WHAT IS YOGA? interesting facts about yoga and patanjali || Think Telugu Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ส.ค. 2024
  • Download Link: kukufm.sng.lin...
    Get a 50% discount on 1st 250 users*
    Use Coupon: PODCAST50
  • บันเทิง

ความคิดเห็น • 140

  • @ThinkTeluguPodcast
    @ThinkTeluguPodcast  2 ปีที่แล้ว +6

    Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_d369858ce4
    Get a 50% discount on 1st 250 users*
    Use Coupon: PODCAST50

    • @rajichandaka249
      @rajichandaka249 2 ปีที่แล้ว +2

      హాయ్ సార్ మీరు చేసే ప్రతి వీడియో తప్పకుండా చూస్తాను నేను అద్భుతంగా ఉంటాయి ప్రపంచంలో తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తాయి

    • @rajichandaka249
      @rajichandaka249 2 ปีที่แล้ว

      హాయ్ సార్ మహిళలకు సంబంధించి ఒక వీడియో చేయండి సార్

    • @rajichandaka249
      @rajichandaka249 2 ปีที่แล้ว

      మహిళలు తమ భర్తలతో మనస్ఫూర్తిగా కలిసి ఉండలేక పోతున్నారు ఎందువలన ఎవరిలో లోపం వుందో వీడియో ద్వారా తెలియజేయగలరు

  • @rajichandaka249
    @rajichandaka249 2 ปีที่แล้ว +12

    యోగా చేసేవారు బ్రతికినంత కాలం ఎలాంటి అనారోగ్యం లేకుండా బ్రతుకుతారు కావాలంటే యోగా చేసి చూడండి ఫ్రెండ్స్ తేడా మీకే తెలుస్తుంది అందులో ఉన్న ఆనందం అనుభూతి స్వయంగా అనుభవించాల్సిందే నిద్ర పోతున్న మన మేధస్సు మేల్కొంటుంది

  • @rajichandaka249
    @rajichandaka249 2 ปีที่แล้ว +15

    యోగా చేయమని మనకు చెప్పడం వల్ల డాక్టర్లకు వచ్చే లాభం ఏమీ లేదు ఇంకా చెప్పాలంటే చాలా మంది డాక్టర్లు ఈ విషయం గురించి చెప్పరు ఎందుకంటే యోగ చేసేవారికి హాస్పిటల్ అవసరం రాదు యోగా అనేది ఈ నాటిది కాదు మన ఋషులు మునులు కనిపెట్టి మనకి వరంగా ప్రసాదించింది

    • @atthegym6566
      @atthegym6566 2 ปีที่แล้ว +2

      మరి ఇది సనాతన ధర్మం కాదంటార

  • @kvnadham
    @kvnadham 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా జెప్పారు. యోగాకు మతాన్ని జోడించి దాన్ని మలినం జేయడం విషాదకరం.

  • @sivapaturu5784
    @sivapaturu5784 2 ปีที่แล้ว +13

    యోగా గురించి ఏదో చెప్తావు అని వీడియో చూశా. అసలు నువ్వు ఏం చెప్పావ్ రా స్వామి. Content ఎది రా. 🤦
    యోగా అనేది just physical excercises కాదు. పతంజలి మహర్షి అష్టాంగ యోగ సాధన అని 8 పద్దతుల్లో మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు.
    1. యమ 2. నియమ 3. ఆసన 4. ప్రాణాయామ 5.ప్రత్యాహార 6. ధారణ 7. ధ్యానం 8. సమాధి.
    ఇప్పుడు మనం యోగ అనుకొని చేసిది 3.ఆసన మాత్రమే.
    యమ నియమ అనేవి conditins అవి పాటించడం చాలా కష్టం. అవి పాటిస్తే మనసు శుద్ధంగా తయారు అవుతుంది. తరువాత ఆసన వల్ల body perfect gaa healthy గా అవుతుంది.ఈ విధంగా మనస్సు ని body నీ ఫిట్ గా పెట్టుకొని ప్రాణాయామం చేసి ధ్యానం చేస్తే full focus ga అస్సలు ఏ ఆలోచన రాకుండ ఆ స్థితిని పొందవచ్చు.
    నేను just briefly చెప్పా. అస్సలు పై విధంగా మనిషి 8 stages practice చేస్తే మనిషి super human లాగా తయారు అవుతాడు. మన ఋషులు చేసే యోగ సాధన ఇదే అందుకే వాళ్ళు అంత గొప్ప జ్ఞానం పొందారు.

