TS Sadarem Certificate//Disability certificate renewal//How to renewal Sadarem certificate//..
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- #sadaremcertificaterenewal#disabilitycertificate#
Sadarem Certificate//How to renewal the Sadarem certificate//
సదరం సర్టిఫికేట్ రెనివల్ చేసుకోవాలా?ఎవరు రేనివల్ చేసుకోవాలి..రినివల్ కోసం ఎక్కడకు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి.మీ సేవా కేంద్రంలో స్లాట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి.పర్మినెంట్ సదరం సర్టిఫికెట్ ఎవరికి ఇస్తారు.టెంపరరీ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు.పర్మినెంట్,టెంపరరీ సర్టిఫికెట్ కు తేడా ఏమిటి. టెంపరరీ సర్టిఫికేట్ పర్మినెంట్ గా మారుస్తారా..లేదా పూర్తిగా రద్దు చేస్తారా..లేదా మరికొంత కాలం టెంపరరీ సర్టిఫికెట్ ఇస్తారా..సదరం వికలాంగుల సర్టిఫికెట్ రెన్యువల్ కోసం ఏం చేయాలి పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా అందించడం జరిగింది.
/ chinthalasaidulu
watch our other videos at:
/ ancantharnetrachanal
fallow us on Facebook:
/ saidulu.chinthala.50
CS గారు, సదరెం క్యాంప్ నిర్వహణ ఎక్కడా సరిగా జరగడం లేదు. దయచేసి ఈవిషయంలో కూడా ఒక వీడియో చెయ్యండి. పోలియో కి కూడా టెంపరరీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. దీని వల్ల చాలా మంది కీ అన్యాయం జరుగుతుంది
తప్పకుండా చేస్తాను
🙏🙏🙏సార్ మీకు శతకోటి ధన్యవాదాలు ❤️🇮🇳🙏
Sir, నమస్కారం...
నాకు hearing impairment కింద 81% వేశారు మళ్ళీ ఎక్కువ percentage కోసం renewal చేసుకోచ్చ నాది permanant certificate........... Renewal ఎలా ఎక్కడ చేసుకోవాలి
Now me seva li levukafha.marireassessment ela cheyali?
TQ sir chala valuable information cheparu miru chepina procecs a na problem same 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Yousful information
Renewal ki particular date lo ne slot booking chesukovala?
Thalassemia patient lu kuda apply cheyavacha
Sir naku paralysis naku temporary disability and reassessment after 3years aniundhi . Nenu manchamlone untanu. Konchmtirugutunnavadiki periminent and more assessment ani undhi. E mosam emiti. Certificate kuda adrustam pi adharapadi undha?. Nenu emi cheyalisir. Please reply sir. Pension vastundhi. Now
sir nenu campki velli sachivalayamlo ee roje certificate tesukunnanu,40% icharu,but docter singnature dhaggara(?)q mark vudhi paravaleda sir ple tel me sir.
సార్ ఇప్పుడు మా
మా అక్క గారికి సదరం సర్టిఫికెట్ కి అప్లై చేసుకొని క్యాంప్ కి వెళ్ళింది కానీ అక్కడ సర్టిఫికెట్లో పర్సంటేజ్ చాలా తక్కువ వేశారు కానీ మా అక్క గారు ఒక కాలు అవిటి గా ఉంటుంది పర్సంటేజ్ వచ్చేసి 19 వరకే పడ్డది దీన్ని మార్చుకోవటానికి ఏమైనా సొల్యూషన్ ఉందా సార్ అక్కగారు ఉండేది కోదాడ మండలం సూర్యాపేట జిల్లా దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పగలుగుతారా
Hearing impaired 61% temporary one year ఇచ్చారు...Govt employee కి benefits తెలుపగలరు
Sir 27_4_2021jari aindhi 3 years validity ippudu nenu renwal appudu vellaali plz reply me sir
C S gaaru namasthe,
Naaku pakshavaatham kaaranagaa noru,moothi,kannu vonkara poindi, maata sariggaa raavatamledu, nenu sadaram kyaampuku vellochhaa, thelupagalaru.
Thankyou very much sir🙏
Most welcome
Sadaram certificate lo villege name Theda vasthe pension vasthunda sir lekunte sari cheyenchukovala
Malli slots book ayithalevu sir renuvaliki.. em problem sir pls rply...
