Excellent editing and Super Screen play 👌👌👌👌 పని పట్ల మీకున్న నిబద్ధత,నిర్మలమైన, నిష్కల్మషమైన మీ వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తుంది. ఫైనల్ గా మనం తలపెట్టిన 2024 శబరిమల యాత్రను ప్రతి క్షణం ఎప్పటికీ గుర్తుండి పోయేలా చిత్రీకరించి మాకు చూపించడానికి మీరు పడిన తపన, మీరు చూపించిన చొరవ అనిర్వచనీయం, అద్భుతం, అమోఘం ఫైనల్ గా ఈ యాత్ర ముగిసిన తర్వాత, మీరు చేసిన ఈ వీడియో చూసిన తర్వాత రెండు చేతులు జోడించి శిరసు వంచి మనస్ఫూర్తిగా మీకు నమస్కరించి రుణ గ్రస్తుల అవటం తప్ప మరి ఏం చేయగలం 🙏🙏🙏🙏🙏🙏🙏