    • @janaswamyayyappa6227
      @janaswamyayyappa6227 2 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు దన్యా వాదములు,,🙂

    • @K.Murali1614
      @K.Murali1614 ปีที่แล้ว

      Tks

  • @srinivasarao2100
    @srinivasarao2100 ปีที่แล้ว +1

    సైన్స్ మాథ్స్ ఎలానో యోగా అంతే
    ఏ మతానికీ చెందనిది
    యోగా మానవుని ఆనంద జీవన విధానం మాత్రమే
    వీడియో ssssssuuuupppppeeeerrrrrr

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 2 ปีที่แล้ว +3

    Yoga gurunchi Baga chepparu 🙏
    Jaya ho rushi Dharma 🙏

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 2 ปีที่แล้ว +4

    Jayaho rushi Dharma 🙏
    Anduke hindu matam kadu Dharma (shastram/) super ga chepparu 🙏

  • @liveinthemovement5277
    @liveinthemovement5277 2 ปีที่แล้ว +9

    Nee podcost 1 million subscribes reach ayye rojulu dhaggara lone unnay bro all the best

  • @dr.vijayabhaskharpotla8103
    @dr.vijayabhaskharpotla8103 2 ปีที่แล้ว +11

    hindu religion never wants some one to believe in hindu religion but wants one to benefit from hindu gurus knowledge

  • @careercoach2319
    @careercoach2319 2 ปีที่แล้ว +13

    Bro mind ee society nundi, Education system nundi, Family nundi liberated ayyi jeevitha moolanni ardam cheskogalige best bio graphy books meeku personal ga nachanavi Suggest cheyyandi

  • @UdayKumar-lf3tk
    @UdayKumar-lf3tk 2 ปีที่แล้ว +8

    Yogic culture must be secularized but giving credit for its origin in dharmic culture must not been forgotten.

  • @anthonykakumanu4227
    @anthonykakumanu4227 2 ปีที่แล้ว +5

    మీరు చెప్ప దలచుకుంది సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు. అందుకు సంతోషం. మరి ఈ kuku fm గురించి advt ఎందుకు ??

  • @sriraj2069
    @sriraj2069 2 ปีที่แล้ว +1

    I think it's the first time that think telugu podcast
    Agreed to sponcership!

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 2 ปีที่แล้ว

    సూక్ష్మంగా ఉన్న విషయాన్ని చక్కగా చెప్పావు బ్రో

  • @Mr.Fact963
    @Mr.Fact963 24 วันที่ผ่านมา +1

    Super ❤

  • @selfuniversity4345
    @selfuniversity4345 2 ปีที่แล้ว +8

    తెలుగులో అడుగుతున్న , తప్పులు ఉంటే forgive me .
    ఈ క్షణంలో బ్రతకడానికి యోగ ఒక్కటే అవసరమా ?
    ఒక వ్యక్తి బడిగా ఇంటిలో ఉంటాడు , ఆ ఇంటి యజమాని చీటికీ మాటికి ఆ వ్యక్తిని విసిగిస్తూ ఉంటాడు అతను ఆ బాధను తప్పించుకోవాలి అని సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తాడు . అంటే భవిష్యత్ కోసం ఇప్పుడు అతను కష్టపడతాడు అంటే భవిష్యత్ లో సుఖం కోసం . తప్పు ఏమి ?

    • @selfuniversity4345
      @selfuniversity4345 2 ปีที่แล้ว +1

      @@milkboy9139 మీకు యోగ ఇష్టం అయితే చేయండి తప్పు లేదు . మనకు ఇష్టమైన పని చేస్తే happy గా ఉంటుంది . అది ఏ పని అయిన సరే . యోగనే కానీ అవసరం లేదు . సొంత అనుభవం అనేది ప్రయోగనికి నిలబడదు . యోగ అనేది సైన్స్ అని ఈ వీడియోలో చెప్పారు . యోగ పై ఏ సైంటిస్ట్ పరిశోధన చేశాడో చెప్పలేదు . అది చెప్పింటే బాగుండేది . నేను ఈ ఛానల్ కి 1000 నెంబర్ స్ వున్నప్పుడు జాయిన్ ఆయాను అప్పటి నుండి అన్ని వీడియోలు చూశాను . ఎవరైనా ఏది చెప్పిన విని భజన చేయడం కరెక్ట్ కాదు బ్రో , థింక్ బ్రో .....

