Pasham Yadagiri Became Emotional about Swaeros and BJP controversy | Telugu Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มี.ค. 2021
  • Pasham Yadagiri Became Emotional about Swaeros and BJP controversy | Telugu Popular TV
    స్వేరోస్ వర్సెస్ బీజేపీ
    సామజిక ఘర్షణలు వద్దు
    రాష్ట్రపతిపైనే వివక్ష చూపించారు గదా
    పాశం యాదగిరి ఆవేదన
    For More Updates :
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

ความคิดเห็น • 358

  • @ramaroamatcha9251
    @ramaroamatcha9251 3 ปีที่แล้ว +45

    నిజం మాట్లాడారు. సెల్యూట్

  • @rajendraraj8757
    @rajendraraj8757 3 ปีที่แล้ว +49

    భారత రాష్ట్రపతి ముదిరాజ్ కులానికి చెందినవాడు,కానీ ఉత్తరప్రదేశ్ లో ఆ కులాన్ని *S.C* అంటారు.అనేకమంది BC లు వేరే రాష్ట్రాల్లో S.C లే...ఇది చాలామందికి తెలియదు.అంతెందుకు రెడ్డీస్ కర్ణాటకలో బీసీలు.గూగుల్ లో చెక్ చేయండి

    • @9963589175
      @9963589175 3 ปีที่แล้ว +4

      Yes bro ..state to state ...caste status changes

    • @yogidharmaraju2811
      @yogidharmaraju2811 3 ปีที่แล้ว +3

      Supper bro baga chepparu

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 3 ปีที่แล้ว +3

      Bc lu sc's avuthaaru konni states lo kaani sc's e state lonu bc lu avvaru

    • @RAJA-7678
      @RAJA-7678 3 ปีที่แล้ว +2

      Reddy kamma velama naidu castes are BC in tamilnadu

    • @vishnu6398
      @vishnu6398 3 ปีที่แล้ว

      అయితే ఏంటి

  • @primeera8376
    @primeera8376 3 ปีที่แล้ว +16

    యాదగిరి గారికి నమస్కారములు నేను వెంకటయ్య టి టి ఎఫ్ మహబూబ్నగర్ చాలా మంచి విశ్లేషణ సమాజ అభివృద్ధికి దోహదపడే సూచనలు ఇస్తున్నారు

  • @elthurishankar5387
    @elthurishankar5387 3 ปีที่แล้ว +31

    నిజాలు నిర్భయంగా చెప్పినా సార్ కు
    అభినందనలు.
    జై భీమ్.

  • @kvktv1876
    @kvktv1876 3 ปีที่แล้ว +13

    పెద్దలు పాసం యాదగిరి గారికి ధన్యవాదాలు

  • @mareduvenkateshwarlu1562
    @mareduvenkateshwarlu1562 3 ปีที่แล้ว +7

    మంచి విశ్లేషణ సార్.

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 3 ปีที่แล้ว +7

    నిజం చెప్పారు సార్
    IstandwithpraveensirIPS✊️

  • @drvenkateswarluG
    @drvenkateswarluG 3 ปีที่แล้ว +16

    కులము లేదు నీ భావ సంకులమే కులము,
    మతమసలు లేదు నీ అభిమతమే మతము,
    రాజ్య చట్టంబే చుట్టంబు రక్ష మనకు,
    వినుడి గోగు రామ విన్నపంబు!!
    ప్రముఖ జర్నలిస్టులు, పెద్దలు శ్రీ పాశం గారు చెప్పినట్లు ఈ ఇరువర్గ మాటల తుఫాను ఇంతటితో సమసి పోవాలని కోరుకుందాం.🌹

