వెంకయ్య గారికి తెలుగు రాష్ట్రాల్లో బిజెపి కనీస స్థాయిలో బలపపడలేదనే బాధకంటే, టీడీపి పరిస్థితిని ముఖ్యంగా ఆంధ్రాలో చూసి చాలా బాధపడుతున్నారు. ఆలస్యంగా అయినా బిజెపి పార్టీ బాగుకోరే వెంకయ్యేకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చారు. లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో బిజెపి పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది.
వెంకయ్య నాయుడు గారు చెబుతున్నట్టు కులాలకు మతాలకు అతీతంగా రాజకీయం చేయాలి మరి బిజెపి చేస్తున్నది రామున్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది ఇది పచ్చి నిజం జైహింద్.
1. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అతి స్వల్పం. ఆ స్వల్ప తేడా కూడా ఈ మధ్యకాలంలో బాబు అమలుపరచిన సంక్షేమ కార్యక్రమాలతో పూడ్చుకుపోతుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం శూన్యం. 2. బాబుకు కలిసొచ్చే ప్రధాన అంశం కాంగ్రెస్ కు ఈ మధ్య కాలంలో పెరగడానికి అవకాశమున్న ఓటు బ్యాంకు. విభజన తాలూకు పాపఫలితం మోదీ ప్రత్యక్ష మరియు పరోక్ష చర్యల వల్ల కాంగ్రెస్ నుండి బి. జే. పి. కి పూర్తిగా బదలాయించబడింది. ఇది ఎంత శాతముంటుందో ఖఛ్ఛితంగా అంచనా వెయ్యలేకపోవచ్చు కానీ ఆ ఓటుబ్యాంకులో సింహభాగం బాబుకు వెడుతుంది. దీనికి కారణం ఈ మధ్య కాలంలో బాబు అనుసరించిన చాణక్యనీతే. ఒక దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే. మోదీని ప్రతిఘటించడం, బాహాటంగా వ్యతిరేకించడం అనేది రాష్ట్ర ప్రజల్లో మరీ ముఖ్యంగా బుర్రతో ఆలోచించగల వాళ్ళలో బాబుకు అనుకూలంగా మారడం. ఇక రెండో ప్రక్క కాంగ్రెస్ యొక్క తరతరాల సానుభూతిపరులు నిస్సందేహంగా బాబుకు మొగ్గు చూపుతారు. ఇది ఒక శాతమైనా చాలు బాబు గెలవడానికి. సోనియా, రాహుల్ లతో తన వ్యక్తిత్వాన్ని అణుమాత్రం కూడా దిగజార్చుకోకుండా బాబు నెరపిన సయోధ్య కాంగ్రెస్ యొక్క సనాతన సానుభూతిపరులను బాబుకు దగ్గర చేస్తుందనడంలో సందేహం అవసరం లేదు. 3. ఇక జనసేన ప్రభావం : కారణం సరిగ్గా అంచనాకు అందకపోవచ్చు కానీ యువతలో ఎందుకో బాబుపై అనుకూలత తక్కువనే అనాలి. బాబు యొక్క సామాజిక వర్గమే దీనికి కొంతవరకు కారణం కావచ్చును. యువతలో అధిక భాగం అటు జగన్ కో ఇటు పవన్ కో మొగ్గు చూపే అవకాశముంది. పవన్ కల్యాణ్ తో మిత్రబేధం వల్ల బాబుకు ఇది కొంతవరకూ అనుకూలంగా మారే అవకాశముంది. ఇది జగన్ కు నష్టమనాలి. దీని ప్రభావం ఎంత అనేది గెలుపోటములను ఎంతవరకూ నిర్ణయిస్తుందనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఎన్నికలకు