Navagraha mantralu in telugu v ChandraShekhar sharma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
  • เพลง

ความคิดเห็น • 51

  • @SathiBabuKoyya
    @SathiBabuKoyya ปีที่แล้ว +3

    ధన్య వాదాలు స్వామి జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ శివ బాబు టైమ్ సెంటర్ భద్రాచలం

  • @ivrsai915
    @ivrsai915 2 ปีที่แล้ว +8

    అద్భుతం అండీ.. 🙏🏻🙏🏻

  • @KoyyaSatyanarayana-l4t
    @KoyyaSatyanarayana-l4t 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు తో నా యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి ఓం ఆదిత్యది నవగ్రహాయ నమః... జైశ్రీరామ్ భద్రాచలం...

  • @subramaniamm8569
    @subramaniamm8569 หลายเดือนก่อน

    సుస్వరం తో, ఉచారణ అద్భుతం 🙏🏾🙏🏾

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 ปีที่แล้ว +7

    జపం దీక్షతో చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇలా చెయటంవలన యంతో మంది వైదిక యువత నష్టపోతారు

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  ปีที่แล้ว +3

      నమస్కారమండి మన వైదిక యువతకు క్రియా వివరణ తెలియజేయాలనేదే నా ఆలోచన మీరు వీడియో పూర్తిగా చూసినట్లులేదు ధన్యవాదాలు

  • @mvprakash5234
    @mvprakash5234 ปีที่แล้ว +3

    గురుగారైకి . 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rahuldwivedi3450
    @rahuldwivedi3450 ปีที่แล้ว +2

    Har har Mahadev

  • @mahamkalisatyanarayanamurt7135
    @mahamkalisatyanarayanamurt7135 2 ปีที่แล้ว +4

    Ome nava graha Aya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskaramakella8218
    @bhaskaramakella8218 ปีที่แล้ว +2

    Adbhytham .
    Dhanyavaadamulu swamy 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vidya-r9f
    @Vidya-r9f 4 หลายเดือนก่อน

    చాలా బాగా వివరంగా ఉన్నది సంతోషం

  • @__-tn8co
    @__-tn8co ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు అన్నయ్య

  • @roshanpanda1662
    @roshanpanda1662 4 หลายเดือนก่อน +1

    Many many thanks sir

  • @asp5557
    @asp5557 2 ปีที่แล้ว +5

    Pls upload more videos

  • @satyasrinivas2620
    @satyasrinivas2620 ปีที่แล้ว

    Guruvugariki🙏 ee mantralu mee video chustu nerchukuntunnanandi, chala Baga chesaru mantra pathanam🙏🙏🙏🙏🙏🙏

  • @vibhavkakani9118
    @vibhavkakani9118 4 หลายเดือนก่อน +1

    Thanks andi

  • @dgiriprasadgiriprasad2873
    @dgiriprasadgiriprasad2873 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు,,,

  • @nageshkumar2687
    @nageshkumar2687 ปีที่แล้ว +4

    శని మంత్రం సమాగ్ని రగ్ని రోజు190 సార్లు జపిస్తున్నాను.
    మంత్ర ప్రభావం ఫలితం ఎలా ఉంటుంది

  • @bhargavaramasharma6034
    @bhargavaramasharma6034 ปีที่แล้ว +4

    🙏 నమస్కారము అండి దశ దిక్పాలకుల వేదోక్త మంత్రాల వీడియో కూడా చేసి పెట్టండి దయచేసి

  • @rangamannar128
    @rangamannar128 7 หลายเดือนก่อน

    Super... స్వామి..

  • @bharadwajasarma4550
    @bharadwajasarma4550 9 หลายเดือนก่อน

    నమోననమః 🙏🏼 నవగ్రహ మూలనంత్రాలు, అధి దేవతా, ప్రత్యధి దేవతా సహితంగా.... చాలా స్పష్టంగా... మంత్రపాఠం లా చెప్పడమే కాకుండా .... Pdf తో సహా వీడియో పెట్టినందుకు ధన్యవాదములు 🙏🏼🙏🏼 నమస్సుమాంజలి 🙏🏼🙏🏼

  • @teju0720
    @teju0720 ปีที่แล้ว

    Thank you sooo much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyanarayanapopuri1836
    @satyanarayanapopuri1836 6 หลายเดือนก่อน

    నమస్తే గురువుగారు. దయచేసి లిరిక్స్ description లో Pdf రూపం లో పెట్టగలరు. వీడియో అద్భుతంగా ఉంది

  • @mangalagowri8911
    @mangalagowri8911 ปีที่แล้ว

    🙏🙏🙏 Chala bavundhi Thank you

  • @VaibhavRam-u1u
    @VaibhavRam-u1u 2 หลายเดือนก่อน

    Please send arunam solely

  • @phaniy1913
    @phaniy1913 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavender.msharma9442
    @raghavender.msharma9442 ปีที่แล้ว +1

