18. మీ మనసు మీ మాట వినటం లేదా ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 164

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 9 หลายเดือนก่อน +9

    మీ శీర్షికలతో మెదడు లో వున్న పిచ్చలు అన్ని పోతున్నాయి sir 🙏

  • @mulaprasadreddy2395
    @mulaprasadreddy2395 2 หลายเดือนก่อน

    ఈ శీర్షికలో మీరు చాలా వివరములు అందచేసారు, వీటిని ఎక్కువగా ఆచరించే దానికి ప్రయత్నిస్తాను గురువు గారు, మీకు పాదాభివందనాలు 🙏 కృతజ్ఞతలు 🌹🙏🙏🙏 గురువు గారు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 หลายเดือนก่อน

      జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...

  • @Anilsree-06
    @Anilsree-06 หลายเดือนก่อน

    Sir danyavadalu sir!! Asha pothey Anni pothay. Mi speech chala bagundhi sir. Chara achara pranikotlu shukinobavathu.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  หลายเดือนก่อน

      Thank you.God bless you... మంచిగా జీవిద్దాము. మంచిని మించిన సాధన లేదు.

  • @annavajjhalavenugopal7389
    @annavajjhalavenugopal7389 9 หลายเดือนก่อน +3

    మనయేవ మనుష్యానామ్ కారణం బంధమోక్షయో:
    మనస్సే మనుషులను బంధిస్తుoది.. విడుదలకు కారణం అవుతుంది..
    చాలా సరళంగా, అందరికి అర్థం అయ్యేటట్లు చెప్తున్నారు
    🙏🏽🙏🏽🙏🏽

  • @babubce1132
    @babubce1132 4 หลายเดือนก่อน

    🙏నమస్కారం గురూజీ. చాలా బాగా విశధిక రించారు. 🙏🙏🙏

  • @sandhyrani8019
    @sandhyrani8019 9 หลายเดือนก่อน +3

    ఈరోజు ఈ శీర్షిక విన్న తర్వాత కాదు సార్ మీ శీర్షికలు ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు విన్నప్పటి నుండి నాలో ఉన్న చెత్త రెండు సంవత్సరాల నుంచి బయటికి పోతూనే ఉంది మీలాంటి గొప్ప వ్యక్తుల సందేశాలు మనసులో స్థిర పడుతున్నాయి అంటేనే లోపట చెత్త పోయిందని అర్థం ఇప్పుడు నాలో నేను నాతో నేను ఉంటూ సజ్జన సాంగత్యం లో ఉంటున్నాను

  • @vivekboddu8488
    @vivekboddu8488 8 หลายเดือนก่อน +1

    మీరు చెప్పేదాంట్లో సంశయం తీర్చడమే కాకుండా ఎదుటివారిలో మార్పుకు మీరు ఎంతో తపన పడుతున్నారు అని మాకు అర్ధమవుతుంది.
    మీకు కృతజ్ఞతలు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము .. మంచి ఆలోచనలు , మంచి పనులు , మంచి వినటాలు ,మంచి చూడటాలు ... ఇవి మన శరీరములో మంచి రసాయనాలను ఉత్పత్తి చేసి ఆరోగ్యానికి సహకరిస్తాయి .. మంచి మనసు ఏర్పడి తిరిగి మంచినే మనలో పెంచుతుంది ... మంచి మనకు మనము చేసుకునే మేలు మాత్రమే ...

  • @venkataramanakeesara6771
    @venkataramanakeesara6771 3 หลายเดือนก่อน

    100 percent correct sir... Adbhutam..

  • @chippagirisatyasreedhar5431
    @chippagirisatyasreedhar5431 9 หลายเดือนก่อน +2

    చాలా ఛాల thanks swami
    ఇది నేను అడిగిన ప్రశ్న
    ఈరోజు నుంచి నేను కచ్చితంగా ట్రై చేస్తాను స్వామి మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @chalumurisuryanarayana4809
    @chalumurisuryanarayana4809 วันที่ผ่านมา

    I have listened so many spiritual lectures both in English and telugu. This is gold among all those. Hats of to you. This is only enough for entire life. Every body should forward to everyone.

