Is it Possible to Die Consciously? Ichcha Maranam | Nanda with Ramaraju Mahanthi | PMC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • #pmctelugu #pssm #patriji #pmc #Sadhguru #IchaMaranam #RamarajuMahanthi
    #Death #Garudapuranam #Lifeafterdeath #mysterybehinddeath #science #Telugu #Radhakomanduri
    Nanda with Ramaraju Mahanthi | PMC Telugu
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    #meditation #yoga #love #mindfulness #spirituality #healing #peace #spiritual #motivation #selflove #life #inspiration #nature #selfcare #happiness #spiritualawakening #wellness #believe #health #art #energy #quotes #positivevibes #mentalhealth #wisdom #fitness #soul #consciousness #meditate #trending #explore #hinduisam #RamMandir #RamnathKovindFlag Hoisting #august15 #75thindependenceday ##Ravi #MahatmaGandhiDrawing #patriotic
    #PatrioticFilms #Khadgam #IndianPatrioticMovies #CMKCRFlagHoisting #ModiFlaghosting
    #India's 75th Independence Day Celebrations #SatyamevJayate

ความคิดเห็น • 177

  • @k.lnamanusulonimata3909
    @k.lnamanusulonimata3909 ปีที่แล้ว +2

    నంద స్వాముల వారికి ధన్యవాదములు ఎంతో చక్కగా వివరించి నందుకు ప్రానామములు. అందరూ కూడా వినగలరని విజ్ఞప్తి. అందరూ జ్ఞానాన్ని ఇచ్చే ధ్యానాన్ని ప్రతి రోజూ చేయాలి.జై పత్రిజ్జీ.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +6

    నందప్రసాద్ గారికి 🙏🙏🙏🙏మీకు ఎన్నో నమస్కారాలు చేస్తూన్నాను..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mokshadhayani1973
    @mokshadhayani1973 3 ปีที่แล้ว +11

    ప్రాపంచిక జీవితం లో మునిగి పోయిన వారికి మీ sppech అద్భుతం సార్
    You r great soul

  • @veeraswamykavala3455
    @veeraswamykavala3455 3 ปีที่แล้ว +6

    చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు డిస్కస్ చేసారు. ధ్యానం లోకి వచ్చినవాళ్లంతా తప్పకుండా తెలుసుకోవాల్సిన సబ్జెక్టు. ఎందుకంటే మరణం తాలూకు అసలు విషయం అవగాహన అయితే మిగతా ఆత్యాత్మిక విషయాలన్నీ తమంతతాముగా లైన్ లోకి వచ్చేస్తాయి. నందప్రసాద్ గారు మంచి ఉదాహరణలతో బాగా వివరించారు. థాంక్స్.
    ఇంకొక విషయం. The background in this episode is excellent. It is very pleasant and keeping the viewers glued to the screen. The color combination, brightness, the theme, etc., are very good. I see it as an improvement over the earlier episodes. Good work.
    Keep doing such interviews, these are very informative and encouraging to the spiritual seekers. My sincere thanks.

    • @PMCTelugu
      @PMCTelugu  3 ปีที่แล้ว

      Thank you so much Veeraswamy Garu...

    • @ramavalli7405
      @ramavalli7405 3 ปีที่แล้ว

      Me danyavadamulu🙏🙏🙏🙏🙏

  • @NarenSimha300
    @NarenSimha300 3 ปีที่แล้ว +19

    Anchor question అడిగే విధానం బాగుంది he has nice attitude,Nanda answer so intelligent 👌

    • @PMCTelugu
      @PMCTelugu  3 ปีที่แล้ว +3

      Thank you so much

    • @raresestee7268
      @raresestee7268 3 ปีที่แล้ว +2

      Jp

    • @durgaprasadnr62
      @durgaprasadnr62 3 ปีที่แล้ว +2

      Ur day and uuummm huuu ur ur ur not only person and I love ur ur not to get to work for the next two✌✌✌✌✌ ik I'm a a good good good good ur day of my friends👭👬👫 ur ur )

    • @raghuteja6956
      @raghuteja6956 2 ปีที่แล้ว +2

      Nandha gariki emaindhi asalu evaraina chepthara

  • @samavedambalasubrahmanyam5644
    @samavedambalasubrahmanyam5644 3 ปีที่แล้ว +6

    ధ్యనరత్న శ్రీ నందప్రసాద్‌ గారి‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుచున్నాను‌.