అతి సమీప వమయంలో పవన్ మరియు జగన్ ల మధ్య జరిగిన మాటల యుద్దం జగన్ కు తీవ్ర నష్టం కలిగించే అంశం. క్రికెట్ లో ఒక బ్యాట్స్ మన్ ను రెచ్చగొట్టే బౌలింగ్ విధానం ఒకటి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులు మరొకటి బౌన్సర్లు. సరైన బ్యాట్స్మన్ అయితే అఒట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్ మొదలైన షాట్లతో చెలరేగిపోవచ్చు.. మరి బొన్సర్ నైతే సరైన బ్యాట్స్ మన్ సిక్సర్ గా మలుస్తాడు. జగన్ స్వయంగా ఈ రెండు బంతులనే కాక అనేక షార్ట్ పిచ్ బంతులను పవన్ మీద ప్రయోగించాడు. బాబుకు ప్రతిఘాతంగా మారడానికి ఆస్కారమున్న పవన్ తాలూకు యువత జగన్ మీద తీవ్ర ర్వేషాన్ని పెంచుకుంది. వారిలో కొంత మంది బాబు వైపుకు వెళ్ళినా అది అతనికి అనుకూలమే. 4. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే బాబు యొక్క సానుభూతిపరుల వ్యవహార సరళి. వీరిలో అధికభాగం వాదనలకు దిగరు.. తెలుగు దేశం ఎలా గెలుస్తో వాదించి పసగల వాదనతో అవతలి వారిని ఎదుర్కోవడానికి మొగ్గు చూపరు. పైపెచ్చు ఈసారి జగన్ గట్టి పోటీ ఇస్తున్నాడని.. అతనికి ఒక అవకాశమిస్తారేమోనని బేలగా అంగీకరించడం. ఈ వ్యవహారసరళే రాష్ట్రంలో అనేక సర్వే రాయుళ్ళను బోల్తా కొట్టించడం మనమంతా ఎరిగున్నదే. ఈ కారణంగా రాష్ట్ర ప్రజలను వారి మనోభావాలను మరీ ముఖ్యంగా బాబు వంటి వాడు ప్రముఖంగా పోరాడుతున్నపుడు అంచనా వెయ్యడం అసాధ్యం. 5. ఇక స్త్రీలు వారి అసలు మనోగతాన్ని బాహాటపరచరు. వాళ్ళు చేసేది చేస్తారు. భర్తకే కాదు ఆ పాలక్షుడికి కూడా అయాచితంగా తమ అంతర్గతాన్ని వెల్లడించరు. ఇది స్త్రీ జాతికి ఈ ప్రకృతిచ్చిన్q వరం. నేటి ఆంధ్ర రాష్ట్ర స్త్రీ సమాజం కనుక బాబును కాదని జగన్ కు ఓటేస్తే ఇక రాజకీయాల గురించి చర్చించడం శుద్ద దండగ. నేనైతే ఇక రాజకీయాల గురించి మర్చిపోతాను. బాబు విజయం తధ్యం. ఇజ తెలంగాణాలో కే. సీ. ఆర్. గెలవడానికి ఒకే ఒక్క కారణం జగన్. అతని సానుభూతి పరులంతా మూకుమ్మడిగా కే. సీ. ఆర్. కు పోటెత్తి మరీ ఓటేశారు. ఇది తప్ప అటు కేసీఆరూ కాదు.. ఇటు చంద్రబాబూ కాదు. మన రాష్ట్రంలో ఆ పరిస్తితి లేదు. జగన్ ది కేవలం పిత్రార్జితం. అతను సొంతంగా సంపాదించింది లేదు. ఆ పిత్రార్జితం పాపం కూడా కావచ్చు. కాబట్టి ఆ పాప భారాన్ని మరికొంత కాలం మొయ్యల్సి రావచ్చు. విజయం కేవలం ప్రతిభావంతుల స్వంతం... బాబును మిచిన ప్రతిభావంతుడు సమకాలీన రాజకీయాల్లో లేడు కాక లేడు.. ఫార్తూన్ ఫేవర్స్ ది బ్రేవ్... వర్చూస్ ఆల్వేస్ విన్...
