่แล้ว +4

    మన చట్టాలు కఠినం గా మారవు ఎందుకంటే ఆలా చెస్తే MP, MLA వాళ్ళు వల్ల సంబంధిత వ్యక్తులు జైలు కి వెళ్తారు కనుక మన చట్టాలు మారవు న్యయం జరగదు, BAR కౌన్సిల్ ఉంటాయి కదా వాళ్ళు పటిన్చుకుంటే లాయర్ లకు కాస్త భయం ఉంటది, నిర్భయ కేస్ కూడా ఏళ్ళ కొద్దీ నడవటానికి కారణం రేప్ చేసిన వళ్లు తరపున వాదించిన లాయర్ ఎదో ఒక సాకు చుపిన్చటం వాయిదా అడగటం అసలు వీళ్లు ఎందుకు ఎలా చేస్తారు వీళ్లు చదువుకున్న చదువు దేనికి పనిఖీవస్తుంది వీలు కూడా రేపిస్ట్ మైండ్సెట్ అయ్యి ఉండాలి అని అనుకుంటున్నా,

  • @digitalfilmmakers1210
    @digitalfilmmakers1210 2 ปีที่แล้ว

    న్యాయస్థానంలో అతని తరుపున వాదించిన వారికి .... ఒక అమ్మ ..ఒక చెల్లి... ఒక భార్య..ఒక కూతురు... వుండి ఉంటే.వారి విలువ తెలిసి ఉంటే ఇలా ...తప్పులు చేసిన వాడి తరుపున నిలబడి ...న్యాయాన్ని తప్పు పట్టుంచే వారు కాదు..

  • @RaviNRI
    @RaviNRI 3 ปีที่แล้ว +2

    ఎక్కువగా తప్పులు చేసేది జైల్ నుండీ బైల్ మీద వచ్చిన వల్లే, మన కర్మ ఏంటి అంటే వాళ్ల మీద పోలీస్ నిగా లేకపోవటమే..

  • @kurapatisrilakshmi
    @kurapatisrilakshmi 3 ปีที่แล้ว +33

    India lo anthe rapist lu murders happy ga bathakachu.mana india lo lawyer lojudges police lachalatho bathikuthuaru aa papam orike podhu nasanam ayepotharu

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 3 ปีที่แล้ว

      E mataki vosthe worst gadithilu keralalone unaru sis. Akada katnam pertho yeno imsalu chestharu kotha vathuvu ni. Chaduvukuna valu kada anduke bayata kanipinchadam ledu

  • @kurakulabhaskararao9814
    @kurakulabhaskararao9814 2 ปีที่แล้ว

    Super brother nvu manichi pani chesavu all the best

  • @Sandeep.277
    @Sandeep.277 3 ปีที่แล้ว +3

    భారత మాతకు న్యాయం చేయలేని సుప్రీంకోర్టు ఎందుకు...ఉన్న లేకున్నా ఒక్కటే
    దేశంలో ఉండే ప్రతి మహిళ భారత మాత నే....

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 3 ปีที่แล้ว +2

    ఆ రాష్ట్రం అనే కాదు అన్ని రాష్ట్రాల లోనూ అన్ని A grade, B grade city la railway station la చుట్టూ ( druggist, repost, murderlu, sadism) chese vaallu వున్నారు , ఆ పరిసర ప్రాంతాలలో ఎన్ని నేరాలు జరుగుతున్నా పోలీస్ లు సరయిన నిఘా పెట్టక పోవటం వల్ల చాలా విషయాలు బయటకు తెలీదు, నేరస్థులు రాత్రి 12 నుండి వుదయం 3 గంటల మధ్యలో నేరాలు చేస్తారు, ఆ సమయంలో పోలీస్ లు ప్రతిరోజూ సరయిన నిఘా పెడితే చాలా వరకు నేరస్థులు పట్టుబడతారు, సాధారణంగా రద్దీగా వుండే సమయాలలో బెగ్గర్స్ గాను, సాధారణ ఆటో వాలాలుగా కనిపించే వ్యక్తులు , ఎవరన్నా అమ్మాయి వంటరిగా దొరికితే వాళ్ళలో వున్న పైసాచికత్వం బయటకు వస్తుంది, ఇటువంటి వాళ్ళు సాధారణం గా ఎవరికి పుట్టారో వారికే తెలీదు అనాధలు అందరూ అలాంటి place Lalo Cheri ee సమాజం మీద వుండే కోపాన్ని వాళ్ళ sadism ద్వారా తీర్చుకుంటారు, ఎక్కవగా వొంటరిగా వెళ్ళే వాళ్ళను టార్గెట్ చేస్తారు, అందుకే పోలీస్ లే రోజు ఒక మహిళను కావాలనే అర్ధరాత్రి తిరాగమని ఆమెని follow ayithe నేరస్థులు ఆమెపై attack చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళను ఈజీ గా పట్టు కోవచ్చు, కానీ పోలీస్ లు అలా చెయ్యక పోవడం వల్లే రోజురోజుకు నేరాలు, నేరస్థులు పెరిగిపోతున్నారు...