  • @maanjusrimahadevi9416
    @maanjusrimahadevi9416 3 ปีที่แล้ว +14

    స్వామీజీ మీ పరలోక ప్రయాణానికి అందరినీ ముందుగానే సిద్ధం చేశారు. మీ జర్నీ కు కొన్ని రోజుల ముందే ఈ కాన్సప్ట్ ని చెప్పి మమ్మల్ని అర్ధం చేసుకోమని, మా ప్రజ్ఞ కు వదిలేశారు. ఇది అర్ధమైన వారికి మీ మరణం బాధించదు. కానీ మీరు లేని వెలితి ఎవ్వరూ తీర్చలేనిది. కృతజ్ఞతలు నంద సార్ ..

    • @28.8.21
      @28.8.21 2 ปีที่แล้ว +1

      అమ్మ.. నీకు దండాలు తల్లి, పరలోకం ఏంటమ్మా.. మీరు పునరపి జననం-పునరపి మరణం బ్యాచ్. మోక్ష లోకం ఏ హైదవ దేవుళ్ళు ఇవ్వలేరు, ఎవరి నమ్మితే నిత్యజీవం, తిరిగి పుట్టుక-మరణం ఉండదో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మోక్షం వస్తుందో ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు.
      మానవులను తన పోలిక చొప్పున సృష్టించిన నిజ దేవుడు ఆయనే.🙏 మనవునితో పోలిస్తే Extra అవయవాలు ఉన్న దేవుడో.. లేక మీ ఖర్మలను అనేక జన్మలు ఎత్తి మీరే కడుకోండి అని చెప్పే మహావతర్ బాబాజి కాదు,.మీ పత్రిజి కూడ కాదు.👍🙏

  • @gangipangirajyalakshmi691
    @gangipangirajyalakshmi691 3 ปีที่แล้ว +15

    ఈజన్మలో మీరు మాఅందరికీ అద్భుతమైన ఙ్ఞానాన్ని అందించారు....rest in peace nanda sir🙏🙏🙏🙏🙇🏻‍♀️

  • @venkateshwarammaawt9013
    @venkateshwarammaawt9013 3 ปีที่แล้ว +9

    I waiting this i love PMC channel

    • @PMCTelugu
      @PMCTelugu  3 ปีที่แล้ว +2

      sound well

  • @guruprasad1189
    @guruprasad1189 2 ปีที่แล้ว +3

    నందా గారు అద్భుతం... మీరూ మహనీయులు.... మీరూ... ఇచ్ఛా సమాధి పొందారు.... నమస్సులు.

  • @sivarambyrapaneni4241
    @sivarambyrapaneni4241 3 ปีที่แล้ว +2

    E janmalo great Janani ichcha na Dhyan rakhna Nanda sir gari ki dhanyvad Meru marala psm ki Teri gi ravali sir Meru cheyavalasina work chala undi sir B Srilakshmi 💐🙏🙏🙏🙏🙏

  • @nagendernath8570
    @nagendernath8570 3 ปีที่แล้ว +5

    PMC,PSSM ki Dhyana Ratna Nandagaru, Mee maranam,body vacating is A greatest loss..Mee divya Aatma ki maa pranamalu 🙏🙏🙏🙏

  • @venkateshvenky8038
    @venkateshvenky8038 3 ปีที่แล้ว +15

    ఇచ్ఛా మరణం అందరికీ సాధ్యం అవుతుంది...కానీ సంసారం , కోరికలు , సుఖం ఇలాంటి వాటిలో చిక్కుకొని. ఇచ్ఛా మరణం వరకు పోవడం లేదు... ధ్యానము ఒక మనిషి యొక్క బ్రహ్మాస్తముతో సమానము...ఓం శ్రీరామ రక్ష..

  • @sitakollapudi17
    @sitakollapudi17 3 ปีที่แล้ว +5

    చాలా చాలా చక్కగా అర్థం అయ్యేట్లు చెప్పారు
    నంద సర్ థాంక్యూ 🙏

    • @srivanivegesna9382
      @srivanivegesna9382 2 ปีที่แล้ว +2

      Chala baga explain chesaru nanda sir you are really great knowledge master thankyou very much sir 🙏🙏🙏🙏🙏🙏

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 3 ปีที่แล้ว +7

    Nanda Prasad Garu health sariga chusukuni vundavalasindi,
    Dehame Devalayam.
    Arogyame Mahabhagyam.
    Books chadavi matladadam chala easy.
    Self discipline, self sadana important.

