The Mystery Behind Netaji's Disappearance | Idi Nijam | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 871

  • @lokeshraju8897
    @lokeshraju8897 3 ปีที่แล้ว +152

    ఖాన్ గ్రీస్ కుటిల రాజకీయాల వలన ఎందరో మహభవులు స్వచ్చమైన దేశ భక్తులు బలీ అయారు అందులో ఒకరు మన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జైహో

  • @pillisatish5809
    @pillisatish5809 3 ปีที่แล้ว +377

    మరణం లేని ఏకైక వ్యక్తి మన ఇండియన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్

    • @umamaheswarareddy9002
      @umamaheswarareddy9002 3 ปีที่แล้ว +5

      Yes bro

    • @pillisatish5809
      @pillisatish5809 3 ปีที่แล้ว +4

      బాసు మరణం అంటే మన గుండెల్లో ఇంకా జీవించి ఉన్నాడని

    • @bdhargandham3175
      @bdhargandham3175 3 ปีที่แล้ว +3

      @@shamshare garu thamaru nakkala gang aaa

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 3 ปีที่แล้ว +242

    పుట్టడమే కానీ మరణం ఏంటో తెలియని నిజమైన స్వాతంత్య్ర యోధుడు మా గుండెల్లో చిరస్థాయిగా బ్రతికే ఉన్నడు

  • @samrider077
    @samrider077 3 ปีที่แล้ว +125

    జయంతి తప్ప వర్ధంతి లేని మహా నాయకుడు భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన శుభాకాంక్షలు...
    భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @renangivenu125
      @renangivenu125 3 ปีที่แล้ว +4

      Your are great sir
      Giving great feedback..
      Thanking you

  • @hari9190
    @hari9190 3 ปีที่แล้ว +273

    నెహ్రూ హస్తం కచ్చితంగా ఉంది....నేతాజీ మాయం వెనుక....

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 3 ปีที่แล้ว +226

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరంజీవి యై భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు జై నేతాజీ

  • @radhikachatradi5016
    @radhikachatradi5016 3 ปีที่แล้ว +144

    దీని గుట్టు బయటకు లాగి నిజం భారతీయులందరికీ తెలియజేయండి

  • @pillisatish5809
    @pillisatish5809 3 ปีที่แล้ว +254

    ఇండియన్ ఆర్మీ.ఎయిర్ ఫోర్స్. నేవి, మనదేశంలో పునాది వేసిన వారు సుభాష్ చంద్రబోస్ గారు

    • @sriguru2230
      @sriguru2230 3 ปีที่แล้ว +18

      నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అంటూ స్వాతంత్రం కొసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం... మరణం లేని అమరుడు..
      సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన యోధుడు సుభాష్ చంద్రబోస్.

    • @SrinivasLifestyle
      @SrinivasLifestyle 3 ปีที่แล้ว

      అవును

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 3 ปีที่แล้ว +454

    దేశతొలిప్రధానిగా నేతాజీ,మలిప్రధానిగా పటేల్ కనుక ఉండిఉంటే భారతదేశచరిత్ర మరోలా ఉండేదనటంలో సందేహమే లేదు..నిజమైన జాతిపిత నేతాజీ...ప్రజలగుండెల్లో దేశభక్తిని ప్రజ్వలింపజేసిన ధీరనేత మన నేతాజీ...

  • @kishorpulipalupula7467
    @kishorpulipalupula7467 3 ปีที่แล้ว +161

    తెల్ల దొరలు కాదు , తెల్ల దొంగలను
    ఇండియా నుండి వెళ్లగొట్టిన ధీరుడు ...మన నేతాజీ

  • @Upendra126
    @Upendra126 3 ปีที่แล้ว +35

    యావత్ భారతజాతి నేతాజీకి ఎంతో రుణపడి ఉంటుంది ఎప్పటికీ
    జైహింద్
    వందేమాతరం
    భారత్ మాతకి జై

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 3 ปีที่แล้ว +113

    భారతావనికి నిజమైన పుత్రుడు భారతదేశ ప్రతమా ప్రధానికీ జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ జై భారత్

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 3 ปีที่แล้ว +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ybalu4084
    @ybalu4084 3 ปีที่แล้ว +215

    జై భరత దేశ తోలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జై స్వతంత్ర భారత వీర జైహింద్ 🚩🚩

    • @prakashrao3998
      @prakashrao3998 3 ปีที่แล้ว +17

      దేశ తొలి ప్రధాని నేతాజీ ఐతే చాలా బాగుండేది.కానీ దురదృష్టం అలా కాలేదు

    • @sandeepindia2571
      @sandeepindia2571 3 ปีที่แล้ว +22

      నేతాజీ ప్రధాని అయి ఉంటే దేశం దిశ, దశ మారిపోయి ఉండేది....