Learned person legend in politics VICE PRESIDEND SHOULD NOT OPEN DISCUSSION ON PUBLIC THIS MUST BE KNOWN TO SR PERSON VERY SORRY I FELL VERY PETY ON INDIAN COSTITUTION FIRST TIME I HAVE SEEN VP TAKLING LIKE THIS
Prof Nageswar is anti Modi.Hence he speaks like this only. Naidu garu talking politics in a small meeting is not healthy. Comparing NTR&SVR is further damaging
Venkaiah Naidu central minister gaa ne continue aiyvunte mana ap politics inkolaga vundedi appudu tdp bjp ki support ichedi because cbn venkai naidu,advani relation
Venkaiah naidus partiality for C B N weighs equal to his love for BJP. Had exit poll been in favour of Telugu desam This comment might not have come from vice president.
His contribution as a BJP neta is nothing for AP BJP party expansion. He never contested and won from AP and as MP he was nominated to RS that too from other state. These are the reasons for sidelining by BJP.
Venkayya Naidu is a stooge of TDP. Even he should not be given any post. Just kick him out. When he can't win his own seat, Why he is interested in active politics.
He knows the truth.. Telugu valani BJP heenaga chusindi..state division tho we lost parliament strength of 42 seats..we will not be treated as important as WB TN Bihar Maharashtra..soon Telugu people will understand the importance of numbers..sad...
Person in that coveted position should add dignity to the post.He should not be succumbed to his personal likes and dislikes.At the most if he disatisfied on any issu he can advise concerned ministry to initiate measures to rectify.Timing of comment when his friend's defeat was predicted in polls sends wrong signals.
prof. nag, first time i am seeing you said something for strengthening BJP in having someone from south India to be playing a role in govt. formation and the leadership of that formation. But, it is an accepted thing in political circles, that Hindi Belt will play the role in giving majority (yes, it happened Design) and rest of the parties will have to give(or not to) support. What is basically means is that someone from South can become a PM and it is only because of coalition agreements. Venkait Naidu being in BJP is left out not due to PM role but due to his affinity for Andhra Special Status. Guys, do not blame BJP quickly now, instead of Special Status, BJP govt. has given additional benefits, which CBN has accepted and boosted about it. But now, he is on the losing side and will continue to be so. Back to the discussion of BJP/NDA, i think these guys will bring the change required to ensure all have the equal playing field. Hope that happens.
Venkaiah naidu SVR la bratakali ante yenni janmalu yettina mee valla kaduraa.... Ntr valla evadiki labham ledu....Vadi potta vadi family kosame bratiki na pisinari.... Svr manavatvam unna maha manishi...Natanalo raraju.....Pilliki bicham pettaleni vedhavalu meeru...
As any other central govt institution like RBI, ED, IT, ECi, supreme court is manipulated by Amit Shah and his servant Modi, media, poll consultants are all handled as they want. If everyone think Modi's popularity stayed or improved from 2014, then you can believe these polls or numbers. There is no way central government is formed without KCR and Jagan. If something happens otherwise, I would say they manipulated something between voter and counter. Jai KCR. Jai Telangana.
It's one best for the fresh initiative step towards Democracy. Exit poll is like " Weekly Fortune teller" by most useless and slavery people without any scientific procedures. Exit poll is well planned ( Technic) in order cover the " The Technic of EVMs" which were favoured by both ECI and Supreme Court. But People at large have no faith , belief and expectations.
He is the most capable man and deserved to be treated with respect. One of the Prime ministeriol candidate too. We
వెంకయ్య గారికి తెలుగు రాష్ట్రాల్లో బిజెపి కనీస స్థాయిలో బలపపడలేదనే బాధకంటే,
టీడీపి పరిస్థితిని ముఖ్యంగా ఆంధ్రాలో చూసి చాలా బాధపడుతున్నారు.
