కళ్యాణం చూద్దాము రారండి సింగర్ ఉమా మహేశ్వరీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 45

  • @naginenisatyanarayana336
    @naginenisatyanarayana336 2 ปีที่แล้ว +5

    పాట చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్

  • @mpothalayya.m.pothalayya.6065
    @mpothalayya.m.pothalayya.6065 ปีที่แล้ว

    Super super super super super super super super super super 👍👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @PedamajjiRamunaidu-ti1nz
    @PedamajjiRamunaidu-ti1nz ปีที่แล้ว

    పాట.చాలాభాగుంథి

  • @boddurajenderreddy7885
    @boddurajenderreddy7885 ปีที่แล้ว

    సుపర్ సాంగ్

  • @venkaiahkalvanagaraju2592
    @venkaiahkalvanagaraju2592 2 ปีที่แล้ว

    ఏమి గో౦తు ఏమి శ్రవణాన౦ద౦ అహ super

  • @061Pujitha
    @061Pujitha ปีที่แล้ว

    Super super singer

  • @aathmabandhuabss457
    @aathmabandhuabss457 2 ปีที่แล้ว +8

    సీత రాముల కళ్యాణం చూతము రారండీ
    కల్యాణము చూతము రారండీ
    శ్రీ సీత రాముల కల్యాణం చూతము రారండి
    చూచు వరులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు ధన్యభాగ్యమట
    [చూచు వరులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట] - [ కోరస్ ]
    భక్తి యుక్తులకి ముక్తి ప్రదమట..ఆ.ఆ.ఆ.ఆ.....
    భక్తి యుక్తులకి ముక్తి ప్రదమట, సురులును మునులను చూడ వచ్చునట
    కల్యాణం చూతము రారండి...
    [ మ్యూజిక్ ]
    దుర్జనకోటిని దర్పమడంచగా ..సజ్జన కోటిని సంరక్షింపగా
    [దుర్జనకోటిని దర్పమడంచగా ..సజ్జన కోటిని సంరక్షింపగా] - [ కోరస్ ]
    ధరణీ జాతిని స్థావన చేయగా..ఆ.ఆ.ఆ.ఆ.....
    ధరణీ జాతిని స్థావన చేయగా... నరుడై పుట్టిన పురుషోత్తముని
    కల్యాణం చూతము రారండి..
    [ మ్యూజిక్ ]
    దశరథ రాజు సుతుడై వెలసి... కౌశికు యాగము రక్షణ చేసి..
    [దశరథ రాజు సుతుడై వెలసి...కౌశికు యాగము రక్షణ చేసి] - [ కోరస్ ]
    జనకుని సభలో హరి విల్లుని విరిచి..ఆ.ఆ.ఆ.ఆ.....
    జనకుని సభలో హరి విల్లుని విరిచి, జానకి మనసు గెలిచిన రాముని
    కల్యాణం చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
    [ మ్యూజిక్ ]
    సీతారాముల కల్యాణం చూతము రారండీ
    శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి
    [ మ్యూసిక్ ]
    సిరి కల్యాణపు బొట్టును పెట్టి...
    బొట్టును పెట్టి - [ కోరస్ ]
    మణి బాసికమును నుదుటన గట్టి
    నుదుటన గట్టి - [ కోరస్ ]
    పారాణిని పాదాలకు పెట్టి..ఆ.ఆ.ఆ.ఆ.....
    పారాణిని పాదాలకు పెట్టి..పెళ్లి కూతురై వెలసిన సీత..
    కల్యాణం చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
    [ మ్యూజిక్ ]
    సంపగి నూనెను కురులను దువ్వి
    కురులను దువ్వి - [ కోరస్ ]
    ఒంపుగ కాపురి నామము గీసి
    నామము గీసి - [ కోరస్ ]
    చంపగ వాసి చుక్కను పెట్టీ..ఆ.ఆ.ఆ.ఆ.....
    చంపగ వాసి చుక్కను పెట్టీ...పెండ్లీ .. కొడుకై వెలసిన రాముని..
    కల్యాణం చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
    [ మ్యూజిక్ ]
    జానకి దోసిట కెంపుల ప్రోవై
    కెంపుల ప్రోవై - [ కోరస్ ]
    రాముని దోసిట నీలపు రాసై
    నీలపు రాసై - [ కోరస్ ]
    ఆణిముత్యములు తలంబ్రాలుగా..ఆ.ఆ.ఆ.ఆ.....
    ఆణిముత్యములు తలంబ్రాలుగా...శిరమున వెలసిన సీతారాముల..
    కల్యాణం చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి