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 3 ปีที่แล้ว +4

      @@prakashrao3998 Netaji mana first P. M. ayyi vunte aa asamardhudu P. M. ayyi vunde vadu kadhu.

    • @kalad7565
      @kalad7565 3 ปีที่แล้ว +1

      👍👍👏👏

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 3 ปีที่แล้ว +2

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @srishanthgoud839
    @srishanthgoud839 3 ปีที่แล้ว +126

    గాంధీ చిల్లర రాజకీయలకి బలి అయిన విప్లవ తార, యువత స్ఫూర్తి ప్రదాత, ఆజాద్ హిందు fouz వ్యయస్థాపకుడు, ఇండియన్ ఆర్మీ ఫౌండర్ సుభాష్ చంద్రబోస్

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 3 ปีที่แล้ว +129

    భారత ప్రభుత్వం ఇప్పటికైనా తొలి ప్రాధానిగా సుభచంద్రబొస్ ప్రభుత్వని గుర్తించాలి భావితరాలకు బోస్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.

  • @prakashrao3998
    @prakashrao3998 3 ปีที่แล้ว +348

    ఏ నిజాలూ బయటకు రాకుండా చేసింది ఆ ఖాన్ గ్రేస్.లాల్ బహదూర్ శాస్త్రి గారి విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించింది ఈ దరిద్రపు పార్టీ ఖాన్ గ్రేస్

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 3 ปีที่แล้ว +15

      Aa khangrace sannasula ku erra chokka vedhava la support tho dharidhrapu panulu chesaaru

    • @sudeervarlapoodi105
      @sudeervarlapoodi105 3 ปีที่แล้ว +2

      ఒరేయ్ నీకు స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుండే రా నీకు రాజ్యాంగం వచ్చింది కూడా కాంగ్రస్ పార్టీ నుంచే రా కుర్ర కుంక...

    • @prakashrao3998
      @prakashrao3998 3 ปีที่แล้ว +23

      @@sudeervarlapoodi105 ఏ కాంగ్రెస్ బాబు , నేషనల్ కాంగ్రేస్సా, ఇందిరా కాంగ్రేసా, రెడ్డి కాగ్రేసా, ysr కాంగ్రేసా, ఇప్పుడు ఉన్న కాంగ్రేసా , సోనియా కాంగ్రేసా, పప్పు కాంగ్రేసా, చెప్పండి ముసలి నక్క గారు

    • @sudeervarlapoodi105
      @sudeervarlapoodi105 3 ปีที่แล้ว +2

      @@prakashrao3998
      నా దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ లో ఉన్న గాంధీ,అంబెడ్కర్, పటేల్, నెహ్రు ఇంకా చాలా స్వతంత్ర సమరయోధుల వల్ల నా దేశానికి స్వతంత్రం వచ్చింది.
      కానీ నీ rss కుక్కలు ఒక్క స్వతంత్ర పోరు లో అయినా ఉన్నారా...
      కఠోరమైన దేశ భక్తులు అని చెప్పుకుని దేశ దరిద్రానికి, పేదరికానికి, నిరక్షరాస్యతకి,నైపుణ్య లేమి కి, మూఢ ఆచారాలకు, అసమానతలకు,
      బానిసత్వానికి,అంటరానితనానికి,కుల అధిపత్యానికి,
      మానవ హక్కుల ఉల్లంఘన కి, నీచ రాజకీయాలకి, కారణం అయినా నీ Rss గజ్జి కుక్కలు ఏ స్వతంత్ర పోరు లో పాల్గొన్నారు రా ఆవు ఉచ్చ తాగే బచ్చ...
      ఉప్పు సత్యాగ్రహం లో rss కుక్కలు లేరు.
      క్విట్ ఇండియా మూమెంట్ లో లేరు,
      సైమన్ గో బ్యాక్ లో లేరు,
      విదేశీ వస్త్ర దహనం లో లేరు,
      అజాద్, భగత్ సింగ్ చేసింది తప్పు అని చెప్పిన rss
      ఇంపీరియల్ సివిల్ గార్డ్ గా బ్రిటిష్ వాళ్ళ తొత్తు గా మారిన rss
      త్రివర్ణ పతాకాన్ని గౌరవించం అని చెప్పిన rss
      మహాత్మా గాంధీ ని చంపినా rss కుక్క
      అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ని ఒప్పుకొని rss
      ఆడవాళ్ళకి సమాన హక్కు వద్దంటు హిందూ కోడ్ బిల్ ని వ్యతిరేకించిన rss..
      ఇలా చెప్పుకుంటూ పొతే నీ rss కుక్కలు నా దేశం కోసం, నా దేశ ప్రజల సౌఖ్యం కోసం, సమానత్వం కోసం, శాంతి కోసం, దేశ ప్రజల ఐక్యత కోసం ఏమి పీకలేదని అందరికి తెల్సు రా.
      బ్రిటిష్ వాడి కాళ్ళ దగ్గర పని చేసింది,
      బ్రిటిష్ వాడు యుద్ధం చేస్తె వాడితో సంధి చేసుకొని పాలించింది, వ్యాపారం చేసింది, వాడికి బాషా నేర్పింది,అకౌంట్స్ రాసింది, వాడి స్కూల్స్ లో టీచర్స్ గా పనిచేసింది,సైన్యం లో పని చేసింది,
      నీ బ్రాహ్మణ హిందూ కుక్కలే, అంత చేసి మత ప్రతిపాతకన మా క్రైస్తవులు బ్రిటిష్ వాడికి ఊడిగం చేసినట్టు మాట్లాడి, చరిత్ర తెలియని అమాయకు ప్రజల నోట్లో మన్ను కొడదాం అని చుస్తే,
      అంబేద్కర్ గారు నీ దేవుళ్లతో ఎలా ఫుట్బాల్ ఆడారో అన్ని ఆధారాలతో సహా పెడతా...

