సాయి మా జీవితాన | Sai Maa Jeevitaana | A Song Offering by Alumna of SSSIHL
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- #SriSathyaSai #RadioSaiTelugu #SandeshaJhari
సాయి మా జీవితాన సర్వం నీవేనుగా
మా హృదయ మందిరాన కొలువై నీవుండుమా ...
నీ నామమే మా శ్వాసయై
నీ భావమే మా ప్రాణమై
నిను చేరు చిరు దివ్వెలం
సాయి మా జీవితాన సర్వం నీవేనుగా
మా హృదయ మందిరాన
తల్లి తండ్రి గురువు నేస్తం మాకన్ని నీవే కాదా
మా జీవన గమనానికి రథసారథి నీవే కాదా
నీ సన్నిధినే కోరితిమీ
నీ చరణములను చేరితిమీ
ఆ చల్లని నీ చూపులే ప్రేమామృతం వర్షింపగా వికసించే మా జీవితం
సాయి మా జీవితాన సర్వం నీవేనుగా
మా హృదయ మందిరాన కొలువై నీవుండుమా ...
నీ మమతల వడిలో చేరి వికసించిన మల్లెలం
నీ పలుకుల పరిమళాలను వెదజల్లే మాలికలం
ఎన్నడూ వాడని పూమాలగా నీ హృదయములో ఉండాలని
నీ సేవకే మా జీవితం xxx పునరంకితం
సాయి పాదాలకే అర్పితం
సాయి మా జీవితాన సర్వం నీవేనుగా
మా హృదయ మందిరాన కొలువై నీవుండుమా ...
నీ నామమే మా శ్వాసయై
నీ భావమే మా ప్రాణమై
నిను చేరు చిరు దివ్వెలం
సాయి మా జీవితాన సర్వం నీవేనుగా
మా హృదయ మందిరాన కొలువై నీవుండుమా ...
నీ పాదాలకే పునరంకితం
For Telugu program-related feedback, please write to sandeshajhari@sssmediacentre.org or listener@sssmediacentre.org
Join our Telegram Channel or WhatsApp groups for daily messages/photos/videos of Bhagawan and updates from Prasanthi Nilayam -
Telegram - t.me/SriSathya...
WhatsApp Group - chat.whatsapp....
Instagram - @srisathyasaisandeshajhari
RadioSai Telugu Website, Schedule and Download page - www.sssmediacen...
СВАМИ ВСЕГДА С НАМИ 🙏🏻 ⚘️ 🌸 🌺 🙏🏻 ⚘️ 🌸 🌺 🙏🏻 ⚘️ 🌸 🌺 🙏🏻 ⚘️ 🌸 🌺 🙏🏻 ⚘️ 🌸 🌺 🙏🏻 ⚘️ 🌸 🌺 🙏🏻
❤❤❤ОМ ШРИ ШРИ ШРИ САИ РАМ 🌸 🌺 ⚘️ 🌸 🌺 ⚘️ 🌸 🌺 ⚘️ 🌸 ❤❤❤
ఓం శ్రీ సాయిరాం
Aum sri sairam...... fantastic and wonderfulll singing.......u gave sooo much happiness to all of us......swami bless u all Abundantly....... ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
God bless you abundantly..,..god blessings always with you 💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏
💖🕉💖SRISAIRAM SWAAMEE , Incomparable Your LOVING. LOVE SWAAMEE , IS THAT SWEET SONG !!!!!
Beautiful song OM Sai Ram
Sameer please cure my throat pain Jai Sai ram😊
గుడ్ఈవనింగుథ్యాంక్యుశ్రీసత్యానారాయణసాయిరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గుడ్ తండ్రిసాయిరామ్🙏🙏🙏🙏🙏🙏
AUM SAIEESHWARAYA VIDMAHE SATYA DEVAYA DHEEMAHI TANNAH SARVAH PRACHODAYAT ❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ల వ్ యూ
Om Sree Sai Ram
СВАМИ ВСЕГДА С НАМИ🙏🕉🕉🌷💖🙏🕉💖🌸🌹🙏🕉🌷💖🙏🙏
Soooo HeartTouching Singing Extremely Beautiful Heart Touching DARSHAN of Bhagwan N Lovely Performence By SchoolChildren 🙏🙏🙏
తండ్రి నీ దర్శనం కలిపించు అయ్య ఓం సాయి రామ్
Jai Sairam🙏👌
Wow..what a beautiful rendition. Moved by the audio visual. Nostalgic 😌Past is past, they say but how can I not think of that past where I danced infront of Bhagavan during that ARMY program.
