ఇప్పుడు మేము వచ్చే నెల టీటీడీ వద్దాం అనుకుంటున్నాము మేడం పిల్లలు వున్నారు మేము కుడా శ్రీ వారి మెట్లు ఎక్కి రావచ్చా అలా కాకుండా మకు దర్శనం టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి మాది హైదరాబాద్ మీ అయన చాలా బాగా ఎక్సప్లయిన్ చేసాడు
మీరు పిల్లలతో వెళ్లాలన్నా కూడా శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్లొచ్చు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు లోపు వెళ్లొచ్చు. లేదా మీరు SSD టోకెన్సు ఫ్రీ టోకెన్లు ఇస్తారు అది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్ లో ఇస్తారు అలాగే తిరుపతి బస్టాండ్ లో ఉన్న శ్రీనివాసన్ కాంప్లెక్స్ లో కూడా SSD టోకెన్లు ఇస్తారు
శ్రీవారి మెట్ల దగ్గర నుండి పిల్లలను తీసుకొని కూడా వెళ్లొచ్చు మార్నింగ్ 6:00 నుండి ఈవినింగ్ 6 వరకు వెళ్లొచ్చు. అలాగే మీరు SSD టోకెన్స్ రైల్వే స్టేషన్ దగ్గరలోని విష్ణు నివాసం కాంప్లెక్స్ లో ఇస్తారు అలాగే బస్టాండ్ దగ్గరలోని శ్రీనివాసo కాంప్లెక్స్ లో SSD టోకెన్స్ ఇస్తారు
Tirumala ki naduchu kone velle A swamy ne darsanam cheskonte aa anubhuti challa baguntundi , prasantanga trees madyalo nadustu velte happy ga untundi 🎉🎉🎉
Yes andi nenu echesaga mee side ala undada Memu compulsary ga evvala eppati nundo vasthunna acharam may be Meeku ala undadu emo le andi Asalu gundu ante ne Kotha emo kada andi
Meeru a time ki divya dharshanam tickets theesukunnaaru....ticket lo dharshanam a time ki ani icchaaru.....antey ah rendintiki madya time gap entha undi ani.....
😍👌
😊🙏🏻
ఛానల్ మొత్తం ఐపోవాలి ఈ దెబ్బతో సూపర్ డైలాగ్ అక్క iim fan వేరే లెవెల్
Tq so much andi 😊🙏🏻
సూపర్ చెప్పావ్ అక్క డైలాగ్
Oka debbathoni సూపర్ అక్క
Avunu ma adapaduchu chappindi
superb raa clearly information 👍👌👌
Tq so much annaiah 😊🙏🏻
ఇప్పుడు మేము వచ్చే నెల టీటీడీ వద్దాం అనుకుంటున్నాము మేడం
పిల్లలు వున్నారు
మేము కుడా శ్రీ వారి మెట్లు ఎక్కి రావచ్చా
అలా కాకుండా మకు దర్శనం టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి
మాది హైదరాబాద్
మీ అయన చాలా బాగా ఎక్సప్లయిన్ చేసాడు
మీరు పిల్లలతో వెళ్లాలన్నా కూడా శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్లొచ్చు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు లోపు వెళ్లొచ్చు.
లేదా మీరు SSD టోకెన్సు ఫ్రీ టోకెన్లు ఇస్తారు అది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్ లో ఇస్తారు అలాగే తిరుపతి బస్టాండ్ లో ఉన్న శ్రీనివాసన్ కాంప్లెక్స్ లో కూడా SSD టోకెన్లు ఇస్తారు
శ్రీవారి మెట్ల దగ్గర నుండి పిల్లలను తీసుకొని కూడా వెళ్లొచ్చు మార్నింగ్ 6:00 నుండి ఈవినింగ్ 6 వరకు వెళ్లొచ్చు.
అలాగే మీరు SSD టోకెన్స్ రైల్వే స్టేషన్ దగ్గరలోని విష్ణు నివాసం కాంప్లెక్స్ లో ఇస్తారు
అలాగే బస్టాండ్ దగ్గరలోని శ్రీనివాసo కాంప్లెక్స్ లో SSD టోకెన్స్ ఇస్తారు
@@AnjaliTrends7860 థాంక్స్ మేడం
@@baaburao2727 🙏🏻🙏🏻
Good information 👍
Tq so much 🥰🙏🏻
Tirumala ki naduchu kone velle
A swamy ne darsanam cheskonte aa anubhuti challa baguntundi , prasantanga trees madyalo nadustu velte happy ga untundi 🎉🎉🎉
Avunu andi
Good information sister
Tq so much annaiah 😊🙏🏻
👍
😊🙏🏻
Mi husband way of explaining is superb
Tq so much 🥰🙏🏻
Expert vaadu😅
@@banothhussain1991 😀😀tq annaiah
Govinda govinda
Govinda 🙏🏻😊
Madam konda paina rooms dorukutaya
Hii akka divya dharsham vi tokens ekada istharu place chepandi
Srivari Mettu daggara tistharu alpiri mettu daggara kuda tistharu
Anjali garu Ela unnaru
Merry hair evvaleda
Kids tho path mother kuda hair evvali antaga Andi
Ma side alane undi Meeku ledaaa
Ala em ledu andi mokku unta esthamu
Hi andi january 11 tirupati velladaniki plan 10 token tisukovaccha saturday morning darshananiki vellocha eppudu ticket night vastundi darshanam esari morning veldham anukuntunnam plz explain
Each one 1 token issue చేస్తారు
ఆ token lo Reporting place and time mention చేస్తారు
@AnjaliTrends7860 ok naku darshanam morning kuda untunda eppudu vellina night 7 ki darshanam
Madam konda meeda rooms offline lo dorukutaya
Dorukavu andi
Total travel time srivari steps timings?
2:30 hrs 6am to 6pm
Srivari mettu daggara car parking unda sir?
Ledu
Hlo teliste chepandi daily token limit 3200..one more clarity 5ki start cheyaru only 6 clock allowed..why false information..
5000 token andi memu vellinappudu aithe .false information kavalusu koni avaru evaru andi anukokunda avuthadi
steps ekkadaniki entha time pattindhandi ?
3 hours
Hair evvaledaa andi Meeru
Ledu andi 5 katharlu echina
Ok cool
Ma side compulsary ga evvali anta andi kids tho patu
@@SriValliChowdaryKosaraju Avuna
Yes andi nenu echesaga mee side ala undada
Memu compulsary ga evvala eppati nundo vasthunna acharam may be Meeku ala undadu emo le andi
Asalu gundu ante ne Kotha emo kada andi
@@SriValliChowdaryKosaraju mokku unte compulsory ga gundu estam ledu anta katharllu estam andi
Akka meeru a time ki train diginaru and a time ki darshanam tickets teeskunnaru
9 ki train digamu 10 ki Divya dharshanam ticket tisukunnam
Meeru a time ki divya dharshanam tickets theesukunnaaru....ticket lo dharshanam a time ki ani icchaaru.....antey ah rendintiki madya time gap entha undi ani.....
10 ki tisukunnam Divya దర్శనం tickets .Night 9'0 clock ticket lo ni dharshanam time
@@AnjaliTrends7860 thank you😊
🙏🏻🙏🏻
ANNA MATA