  • @p.munirathnamreddy8865
    @p.munirathnamreddy8865 7 หลายเดือนก่อน

    ఈ శీర్షికలో మీరు చెప్పినవన్నీ నగ్న సత్యాలు. నమస్కారం గురువుగారు 🙏🙌🙌🙌

  • @lakshmiramana5351
    @lakshmiramana5351 9 หลายเดือนก่อน +2

    అనుభవంతో చెబుతున్నారు ఇవి నిజంకాదు అని ఎలా అనగలం ఇప్పటివరకూ మీరు చెబుతున్న విషయాలు నెమ్మదిగా అనుభవం లోనికి తెచ్చుకొనే ప్రయత్నానికి పూనుకోవాలి అంతేకానీ ఇతరత్రా ఆలోచన అనవసరం . నేను మాత్రం మీరు చెబుతున్న విధంగా నెమ్మదిగా ప్రతి రోజూ ప్రయత్నం చేస్తున్నాను.మీకు సదా వినమ్రతతో కృతజ్ఞతలు ❤

  • @velupularaju3588
    @velupularaju3588 8 หลายเดือนก่อน +1

    Satyam

  • @uttamthipparapu8890
    @uttamthipparapu8890 8 หลายเดือนก่อน

    అంతటి ఏకాగ్రత, నిబద్ధత, ఓపిక తో నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉండాలనే సంకల్పంతో చేసే ఆలోచన నే...జీవితం!
    చాలా బాగా వివరించారు..😍🙏

  • @p.munirathnamreddy8865
    @p.munirathnamreddy8865 7 หลายเดือนก่อน

    Sukhinobhavantu Sir🙏🙏🙏

  • @SaiChopparapu
    @SaiChopparapu 27 วันที่ผ่านมา

    విననిదే మనస్సు . వినగలిగితే అదే ఆత్మ స్వామి🙏

  • @Ramadevi-wk7yx
    @Ramadevi-wk7yx 9 หลายเดือนก่อน

    15. Driving explain chala bagundi

  • @CrochetrecipeinTelugu
    @CrochetrecipeinTelugu 9 หลายเดือนก่อน

    ఆత్మ మాట్లడు తున్నట్టు నీ దేవుడిని అన్నట్టుగా వుంటుంది. నేను మీ వీడియోలు బాగా చూస్తున్నాను. Thank you sir

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 2 หลายเดือนก่อน

    Vishwashakhi. .....mimalni oka instrument ga chesukoni lokakalyanam cheyistundhi...Thankyou

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 9 หลายเดือนก่อน

    Dhanyavadamulu .sir.🙏🙏

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 9 หลายเดือนก่อน

    Guruvugaaru chaala vivaranga cheppinaru meeku paadabhi vandanamulu.🙏🙏🙏

  • @ganeshbookbureau2517
    @ganeshbookbureau2517 6 วันที่ผ่านมา

    SIR NAMASKARAM, YOUR EXPLAIN THE WAY IS SUPERB SIR, TQ VERY MUCH

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 วันที่ผ่านมา

      మంచిగా జీవించటానికి వీలైనంత తప్పక ప్రయత్నిద్దాము.. మంచిని మించిన సాధన లేదు. God bless you.

  • @padmachittimali6107
    @padmachittimali6107 9 หลายเดือนก่อน

    Hari om. 🙏🙏🙏🌹🌺🌹😌

  • @JanampallyPrashanth
    @JanampallyPrashanth 7 หลายเดือนก่อน

    Chala Baga chepparu sir

  • @srinivasaraog1926
    @srinivasaraog1926 หลายเดือนก่อน

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻

  • @vivekboddu8488
    @vivekboddu8488 8 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారూ

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము .. మంచి ఆలోచనలు , మంచి పనులు , మంచి వినటాలు ,మంచి చూడటాలు ... ఇవి మన శరీరములో మంచి రసాయనాలను ఉత్పత్తి చేసి ఆరోగ్యానికి సహకరిస్తాయి .. మంచి మనసు ఏర్పడి తిరిగి మంచినే మనలో పెంచుతుంది ... మంచి మనకు మనము చేసుకునే మేలు మాత్రమే ...