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 2 ปีที่แล้ว +6

    నా దృష్టిలో నువ్వు A1 ముర్కుడివి
    యోగ హిందువులది కాదు అందరిది
    ఆయుర్వేదం హిందువులది కాదు అందరిది
    భరతనాట్యం, కూచిపూడి,కథక్ ఇలాంటి డాన్సస్ అందరవి
    వీటన్నిటిని అందరూ వాడుకోవచ్చు కానీ ఇవి హిందూత్వం నుంచే వచ్చాయి ఇది అందరూ ఒప్పుకోవాలి నువ్వుకూడా
    ఏ మతము ఇలాంటివి చెప్పలేదు ఆఖరికి నీ సైన్స్ కూడా చెప్పలేదు
    నేను దేన్ని నమ్మలేదు నా అనుభవాల్ని మాత్రమే నమ్మి బాగా ఆలోచించి బుర్ర నిండా ఎరుపు ఉన్న నేను కషాయాన్ని నింపుకున్నా
    జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు అంగీకరించు అని రమణ మహర్షి,రామకృష్ణ పరమహంస,వివేకానందుడు ఇలా ఎందరో చెప్పారు ఇప్పట్లో సద్గురు కూడా అసలు హిందూత్వం లో బేసిక్ ప్రిన్సిపలే అది దాన్ని వాడెవడో నీషే చెప్పాడు అంటావేందిరా నీచుడా నీకు మనవాళ్ళు ఎందుకు కనబడతారులే.
    ఇదుగో చూడు పాత్యాత్య తత్వవేత్తలకు మన దగ్గర ఉన్న గురువుల వద్ద ఉన్న శిష్యులకు సపర్యలు చేసే వాళ్ళకున్న జ్ఞానం
    కూడా ఉండదు ఇది కొంచెం అతిగా ఉన్న నిజం
    ఇది నువ్వు అర్థం చేసుకొని ఎరుపుని పుయ్యడం మానుకో.

  • @ramprasadkotthagundla3831
    @ramprasadkotthagundla3831 2 ปีที่แล้ว +4

    Whatever you said ,truth is that yoga is originated in sanathana dharma the other name of Hindu religion.

    • @jay507
      @jay507 2 ปีที่แล้ว +1

      Veedu eppudu Hinduism meeda visham kakkutune vuntadu

  • @subhanipsubhani4206
    @subhanipsubhani4206 5 หลายเดือนก่อน

    Meeru
    Cheppindi super
    Kaaani
    Kuku fm lo
    Mee voice undaddu kaaadaaaa bro
    Podcast ante voice...
    Kaani
    Nenu
    Mee voice ki yeppudo
    Attractive aipoyaaa

  • @chitralokesh7398
    @chitralokesh7398 หลายเดือนก่อน

    Thank you sir ❤❤❤

  • @arnurikesavarao4942
    @arnurikesavarao4942 8 หลายเดือนก่อน

    Physical ebility & enery source lot of 😊

  • @rangalifeengineer5972
    @rangalifeengineer5972 2 ปีที่แล้ว

    MEERU SUPER BROTHER , VERY ENLIGHTENING AUDIO, BANG ON THE POINT, JUST LOVED IT.

  • @rajichandaka249
    @rajichandaka249 2 ปีที่แล้ว +1

    మనం ఏం చేయాలన్నా ఏమి సాధించాలి అన్నా మన శరీరం మనస్సు మనకు సహకరిస్తుంది కొత్త కొత్త ఆలోచనలు వైపు మన జీవితం పయనిస్తుంది జీవితాంతం మనం చనిపోయే వరకు కూడా టాబ్లెట్ అనేది మనం వాడకుండా ఉండాలి అంటే యోగా ఒక్కటే మార్గం ఆసనాలు ప్రాణాయామం ధ్యానం మరో కొత్త ప్రపంచంలోకి నడిపిస్తాయి

  • @mercykumarimer
    @mercykumarimer ปีที่แล้ว

    Mee voice super sir

  • @ravitejababa3189
    @ravitejababa3189 2 ปีที่แล้ว +1

    Super👌👌 rraa Mama❤❤❤🤜🤜

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 ปีที่แล้ว

    Sir good information 🙏🙏🙏

  • @perladevan3519
    @perladevan3519 2 ปีที่แล้ว

    Good afternoon brother thanks for videos 👌💐

  • @dnaresh548
    @dnaresh548 2 ปีที่แล้ว +1

    Thanks Sir

  • @nananyankadari
    @nananyankadari 2 ปีที่แล้ว +1

    This is 300th podcast of yours

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 2 ปีที่แล้ว

    Super clarity

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 ปีที่แล้ว

    యోగః చిత్తవృత్తి నిరోదః. పతంజలి.