    • @rameshreddy8270
      @rameshreddy8270 3 ปีที่แล้ว +3

      @@sudeervarlapoodi105 watch forgotten hero... Andulo joke entante gandhi and nehru kalisi bose Gari kallu pattukovadaniki mari ready avtaru and nehru paina smoke (I mean cigarette poga) ni udhuthadu, ayina nothing they did, vallu valla marketing cheskoni indian company ki ceo ayyaru

  • @KM-hm7zn
    @KM-hm7zn 3 ปีที่แล้ว +414

    మా గుండెలో ఎప్పటికి జీవించే ఉంటారు...

    • @middleClassLife43
      @middleClassLife43 3 ปีที่แล้ว +13

      అవును ❤️❤️

    • @venkataramaraju4096
      @venkataramaraju4096 3 ปีที่แล้ว +24

      సుభాష్ చంద్రబోస్ కి జయంతే గాని వర్ధంతి లేదు! ఆయనెప్పుడూ ప్రజలమనసులలో చిరంజీవే!

    • @KM-hm7zn
      @KM-hm7zn 3 ปีที่แล้ว

      @@venkataramaraju4096 edit bro gaani with gaaru

    • @sriguru2230
      @sriguru2230 3 ปีที่แล้ว +15

      నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అంటూ స్వాతంత్రం కొసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం... మరణం లేని అమరుడు..
      సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన యోధుడు సుభాష్ చంద్రబోస్.

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 3 ปีที่แล้ว

      @@venkataramaraju4096 edit చెయ్యండి ....గాని అని వ్రాసారు.. గారి అని వ్రాయండి...

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 3 ปีที่แล้ว +45

    👌👌👌🙏
    రాజకీయ చదరంగం అంటే
    కష్టం ఒకరిది ఫలితం ఒకరిది.
    నెహ్రూ కుటుంబానికే రాజకీయ వారసత్వం. ఇది భారతీయం 🙏

  • @prakashrao3998
    @prakashrao3998 3 ปีที่แล้ว +189

    అంతటి దేశభక్తుడు ఈ దేశద్రోహుల చేతిలో పడి చీకటిలోనే ఉండిపోవాల్సింది

    • @venkatk7555
      @venkatk7555 3 ปีที่แล้ว +2

      ledu brother.... Nethaji kaarana janmudu......vachhina work avvagane e swardha prapanchamnundi thappukunnadu... eroju manam ela vunnam anty aayana thyagame....mana gundello eppati ki vuntadu...

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 3 ปีที่แล้ว +68

    నేతాజీ చరిత్రతో పాటు అనేక సత్యచరిత్రలు ముందుతరాలకు
    అందజేయవలసిన బాధ్యత
    విజ్ఞులైన భారతీయులందరిపైన
    ఉన్నది.

