అరెస్ట్ కి రంగం సిద్ధం రేవంత్ ని వదిలిపెట్టేదే లేదు| Etela Rajender Sensational Interview| Kaloji TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 เม.ย. 2024
  • #kalojitv #etelarajender #cmrevanthreddy #parliamentelection2024
    అరెస్ట్ కి రంగం సిద్ధం రేవంత్ ని వదిలిపెట్టేదే లేదు| Etela Rajender Sensational Interview| Kaloji TV
    👉Join As Membership: / @kalojitv
    Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
    Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc16JqTZHcZAES16
    Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
    Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
    Facebook 👉 / kalojitv1​​
    Instagram 👉 / kalojitv​​
    Twitter 👉 / kalojitv1​​
    Website 👉 ​​
    Mail 👉 Kalojitv@gmail.com
    Please Write your Valuable Comments
    please Share the Video to Spread the Awareness
    𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
    If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
    ► Patreon: / kalojitv
    ► Gpay/PhonePe: 7842657762
    ► PhonePe : 7842657762@ybl
    ► Gpay : kalojitv@okicici
    You could be of great help in covering all our political News Video's, Editing and etc..
    Kaloji TV,kaloji tv videos,kaloji tv updates,kaloji tv latest,telugu news,etela rajender,etela rajender latest news,telangana political news,telangana parliament election,mp elections 2024,telangana latest news,cm revanth reddy,etela rajender on cm revanth reddy,etela rajender fire on revanth reddy,bjp telangana,bjp news,అరెస్ట్ కి రంగం సిద్ధం రేవంత్ ని వదిలిపెట్టేదే లేదు| Etela Rajender Sensational Interview| Kaloji TV,Etela Rajender Sensational Interview

ความคิดเห็น • 84

  • @user-sg1qo7hw7j
    @user-sg1qo7hw7j 28 วันที่ผ่านมา +58

    ఖాన్ కాంగ్రెస్ హఠాహో భారత్ కి బఛావో... దేశం కోసం ధర్మం కోసం జై బిజెపి జైహోమోదీ జై భారత్ జై శ్రీరామ్...👍🚩🚩🚩

  • @charisrinivas1690
    @charisrinivas1690 28 วันที่ผ่านมา +50

    శ్రీనివాస్ గారు జర్నలిస్టుగా నీతి వైపు నిలబడి చేస్తున్న మీ పోరాటం అమూగం..

  • @vll877
    @vll877 28 วันที่ผ่านมา +29

    ఈసారి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి గెలిచిన ఆశ్చర్యం లేదు 🙏

    • @brajesh2777
      @brajesh2777 27 วันที่ผ่านมา

      Ela anedhi m aiena explain cheyagalava bro.

  • @sadhachannel
    @sadhachannel 28 วันที่ผ่านมา +19

    మల్కాజిగిరి పక్క ఈటెల 12 బీజేపీ గెలుస్తుంది

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 28 วันที่ผ่านมา +19

    భారతదేశానికి పట్టినా శని గ్రహం కాంగ్రెస్ పార్టీ

  • @raghunandan7345
    @raghunandan7345 28 วันที่ผ่านมา +27

    జై శ్రీరామ్ జై BJP జై ఈటెల

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 28 วันที่ผ่านมา +22

    ఈ రోజు బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండి,వారి రాజకీయ ఆర్థిక ఎదుగుదలకు దోహద పడే పార్టీ ఒక్క BJP మాత్రమే.
    మోడీ లాంటి నాయకుడు పుట్టడం మన దేశం, మనము చేసుకున్న పుణ్యం. మోడీ ఒక నాయకుడు కాదు మోడీ ఒక యుగపురుషుడు.

  • @mahigoud6207
    @mahigoud6207 28 วันที่ผ่านมา +61

    బీజేపీ 12 సీట్స్ గెలుస్తుంది 100%

    • @bajiraochitla7426
      @bajiraochitla7426 28 วันที่ผ่านมา +6

      12 సీట్లకే పరిమితం ఎందుకు చేయాలి ? అధికారంలోకి వచ్చిన స్కాం గ్రేస్ ఇప్పటి వరకు ఏం ఒరగబెట్టింది?గ్రామపంచాయతీ నుంచి మొదలుకొని రోడ్ల వ్యవస్తవరకు పూర్తిగా సెంట్రల్ నిధులే గదా? ఒక్క వీధి బల్బ్ ను వెలిగించలేని లోకల్ govt ఇచ్చిన 6 వాగ్దానాలు ఏలా నెరవేరుస్తారు? అబద్ధాలు చెప్పి,అధికారంలోకి వచ్చిన రేవంత్ ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు వినలేదా ? ఇప్పటికీ సోషల్ మీడియా లో ఉంది ఆ వీడియో చూడండి. చూసి జనానికి నిజాలు చెప్పండి. దేశం మోది గారి చేతుల్లో సురక్షితంగా ఉంది.యే భయం లేకుండా జనం నిద్రపోతున్నారు.రేపు బీజేపీ లేకపోతే ఎవరి మీద నమ్మకంతో ఉంటాం? వీడు కూడా కెసిఆర్ లాగా మన మతాన్ని కించపరచడం , అధికారం కోసం ఆలినైనా అమ్ముకునే రకం. ఆలోచించండి.