  • @ramkumar.rekapalli4927
    @ramkumar.rekapalli4927 3 ปีที่แล้ว +11

    In rigorous offences there shouldn't be differences in courts judgements and amend flexibility in the IPC...make rigidity to the Supreme courts decision in such and to the criminals who spoil National economy cases...

  • @SIVA-ww1rr
    @SIVA-ww1rr 3 ปีที่แล้ว +1

    నాకు ఒక సందేహం.... ఈ కథలన్నీ నిజమేనా లేక కల్పితమా....?

  • @seshuphanign
    @seshuphanign 3 ปีที่แล้ว +2

    దయచేసి తప్పుగా అనుకోవద్దు ఇంతకీ ఈ వేదవకి సపోర్ట్ చేసిన వాళ్లు ఎవరూ?

  • @ameenasubbu9130
    @ameenasubbu9130 2 ปีที่แล้ว

    Naaku Chala badhaga undhi

  • @lakshmisamrajya4499
    @lakshmisamrajya4499 3 ปีที่แล้ว +8

    First the lawyers who support criminals for money to blame.

  • @viswaksendts6289
    @viswaksendts6289 3 ปีที่แล้ว +7

    ఇది ఇంక బాగుంది, వాడు చేసిన తప్పుకు సహకరించినవాళ్లు, తప్పు చేసినవాడు పోవాలి కాని మధ్యలో వాళ్ళ అమ్మాయలు ఎమ్ చేసారు,, మనం పోయాం కధ మన చుట్టూవున్నవాళ్లకు కూడా జరగాలని కోరుకోవడం మహా పాపం.. అమ్మ.

    • @M123ahesh
      @M123ahesh 3 ปีที่แล้ว

      Sowmya mother amaki jargena anyayam......a chutha lawyerki Ela telustundhi...so vala kidski jarguthay telustundhi ani ama anadhu

  • @liveletlive5505
    @liveletlive5505 3 ปีที่แล้ว +6

    మనం మన భారత దేశంలోనే ఉన్నామా?

  • @mouryakalyansingh2600
    @mouryakalyansingh2600 3 ปีที่แล้ว +11

    Brother nuvvu cheppe crime newslo sagam keralave unnavi.crimes Anni keraloalone jarugutaya

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 3 ปีที่แล้ว

      Kerala ppl criminal minded ndi bayata kanipincharu

  • @himabindunarayana8592
    @himabindunarayana8592 3 ปีที่แล้ว +12

    India loo supreme court worest ga tayaru avutundi tu tu🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️😢😢😢😢

  • @chinnu812
    @chinnu812 3 ปีที่แล้ว +11

    Ladies compartment lo security guard untaru gaa I mean police

  • @sriduponna8411
    @sriduponna8411 3 ปีที่แล้ว +19

    Asifa case gurinchi video cheyandi. Ninditulaki siksha padinda

  • @hanumanthuraogoudb9008
    @hanumanthuraogoudb9008 3 ปีที่แล้ว +1

    100% Fake ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం వేరే రాష్ట్రం సంబంధించినది మన దగ్గర ఆ రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ గాని మన దగ్గర ఉండవు మనం చూడం అందుకని వీళ్లు ఏం చెప్పినా మనం నమ్ముతాము ఇది నిజం Yes or No comment 👍

  • @kcreddy143
    @kcreddy143 3 ปีที่แล้ว +1

    Elanti layar profession kanandhuku nenu proud ga vunna..

