Portable Sprayerతో పత్తి చేనులో మందు కొడుతున్నం | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
- ఈ వీడియోలో రైతు చల్లా రామయ్య గారు మాట్లాడారు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో ఈ రైతు పత్తి పంట సాగు చేస్తున్నారు. ఈ వీడియోలో తాను ఇటీవల రెండోసారి వినియోగిస్తున్న పోర్టబుల్ స్ప్రేయర్ గురించి మాట్లాడారు. మందు పంపు మోసే పని లేకుండా ఈజీగా పోర్టబుల్ పంపుతో స్ప్రే చేస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత.. డీలర్లను అన్ని సందేహాలు అడిగి తెలుసుకొని.. ఆ తర్వాత మీకు ఉపయోగపడుతుందని నిర్ణయించుకుంటేనే ఇలాంటి స్ప్రేయర్ గురించి ఆలోచించాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Portable Sprayerతో పత్తి చేనులో మందు కొడుతున్నం | రైతు బడి
#RythuBadi #పత్తిమందు #PortableSprayer
రైతులకు ఉపయోగపడే వీడియోస్ 🙏🏼🙏🏼🙏🏼
పురుగు మందులు లు కొట్టే టప్పుడు నోట్లోకి, ముక్కు కళ్ళ లోకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలికి వ్యతిరేక దిశ లో కొట్టవద్దు.
Your kind intend towards farmers is very good and appreciated. Your videos are very much useful for us.thank you, may almighty bless you with all your legitimate desires and good health.
రాజేందర్ అన్న పూర్తి స్థాయి నల్గొండ యాసలో మాట్లాడిర్రు.. ఎక్కడికెళ్లినా ఆ ప్రాంత యాసలో అలవోకగా మాట్లాడుతున్నరు గ్రేట్ అన్నా.
Thank you Anna
మంచి సమాచారం అన్నగారు!!💐
ఆర్గానిక్ మందులు గురించి ఒక వీడియో చెయ్యండి అన్న
Anna ni sramaki mariyu ni utshaniki many many thanks
అన్న కొండల్ గారి వివరణ ఇస్తే బాగుండు
u r making full Efforts to do the farming 🚜 effortless ,by doing wonderful videos 📹. Reddy shab
Anna meeru ryuthulaku use ayye video lu chesthunnaduku danyavadalu bro
మంచి సమాచారం అన్నగారు 🙏
సూపర్ వీడియో అన్నా గారూ 💐💐
Thank you bro
Organic mirchi farming gurunchi cheyandi Anna
Nice impermaction
Very good Reddy garu
Super duper blockbuster bro
Super 👌👌annaya
Manual Riceplanter Gurinchi program pettagalaru, Sannakaru Raithulaku labour charges Taggutai
Rajender. You are great
Sir you are very good you Tuber, your videos also very useful to farmers, very thankful to you,but please focus on brand name, price, compare with other brands, it's useful farmers to select best and useful one, thank you
ఇలా spray... వరి కు కొట్టచ్చా bro...
S అన్ని పంటలకు స్ప్రే చేయవచ్చు
Good information 🙏🙏🙏👍👍👍👍
Super anna
So super video bro
thank you bro.
Bro.Could you please do 1 video about Farmes safety shoes..
Thank you.
Anna soil test gurnchi chepandi and thotalaki a boomi aiethey set aiethadho vidayala sir tho chepichanhindi
మెషిన్ ఎంత అన్న
Hello sir portabul spreyar pathi Polaniki paniki radhu Nenu use cheshanu paypu lagadaniki chala kastamga undhi don't use spreyar pampu melu
Yes brother you are absolutely true
Without seeing yours comment
I purchased it for my father it's miserably failure. Waste of money 🤑 which is not at all suitable for crops like mirchi, tomato, cotton etc.
Is there any other way of usage with this.