ఆలస్యంగా అయినా బిజెపి పార్టీ బాగుకోరే వెంకయ్యేకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చారు. లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో బిజెపి పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది.
Yes
*VP speaking on POLITICS is NOT FAIR* , VP is a MOST RESPECTED POSITION.
అంత పవఫుల్ నాయకుడైతె ఒక్కసారి కూడా MP గా గెలవలేదు ఎందుకు
Vemkaiah Naidu Garu is the Ex Vice president of India. He has to be dignified and respectful.
Venkaiah Naidu is more a TDP man, and that was the reason he was sidelined by the BJP.
Nageswar garu mee analysis chalabagundi.nijajamenanipisthundi.meeku ma abhinandanalu.
Correct ga chepparu
మంచి సంబంధాలు ఉంటే పర్వాలేదు కానీ అవినీతి సంబంధాలు లేకుంటే చాలు
ఇంతకీ వెంకయ్య నాయుడు గారికి SVR గారి లా పోలికలు ముఖ కవళికలు ఎందుకున్నాయి చెప్మా..?!? 🤔
వెంకయ్య నాయుడు గారు చెబుతున్నట్టు కులాలకు మతాలకు అతీతంగా రాజకీయం చేయాలి మరి బిజెపి చేస్తున్నది రామున్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది ఇది పచ్చి నిజం జైహింద్.
Excellent sir
Bjp లో కమ్మ రాజ కీయాలు చెస్తే ఊరుకుంతారా ? టొక్కెస్తారు .
VP of India taking about politics is bad while holding position.
Yes but what to do? Kulagajji is making him to speak.
Vice president should not comment on elections
He can comment on strong real things , not perception type
నా ఉద్దేశంలో ఆయన నిర్వహించిన పదవుల పరువు పోయింది అనిపించింది
1. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అతి స్వల్పం. ఆ స్వల్ప తేడా కూడా ఈ మధ్యకాలంలో బాబు అమలుపరచిన సంక్షేమ కార్యక్రమాలతో పూడ్చుకుపోతుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం శూన్యం.
2. బాబుకు కలిసొచ్చే ప్రధాన అంశం కాంగ్రెస్ కు ఈ మధ్య కాలంలో పెరగడానికి అవకాశమున్న ఓటు బ్యాంకు. విభజన తాలూకు పాపఫలితం మోదీ ప్రత్యక్ష మరియు పరోక్ష చర్యల వల్ల కాంగ్రెస్ నుండి బి. జే. పి. కి పూర్తిగా బదలాయించబడింది. ఇది ఎంత శాతముంటుందో ఖఛ్ఛితంగా అంచనా వెయ్యలేకపోవచ్చు కానీ ఆ ఓటుబ్యాంకులో సింహభాగం బాబుకు వెడుతుంది. దీనికి కారణం ఈ మధ్య కాలంలో బాబు అనుసరించిన చాణక్యనీతే. ఒక దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే. మోదీని ప్రతిఘటించడం, బాహాటంగా వ్యతిరేకించడం అనేది రాష్ట్ర ప్రజల్లో మరీ ముఖ్యంగా బుర్రతో ఆలోచించగల వాళ్ళలో బాబుకు అనుకూలంగా మారడం. ఇక రెండో ప్రక్క కాంగ్రెస్ యొక్క తరతరాల సానుభూతిపరులు నిస్సందేహంగా బాబుకు మొగ్గు చూపుతారు. ఇది ఒక శాతమైనా చాలు బాబు గెలవడానికి. సోనియా, రాహుల్ లతో తన వ్యక్తిత్వాన్ని అణుమాత్రం కూడా దిగజార్చుకోకుండా బాబు నెరపిన సయోధ్య కాంగ్రెస్ యొక్క సనాతన సానుభూతిపరులను బాబుకు దగ్గర చేస్తుందనడంలో సందేహం అవసరం లేదు.
