మా నాన్న గారికి చెస్ట్ పెయిన్ తో వెళితే బ్లడ్ తిన్నర్ ఇంజక్షన్ ఇచ్చారు అయినా నొప్పి తగ్గలేదు వెంటనే ఏంజియోగ్రామ్ చేసి ఒక క్లాట్ ఉన్నదని చెప్పి స్టంట్ వేశారు రూమ్ షిఫ్ట్ చేసే సమయంలో పక్షవాతం వచ్చింది వెంటనే mri చేయించారు బ్రెయిన్ మధ్య భాగంలో బ్లీడింగ్ అయిందని అదే రోజు ఇచ్చిన బ్లడ్ తిన్నర్ వల్ల,హార్ట్ స్టంట్ వేయడం వల్ల వెంటనే బ్రెయిన్ కు ఎటువంటి ట్రీట్ మెంట్ చేయలేము కష్టమే అని చెప్పారు మరుసటి రోజు మళ్ళీ mri చెయించారు మరింత బ్లీడింగ్ పెరిగింది ఇక మా నాన్న గారు చేయిదాటిపోయినట్టు అర్థం అయిపోయిందు😢😢 కానీ డాక్టర్స్ గ్యారెంటీ ఇవ్వడం లేదు కానీ ట్రీట్మెంట్ చేస్తా అన్నారు ఎం చేయాలో అర్థం కాలేదు వేరే హాస్పిటిల్ కు రిపోర్ట్ పంపిస్తే ఎటువంటి అవకాశం లేదు అని తేల్చేశారు 😢😢😢కానీ ట్రీట్మెంట్ నడుస్తున్న హాస్పిటల్ వాళ్లు అలా చెప్పడం లేదు డబ్బులకోసం ఇంకో పది రోజులు వెంటిలేటర్ మీద ఉంచేలా ఉన్నారని అర్థం చేసుకొని తప్పక తప్పలేక ఇంటి తెచ్చేసుకున్నాము ఇంటికి వచ్చిన 4 గంటల్లో హార్ట్ బీట్ ఆగిపోయి దూరం అయ్యారు😢😢😢😢తన జీవితంలో హాస్పిటల్ మెట్లు ఎక్కిన మొదటి హాస్పిటల్ అదే చివరి హాస్పిటల్ అయింది😢😢,,ఎటువంటి బ్యాడ్ హాబిట్స్ కూడా లేకుండే 😢😢😢😢
95% డాక్టర్లు డబ్బు కోసమే వైద్య ని వ్యాపారంగా చేస్తున్నారు.సమస్యలు కొంచెం ఉంటే,కొండ అంత ఉండదని హడావిడి చేసి డబ్బులు దొబ్బుతారు.అలాంటి డాక్టర్స్ కి ఒక్కటి తెలుసు.వారు చేసే పాపాలు ,రోగుల ఉసూరు రూపంలో,వారి కుటుంబ సభ్యులకు తగులుతోంది.అది వారు డబ్బు పిచ్చిలో పడి అంత అయిపోయేదాకా తెలుసుకోరు.
మా ఫాథర్ ని స్ట్రోక్ వచ్చిన వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాము. బట్ హాస్పిటల్స్ లో నెక్స్ట్ డే ఇంజెక్షన్ చేసారు. ఈలోగా కాలు చెయ్యి మాట పడిపోయాయి. వేస్ట్ అంతా
Sir ma friend ki kuda mata radam ledu kalu chetulu lagutunayi baga and thanaki accident ayindi talaki deba taglindi dani ki operation cheyali e month ending chestanu annaru kani eloge ela ayindi em problem avadu sir
Chaala baga cheparu sir, thank you sir

Nice explanation sir
Very well explained.
ధన్యవాదాలు....
ప్రపంచం లో ఎవరికి కూడా మెదడు కు సంబంధించిన వ్యాధులు రాకూడదు అని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు....
Yes andi paga vadiki kuda elanti badalu rakudadu
Maa babu ki ai yindi andi tanu ippudu ledo tanu 15 years old 2 month's back vachidi
Sir top head pain vastundi so many days back table tagilendi
MRI scan cheyinchukondi okasari
మా ఫాథర్ ని స్ట్రోక్ వచ్చిన వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాము. బట్ హాస్పిటల్స్ లో నెక్స్ట్ డే ఇంజెక్షన్ చేసారు. ఈలోగా కాలు చెయ్యి మాట పడిపోయాయి. వేస్ట్ అంతా
Y they took that much time
Same to my father also. He passed away.
Blood clot kadhu chitlithe treatment undhi kadha sir
Stock vachondani veliye scan temma ntaadi 2hor ki kuda ivvadu
Hospital ki vellina tretment cheyadumledu
Sir ma friend ki kuda mata radam ledu kalu chetulu lagutunayi baga and thanaki accident ayindi talaki deba taglindi dani ki operation cheyali e month ending chestanu annaru kani eloge ela ayindi em problem avadu sir
Daily Nidra lechetappudu Kallu thiruguthunnayi
Solution cheppagalara
బీపీ check చేస్కోండి
Ma nanama tatayya kuda vachindu
❤
నాకు ఆల్రెడీ స్టాక్ వచ్చింది మెడిసిన్ వాడుతున్న రైట్ సైడ్ కంటి కనిపించడం లేదు మెడిసిన్ వాడుతున్న అది రికవరీ అయితదా కాదా
Mari epudu yala vundhi kannu kanipisthundha miku
Super video iloveyou ❤ Sri imssyou 😂 dadu. Brain stroke 2022 , 3 month march. 10, imssyou 😂 iloveyou ❤ dady ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🎉
Don't post like this do business other ways