Amit Shah Fake Video || అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై Telangana High Court స్టే - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2024
  • Amit Shah Fake Video || అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే - TV9
    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో ఢిల్లీ పోలీసులు స్పీడ్ పెంచారు. ఢిల్లీ పోలీసుల యాక్షన్‌కు ముందుగానే హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుపై 469, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి మన్నె సతీశ్, సోషల్ మీడియా టీంలోని సభ్యులు అస్మా, తస్లీమా, గీత, శివలను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైం స్టేషన్‌కు తరలించారు.
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #amitshah #telangana #tv9telugu #fakevideo #delhipolice #telanganapolice
    Uploaded By : #satishcheva

ความคิดเห็น • 5

  • @RakshithLuckyboy
    @RakshithLuckyboy หลายเดือนก่อน +1

    రేవంత్ రెడ్డి అమిత్ షా తో పెట్టుకుంటున్నాడు జరభద్రం రేవంత్

    • @jalalvali8399
      @jalalvali8399 หลายเดือนก่อน +2

      SOUTH INDIA TWO DINAMIC LEADER
      ONE LEADER IS D K
      SECOND LEADER IS R R

  • @jalalvali8399
    @jalalvali8399 หลายเดือนก่อน +1

    Very GOOD SHA IS ONE OF THE DUBLICATE LEADER THATS IT