3. ఇక జనసేన ప్రభావం : కారణం సరిగ్గా అంచనాకు అందకపోవచ్చు కానీ యువతలో ఎందుకో బాబుపై అనుకూలత తక్కువనే అనాలి. బాబు యొక్క సామాజిక వర్గమే దీనికి కొంతవరకు కారణం కావచ్చును. యువతలో అధిక భాగం అటు జగన్ కో ఇటు పవన్ కో మొగ్గు చూపే అవకాశముంది. పవన్ కల్యాణ్ తో మిత్రబేధం వల్ల బాబుకు ఇది కొంతవరకూ అనుకూలంగా మారే అవకాశముంది. ఇది జగన్ కు నష్టమనాలి. దీని ప్రభావం ఎంత అనేది గెలుపోటములను ఎంతవరకూ నిర్ణయిస్తుందనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఎన్నికలకు అతి సమీప వమయంలో పవన్ మరియు జగన్ ల మధ్య జరిగిన మాటల యుద్దం జగన్ కు తీవ్ర నష్టం కలిగించే అంశం. క్రికెట్ లో ఒక బ్యాట్స్ మన్ ను రెచ్చగొట్టే బౌలింగ్ విధానం ఒకటి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులు మరొకటి బౌన్సర్లు. సరైన బ్యాట్స్మన్ అయితే అఒట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్ మొదలైన షాట్లతో చెలరేగిపోవచ్చు.. మరి బొన్సర్ నైతే సరైన బ్యాట్స్ మన్ సిక్సర్ గా మలుస్తాడు. జగన్ స్వయంగా ఈ రెండు బంతులనే కాక అనేక షార్ట్ పిచ్ బంతులను పవన్ మీద ప్రయోగించాడు. బాబుకు ప్రతిఘాతంగా మారడానికి ఆస్కారమున్న పవన్ తాలూకు యువత జగన్ మీద తీవ్ర ర్వేషాన్ని పెంచుకుంది. వారిలో కొంత మంది బాబు వైపుకు వెళ్ళినా అది అతనికి అనుకూలమే.
4. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే బాబు యొక్క సానుభూతిపరుల వ్యవహార సరళి. వీరిలో అధికభాగం వాదనలకు దిగరు.. తెలుగు దేశం ఎలా గెలుస్తో వాదించి పసగల వాదనతో అవతలి వారిని ఎదుర్కోవడానికి మొగ్గు చూపరు. పైపెచ్చు ఈసారి జగన్ గట్టి పోటీ ఇస్తున్నాడని.. అతనికి ఒక అవకాశమిస్తారేమోనని బేలగా అంగీకరించడం. ఈ వ్యవహారసరళే రాష్ట్రంలో అనేక సర్వే రాయుళ్ళను బోల్తా కొట్టించడం మనమంతా ఎరిగున్నదే. ఈ కారణంగా రాష్ట్ర ప్రజలను వారి మనోభావాలను మరీ ముఖ్యంగా బాబు వంటి వాడు ప్రముఖంగా పోరాడుతున్నపుడు అంచనా వెయ్యడం అసాధ్యం.
5. ఇక స్త్రీలు వారి అసలు మనోగతాన్ని బాహాటపరచరు. వాళ్ళు చేసేది చేస్తారు. భర్తకే కాదు ఆ పాలక్షుడికి కూడా అయాచితంగా తమ అంతర్గతాన్ని వెల్లడించరు. ఇది స్త్రీ జాతికి ఈ ప్రకృతిచ్చిన్q వరం. నేటి ఆంధ్ర రాష్ట్ర స్త్రీ సమాజం కనుక బాబును కాదని జగన్ కు ఓటేస్తే ఇక రాజకీయాల గురించి చర్చించడం శుద్ద దండగ. నేనైతే ఇక రాజకీయాల గురించి మర్చిపోతాను.
బాబు విజయం తధ్యం.
