ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #apassembly #andhrapradesh #appolitics #ycpvstdp #tv9telugu

ความคิดเห็น • 1.3K

  • @Bhawvani225
    @Bhawvani225 ปีที่แล้ว +592

    వీళ్ళకంటే స్కూల్ పిల్లలు నయం

    • @lalitalalita9422
      @lalitalalita9422 3 หลายเดือนก่อน

      😃😀😄😄😃😀😄😆stomuc pain can’t laugh tdp enter like this olny

    • @lalitalalita9422
      @lalitalalita9422 3 หลายเดือนก่อน

      Fish market
      Education where ?respict where? Bootulu only. Tdp ladyes n mans
      Vella pasupu tallu tegiponu 🙏

    • @saisivaprasad9781
      @saisivaprasad9781 3 หลายเดือนก่อน

      Veerry kuttallaraa. Eppatidi eppudu choopistunnaru?

  • @anandandymadhupada7816
    @anandandymadhupada7816 ปีที่แล้ว +4

    ENTHA RACHHA JARUGUTHUNNA THANNIPETTI THONGUNNA YCHEPI GAJUWAKA MLA NAGIREDDY THATHA😂

  • @Sanatanarao
    @Sanatanarao ปีที่แล้ว +335

    కనకపు సింహాసనమున కూర్చున్న శునకాలు వీళ్లు
    అమేద్యపు గుంటలోమలాన్నితినే ఉరపందులు వీళ్లు 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
    వీళ్లు మనపాలకులు అంటేనే కంపరం పుడుతుంది

    • @sunnambheemaiah2183
      @sunnambheemaiah2183 3 หลายเดือนก่อน

      😅😅😅

    • @perugumurali7584
      @perugumurali7584 3 หลายเดือนก่อน

      Kukalu kadhu nalalu kukalu vispasamtho vuntai

    • @prameelaparuchuri2793
      @prameelaparuchuri2793 3 หลายเดือนก่อน +1

      Sahanamu leni varu praja problems ela solve chestharu , veeru kevalavu padavulaku money kosamu vacchina varu , assembly ki siggu chetu.

    • @AnilKumar-qz8ex
      @AnilKumar-qz8ex 3 หลายเดือนก่อน +1

      Wow what a counter

    • @nellorepillodu4363
      @nellorepillodu4363 2 หลายเดือนก่อน

      ఫ్రీ పధకాలకు,ఓట్ల కి నోట్లు తీసుకుని ఓటు వేసిన ప్రజలదే తప్పు.
      ఒకర్ని ప్రశ్నించేటప్పుడు మనం ఎంత నిజాయితీగా ఉన్నామో ప్రశ్నించుకోవాలి?

  • @lalithatalkies
    @lalithatalkies ปีที่แล้ว +2514

    వెదవలకి పదవులు ఇస్తే ఇలానే ఉంటది మరి

    • @mohanking8658
      @mohanking8658 ปีที่แล้ว +16

      Baga chparu 🥰

    • @durgadevil1995
      @durgadevil1995 ปีที่แล้ว

      ఎదవ కానోడు ఎవుడ్రా ఎదవా..

    • @anil.thotamalla8286
      @anil.thotamalla8286 ปีที่แล้ว

      ఎదవలు
      పధవులు
      😂
      😂
      😂
      😂
      😂
      😂
      😂
      😂
      😂
      😂
      😂

    • @kishoresamala835
      @kishoresamala835 ปีที่แล้ว +34

      Yedavalaki vote vesina varini mari emm annali friends..
      Nenu illa enduku annnano think

    • @PAVANKUMAR-ct1vs
      @PAVANKUMAR-ct1vs ปีที่แล้ว +2

      Antha bhaga kottukunnattu chitrikarincharo Mari...Daridrudu..

  • @prasadkuruva925
    @prasadkuruva925 ปีที่แล้ว +549

    ముందు స్పీకర్ గన్ని తీసి పడేయండి

  • @kastalanni_naake
    @kastalanni_naake ปีที่แล้ว +1097

    అందుకే ఒక ఎమ్మెల్యే కావి అంటే minimum gradute ఐయ్యి వుండాలి అని రుల్ పెట్టాలి,

    • @rajnagaraj8891
      @rajnagaraj8891 ปีที่แล้ว +30

      Education important a kani graduate aite ila cheyyaru ani guarantee yenti Bro? Akkada godava padina vari qualification meeku telusa? Naku idea ledhu kanuka aduguthunna.

