రేవంత్ రెడ్డి కుక్క బిస్కెట్లు తింటున్న అందెశ్రీ | Sukka Ram Narsaiah Interview -News Line Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 432

  • @parameshyadav4865
    @parameshyadav4865 4 หลายเดือนก่อน +58

    అన్నా.....
    ఇలాంటి వారితో డిబేట్ పెట్టి మంచి మెస్సేజ్ ఇచ్చారు,
    తెలంగాణ లో గొప్ప కళాకారుడు రామ నర్సన్న..

  • @sagaruchanthala6142
    @sagaruchanthala6142 4 หลายเดือนก่อน +61

    రేపు ఆంద్ర వాళ్ళు మీ రాష్ట్ర గీతంకు మేము సంగీతం మేము ఈచినం అని మన తెలంగాణ వాళ్ళను కించపరుస్తర్ కొంచ సిగూ ఉండాలి సర్

    • @KrishnaGolconda-fz8ho
      @KrishnaGolconda-fz8ho 4 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @santhoshdandaboina188
    @santhoshdandaboina188 4 หลายเดือนก่อน +16

    మన ప్రాంత బిడ్డలను మనం గుర్తిచ్చకపోతే ఎలా ఎప్పుడు పక్క రాష్ట్ర వాళ్లు గొప్ప అని చెప్పే రేవంత్ రెడ్డి సిగ్గు ఉండాలి

  • @bvenkanna6066
    @bvenkanna6066 4 หลายเดือนก่อน +54

    జై తెలంగాణ జై చుక్కా రామ నరసన్న జై శంకరన్న అందెశ్రీ ఆంధ్ర శ్రీ వందకు వందశాతం అయినట్లే అన్నగారు జై తెలంగాణ

  • @fy8xp
    @fy8xp 4 หลายเดือนก่อน +192

    ఇది ఇలా వదిలేస్తే..ఇంకో వెయ్యేళ్ళ తర్వాతైనా తెలంగాణ గీతం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..కిరవాణీ అంటే భవిష్యత్తు తరాలు మనల్ని మన్నించవు..ఈ గీతం మనకొద్దు అడ్డుకుందాం 🔥

  • @samuelsam4623
    @samuelsam4623 4 หลายเดือนก่อน +23

    కాంగ్రెస్ గవర్నమెంట్ అందరు కోరి తెచ్చుకుంది మన రాష్ట్ర గీతాన్ని మరియు మన రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం కోసమేనా

  • @venkatbandari8566
    @venkatbandari8566 4 หลายเดือนก่อน +32

    ఆయన పాటని సీనమాలో పెట్టడం మంచిది.
    తెలంగాణ ప్రజల వినరు.

  • @UripakkaShiva-pz8wn
    @UripakkaShiva-pz8wn 4 หลายเดือนก่อน +21

    అన్న మన తెలంగాణ బిడ్డలము అందరం కలసి పోరాడాలి ఇది మనతెలంగాణ ఆత్మ గౌరవం ❤❤❤జై తెలంగాణ ❤❤❤

  • @mr.maharaj8357
    @mr.maharaj8357 4 หลายเดือนก่อน +3

    సుక్క రాం నర్శన్న గారు చెప్పిన మాటలు నూటికి నూరుశాతం వాస్తవం good interview ❤

  • @sankarrao2970
    @sankarrao2970 4 หลายเดือนก่อน +40

    జై తెలంగాణా 🌹👏

  • @ravi2708
    @ravi2708 4 หลายเดือนก่อน +9

    చాలా మంచిగా చెప్పి నువ్వు నర్సన్న

  • @padmanamala7680
    @padmanamala7680 4 หลายเดือนก่อน +29

    తెలంగాణలో ఇంత ఇష్యూ జరుగుతుంటే కీరవాణి కన్నా సిగ్గు అనిపిస్తే లేదా మీ తెలంగాణలో నా వల్ల గొడవలు పెట్టడం నాకు ఇష్టం లేనీ చెప్పొచ్చు కదా మీ తెలంగాణలో ఇంకా ఎవరితోనైనా చేయించుకోమని చెప్పొచ్చు కదా

    • @mallaiahthokala1791
      @mallaiahthokala1791 4 หลายเดือนก่อน

      బతుకమ్మ పాటలు కవితకు ఆంధ్ర లో మ్యూజిక్ కొట్టొచ్చు అది మస్తు ఉంటది కదా మ్యూజిక్

  • @burrarajender8549
    @burrarajender8549 4 หลายเดือนก่อน +22

    Jai Telangana

  • @koppulamahender6015
    @koppulamahender6015 4 หลายเดือนก่อน +13

    తెలంగాణా అమరవేరులకు ఆత్మ శాంతి ఉండాలి , జైబోలో తెలంగాణ సంగీత దర్శకుడు టీఎస్ లో ఉండగా ఒక ఏపీకి పోవడం దారుణం