    • @BHARATMEDIAWARRIORS
      @BHARATMEDIAWARRIORS 28 วันที่ผ่านมา +1

      తధాస్తు

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 28 วันที่ผ่านมา +10

    జై బిజెపి జై మోడీ జీ జై ఈటెల రాజేందర్

  • @rajup3942
    @rajup3942 28 วันที่ผ่านมา +25

    Next cm Etala

  • @shruthvikalucky8695
    @shruthvikalucky8695 28 วันที่ผ่านมา +20

    అన్న మీరు ఇంత మెత్తగా వుంటే ఎలా
    పులిలా విరుచుక పడాలి

  • @user-xw1xv3qf1b
    @user-xw1xv3qf1b 28 วันที่ผ่านมา +9

    కాంగ్రెస్ గెలుస్తే భరత్ మరో పాకిస్తాన్ అవుతాది 🚩🚩🚩జై శ్రీరామ్ జై మోడీ 🚩🚩🚩

  • @raghunandan7345
    @raghunandan7345 28 วันที่ผ่านมา +19

    12-14 seats is my expectation on BJP

  • @gattunarsaiah9417
    @gattunarsaiah9417 28 วันที่ผ่านมา +41

    ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ✊

  • @narsimhaboya5370
    @narsimhaboya5370 28 วันที่ผ่านมา +5

    జై దాసరి శ్రీనివాస్ అన్న జై ఈటెల రాజేందర్ అన్న జై శ్రీ రామ్ 🪷🪷🪷🚩🚩🙏

  • @shekharshekharraypallijait7871
    @shekharshekharraypallijait7871 28 วันที่ผ่านมา +13

    Etela anna pakka win yevadu aapaledu 💪👍💐💐

  • @mahigoud6207
    @mahigoud6207 28 วันที่ผ่านมา +27

    జై బీజేపీ

  • @Kumar34143
    @Kumar34143 28 วันที่ผ่านมา +7

    జై రాజన్న 🪷🪷🪷🪷🪷

  • @user-xe7tl9df4e
    @user-xe7tl9df4e 28 วันที่ผ่านมา +15

    BJP.400.sets.pkka

  • @rathlavathrameshh3677
    @rathlavathrameshh3677 28 วันที่ผ่านมา +5

    గెలుపు నీదే అన్న పక్క

  • @srinivasmarri1211
    @srinivasmarri1211 28 วันที่ผ่านมา +9

    Etela.rajandat.mudhiraju.vin.mp.malkajugiri.prajala.manishi

  • @ravinerella616
    @ravinerella616 28 วันที่ผ่านมา +11

    Eetela anna nu 8lak..majarte to gelipinchandi..india highest mejarte..ivvandi telangana atma parlament lo garjistundi..

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 28 วันที่ผ่านมา +17

    Jai BJP jai etala

  • @mandashankar2424
    @mandashankar2424 28 วันที่ผ่านมา +3

    Jai bharat Matha ki jai hind Jai BJP Jai modi ji government 🇮🇳❤️🙏

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 28 วันที่ผ่านมา +10

    Good subject analysis chesaru Rajendar garu

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd 28 วันที่ผ่านมา +4

    Real patriotic channal and nationalist channal, eppudu ilage nijayithigaa undandi.