  • @SuryanarayanaMeduri-k2w
    @SuryanarayanaMeduri-k2w 9 หลายเดือนก่อน

    TQ.అద్భుతం.సహజంగా ఉంది.

  • @shankarkundharapu4136
    @shankarkundharapu4136 9 หลายเดือนก่อน

    హరి ఓం మీరు చెప్పు తున్న శి ర్శి కలు వింటున్న కొద్ది నాకు ద్యానం లో అర్ధం అయింది ఒక శే బ్దం వస్తున్నది దానిని విన్న కొద్ది ప్రశాంతంగా ఉంది మీరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు నిజంగా మీరు అనుభవించి ఆస్వాదించి చెప్పే స్తున్నారు మీకు ధ్యవాదములు ఇంకా లోతు గా మంచి వి చాలా పెట్టండి

  • @chakradharbobby4328
    @chakradharbobby4328 9 หลายเดือนก่อน +1

    Sir, me voice chala baguntundi

  • @pavanbunny4060
    @pavanbunny4060 9 หลายเดือนก่อน

    Thank you univers 🌍🙏

  • @rajshekhar7130
    @rajshekhar7130 9 หลายเดือนก่อน

    Sri gurubhyo namaha 🙏🙏

  • @Saladibhaskararao
    @Saladibhaskararao 9 หลายเดือนก่อน

    చాలా చాలా సూపర్ సార్

  • @j.omkali5620
    @j.omkali5620 4 หลายเดือนก่อน

    ఓం 🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  4 หลายเดือนก่อน

      మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....

  • @veeranarayanakancharla9776
    @veeranarayanakancharla9776 9 หลายเดือนก่อน

    Correct, everyman struggling their evil thoughts

  • @srihariraoyenigalla9142
    @srihariraoyenigalla9142 9 วันที่ผ่านมา

    మీరు నిఘంటువుకే నిఘంటువు లాంటివారు. ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా మీలాంటి వాళ్లతో స్వచ్ఛందంగా నిర్వహిస్తే చాలా బాగుంటుంది. 🕉️

  • @suneethaanemu3493
    @suneethaanemu3493 8 หลายเดือนก่อน

    Correct Sir... Thank you so much sir.. Namaste sir

  • @santha9398
    @santha9398 9 หลายเดือนก่อน +1

    Sir short audios cheyara sir

  • @kvpnchari8549
    @kvpnchari8549 3 หลายเดือนก่อน

    E lanti vedio naku 3 years before vasthe Nenu Chala bagupadevadine sir

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      పరవాలేదు.ఇప్పటికైనా మంచి తెలుసుకోని మంచిగా జీవించండి.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      God bless you.. సంతోషముగా వుండండి. అందరితో మంచిగా వుండండి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది.

  • @chalumurisuryanarayana4809
    @chalumurisuryanarayana4809 วันที่ผ่านมา

    At least,once in a week if we able to listen this video again and again ,this is enough for the life. No other topic is needed to develop your personality. Believe it and we will do wonders.

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 9 หลายเดือนก่อน

    🙏🙏
    అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @smprasad75
    @smprasad75 7 หลายเดือนก่อน

    ఇంద్రియాలు. వున్నవాడు ఇంద్రుడు కొత్తమాట విన్నాం❤

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 หลายเดือนก่อน +1

      మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...

    • @smprasad75
      @smprasad75 7 หลายเดือนก่อน

      అవును నిజమే అలా ఉంటే మనసుకు మన అంతరతమమైన జీవనానికి మేలు🙏🌺🙏

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 8 หลายเดือนก่อน

    Thank you so much sir

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  8 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ..