  • @sujanakalakotla2588
    @sujanakalakotla2588 3 ปีที่แล้ว +9

    Hats off sir exlent explain sir🙏🙏🙏

  • @venkataiahkalakoti4664
    @venkataiahkalakoti4664 3 ปีที่แล้ว +9

    Good advice pasham anna

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 3 ปีที่แล้ว +2

    Your correct sir

  • @mohammedmumtazuddin2765
    @mohammedmumtazuddin2765 3 ปีที่แล้ว +3

    Yadagi saab excellent explanation salute u

  • @upenderpidugu7017
    @upenderpidugu7017 3 ปีที่แล้ว +14

    JAI YADAGIRI SIR JAI BHEEM

  • @rameshyadagirip9569
    @rameshyadagirip9569 3 ปีที่แล้ว +11

    ఇప్పటికి అనేక రాష్ట్రాల్లో గుల్లోకి రానివ్వడం లేదు. రెండు గ్లాస్ ల పద్దతి ఉంది

  • @529539
    @529539 2 ปีที่แล้ว +2

    Great explained Sir

  • @yerrollasailu8407
    @yerrollasailu8407 3 ปีที่แล้ว +9

    Good information sir thank you sir 💕

  • @ksrinivas3300
    @ksrinivas3300 3 ปีที่แล้ว +5

    ఏ హిందూ దేవాలయానికి అయినా,ఏ చర్చకి అయినా,ఏ మసీదుకు అయినా వారికి ఇష్టపూర్వకంగా భారత దేశ పౌరులు అందరూ వెళ్ళవచ్చు అని రాజ్యాంగ ము లో చేరిస్తే బాగుంటుంది.ఇష్ట పూర్వకంగా మతం మారే స్వేచ్ఛ వున్నప్పుడు,దేవాలయం, చర్చ్,మసీదు ఈ మూడింటిలో దేనికైనా వెళ్ళే స్వేచ్ఛ కూడా వుండాలి

  • @nagarathnamakulapally9438
    @nagarathnamakulapally9438 3 ปีที่แล้ว +17

    Sir u r great milanti journalist undali sir

  • @srikanthgone3679
    @srikanthgone3679 3 ปีที่แล้ว +4

    Super Analysis 👍

  • @amkamk8092
    @amkamk8092 3 ปีที่แล้ว +23

    సూర్యాపేట జిల్ల. నాగారం మండలం .panigiri విలేజ్: రామాలయంలో దళితుల నీ గుళ్లోకి రానివ్వరు ఇప్పటికీ జరుగుతుంది.

    • @ramaraopilli8599
      @ramaraopilli8599 3 ปีที่แล้ว +3

      Brhamanudu unna gudi ki velloddu

    • @Kolluri1963
      @Kolluri1963 3 ปีที่แล้ว +1

      అలా జరుగుతుంటే నూటికి నూరుశాతం తప్పే మరి మీరందరూ ఉండి ఏమి చేస్తున్నారు. అక్కడ ఆ గుడి పెడ్డలతో మాట్లాడి అరే నాయన మన హైందవసంస్కృతి సంక నాకి పోతుంటే ఇంకా ఈ పిచ్చి ఏంటి . ముందు మనం భారతీయులం తరువాత హిందువులం మనం కలసి కట్టుగా వుంటే ఏ వ్యక్తి వ్యవస్థ మనలను ఏం పీకలేరు. Next ( కులం మతం ప్రాంతం వడులుకోమని నేను అనను కాని నీ ఆచారం సంప్రదాయం అన్నీ పాటించాలి ఎంతవరకు అవి ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉన్నంతవరకు) అలా మనం వుంటే సమాజం బాగుంటుంది.

    • @vishnu6398
      @vishnu6398 3 ปีที่แล้ว

      పక్కన phanigiri Buddhist site అని ఉంది , అదేనా, kodanda ramalayam అని రాసి ఉంది, google maps లో.

    • @dilipsuthela7760
      @dilipsuthela7760 3 ปีที่แล้ว +1

      Anduke Hindu bavajalame danger..sati manishini manishila chudaru

  • @nambaiahgodishela3713
    @nambaiahgodishela3713 3 ปีที่แล้ว +2

    Hatsap yadanna excellent clarification so understanding other party's and society 🙏🙏🙏

  • @kandulaswamy8144
    @kandulaswamy8144 3 ปีที่แล้ว +9

    Super chepparu sir miru cheppinavanni nijale

  • @tsrao_pardi
    @tsrao_pardi 3 ปีที่แล้ว +8

    S Ur Correct Sir 👏👏👌👌👍👍

  • @kottepakasrinivas5446
    @kottepakasrinivas5446 2 ปีที่แล้ว +2

    Well said sir

  • @joyadeverashetty2431
    @joyadeverashetty2431 2 ปีที่แล้ว +1

    Sir tq,for your speech

  • @ambatidamodar6716
    @ambatidamodar6716 2 ปีที่แล้ว

    బాగా చెప్పారు సార్.... జై భీమ్

  • @vankamallayadagiri4311
    @vankamallayadagiri4311 3 ปีที่แล้ว +2

    Sir, manchi, matalu, chepparu, super

  • @sm.beerellysm125
    @sm.beerellysm125 2 ปีที่แล้ว

    Super speach sir 🙏🙏🙏🙏🙏👍

  • @user-jr6ff8uj7j
    @user-jr6ff8uj7j 2 ปีที่แล้ว +2

    సెల్యూట్ సార్ 🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊

  • @naveenkumar5020
    @naveenkumar5020 2 ปีที่แล้ว

    Super Sir. ఛాలా బాగా chepparu

  • @SaleemSirYT
    @SaleemSirYT 3 ปีที่แล้ว +5

    SUPER ANALYSIS SIR
    I AM FAN OF YOU
    THANK YOU SIR

    • @Arunodaya70
      @Arunodaya70 3 ปีที่แล้ว +1

      100% Correct sir

  • @srinivassunkari99
    @srinivassunkari99 3 ปีที่แล้ว +5

    ఎంత కాలం స్వామి బలహీన వర్గాలు అని, రాజ్యాంగం వచ్చి 60 year's పైన అయింది. Reservation ఉంది, free స్కాలర్షిప్,govt schemes ఉన్నవి,loans ఉన్నవి,ఒక్క సారి govt jobs data చూసి చెప్పండి. ఈ రోజులలో అందరూ గుడిలకు పోతున్నారు . ఎప్పుడో పాత కాలం మాటలు చెపుతున్నారు.ఇంకా ఏమి ఇవ్వాలి sir ప్రజలు నమ్మే పరిస్థిులు లేవు.