  • @vangavenkateshwarlu4285
    @vangavenkateshwarlu4285 3 ปีที่แล้ว +57

    ఈ పాపానికి గాంధీ కుటుంబం అంతమైపోతుంది🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🕉

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 3 ปีที่แล้ว +4

      Yes. Dogs Nehru family 👎🏻👎🏻👎🏻👎🏻

  • @saralarao8335
    @saralarao8335 3 ปีที่แล้ว +22

    Great thanks happy to hear iam 77 years old when I am in India as a young girl around 10 I read about him in a book I really really liked him at that time I really want to see him but today when I heard about him makes me happy thanks again god bless Indian jai hind

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 ปีที่แล้ว +9

    🙏❤️🙏 ఆయన గురించి వింటుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి
    మీరు చెప్తుంటే ప్రతి విషయం మాకు అర్థం అవుతుంది ఈ రాజకీయ నాయకుల గురించి మాకు పూర్తిగా తెలుస్తుంది
    మంచిరోజులు వచ్చాయి మంచి రాజకీయ ఎంచుకుందాం బిజెపికి ఓటు

  • @swaruparani3445
    @swaruparani3445 3 ปีที่แล้ว +62

    నేతాజీ కాలంలోనే ఇలాంటి సోషల్ మీడియా ఉండి ఉంటే ఖాం‌గ్రేస్ ఆటలు సాగేటివి కావు .

    • @satakarnimaharaja4306
      @satakarnimaharaja4306 3 ปีที่แล้ว +6

      తప్పూ.. సామాజిక మాధ్యమాలు ఆ కాలంలో ఉండుంటే అసలు స్కాంగ్రేస్ ఆవిర్భవించేదే కాదు..

  • @prudhvirajupanuganti5592
    @prudhvirajupanuganti5592 3 ปีที่แล้ว +32

    అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం గురించి కూడా ఒక video చేయండి

  • @srishanthgoud839
    @srishanthgoud839 3 ปีที่แล้ว +18

    అందరికి పరాక్రమ్ దివాస్ శుభకాంక్షలు

  • @KishoreKumar-uo6xq
    @KishoreKumar-uo6xq 3 ปีที่แล้ว +6

    జై శ్రీరామ్ మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియపరచినందుకు మీకు కృతజ్ఞతలు

  • @Krishnayadav19831
    @Krishnayadav19831 3 ปีที่แล้ว +72

    ఇప్పటి వరకు భారత దేశంలో భారత ప్రభుత్వం చనిపోయాడు అని నిర్ధారించని ఒకే ఒక్క వ్యక్తి నేతజి సుభాష్ చంద్రబోస్.

    • @samrider077
      @samrider077 3 ปีที่แล้ว +8

      జయంతి తప్ప వర్ధంతి లేని మహా నాయకుడు భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన శుభాకాంక్షలు...

    • @kalad7565
      @kalad7565 3 ปีที่แล้ว +4

      Avunu anduke aayana Chiranjeevi

    • @mdr3340
      @mdr3340 3 ปีที่แล้ว +1

      Netaji ending yeppudu pending e

    • @sudhayerbagker7395
      @sudhayerbagker7395 2 ปีที่แล้ว

      Shame on me we could not ask about this much Earlier.

  • @bhargava32
    @bhargava32 3 ปีที่แล้ว +40

    All the best to Nationalist Hub.

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 3 ปีที่แล้ว +17

    Bengali lecturer madam also told the same facts. We love Netaji.
    Proud of him.
    Saikrishna garu...we want to know about Sastriji also from your next event

  • @venkataramaraju4096
    @venkataramaraju4096 3 ปีที่แล้ว +17

    నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి! భారత ప్రభుత్వం నేతాజీ జయంతి (జనవరి 23)ని పరాక్రమ దివస్ గా అధికారికంగా ప్రకటించి నేటి నుండి నిర్వహిస్తుంది!
    జైహింద్!

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 3 ปีที่แล้ว +37

    నెహ్రూ దీనికంతా కారకుడు
    అతను వస్తే తన.పదవి ఊడుతుందని నేతాజి భోసు బాబా ఉనికి బయటకు రాకుండా చేసాడు

  • @indianinvasion5499
    @indianinvasion5499 3 ปีที่แล้ว +46

    Netaji PM అయి ఉంటే ఈరోజు భారత్ china కంటే చాల ముందు ఉండేది ......
    Jai Parakram Diwas 🙏🙏
    Jai Hind🇮🇳🇮🇳🇮🇳

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +5

      సందేహం లేదు 👌👌👌👌🙏💐

    • @mdr3340
      @mdr3340 3 ปีที่แล้ว +3

      USA ni minchedi

    • @sudhayerbagker7395
      @sudhayerbagker7395 2 ปีที่แล้ว

      Definitely this Leader would have trained us in a very successful way.