    • @kastalanni_naake
      @kastalanni_naake ปีที่แล้ว +15

      @@rajnagaraj8891 అసెంబ్లీ అనేది ప్రజల సమస్యల కోసం ప్రజల గురించి ఏదైనా చర్చలు బిల్లులు చట్టాలు చేయడం కోసం ఉంది కానీ వీళ్ళు విల్ల రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు అసెంబ్లీ కి రారు కొందరు వచ్చిన ఇలా ప్రతిపక్షాలును తిట్టడం ,కొట్టుకోవడం విలువైన అసెంబ్లీ సమావేశాలను వృధా చేయడం ,ఒక ప్రభుత్వ ఉద్యోగానికి లక్ష పదహారు నిబంధనలు వున్నట్లు విల్లకు కూడా నిబంధనలు వుండాలి

    • @srinath97
      @srinath97 ปีที่แล้ว +11

      దొంగ సర్టిికెట్లతో వస్తారు

    • @durgadevil1995
      @durgadevil1995 ปีที่แล้ว +8

      ప్రతి గ్రాడ్యూయేట్ ప్రతివతామ అని నీ అభిప్రాయమా..

    • @User_Tom_and_joy
      @User_Tom_and_joy ปีที่แล้ว +12

      ఈ లెక్కన పవన్కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడు కదా అన్న

  • @kotasrikanth7289
    @kotasrikanth7289 ปีที่แล้ว +467

    వాళ్లు ఎలా వెదవులు అవుతారు 1000/- తీసుకుని VOTE🗳️ వేసే ప్రజల్ని ఏమానలి mari

  • @srigowri992
    @srigowri992 ปีที่แล้ว +350

    గూండాలకి పదవులు కట్ట బెడితే ఇలాగే వుంటుంది

  • @chnani3548
    @chnani3548 ปีที่แล้ว +416

    అక్కడ కొట్టుకున్నోల్లని చూపిస్తున్నారు వెనక గాఢ నిద్రలో ఉన్న గాజువాక ఎమ్మెల్యే ని మీరు సరిగ్గా చూపించలేదు.. i హర్టెడ్ 😢😂

  • @rajusuraneni.123..
    @rajusuraneni.123.. ปีที่แล้ว +659

    అసలు మెదడు లేని స్పీకర్

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 ปีที่แล้ว +8

    6 కెమేరాలను అసెంబ్లీలలో/పార్లమెంటులో ఉపయోగించాలి.
    1) మాట్లాడుతున్న సభ్యుడిని;
    2) స్పీకర్ గారిని;
    3) ప్రతి పక్ష సభ్యులను;
    4) పాలక పక్ష సభ్యులను;
    5) ఆందోళన/ సభను ఆటంక పరిఛే సభ్యులను;
    6) ఇతర పార్టీ సభ్యులను
    జనానికి అర్ధమౌతుంది తము ఎటువంటి వారిని ఎన్నుకున్నామో!!!

  • @kkirankumar4767
    @kkirankumar4767 ปีที่แล้ว +274

    ఘనమైన చరిత్ర కు వారసులు...
    అసలు ఈ MLA లు మనకు అనవసరమా.

    • @durgadevil1995
      @durgadevil1995 ปีที่แล้ว

      ఎవుడ్రా నీవ్ రాజ్యాంగంనే అవమానిస్తున్నావ్.. నీ ఏరియా ఎమ్మెల్యేనూ నువ్ ఎన్నుకోవడం నీ ఇష్టం ఎమ్మెల్యేలే అవసరమా అంటే ఏంట్రా..

    • @sivaleelamogili7878
      @sivaleelamogili7878 ปีที่แล้ว +2

      Ledu

    • @snehalathareddy7519
      @snehalathareddy7519 ปีที่แล้ว

      Noooooooooooooooo

    • @Ytok9879
      @Ytok9879 ปีที่แล้ว

      Aunu avasaram

    • @varadarajulb786
      @varadarajulb786 ปีที่แล้ว

      T

  • @vishwa7vlogger555
    @vishwa7vlogger555 ปีที่แล้ว +109

    ఏ పార్టీని కూడా ఫుల్ మెజార్టీ తో అలా గెలిపించ కూడదు అన్ని పార్టీలు ఉండేలా చూసుకోవాలి రాష్ట్రం బాగుంటుంది

    • @SIvaaaaawww
      @SIvaaaaawww ปีที่แล้ว +2

      Thappu,porapaatu,gelipinchaledu.yelaago gelichesaaru anthe.