  • @greattelugu
    @greattelugu 4 หลายเดือนก่อน +29

    తెలంగాణ వాళ్ళకి అన్నం తినటం మేమే నేర్పాము తెలంగాణ ని మేమే అభివృద్ధి చేశాము అని ఆంధ్రోళ్లు అంటున్నారు చివరకి పాట కూడా మేమే ఇచ్చాము అంటారు

  • @rajumudiraj6028
    @rajumudiraj6028 4 หลายเดือนก่อน +23

    చుక్క రామ్ నర్సన్న వున్నది వున్నట్టు కాడిగి పారెసావు సూపర్ అన్న జై తెలంగాణా 💪

  • @narsingrao1307
    @narsingrao1307 4 หลายเดือนก่อน +12

    ఆయన అందే శ్రీ కాదు ఆంధ్రా శ్రీ స్వార్థం తో కీర్తి కండూతి తో రేవంత్ ప్రాపకం కొరకు అంధ శ్రీ గా మారి పోయినాడు. ఈయన గద్దర్ గారి సంస్మరణ సభలో గోరేటి వ్వెంకన్న ను అమ్ముడు పోయినాడు అని నర్మ గర్భంగా విమర్శించి ఇవ్వాళ ఈయన ఎవరికీ అమ్ముడు పోతున్నాడు.

    • @anilkumarkommanapally6341
      @anilkumarkommanapally6341 4 หลายเดือนก่อน

      Ikanunchi Andha (Guddi)Sri Ani kuda Anadaaniki Ayanane avakasham istunnattundhi gi katha antha

  • @parimalamahesh5555
    @parimalamahesh5555 4 หลายเดือนก่อน +12

    నేను ఫస్ట్ లైక్ కొడుతా యెందుకంటే సుక్క రామనర్శన్న Interview kabatti👍❤

  • @Srinvasgoud.RRachala-tm3jx
    @Srinvasgoud.RRachala-tm3jx 4 หลายเดือนก่อน +7

    ప్రజల బ్రతుకు మార్చడం అంటే బొమ్మలను మారుస్తారని వచ్చిన ముఖ్యమంత్రి ఇతను ఇంకో ఒకడు.పాట నాది అని ఇంకొకడికి అముకుంటున్నాడు

  • @RajeshwarNerella
    @RajeshwarNerella 4 หลายเดือนก่อน +26

    నమస్తే అన్నలు తెలంగాణ గీతాన్ని తెలంగాణ చిహ్నంని మారుస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతాది అయ్యా సీఎం గారు జరా ఆలోచించు ప్రజలు మరో ఉద్యమం చేయటానికి రడీగా ఉన్నారు మీ సీఎం పదవి ఉడటం కాయం 🚩🚩🚩జై తెలంగాణ జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 4 หลายเดือนก่อน +46

    జై కేసీఆర్ జై తెలంగాణ జై రైతన్న జై శంకర్ అన్న
    🪴🙏

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 4 หลายเดือนก่อน +17

    Jai telangana ✊✊🙏🙏

  • @logotv1478sir
    @logotv1478sir 4 หลายเดือนก่อน +51

    పాణాలు పోయేదాకా తెగించి కొట్లాడైనా గాని ఈ పాటను ఒప్పుకోము ఆ చిహ్నాన్ని మారిస్తే రేవంత్ రెడ్డి గారి బజ్జీలు రాలుతాయి

  • @bnrcreations284
    @bnrcreations284 4 หลายเดือนก่อน +2

    ఎది ఏమైనా పాటకు ఉన్న విలువ లేకుండా చేసిండు,అందెశ్రీ,ముందు ఉన్న పాటలో పౌరుషం , త్యాగం ఉంది,మొత్తం పాట విలువ అయితే మొత్తం పొయ్యింది,జై తెలంగాణ..జై జై తెలంగాణ.

  • @santhoshdandaboina188
    @santhoshdandaboina188 4 หลายเดือนก่อน +3

    రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల బతుకులు మార్చడానికి రాలేదు తెలంగాణ ప్రజల దోచి ఆంధ్రప్రదేశ్ వాళ్లకు తొత్తుల ఉడేందుకు వచ్చిండు

  • @mahendarpolasa3577
    @mahendarpolasa3577 4 หลายเดือนก่อน +3

    మేస్త్రి ఎల్లయ్య అందే శ్రీ అయ్యిండు, అందే శ్రీ ఆంధ్ర శ్రీ అయ్యిండు, అందే శ్రీ ఆడ శ్రీ అయ్యిండు, ఆఖరికి ఆకరికి అమ్ముడు పోయిన శ్రీ అయ్యిండు.... మా తెలంగాణ ప్రజలు ఎవర్ని నమ్మినా మాకు చివరికి జరిగేది ఇదే అని మొన్నటి ఎలక్షన్స్ లొ చంద్రబాబు గాడి తెలంగాణ పెంపుడు కొడుకుని గెలిపించిన తర్వాత తెలిసింది 🙏🙏🙏