Sir i have udid cord can I apply pension
చారు ఇయర్ వాళ్ళ అంగవైకల్ ఏమని పెరుగుతుంది కాబట్టి ఏదైనా ప్రకారంగా వాళ్లకు పెంచే అవకాశం ఉంటుందా
Sir ma anna ku 2021to2023 date October 20 date ayipothumdhi mumdhuga salt book chashukovacha 18numchi salt open avthumudhi plz reply sir
Sir temporary eacharu sir naku sadharam certificate danini ela malli renewal chesukovali sir
ముందస్తు slot booking చేయడం వల్ల ఏమైనా లాభం నష్టం
Sadaram ku rin El eckkada chesu kovali telupagala4u
Sir lock down lo camp attend avdham ante close chesaru annaru...eppduu nen meeseva lo marala slot book cheyala
Sir na husband ki brachial plexus surgery jarigindi. Next year inkosari surgery cheyalani cheparu. Total 2 year right hand work cheyadu. Eyanaku e certificate vastunda?? Please reply me.
తప్పకుండా రావచ్చు..మీ జిల్లా సదరం క్యాంప్ లో సంప్రదించండి.
Sir my hand Accident in Agriculture harvester mission, my hand not lifting weight can I apply for the sadaram certificate in meeseva
సార్ నాకు సదరం సర్టిఫికెట్ పర్మిన్నంట్ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ రైల్వే పాస్ కి రెన్వల్ కవల్లా సార్ 2011 ఇచ్చారు
Railway pass 35 years below renewal chepinchukovali and 35 Years above unte permanent pass ivvadam jaruguthundi
Sir naku fibia tibula 2 bones broke ayi surgery chesi rod fix chesru leg lo . One year avtundi Inka sariga nadavaleka pothunna.nenu sadarem ki apply cheskovacha please give me reply
చేసుకోవచ్చు
Sir, మా మామయ్య కు 2years handicapped pension వచ్చి ఆగిపోయింది. ఆయన handicapped అయినాRenewala కి వెళితే reject చేశారు2017 లో. ఇటు వృద్ధాప్య పెన్షన్ కూడా reject అవుతుంది. 4years నుండి ఏ pension రావడం లేదు .ఎవరిని సంప్రించాలి తెలియడం లేదు . Plz యేదైనా సలహా యివ్వండి.
Aadhar card lo date of birth tappuga undi. sadaram certificate ki apply cheste (vere date of birth cheppi tarvata adhar card change chesukovacha) ade date of birth vastunda? slot book chesukuni aa tarvata sadaram certificate prakaramgaa adhar card change chesukovacha?.. leda change chesukune slot book chesukovalaa??..
Because intaku munde aadhar card change chesina date of birth tappuga paddadi sir...malli change chesukovalante 6 months tarvata change chesukovali annaadu 3 months avutundi ippativaraku🙏🙏🙏🙏🙏...
Please reply sir 🙏🙏🙏
Urgent gaa kaavali sir..maro 3 months wait cheste 1 monthlo notification pade avakasam undi...🙏🙏🙏
సదరం సర్టిఫికెట్ లో ఉన్న పుట్టిన తేదీతో సంబంధం లేదు పుట్టిన తేదీ కోసం ssc సర్టిఫికేట్ ప్రామాణికంగా ఉంటుంది.మీరు కంగారు పడకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్
సార్ నమస్కారం నా పేరు రాకేష్ నాకు సధారం ఐడీ వున్నది కానీ సర్టిఫికెట్ లేదు online లో చూపించడం లేదు కానీ నాకు పించన్ వస్తున్నది ఎప్పుడు నేను సర్టిఫికెట్ ఏల తీసుకోవాలి
Super ❤️ sir good work
TQ..
డాక్టర్ MS ENT సిఫారసు చేస్తే నేను ప్రైవేట్ గా చెవి వినికిడి పరీక్ష చేసుకున్న రిపోర్టు ఉంది కుడి చెవి 73% లాస్ ఎడమ చెవి 65% లాస్ నాకు సదరిమ్ సర్టిఫికెట్ వస్తుందా. ఆ రిపోర్టు తీసుకుని నేను ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలి కొద్దిగా వివరించండి. 19.06.2024.
సచ్చివాలయం లోకి వెళ్లి apply చేయి
వస్తుంది
Hii sir Telangana suryapete jilla lo sadaram camp epudu sir
Thankyou Sir for giving Valuable information💐🙏
Tq
Sir digital sing ledu sir
Sir ma father ki 2018 lo certificat echaru rumotoid aurthorities ki process chese loga validity ipoyindi mem 1 month fention kuda thiskoled malli now ela cheskovali sir certificat malli estara 56 % vundi health problem pls give me a reply sir
మంచి సమాచారం
Sir nenu railway select ayyanu naku railway format lo pwbd certificate adugutunnaru nadi permanent ani undo railway format ela cheyyali please cheppindi sir please
Hi andi maa mother ki hearing problem 2014 lo vachindhi tarvathaa nunchi maa amma ki asaluu vinapadadhuu iepuduu maku saadharm ki apply chysam iepudu maku slot book ayindhi ami documents kavalii
Superb explanation
Thank you 🙂
Sir Namaste..... Naa disabled certificate 2016 lo government hospital lo.... Re assessment of this case is not recommend ani echaru sir.... Nenu ee certificate paina train pass date expired ayepoindi.... Malli train pass ku yela apply chesukovalo telapandi please ardham chesukondi sir.... Udid card kuda ledu daniki yela apply cheyali......