    • @MrDurgathilak
      @MrDurgathilak 3 ปีที่แล้ว +2

      Ela chanipoyaru sir

    • @kirankumar-ch2dh
      @kirankumar-ch2dh 2 ปีที่แล้ว +1

      Heart attack anta

    • @sridevivegesna8038
      @sridevivegesna8038 2 ปีที่แล้ว +1

      @@MrDurgathilak
      Health purthi ga dhebhathinnadhi.
      Yenta ante Dr.s yenta prayatnichina yemi cheyalekapoyaru.

  • @beavegetarianibelievedmyse3873
    @beavegetarianibelievedmyse3873 8 หลายเดือนก่อน +1

    Great valuable information Nanda sir🙏🤝📚🧘

  • @user-zj1oi5pb4u
    @user-zj1oi5pb4u 3 ปีที่แล้ว +10

    నంద అన్నయ్య..( గురువుగారు )మీరు చాలా హుషారుగా వుంటారు

  • @miriyalababurajendraprasad288
    @miriyalababurajendraprasad288 2 ปีที่แล้ว +2

    Subabhinandanalu..
    Manavaliki,mee sahaya sahakaralu adhyatmika abhivruddhiki yellappudu andali.

  • @kusumakumari526
    @kusumakumari526 2 ปีที่แล้ว +4

    Entha Manchi jnanam ichhi meeru vellipoyaru sir. Meeku dhanyavadalu

  • @gvtuitions700
    @gvtuitions700 9 หลายเดือนก่อน +1

    Excellent sir. Thanks

  • @Fusion-sm3pe
    @Fusion-sm3pe 3 ปีที่แล้ว +6

    Nanda sir and ramaraju garu super...

    • @user-rz6ui6ou4x
      @user-rz6ui6ou4x 2 ปีที่แล้ว +2

      3days kritam Nanda Gary chanipoyaru

  • @venkatalakshmi2988
    @venkatalakshmi2988 2 ปีที่แล้ว +3

    Mi vivarana adbutam sir 👌🙏🙏🙏🙏

  • @archana1118
    @archana1118 3 ปีที่แล้ว +5

    Thank you so much sir

  • @yerukulanaveen6188
    @yerukulanaveen6188 2 ปีที่แล้ว +1

    wow good explaination. very nice sir and good enlightment

  • @bsraju9145
    @bsraju9145 3 ปีที่แล้ว +4

    Jayaho nanda sir and ramaraju for choosen this topic ..nice information👌..Jai PMC..

  • @ayahuascaa9455
    @ayahuascaa9455 2 ปีที่แล้ว +3

    Saddened knowing he is no more 🔱🙏🏽

  • @subramanyamcr3532
    @subramanyamcr3532 3 ปีที่แล้ว +4

    Wonderful explanation

  • @lathatirunagary160
    @lathatirunagary160 2 ปีที่แล้ว +2

    Nice video thank you good information

  • @smartenglishfromtelugu5945
    @smartenglishfromtelugu5945 3 ปีที่แล้ว +6

    Anchor voice is toooo good you are having life like Ravi Sastry Garu..but,he was no more when I am listening to this vedio

    • @wnenu114
      @wnenu114 2 ปีที่แล้ว +1

      Yes feeling sad, Nanda Sir was no more

    • @sadineniashok3560
      @sadineniashok3560 2 ปีที่แล้ว

      @@wnenu114 hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh hhhhhhhhh hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh

  • @yadagiriyadagiri3116
    @yadagiriyadagiri3116 2 ปีที่แล้ว +2

    Om sree gurubhyonamaha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka padabivandanamulu

  • @prasanna.sai123
    @prasanna.sai123 3 ปีที่แล้ว +4

    amazing facts tq somuch sir🙏🙏🙏

  • @villegeabbaiswami5234
    @villegeabbaiswami5234 2 ปีที่แล้ว +4

    Great soul 😭😭

  • @udayabhaskar4028
    @udayabhaskar4028 2 ปีที่แล้ว +3

    Thank you sir

  • @RamaDevi-fx9zs
    @RamaDevi-fx9zs 3 ปีที่แล้ว +5

    Excellent master 🙏🙏🙏
    Thank u master

    • @PMCTelugu
      @PMCTelugu  3 ปีที่แล้ว +2

      Thank you too!