    • @harishdhakka6736
      @harishdhakka6736 3 ปีที่แล้ว

      Me cast amailanu oka sc cand area te marriage chesukunte meru support chestara

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 2 ปีที่แล้ว

      @@harishdhakka6736 sc కలెక్టర్ కూడా తన కూతురుని ఉద్యోగం లేని డబ్బులు లేని sc అబ్బాయికి ఇవ్వడు . ఎన్నో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి .

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 3 ปีที่แล้ว +2

    Your speech is true sir

  • @SRTV477
    @SRTV477 2 ปีที่แล้ว

    U r super sir
    ThanQ

  • @amkamk8092
    @amkamk8092 3 ปีที่แล้ว +20

    సూర్యాపేట జిల్లా నాగారం మండలం panigiri విలేజ్ రామాలయంలో గుళ్ళోకి రానివ్వరు దళితులను

    • @mallekedisrinivas9914
      @mallekedisrinivas9914 3 ปีที่แล้ว +1

      అన్న RHS హమారా ప్రసాద్ ని కాంటాక్ట్ అవ్వండి..

    • @madhavulus2185
      @madhavulus2185 3 ปีที่แล้ว

      Gulloniki ranivvani daridrudu evaru mundu vanni tannali brother

    • @madhavulus2185
      @madhavulus2185 3 ปีที่แล้ว

      Garbha gudiloki evarini ranivvaru sir

    • @sathyamrss798
      @sathyamrss798 3 ปีที่แล้ว

      గుద్ద మీద తన్ని లోపలికి పొంది ఏవడిది కాదు

  • @sujanakalakotla2588
    @sujanakalakotla2588 3 ปีที่แล้ว +13

    Kulam sc ante rent kuda house istaleru thelusa meeku

    • @mprabhu1826
      @mprabhu1826 3 ปีที่แล้ว +4

      చాల,బాగా, చెప్పారు, సార్

    • @bollisuresh2474
      @bollisuresh2474 3 ปีที่แล้ว +1

      Avunu sujana garu I faced same problem

    • @vishnu6398
      @vishnu6398 3 ปีที่แล้ว

      ఎక్కడ ఏ ఊరు

    • @bollisuresh2474
      @bollisuresh2474 3 ปีที่แล้ว

      Hyderabad lo bro

    • @vishnu6398
      @vishnu6398 3 ปีที่แล้ว

      @@bollisuresh2474 కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది

  • @anilkumarpedda5887
    @anilkumarpedda5887 3 ปีที่แล้ว +2

    Super ga Cheparu sir

  • @ramaraopilli8599
    @ramaraopilli8599 3 ปีที่แล้ว +4

    Very good advice you have given

  • @arrakrishkrishna1740
    @arrakrishkrishna1740 3 ปีที่แล้ว +7

    Jai Bheem Jai Bharat

  • @mohdazeezuddin8740
    @mohdazeezuddin8740 3 ปีที่แล้ว +5

    సూపర్ sir

  • @Kolluri1963
    @Kolluri1963 3 ปีที่แล้ว +12

    Sir 100 year's Back జరిగి న దానికి ఇప్పుడు ఇంకా ఏదో జరుగుతుందని అనడం సరి కాదు.

  • @vashapangumallaiah8924
    @vashapangumallaiah8924 3 ปีที่แล้ว +6

    మీరు జ్ఞానీ 🙏🙏🙏🙏

  • @arthapuprasad7019
    @arthapuprasad7019 2 ปีที่แล้ว

    Sir మీరు super

  • @baleraosairam5028
    @baleraosairam5028 3 ปีที่แล้ว +4

    Kulathatvam undi sir nijam cheppinaru selute sir

  • @mujgisarpanch4421
    @mujgisarpanch4421 3 ปีที่แล้ว +1

    సెల్యూట్ సర్

  • @naveenu4285
    @naveenu4285 2 ปีที่แล้ว +1

    ఒక ఆఫీసర్ ని కలవాలంటే పర్మిషన్ తీసుకుని పోవాలి స్కూల్ అదే డ్రెస్ గలవి గల పిల్లలకు ఆహ్వానం ఉంటది కులాన్ని రూపుమాపే రోజులివి కానీ మీ దురుద్దేశంతో మీ రాజకీయ అవసరాల కోసం ఈ దేశానికి నష్టం కలిగిస్తున్నారు మన సాంప్రదాయం ప్రపంచం మొత్తం పడుతున్నది ఇంకా అంటరానితనం ఎందుకు మిత్రులారా మనకు మనం ఎందుకు దూషించడం నష్టం దీనివల్ల ఒరిగేదేమి ఏముంది నీకు మంచి చేయాలని మంచి చేయాలని ఉంటే మంచి చెయ్