    • @tejasreeginjupalli6853
      @tejasreeginjupalli6853 ปีที่แล้ว

      ​@@SIvaaaaawww yes

    • @premaraju7975
      @premaraju7975 3 หลายเดือนก่อน

      ఎస్ నూటికి నూరుపాళ్ళు కరెక్ట్ గా చెప్పారు

  • @Bhageswar932
    @Bhageswar932 ปีที่แล้ว +730

    నిద్రపోయే గాజువాక mla ను చుశార ఎవరైనా ...😁😁😄😄

    • @srinukamireddi938
      @srinukamireddi938 ปีที่แล้ว +29

      Vadu unnadhi anduke ga

    • @kameshpeyyala6775
      @kameshpeyyala6775 ปีที่แล้ว +15

      80feet

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h ปีที่แล้ว

      ముసలి బొల్లి గాడు వయస్సు మీద పడి, పల్లు ఊడిన కానీ వాడి స్వభావం మాత్రం మారదు. ప్లాన్ ప్రకారం అల్లర్లు సృష్టించాడు బొల్లి గాడు

    • @kvsmkishan
      @kvsmkishan ปีที่แล้ว +6

      😅

    • @pavang9447
      @pavang9447 ปีที่แล้ว +17

      Night 90 esuntadu roja tho 😂😂

  • @jeevanapriya7935
    @jeevanapriya7935 ปีที่แล้ว +13

    ఇన్ని రోజులు doubt ఉందేదీ ఇప్పుడూ అదీ క్లియర్ అయ్యిందీ ఇది చపలా మార్కెట్ అని🤣

  • @rameshgaadhiraju1234
    @rameshgaadhiraju1234 ปีที่แล้ว +422

    మన అసెంబ్లీలు.. ప్రజలకి వినోద కేంద్రాలు..

    • @rkkaruturi
      @rkkaruturi ปีที่แล้ว

      Valani chusi kadhu...evarini MLA and MP ga ennukovalo thayliyani e pichhi janalani chusi navvu kovali...cast and cash tho ammudu poyai e pichhi sheep 🐏 untay Desam bagupadadhu

    • @Godhariabbai
      @Godhariabbai ปีที่แล้ว +1

      Andhukey Pushpalu iyyaru Janalu

    • @PAVANKUMAR-ct1vs
      @PAVANKUMAR-ct1vs ปีที่แล้ว

      Ami Parlamentlo Rajya sabha lo kuda ilagane vundhi. Avadu annividhaluga vedios adit chesi pettina Anni kuyyattulu vesina vote matram vadike.. CM kuda vade...

    • @jayapradavuppu1956
      @jayapradavuppu1956 ปีที่แล้ว

      Ss

    • @gotukuruwelfare2574
      @gotukuruwelfare2574 ปีที่แล้ว

      News channels కి వ్యాపార కేంద్రాలు.

  • @peddibabureddypeddi3937
    @peddibabureddypeddi3937 3 หลายเดือนก่อน +7

    ఇప్పుడు ఆ చిలుకలు లేవు మొక్కలు లేవు, జట్కా గుట్కా, కోడిగుడ్డు లేవు, అరగంట, గంట, బయట వున్నాయి😂😂😂,😢😢😢,😮😮😮,😅😅😅

    • @MPRAO369
      @MPRAO369 หลายเดือนก่อน +1

      చంబా గాడు కూడా

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 ปีที่แล้ว +97

    ఐఎఎస్ ఐపిఎస్ లాంటి చదువుకున్న వారు పదవులలో ఉంటే ఇలా కొట్టుకోవడం చంపుకోవడం ఉండదు కదా

    • @durgadevil1995
      @durgadevil1995 ปีที่แล้ว

      సూడు ఓ సారి లోకం.. ఐఏఎస్.. ఐపీయస్ ఎవ్వడైనా మనిషేరా ఎర్రిపూకా.. కాకరేగితే ఎవ్వడైనా అంతేరా ఎర్రిపూకా..

    • @SPREDOURCULTURE
      @SPREDOURCULTURE ปีที่แล้ว +4

      చద్రబాబు adipichina డ్రామా లో ఇది ఒక డ్రామా...