  • @manjumanjunath4299
    @manjumanjunath4299 2 ปีที่แล้ว +2

    I m addicted u r videos bro....love u

  • @manviharsha5291
    @manviharsha5291 2 ปีที่แล้ว

    wow sir supper information 🙏🙏😳😳

  • @PhilosPreacher6627
    @PhilosPreacher6627 2 ปีที่แล้ว +1

    యోగా ను.... సైన్స్ ఎందుకు అంగీకరించదు ...!

  • @ashokmoka8522
    @ashokmoka8522 2 ปีที่แล้ว

    💯 special Tq bro🤗 💞

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 2 ปีที่แล้ว

    Super

  • @nirmalagunana1660
    @nirmalagunana1660 2 ปีที่แล้ว

    Thank you

  • @Gowthamvetri
    @Gowthamvetri 2 ปีที่แล้ว

    Please make a video about late sleeping

  • @srinivasmekalawar1140
    @srinivasmekalawar1140 2 ปีที่แล้ว

    Mi video s Baga nchindi ide

  • @skmeeravallivalli9708
    @skmeeravallivalli9708 2 ปีที่แล้ว +2

    నికు నా సలాం అన్న 👐👏👐👏

  • @uvamedia199
    @uvamedia199 2 ปีที่แล้ว

    tq yoja 🙏

  • @soloist3213
    @soloist3213 2 ปีที่แล้ว +1

    present lo brathakadam ani chinnappatinunchi vinnanu bro okasari try chesa ❤ assal time e ledhu anipisthundi 😊

    • @sushi-hj8hj
      @sushi-hj8hj 2 ปีที่แล้ว +1

      @Anilkumar Bhiri asal ela bro can you give suggestion.

    • @soloist3213
      @soloist3213 2 ปีที่แล้ว

      @@sushi-hj8hj simple andi accept the situation remember accept the situation need not to worry about future and past manaki em ivvadu andi baadalu Leda artificial anandalu tappa prathi moment imp and em cheyali Annadi concious ga unte automatic ga meeru happy ga untaru andi

  • @TheBharathWay0
    @TheBharathWay0 2 ปีที่แล้ว

    Nijam Lo Entha Vundham Anna Mana Chuttu Unnavallu ,, valla Undalemu, Sare Adhi Vadhiley Family La Valla ,,,

  • @naidugariabayi8246
    @naidugariabayi8246 2 ปีที่แล้ว

    Ana job ane sistam pai ok vedio petandi

  • @poornachandradarapaneni2025
    @poornachandradarapaneni2025 2 ปีที่แล้ว

    Emo kani hair ravalante em cheyali...
    E madya ba potunnai bro
    Poini vaste bavundu anipistundi

  • @Nagaraju-lq8cy
    @Nagaraju-lq8cy 2 ปีที่แล้ว

    Pavitrata , pavitrata, clean, clear tell me .

  • @induraja9542
    @induraja9542 2 ปีที่แล้ว

    Nenu kuwait lo vuntanu kuku ela use chesukovocchhu

  • @rameshdarling2987
    @rameshdarling2987 7 หลายเดือนก่อน

    Yoga manchida meditation manchida cheppandi frnds

  • @srinathladdu
    @srinathladdu 2 ปีที่แล้ว

    Bro bgm link ivvandi bro

  • @rakeshmarkanda2197
    @rakeshmarkanda2197 2 ปีที่แล้ว +1

    Attt! Bayya promotions start chesav eyyyy

  • @madhavagorrelvankatamadhva7959
    @madhavagorrelvankatamadhva7959 2 ปีที่แล้ว