Approach concern District medical officer
లైఫ్ టైమ్ అని ఇచ్చారు కానీ వైకల్యం అనేది పెరగడం వల్ల దాన్ని ఎలా పర్సంటేజ్ పెంచుకోవడం సర్టిఫికెట్లు
Super explanation
TQ..మిత్రమా
My brother ki righ ear👂 vinipinchadu sadaramki apply chesukovacha
ప్రయత్నం చేయండి
Sir namasthe naku Sadharam certificate 89% echaru kani, digital sine anedhaggara question mark❓ tho ont very fed ani vundhi parledha lekapothe akkada velli marchukovali ala🙏🙏please cheppa galaru.
మీ సర్టిఫికేట్ 8121512354 నెంబర్ కు వాట్స్ అప్ చేయండి
@@Antharnetraసార్ ఒక చిన్న ప్రాబ్లం ..మీకు కాల్ చేయచ్చ చెప్పండి సార్ ఏ టైమ్ లో చేయాలి
Temporary physically handicapped certificate railway jobs Vastavaiya
Eye prblm ఐతే 75 ఇచ్చారు జాబ్స్ కి eligible ఉందా
Sir sadram certificate renewal ela apply cheyali sir .? expired date time ki mundhu cheyala ., Please reply sir
Reply sir
Sir ma dad ki chevullu disability 51% sadharam vachidhi kani temporary 2025 varaku date echharu.
2 days back maa dad ni chevitivada anni chall తిట్టారు .వికలాంగులను తిటినదుకు ఏ case vaeyachu.
Sadharam certificate midhi
Note :This is not valid for Medico-Legal cases
Ani ఉన్నది. కాబట్టి police station la e certificate accept chesara chepadii sir
లీగల్ కేసులు అంటే ఇన్సూరెన్స్ లాంటి వాటికి వర్తించదు అని అర్థం.వికలాంగులను దోషిస్తే సదరం పనిచేస్తుంది.rpwd section 92 ప్రకారం కేసు నమోదు చేస్తారు.
@@Antharnetra tq sir
Thank you so much
,🙏🙏
Sir disable certificate ki adhar link ayyundala cheppandhii sir
Yes తప్పకుండా లింక్ చేయండి
Good evening sir.
My mother leg fracture ai operation aindi. Sadaram certificate apply chata vacaha. Leg lo raddu vasaru?
ప్రయత్నం చేయండి
Please chala avasaram
temporary certificate tho govt job lo m iyina reservations untadha sir. pls rly evandi 🙏
No please
Sir maku sadharam lo 53% parmenent ani vundi edi life long Leda renuwell chesukovala please tell me....
మీకు సర్టిఫికేట్ మీదనే ఉంటుంది,టెంపరరీ/పెర్మనెంట్, అని. టెంపరరీ అయితె renewal డేట్ ఇస్తారు
నమస్కారం సర్.మాది కరీంనగర్ జిల్లా నాకు 10 రోజుల క్రితం40% దృష్టి లోపం సదరం సర్టిఫికెట్ వచ్చింది. జాబ్ కి ఆసరకు అప్లై చేసుకోవచ్చా
దృష్టి లోపం ఉన్నవారు 40 శాతం పర్సెంటేజ్ ఉంటే దేనికైనా అర్హులే
@@Antharnetra tq sir.ప్రభుత్వ ఉద్యోగానికి phc రిజర్వేషన్ల లో 40% ఉన్న ok నా సర్
@@sathishkumar-gg7bk అన్నయ్య 40% సరిపోతుంది నాది కూడా same ప్రాబ్లెమ్ నకుడా 40% వేశారు
Sir na certificate reassement ala cheyalo chepandi sir please 🙏🙏 sir reply please sir
ఒక వీడియో చేశాను చూడండి
Sir,naku 14 years unnappudu certificate vachindi.....nadi re assesmet not required ... nak oka doubt sir... naku 18 years dataka renewal cheskovali ani vinnanu .....adhi correct ana sir ...ippudu nenu renewal chesukovala..naku ipudu 22 years
Same doubt
Good information
Sir నాకు సదరం లో 40% ఉంది పర్మినెంట్. నాకు ఆసరా పిన్షన్ వస్తుందా.
