Fraud ఇక్కడ మాత్రం దయచేసి కొనకండి.... చాలా నష్టం వస్తుంది. నేను నష్టపోయాను...... మీరు నాలాగా మోసపోవద్దు...... Plz. చెప్పింది వినండి... ఈ shop కి వెళ్ళవద్దు..... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నేను అజ్మీరా లో ₹20000 వరకు online లో తీసుకున్నాను వీడియో కాల్ లేదు ఓన్లీ ఫొటోస్ మాత్రమే ,ఫోటో లో సెలక్ట్ చేసుకున్న శారీస్ కూడా పపించలేదు ,ఏవో వాళ్ళకి మిగిలి పోయిన శారీస్ పంపించారు క్వాలిటీ ఏమి బాగోలేదు వాళ్ళ పంపించిన ₹150 శారీస్ నా దగ్గర ₹150 కి కాదుగా ₹100 కి కూడా తీసుకోలేదు...₹80 రూపాయలకు ఇచ్చేశాను మనకి లాభం వస్తుందో లేదో నేను చెప్ప లేను కానీ నష్టం మాత్రం వస్తుంది అని గట్టిగా చెప్తాను....
శారీస్ బాగోలేదు రీటన్ తీసుకోమనీ అడిగితే కాల్ లిఫ్ట్ చెయ్యరు, ఫోన్లు స్విచ్ ఆఫ్ , 1 మంత్ అగాలి అని ఏవో సాకులు చెప్పేవారు చివరికి ఎలా అయితేనే తీసుకో లేదు, మనం కష్టపడే కదా రూపాయి అనేది సంపాదించుకున్నది ఒకరి కష్టాన్ని అలా ఎలా దోచుకుంటున్నారు...?
అందుకే అండి ఆన్లైన్లో తీసుకోకూడదు మనం డైరెక్ట్ వెళ్లి తీసుకోవాలి ఇలా ఉంటుందని తెలిసే నేను కూడా డైరెక్ట్ వెళ్లే తీసుకున్నాను నేను కూడా ఫోర్ డేస్ బ్యాక్ 54,000 పర్చేస్ చేశాను డైరెక్ట్ వెళ్లి తీసుకుంటే అన్ని డీటెయిల్ గా తెలుస్తాయి కదండీ ఇలా ఆన్లైన్లో తీసుకోకండి ఎప్పుడైనా కూడా నాకు చూపించినవన్నీ అయితే బానే ఉన్నాయండి ఇప్పుడు నేను వీడియో కూడా చేశాను కదా అన్ని బానే ఉన్నాయి అందుకే వీడియో కూడా తీసుకున్నాను నేను
Akka vellocha baane untai kada collection please cheppadhu akka
వెలకండి నేను video చేసాక నాకు collection వచ్చినది బట్టలు నేను ఖరీదు చేసినది రాలేదు video అయితే చేశాను
Don't buy ajmera fashion pvt Ltd. If you want buy choose others. But don't buy online. They sent very cheap quality product
Nice information
Vere shop ki vellachu kada akka
ఏమీ collection తీసుకుంటారు meru
Super madam garu..
Thanks
Chala bagundandi😍super👌👌👍
Thanks
Fraud ఇక్కడ మాత్రం దయచేసి కొనకండి.... చాలా నష్టం వస్తుంది. నేను నష్టపోయాను...... మీరు నాలాగా మోసపోవద్దు...... Plz. చెప్పింది వినండి... ఈ shop కి వెళ్ళవద్దు..... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
What happened
నేను అజ్మీరా లో ₹20000 వరకు online లో తీసుకున్నాను వీడియో కాల్ లేదు ఓన్లీ ఫొటోస్ మాత్రమే ,ఫోటో లో సెలక్ట్ చేసుకున్న శారీస్ కూడా పపించలేదు ,ఏవో వాళ్ళకి మిగిలి పోయిన శారీస్ పంపించారు క్వాలిటీ ఏమి బాగోలేదు
వాళ్ళ పంపించిన ₹150 శారీస్ నా దగ్గర ₹150 కి కాదుగా ₹100 కి కూడా తీసుకోలేదు...₹80 రూపాయలకు ఇచ్చేశాను మనకి లాభం వస్తుందో లేదో నేను చెప్ప లేను కానీ నష్టం మాత్రం వస్తుంది అని గట్టిగా చెప్తాను....
అలా ఆన్లైన్లో తీసుకోవడం కంటే డైరెక్ట్ వెళ్లి తీసుకోవడం పెట్టండి మేము డైరెక్ట్ వెళ్లే తీసుకున్నాము మేము సూరత్ లో ఉంటాం కాబట్టి డైరెక్ట్ వెళ్ళాము
Very good
Thanks
Idi full fraud , shop mottam fraud .. assala konakandi..okati konte okkati icchi malli return ki kuda oppukoledu.. moosapokandi velladi mottam fraud
శారీస్ బాగోలేదు రీటన్ తీసుకోమనీ అడిగితే కాల్ లిఫ్ట్ చెయ్యరు, ఫోన్లు స్విచ్ ఆఫ్ , 1 మంత్ అగాలి అని ఏవో సాకులు చెప్పేవారు చివరికి ఎలా అయితేనే తీసుకో లేదు, మనం కష్టపడే కదా రూపాయి అనేది సంపాదించుకున్నది ఒకరి కష్టాన్ని అలా ఎలా దోచుకుంటున్నారు...?
అందుకే అండి ఆన్లైన్లో తీసుకోకూడదు మనం డైరెక్ట్ వెళ్లి తీసుకోవాలి ఇలా ఉంటుందని తెలిసే నేను కూడా డైరెక్ట్ వెళ్లే తీసుకున్నాను నేను కూడా ఫోర్ డేస్ బ్యాక్ 54,000 పర్చేస్ చేశాను డైరెక్ట్ వెళ్లి తీసుకుంటే అన్ని డీటెయిల్ గా తెలుస్తాయి కదండీ ఇలా ఆన్లైన్లో తీసుకోకండి ఎప్పుడైనా కూడా నాకు చూపించినవన్నీ అయితే బానే ఉన్నాయండి ఇప్పుడు నేను వీడియో కూడా చేశాను కదా అన్ని బానే ఉన్నాయి అందుకే వీడియో కూడా తీసుకున్నాను నేను
మేడమ్ నేను కూడా ఇలాగే నష్టపోయాను మీరు వీలైతే వీడియో చేసి ఆన్లైన్ లో పెట్టండి
Surat nundi online patches chesthe chala mosapotam.
Ajmera lo quality not good.don't buy
Arey e Pisa lu ani em chestaru ra..meru
పైసలు వస్తే కదా ఏమన్నా చేయడానికి 😂
Waste video cheap quality sarees