  • @harishkumarbio
    @harishkumarbio 3 ปีที่แล้ว +1

    Andhuke we should love Saudi Arabia....😍😍😍

  • @luckyrajana7328
    @luckyrajana7328 3 ปีที่แล้ว +11

    Mana Indian law chaala antey chaala goppadi anna. Elanti neram chesina dabbu untey chaalu manalni evaru em cheyaleru proud to be an Indian 🙏

    • @tirupatin2680
      @tirupatin2680 3 ปีที่แล้ว

      Haa

    • @venkatagangaraju3651
      @venkatagangaraju3651 3 ปีที่แล้ว

      Oka Chief justice of India meedha sexual harassment case undhi. Daani kooda case kottesaru. Idhi mana indina law

    • @firdtdfirst2353
      @firdtdfirst2353 3 ปีที่แล้ว

      🙏👈

  • @kittuindianvines783
    @kittuindianvines783 3 ปีที่แล้ว +3

    Chala simple matter bro " 2011 lo arrest ayyindu 14years Jail shiksha so 2025 lo vastadu" vachina tarvatha inko hand , ah rendu legs & kaya kachori Evaro oka ah Kerala Punyathmulu thisestha Vadiki apudu real badha ento thelusthadi... " Ah Akka Atma ki shanthi dhorukuthundi"

  • @nissarahmad2276
    @nissarahmad2276 3 ปีที่แล้ว +1

    సమాజం 100 years ముందు ఉంది. కానీ మన న్యాయ్యవస్థ 1935 లోని శిక్షలు వేస్తున్నారు ఇంకో 1000 years అయినా పాటిస్తూ ఉంటారు మన న్యాయవేయవస్త తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తువు అని చెప్పటం లేదు నువ్వు తప్పు చేసి డబ్బు ఇస్తే ఇంకో తప్పు చెయ్ అని ఎంకరేజ్ చేయటం జరుగుతుంది

  • @saligrampushpalatha4435
    @saligrampushpalatha4435 3 ปีที่แล้ว +2

    Avitivallu kondaru Valla avitithananni advantage ga theeskontunnaru.

  • @pavankumar0071
    @pavankumar0071 2 ปีที่แล้ว

    పేరుకి సుప్రీం కోర్టు, కాని ఈ విషయంలో మామూలు కోర్టు కన్నా దారుణం !
    ఆ మైండ్ సెట్ వాడికి 14 years పెద్ద విషయం kaadu, వీడి శిక్ష చూశాక మిగతా వాళ్ల కి మన కోర్టు పైన నమ్మకం లేదు స్వామి

  • @gramakrishnarao3003
    @gramakrishnarao3003 3 ปีที่แล้ว +2

    Lesson is never travel alone in ladies compartment. Never get into altercation with boys when a lady travels alone in any compartment. Whether it is day or night. With practical knowledge of a lady MBBS student who went missing untraced after argument with gents, the above is stated. If there is fear, take police help at next station. I saw an insurance where a lady TC did the above in train at day time.

  • @hymavathidevi1718
    @hymavathidevi1718 3 ปีที่แล้ว

    Elantigoralu pooritigastopchayagalsinaka dasam bagupadinatlu 😊😊

  • @basojusaritha8699
    @basojusaritha8699 3 ปีที่แล้ว

    This is very very Shaim.Nechudiki Urisiksha Nundi Thappinchalani konthamandhi layarlu Neechamyna panulu chaistharu.Aundhukai Samajum ela Thayaru Ayyindhi.