ఇజ తెలంగాణాలో కే. సీ. ఆర్. గెలవడానికి ఒకే ఒక్క కారణం జగన్. అతని సానుభూతి పరులంతా మూకుమ్మడిగా కే. సీ. ఆర్. కు పోటెత్తి మరీ ఓటేశారు. ఇది తప్ప అటు కేసీఆరూ కాదు.. ఇటు చంద్రబాబూ కాదు.
మన రాష్ట్రంలో ఆ పరిస్తితి లేదు. జగన్ ది కేవలం పిత్రార్జితం. అతను సొంతంగా సంపాదించింది లేదు. ఆ పిత్రార్జితం పాపం కూడా కావచ్చు. కాబట్టి ఆ పాప భారాన్ని మరికొంత కాలం మొయ్యల్సి రావచ్చు.
విజయం కేవలం ప్రతిభావంతుల స్వంతం... బాబును మిచిన ప్రతిభావంతుడు సమకాలీన రాజకీయాల్లో లేడు కాక లేడు.. ఫార్తూన్ ఫేవర్స్ ది బ్రేవ్... వర్చూస్ ఆల్వేస్ విన్...
Dont tell malgudi storys
ఉప రాష్ట్రపతి గారు ఏదో కామన్ మాన్ లా మాట్లాడడం కరెక్ట్ కాదు..మోడీ మీద కోపమా లేక CBN మీద ప్రేమ..pl go to delhi sir..
Modi meeda kopam
Venkaiah is pakka TDP, we can not expect more than this
Kula pichi babu kulagajji jaffa gaadu
When Venkaiah Nayudu was BJP President Modiji used to wait outside his chamber to meet him to discuss party affairs .
It's very very bad on him who is holding that position shouting not talk politics
ఇన్నిచెప్పిన వెంకయ్య నాయుడు గారు రాజకీయలలో వుంటే. ఇలాగే మాట్లడతారా మరియు ఆయనకి బిజెపి గెలవడం కన్న చంద్రబాబు వోడిపోవడం చాలా భాదగా వుంది
నిజం మాట్లాడిన
Learned person legend in politics VICE PRESIDEND SHOULD NOT OPEN DISCUSSION ON PUBLIC THIS MUST BE KNOWN TO SR PERSON VERY SORRY I FELL VERY PETY ON INDIAN COSTITUTION FIRST TIME I HAVE SEEN VP TAKLING LIKE THIS
పాపం బాబు కి అనుకూలంగా లేకపోయెసరికి వంకాయగారికి కాలీనట్టుంధి
TDP spokes person venkaiah
Ni moham le
Bjp spokes person mee ayya vijay sai reddy kadha
Good
Naaku ardhamkaani vishayam, results already Nikshiptam inapudu yenduku pattinchukovaali and yenduku Excite avtunnaru
What Viki ji said is true, Vice president should have maintained dignity by keeping silent
Nizamcheparu
వెంకయ్య నాయుడు ప్రాస సూపర్
ఉపరాష్ట్రపతి అయ్యాక ఇదే మాట్లాడం.ఏక్సిట్ పోల్ గురించి మాట్లాడారు తప్పా. ప్రధానిఆంద్రా కు చెప్పి నఅబద్దాలు గురుంచి మాట్లాడారా???
A person in a constitutional position should not have commented publicly about the exit polls.
Prof Nageswar is anti Modi.Hence he speaks like this only.
Naidu garu talking politics in a small meeting is not healthy.
Comparing NTR&SVR is further damaging
Do not brand him so
Before 2014... What about Mr. Modi...????
NAGESWAR Rao garu..??
Your diverted the topics.....
బాబు కూడ కమెడియన్ కాబోతున్నాడు.
Venkayya Naidu one of the best politicians
EVM machines management is not possible.
Venkaiah Naidu central minister gaa ne continue aiyvunte mana ap politics inkolaga vundedi appudu tdp bjp ki support ichedi because cbn venkai naidu,advani relation
జోక్స్ బాగున్నాయి 3డేస్ నుంచి..,😁
Good covering
Yes is right exist poles ban çheyyali.