  • @ashokdamera1444
    @ashokdamera1444 4 หลายเดือนก่อน +8

    పరిపాలనను వదిలేసి పాటల పంచాయితీలు అవసరం లేదు

  • @musthafashaik2688
    @musthafashaik2688 4 หลายเดือนก่อน +9

    అందెశ్రీని తెలంగాణా లో ఏ ప్రజా వేదికలలో గాని ఏ స్టేజిమీద గాని పిలవరాదు స్టేజి పైకి రానివ్వకూడదు వాన్ని తరిమి తరిమి కొట్టాలి తెలంగాణా ప్రజలారా జై తెలంగాణా

  • @ShankerMokkala
    @ShankerMokkala 4 หลายเดือนก่อน

    Sukhram Rasiyaof Telangana is very good writer Telangana ministers should encourage narsaiah very good singer very good writer and very intelligent Zee Telangana people are very happy regarding shukra Ram narsaiah. I Sailut him we are proud Telangana people to have such a great writers singers

  • @sathishkalvala5070
    @sathishkalvala5070 4 หลายเดือนก่อน +1

    జై తెలంగాణ

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 4 หลายเดือนก่อน +2

    అంద శ్రీ నీ, కోదండరాంను, నాగేశ్వర రావు అకునూర్ మురళి మల్లిగాడు అందరూ అమ్ముడు పోయారు రేవంత్ అన్న తిరుపతి రెడ్డ హోటల్ హయత్ లొ మీటింగులు పట్టి మరీ కనేశాడు

  • @srinid3696
    @srinid3696 4 หลายเดือนก่อน +21

    ❤❤❤ అందెశ్రీ అనేటోడు తెలంగాణ నోడిగా చచ్చిపోయిండు ఇక చీకుల కొరకు చీపు లిక్కర్ కొరకు మాత్రమే బతకాలి ❤❤❤

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 4 หลายเดือนก่อน +4

    సుక్కరామ్ నర్సయ్యకూ వున్నా ఆలోచన,తెలివి,ఆంధ్రాశ్రీ కి లేనట్లు అనిపిస్తుంది.ఇంక్కొక్కడు తెలంగాణ ద్రోహి?ఏపురిసోమిగాడు.YSషర్మిల ఉచ్చ తాగేసిన పనిమనిషి,తరువాత మళ్లీ,BRS లోకివచ్చీ?మళ్ళీగుంపు మేస్త్రి నోటుకు ఓటుగానితో, కలిసిపాయే?సూటికేసులూ అందుకుని,వానికి వొత్తసు పలుకుతున్నాడు.

  • @perumandlavenkatesh9063
    @perumandlavenkatesh9063 4 หลายเดือนก่อน

    Jai Telangana ✊✊✊✊✊✊

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj หลายเดือนก่อน

    మేము ఆంధ్రప్రదేశ్ అయినా ఉన్న ఊరికి, దేశానికీ విలువివ్వాలి. తెలంగాణ ఉద్యమం అద్భుతమైనది. దాన్ని గౌరవించాలి. దానికి విలవివ్వాలి. నర్సయ్య గారు చెప్పింది కర్రెక్ట్

  • @prasadgranites8141
    @prasadgranites8141 4 หลายเดือนก่อน +3

    తెలంగాణా పాటల రచయిత ఒకరు తెలం గాణా గాయని కోమలి అద్భుతంగా పాడే పాటను ., ఆమెను పక్కకు పడేసి ఆంధ్రా నుంచి మంగ్లీని తీసుకవచ్ఛి ఒక సినిమాకి పాడించినపుడు వీరు మాట్లాడలేదు.కాని కొందరు బతుకు తెరువలేని కవులు కోమ లికి మద్ధతు తెలిపినా మీరు స్పందించ లే! ..పోని ద్ధాం. ! ఇపుడు తెలంగాణా పా టకు సరైనోడు మహబూబాబాద్ కు చెంది న సంగీత ధర్శకుడు 'భోలేశావలి' ఉన్నా డు. ఇతని ప్రతిభను మెగాస్టార్ వేయినోళ్ళ పొగిడినాడు.! కనీసం ఇతనికి మద్ధతు తెలుపవలసినదిగా కోరుతున్నా!👉👉👉👉