Om sai ram❤❤❤
మనోహరం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻సాంగ్ 👣🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️🌹🌹🌹🌹
Om sai ram🙏🙏🙏
Aum Sri Sai Ram ❤
Sairam
Om Sri Sai Ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
super undhi paata❤
Om Sri Sai Ram 😊
ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏
Chalayan baga raseru anthakanna baga paderu swami Darshana m chala bagundi
Lovely lyrics and music connects with our swami
Sairam..chala.chala.bagapadaru.jaisaram
Sairam.
AUM Shree sathyasai rama 🍁⚛️🌸☸️💐💮🍀🌻💐🍀
Sai Ram
ఓం శ్రీ సాయి రామ్
Excellent.. melodious..most blissful rendering.👌👌👌👏👏👏🙏🙏🙏
Goose bumps oche song 🙏🌹🌹🙏
బాబా 🙏🙏🙏🙏🙏
Adbhutham ga undi...emotional chesaru..thank you.
👌👌👌👌🙏🙏🙏♥️♥️♥️
Very very wonderful song❤❤❤
very beautifully written and sung..swami bless all of you
ОМ ШРИ САИ РАМ🙏🕉🌷🌸🌹🌷🌸🌹🌷💖🌸🌹🌷💖🌸🌹🌷💖🌸🌷🌷💖🌸🌹🌷💖🌸🌹💖🌸🌹
Lovely song and instantly connects with our beloved swami. Heart touching lyrics and enjoying this song again and again
Very nice ... excellent singing 👏👏
Aum Sri Sairam 🙏🙏❤️❤️❤️🙏🙏
You are my everything Swami
Keep our bond strong
Lovely lyrics and music that bring us closer to swami.
🙏🙏🙏🙏🙏🙏
Aum sri saimathaya namaha🙏
చాలా అద్భుతంగా పాడారు
Thank you so much for such a wonderful song. So soothing and resonates so much to us. Sairam. 🙏💐
Ananthapur campus girls , recollecting years of memories.. summer camp in 2002.... thank you.Sai Ram
ఓం సాయి రామ్ 🙏🙏🕉️🕉️
Aum Sri Satya Sai Ram 🌹🍓🌹
Nijam nijam
Sai maa🙏🙏🙏🌺🌺🌺
Nice song
One of my favourite song
Manasu nindina arthi tho tadisipothaamu yee paata tho....
we used to sing this song in our school , Visakhapatnam
Soo beautiful could we not have an English translation ❤
Om Sri Sai Ram
Yes truly the same
Swamy ❤🙏🙏🙏
THANK YOU- ALUMNI OF SSSHIL.🌹🌹 BEAUTIFUL LYRICS!! SOULFUL RENDITION!! SO MELODIOUS TO HEAR!!LOVELY COMPOSITION!! MAY SWAMI BLESS YOU ALWAYS 🙏 ❤🙏
Please bless me with sumangali death. Please do this fouver. Om sai ram🙏🙏🙏
Please bless my children, husband and grand children with long life and give full aaush🙏🙏🙏
th-cam.com/video/IhEcptW0wWQ/w-d-xo.html
సాయిరాం,పాట సాహిత్యం బాగుంది
ఇలా స్వామి పాటలు సినిమా tune లొ చెయ్యడం ఇంత వరకు చూడలేదు. ఇది మంచిది కాదు. భక్తులకు ఆ పాట విన్నప్పుడు భక్తి పెరగపోగా సినిమా గుర్తు వస్తుంది. అయ్యప్ప పాటలు ఎక్కువ గా ఇలా సినిమా tune లో ఉంటాయి
🙏🙏🙏
AUM SAIEESHWARAYA VIDMAHE SATYA DEVAYA DHEEMAHI TANNAH SARVAH PRACHODAYAT ❤❤❤❤❤
Om Sairam
🙏🙏🙏🙏🙏