Venkiah is a shame for politics and a liability for BJP.
VP VenkaiahNaidu is a great, Honest, Sincere & very Dynamic & Senior Leader. PM kaavalisina manishi. Eeyana mana AP ki chala sahayam chesaadu. Eeyanalekapothe Polavaram mumpu mandalaalu AP lo kalisevikaadhu. CBN gaaru chala manchipani chesaaru. Appatlo VenkaiahNaidu sahaayam thone TSloni Polavaram mumpu mandalaalu AP loki kaliselaaga CBN mundhu jaagratha paddaaru. Pedalaku Illu kooda Venkaiah Naidu gaari punyame. Ila chaalaa sahaayam AP ki Venkaiah Naidu gaaru chesaaru.
Venkaiah naidus partiality for C B N weighs equal to his love for BJP. Had exit poll been in favour of Telugu desam This comment might not have come from vice president.
Don’t worry sir, Venkaiah gari ni oka kanta kanipedutune vunnaru.........in terms of what he is saying(in depth)........
Andhrapradesh ni Aa devude kaapadaali No option.
If jagan cums ....thn motham AP ne modi ki raasi ichesthadu...e jagan ...
@@Navindla9 alanti pani CBN chestadu.singapore vaadiki amaravathi ni raasichesaadu.
yes Purushottam reddy you are correct. 420 CBN will give AP to Sjngapore
Problem create chesina vaale problems clear cheya galaru
ANANTHA NARAHARI ALKUR adamma chanchal guda jagan aa
Nijayateega vunde M.V N gari mounam chala pramadam
Way this professor anty about modi
Yes we support u Sir on venkaiah naidu
Mr nageshwar Garu,pls don't speak on behalf of kcr and modi against Chandra Babu.why u always talk against CBN?
He is big supporter of CBN ,But behaving practical now
Venkayya Naidu cbn gadi pempudukukka veedu bjp గురించి కాకుండా టీడీపీ ఎక్కడ వొడి పోతుందో అని బాధ
KN is political analyst Not a perfect prediction...
His contribution as a BJP neta is nothing for AP BJP party expansion. He never contested and won from AP and as MP he was nominated to RS that too from other state. These are the reasons for sidelining by BJP.
Evari abhiprayam vaaridhi kadhaa evaru evariki support ane vishayam kooda andhariki thelisina vishayam?
Sir tdp ki close ga undey vala mida padataru Kani ycp trs vala midaki matram m anaru miru
Money baga icchintaru avineethi party vallu
Venkayya Naidu is a stooge of TDP. Even he should not be given any post. Just kick him out.
When he can't win his own seat, Why he is interested in active politics.
Venkaiah valla BJP ki okka MLA gani,okka zptc ni geliche stiti ledu.
Hello Professor, It was referred to North India exit polls..not AP..don't support TRS...bjp am chesindani 336 seats vastayani anukuntunnaru????
MODI thanu kurchunna kommanu thane narukkuntunnadu😥😥😥😥
He want to Save Mr.corrupt CBN
Andhra lo Bjp party ni TDP ki takattu pettina medhavi
Nuv poyi peeku bjp kosam
He knows the truth.. Telugu valani BJP heenaga chusindi..state division tho we lost parliament strength of 42 seats..we will not be treated as important as WB TN Bihar Maharashtra..soon Telugu people will understand the importance of numbers..sad...
2014 nammamani endhuku chephadu
Sir one party ki support ga matladaru andhuku sir
Edu professor Nageswar lekapothe Modi Nageswar aa???!!!!!!
Amudupoyina prof
It seems that Venkainadu has not recovered from 2004 exit polls.
Jai modi
Exit poll wrong 23 may result Different between exit poll telling
Person in that coveted position should add dignity to the post.He should not be succumbed to his personal likes and dislikes.At the most if he disatisfied on any issu he can advise concerned ministry to initiate measures to rectify.Timing of comment when his friend's defeat was predicted in polls sends wrong signals.