  • @peddiaha7327
    @peddiaha7327 2 หลายเดือนก่อน +1

    Vallu iddaru ANDRA sishyule anna

  • @a.venkatesh9044
    @a.venkatesh9044 4 หลายเดือนก่อน +14

    సుక్క నర్సన్న సూపర్ అన్న

  • @tsrtcvenkanna3585
    @tsrtcvenkanna3585 4 หลายเดือนก่อน +4

    తమ్ముడు రామనరసయ్య అందే శ్రీ అదే ఎల్లయ్య సహజ కవి కాదు నీలాగా. ఆయన ఒక పాట రాయాలి అంటే సంవత్సారాలు పడుతుంది.ఒక్కొక్క పదం ఆలోచించి ఏరి ఏరి రాస్తాడు. ఆయన రాసిన పాటలు బాగానే ఉన్నా జయహే జయహే తెలంగాణ పాట చాలా పెద్దగా ఉన్నవి.పాఠశాలలో పిల్లలు అంత సమయం ఉండలేరు.ఇప్పుడు నీవు పాడిన పాట అద్బుతం.

  • @ANJANEYULUG-o7x
    @ANJANEYULUG-o7x 4 หลายเดือนก่อน

    Hats off sir. Points raised are very valid and solid

  • @bogojushivasaichary8047
    @bogojushivasaichary8047 4 หลายเดือนก่อน +1

    రేవంత్ చేతగాని ప్రభుత్వం అసలు సమస్యలు పక్కదారి పట్టించి ప్రజల దృష్టి మరల్చదానికే ఇలాంటి వివాదాలు ప్రజల ముందుకు తెస్తుంది. వేస్ట్ లీడర్ రేవంత్

  • @vbalarambalaram5541
    @vbalarambalaram5541 4 หลายเดือนก่อน +3

    Jai KCR Jai Telangana

  • @ChukkalaSatyanarayana-z6d
    @ChukkalaSatyanarayana-z6d 4 หลายเดือนก่อน +1

    Commentary super

  • @easamyadagiri8914
    @easamyadagiri8914 4 หลายเดือนก่อน +2

    చుక్క రామ నర్సన్న నేను సర్వేలు బిడ్డని ప్రతిదానికి విమర్శ చాలా గొప్పది విమర్శ ఆత్మ విమర్శ నువ్వు సొంతంగా పాట రాస్తున్నావు పాట పాడుతున్నావు నీ సంగీతం నేర్పింది ఎవరు ప్రతి ఒక్కరిని విమర్శించడం గొప్పతనం కాదు విమర్శిస్తే నీకు గొప్ప వాన్ని అయితే అనుకుంటున్నాం అది తప్పు నీ మనసును అడుగు అదే చెప్తుంది

  • @dr.mandabhaskaryadav-lyric8879
    @dr.mandabhaskaryadav-lyric8879 4 หลายเดือนก่อน

    ఇది యావత్ తెలంగాణ కళాకారుల అవమానించడం
    ఇది కేవలం తెలంగాణ అస్తిత్వం ఆత్మ అభిమానం ఆత్మగౌరవం ప్రతిబింబించే అంశం
    ఎం ఎం కీరవాణి గారు ఈ పాట చేసిన చేయకున్నా తనకు ఇంకా అదనంగా వచ్చే కీర్తి ప్రతిష్టలు ఏమీ లేవు తను సంగీత శిఖరాలను చేరిన మహోన్నత వ్యక్తి
    తెలంగాణ ప్రజల హృదయాలలో తన సంగీత స్వరాలతో శాశ్వత స్థానాన్ని పదులపరుచుకున్న తెలంగాణ ప్రజలు
    తెలంగాణ తుది దశ ఉద్యమంలో కళాకారుల ధూమ్ ధామ్ మాట పాట తూటలై ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ సాధించిన ఘనత తెలంగాణ కళాకారులకే దక్కుతుంది
    తెలంగాణ అస్తిత్వము ఆత్మ అభిమానం ఆత్మగౌరవాణి పెంపొందించే గొప్ప పాటను మన తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇవ్వాలని సూచించిన ప్రేమ్ రాజ్ తో తను మాట్లాడిన తీరు తనకంటే గొప్పగా ఎవరైనా చేయగలరా ఈ పాట కంటే గొప్పగా ఎవరైనా రాయగలరా అని ప్రేమ్ రాజ్ తో మాట్లాడిన ఆడియో సంభాషణలు బయటికి రావడంతో కవులు కళాకారులు సాహితీవేత్తలు మేధావులలో బాధ కలిగించింది దీనికి తెలంగాణ సంగీత దర్శకుల సంఘం అధ్యక్షులు బల్లెపల్లి మోహన్ తదితరులు తీవ్ర మనస్తాపంతో స్పందిస్తూ అంద శ్రీ రాసిన పాటను ఎంతగానో ఆదరించి అభిమానించినప్పటికీ తను తెలంగాణ మట్టి బిడ్డలైన సంగీత దర్శకులు గాయకులు రచయితలు కళాకారులపై ఇంత చిన్నచూపు సరి అయినది కాదు
    ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిన మన ప్రభుత్వం
    మన బిడ్డలకు మనం అవకాశం కల్పించకుంటే వాళ్ల ప్రతిభను గుర్తించేదెవరు గౌరవించేది ఎవరు మనమే చిన్న చూపు చూస్తే ఇతరుల సూపు ఏ విధంగా ఉంటుంది
    వారి అవకాశాలకు సమాధి కట్టినట్టు కాదా
    మన తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ప్రాణం ఉన్న శవాలుగా మార్చినట్టు కాదా
    తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా వ్యక్తిగత ఆశలు ఆశయాలు ఆకాంక్షల నెరవేర్చుకునే స్వార్థ ఆలోచనను సమర్థిస్తే
    ప్రభుత్వానికి చెడ్డపేరు రాధా తెలంగాణ బిడ్డలు తలదించుకునేలా చేయొద్దని మా ఆవేదన
    ఈ బిడ్డలే ఈ ప్రభుత్వ ఏర్పాటు కు అందెశ్రీ ఎదుగుదలకు అండగా నిలిచి ఆకాశానికి ఎదిగేలా సహకరించింది ఈ బిడ్డలే
    మరిచిపోకు ఈ గడ్డని మన బిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టడానికి పునర్ ఆలోచించాలని సవినయంగా తెలియజేస్తూ
    *💐హృదయపూర్వక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐*
    సదా సతతం సమస్త సమాజ హితహే హితః
    సదా సమస్త సమాజ ప్రజల శ్రేయస్సును ఉన్నతిని వృద్ధిని విజయాన్ని కోరుకునే
    *డా.మంద భాస్కర్ యాదవ్ రచయిత*
    TYWA-TCAWA-TGVSS-TG వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు
    *జై కళాకార్ జై జై కళాకార్*