  • @PK-454
    @PK-454 3 ปีที่แล้ว +47

    అయ్యో మీరు మీ ఈ వీడియో మొదటి టైటిల్ తప్పు. చాలా పెద్ద తప్పు.
    " విదేశీ కుట్ర" కాదు. స్వదేశీ కుట్ర అంటే సబబుగా ఉంటుంది. ఆలోచించండి

  • @dbhaskararaodhulipalla2054
    @dbhaskararaodhulipalla2054 3 ปีที่แล้ว +2

    మీ ప్రయత్నం అద్భుతం మీ జీవితం ధన్యం మహాత్ముల నిజ చరిత్ర బహిర్గతం చేయడం సంతోషం

  • @indianinvasion5499
    @indianinvasion5499 3 ปีที่แล้ว +123

    Netaji : Give me ur blood , i will give u freedom
    Modi : Give me ur Vote , i will make Bharat great
    Jai Parakram Diwas 🙏🙏
    Jai Hind🇮🇳🇮🇳🇮🇳

    • @naveenavulapalli6963
      @naveenavulapalli6963 3 ปีที่แล้ว +4

      wow thats a great quote from great leaders🙏

    • @KongZillaa
      @KongZillaa 3 ปีที่แล้ว +1

      I support bjp 🇮🇳👍

  • @timingstar
    @timingstar 3 ปีที่แล้ว +32

    School లో నేతజి గురించి వింటూ వుంటే ఏంతో ఉత్సాహంగా ఉండేది 😃😃

  • @itsmyview1436
    @itsmyview1436 3 ปีที่แล้ว +8

    అద్భుత వివరణ.. Nice presentation..

  • @omsricreations342
    @omsricreations342 3 ปีที่แล้ว +22

    నేతాజీ మా గుండెల్లో ఎప్పటికీ చిరంజీవి

  • @ravikiranuppalapati8870
    @ravikiranuppalapati8870 3 ปีที่แล้ว +23

    bharath mata ki Jai, proud to be INDIAN.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +1

    జయహో నేతాజీ గారు. మన దేశ ప్రధమ
    ప్రధాని నేతాజీ గారి జీవిత చరిత్రను తప్పక
    పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశాలలో చేర్చి
    భావితరాలకు వారసత్వ సంపదగా
    అందిచాల్సిన భాద్యత మన ప్రభుత్వాలపై
    వుంది. సాయిక్రిష్ణ గారు మీకు నమస్కారం.
    పాఠ్యాంశాలలో చేర్చే ఆవశ్యకతను మీరు
    ప్రభుత్వాలకు నివేదించగలరని మిమ్మల్ను
    కోరుచున్నాము. జై నేషనలిస్ట్ హబ్.
    జై హింద్.

  • @sathishjourney7368
    @sathishjourney7368 3 ปีที่แล้ว +49

    భారత తొలి ప్రధాని నేతాజీ

    • @harshapaga4560
      @harshapaga4560 3 ปีที่แล้ว +1

      Bokka

    • @nationpride1478
      @nationpride1478 3 ปีที่แล้ว +7

      @@harshapaga4560 కుక్కా...

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +5

      @@nationpride1478 కుక్క ఏమైనా ఫీల్ అవుతుందేమో దానికి విశ్వాసం ఉందికదా కదా బ్రదర్ 🙏💐

    • @mahiyadav3815
      @mahiyadav3815 3 ปีที่แล้ว

      Vaani jathini dhengguthu

    • @harshapaga4560
      @harshapaga4560 3 ปีที่แล้ว

      @@nationpride1478 first prime minister is the great nehru ji raa pandi

  • @swamydasari986
    @swamydasari986 3 ปีที่แล้ว +19

    The greatest leader and the real patriot Shri Netaji Subhash Chandra Bose ji

  • @meruguudaykumar1760
    @meruguudaykumar1760 3 ปีที่แล้ว +11

    One and only the great legend we never forget you sir...well explanation Sai Anna🙏🙏💐💐

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 3 ปีที่แล้ว +17

    Om namah shivaya

  • @vemulashekar3600
    @vemulashekar3600 3 ปีที่แล้ว +21

    జై సుభాష్ చంద్రబొస్ సలామ్ 💪💪💪💪 జై భారత్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @mallikharjunaraoputrevu1598
      @mallikharjunaraoputrevu1598 3 ปีที่แล้ว

