అన్న జై భీమ్ డా, బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు సాధించిపెట్టిన హక్కులను అనుభవిచేవాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు సిగ్గు పడాలి సిగ్గు పడి వాళ్ళు మీ బాటలో నడవాలి జై భీమ్, జై ఇన్సాన్ 🙏🙏🙏
నా కోరిక నువ్వు తీరుస్తున్నావు నేను చెయ్యాలిచిన ఈ పని మీరు చేస్తున్నారు గ్రేట్ job బైరీ జీ.🌱అసలు మన 🇮🇳ఆస్తి వీళ్ళే. నిజమైన సాహిత్యం.. శిల.⭐️⭐️..✒️..✍️.. ASK మౌర్య
అప్పట్లో పెరియార్ చేశారు ఇప్పుడు మీరు చేస్తున్నారు అన్న ఎంత దుర్వాసన ఉన్నా కూడా వాళ్లింట్లో ప్రేమతో పిలిస్తే వచ్చి అన్నం తిన్న పెరియార్ గుర్తొస్తున్నారు అన్న మీరు చేసే పనులు చూస్తే
కులాల, అంతరాల గోడలు వాళ్ళ మనసుల్లో ఎంత దృఢంగా ఉన్నాయి. వారు ఈ అసమానత్వం త్రికరణ శుద్ధిగా ఆహ్వానిస్తున్నారు. వారి మనసుల్లో పాతుకుపోయిన ఈ అసమానతా భావాలు ఎప్పుడు పెకలించి వేయబడతాయి, ఎప్పుడు నవసమాజం ఏర్పడుతుంది ? అభివృద్ధి ఫలాలు వారికి ఎప్పుడు అందుతాయి. వారిలోని నిరక్షరాస్యత, అర్ధ రహిత నమ్మకాలను పారద్రోల గలిగితే మంచి భవిష్యత్తు అంటే సమ సమాజం ఏర్పడుతుంది.
Anna, love your unique and united thoughts and actions. Hats off, I salute...! Ambethkar is alive as long as you live. And, till my last breath I’ll carry forward your thoughts and actions. You are an imperishable history of 21st century and thy actions are eternal. Jai bheem, Jai insaan.!
Most of the BCs feel they are superior to SCs and STs. They cling to the upper castes and follow their way. If all of them realize their true position, we will become rulers. Hats off to you.
Bhairi Naresh A GREAT HUMANITARIAN. NOT in the useless words but in Teachings and his Practicl life also. All AMBEDKERISTS should Try to emulate Bhairi Naresh.
అన్నా కల్మషం లేని నీ మనసుకు జై భీమ్ మాటలు కాదు చేతలలో చూపించిన నీ మానవతా విలువలకు వందనం జై భీమ్ జై ఇన్సాన్
Jjoyh
మీ ఆదరణను పొగడ డానికి నాకు మాటలు చాలవు.
అదేంటో భైరి నరేష్ అన్న వీడియో చూస్తుంటే. మనసుకు తెలియని ఆనందం
జై భీం. జై ఇన్సన్ .జై భైరి నరేష్
అన్న జై భీమ్ డా, బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు సాధించిపెట్టిన హక్కులను అనుభవిచేవాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు సిగ్గు పడాలి సిగ్గు పడి వాళ్ళు మీ బాటలో నడవాలి జై భీమ్, జై ఇన్సాన్ 🙏🙏🙏
Manisini manisiga sudani E samajam lo Manisini manisiga sushav sodhara tq
Greatest song
మీ గొప్ప మనసుకి కోటి వందనాలు అన్న గారు 😍😍😍😍
అంబేద్కర్,పెరియార్, పూలే,నిజమైన వారసులు అన్న మీరు
నిరంతరం సమాజాన్ని చైతన్యం చేస్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై ఇంసన్
నా కోరిక నువ్వు తీరుస్తున్నావు
నేను చెయ్యాలిచిన ఈ పని మీరు చేస్తున్నారు
గ్రేట్ job బైరీ జీ.🌱అసలు మన 🇮🇳ఆస్తి వీళ్ళే. నిజమైన సాహిత్యం.. శిల.⭐️⭐️..✒️..✍️..
ASK మౌర్య
అన్నగారికి జై ఇన్సాన్.
మీ తమ్ముడు శేఖర్ వంకాయల.