  • @jameskumaraswamy5431
    @jameskumaraswamy5431 4 หลายเดือนก่อน +3

    కాంగ్రెస్ పార్టీ రేపు జాతీయ జెండా మూడు రంగుల జెండా అశోక చక్రాన్ని కూడా మార్చే అటువంటి ప్రయత్నంలో ఉన్నది దేశ ప్రజలారా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మేల్కొనండి ఆయన అందెశ్రీ కాదు ఆంధ్ర శ్రీ తెలంగాణ ప్రజలారా ఉద్యమకారులారా మేల్కొనండి కామెంట్స్ పెట్టండి ప్రజలను తట్టి లేపండి ఉద్యమాన్ని తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడండి గోల్కొండ చరిత్ర గాని ఎవరో ఓరుగాలి చరిత్ర గాని ట్యాంక్బండ్ చరిత్ర గాని ఉద్యమకారులు చరిత్ర గాని కాలేజీ గాని చరిత్ర గాని కనుమరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కచ్చితంగా అటువంటి కార్యకర్తలు ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు కచ్చితంగా ముందుకు రావాలి మేల్కోండి నిద్రలో నిద్రమత్తులో ఉండకండి కచ్చితంగా రాబోయే కాలంలో కాబోయే ఉద్యమకారులదే ప్రథమ స్థానం ఉంటది అలసిపోకండి

  • @Naag---216
    @Naag---216 4 หลายเดือนก่อน

    అందే శ్రీ ఆంధ్ర శ్రీ !!✍️🥱🥱

  • @SikkesrrnivasSikka
    @SikkesrrnivasSikka 4 หลายเดือนก่อน +2

    Jai Telangana Jai KCR Jai Harish ❤🎉

  • @sankurthisujatha2356
    @sankurthisujatha2356 4 หลายเดือนก่อน +7

    Wow sukka ramnarsanna supper song.manchi vivarana echaru

  • @drgopinath7940
    @drgopinath7940 4 หลายเดือนก่อน

    You are right Sukka Ramaiah garu

  • @parameshyadav4865
    @parameshyadav4865 4 หลายเดือนก่อน +1

    శంకర్ అన్నా....
    మిట్టపల్లి సురేందర్ గారితో డిబేట్ పెట్టు..

  • @Naag---216
    @Naag---216 4 หลายเดือนก่อน

    తెలంగాణ డెవలప్మెంట్ అంటే మార్పులు కాదు! మీ మైండ్ సెట్ మార్చుకోండి ముందు !?
    జై తెలంగణా జై జై తెలంగాణ !! ✍️👍✊💪👏🎉🎉

  • @muralimadhugoud8652
    @muralimadhugoud8652 4 หลายเดือนก่อน +3

    జై తెలంగాణ ✊✊

  • @venkatswamy4049
    @venkatswamy4049 4 หลายเดือนก่อน +4

    తెలంగాణాలో "అంధే శ్రీ" పత్ర, ఆంధ్రాలో "ఆంధ్ర శ్రీ" rayala seemalo " andhera shree" aa tharuvaa "anthamey shree"

  • @venkatbandari8566
    @venkatbandari8566 4 หลายเดือนก่อน +10

    అందెశ్రీ కనుమరుగు కావడం జరుగుతుంది.