    Davudilokalisipovadama

  • @mowwlifittube9335
    @mowwlifittube9335 2 ปีที่แล้ว

    Science is what scientist tell you these days too...(market) in the braket

  • @krishnavishnu862
    @krishnavishnu862 2 ปีที่แล้ว

    Ambedkar meedha oka vedio bro biography

  • @suryateja23
    @suryateja23 2 ปีที่แล้ว

    👌

  • @ramachandraraon6473
    @ramachandraraon6473 2 ปีที่แล้ว

    👍

  • @Shiva-nh4yl
    @Shiva-nh4yl 2 ปีที่แล้ว

    👌👌

  • @srinivaspatoju1123
    @srinivaspatoju1123 2 ปีที่แล้ว

    Anna app download chesa but telugu lo ledu content em teledam ledu

  • @narenderkadaverugu4850
    @narenderkadaverugu4850 2 ปีที่แล้ว

    Eipudu nachina kuku app Repu nachadi Anna,manaku ahvasarama anna manam manala undham

  • @malli363
    @malli363 2 ปีที่แล้ว +3

    యోగా అనే పదం అర్థం తెలుసుకోలేవు అదే పరాయి బాష లో ఉంటే ఆ బాష గొప్పదనో ఆ బాష అర్థం అనో సొల్లు చెప్పి మనం హీనులం అని మన కంటే పరాయి వాల్లే గొప్ప అని విషాన్ని ప్రచారం చేసే వాడివి కదా

  • @bmallikarjunachary5191
    @bmallikarjunachary5191 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @Johnwic971
    @Johnwic971 2 ปีที่แล้ว

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 2 ปีที่แล้ว

    👌🤝👍

  • @manjunathu937
    @manjunathu937 2 ปีที่แล้ว

    Me video inta tvaraga chustunna

  • @santoshd7822
    @santoshd7822 2 ปีที่แล้ว +1

    Inthaki patanjali yoga gurunchi Em cheparo chepa ledu bro...

    • @sriraj2069
      @sriraj2069 2 ปีที่แล้ว

      😂 point eh

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 2 ปีที่แล้ว

    Baga chepparu kaani rushula Dharmame asalyna shaashtra pramanamYnadi

  • @niranjan1497
    @niranjan1497 2 ปีที่แล้ว

    Please telusu audio ani settings petanu

  • @shravanthj8537
    @shravanthj8537 2 ปีที่แล้ว +4

    what is yoga? adi cheppaledu, asalu yoga ante enti?

    • @techietejesh9811
      @techietejesh9811 2 ปีที่แล้ว

      Mind and body ni coordinate cheyadamee yoga yokka main objective.

    • @shravanthj8537
      @shravanthj8537 2 ปีที่แล้ว

      @@techietejesh9811 Okay. Thanks bro 🙏

  • @niranjan1497
    @niranjan1497 2 ปีที่แล้ว

    Please chepara Telugu books and Telugu biography of periyar

  • @pratapg7369
    @pratapg7369 2 ปีที่แล้ว

    Bro only tamil undhi telugu Ledhu kuku FM Nenu subscribe chesikona 199rs telugu Ledhu bro

  • @prabhakartadichetla9881
    @prabhakartadichetla9881 2 ปีที่แล้ว +1

    మరి క్రైస్తవ లో ,ఇస్లాం లో యోగ ప్రస్తావన ఉందా ? హిందుత్వం లోనే కదా యోగా ఉంది.
    వాళ్ళు దూరం పెడుతున్నారని ఇది అందరిది అనడం ఏమిటీ?

  • @maddijagadishkumar3943
    @maddijagadishkumar3943 2 ปีที่แล้ว

    Yoga oka matham pracharam ani hinduvullu chesarani meeru oka video pettadi sir.... prathi okadu hinduvullani thakuvachesi matladevadu...

  • @niranjan1497
    @niranjan1497 2 ปีที่แล้ว

    Tamil vastundhi bro kuku FM lo

  • @rajinbest4637
    @rajinbest4637 9 หลายเดือนก่อน

    GOAT

  • @madhavagorrelvankatamadhva7959
    @madhavagorrelvankatamadhva7959 2 ปีที่แล้ว

    Mailolif

  • @sriganga5298
    @sriganga5298 2 ปีที่แล้ว

    , 👌👌👌👌👌👌👌👌

  • @Samana358
    @Samana358 ปีที่แล้ว

    Yoga is mind training taught by buddha❤

  • @vijaykumarvanamala3250
    @vijaykumarvanamala3250 2 ปีที่แล้ว

    Yoga ante pagati kalalu kanakunda undatam.