అప్పట్లో పెరియార్ చేశారు ఇప్పుడు మీరు చేస్తున్నారు అన్న ఎంత దుర్వాసన ఉన్నా కూడా వాళ్లింట్లో ప్రేమతో పిలిస్తే వచ్చి అన్నం తిన్న పెరియార్ గుర్తొస్తున్నారు అన్న మీరు చేసే పనులు చూస్తే
కల్మషం లేని మీ మనసుకి , మనిషి కేంద్రంగా ఆలోచించాలని అనే మీ స్ఫూర్తిదాయక పోరాటానికి జై భీమ్.🙏.
మంచి పాయింట్ తీచుకున్నారు.. Nice
కల్మషం లేని ని మంచి హృదయానికి. న జోహార్లు అన్నగారు
కులాల, అంతరాల గోడలు వాళ్ళ మనసుల్లో ఎంత దృఢంగా ఉన్నాయి. వారు ఈ అసమానత్వం త్రికరణ శుద్ధిగా ఆహ్వానిస్తున్నారు. వారి మనసుల్లో పాతుకుపోయిన ఈ అసమానతా భావాలు ఎప్పుడు పెకలించి వేయబడతాయి, ఎప్పుడు నవసమాజం ఏర్పడుతుంది ? అభివృద్ధి ఫలాలు వారికి ఎప్పుడు అందుతాయి.
వారిలోని నిరక్షరాస్యత, అర్ధ రహిత నమ్మకాలను పారద్రోల గలిగితే మంచి భవిష్యత్తు అంటే సమ సమాజం ఏర్పడుతుంది.
అన్న కల్మషం లేని నీ మనసు చూసి
ని వెంట నడవలనుంది అన్న జై భీమ్
అమానుషం... అన్నా.... చదువే అన్న ఎప్పటికైనా అందరిలో ఒకరిలా నిలబెట్టేది & జ్ఞానం పెంచేది
నిజమైన మనిషి మా బైరి నరేష్ అన్నా....
వేల వేల వందనాలు అన్నయ్య
అన్నా మీరు గ్రేట్ అన్న మా బేడ బుడగ జంగాల ఆదరిస్తున్నారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽😭😭😭😭😭👌👌👌👌🎉🎉🎉🎉
I am speechless. You are really amazing.
Meeru Chala manchiga aalochana chesturu Anna super
నరేష్ అన్న గారికి జై ఇన్సాన్ జై భీమ్...
Anna, love your unique and united thoughts and actions. Hats off, I salute...!
Ambethkar is alive as long as you live. And, till my last breath I’ll carry forward your thoughts and actions. You are an imperishable history of 21st century and thy actions are eternal.
Jai bheem, Jai insaan.!
Really Great Videos Brother 💓💓💓
అన్న మీ మంచి మనసుకు నా🙏🙏🙏🙏🙏
అన్న మీరు చేసే ప్రతీ పనీ వర్ణనాతీతం జై భీమ్
ప్రస్తుత కాలానికి పెరియార్ గారు అన్న మీరు జై భీం
Nice job Anna
Good job annagaru 🙏🙏🙏
Most of the BCs feel they are superior to SCs and STs. They cling to the upper castes and follow their way. If all of them realize their true position, we will become rulers. Hats off to you.
Super Anna garu
Mudanammakalane nammakalu ga manasulalo nimpukoni..... Ave nammakalatho bathukuthunna chinna bathukulu..... Salute to you anna
Jai Bheem...
Jai insan...
Bro meru chese prathi pani kuda nanu chustanu bro........
Hatsapp Naresh Anna👏🏻👏🏻👏🏻
Very very nice Bhari Ramesh ,xxxlllent highly appreciated job Educating our masses 👍☑️👍☑️👍🙏🇳🇪
Super bro you are great person 👍
Great 👌
Super Anna super excellent
అన్న జై భీమ్ మీ లాంటి వారు ఊరికి ఒక్కరూ వున్న కుల మత వర్ణ భేదాలు లేకుండా చేస్తారు మీరు....