  • @DJangaiah-b4n
    @DJangaiah-b4n 4 หลายเดือนก่อน +1

    జై భీమ్ జై తెలంగాణ చుక్కా రామ్ నరసన్న

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 4 หลายเดือนก่อน

    సుక్కా రాం నర్సయ్య గారు వాదన 💯నిజం....అందెశ్రీ తప్పు మాట్లాడారు....

  • @purshothammpreddy5639
    @purshothammpreddy5639 4 หลายเดือนก่อน +3

    Kakatiyulu means water resources of Telangana god's

  • @PagillaKrishna-lb2ph
    @PagillaKrishna-lb2ph 4 หลายเดือนก่อน

    అన్నా కామ్రేడ్ పుల్స్ స్టాప్ పెట్టాలి వేర్పాటు వాదం మీద చర్చ కామ్రేడ్ రామ్ నరసయ్య కామ్రేడ్

  • @gbrindia
    @gbrindia 4 หลายเดือนก่อน

    తెలంగాణ కళాకారుల పుట్టిన్నిళ్లు..తెలంగాణ వాళ్లకు రేషం,ఆత్మాభిమానం లేదా.. ఇప్పటికైనా కళ్లు తెరువండి..

  • @KakelliSymon
    @KakelliSymon 3 หลายเดือนก่อน

    ఆత్మ గౌరవం తో జీవించాలి అమ్ముకొని జీవించే చరిత్ర హీనులమైతాము తెలంగాణ ప్రాంత లో పుట్టి నా బిడ్డ ఎవడైనా ఆలోచించు కోవాలి

  • @bhaskerreddy5483
    @bhaskerreddy5483 4 หลายเดือนก่อน +5

    ❤ ok love this channel

  • @jagankurri3969
    @jagankurri3969 4 หลายเดือนก่อน

    మంచి మాట లు చెప్పుర్రు అన్న థ్యాంక్ శంకర్ అన్న

  • @medagonirajanna6564
    @medagonirajanna6564 4 หลายเดือนก่อน +1

    Super

  • @ArunaReddy-u8v
    @ArunaReddy-u8v 4 หลายเดือนก่อน +2

    Jai telangana jai kcr🎉

  • @padmarani8469
    @padmarani8469 4 หลายเดือนก่อน +4

    Andesree nijamaina Telangana vadi aite ala matladadu mana Telangana directorlanu avamanichadu jai Telangana🎉🎉🎉🎉

  • @U.RukminiRukmini
    @U.RukminiRukmini 4 หลายเดือนก่อน

    Mana poratala telangananu mayam chestadu reddygaru

  • @knrraju
    @knrraju 4 หลายเดือนก่อน +15

    Jai KCR sir

  • @bhaskarkanukula8329
    @bhaskarkanukula8329 4 หลายเดือนก่อน +3

    రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ నెగిటివ్ అవుతాయి..

  • @bakkigbr4421
    @bakkigbr4421 4 หลายเดือนก่อน +8

    ప్రభుత్వానికి పాటలకు ఎలాంటి సంబంధం లేదు సుక్క రాంనర్సయ్య గారు నువ్వు చదివింది ఏడో తరగతి నీ తెలివి నీకు నచ్చింది అలా అని వేరే వాళ్లను తప్పుగా చూడకూడదు మనందరం తెలంగాణ కోసమే కొట్లాడం పార్టీలను ముందుకు పెట్టి అనవసరమైన మాటలు మాట్లాడకు నరసయ్య గారు

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 4 หลายเดือนก่อน

      ప్రభుత్వం ఒప్పుకోకపోతె అందెశ్రీ ఒక్కడే పాటను రాష్ట్ర గీతంగా పెట్టలేడు కదా అంటె ఇందులో ప్రభుత్వ పాత్ర ఉంది

  • @mr_mhi_
    @mr_mhi_ 4 หลายเดือนก่อน +1

    కామెంట్ పెట్టే ముందు కవులను ఇష్టం వచ్చినట్లు విమర్శించే స్థాయి మనకు ఉందా అని ఆలోచించి కామెంట్ చేయాలి...
    కీరవాణీ రాష్ట్ర గీతానికి సంగీతం చేయడం తెలంగాణ బిడ్డలకు ఎవరికి ఇష్టం లేదు....