Good machine keep it up ❤❤❤
Koramenu harvesting video pettandi bro
Super video brother👍
Thank yoy Anna
3 acaralaki 18 tivan lu MX 2.30hours just enough
Very useful video good job
nice information bro
chala thanks brother
మొక్క జొన్న లో use అవుతద
Super
Hi Anna pig farming gurinchi video cheyandi
Sure bro. We are trying…
@@RythuBadi Tq for ur response bro
🙏🙏
Nice Anna
Anna 3 or 4 rakala mandhu kalipi spary cheyyalante yela anni madhulu kalavavu yela
Love you bro nice information
అన్న మీరు చెప్పింది బాగుంది కానీ ఈ స్ప్రేయర్స్ ఎక్కడ దొరుకుతావి అడ్రస్ పెట్టండి plz లేక ఫోన్ నంబర్స్ పెట్టండి plz
Bro pathi mirchi e pump panikiradu.
Only vari matram panichestundhi
Kondaru ipudipude use chesthunnaru
Yes pathiki, merapaku paniki radhu Nenu already use cheshanu chala kastamga undhi paypu lagadaniki mosapovadhu nadhagara vestga undhi
You are absolutely true. I purchased it for my father. I tried it today it's miserably failure for tomato, cotton, mirchi. Is there any other usage of this.
Anna meru super Anna
How to lengh and drum setting how
వరి కూడా ఇలాంటివి వున్నాయా అన్నయ్య
Hii Anna super Anna
👍👍👍👌👌👌
Total price enthaa pampu & papie
14000
4స్ట్రోక్ సన్ సూయి మిషిన్ 14000,50మీటర్ పైప్ 2500టోటల్ 16500
Nice Anna 👌
Thiwan sprear undi (Honda company 4stroke ) power sprear ga use cheyacha
Upto 75 meters we can use it
Tnq pipe cost entha undachu
Tomato 🍅 kuda use avuthunda
Andhra lo yakkada dhorukutundi brother
Portable sprayer a company mancidoo suggest cayandi anna
Bro karjura trees gurchi explain video cheyandi... Naku... Trees kavali... Akkada dhorukuthayie...
Mirapalo fortable speryar vidio pettandi
Spray machine enni meters pipe ke support chesthundhi cheppandi
Ee video lo unna machine 2 stroke engine, 50 mtrs
అలాగైతే ఈ మెషీన్తో మొక్కలకు వాటర్ పోసుకోవచ్చుకదా ?
How much cost plz we need one
A pump service centers akkada unay anna
అన్నా మిర్చి పంటకు ఈ టైప్ సరిపోతుందా
మొత్తం ధర ఎంత అవుతుంది అన్న
Sir erra chendhanam saagu cheyyadaniki gvt permissions kavala ..okavela vunte avvi emito vdo cheyyandi anna gaaru🙏🙏🙏
Avasaram ledu
Only cutting ki permission kavali
Anna akkada dhorukuthundi
Ekkada dorukuthundi
Please send t he details of the spryer
Ahh pipe meter cost entha anna
hi sir that is extremely dangerous to health, please educate him to wear proper mask and safety equipment.
Anna pampu name enti.....
Neptune 2 stroke
Motham price antha sir
pathi chenu periginaka ebandhi auvthundhi
Pipe enni meter lu anna
50 mtrs bro
4స్ట్రోక్ మిషిన్ తో 100 మీటర్స్ పైప్ వాడవచ్చు 👍👍
Cost entha bro...
Hi.anna
Whereistheplace
Papally ma thanda pakkane dhevuni thanda balajinagar
Money antha anna
Price
పుంపు అనదర్ లైన్ పోవడా నికి పంపు సెట్ పు అండ్ drum సెట్ పూ how
Hindi, tranlention
ಕನ್ನಡ
పోను నేంమర ఫేటంఢీ ఒము ఢీలవరిచేచుతార ఆనా
Send number Anna nenu kontanu
Super anna
Thank you Anna
Andhra lo yakkada dhorukutundi brother
Hi
🙏🙏🙏