నరేష్ గారూ ఇదే విషయాన్ని నిన్న సాయంత్రం బాయంపల్లీ మీటింగులో చెప్పారు
అయితే ఇప్పుడు చూస్తున్నాము 😁😁🤝🤝
Jai Bheem jai insan
Great job Anna gaaru
అన్న ఇలానే మాకు మంచి మంచి విషయాలను చెప్పాలని కోరుతున్నాం అన్న జై భీమ్
సూపర్ అన్నగారు చాలా బాగుంది వీడియో మీ మాటల పలకరింపు
నీ మనసు వేల కట్టలేనిది అన్నగారు....మహనీయుల బాటలో నడుస్తూ ...అందరికి ఆలోచింప జేస్తున్నావ్
మొట్టమొదటి విద్యావంతులు అశ్రీత జాతుల వారే నరేష్ అన్నగారు
Thank you universe ANM group
Anna naresh Anna nenu vachinanka mimmalni kaluvaali thappakunda...mee manchi manasuku emichina thakkuve....mee abimanudu writer ramesh Singapore
😍🤗
God bless you 🙏
Meeru real hero sir
జై భీమ్ అన్న నీ 🙏🙏👍👍👍
Tq anna .
Well done job bro,u r super
జై భీమ్ జై ఇన్సాన్ బ్రదర్ ✊🙏✊
May be meru okkare elanti varu undatam , ma adrushtam anna am with u
Super అన్న గుడ్
బ్రహ్మ్మనిజం మనస్సు లోపల నాటారు తప్పకుండా ఈ బాపనిజాన్ని అంతం చెయ్యాలి.
🙏🙏🙏🙏🙏🙏🙏
Anna nuvvu super jaibeem
Great brother, your are practical.🙏🏻🙏🏻🙏🏻
Bhairi Naresh A GREAT HUMANITARIAN. NOT in the useless words but in Teachings and his Practicl life also. All AMBEDKERISTS should Try to emulate Bhairi Naresh.
Good knowledge , they are best character
బీసీ కులంలో ఇంకా బాగా ఉంటది అన్న ముట్టుడు తెలిసినవాడు అనగా చదువు కున్నవాడు గంతే తెలియనివాడు గంతే జై భీమ్
Super super bayya naresh garu
🙏🙏
అన్న సూపర్ అన్న
Brother one doubt while filling any application form ..in relegion column what Banasa members write...?
Super Very nice Jai bheem 🙏🙏
మీరు సమాజానికి ఆదర్ ష్ మ్ అన్నా జై భీమ్
Super anna hatsap👍 anna🙏🙏
Anna vaariki pension vachetatlu chudandi . Vallu asalu manushulani govt ki gurthunda? Mee pedda manasuku paadaabivandanam.
Thondaragaa next video upload chey anna
🌹🙏THE LEADER🙏🌹SOCIAL REFORMER 👌👍
Tq brother🙏💐💐
Thanks sir
మన నప్పతట్ల సమాజం..
ni lanti vakthulu mana country ki kavali
Anna neku namaste . Your are the best humanitarian sir.
❤❤❤🎉 greatest legendary words sir 🎉❤❤❤
Bairi naresh anna meru chala kasta padutunaru and meku jaibheem jai neel salam jai ambedkarism
Jai bheem ✊🏿✊🏿✊🏿 anna super anna nuvu
Anna you are great personality and you are one correct person to change the society and I will believe you sir hatts off
అన్న నువ్వు సూపర్
Very nice 👍
నరేష్ అన్న..మీరు మి కులవ్యవస్థ.నిర్మూలన.చేస్తో..కింది వారిని.గౌర విస్తున్నరు..జై బీమ్ అన్న.జై కన్షి రాం 🙏👍
Melanti varu eppudu samaja melukolpe karyakramalu chestundali ani manspoorthi ga korukuntunna
సూపర్ అన్న గారూ వందనం
Anna gariki jai bheem jai insaan
ఇలాంటి వాళ్ళ బ్రతుకులు మారేదెప్పుడో గాని చాల మంచి గానం వాళ్ళకుంటుంది.
అన్నా జై భీమ్ అన్న
Super ANNA 🙏🙏. Jai Bheem ✊✊
Great souls 🙏🙏
Ne activities ki no words anna
Great bhayya
అనా సూపర్
ఓట్లు అడుక్కునె ఇ రోజుల్లో ,చదువు కున్న సన్నసులు కనీసం ఓటు కూడా వెయలెనీ వెదవలు ఉన్నా అన్నా but U R Great
ఏకులానికి చెందినవారైన ముందుగా స్థిరనివాసం
ఉండాలి,చదువుకోవాలి,ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
గుడ్ ..
Naresh gaaru vella kacheri link pettandi sir
జై భీమ్ అన్న మీరు చేస్తున్న పనిని ఎంత పొగిడిన తక్కువే
Ni goppa manasuku🙏🙏 Anna Jai Bheem