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 4 หลายเดือนก่อน

    అన్న అందె శ్రీ పాడిన పాట సూపర్ కొత్త పాట west

  • @rajeshwarrao7666
    @rajeshwarrao7666 4 หลายเดือนก่อน +1

    మన తెలంగాణ కవులకు , పాలకులకు బానిస మనస్తత్వం ఇంకా పోలేదు

  • @telugukeyboardnotesraj7162
    @telugukeyboardnotesraj7162 4 หลายเดือนก่อน

    వీడి లాంటి ముఖ్యమంత్రి అయితే...మళ్ళీ ..1year లో ఇది బాలేదు అని మారుస్తాడు
    తెలంగాణ ప్రజలారా.దయచేసి ఈ ముఖ్యమంత్రి మనకు వద్దు....దండం పెడతాను ఆలోచించండి
    జై చుక్క రమనసన్న ...
    మన తెలంగాణ లో చాలా మంది music director s ఉన్నారు కదా సీఎం గారు

  • @d.d.s.sakherd.d.s.sakher2297
    @d.d.s.sakherd.d.s.sakher2297 4 หลายเดือนก่อน

    చుక్క. రామ్ నర్సయ్య గారు మీరు ఒక తెలంగాణ పాట రాయండి

  • @santoshkumar-sd3iv
    @santoshkumar-sd3iv 4 หลายเดือนก่อน

    ఇదంతా ఎట్లుంది అని అంటే గుంపు మేస్త్రి దగ్గర తాపీ మేస్త్రి

    • @Sriram78691
      @Sriram78691 4 หลายเดือนก่อน

      😂😂😂

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 4 หลายเดือนก่อน

    ఆయన పాటకు మ్యూజిక్ డైరెక్టర్ హోదా కావాలట మన తెలంగాణా లో ఆ హోదా కలవారు లేరట అంటె ఆయనకు హోదానే ముఖ్యమైనట్టు మాట్లాడుతున్నాడు అందెశ్రీ

  • @ShankerMokkala
    @ShankerMokkala 4 หลายเดือนก่อน

    1300 students credit goes Telangana who sacrifice their life their life, in 1968_1969 Telangana registration under Chenn Reddy 750 peopl sacrifice their life Vishal credit goes to Telangana students Telugu people and Telangana writers only sukhram narsaiahis very good writer because we should respect , under Andhra government Telangana Telangana MLAs and ministers were correctedand they should dance on Andhra under ministers

  • @KondaiahAnnam
    @KondaiahAnnam 4 หลายเดือนก่อน

    అందెశ్రీ.గారు.ఆంధ్రకు.పోయి.ఆయన.టాలెంట్.చూపెట్టాలి.అనే.ఆలోచన.ఇది.కలుపుకోలుగా.పనికి.వస్తది..ఆంధ్రలో.కూడా.ఆయన.కున్న.అంటే.అందెశ్రీ.కి.ఉన్న.టాలెంట్..ఆంధ్రాలో.ఎవరికి.లేదు. అని.నిరూపిస్తాడు.వేచి.చూడండి.రేవంత్.కీరవాణి. ల.ద్వారా.అందెశ్రీ.అవకాశాలు.చాలా.వస్తాయి..ఇది.అందెశ్రీ.అంతర్లోచన.భ్రమ.

  • @chanderkeesara7707
    @chanderkeesara7707 4 หลายเดือนก่อน

    Good debate Shankar bai Sukka ramnarsaiah we are not accept such activities of Congress government please focus on development.

  • @nagraj5723
    @nagraj5723 4 หลายเดือนก่อน

    మనిషి కి అహం వుంటే అచ్చం అందే శ్రీ లాగే వుంటాడు అని అర్థమవుతుంది..

  • @banalanagarjuna2893
    @banalanagarjuna2893 4 หลายเดือนก่อน

    అందెశ్రీ కి బతుకు నిచ్చిందే తెలంగాణ కళాకారులు

  • @RajuYadav-jc9fj
    @RajuYadav-jc9fj 4 หลายเดือนก่อน +1

    Super anna

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 4 หลายเดือนก่อน

    Ramnarsanna,namaskaram,mee,athmanyayam,athmavivekam,gurinchi,pranthiya,gauravamnu,pranthiya,aathmatho,manavaathmanu,paramaathmatho,anusandhanamnu,manchigavivarinchinaru,thelangana,gauravamnukapadutaku,nirdeshinchinaru,hrudayapurvaka,vandanalu

  • @landerirajaram5076
    @landerirajaram5076 4 หลายเดือนก่อน

    సుక్కా రాంనరాసయ్య మాటల్లో అహంకారం కనిపిస్తుంది.