Pls నాకు సమాచారం ఇవ్వగలరు
నాకు దృష్టి లోపం ఉంది 40% వేశారు
మీకు వికలాంగుల పెన్షన్ వస్తుంది.
మీరు వికలాంగుల పెన్షన్ కు అర్హులు.మీకు పెన్షన్ వస్తుంది.
Two eyes lo sight undha bro
Thank you Sir
Most welcome
Sir, multi disability certificate ela theesukovali,ekada isyaru
ఏదైనా సదరం లోనే తీసుకోవాలి
@@Antharnetra k thank you sir, me help kavali mimmalni ela contact avvali, sir plz
Sir ma daddy sadarem certificate undhi inko 4 months lo expire avthundhi malli ala renewal cheskovali koncham me phone number estha koncham matladali
Pension vostunda
Sir Temporary certificate malli renewal kosam malli meeseva lo mallo slot Book chesukovalaaaaa
Yes
Sir Temporary certificate after expiry date malli slot Book chesukovalaaaaa
Yes
Super sir
దన్యవాదాలు
40%eyes disability eundhi renival chesukovalli sadharam slot book chesukoni velanu November lo epativaraku a respance ledhu
మీ ఎంపిడివో కార్యాలయంలో సంప్రదించండి
sir I am disabled person I have sadaram certificate ,one more certificate, railway certificate along with me my doubt is how to apply FOR UDID certificate I am living in Hyderabad please give me query
You can apply for UDID Card online
@@chinnabhairav9020 how
Sir ippudutemerrary certificate fenction bus pass train pass vasthunda chalabaga chepparu sir tankyou
వస్తుంది బాలాజీ గారు
Excellent information
TQ..
సర్... నాకు చిన్నప్పటి నుండి వినికిడి లోపం ఉంది కానీ నాకు 47% మాత్రమే వేశారు.
అందువల్ల నేను గవర్నమెంట్ జాబ్స్ కి అర్హత కోల్పోయాను.
నేను నా పర్సంటేజ్ పెంచుకునే అవకాశం ఉందా..దయచేసి తెలియచేయండి.🙏🙏🙏
మీ జిల్లాను తెలియజేయండి
@@Antharnetra ప్రకాశం
@@Antharnetra వినికిడి లోపం ఉన్న వాళ్లకి ఎంత పర్సంటేజ్ వస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది చెప్పండి సార్
Sir certificate lo doctor singe original raledu Ela podali
డిజిటల్ సంతకం ఉందా..
Hai sir nenu height lo small nenu apply chesthey vasthundha.eppudu,ela apply cheyali
మీరు ఎంత హైట్ ఉన్నారు.తెలియజేయండి
Sir na certificate paina 30 percent vundhi sir
సార్ నమస్తే. సార్ నాది ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ గోదావరి జిల్లా సార్ నా sadaram certificate లో మా నాన్న ఇంటి పేరు లో ఒక్క అక్షరం తప్పు పడింది సార్ moles కూడా తప్పు పడ్డాయి సార్ నేను జాబ్స్ కీ apply చేస్తున్నాను దాని వల్ల ఏమైనా problems అవుతాయా మార్చుకోవడానికి ఎక్కడ కీ వెళ్ళాలి సార్ plz replay sir
జాబ్ అంటున్నారు కాబట్టి మార్చుకోండి.మీ సరైన ఇంటి పేరు గల డాక్యుమెంట్ ను జత చేసి మెడికల్ బోర్డ్ సుపరిందెంట్ గార్కి ధరకాస్తు చేయండి
ఎం probelm ఉండదు బ్రో
Sir Naku oka eye asalke pani cheyyadhu daniki apply chesukovaccha sir
ఒక కన్ను లేనివారు వికలాంగులు కాదు.
Konchem speed ga cheppandi ayya😞
Sir naku vinikidi lopam vundi sadaram certificate lo 46% vundi net lo chusukunte 50% vundi kani pinchini ravadam ledhu malli renyuval chesukovacha sir
పెన్షన్ కోసం వినికిడి లోపం వారికి 51% ఉండాలి
Sir my age is 25 and I had got kidney transplant...is there any chance for getting sadarm certificate
Sir Naku 43%vachindhi
Temporary 1yr ani vachindhi
Kani sachivalayam lo apply kadu antunaru sir? Reply
Leg &hand bagalevu sir
Ap లో టెంపరరీ వారికి ప్రభుత్వ పథకాలు వర్తించవనీ ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు.