  • @joshmojvideoviral3896
    @joshmojvideoviral3896 2 ปีที่แล้ว

    14 సంనత్సరాలు తర్వాత ఇంకా కొంత మంది ఇలాంటి ఆడపిల్లలను ఎంత మందిని బలి తీసుకోవాలి రా మీరు మీ చట్టాలు😔🙄😡

  • @arifshaik1639
    @arifshaik1639 3 ปีที่แล้ว +5

    Voice bagundi brother

  • @maddelasreedevi5812
    @maddelasreedevi5812 3 ปีที่แล้ว +1

    చెత్త లాయర్ లు, వాళ్ళ అమ్మ కో, చల్లికో వాళ్ళ కూతురూ కో, జరిగి తే డబ్బులు కోసం తప్పుడు కేసు లు వాదిస్తారా. నీచమైన బతుకు.

  • @KRK6110
    @KRK6110 3 ปีที่แล้ว +10

    Elanti crimes yekuvaga Kerala lo jerugutunai

  • @manikraj2613
    @manikraj2613 3 ปีที่แล้ว +4

    Don't even donate single rupee to beggers. If they are genuine just feed them.

  • @ujvalar
    @ujvalar 3 ปีที่แล้ว

    Encounter is better for these kind of people, our system will never change...

  • @rammohankota6130
    @rammohankota6130 3 ปีที่แล้ว +2

    Voice super ga uandi Anna

  • @SaiKumar-dl6ze
    @SaiKumar-dl6ze 3 ปีที่แล้ว +3

    Rip sister 💐💐😢😭

  • @user-ip9wy1vr7h
    @user-ip9wy1vr7h 3 ปีที่แล้ว +1

    డబ్బుతోనే అన్నీ నడుస్తున్నాయి... న్యాయస్థానాలు చెట్టాలు అన్ని ఇవన్నీ కూడా అంతే ...

  • @muth1354
    @muth1354 2 ปีที่แล้ว

    Papam vammmoo bayam aithundhi chala

  • @narayanakonda1773
    @narayanakonda1773 3 ปีที่แล้ว +1

    Greate lawyers , great law...🙏🙏🙏

  • @nagurubabu777
    @nagurubabu777 2 ปีที่แล้ว

    Nagurubabu swamy siruguppa

  • @dindia6263
    @dindia6263 3 ปีที่แล้ว

    అడుక్కుతినే వాడిలా వేషం లో ఉన్న వాడు. వాడు అడుక్కుతినే వాడు ఖచ్చితం గా కాదు.

  • @ramubandi7084
    @ramubandi7084 3 ปีที่แล้ว

    ఇలాంటి వారి తరుపున వాదించటానికి ముందుకు వచ్చిన లాయర్ల కి సిగ్గులేదు చి మీ బతుకు ఎందుకురా.మేకులేరా అక్కా చెల్లీ .

  • @chandrasekhar-ov7um
    @chandrasekhar-ov7um 5 หลายเดือนก่อน

    Bro please make video on Amar Singh chamkila

  • @nadianadia5579
    @nadianadia5579 3 ปีที่แล้ว +11

    అంటే కేరళలో కూడా చంద్రన్న లాంటి వారు ఉన్నారు అనుకుంటా..ఏ కోర్టులో అయిన తన మనుషులు ఉంటారు

  • @pydichittibabu954
    @pydichittibabu954 ปีที่แล้ว

    వాడి తరుపున వాదించి న lawyer లకి ఉరి వేస్తే దరిద్రం పోతుంది, న్యాయ వ్యవస్తా మొత్తం అవినీతి ఇలా ఉన్నది

  • @ushakumar8588
    @ushakumar8588 3 ปีที่แล้ว +1

    Very sorry to hear how sad🙏

  • @vamsinannamudi9145
    @vamsinannamudi9145 3 ปีที่แล้ว +2

    Naku chala bhadha ga undhi,mana india inko Dubai laga enduku ledhu ani

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 ปีที่แล้ว

    Very good information.

  • @rannadhirp800
    @rannadhirp800 2 ปีที่แล้ว

    మీరు వాయిస్ లో మనోడు అనవసరం లేదు వీడు అని శంభోదించవొచ్చు,14 సంవత్సరంలు జైలు శిక్ష సరిపోదు వాడు కీ ఉరి శిక్ష వేయాలి

  • @tharun4212
    @tharun4212 3 ปีที่แล้ว

    Nenu e storie crime alert lo chusanu

  • @cshivaprasad5472
    @cshivaprasad5472 3 ปีที่แล้ว +6

    Hi andi

  • @elena537743
    @elena537743 3 ปีที่แล้ว

    Hattsoff
    to that pastor who reported.