      దేశం దేశ ధ్ర్హుహులను టరెమి కొత్తలి

  • @allakaraju6022
    @allakaraju6022 2 ปีที่แล้ว

    చక్కటి పరిశోధన చేశారు ధన్యవాదములు.సిర్

  • @looseer468
    @looseer468 3 ปีที่แล้ว +12

    "Meeru naku rakthani ivvandi, nenu meeku swechani isthanu "-Nethaji Subash Chandra Bose 🙏🏻😌🔥🔥🔥🔥 🇮🇳

  • @Do_It_Yourself_IDEAS
    @Do_It_Yourself_IDEAS 3 ปีที่แล้ว +5

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటీషు వారి ఊపిరి ఆడనీయక పోవటం వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చింది...తెరవెనుక హీరో...జై సుభాష్ చంద్రబోస్ గారు...

  • @sreeramdali6103
    @sreeramdali6103 3 ปีที่แล้ว +26

    జననమే తప్ప మరణం లేని ధీరుడు నేతాజీ విషయం లో కాంగ్రెస్ చాలా ఘోరం చేసింది...

  • @raazthakur954
    @raazthakur954 3 ปีที่แล้ว +4

    బోసుబాబు...... భారతరత్న కన్నా అందంగా ఉంది ఆ పిలుపు....

  • @nivasindian
    @nivasindian 3 ปีที่แล้ว +5

    నేతాజీ.... కొన్ని కోట్ల మంది భారతీయులకు తన ఊపిరిని స్వంతంత్ర భారతవని గా ఇచ్చిన మహానుభావుడు...

  • @dmbanti
    @dmbanti 3 ปีที่แล้ว +33

    Media is so powerful in democracy
    Why can't you people pressure government to reveal the truth about our beloved Netaji Subhash Chandra Bose

    • @9247suresh
      @9247suresh 3 ปีที่แล้ว +1

      meadia kadu people are more powerful in democracy, because we can vote. already modi gov vachaka anni documents ni declassify chesindi.

    • @Iranianmushrik
      @Iranianmushrik 3 ปีที่แล้ว +1

      Govt already revealed few files but can't do all bcoz now that things can reveal some secrets which can effct international relations of country

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw 3 ปีที่แล้ว +15

    నమస్తే అయ్యా...
    మన భారతదేశం ధీరుడు...
    జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ...
    ధీరుడు వర్ధంతి లేదు అంటే ఆయన ఇంకా మనతో వుంటున్నారు కధా....
    జైహింద్....

  • @tirupatidora283
    @tirupatidora283 3 ปีที่แล้ว +38

    They killed Netaji 😥

  • @sekharmudiraj2972
    @sekharmudiraj2972 3 ปีที่แล้ว +21

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజమైన స్వాతంత్ర యోధుడు

  • @grkr7842
    @grkr7842 3 ปีที่แล้ว +4

    Tq for the most genuine information(News).🙏
    🇮🇳✊

  • @muttamsettyramakrishna7434
    @muttamsettyramakrishna7434 3 ปีที่แล้ว +18

    India's first PM Nethaji Subhash chandrabosu garu

  • @sandeepindia2571
    @sandeepindia2571 3 ปีที่แล้ว +6

    నేషనలిస్ట్ హబ్ మిత్రులకు శుభోదయం....
    ఎన్ని యుగాలు గడిచినా, కాలానికి అతీతంగా నిలిచే ధీశాలి , భారతమాత ముద్దు బిడ్డ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్... నాటి బ్రిటీష్ పాలకులు నేతాజీ పై ఎంత నిఘా పెట్టినా, ఎంత అణగద్రొక్కాలని ప్రయత్నం చేసినా,నేతాజీ వల్ల తమ రాజకీయ ఉనికికే ప్రమాదం అని భావించిన దేశద్రోహులలైన కుహనా రాజకీయ నాయకుల సాయం లేకుండా ఏదీ జరగలేదు.... నేతాజీ మరణించి ఉండవచ్చు కానీ నేటికీ కోట్లాది యువకుల మదిలో నిరంతరము దేశ భక్తిని రగిలించే స్పూర్తిప్రధాత. భారత్ మాతా కీ జై.

  • @saladivishnu4503
    @saladivishnu4503 3 ปีที่แล้ว +12

    Main Vilan Nehru Gadu...
    "Nethaji" The Legend.