    • @raghuteja6956
      @raghuteja6956 2 ปีที่แล้ว +2

      Mari nandha sir mallee puttali

  • @beavegetarianibelievedmyse3873
    @beavegetarianibelievedmyse3873 ปีที่แล้ว +1

    Really great knowledge of death 🙏🧘

  • @sivaiahbandaru6544
    @sivaiahbandaru6544 2 ปีที่แล้ว +4

    Rest in peace, good voice, more enlightenment, positive thinking

    • @raghavaseelam9071
      @raghavaseelam9071 2 ปีที่แล้ว

      Nanda garu appudu chanipoyaru

    • @kirankudikala6201
      @kirankudikala6201 2 ปีที่แล้ว

      @@raghavaseelam9071 September 6th 2021

    • @lakshmik7676
      @lakshmik7676 2 ปีที่แล้ว

      Ela chanipoyaru

    • @kirankudikala6201
      @kirankudikala6201 2 ปีที่แล้ว

      @@lakshmik7676 thanu eppati nundo heart and lungs problem tho unnadu....thanu iccha maranam pondaadu ani chala mandi anukuntunnaru

  • @sivarambyrapaneni4241
    @sivarambyrapaneni4241 3 ปีที่แล้ว +3

    PMC PSM ki diya na Ratnam nandasar u r great master

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 11 หลายเดือนก่อน +1

    Super video

  • @suryalanka
    @suryalanka 3 ปีที่แล้ว +7

    ‘మరణం’ విషయంలో ‘’జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ’’. అన్న విషయం ఒక్కటి తెలిస్తే చాలు. అంతకంటే ఈ విషయంలో ఒక్క నిమిషం ఎక్కువ వెచ్చించినా కాలం, శక్తి వృథా చేసినట్లే. మిగిలిన సమయంతా ‘జీవించటం’ గురించి, ‘ఉత్తమం’ గా జీవించటం గురించి తెలుసుకోవడం, తెలుసుకున్నది ఆచరణలో పెట్టడము కోసమే సాధన చేయవలసి వుంటుంది!
    మరణం చాలా చిన్న విషయం
    ఉత్తమంగా జీవించడం చాలా ముఖ్యమైన విషయం
    ఈ చర్చ పూర్తి Time Waste

  • @geethadatla4436
    @geethadatla4436 3 ปีที่แล้ว +5

    Excellent explanation 👏🙏

  • @tirumalasarescollection5702
    @tirumalasarescollection5702 2 ปีที่แล้ว +3

    మీరు అంటే యంతో ఇష్టం

  • @prudvi6338
    @prudvi6338 3 ปีที่แล้ว +6

    Rip Nanda Sir Om Shanthi

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 3 ปีที่แล้ว +2

    Chala baga chappyru

  • @hanumantharaowootla5038
    @hanumantharaowootla5038 3 ปีที่แล้ว +1

    meeru cheppinattu alanti guruvulu vunte dayachesi 👃👃👃👃👃👃

  • @rajakumaripasumamula5702
    @rajakumaripasumamula5702 3 ปีที่แล้ว +1

    Chala baga vishdeekarinchinavu baby nanda.

  • @ramupikki4265
    @ramupikki4265 2 ปีที่แล้ว +2

    Good job

  • @aafan7646
    @aafan7646 3 ปีที่แล้ว +2

    Om shanti

  • @bellapusrinath6478
    @bellapusrinath6478 3 ปีที่แล้ว +2

    Shraddanjali 🙏🙏🙏 Nanda gaaru

  • @poorvidattatreyaarangi2431
    @poorvidattatreyaarangi2431 3 ปีที่แล้ว +4

    సూపర్ నాందాజీ

  • @wnenu114
    @wnenu114 2 ปีที่แล้ว +3

    Feeling sad that Nanda Sir was no more

  • @vyshnavamspiritual6387
    @vyshnavamspiritual6387 3 ปีที่แล้ว +8

    కైవారం యోగి నారాయణ గారి గూర్చి చెప్పండి

  • @umapochaveni4504
    @umapochaveni4504 2 ปีที่แล้ว +1

    Maranam vachhe roju manaku theliyadhu....
    Okavela thelisina oka reason tho maranistamu.. Happy GA chanipovali ante manaku boomi pi unna ee bandhalu ala ponivvave..... Resposiblities untai , pillalu valla life ela untundho Ane bandhalu untai. Mari ela happy GA povalanipistundhi.... Not possible to every one

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మీది కూడా ఇచ్చా interview 😅
    Interview మీరు ముగించాలి అనుకున్నప్పుడు మీరే ముగించారు, anchor కు అస్సలు chance ఇవ్వకుండా😅