  • @rathlavathrameshh3677
    @rathlavathrameshh3677 28 วันที่ผ่านมา +4

    Bjp pakka win

  • @sridharreddy7455
    @sridharreddy7455 28 วันที่ผ่านมา +3

    Jai BJP

  • @dayakarareddyk3927
    @dayakarareddyk3927 28 วันที่ผ่านมา +8

    Jai bjp

  • @ravindhargoud1232
    @ravindhargoud1232 28 วันที่ผ่านมา

    జయహో ఈటెల
    జయీభవ విజయీభవ

  • @laxmanreddy9760
    @laxmanreddy9760 28 วันที่ผ่านมา +4

    Jai BJP Jai etela garu

  • @kondalrao1298
    @kondalrao1298 28 วันที่ผ่านมา

    Good interview sir 🙏👍

  • @TarunKumar-sd6ru
    @TarunKumar-sd6ru 28 วันที่ผ่านมา +1

    Jai eatala

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 28 วันที่ผ่านมา

    Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩❤️🌹🌹🌹💯💯💯💯

  • @saileelas1817
    @saileelas1817 28 วันที่ผ่านมา +1

    He will win with a thumping majority

  • @laxmirajamk5300
    @laxmirajamk5300 28 วันที่ผ่านมา

    Jai eitala

  • @adepulaxminarayana9850
    @adepulaxminarayana9850 28 วันที่ผ่านมา +1

    భారత్ లో మోడీ సర్కార్ పక్క

  • @pashamthirupathireddy6638
    @pashamthirupathireddy6638 27 วันที่ผ่านมา

    Jai ettala💚 jai ettala💙 jai ettala🧡 jai ettala❤jai ettala 🌹🌷💐🌺🍁🍂🍃🎋🪴🎍🍀☘️🌿🌱🌴🌳🌲🎄🌵🐲🐉🪵

  • @TarunKumar-sd6ru
    @TarunKumar-sd6ru 28 วันที่ผ่านมา +1

    Future mp

  • @TarunKumar-sd6ru
    @TarunKumar-sd6ru 28 วันที่ผ่านมา

    Powerful leader

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 28 วันที่ผ่านมา

    Modiji means vibrations and hope of future India. Etala will shine and win

  • @srinivasgaripally4627
    @srinivasgaripally4627 28 วันที่ผ่านมา

    జైశ్రీరామ్ జైబిజేపి

  • @ShivaKumar-ro3xr
    @ShivaKumar-ro3xr 28 วันที่ผ่านมา +1

    Jai Congress

    • @9885227593
      @9885227593 28 วันที่ผ่านมา

      దేశం కోసం ధర్మం కోసం బిజెపికి సపోర్ట్ చెయ్ బ్రో గల్లీలో ఎవరన్నా ఢిల్లీలో మాత్రం మోడీని ఉండాలి నువ్వు ఎన్ని ఫేక్ రీజన్స్ చెప్పినా మోడీని ఉండాలి

  • @Murali3569
    @Murali3569 28 วันที่ผ่านมา

    పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో హిందువులు ఏమయ్యారు? రేపు ఇదే ప్రశ్న భవిష్యత్తులో మన పిల్లలు వేయకుండా వుండాలి అంటే సనాతన హైందవ ధర్మాన్ని కాపాడే పార్టీకి ఓటు వేయాలి.
    వున్న ఒక్క హిందూ దేశం ఈ ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయ నాయకుల వల్ల ఎంతో ప్రమాదంలో పడిపోయింది.
    మన హిందూ యువకులు కొందరు సెక్యులర్ ముసుగులో, లేక ఆయా పార్టీల నేతలుగా వుంటూ మన దేశాన్ని ముక్కలు చేయడానికి నిరంతర పోరాటం చేసే కొన్ని పార్టీలకు వత్తాసు పలుకుతూ భరత జాతికి ద్రోహం చేస్తున్నారు.
    గల్లీ వేరు ఢిల్లీ వేరు కాదు, మన పెద్దలు చెప్పారు "ఇంట గెలిచి రచ్చ గెలువు" అని.
    ఎమ్ సంపాదిస్తావు నీ దేశాన్ని ని ధర్మాన్ని నాశనం చేసే పార్టీలో చేరి. ఇప్పటి నీ సంపాదన మాత్రమే ముఖ్యమా..? నీ పిల్లల భవిష్యత్తు నీకు పట్టదా..
    భగవద్గీతలో ధర్మం కోసం మళ్లీ మళ్లీ అవతరిస్తాను అని శ్రీ కృష్ణ పరమాత్మ చెప్తే నేడు మనం మాత్రం ధర్మం ఏమైనా పర్వాలేదు నాకుమాత్రం సంపాదన ముఖ్యం అంటున్నాము.
    పాకిస్తాన్, దుబాయ్, బంగ్లాదేశ్, అరబ్ దేశాలలో ఆ దేశాల చట్టాలను అనుసరిస్తు హిందువులు ఎలా వున్నారో మన భారత దేశంలో కూడా ముస్లింలు అలాగే వుండాలి.
    మన దేశం హిందూ దేశం.
    ఇక్కడ అధికార, ప్రతిపక్ష, వామపక్ష నాయకులు హిందువులు మాత్రమే వుండాలి. అప్పుడే మన దేశం మన ధర్మం, మన హిందువులు బాగుంటారు.
    జై హింద్
    భారత్ మాతాకి జై

  • @RajireddyG-fp4ef
    @RajireddyG-fp4ef 28 วันที่ผ่านมา

    Jai bjp.jai.etela rajndher

  • @tejavathramakrishna9311
    @tejavathramakrishna9311 28 วันที่ผ่านมา

    Etala you really shuprt so
    B.j.p thalagana in oooooo.
    ci rajandra petroleum railway
    I also need so sorry Modi anfit

  • @seetharamparasagani6731
    @seetharamparasagani6731 28 วันที่ผ่านมา

    Jai bharat jai bjp

  • @sreyobhilashi3404
    @sreyobhilashi3404 28 วันที่ผ่านมา

    Whatever be the case, time gives the twist always based on which we see the changes like one going into another party and one getting elected and one loosing etc. So again whatever be the case, this time only BJP. All 17 sweep in Hyd. Ghotaalaa and scam parties like khangre, Saaraa party BRS, thuraka party MIM and MBT - all dhushta chathustayam ab ek saath mittee mey mil jaayegaa.