Sar ID card sar me help kavali naa kudike card holiday due date
సదరం క్యాంప్ నిర్వహించే చోట .. సౌకర్యాలు సరిగా ఉండటం లేదు
సార్ నాకు వికలాంగుల పర్సంటేజ్ 62 శాతం ఉంది . పెన్షన్ అనేది వస్తుందా
వస్తుంది
@@Antharnetra sir I have pwd certificate in hh category.. the certificate was given when I was 17 years old.. should I renew the certificate after attaining 18 years old
@@Antharnetra they mentioned 48%.. but loss of 57 decibels.. according to new rules 48% means loss of 65 decibels.. how can I correct my pwd certificate
Sir puttukato pilladu.health.baledu.ante.matalu.ravu.kurchodu.nelabadadu.mentaliretaid.sasaram.sartifeket.echharu.penshon.vastandi.kani.epudu.reverefekeshon.chesaru.doctor.mi.pilladiki.puttinappatinundi.mental.pilladu.kada.penshon.radu.annaru.sir.ante.puttukato.pilladiki.problam.vinte.penshon.evvara..problam.madyalo.ravala.ma.baby.age.8years.matalu.ravu.kurchodu.matladadu.brain.adagaledanta.apydu.padukone.vuntadu.cheppandi.pl
8919940912 కు కాల్ చేయండి
@@Antharnetra ap lo disable pension ki eligible percentage entha undali anna
Sir naa certificate permanent disability, kani aah certificate lo father name wrong undi . E certificate lo father name ala change cheyali?
Please approach DRDA,PD in your certificate
1year datipothe renuval chesukorada sir
చేసుకోవచ్చు.
Sir eppudu renewal ki sadaram slot booking avutunda?
అవుతుంది
Sadaram certificate lo name correction chesukovachaa
ఆధార్ కార్డ్ లో ఏవిధంగా ఉంది
Sir naku hip joint (AVN) stage 3 nenu aasara pondavacha
Miku vachinda sadaran certificate
AP lo Temporary 1yr tharuvatha reneweal
Chesukovacha? sir reply
చేసుకోవచ్చు
@@Antharnetra thanks sir
Temporary sadaram tho pension vastunda sir
తెలంగాణ లో వస్తుంది
Vastadi
My temporarysadaram percentage 30%vundi sir date completed reneweal chusukovachha sir hearing ph
HH వారికి అంటే చెవిటి మాగ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలంటే 51%ఉండాలి.ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలంటే 75%ఉండాలి.30%ఉంటే వికలాంగులు కాదు. ఆ సర్టిఫికేట్ పనికి రాదు.
Namaste Anna is Samay Koi Lene Na Sare Bewafa thoda Hindi mein samjhao Na aap Hindi mein certificate Koi Dhire Nahin Saddam certificate ko Nind dena 10 Sal ho gaya mere ko Pyare Chhote koi bhi nahin karna chahie Hindi mein Jara batao na😊❤❤❤
Certificate ki names ala change chesukovacha sir
మీరు మార్పు చేసుకోవలసిన పేరుగల సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ జత చేస్తూ సడరంలో ధరకాస్తు చేసుకోండి
Sadarem certificate lo percent takvaga vaste dmho vari ki letter rasi malli reassment ki vellite percent edit chesi option hospital valla ki unda?
అప్పిలేట్ మెడికల్ బోర్డు వారికి వుంటుంది.
@@Antharnetra ok.
పర్సెంటేజ్ తక్కువగా ఉంటే మేము హాస్పిటల్ కి వెళ్లాలా లేకపోతే మెడికల్ బోర్డు డీఎంహెచ్వో దగ్గరికి వెళ్లాలా తెలియజేయండి అండ్ డాక్యుమెంట్స్ ఏమేం తీసుకువెళ్లాలి
Sadaram.sartifeketlopersentage100persent.ani.vesaru.puttukato.problam.vundi.ani.rasaru.not.rekamended.ani.rasaru
మీకు మళ్ళీ చెకప్ లేకుండా పర్మినెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు
Fits vocheye variki sadarem istara sir?
ఇవ్వరు
Father Name tappuga undi and Date of birth tappuga undi ela
సరైన పత్రాలను జతచేస్తు మీ జిల్లా మెడికల్ బోర్డ్ సుపరిండేన్ట్ గారికి ధరకాస్తు చేసుకోండి.
Disability certificate number means
సదరం సర్టిఫికేట్ పై వుండే id నెంబర్.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
TQ..
Sir Naku mella kannu undi apply cheste vastunda sadaram certificate
ప్రయత్నం చేయొచ్చు