He is not suppose to comment as vice..
BJP lo unna TDP binaameelanu Venkayya Naidu, Haribaabu....
Why's Naidu changed his mind ???
prof. nag, first time i am seeing you said something for strengthening BJP in having someone from south India to be playing a role in govt. formation and the leadership of that formation.
But, it is an accepted thing in political circles, that Hindi Belt will play the role in giving majority (yes, it happened Design) and rest of the parties will have to give(or not to) support. What is basically means is that someone from South can become a PM and it is only because of coalition agreements. Venkait Naidu being in BJP is left out not due to PM role but due to his affinity for Andhra Special Status. Guys, do not blame BJP quickly now, instead of Special Status, BJP govt. has given additional benefits, which CBN has accepted and boosted about it. But now, he is on the losing side and will continue to be so.
Back to the discussion of BJP/NDA, i think these guys will bring the change required to ensure all have the equal playing field. Hope that happens.
Exit polls & vv pats must be banned.. manam switch nokka kunda rubber-stamp tho riggIng chesu kavachu
Pedhaayana Babu py premanu vellagakkaadu.
Venkaiha nayudu garu kuda kulam meeda abimanam chatukunaru
BJP ni AP lo growth kakunda addukonnadu
Bjp vunte kada ikkada growth avanu
If valayyaji is not satisfied with is job he can as well resign and go home
Modi ni chooste enkinaidu ki kadupu ragili pothundi.
Venkaya naidu dhonga durmargudu
This is the result of Adwani and Venkaiah silence and responsible for Nation is in wrong hands after independence
Venkaiah naidu SVR la bratakali ante yenni janmalu yettina mee valla kaduraa....
Ntr valla evadiki labham ledu....Vadi potta vadi family kosame bratiki na pisinari....
Svr manavatvam unna maha manishi...Natanalo raraju.....Pilliki bicham pettaleni vedhavalu meeru...
No use now
Papam.....Padadayaniki exit polls 'kamma'ga levu...ledante...antha ok
Modi bajaru lanja
Venkaiahnaidu ki rajakiyaniki Atlanti sambandam ledu kada
Title enti what is your discussion is there any Relativity C B N M V N garini praising kosam e discuss
Bodi is a cheater he wanted cheat to Telugu states. That is why he removed from Ap to VKN.
🤐🤣🤣🤣🤣🤣👨💻👨💻👨💻👨💻
Kanari kanari...paniri paniri...yedanduke kattappa sollundere
Svr polikaley vuntai venkai naidu ke.. kiritam pedithey.
Mater ki masala rayadam lo merey Frist
As any other central govt institution like RBI, ED, IT, ECi, supreme court is manipulated by Amit Shah and his servant Modi, media, poll consultants are all handled as they want. If everyone think Modi's popularity stayed or improved from 2014, then you can believe these polls or numbers. There is no way central government is formed without KCR and Jagan. If something happens otherwise, I would say they manipulated something between voter and counter. Jai KCR. Jai Telangana.
It's one best for the fresh initiative step towards Democracy.
Exit poll is like " Weekly Fortune teller" by most useless and slavery people without any scientific procedures.
Exit poll is well planned ( Technic) in order cover the " The Technic of EVMs" which were favoured by both ECI and Supreme Court.
But People at large have no faith , belief and expectations.
CBN kosam BJP ni AP lo edhagakunda chamatodchina dheerudu Venkaiah!
Next 5 years lo BJP em pikido chudu, AP lo
Modi ki majority rakapothe 'South India' ani cheppi Venki gaadini PM chedhaamani CBN gaadi plan esaadu......vaadi nakka jittulu pasigatti Venki gaadini VP chesaaru Modi/Shah
Venkayya naidu upa raastrapathi padhavi ichhi venkayya noru muyyinchaaru
Pulihara analysis mr proof.....................Mari last amichepparu ...