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi 9 หลายเดือนก่อน

    I am 56 years old I met the right teacher I am receiving the right knlowedge now but it is bit late there is no meaningfull comunication between me and my surroundings I am introvert now I am understanding what I missed in my life

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  9 หลายเดือนก่อน

      ఏది జరిగినా అది మన మంచికే ... మీకు ఆ స్వభావం వుండటం వలన ఏర్పడిన పరిస్తితులు మీకు ఆధ్యాత్మికత అర్ధమయ్యేలా చేసి ఉండవచ్చు .. ఇప్పుడు బాగా వుండే ప్రయత్నం చేయండి ... god bless you ..be happy..be good .. be kind .. good is god ...

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 9 หลายเดือนก่อน

    meeru best psychiatrist🙏🙏🙏🙏

  • @girijaskitchen6250
    @girijaskitchen6250 8 หลายเดือนก่อน

    🙏🙏🙏👏👏👏

  • @NarsimhuluVasupalli
    @NarsimhuluVasupalli 9 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @ganeshthota1525
    @ganeshthota1525 9 หลายเดือนก่อน

    👏👏👏👏👏👏👏👏

  • @sunkaraumaparvathi-bh5pf
    @sunkaraumaparvathi-bh5pf 8 หลายเดือนก่อน

    Naku devudu meeda otlu vastai danito chala bayapadutunna A work cheyalekapotunna

    • @sunkaraumaparvathi-bh5pf
      @sunkaraumaparvathi-bh5pf 8 หลายเดือนก่อน

      8 years numdi medicine vadutunna kani alochanalu taggadamledu please solution cheppamdi

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 หลายเดือนก่อน

      మీరు అడిగిన ప్రశ్నకు సమాధానముగా 1388 శీర్షిక may 24 తారీకున చెప్పటము జరిగినది . వినగలరు

  • @achyuthanagarathnamma1033
    @achyuthanagarathnamma1033 4 หลายเดือนก่อน

    Namasta sar mee Peru chappndi

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  4 หลายเดือนก่อน

      చెప్పేవారి పేరు ,వూరు ,గుర్తింపు కన్నా జ్ఞానము ప్రధానమైనది god bless you..be happy .. be good .. be kind ...

  • @samuelvadala2120
    @samuelvadala2120 9 หลายเดือนก่อน

    ❤❤❤THANQ❤UNIVARSE❤❤❤

  • @varrekavithakavitha5341
    @varrekavithakavitha5341 9 หลายเดือนก่อน

    Sir naku chanipoyina vallu gurtostaru enta try chesina chanipoyina vallu gurtostaru sir pls requist reply sir na mind control lo ledu bayamvestundi depression lo unnanu na kosam oka video cheyandi sir mind control lo ledu sir pls sir

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  9 หลายเดือนก่อน

      ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 21శీర్షిక వస్తుంది వినగలరు ...god bless you..be happy .. be kind ...

  • @swapnasaddanapu3427
    @swapnasaddanapu3427 9 หลายเดือนก่อน

    Uncle meru naku devudu ichena guruvu

  • @sunkaraumaparvathi-bh5pf
    @sunkaraumaparvathi-bh5pf 7 หลายเดือนก่อน

    Otlu ealaa tappimchukovaalo cheppamdi please

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 หลายเดือนก่อน

      అసలు మీరు చెప్పే ఒట్లు ఏమిటో నాకు తెలియటం లేదు...