  • @theordinarysoul2183
    @theordinarysoul2183 3 ปีที่แล้ว +1

    Every Indian should be a netaji

  • @muralikrishnakamireddi3240
    @muralikrishnakamireddi3240 3 ปีที่แล้ว +29

    Mana currency paina SUBHASH Chandra Bose undali ade nijamina gouravam bharat matha ki jai

    • @sandhyam3050
      @sandhyam3050 3 ปีที่แล้ว +3

      Ha Kachithamga mana currency note paina Nethaji Undali ,this is our pleasure ,and our future generation knows about the great leader

    • @marutisakuntalaparavastu6479
      @marutisakuntalaparavastu6479 3 ปีที่แล้ว +2

      Good idea. I send a Twitter msg to PM Modi garu regarding this. Thanks for giving a wonderful idea

    • @sudhayerbagker7395
      @sudhayerbagker7395 2 ปีที่แล้ว

      Yes Yes Yes Bharat Currency Note with Subhas Chandra Bose.👏👏👏🙏🙏🙏🙏🙏

  • @sameerkumar123
    @sameerkumar123 3 ปีที่แล้ว

    అద్భుతమైన వీడియో 👌👍👏 తెలియని కొత్త విషయాలు కూడా చాలా చక్కగా చెప్పారు అండి ధన్యవాదములు 🙏 సుభాష్ చంద్రబోస్ గారే అసలు సిసలు నేతాజీ, బ్రిటిష్ ప్రభుత్వం నేతాజీ కి భయపడే దేశానికి స్వాత్యంత్రం ఇచ్చారానేది చరిత్రలో కప్పబడిన సత్యం. నేతాజీ ఎప్పుడూ దేశభక్తి గల మా భారతీయుల హృదయాల్లో వుంటారు. సాహో నేతాజీ 🙏

  • @saidon2527
    @saidon2527 3 ปีที่แล้ว +4

    జననం తప్ప మరణం లేని వీరుడు కి జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏

  • @sivakumar-jh8kp
    @sivakumar-jh8kp 3 ปีที่แล้ว +3

    వర్థంతి లేని ఒకే ఒక్క మనిషి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జై హింద్

  • @vickyvikshithdancer9910
    @vickyvikshithdancer9910 3 ปีที่แล้ว +7

    జై హింద్ ❤️❤️❤️

  • @pjithendra198
    @pjithendra198 3 ปีที่แล้ว +3

    Really proud of this vedio , well versed information

  • @sahith4432
    @sahith4432 3 ปีที่แล้ว +5

    He died only physically, but mentally he is alive in our heart.

  • @mpadmasri
    @mpadmasri 3 ปีที่แล้ว +12

    మీరు చెప్పినదంతా విన్న తరువాత గుండె బరువెక్కింది...
    అంతటి గొప్ప నాయకుడిని కోల్పోయిన మన దేశం ఎంత దౌర్భాగ్యం చేసుకుందో కదా!!!???మన దేశ ప్రజలు ఎంతటి దూరదృష్టవంతులో కదా!!???
    AZADHINDHFOUZ🙏🙏🙏

    • @Achiever2013
      @Achiever2013 3 ปีที่แล้ว +5

      మన దేశ ప్రజల అమాయత్వాన్ని గాంధీ మరియు నెహ్రూ గాడు వాడుకొని, దేశ వినాశనానికి దారి తీసిన దరిద్రులు.... అందుకే ఇద్దరూ కుక్క చావు చచ్చారు....

  • @sandhyam3050
    @sandhyam3050 3 ปีที่แล้ว +2

    The real Hero,and the real Leader Nethaji gari gurinchi, nalanti chala mandhi adhuru chusthuna veshayalu cheparu thanks to National Hub chanel ,🙏🙏. Mana currency note pina Nethaji vundali and he deserved this .

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 3 ปีที่แล้ว +7

    అసలైన స్వతంత్ర సమరయోధుడు.. మన శుభాష్ చంద్ర బోస్....

  • @lalithkumarpabbathi4322
    @lalithkumarpabbathi4322 3 ปีที่แล้ว +26

    Government should disclose the truth publicly.