  • @baburaovunnam9193
    @baburaovunnam9193 3 ปีที่แล้ว +1

    Good suggestions

  • @therealindian6160
    @therealindian6160 3 ปีที่แล้ว +1

    అసలిప్పుడు ఏం జరుగుతోంది?
    ఓ వైపున పాకిస్తాన్ని చూపి యుద్ధ భయాన్ని కలిగించటం.
    మరో వైపున ముస్లిం లపై ద్వేషాలను చిమ్మటం.
    ఇంకో వైపున హిందువులకు, హిందూ సెంటిమెంట్ నూరిపోసి, వారిని హిందుత్వానికి కట్టి పడేయటం.
    ఆపైన అగ్రవర్ణ మనువాద పాలనకు పూర్తిగా తెరలేపటం.
    అగ్రవర్ణ దోపిడీ, దుష్ట పాలనకు ఎదురు లేకుండా చేసుకోవటం.
    మైనార్టీ మతస్తులతో పాటు, హిందూ బహుజను లందరికీ మొండి చెయ్యి చూపించటం.
    శూద్రులను, అతి శూద్రులను మళ్లీ మధ్య యుగాలలోకి నెట్టి వేయటం.
    ఇదంతా కూడా హిందూ మతంలో కొనసాగుతున్న SC, ST, BC లను అడ్డు పెట్టుకొని వారి చేతే వారి కళ్లను పొడిపించటం. -
    అంటే SC, St, BC, మైనార్టీ లపై వారిలో వారికి ద్వేషాలను రేపి , ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునేలా చేయటం, వారి మధ్య ఐక్యత అన్న మాటే లేకుండా చేయటం.
    ఇదీ ఇప్పుడు జరుగుతున్న దుష్ట రాజకీయం.
    ఈ దుష్ట రాజకీయాలను హిందూ మతంలో కొనసాగుతున్న బహుజన సమూహాలు అర్ధం చేసుకోవాలి.
    డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చూపిన మానవీయ మార్గంలో నడవటం మన భారత ప్రజలందరికీ ఎంతో శ్రేయోదాయకం.
    ఆయన అందించిన రాజ్యాంగాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు పరచుకుని, దాని ఫలితాలను కూడా మనం పూర్తి స్థాయిలో అనుభవించాలి!
    హిందూ సోదరులు ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏమిటంటే!
    ముస్లింలు, క్రైస్తవులు పరాయి దేశస్తులు కాదు.
    ఈ దేశపు బిడ్డలు.
    ఒకప్పుడు వాళ్లు హిందూ మతంలో ఉన్న వాళ్లే.
    అగ్రవర్ణాల దాష్టీకాలకు బలై ఊరి చివరకు వాళ్లు నెట్టి వేయబడ్డారు!
    మానవ హక్కులను నిరాకరించిన అగ్రవర్ణ వైదిక మతాన్ని విడనాడి, మానవ హక్కులు ప్రసాదించిన పలు మతాల వైపుకు వాళ్లు తరలి పోయారు.
    అందుచేత హిందూ సోదరులు ఇప్పుడు కాస్త వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
    తాము ఏ వైపు ఉండేది తేల్చుకోవాలి.
    మానవ త్వం వైపు ఉంటారా? - లేక మతోన్మాదం వైపు ఉంటారా?
    గాంధీ వైపు ఉంటారా? -
    లేక గాడ్సే వైపు ఉంటారా?
    మానవీయ అంబేడ్కర్ వైపు ఉంటారా? - లేక మనుస్మృతి పూజారి గోల్వార్కర్ వైపు ఉంటారా?
    సామ్యవాదం వైపు నడిపించే కమ్యూనిస్టుల వైపు ఉంటారా? - లేక మతోన్మాదాలను రేపే BJP వైపు ఉంటారా?
    సర్వులకు సమాన హక్కులు ప్రసాదించే భారత రాజ్యాంగం కావాలా? - లేక అగ్రవర్ణాలను మాత్రమే అందల మెక్కించే మనుస్మృతి కావాలా?
    సాటి మనుషులను ప్రేమిస్తూ, కలసి మెలసి జీవించే శాంతి, సామరస్యాల, సహజీవన సమాజం కావాలా? -
    లేక కులం పేరుతో, మతం పేరుతో, దేవుడి పేరుతో ఇంకా అనేక పేర్లతో ప్రజల మధ్య చిచ్చులు పెట్టి, ద్వేష విద్వేషాలతో రగులుకు పోయే సమాజం కావాలా?