  • @061Pujitha
    @061Pujitha ปีที่แล้ว

    Chala bagunnadi

  • @sudhakarreddy4598
    @sudhakarreddy4598 8 หลายเดือนก่อน

    Akka mee voice super daily okkasari e video vintanu akka

  • @laxmimaddiwar5288
    @laxmimaddiwar5288 ปีที่แล้ว

    Chala బాగుంది

  • @vajralareddykumar3278
    @vajralareddykumar3278 2 ปีที่แล้ว

    పాట బాగుంది ఉమా మహేశ్వరి అక్క సూపర్

  • @prabhukusham6256
    @prabhukusham6256 ปีที่แล้ว

    చాలా బాగుంది అమ్మ సూపర్

  • @bogaramananthaiah5127
    @bogaramananthaiah5127 ปีที่แล้ว

    Super songs🙏🙏🙏👌👌👌

  • @bijilipur.machender.lingan8559
    @bijilipur.machender.lingan8559 ปีที่แล้ว +1

    🌹🙏🙏🙏🙏🙏🌹

  • @vvk.acharya6637
    @vvk.acharya6637 2 ปีที่แล้ว

    Akka. Chala. Mudduga. Padutharu

  • @vpsreddy
    @vpsreddy 2 ปีที่แล้ว

    Akka garu Mee brundam chala baagaa paduthunaru challa santhosam maa chinna vinapam meeru full lirics Levu kabatti full lyric pedatharani manvi

  • @gogineniverranjaneyulu2809
    @gogineniverranjaneyulu2809 2 ปีที่แล้ว +3

    🌷💐🌻🌹❤️👌

  • @jsudarshanamnaidu3585
    @jsudarshanamnaidu3585 ปีที่แล้ว +1

    Super

  • @sreenivasulup7964
    @sreenivasulup7964 2 ปีที่แล้ว

    BagUndi

  • @parimiramesh5746
    @parimiramesh5746 ปีที่แล้ว

    సూపర్

  • @shekaradepu8427
    @shekaradepu8427 2 ปีที่แล้ว +1

    Manam hinduvulam charitra goppadi

  • @ravindrasunkara3865
    @ravindrasunkara3865 2 ปีที่แล้ว

    Uma garu veri nice love you song andi superrr 🙊💜👌👌🙏🙏

  • @korlamramanujacharyulu7454
    @korlamramanujacharyulu7454 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍

  • @sangapatnamgramasachivalay8913
    @sangapatnamgramasachivalay8913 2 ปีที่แล้ว

    Very nice

  • @kavithakavitha8374
    @kavithakavitha8374 2 ปีที่แล้ว

    🙏🌸🌹🙏👍👌

  • @tirupatammaneppalli2805
    @tirupatammaneppalli2805 2 ปีที่แล้ว

    siper🙏🌸🌹👍

  • @061Pujitha
    @061Pujitha ปีที่แล้ว

    Mali malli vinalaniunnadhi

  • @vpsreddy
    @vpsreddy 2 ปีที่แล้ว

    Akkagaru full lyrics petandi plz

  • @rameshbonam9390
    @rameshbonam9390 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavithakavitha8374
    @kavithakavitha8374 2 ปีที่แล้ว

    Hi

  • @varalakshmigottipati3141
    @varalakshmigottipati3141 ปีที่แล้ว

    Nambar massage chiandi

  • @sangapatnamgramasachivalay8913
    @sangapatnamgramasachivalay8913 2 ปีที่แล้ว

    Ragam cheppagalara

  • @nageswararaok3348
    @nageswararaok3348 2 ปีที่แล้ว +2

    Mee phone number pettandi

  • @GorigenuruMahesh
    @GorigenuruMahesh ปีที่แล้ว

    Super

  • @varalakshmigottipati3141
    @varalakshmigottipati3141 ปีที่แล้ว

    Super