  • @saikumaretcherla231
    @saikumaretcherla231 3 ปีที่แล้ว +10

    Crime history lo niku apara anubavam vundi sir

    • @MrVenkatwaves
      @MrVenkatwaves  3 ปีที่แล้ว +1

      Thank you ..just research sir

  • @39madhurie
    @39madhurie 2 ปีที่แล้ว

    Papam ah ammai 🥺🥺 assalu beggar ayyi undi oka hand lekpoina ila unaadu ante chala danger

  • @rickyliger04
    @rickyliger04 3 ปีที่แล้ว

    The way of ur presentation is amazing...but most of the crimes belong to Kerala and Karnataka..

  • @bsuresh4015
    @bsuresh4015 3 ปีที่แล้ว

    Veedu chala murkudu vadileste rajakiya nayakudu ayivunde vademo super

  • @padmajapericherla7872
    @padmajapericherla7872 3 ปีที่แล้ว +5

    Manadesham lo money unte chalu vadu enni durmarghalu chesina tappichukovochu, idi mana India LAw, a layer ki kuda ilanti situation eduraite telusutundi vallintlo

  • @kavya-wd7ru
    @kavya-wd7ru 2 ปีที่แล้ว

    Rip society

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 2 ปีที่แล้ว

    వీడి లాయర్ల కూతుర్లకు ఇలా జరిగితే ఫీజ్ తీసుకుని వీళ్ళే నెరస్థుడి తరపున వాదిస్తారా?

  • @kitchens222
    @kitchens222 3 ปีที่แล้ว

    Kerala super star miru anna

  • @hanutml
    @hanutml 3 ปีที่แล้ว +1

    What the heck... There are hundreds of loop holes in our judiciary system

  • @echandhrakiran1038
    @echandhrakiran1038 3 ปีที่แล้ว

    వీర్యం దొరికినా కూడా.... ఇంకా ప్రూఫ్ లేదన్నారా...😮😮😮😮
    ఇకపై ప్రతీ అమ్మాయి... బొట్టు బిళ్ళమీదనో..లేక ముక్కు పుడకమీదనో..,నెక్లెస్ మీదనో...ఒక మైక్రో...స్పై కెమెరా పెట్టుకుని బయటికి వెళ్ళాలేమో...లేకపోతే లెన్స్ లలో ఐనా...

  • @stacks8366
    @stacks8366 3 ปีที่แล้ว +1

    Bro iam watching all your video s.. You deserve ads bro

  • @tharutharu9491
    @tharutharu9491 3 ปีที่แล้ว +1

    Mana dhesam lo nyayam jaragadam ante ,thurpuna udhainche suryudu padamara na udhayinchinatte

  • @j.ganapathi.janmanchi2885
    @j.ganapathi.janmanchi2885 2 ปีที่แล้ว +1

    రైలులో ప్రయాణికులు ఇచ్చిన డబ్బులు వారు కొన్ని కోట్ల వరకు సంపాదించి బిజినెస్ చేస్తూ మహారాజుల లాగా బతుకుతూ దాన మదంతో ఇష్టము వచ్చిన రాజ క్రీడలు చేస్తూ చట్టానికి దొరకకుండా బతుకుతున్నారు కావున రైల్లో ప్రయాణికులు ఎలాంటి దాన ధర్మాలు చేయకూడదు అలా చేస్తే వాళ్లు తాగుబోతులు మరియు రాజ్య క్రీడలు చేస్తూ వారి కోరికలను తీర్చుకుంటూ ఈ విధంగానే రెచ్చిపోతారు

  • @kamitivijaykumar1224
    @kamitivijaykumar1224 2 ปีที่แล้ว

    Vadi background thelukoni cheppandi brother

  • @sunithayadavsunitha1000
    @sunithayadavsunitha1000 2 ปีที่แล้ว

    Mana chetalu elane vuntai