    • @cosmogonor
      @cosmogonor ปีที่แล้ว +3

      What about corruption. Do you think IAS and IPS are honest??? may be 1 or 2 in 1000

  • @sri2856
    @sri2856 ปีที่แล้ว +15

    AP రాజకీయాలంత వేస్ట్ రాజకీయాలు నేనెక్కడ చుడలే

  • @Trinath277
    @Trinath277 ปีที่แล้ว +181

    🤣🤣🤣 చేతుల్లో కత్తులు ఉంటే ఇంకా బాగా ఆనందించే వాళ్ళం...🤣🤣

  • @rajkumarredddy2925
    @rajkumarredddy2925 ปีที่แล้ว +60

    ఎప్పుడు ఎన్నడూ ఇలాంటి రాజకీయాలు చూడలేదు మేము చిన్న తప్పు చేస్తే మామ్నలిని జైలుకి పంపిస్తారు వీళ్ళు కొట్టుకుంటే అరెస్ట్ ఉండదు వీళ్ళే సృష్టిస్తారు జైలు అన్న అరెస్ట్ అన్న

    • @prasadaraounnam8211
      @prasadaraounnam8211 ปีที่แล้ว +1

      Vote ki note itchhina thappunchukovatchu, audios unna😁😁😁

  • @jaggaiah3229
    @jaggaiah3229 ปีที่แล้ว +98

    మంత్రులు అనే పదం కన్నా ముటానాయకులు అని బహిరంగంగా చెప్పుకొనేదే అసెంబ్లీ ,

  • @pydichittibabu954
    @pydichittibabu954 ปีที่แล้ว +6

    సిగ్గు లేని MLA లు, rules లేవా? Assembly కి, chinna Pillalaki teacher ఉంటారు, విల్ల కి marshal లు దండగా? బేత్త o పట్టుకొని కొట్టాలి ఏమో? విలువలు, నిజాయితీ, క్రమ శిక్షణ లేని వాళ్ల ని పంపితే ఇలాగే ఉంటుంది

  • @varadarajulb786
    @varadarajulb786 ปีที่แล้ว +34

    రాజకీయాన్ని రాజకీయంగా కాక అబ్బజాగీర్లా చూస్తే ఇలాగేవుంటుందిఅవుతుంది

  • @maheshrachakonda1902
    @maheshrachakonda1902 ปีที่แล้ว +9

    అందుకే ఓట్లు సక్కగా ఇయ్యుర్రా అంటే వింటారా సావుర్రి iga😊

    • @sreekanthreddy6960
      @sreekanthreddy6960 ปีที่แล้ว

      చక్కగా ఎవరికి వేయాలో అది కూడా చెప్పు బ్రో

  • @sirgamsivasankarareddy5189
    @sirgamsivasankarareddy5189 ปีที่แล้ว +6

    Rowdys chetulalo rajakeeyam pedite elane untundi

  • @praveenkumaruriti
    @praveenkumaruriti หลายเดือนก่อน +1

    ఇదే జగన్ తోటి టైమ్ లో జరిగించి వేస్ట్. రోజు ఇదే తంతు. చి థు

  • @sarathreddy908
    @sarathreddy908 3 หลายเดือนก่อน +170

    ఇది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది

    • @vasanthbabu3696
      @vasanthbabu3696 2 หลายเดือนก่อน

      పిచ్చి నా కొడకా వైసిపి ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు ఎంపీలు ఎంతమంది ఉన్నారు చూసుకో నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి కొడతాం జై తెలంగాణ వైయస్సార్ జై జగన్

    • @appannaappanna2653
      @appannaappanna2653 2 หลายเดือนก่อน +8

      హోమ్ మినిస్టర్ ఎవరో చూడరా సరిగ్గా

    • @RkNaidu777
      @RkNaidu777 หลายเดือนก่อน

      ​@@appannaappanna2653 వైసీపీ ప్రభుత్వంలో జరిగింది... హోమ్ మంత్రి పుష్పశ్రీ వాణి..

    • @orugalludc
      @orugalludc หลายเดือนก่อน +2

      Kallu bengite Alage kanapaduddi

    • @MPRAO369
      @MPRAO369 หลายเดือนก่อน

      అవునా... వీడు అప్పుడు mla న ఎర్రి ఓయూ బ్యాచ్. పప్పు గాడి బ్యాచ్ అనియించుకున్నార్రా..

  • @gsujatha1894
    @gsujatha1894 3 หลายเดือนก่อน +1

    Peda కడుపులు కోడతారు,,వాళ్ళ ఏడుపు కొట్టుకొని పోతరూర,,ప్రశాంతంగా ఉన్న వ్యవస్థని ఇంత దరిద్రం చేశారు

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 3 หลายเดือนก่อน +4

    CM chethakani rulling lo State Ela ne untumdhi

  • @vijaykiranclasses1941
    @vijaykiranclasses1941 3 หลายเดือนก่อน

    ఏంటి ఇది టీవీ 9 , ఇది పద్దతా, 1 year back incident ఇది. నువ్వు మళ్ళీ పెట్టావ్. ఇది కరెక్టా...... ప్రజలను confuse చేస్తున్నావు......పద్ధతి కాదు...సోదరా.....