  • @liveinthemovement5277
    @liveinthemovement5277 2 ปีที่แล้ว +3

    Bro gatham lo oka podcost lo manisiki nijam brathike Dhamu ledhu manishi sex lo matrame eekshanam lo brathuku thadu sex chesetappudu matram past and future gurinchi aalochinchadu present lo brathuku thadu annav aithe yoga chesetappudu ippudu eekshanam lo brathuku thadu antunnav aithe sex lekunda eekshanam lo brathike panulu unnaya aithe

    • @madhurichamala2745
      @madhurichamala2745 2 ปีที่แล้ว

      Alnati panulu kachitamga untai, lekapothe andaru 24/7 sex chesthune undali..

  • @suribabu185
    @suribabu185 2 ปีที่แล้ว +2

    ఇ౦తకీ యోగా ని భారతీయులు కనిపెట్టలేదుఅ౦టావ్,వినే వాల్లు౦టే ఆయుర్వేద౦ కూడా భారతీయులు కి తెలియకము౦దే విదేశీయులికి తెలుసుఅ౦టావ్

  • @lakshminarayanapuli2640
    @lakshminarayanapuli2640 2 ปีที่แล้ว +1

    Akali nidra sex video lo 3hrs sleep ani chepparu Mari ee video lo 40min sleep annru difference ardham kaledu bro

    • @Abhaykasturi00
      @Abhaykasturi00 2 ปีที่แล้ว

      money avasaram abaddalu cheppochu bro this is a allowed

    • @lakshminarayanapuli2640
      @lakshminarayanapuli2640 2 ปีที่แล้ว

      Evaraina dabbulakosame chestaru bro but don't underestimate him he is genuine

  • @khadeerricky1720
    @khadeerricky1720 2 ปีที่แล้ว

    supuar
    Ricky369

  • @rajichandaka249
    @rajichandaka249 2 ปีที่แล้ว

    యోగా వల్ల ఎంతో ఉపయోగం ఉంది అనేది యోగా చేసే వారికి మాత్రమే తెలుస్తుంది అది మాటల్లో చెప్పలేని అనుభూతి చేతల్లో కనబడే ఆరోగ్యం యోగా చేసేవారు ఇప్పుడు మానసికంగా శారీరకంగా యవ్వనంలోని బ్రతుకుతారు ఆ ఆనందం అనుభూతి యోగా చేసి మరి అనుభవించాల్సిందే

  • @rajichandaka249
    @rajichandaka249 2 ปีที่แล้ว

    యోగా గురించి నేను ఏమైనా తప్పుగా చెప్పి ఉంటె క్షమించాలి

  • @sathayasaigudla8429
    @sathayasaigudla8429 2 ปีที่แล้ว

    Asthikudu and nasthikudu avaru chepavi nijam

  • @cbtprathipadu3028
    @cbtprathipadu3028 2 ปีที่แล้ว

    House works cheste men and women's ki yoga avasaram ledu

  • @techietejesh9811
    @techietejesh9811 2 ปีที่แล้ว

    Nijamee yoga anedee oka maatanikee parimitham kadu. Kani idi oka maharshi ...patanjali maharshi ....samastha maanavali gurinchi andinchinadi. Idi bharatheeyatha yokka goppadanam....mana rushulu , munuluu, sanaathana bharatheeyatha em korikuntundantee .....samastha prani koti bagundali eppudu ani korukuntundi. Anduke antha goppadi mana sanaathana dharmam.
    Eee sanaathana dharmamee .....ponuponu hindu dharmam annaru ....mari ippudedooo hindu matham....ani ante hinduvulaki oka matham rangu pulimi....matham musugoolo chala leniponivi create chesthunnaru.
    My point is there is no religion concept in India. Present situation is like this because.. of the some muslims and Britishers who invaded our India and they destroyed all our civilization, heritage monuments and temples.
    Our India never invaded any other country in the history or future because India's concept is peace making not occupancy or destruction.
    Jai Hind 🙏

  • @Worldofsiddhartha
    @Worldofsiddhartha 2 ปีที่แล้ว

    Anna i never taught u will promote any thing

    • @Worldofsiddhartha
      @Worldofsiddhartha 2 ปีที่แล้ว

      Nee channel lo nuwu eaypudu chepalaydhu that like, subscribe,or subscribe it anni but i wonder y u promote kuku fm .. sorry I am fully disappointed, naynu nelanti manshini ne taughts ki i make u hudge bow tq

  • @estherjacqueline8625
    @estherjacqueline8625 2 ปีที่แล้ว

    The FIRST YOGA in man's life is WALKING. Man again wants to walk ONLY WHEN DISEASE OR DISORDER CREEPS IN. SORRY STATE OF AFFAIRS.