  • @christkalikirimadhu
    @christkalikirimadhu 2 ปีที่แล้ว +1

    దేవుడిచ్చిన ఆయుష్ కాలం లో మరణం ఎప్పుడు వస్తే అప్పుడు పోవాలి అంతే గాని ఇచ్ఛా మరణం అనే పేరుతో ఆత్మహత్య చేసుకోకూడదు ఎవరు అలా ప్రయత్నించకండి

  • @koratibadrinath5553
    @koratibadrinath5553 3 ปีที่แล้ว +4

    Egyptian gods gurnchi oka video chayndi master garu .plzz valla ki unna gods .valla spiritual teachinga ala untado oka video lo chppagalara

  • @hinduhighschool8676
    @hinduhighschool8676 2 ปีที่แล้ว +2

    Namasthe Nanda sir

  • @theya3643
    @theya3643 2 ปีที่แล้ว +2

    Rest in peace ☮️☮️☮️ Master

  • @santhibh3120
    @santhibh3120 3 ปีที่แล้ว +2

    Tq masters

  • @madhavaraovenapelly3857
    @madhavaraovenapelly3857 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @gmngwthrdhu6709
    @gmngwthrdhu6709 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏 tq nanda sir

  • @srinivasaraoalagandula2136
    @srinivasaraoalagandula2136 2 ปีที่แล้ว +2

    Nanda sir🙏🙏🙏🙏🙏

  • @suneethapalacharla2243
    @suneethapalacharla2243 2 ปีที่แล้ว +2

    Nanda garidi echamaranam yemiti.Anaroogyamtho hospital lo chanipovadam ichamaranama.?

  • @sharadhapasupunati
    @sharadhapasupunati 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 2 ปีที่แล้ว +2

    మరణం తో ఈ. మానససమరమర. అమరసీమోల్లంఘన రణరంగపరిసమాప్తవిజయం. ధ్యానస్ఫొట కిరణవిమర్శాంతర్దర్శనాంతర్ముకుళితస్పృహ. ఆవలి జీవాంతర. తారక కాంతిమార్గస్పందతురీయయాత్ర

  • @aijy768
    @aijy768 2 ปีที่แล้ว +2

    🙏

  • @saidivya4605
    @saidivya4605 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @sharadhapasupunati
    @sharadhapasupunati 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmammaambi8359
    @lakshmammaambi8359 11 หลายเดือนก่อน +1

    💐❤️🙏🙏🙏🙏🙏

  • @choudarybapurao7486
    @choudarybapurao7486 2 ปีที่แล้ว +2

    Great master 🙏🙏🙏

  • @rameshnaidu6847
    @rameshnaidu6847 3 ปีที่แล้ว +2

    Nadha garu i miss uuuuuuuuuuu

  • @srinivastelugu8052
    @srinivastelugu8052 2 ปีที่แล้ว +2

    Rip sir I Miss u 🙏🙏🙏🙏🙏

  • @user-gz2ez3lm4c
    @user-gz2ez3lm4c 2 ปีที่แล้ว +2

    Ela maranincharu andi

  • @NaveenKumar-gg8jk
    @NaveenKumar-gg8jk 2 ปีที่แล้ว +5

    నంద గారిది ఇచ్చా మరణమే నా??

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว +2

      మీకెందుకొచ్చిందిసార్ ఆ డౌట్!!!!?

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 2 ปีที่แล้ว +2

      @@chandrashekarbikkumalla7075 గతం లో ఆయన ఇంటర్వ్యూ చూసాను అందుకే అడుగుతున్నాను!!!

    • @Shivanareshshiva
      @Shivanareshshiva 2 ปีที่แล้ว +2

      గుండె పోటు వచ్చింది గా

  • @skahmed9722
    @skahmed9722 3 ปีที่แล้ว +3

    Nanda prasad gariki joharlu RIP

  • @shankarmarneedishankarmare8368
    @shankarmarneedishankarmare8368 3 ปีที่แล้ว +1

    Supper

  • @raghavareddy7700
    @raghavareddy7700 3 ปีที่แล้ว +1

    OM NAMAHSIVAYA

  • @vaghdevi151
    @vaghdevi151 3 ปีที่แล้ว +3

    Rip Nanda sir🙏🙏🙏

  • @sambasivaraovanukuru477
    @sambasivaraovanukuru477 2 ปีที่แล้ว +1

    RIP Sir

  • @shravanthichintala7069
    @shravanthichintala7069 2 ปีที่แล้ว +1

    E kaala chakram ni venakki thipagalama chepandi please

  • @thalarisuresh7681
    @thalarisuresh7681 3 ปีที่แล้ว +1

    Super sar

  • @kummarisangamesh3134
    @kummarisangamesh3134 3 ปีที่แล้ว +3

    Sir miru mamalni odile vellipovatam nak estam lydu sir miranty nak Chala estam ni maatalu nak vinalani undi inkaaaaa