  • @chantikona4454
    @chantikona4454 ปีที่แล้ว +19

    Poduko Babu 1 year NEXT TDP JANASENA GOVT PAKKA 💯💯💯

  • @MOHAMMEDjeelani-h8m
    @MOHAMMEDjeelani-h8m หลายเดือนก่อน +1

    Vaallu nijangane kottukuntunnara, tifin chedham ani velrhunnara😂

  • @luckysahil4062
    @luckysahil4062 ปีที่แล้ว +55

    ఎక్కడ కొట్టుకున్నారు ఎడిటర్ గా రు.?

    • @mohankrishna4294
      @mohankrishna4294 ปีที่แล้ว +2

      ఎడిట్ చేసి వదిలారు..సిర్
      ఆమాత్రం తెలీదా

    • @Dinadeena
      @Dinadeena ปีที่แล้ว

      Em ledhu akkada.

  • @eswarraoeswarrao3083
    @eswarraoeswarrao3083 ปีที่แล้ว

    మిమ్మల్ని చూస్తుంటే పొలిటికల్ మిద మర్యాద పోతుంది చ్చి అనిపిస్తుంది వైస్సార్ రాజశేఖర్రెడ్డి గారు అలాగే చంద్రబాబునాయుడు గారు తో పోయింది మర్యాదగా మాట్లాడడం పోయింది ఇప్పుడు మర్యాద Leni manushulu school pillalaku anna dharanam miko namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏💅😮

  • @upendermaheshwarapu3536
    @upendermaheshwarapu3536 ปีที่แล้ว +4

    జగన్ బయచ్చి. 155 మంది u నారు. టీడిపి వారు ఉన్నా 20 మందిని ఒక్కా ఉతుకు ఉథుకు తారు.

    • @durgadevil1995
      @durgadevil1995 ปีที่แล้ว

      ఆ బలమే చంద్రబాబుకు ఉంటే అదే జరిగేది.. జగన్ స్టైల్ అదీ కాదు..

  • @naninaveen9090
    @naninaveen9090 ปีที่แล้ว +1

    School pillala meeru yemaina maa karma meeku ippudu kaadhu wait cheyandi 2024 vasthadi ga

  • @ramanamodem4584
    @ramanamodem4584 ปีที่แล้ว +7

    Elaanti. VAALLU. M L A. LAA

  • @pradeep7611
    @pradeep7611 ปีที่แล้ว +2

    Nothing wrong... మనం ఎన్నుకునేది రౌడీ లనే కదా...

  • @hemadriyadav1216
    @hemadriyadav1216 ปีที่แล้ว +6

    Rowdy and poramboku government

    • @Satya56637
      @Satya56637 ปีที่แล้ว +2

      ఒరే మీ టీడీపీ వాలే రౌడీలు లాగా ప్రవర్తిస్తున్నారు సరే నా .memu antha chusthunnamu .

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 3 หลายเดือนก่อน

    ఒకే పార్టీ ఎమ్మెల్యేలా,వేర్వేరు పార్టీ ఎమ్మెల్యేలా!?😂😂😂

  • @rameshnaikp.e.t6184
    @rameshnaikp.e.t6184 ปีที่แล้ว +11

    సినిమా లో కూడ అంతలా చూపించరు ఇలాంటి టైటిల్

    • @uv-5
      @uv-5 2 หลายเดือนก่อน

      సినిమాలు ప్రజల ప్రవర్తనలను చూసి వస్తాయి. ప్రజల నుంచి గమనించి తీస్తారు.
      మీరంటే? సినిమాలు నుంచి నేర్చుకుంటారా? అందుకే పిచ్చి.. అమాయకపు, సినిమా ఫ్యాన్స్ మంది పెరిగిపోయి నిరిద్యోగులు , ఆలోచన లేని, ప్రశ్నించని యువత పెరిగిపోతున్నారు. ఇప్పటికైనా సినిమా, అభిమానులు మారి దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి, అందరికీ తెలపాలి

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 ปีที่แล้ว +1

    వీధి బాగోతాలు అంటే ఏమిటో ఇటువంటి విచక్షణ రహిత సమాజం ను చూస్తే అర్ధం అవుతుంది..
    చాలా రాజ్యాంగ విరుద్ధం.దయచేసి రాజ్యాంగాన్ని సంస్కరించి అనుసరించండి..