  • @disztan
    @disztan 28 วันที่ผ่านมา

    తూ tela

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 28 วันที่ผ่านมา

    ముందుగా.ప్రజల.జేబులు.లూటీ.చేసినవారిపై.చర్యలుతీసుకోండి...పఫేక్ మాటలుమాట్లాడినవారిపైకాదు.

  • @kamtamrajesh6963
    @kamtamrajesh6963 27 วันที่ผ่านมา

    JAI BJP. JAI MODI

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 28 วันที่ผ่านมา +1

    Bjp ki 12+ seats ravalii❤

  • @karanammurali5144
    @karanammurali5144 28 วันที่ผ่านมา

    అబద్ధపు ప్రచారాలు, అపోహలు రాజేయటం కాంగ్రెస్ కు జన్మతః ఉన్న అలవాటు.... ముస్లింల కు అభద్రత భావం నెలకొల్పింది కాంగ్రెస్స్... కరోనా లో కూడా అపోహలు సృష్టించి దేశాన్ని అస్థిర పరచింది....

  • @bangarujagannadham7277
    @bangarujagannadham7277 28 วันที่ผ่านมา

    రేవంత్ అంత పిరికివాడు కాదు విచారణకు సహకరిస్తాడు.

  • @gavinollanarsireddy1411
    @gavinollanarsireddy1411 28 วันที่ผ่านมา

    రాజేందర్ అన్న రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే bjp రెండు నుంచి మూడు సీట్లు రావడం కష్టమే మీరు కూడా మల్కాజిగిరిలో టాప్ ఫైట్ ఎదుర్కొంటున్నారు

  • @ShivaKumar-xy5vr
    @ShivaKumar-xy5vr 28 วันที่ผ่านมา

    Jai BJP 🤝🤝💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @vepurinikhil
    @vepurinikhil 28 วันที่ผ่านมา

    Revanth reddy garini arrest chesthe korivitho thala gokkunnattu avuthadi.bjp ki vache nalgaidhu seatlu kuda ravu.

  • @mahenderthakre7377
    @mahenderthakre7377 27 วันที่ผ่านมา

    JAI BJP

  • @nareshnoone1632
    @nareshnoone1632 28 วันที่ผ่านมา

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఎలాంటి శిక్ష విధిస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్ తోపాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడనుకోవాలా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లివ్వని కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు ఇప్పుడున్న పార్టీలు రెండు కులాలకే టికెట్లిచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంబై శాతం టికెట్లివ్వాలి 5:26

  • @upendergade6102
    @upendergade6102 28 วันที่ผ่านมา +1

    జై ఈటెల జై మోడీ

  • @Telanganavoice111
    @Telanganavoice111 28 วันที่ผ่านมา

    Jai bjp ❤

  • @pandarisugurale5671
    @pandarisugurale5671 28 วันที่ผ่านมา

    Jai bjp modi Hatric pm

  • @knr358
    @knr358 28 วันที่ผ่านมา

    Vote for BJP pm only modi 🙏

  • @nareshe1388
    @nareshe1388 28 วันที่ผ่านมา +6

    BJP. 420. NEXT. NO. PM

  • @praveenguguloth2987
    @praveenguguloth2987 28 วันที่ผ่านมา +1

    Etela odipoyhadu pakka

  • @nareshe1388
    @nareshe1388 28 วันที่ผ่านมา +2

    LOTA. PESSSSSSSSDSS

    • @LahariMathyala
      @LahariMathyala 28 วันที่ผ่านมา +2

      First Congress leaders ni save chesko manu... Pakka party nunch jumping la ku ticket lu echadu

  • @praveenguguloth2987
    @praveenguguloth2987 28 วันที่ผ่านมา

    One month nundi chusthunna motham e Chanel bjp ke support ga matladthunnaru media andharki samananga undali

  • @naveenmakloor8474
    @naveenmakloor8474 28 วันที่ผ่านมา

    Jao BJP ki sarkar Jai Modi ji Jai bharath Jai BJP 🚩🚩🚩🚩🚩

  • @Adityam2812
    @Adityam2812 28 วันที่ผ่านมา

    జై బీజేపీ