    ఈ వీడియో చూసిన విధంగానే అష్ట దిక్పాలక మంత్రాలు కూడా పంపగలరు దయచేసి

  • @Krishnap484
    @Krishnap484 ปีที่แล้ว

    Navagraha suktam lo unna mantralu la unnaayi…. Thappulu padachedanam sarigaledu…gamaninchagalaru

  • @Vidya-r9f
    @Vidya-r9f 3 หลายเดือนก่อน

    ఈ క్రమంలో భాగంగా పుస్తకాలు ఎక్కడ ఉన్నా కొంటాం చెప్పండి దయున్ చి

  • @sudhakar941
    @sudhakar941 ปีที่แล้ว +1

    Namami. Kaadanfy. Namaama

  • @ramakrishnachagalakonda
    @ramakrishnachagalakonda 2 ปีที่แล้ว +2

    Durga, ganapathi shethrapalaka indradhi asta deekpala ka manthralu pettandi guruv garu

  • @madhusudhanaraoaddepally3871
    @madhusudhanaraoaddepally3871 10 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @raghavender.msharma9442
    @raghavender.msharma9442 ปีที่แล้ว

    Plz మకు అష్ట దిక్పాలకుల మంత్రం కూడా చేపగలరు

  • @kudremukhShreeVedeswaraSwami..
    @kudremukhShreeVedeswaraSwami.. 9 วันที่ผ่านมา

    ఈరోజు నుంచి శని ది మంత్రము చదువుతున్నాను 108 సార్లు అయినది రోజు చదివితే బాగుంటుందో నాకు మంత్ర ప్రభావము ఎట్లా ఉంటది నాకు చెప్పండి గురువుగారు

  • @mallikarjunpanthulu7264
    @mallikarjunpanthulu7264 2 ปีที่แล้ว +2

    మమ అగ్ని ఆశీర్వచన మంత్రాన్ని ఇలాగే చెప్పండి

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  2 ปีที่แล้ว

      మమాగ్నే అనువాకం నెను ముందే పెట్టడం జరిగింది గమనించగలరు

  • @venkateshwarraorajavarupu3858
    @venkateshwarraorajavarupu3858 ปีที่แล้ว

    There are Simple Mantras available.Sir.Why such Complicated😢

  • @NandaKishor-gp7ho
    @NandaKishor-gp7ho ปีที่แล้ว

    గురుదేవ దత్త స్వామి గారండి ఆబ్దిక పాఠం గురువుగారికి మీ ఫోన్ నెంబర్ పెట్టండి కాస్త గురువుగారు అండి

  • @subramanyamasastry2796
    @subramanyamasastry2796 11 หลายเดือนก่อน

    Number

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 ปีที่แล้ว +2

    మొదటి పదం " ఆకృష్ణేన" అని ఉంటే "ఆసత్యేన" అని పలికారు. ఇది తప్పు కదా?

    • @raghavendrasharma5155
      @raghavendrasharma5155 ปีที่แล้ว

      అది జపం చేసేటప్పుడు అలానే పలకాలి అండి

    • @satya34
      @satya34 3 หลายเดือนก่อน +1

      కొన్ని చోట్ల అసత్య అని ఉంటే కొన్ని చోట్ల ఆకృష్ణ అని ఉంది రెండు కరెక్ట్ అండీ

  • @bjsharma1113
    @bjsharma1113 ปีที่แล้ว

    అప్లోడ్ మోర్ వీడియోస్

  • @Dev_Vijaya
    @Dev_Vijaya 2 ปีที่แล้ว +1

    తప్పులు ఉన్నట్టున్నాయి. సరిచూడగలరు.🙏

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  2 ปีที่แล้ว +1

      అవి పుస్తకం లో స్వరాలు వేరుగా ఉంటాయి నేను చేప్పుకున్న పాఠం ప్రకారం గా చెప్పానండీ

  • @thrinathvelamuri3732
    @thrinathvelamuri3732 2 ชั่วโมงที่ผ่านมา

    ఇలా.పెడతారా.ఎవరైనా.ఇదేనా మీ.గురువులు మీకు చెప్పింది
    ఇది సాంప్రదాయం కాదు అని అనీస అవగాహన కూడా.లేదు.మీకు

  • @raghavendrasharmaviriventi9750
    @raghavendrasharmaviriventi9750 ปีที่แล้ว +1

    మొదటి పదమే తప్పుగా ఉఛ్ఛరించారు. ఆసత్యేన అని పలికినారు.

    • @sriraghui
      @sriraghui ปีที่แล้ว +1

      ఆసత్యేనా అని లేదు ఆ కృష్ణేనా అని చెప్పవచ్చు...