  • @user-xh5ps1mw1i
    @user-xh5ps1mw1i ปีที่แล้ว +1

    సిద్ధ యోగ సమాధి యోగ ప్రాణా వ్యాయామం ధ్యానం ఇవన్నీ మీరే కనిపెట్టారా ఎక్కడైనా గ్రంథం నుండి చదివారా

  • @madhavaraovenapelly3857
    @madhavaraovenapelly3857 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👍

  • @sivakumar-by6vr
    @sivakumar-by6vr 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tirumalasarescollection5702
    @tirumalasarescollection5702 2 ปีที่แล้ว +3

    మీరు ట్రై చేసారా ఏంది సార్ ఇది ఇవ్వగానే వెళ్లి పోయారు

  • @sharadakulal4652
    @sharadakulal4652 3 ปีที่แล้ว +1

    🙏 Mi travelling anduke chesaru wa schanthi schanthi

  • @gayatrishaik3857
    @gayatrishaik3857 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaanu8999
    @shaanu8999 3 ปีที่แล้ว +2

    🙏💐💐💐

  • @Vengala786
    @Vengala786 2 ปีที่แล้ว +1

    RIP nanda sir

  • @RAJ_R
    @RAJ_R 3 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 3 ปีที่แล้ว +6

    R.I.P. *గ్రేట్ సినియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన రత్న శ్రీ నందా ప్రసాద్ గారు *

    • @Krithik744
      @Krithik744 7 หลายเดือนก่อน

      ​​@@bowdowntomothernature2508ఎక్కడ వచ్చింది... హార్ట్ స్ట్రోక్ కిడ్నీ failure , dialyais అదా ఇచ్చా మరణం?

  • @jhansirani8284
    @jhansirani8284 3 ปีที่แล้ว +2

    Where you are now , great master nanda garu,,

  • @ushachandrakala7458
    @ushachandrakala7458 3 ปีที่แล้ว +1

    Nanda Garu Corona Valla chani poyina Vallu antha akalamaranam ponduthunnaru cada Vallu cuda design chesukunnadeyna nenu intha varakey boomi meda untanu ani

  • @sukumarsukumar8659
    @sukumarsukumar8659 3 ปีที่แล้ว +3

    MANA TELUGU RASTRAM LO GOPPA MAHA YOGI AYINA SAKSHATHU NARAYUNI AVATHARAM AYINA JAGADGURU SRI MADVIRAT POTULURI VEERABRAMHENDRA SWAMI GURINCHI OKA VIDEO CHEYANDI SIR

    • @PMCTelugu
      @PMCTelugu  3 ปีที่แล้ว +1

      Tappakunda master! Dhanyavadalu

    • @mahakaruna9287
      @mahakaruna9287 3 ปีที่แล้ว +1

      sure . we will do it. Send me full details.. !!

  • @omkarpedakadupula8821
    @omkarpedakadupula8821 ปีที่แล้ว +1

    Biri Naresh ki Cheppandi kasta Tanu Nastikudu kadaa kasta melukontadu

  • @mounika5203
    @mounika5203 3 ปีที่แล้ว +3

    మంత్ర పిండం ఎలా అవ్వాలో చెప్పండి

  • @saisantosh9825
    @saisantosh9825 3 ปีที่แล้ว +1

    Sir chanipoyana manishi puttataniki aantha time paduthundi . Ee topic meeda oka video cheyandi sir

    • @PMCTelugu
      @PMCTelugu  3 ปีที่แล้ว +1

      sure master

    • @saisantosh9825
      @saisantosh9825 3 ปีที่แล้ว +1

      @@PMCTelugu thank you master

  • @kanurusimhachalam9657
    @kanurusimhachalam9657 3 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹

  • @lalithach8281
    @lalithach8281 3 ปีที่แล้ว +1

    Meeruchepe baundhi memu emicheste memum malevelki reach avutham teliyacheyandi

    • @PMCTelugu
      @PMCTelugu  3 ปีที่แล้ว +2

      Dhyanam cheste

  • @srimathangi2778
    @srimathangi2778 2 ปีที่แล้ว +1

    Maa ure ethanidi