  • @bonamnageswararao3969
    @bonamnageswararao3969 ปีที่แล้ว +11

    Evaru kottukunnaru...meeru..mla lu kottukunnara,

  • @jaipalreddykrishnareddy1565
    @jaipalreddykrishnareddy1565 8 หลายเดือนก่อน +1

    Tdp gelvaka potey elaney chestadi

  • @SK-ex5og
    @SK-ex5og ปีที่แล้ว +27

    ఎక్కడ కొట్టుకున్నారు రా బాబు 🤦🤦🤦

  • @VSN347
    @VSN347 8 หลายเดือนก่อน +1

    Babuki balisindhi inko 5 years kuda CM Jagan aithe motham kovvu karigisthadu.

  • @babudurga8321
    @babudurga8321 2 หลายเดือนก่อน +1

    151 మంది ఉన్నారు... అంతా తలకి మాసిన వా ల్లె

  • @saisreenathm9478
    @saisreenathm9478 ปีที่แล้ว +10

    This is not the way of behavior a leader or any leaders in assembly. Shame of voters, democracy, Indian politics

    • @tejaswithals
      @tejaswithals ปีที่แล้ว +2

      Criminal in CM seat ... What else you can expect

    • @saisreenathm9478
      @saisreenathm9478 ปีที่แล้ว

      @Teja K who gives him that seat 💺 we all only. Think before participating in elections vote 🗳 .

  • @bramaraomattakoyya1196
    @bramaraomattakoyya1196 ปีที่แล้ว +1

    Jai gottipati

  • @newton1233
    @newton1233 ปีที่แล้ว +3

    గుడ్ ప్రయోజకరమైన పనులు చేస్తున్నారు.

  • @shaikdasthageer1960
    @shaikdasthageer1960 3 หลายเดือนก่อน +1

    ఒరేయ్ ఎమ్మెల్యే లరా మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజాసేవ చేయడానికి మీరు మీరు కొట్టుకోవడం కాదా

  • @udaykumarmuk384
    @udaykumarmuk384 ปีที่แล้ว +2

    చిత్త కార్తె లో కుక్కలైనా పక్కకెళ్లి సంసారం చేసుకుంటాయేమో కానీ వీళ్ళు మారరు.. ఇదేం ఖర్మ రా దేవుడా, ఆంధ్రా పరువు తీస్తున్నారు..

  • @krishnatraveller3026
    @krishnatraveller3026 ปีที่แล้ว +5

    మనం ఓటు వేసే ముందు డబ్బులూ తీసుకోకుండా ఓటు వేసి ఉంటే ఇప్పుడు ఇలా చూసేవాళ్ళం కాదు.. బయట ఉండవలసిన చెత్తని 1000 రూపాయలు కి కకుర్తి పడి అసెంబ్లీ పెట్టుకున్నాం...

  • @manasamanasa1993
    @manasamanasa1993 2 หลายเดือนก่อน +1

    Anduke 11seats ke parimatam ayyaru

  • @subbaraothota4193
    @subbaraothota4193 3 หลายเดือนก่อน +17

    ఇవి వైస్సార్ పాలనలో జరిగినవి చూడండి గొర్రెలు లాగా కామెంట్ చేయకండోయ్

    • @vlogsintelugu4095
      @vlogsintelugu4095 3 หลายเดือนก่อน +1

      Mari choopiyandi Rao gaaru unte. Urike venakeskuvadam kaadu oopukunta.

  • @muralikrishna8535
    @muralikrishna8535 ปีที่แล้ว +2

    420 batch

  • @happykuwait3648
    @happykuwait3648 ปีที่แล้ว +7

    Tdp dramalu

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb ปีที่แล้ว

    ప్రజాస్వామ్యంఅసెంబ్లీఅంటేఅర్థం తెలియనిపనికిరాని నాయనలను
    ఈరోజుమనంరాష్ట్రం లో చూస్తున్నా ముఇదిఏపీ ప్రజలు చేసినఅతిపెద్దపొరపాటుచూసి ఆ నందించండిజై ఆంధ్రజయహోఆంధ్ర

  • @kalyanchakravarthy197
    @kalyanchakravarthy197 ปีที่แล้ว +8

    Bombs, guns unte bagunuu...