  • @maruthi2264
    @maruthi2264 ปีที่แล้ว

    Jai beem Jai Jai beem sir ✊️✊️✊️✊️✊️🙏🙏🙏🙏🙏

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 3 ปีที่แล้ว +2

    Good explanation sir

  • @maheshnalla5584
    @maheshnalla5584 2 ปีที่แล้ว +2

    Yadagiri garu meru 100 years challaga healthy ga undale jaii Ambedkar🙏🙏

  • @gpurushotham9604
    @gpurushotham9604 3 ปีที่แล้ว +1

    నేను ఎక్కడ చూడలేదు మీరు కల్పితాలు చేస్తున్నారు

  • @kathulakanshiram538
    @kathulakanshiram538 2 ปีที่แล้ว

    Supar sir

  • @surayanarayana1770
    @surayanarayana1770 2 ปีที่แล้ว

    Thank you. Jai bheem

  • @anilKumar-vy1uc
    @anilKumar-vy1uc 3 ปีที่แล้ว +4

    Jai bheem

  • @Arunodaya70
    @Arunodaya70 3 ปีที่แล้ว

    Siniyar journalist pasham yadagiri sir gari yanalist 100 % correct

  • @ANILKUMARGOUD93
    @ANILKUMARGOUD93 3 ปีที่แล้ว +10

    వాళ్ళు చేసిన ప్రార్థనలో ఎలాంటి తప్పులేదు... భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అంటావు అంతే కదా..

    • @pmnaidu9
      @pmnaidu9 3 ปีที่แล้ว

      No need to dig.. 60-70 yrs old incidents.. He is good orator.. But always bit negative..
      Swaeros seems to be a good org.. & Good work by Dr R.S Praveen kumar.. But they should not get involved in unnecessary controversies & respectable to all religions..

  • @shakellisai.s
    @shakellisai.s 3 ปีที่แล้ว +8

    Sir Garba Gudilo Rashtra pathi ney kaadhu pradhana mantri ni kuda allow cheyyaru....Upasana parulaki mathrame entry untundhi sir

    • @gaddamganesh5854
      @gaddamganesh5854 3 ปีที่แล้ว +1

      Sigundaale atla cheppanike

    • @gurumohanaprasadaraoarmuru9467
      @gurumohanaprasadaraoarmuru9467 3 ปีที่แล้ว

      @@gaddamganesh5854 Brother traditions anevi siggutho pani undadu. Ladies ni prardhana sthalaliki allow cheyyani religions enno unnaayi. Pope gaa lady ni eppudu ainaa chusaavaa. Enduku anavasaramga comments chesthaaru.

  • @gpurushotham9604
    @gpurushotham9604 3 ปีที่แล้ว +1

    నీవు చూసినవా యాదగిరి. ఆనాడు స్వతంత్రానికి ముందు జరిగింది ఇపుడెందుకు

  • @skshivakumar9896
    @skshivakumar9896 3 ปีที่แล้ว +4

    Chalabaga చెప్పారు సర్ bje bhathayilu diniki సమాదానం చెప్పండి ra కులం మఠం వల మనుషులు vidipotharu thannuku చస్తారు badulu కాలేజీ గురించి pait cheyandi ra దేశం bagupaduthundi

  • @mandalaanjaneyulu6763
    @mandalaanjaneyulu6763 2 ปีที่แล้ว

    మంచి విశ్లేషణ సార్ సమానత్వం అనే మాట ఇచ్చుడే కాదు ఆచరించి చూపాలి అన్నింటిలో అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించాలి

  • @sanjeevdobbala4533
    @sanjeevdobbala4533 7 หลายเดือนก่อน

    JAI BHEEM SIR 🙏🙏🙏🙏🙏

  • @user-lg4df8eo1b
    @user-lg4df8eo1b 3 ปีที่แล้ว +3

    Svs sir🙏.

  • @rondlaharinathreddy
    @rondlaharinathreddy 2 ปีที่แล้ว

    Anna Pasham Anna, where we are going.