  • @RajuRaju-th2yp
    @RajuRaju-th2yp 3 ปีที่แล้ว +4

    My inspiration nd my all time hero Bose🌹🌹🌹🌹🌹

  • @g.nmurthy3517
    @g.nmurthy3517 3 ปีที่แล้ว +8

    JAIHINDHU JAI BHARATH JAISRIRAM

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 3 ปีที่แล้ว

    Thanks to all of u. U tell the truth

  • @sivakesav
    @sivakesav 3 ปีที่แล้ว +4

    Thanks for information

  • @pillalatha2469
    @pillalatha2469 3 ปีที่แล้ว +3

    పుట్టినరోజు తప్పా మరణం లేని మహానాయకుడు నేతాజి జీవిత చరిత్ర పాఠ్యంశ గా భావితరాలకు తెలియచేయాలి

  • @PremBethala
    @PremBethala 3 ปีที่แล้ว +11

    Bro ur way of talking is too good

  • @ILoveThirupathi
    @ILoveThirupathi 3 ปีที่แล้ว +1

    మీ వాయిస్ కి నేను పెద్ద అభిమాని
    🙏🙏🙏

  • @Anji2409
    @Anji2409 3 ปีที่แล้ว +1

    Super sir good information,

  • @hanmaji123
    @hanmaji123 3 ปีที่แล้ว +1

    Wonderful Information Thank you Sir..

  • @devi8565
    @devi8565 2 ปีที่แล้ว +2

    పేరు,అధికారం కోసం ఎంతకైనా దిగజారే వెధవలన్నమాట . నిజమైన దేశభక్తుడు, స్వాతంత్ర్య సమర యోధుడు మన నేతాజీ కి 🙏🙏🙏🙏

  • @vamsinaga143
    @vamsinaga143 3 ปีที่แล้ว +1

    సెల్యూట్ 🙏🙏🙏🙏🙏🙏

  • @user-uj2td5ql3q
    @user-uj2td5ql3q 3 ปีที่แล้ว +1

    Unsung hero Indian independence moment

  • @krishnaiith698
    @krishnaiith698 3 ปีที่แล้ว +1

    Tru gd information..

  • @sreesrinivas9764
    @sreesrinivas9764 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏 super vedio sir

  • @pavanpk18
    @pavanpk18 3 ปีที่แล้ว +3

    A legend with no death 🙏🙏🙏

  • @kandibhavani
    @kandibhavani 3 ปีที่แล้ว

    Very great explained sir....the name Netaji subash chandrabose itself brings goosebumps...salute to u sir🙏

  • @shankar09ful
    @shankar09ful 3 ปีที่แล้ว +5

    He is a real freedom fighter. Selute netaji

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 3 ปีที่แล้ว +8

    జై శ్రీరామ్ 🙏

  • @pvsskumar1912
    @pvsskumar1912 3 ปีที่แล้ว +1

    Most important information Thanku so much sir

  • @sureshbabugangavarapu
    @sureshbabugangavarapu 3 ปีที่แล้ว +3

    True leader ❤️

  • @తెలుసుకుందాంమనం
    @తెలుసుకుందాంమనం 3 ปีที่แล้ว +1

    వేలి ముద్రలు సరిపోతే సందేహం లేదు...ఆయన నేతాజీ నే!!!🙏🙏🙏🙏 గొప్ప నాయకుడు నాయకత్వం కోల్పోయాం

  • @dandignani1019
    @dandignani1019 3 ปีที่แล้ว +1

    Heros never die.
    సుభాష్ చంద్రబోస్
    గత ప్రభుత్వాలు చేసిన విధంగానే నేడు భారతీయ జనతా పార్టీ సైతం చేస్తున్నది.
    నేతాజీ యొక్క రహస్యం లేఖలో పూర్తి వివరాలు చెప్పకపోవడం మరియు వాటిపై చర్యలు తీసుకోకపోవడం.
    రాజేష్ తమ రాజకీయ మరియు ఆర్ధిక విషయాల పై ఉన్నాను దృష్టి మిగితా వాటిపై దూరం ఉంది.

  • @omkarammaandconandyal.5651
    @omkarammaandconandyal.5651 2 ปีที่แล้ว

    Jai Subhash Chandra Bose.
    U r so great personality sir.we heared from you and thank you very much.

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 3 ปีที่แล้ว +1

    Nationalist sai Krishna Garu congratulations sir jai hind jai Bharat matha ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivaramakrishna6372
    @shivaramakrishna6372 3 ปีที่แล้ว +1

    మా గుండెల్లో ఎప్పటికీ జీ ఉంటారు జై హింద్

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 ปีที่แล้ว +1

    జైహింద్ 🚩🚩🚩

  • @drvinaykumarpt
    @drvinaykumarpt 3 ปีที่แล้ว +1

    Sai garu me voice ki and meru explain chese vidanam naku chala istam sir I'm fan of you .

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 ปีที่แล้ว

    Excellent Feedback. Thank you good Job 👍.