  • @sridharmoolamalla2631
    @sridharmoolamalla2631 หลายเดือนก่อน

    చిల్లర గాళ్లు ...వీళ్ల కంటే అడుక్కునే కూలీలు నయం...కాస్తపద్ధతి తెలిసి ఉంటుంది.‌‌

  • @MaheshBabu-ud8ei
    @MaheshBabu-ud8ei ปีที่แล้ว +6

    Chavandi andaru akkade daridram potundi Andhra ki

  • @msaikiran677
    @msaikiran677 ปีที่แล้ว +2

    ఒక ఆర్థిక నేరస్తుడు ని ముఖ్యమంత్రి చేస్తే ఇలా ఉంటుంది వెదవలు జమైయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మ

  • @sriramulutalari9248
    @sriramulutalari9248 ปีที่แล้ว +4

    కత్తులతో కొట్లాడి వుంటే బాగుండేది మాకు లేదు సిగ్గు ఎలంటోళన ఎంచుకున్నందుకు

  • @dandujagannadham5102
    @dandujagannadham5102 ปีที่แล้ว +4

    Vinashakale viparithabuddi 151 🪑 echindhi AP state ni development cheyamani ela prajadananni ruda cheyyataniki kadhu

  • @krishNA00772
    @krishNA00772 3 หลายเดือนก่อน +1

    Em batch ra babu AP paruvu tesaru

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 ปีที่แล้ว +4

    భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను.

  • @sankarranga3984
    @sankarranga3984 ปีที่แล้ว +1

    రౌడీలుని ఎన్నుకుంటే వాళ్ళు అంతకంటే ఏమి చేస్తారు 😂😂😂😂😂

  • @rkreddy49
    @rkreddy49 3 หลายเดือนก่อน +2

    Old

  • @SriLakshmiDurga-ub7hp
    @SriLakshmiDurga-ub7hp 13 วันที่ผ่านมา

    మీలో మీరే కొట్టుకొని చావండి మమ్మల్ని ఎన్టేట్మెంట్ చేయండి 😂😂😂😂😂😂😂

  • @SHIVA7278
    @SHIVA7278 ปีที่แล้ว

    Chala mandi MLAs feeling...
    Vellithey oka bhada..
    Vellaka pothey oka bhada....
    Trouble from Jagan

  • @ballarajkumar5154
    @ballarajkumar5154 ปีที่แล้ว +1

    అల్లరి ఎక్కువ చేస్తున్నారు ...తీసుకెళ్లి LKG లో పడెయ్యండి.....

  • @indlaramakrishna4995
    @indlaramakrishna4995 2 หลายเดือนก่อน +1

    ఎదవుల కి పదవులు ఇస్తే ఇలాని ఉంటుంది. చిన్న పిల్లలు నయం

  • @SanthoshKumar-sh1qb
    @SanthoshKumar-sh1qb ปีที่แล้ว +1

    Meru manushula leka kukkala merum MLA padaviki ardham teesesaru. Anna jagan anna enti Anna ,votes vesi gelioinchinanduku maku baga cinema chupistunnaru anna.

  • @kodamdas8847
    @kodamdas8847 3 หลายเดือนก่อน +1

    Villu mararu?

  • @subbuvatti8321
    @subbuvatti8321 2 หลายเดือนก่อน

    ఇప్పుడు అంటే 2024 లో అసెంబ్లీ కాదు అని అనుకుంటాను... ఎవరైనా సమాధానం చెప్పగలరు

  • @VenkateswarluDandeboina
    @VenkateswarluDandeboina 3 หลายเดือนก่อน +1

    అప్పుడు గనుక మా గొట్టపాటి రవి అన్న మీద చెయ్యి పడిఉంటే ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకులు ప్రచారం చేయకుండా చేసేవాళ్ళము..

  • @Utkalputra2024
    @Utkalputra2024 ปีที่แล้ว +1

    ఆమెంట్రా పైట అదోలా సర్దుకుంది. ఏదో తేడాగా.

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 3 หลายเดือนก่อน +1

    esari e scene lu undav....

  • @DeepaDistributors
    @DeepaDistributors หลายเดือนก่อน

    ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎవరూ హాజరు కానందున ప్రస్తుత వీడియో గురించి ప్రశ్నే లేదు.

  • @venkat7777
    @venkat7777 หลายเดือนก่อน

    ఎర్రిపుకు వైసీపీ నాయకులు.. మీరు చేసిన పాపాలు వల్ల ఓడిపోయారు.....