    • @sunkaraumaparvathi-bh5pf
      @sunkaraumaparvathi-bh5pf 7 หลายเดือนก่อน

      @@divineplanet-designinglive1681 oka saree konadaniki shop ki vellanu anukomdi saree komutunnappudu manassullo ee saree teesukumte anjaneyaswamy meeda ottu ani vastumdi danito aa saree bayapadi teesukonu okavela teesukunna devudu meeda ottu vacgesimdi kAttukumte na family ki eamynaa avutumdi eamo ani bayam umdi

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 9 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @vulusujhansi9526
    @vulusujhansi9526 9 หลายเดือนก่อน

    super sir

  • @nageswararao4365
    @nageswararao4365 8 หลายเดือนก่อน

    Correct

  • @shankarkundharapu4136
    @shankarkundharapu4136 9 หลายเดือนก่อน

    ద్యానం చేస్తూ ఉంటే కొన్ని అలా వట్లు మార్చ్ కోవాలి అంటున్నారు నాకు మందు తాగుడు అలవాటు ఉంది మటన్ చికెన్ తినే అలవాటు ఉంది మానెయ్యాలి అంటారా

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  9 หลายเดือนก่อน

      మంచికి దగ్గరయ్యము అనటానికి గుర్తు చెడుకు దూరమవ్వటమే ...మీ ఇష్టం ...god bless you.. be happy .. be good .. be kind .. good is god ....

  • @vivekboddu8488
    @vivekboddu8488 8 หลายเดือนก่อน

    నేను మిమ్మల్ని ఒకటి అడగాలి.
    మనిషి జీవితానికి తెలివితేటలు-జ్ఞానం రెండూ అవసరమే కదా, ఈరెండూ ఒకటేనా? ఏమన్నా భేదం ఉందా? ఈ సంశయాన్ని నివృత్తి చేయగలరు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  7 หลายเดือนก่อน

      మీరు అడిగిన ప్రశ్నకు సమాధానముగా 1388 శీర్షిక may 24 తారీకున చెప్పటము జరిగినది . వినగలరు

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 9 หลายเดือนก่อน

    🙏

  • @ramanaramana6863
    @ramanaramana6863 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @kumarreddy9497
    @kumarreddy9497 9 หลายเดือนก่อน

    🙏🏽🙏🏽🙏🏽

  • @sunkaraumaparvathi-bh5pf
    @sunkaraumaparvathi-bh5pf 6 หลายเดือนก่อน

    Manassullo negitive thought vachinappudu aa aalochana nadi kadu anukumte papam raadu kadaa

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 หลายเดือนก่อน

      రాదు, అసలు ఏ ఆలోచనకు పాపము రాదు. పాపము రావాలంటే మనము కావాలని ఇతరులను బాధపెట్టాలి. ఆలోచనలు మననే ఇబ్బంది పెడతాయి. అనవసర ఆలోచనలు మీకే కాదు అందరికీ వస్తాయి. కొందరు వాటిని వదిలి వేస్తారు. కొందరు అనవసరాన్ని కూడా గట్టిగా పట్టుకుంటారు.. అనవసర ఆలోచనలు వదలివేయటం నేర్చుకోండి. God bless you.

  • @santha9398
    @santha9398 9 หลายเดือนก่อน

    Ivi kuda chala baguntunnayi kani time kudaranappu avi kuda vindamani sorry thappuga anukokandi

  • @NarsimhuluVasupalli
    @NarsimhuluVasupalli 9 หลายเดือนก่อน

    100% true

  • @mendaappanna3789
    @mendaappanna3789 9 หลายเดือนก่อน

    Not count your teachings శతసహస్ర వందనాలు.

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 9 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  9 หลายเดือนก่อน

      god bless you..

    • @atlasaraswati1939
      @atlasaraswati1939 9 หลายเดือนก่อน

      ఆర్యా నమస్తే జీవితం విలువలు తెలియ చేసి ధన్యులను చేసారు. ఎంత విలువైన సందేశం ఇచ్చారో 'నమస్తే

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @vadladathatri624
    @vadladathatri624 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Ramadevi-wk7yx
    @Ramadevi-wk7yx 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @mohanadeepa6191
    @mohanadeepa6191 9 หลายเดือนก่อน

    🙏

  • @nareshchinthala2983
    @nareshchinthala2983 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @bhagavathich7371
    @bhagavathich7371 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @nagudevi496
    @nagudevi496 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 6 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 หลายเดือนก่อน

    🙏🙏🙏