  • @kumartalks171
    @kumartalks171 2 ปีที่แล้ว +1

    😂😂😂 yoga andaridaaa... Yoga andaru cheyochu kani yoga origin undi hinduism lo...... Asalu yogasanalu ekkada a books lo unnay bammardi.... Evaraina scientist rasara aaa asanalu leka hinduism books lo unnaya.....

    • @jay507
      @jay507 2 ปีที่แล้ว +1

      Veedi prakaram yoga oka science anta. Kani caste system hindu culture anta.

  • @mowwlifittube9335
    @mowwlifittube9335 2 ปีที่แล้ว

    Alanani meeru cheppedhi false Ani kuda kadu

  • @selfuniversity4345
    @selfuniversity4345 2 ปีที่แล้ว +8

    ఫిజికల్ ఎక్సర్ సైజ్ లేదా ఆటలల్లో బాడీ అనేది రిపీటెడ్ గా మోషన్ కు గురిఅవుతుంది.
    అది యోగాలో జరగదు. ఉశ్వాస నిశ్వాసాల నియంత్రణ వల్ల శరీరానికి ఒరిగే ప్రయోజనమేదీ లేదు.
    కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ
    ఎక్సర్ సైజ్ కూడా చేయడం చాలా అవసరం అని చెబుతూ
    దాంతోపాటు యోగా మరియు ధ్యానం చేయమనీ చెప్పడం డాక్టర్లకు ప్యాషన్ అయిపోయింది.
    ధ్యానం యోగాల వల్ల బొట్టు ఉపయోగం లేదు.
    విశ్రాంతిని ఏ రూపం లో తీసుకున్నా కలిగే ఫలితాలకంటే
    అదనపు ఫలితాలు ఏవీ యోగ వల్ల ధ్యానం వల్ల ఉండవు.
    ఏ పని చేయని వాళ్లు కనీసం యోగ నైనా చేయడం వల కాస్త బద్దకం తగ్గుతుంది

    • @v.vreddy5054
      @v.vreddy5054 2 ปีที่แล้ว +1

      సక్కగా విను రా అయ్య ముందు🤦

  • @liveinthemovement5277
    @liveinthemovement5277 2 ปีที่แล้ว

    Emo ee rendu podcost marosari vinta asalu nuvvu cheppalanukunnavo marosari clarity ga vinta

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 ปีที่แล้ว

    Yoga doesn't belongs to any community

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 2 ปีที่แล้ว

    Rushi Dharma shastram badda mynadi

  • @prashanth1905
    @prashanth1905 2 ปีที่แล้ว +1

    వీడు ఎదో తేడాగా కొడుతున్నాడే హిందూ లను టార్గెర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది..

  • @prabhakartadichetla9881
    @prabhakartadichetla9881 2 ปีที่แล้ว +2

    మీరు చెప్పిన భూమి బల్ల పరుపు ,సూరీడు భూమి చుట్టూ తిరుగడం
    క్రైస్తవం ఇస్లాం లోనే ఉన్నాయి

  • @pnrmillstores3685
    @pnrmillstores3685 2 ปีที่แล้ว

    గతంలో subscribe చేయమని అడగను like కొట్టమని చెప్పను అనవ్. మరి ఇప్పుడు kuku fm ని ఎందుకు రెఫెర్ చేస్తున్నావో?....
    మనదగ్గర కంటెంట్ ఉంటే ఒకడిని అడుక్కో వలసిన అవసరం లేదుకదా.

  • @Unknown12222
    @Unknown12222 2 ปีที่แล้ว

    E madya rajakeeyanayakulu kuda aalage chestunnaru

  • @prudhvirajraj812
    @prudhvirajraj812 2 ปีที่แล้ว

    Bro miru kuku fm promotion chesthunara asal expect cheyaledhu bro mi dagara nunchi alantidhi so sad to hear that