  • @ssgamersonline1717
    @ssgamersonline1717 3 หลายเดือนก่อน +1

    గూండలను అసెంబ్లీకి పంపితే ఇలానే వుంటది

  • @paulwilson2225
    @paulwilson2225 ปีที่แล้ว

    Gajuwaka MLA sleeping mode 🤣🤣🤣🤣🤣🤣🤣 bhale unaru ra meru Andhra prajalu nethi ki nijayathi ki value ivaleni valu 🤣🤣🤣🤣

  • @narasimhasinger1503
    @narasimhasinger1503 2 หลายเดือนก่อน

    😂😂😂ప్రజల సమస్యలు మీరు తీర్చలేరు ప్రజల ని నాశనం చేసి ఇలా కొట్టుకుని చావాల్సిందే

  • @KanetiVaraprasad-r1b
    @KanetiVaraprasad-r1b 3 หลายเดือนก่อน

    ఎందుకురా పాత వీడియోలన్నీ మళ్లీ చూపిస్తారు నిజం నిర్భయంగా చూపించండి రా బాబు ప్రజలతో ఎందుకు ఆడతారు

  • @hemalathagoud3743
    @hemalathagoud3743 ปีที่แล้ว

    Soopar. Veellanu. Choosi. Yemi. Nerchukuntaro. A P. Jenalu .aavu. Chela meste dooda gattuna mesthunda . Chi .

  • @ravururajasekhar3615
    @ravururajasekhar3615 ปีที่แล้ว +1

    Ventane suspend chaivalasindi house nunchi kaadu asalu vadivi inka jeevitham lo ivva kudadu

  • @deepu12397
    @deepu12397 2 หลายเดือนก่อน

    anduke YSRCP ki 2024 lo buddi chepparu... prajalu...

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 3 หลายเดือนก่อน

    కొట్టుకోవడం ఏంది రా తూవి 9. నిరసన చేస్తున్న ప్రతిపక్షం మీద దాడి ఇది.

  • @kalyanim8473
    @kalyanim8473 3 หลายเดือนก่อน

    ఎప్పుడు కొట్టుకున్నారో కూడా చెప్పాలి గా ఏ సంవత్సరంలో

  • @malleshyadavbmy3238
    @malleshyadavbmy3238 ปีที่แล้ว

    ఇక్కడ కొట్టుకోవడం ఎం జరగలేదు టీవీ 9 ఇంకా arro mark వేసి మరీ చూపిస్తున్నారు.

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 3 หลายเดือนก่อน

    ఈ వీడియో ఎప్పటిది,, ఎందుకు ఇంకా నీచమైన పద్ధతులు

  • @bhukyaharilal5721
    @bhukyaharilal5721 หลายเดือนก่อน

    Andhrapradesh ni agam చేస్తున్నారు కదరా

  • @SaiSai-nv6by
    @SaiSai-nv6by 3 หลายเดือนก่อน

    అలా ఏం లేదుగా....ఎందుకు అన్నీ కామెంట్లు అంతా హైప్. ఈ ఛానల్ కి ఏం పని లేనట్టుంది.
    కొట్టుకోవడం ఎక్కడా లేదు వీడియో లో

  • @jayarajuj
    @jayarajuj ปีที่แล้ว

    kottukunnadi choopinchandra.. entertain cheyandi.. godava choosevallani choopistharu

  • @Rebalstart-m5s
    @Rebalstart-m5s 3 หลายเดือนก่อน

    కొట్టుకున్న వీడియో మంచిగా పెట్టండి రా,, నా లవాడలో గొడవ

  • @MADAN1438
    @MADAN1438 ปีที่แล้ว +1

    కుకల్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే

  • @kothakotavishnu6843
    @kothakotavishnu6843 ปีที่แล้ว

    Kodakhallara petrol GAS Nethyavasara sarukulu maneshe Brathakhadaneke kashtam avuthundhe VeTE Gurenche matladande Frist 🐖🐂🐂👎👎👎☝️☝️☝️🖕🤙🤙🤙🦮🦮🐕‍🦺🐕‍🦺🐖🐂

  • @chanalname8528
    @chanalname8528 2 หลายเดือนก่อน +1

    వాళ్లది కాదు తప్పు గెలిపించిన ఏపీ ప్రజలు గొప్పగా అనుభవించండి

  • @manushar981
    @manushar981 3 หลายเดือนก่อน +1

    Antha godava avutunte okadu nidra potunnadu😂