అన్నా షేప్ బెల్టు మూడు ముప్పావు పెట్టారు ఫస్ట్ మధ్యలో రెండు ముప్పావు పెట్టారు లాస్ట్ లో మూడు పెట్టారు ఇది ఓకే నాకు ఫస్ట్ లాస్ట్ ఒక సరిగా అర్థం అయింది మధ్యలో రెండు ముప్పావు పెట్టారు కదా అది ఎలా అనేది నాకు అర్థం కాలేదు నాకు డౌట్ క్లియర్ చేయరా
మనము మెయిన్ డాట్ అనేది 1 ఇంచు డౌన్గా ఉంటుంది అటు సైడు ఇటు సైడు 1 ఇంచు పైకి ఉంటుంది కాబట్టి మనం షేప్ బెల్ట్ కూడా అదేవిదంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు షేప్ అనేది కరెక్టుగా సెట్టావుతుంది ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమౌతుంది ఓకేనా all tha best 👍
చాలా బాగా చెప్పారు చాలా సంతోము
Tq andi 👍
చాలా బాగా చెప్పారు అర్థమయ్యేలా చెప్పారు
Tq👍
Super sir
థాంక్యూ సో మచ్ అండీ బాగా చెప్పారు
WL👍
Dots anevi e size variki ela veyali enta measurement to vegali cheppandi ade vidanga front part lo chest length ela thisukovali cheppandi
Hi
అన్న నడుము.42.పొడవు.16.చేస్ట్45.కొంచం చెప్పావా అన్న.
Hello bhaiya 38 nadumuluju blouse cutting cheppandi blouse back length 16 and half size blouse Devi danga kacche aalu cheppandi please
Anadariki cross cut panikiradukadhandi chest thakuvugavnte chepandi nachest 31.5 nakusettkavadamledu plzteply evvandi
Ok👍
Sir naku chest loose thisukovadam ana sholder chudadam ravatam lefu oka sari ekkuva okasari thakkuva vastundi help cheyyandi sir
ఈ వీడియో చూడండి 👇
th-cam.com/video/7YzwhOEb4iU/w-d-xo.htmlsi=oFT4XKZpnT4QrmNA
Super explain Andi. Miru video's ea catagory lo post చేస్తున్నారు.... How to &style na education lo na..... please reply
How to & style
Sir neck panjabdrs lanth 42 chast 36 medelchast 37 wist 34 ceat42 neck 15 handlanth 13 handloos 13 kuting pattande sir
చాలా బాగా చెప్పారు అన్నా నాకు ఒక డౌట్ క్లియర్ చేస్తారా అన్న హెవీ చస్తున్న వాళ్లకి మెజర్మెంట్ చెప్తారా
Nadumu looz chest looz antho cheppandi
Back part round neck round ela. Cut cheyali
ఈ వీడియో చూడండి 👇
th-cam.com/video/1H-Na-4eVZU/w-d-xo.htmlsi=d50FKmZW_UnfAj0I
29 inches nadumu kolkata tho chepparu
Video chesthanandi 👍
సార్ ముందు మెడ ఆరు పెట్టారు కదా కొంతమందికి ఆరున్నర ఏడు ఉంటుంది కదా అప్పుడు ఎలా కొంచెం చెప్పరా ప్లీజ్
సేమ్ ఇలాగే నేను 6 ఎలాగ పెట్టానో అలానే
6.5 ఐనా అలానే 7ఐనా అలానే పెట్టుకోవాలి కొంచం కిందకి మార్క్ చేసుకోవాలి అంతే
Tq
అన్నా షేప్ బెల్టు మూడు ముప్పావు పెట్టారు ఫస్ట్ మధ్యలో రెండు ముప్పావు పెట్టారు లాస్ట్ లో మూడు పెట్టారు ఇది ఓకే నాకు ఫస్ట్ లాస్ట్ ఒక సరిగా అర్థం అయింది మధ్యలో రెండు ముప్పావు పెట్టారు కదా అది ఎలా అనేది నాకు అర్థం కాలేదు నాకు డౌట్ క్లియర్ చేయరా
మనము మెయిన్ డాట్ అనేది 1 ఇంచు డౌన్గా ఉంటుంది అటు సైడు ఇటు సైడు 1 ఇంచు పైకి ఉంటుంది కాబట్టి మనం షేప్ బెల్ట్ కూడా అదేవిదంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు షేప్ అనేది కరెక్టుగా సెట్టావుతుంది
ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమౌతుంది ఓకేనా all tha best 👍
ఆన్న 😊నాకు పొడవు 16.నడుము42.చేస్ట్45ఈ కొలత చెప్పవా అన్న plz. పేపర్ కటింగ్ చెప్పరా బ్రో.plz.