  • @Sriram78691
    @Sriram78691 4 หลายเดือนก่อน

    ప్రతి స్కూల్లో పాడేది జయ జయహే తెలంగాణ పాట నే అదే పాట ఇంకా గుర్తించలేదు గుర్తించలేదని ఏడుస్తారు ఏం గుర్తించాలి. బయట రౌడీయిజం ఎక్కువైంది దాని గురించి పట్టించుకోండి సీఎం గారు

  • @wiseman6007
    @wiseman6007 4 หลายเดือนก่อน +6

    Jai Telangana 🔥🔥

  • @peddiaha7327
    @peddiaha7327 2 หลายเดือนก่อน +1

    Keeravani garu Kuda balisinolla Bali mekane anna

  • @RajuAvula-jm7vo
    @RajuAvula-jm7vo 4 หลายเดือนก่อน +2

    Ramnaranna nuvvu Anna nijamyna Telangana bidda

  • @Pittlasatyanarayana
    @Pittlasatyanarayana 4 หลายเดือนก่อน

    Jai telangana ❤ chala correct matladav anna Malli telangana kosam poratam cheyalsi vasthadhu a

  • @vedirevenkatreddy802
    @vedirevenkatreddy802 4 หลายเดือนก่อน

    Super Ram narsanna

  • @MrNagaraj86786
    @MrNagaraj86786 4 หลายเดือนก่อน +4

    KCR Garu Okkare Telangana Prayojanalu Kaaladagalaru... Jai Telangana Jai KCR Jai BRS!

  • @venkatswamy4049
    @venkatswamy4049 4 หลายเดือนก่อน +1

    తెలంగాణ వచ్చి నప్పుడే యిలాంటి "కలుపు మొక్కలను" పీకి వేరు పడేసి ఉంటె ఇంత తథాంగము సమస్యలు వచ్చేటివి కావు.

  • @ilapakarakesh4251
    @ilapakarakesh4251 4 หลายเดือนก่อน

    రామ్ నరసన్న మాట్లాడే ప్రతి మాట నిజం

  • @aralaramesh3935
    @aralaramesh3935 4 หลายเดือนก่อน +1

    Your Analysis super brother

  • @nithinrajudamanoori8271
    @nithinrajudamanoori8271 4 หลายเดือนก่อน

    మార్పు కావాలి మా బతుకులు మారాలి అనే ఆలోచనతోనే తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, అంతేకానీ మీరేదో మంచోళ్ళు అని కాదు. మార్పు అంటే2,3నెలల్లో నే 1000,1200రూపాయలు ఉన్న 25కిలోల బియ్యం బ్యాగు 1500,1600లు కావడంకాదు 80 రూపాయలు ఉన్న కందిపప్పు200లు కావడం కాదు.

  • @dasharathmuthyala3324
    @dasharathmuthyala3324 4 หลายเดือนก่อน

    Good message Anna song ni addukovali kiravani voddu manaki mana thelangana gayakule padali tg number plate change ni kuda addukovali charminar logo ne bagundhi.

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 4 หลายเดือนก่อน +4

    ANNA meru super super ANNA GOOD 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajamahender8340
    @rajamahender8340 4 หลายเดือนก่อน +3

    Yes bro I opposed KCR when he was doing wrong things, again he is doing same thing, So slowly congress will get against telangana people

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 4 หลายเดือนก่อน +1

      కేసిఆర్ ఏం తప్పచేశాడు అందరికి నీళ్ళు,కరెంటు ,ఇవ్వడం తప్పా కులవృత్తిదారులకు ఆదుకోవడం తప్పా ఉద్యోగాలు ,పించన్ లు రైతుబందు ,స్కూల్ భవనాలు ,మెడికల్ కాలేజిలు ,కలెక్టరేట్లు ,హాస్పిటల్స్ తదితర అభివృద్ది పనులు చేయటం తప్పా ఇవేనా కేసిఆర్ చేసిన తప్పులు ఇవి మీకు తప్పులుగా కనపడుతున్నాయా అంటె మీరు పుకార్లు నమ్ముతున్నారని, సొంతంగా అనలైజ్ చేయటం లేదని అర్థం అవుతున్నది ఆధారాలు లేని చెప్పుడు మాటలు సమాజానికి చేటు

    • @rajamahender8340
      @rajamahender8340 4 หลายเดือนก่อน

      @@laxmanmurahari-mech5225 Raithu bandhu vandala ekaraalu unnavallaku ivvatam correcta?

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 4 หลายเดือนก่อน +2

      @@rajamahender8340 ఇదే మీరు ఎవడో చెప్పిన అబద్దాల మాటలను నమ్ముతున్నారు కాని సొంతంగా అనలైజ్ చేయటం లేదని తెలుస్తుంది ఈ రాష్ట్రంలో భూయాక్టు సీలింగ్ వల్ల వందల ఎకరాల వ్యవసాయభూమి లేదని తెలుసుకోండి మీ లాంటి తెలిసి తెలియని వాళ్ళవల్ల సమాజంలో చెడు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 4 หลายเดือนก่อน

    ఎప్పుడయిన ఒక రాష్ట్రగీతం వివాదస్పదంగా ఉండకూడదు వచ్చిన ప్రతి గవర్నమెంటు మార్చుకుంటూ పోతె దానికి విలువ పోతుంది