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 2 ปีที่แล้ว

    ఏ సమాజంలో ఎదగాలని అనుకుంటున్నామో...ఆ సమాజాన్ని ఆ ధర్మాన్ని ద్వేషించడం అమాయకత్వం,అజ్ఞానం, మూర్ఖత్వం. నీకు చేయి అందించి నిలబెట్టింది, నీ బుజం తట్టి నడిపించింది, నీ అభివృద్ధి చూసి ము చ్చటపడేది, గర్వ పడేది యీ సమాజం. నీ కళ్ళకు పెట్టుకొన్న రంగుతాద్దాలు తీసి పరేయి. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కో వడం. ఇది తల్లి పాలు త్రాగి రొమ్ము గృద్దడం. It's shooting yourself in the foot. ఎవరు చీలుస్తున్నారు?ఎవరు కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు?ఎవరు హిందూ వ్యతిరేకత ను ప్రచారం చేస్తున్నారు? ఎవరు కుల రాజకీయం చేస్తూన్నారు? ఎవరు అధికారం కాంక్షతో మానిన గాయాలను కోసి కోసి గుచ్చి గుచ్చి పెకళించి తిరిగి నేత్తురోడిస్తున్నారు?
    క్రిస్టియన్లు బుద్ధుని విగ్రహం అడ్డు పెట్టుకొని మేము హిందువులం కాదు అని చెప్పుకుంటున్నారు. కానీ క్రిస్టియానిటిని రహస్యంగా సపోర్ట్ చేయడం లేదా? అమాయకంగా హిందువులపై విద్వేషము, దేశంపై వ్యతిరేకత ప్రచారం చేయడం లేదా?
    నువ్వు భారతీయుడివేనా? అని అడిగితే నేను ద్రవిడుడిని అని తిక్క సమాధానం చెప్తున్నారు. ద్రావిడులు భారతీయులు కాదా? అంటే మీరు దేశ విభజనను కోరుకోవడం లేదా? దేశ విచ్చిన్నానికి ప్రచారం చేయడం లేదా?
    మీరు ఎక్కించు కొన్నది కాక యీ విషాన్ని వచ్చే తరాని కంతకు ఎక్కించి ఎటువంటి పౌరులను తయారు చేస్తున్నారు?
    హిందూ సమాజంలో...భారతీయ సమాజంలో..మిమ్మల్ని మీరు ఎక్కడ నిలబెట్టు కొంటున్నారు? మీ తోటి వానికీ, దేశానికీ సేవ చేస్తావని నమ్మి అందరి టాక్స్ డబ్బులతో నిన్ను చదివించి IPS అనే అత్యున్నత పదవి పై కూర్చొన బెట్టితే నువ్వు చేసినది యేమిటి నాన్నా? హార్వర్డ్ కి బోయి అక్కడి దేశ వ్యతిరేకులు నీ కళ్ళకు దేశ ద్రోహపు గంతలు కడితే.. నువ్వు ఆ గంతలు కట్టుకొని వచ్చి... నిన్ను నమ్మి వెనుక నడిచిన అందరూ చిన్నారులను నీతోటి బావిలోకి నడిపించి పడేసి ముంచేస్తవా కన్నా? జర ఆలోచించు బిడ్డా ...
    నువ్వు భరత మాత కన్న బంగారు కలవు..శత్రువు చేతిన యీ భారత జాతి పై దూసిన కత్తిగా మారకు.
    బడుగు బలహీనర్గాలకు ఆశా జ్యోతిగా మారు..స్వార్థ రాజకీయ నాయకుల చెతిన పావుగా మారకు.
    జై హింద్! వందే మాతరం!

  • @skpnori7609
    @skpnori7609 3 ปีที่แล้ว +1

    అయ్యా ఎప్పుడో 100 ఏళ్ల క్రితం జరిగినవి మీరు చూడలేదు మేము చూడలేదు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఎన్నాళ్ళు వాటిని చ రచ్చ చేసి మతం నుండి తిట్టి ఏమి సాధిస్తారు, గర్భగుడిలో బ్రాహ్మణ లను కూడా లో పులి కి రానివ్వరు సారు.
    ఇలాంటివి అందరూ గమనించాలి,మీరు చాలా అన్యాయంగా ఒక వేపు మాట్లాడటం బాగా లేదు సారు.
    మీరు అటు వేపు వాళ్లకి కూడా నచ్చే చెప్పండి

  • @devappadevappa3953
    @devappadevappa3953 2 ปีที่แล้ว

    యాదగిరి సార్ గారికి ధన్యవాదములు
    జై బీమ్

  • @rajachinnu1
    @rajachinnu1 3 ปีที่แล้ว +2

    సార్ మీలాంటి వాళ్లంటే మాకు చాలా అభిమానం. దళితులను గుళ్ళోకి రానివ్వకపోతే ఎందుకు రానివ్వట్లేదో కొట్లాడుదాం అందరం కలిసి. అంతే గాని రానివ్వట్లేదని మేము ఆ దేవుడ్ని నమ్మం ఈ దేవుడు వేస్ట్ అని ఎందుకు అంటారు, అలా అనే వల్లు గుళ్లోకి వెళ్లే అర్హత ఉందంటారా?? స్వేరోస్ వల్లు మత మార్పిడ్లు చేసారు హిందూ అమ్మాయిల్ని రేప్ చేసిన కేసెస్ ఉన్నాయ్ వాటి మీద ఎందుకు మాట్లాడ్డం లేదు. మీరు కూడా వక్రీకరించే వాళ్ళని అర్థం ఐతుంది. వాళ్ళు చేసిన ప్రమాణం చిన్నది కాదు సార్. చిన్నదే అయితే స్వేరోస్ టీం opponents మీద ఎందుకు దాడులు చేస్తున్నారు?? మీరు మాట్లాడే విషయాల్లో చాలా వత్యాసం ఉంది సార్.

