సారు మాది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా అయితే మా ఊరు చుట్టుపక్కల ఎప్పుడు చెరుకు తోటలు ఉండేవి ఇప్పుడు చెరుకు మిషన్లన్నీ తీసేసిన తర్వాత చెరుకు పని లేక మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి పని లేక పోతుంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున మీ ఛానల్ ద్వారా చెరుకు సాగు చేయమని చెప్పగలరు ప్రభుత్వానికి తెలియజేయగలరు ఇది నా మనవి చాలా భావం ఉద్వేగంతో ఈ మాట చెప్తున్నాను నా మనవి ఆలకించి మీ ఛానల్ ద్వారా ఈ వార్త అందించగలరు

Srinivas గారు మీరు vijayram గారి ప్రయాణినికి తోడు దొరికింది. ధన్యవాదములు మీ ఇద్దరికీ.
Good information thank you guruji 🎉
🚩🚩🚩Jay ShriRam🚩🚩🚩 జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🇶🇦🇮🇳
Vijay ram sir is doing too much hard work. Thank u sir.
ధన్యవాదములు
Spk లో కూరగాయలు పండిస్తే ఎలాంటి సమస్య ఉందో గురించి మంచి మాట చెప్పారు
మంచి నిర్ణయం తీసుకున్నారు రైతన్న
ధన్యవాదములు
🙏🌹👍🇧🇴❤️🌹🙏