    • @Hinduv88
      @Hinduv88 3 ปีที่แล้ว +1

      Ilanti comments kosam chala vethikanu... Meeru aina kaneesam Nizam matladaru.... Thanks.

  • @gandesiri4u
    @gandesiri4u 3 ปีที่แล้ว +7

    Jaganath టెంపుల్ లో కూడా ఉందా?
    ప్రతి దేశంలో ఏదో ఓ దరిద్రం ఉంది.అక్కడ తెళ్లోలు నల్లోల గొడవ,ధనికులు పేదొల గొడవ
    కానీ మన దగ్గర జరిగిందే ఎక్కువ హైలైట్ అవుతుంది

  • @kalluruvenkatasubbaiah8959
    @kalluruvenkatasubbaiah8959 3 ปีที่แล้ว +1

    మానవతావాదికి వందనము !

  • @ashokkumarsaripalle2256
    @ashokkumarsaripalle2256 3 ปีที่แล้ว +7

    Padam yadagiri garu chaala teliviga issue ni divert chestunnaru

  • @thirupathirbm4364
    @thirupathirbm4364 3 ปีที่แล้ว +13

    Yes ,అంటరానితనం ఇంకా వుంది. మా ఊళ్లో మొహర్రం పండుగకు దళితులు అల్లాయ్ తొక్కారని పండుగనే బందు చేశారు.

    • @Srik2025
      @Srik2025 3 ปีที่แล้ว

      Ekkada broo

    • @mutahhar3310
      @mutahhar3310 3 ปีที่แล้ว

      @Vamsi Krishnabro he is telling lie

  • @jedsonmoses7228
    @jedsonmoses7228 2 ปีที่แล้ว

    Excellent sir

  • @_Maanava_AR
    @_Maanava_AR 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు!🙏

  • @venkymyworld8752
    @venkymyworld8752 3 ปีที่แล้ว +3

    Seros ku dhalithulaku samandham enti

  • @bhaskaraiahc6741
    @bhaskaraiahc6741 3 ปีที่แล้ว +2

    👌👌

  • @balakrishnachiliveru2167
    @balakrishnachiliveru2167 3 ปีที่แล้ว +1

    Sir baagachepparu alege muslims christians gurinchi cheppandi

  • @Sarayu3754
    @Sarayu3754 3 ปีที่แล้ว +1

    ఎవడు ఐడగట్లేదు సార్ నీవు దళితుడివా అని!!!
    మీరు చెప్పేది 50 ఏళ్ల కిందటి పాట...
    మారండి సార్...
    అంబేద్కర్ ను ఒక కులానికే పరిమితం చే‌సింది ఎవరు?

  • @kishoremerg
    @kishoremerg 2 ปีที่แล้ว +3

    Pasham sir is true journalist...
    Kcr master plan to create unrest and split the vote of BJP.. 😂😂😂

  • @gollagudemmallikarjun813
    @gollagudemmallikarjun813 2 ปีที่แล้ว

    Dalithula aathmabhimanam artham chesukunnaru sir thanks 🙏🙏

  • @writerkrishnapatel820
    @writerkrishnapatel820 3 ปีที่แล้ว +5

    పాశం యాదగిరి సర్..
    మాత స్వచ్ఛ ఉంది కానీ. స్కూల్ పిల్లకు ఒక మతానికి సంబంధించిన దేవుళ్లను కించపరుచు మని చేపిందా...? ఎమ్ మాట్లాడుతున్నారు...మాత స్వేచ్ఛ అంటే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించడం,జీవించడం.అంతే అన్యమతలవారిని కించపరచమని కాదు...హిందువులు అంటే ఎందుకు అంత లోకవ.....

  • @raghavendrahosur1165
    @raghavendrahosur1165 3 ปีที่แล้ว +7

    What nonsense. Others are not allowed in Garbhagudi except the Pujaris. This is an age.old tradition. Sir, be reasonable. You too have a conciocience.

  • @mujgisarpanch4421
    @mujgisarpanch4421 3 ปีที่แล้ว +3

    రాష్ట్రపతిని అడ్డుకున్న మనువాదము మాములు ప్రజలను బతకనిస్తారా

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 2 ปีที่แล้ว

      మరి బ్రతకనియ్యకపోతే ఇంత జనాభా ఎలా అయ్యారు స్వామి .. అంతా తప్పుడు వాదనలు

  • @nageswararao6909
    @nageswararao6909 3 ปีที่แล้ว +1

    రాష్ట్రపతి వీరా..వారా అని కాదు.గుడిలోకి రానివ్వలేనిది నిజం..ఇది సబబేనా అని ఆలోచించండి సోదరా

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 3 ปีที่แล้ว +2

    పాశం యాదగిరి గారు మీరు దళిత హిందూ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసశారు మీరు ఎందుకు హిందూ వ్యతిరేక శక్తులను ప్రేరేపించే మీ వాయిస్ వుంది హిందూ ప్రజల పై జరుగుతున్న భైంసా లాంటి సంఘటనలు ఎన్నో చూపించవచ్చు వీటి పై మీ రెందుంకు మాట్లాడటం లేదు ముందు హిందువుల పై జరుగుతున్న దాడుల పై మాట్లాడటం లేదు ఎందుకు మాట్లాడటం

  • @sayannayemsham4355
    @sayannayemsham4355 3 ปีที่แล้ว +9

    Nikkachi manishi..

  • @devadasganguluri1832
    @devadasganguluri1832 3 ปีที่แล้ว

    Good taking sir

  • @namo-nq8wx
    @namo-nq8wx 2 ปีที่แล้ว +1

    What will do about this matter gays. This is will danger too hindu. ☮️

  • @ntraju6725
    @ntraju6725 3 ปีที่แล้ว +2

    100 % true

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 3 ปีที่แล้ว +1

    Pashyam Yadagiri sir
    I salute sir

  • @gpurushotham9604
    @gpurushotham9604 3 ปีที่แล้ว

    ఏ పార్టీ కి ఓటు వేయాలి

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 3 ปีที่แล้ว

    hats up sir

  • @ssg3066
    @ssg3066 3 ปีที่แล้ว +9

    ఒక సారి తప్పుడు అట్రాసిటీ కేసు ల గూర్చి కూడా చెప్పండి

  • @jithenderch9055
    @jithenderch9055 2 ปีที่แล้ว +3

    ఎప్పుడో జరిగిన సంఘటనలు ... ఇంకా వల్లే వేస్తున్నారు ... కుల తత్వం ఉన్నది అంటే ... కులతత్వ రిజర్వేషన్లు తీసేయండి ....

  • @suligiridhargaswami5747
    @suligiridhargaswami5747 3 ปีที่แล้ว

    Selute you sir

  • @vanama76
    @vanama76 3 ปีที่แล้ว +1

    Super sir....
    We r in private india..
    Ind waiting for buyers by pjp

  • @rajivmangrulkar4853
    @rajivmangrulkar4853 3 ปีที่แล้ว +3

    Pasham ji is best experience elderly traditional wisdom sir. Great advisor. Bandi sanjay ji with BJP team only supported gurram podu dalit against ruling netas Atrocities. It is fear of ruling party to lose dalit hindu 🕉️ votes is apparently the provocation encouraged by swaeroes aka oath ceremonies.

  • @Kolluri1963
    @Kolluri1963 3 ปีที่แล้ว +7

    మళ్లీ మళ్లీ కులం అని మాట్లాడ టం ఎమీ బాగాలేదు

  • @svs7235
    @svs7235 3 ปีที่แล้ว +4

    రాష్ట్రపతి కాదు సర్ బ్రాహ్మణుడు అయినా సరే గర్భగుడిలో ప్రవేశం అందరికి ఉండదు సర్ అది కొంతమంది కి మాత్రమే ప్రవేశం ఉంటుంది.తెలుగునాట భగవత్గీత పారాయణం చేసిన శాస్త్రిగారి ని జీయర్ స్వామి వారే దూరం నుంచి ఫలం ఇచ్చాడు పైనుండి ,అతను బ్రహ్మణుడే అయినా కానీ తకాలేదు kcr ని తాకడు కొన్ని విధానాలు ఉంటాయి సర్,అయితే దురదృష్టం ఏంటంటే అది అగ్రవర్ణాల ఉన్న సామాన్యులు దళితులను అంటరనివారిగా చిత్రీకరించి దూరం చేశారు దాని పర్యవసానం హిందు మతం పై రుద్దరూ, హిందు మతంలో కుల వ్యవస్థ ఉంది కాని అంటరాని తనం అని ఏ గ్రంథల్లో లేదు,రాముడు గిరిజన మనిషి అయిన శబరి ఇచ్చిన ఎంగిలి పండు తిన్నాడు కదా ఇది చాలదా

  • @duggarajurajasekhar3669
    @duggarajurajasekhar3669 3 ปีที่แล้ว +3

    యాదగిరి గారు మీరు చెప్పిన అసమానతలు పై ధర్మ బద్దంగా, రాజ్యాంగ బద్దంగా పోరాడాలి కానీ విబేధాలు సృష్టించే విధంగా మాట్లాడడం బాగాలేదు sir