సర్ నమస్తే , సర్ మాకు ఇక్కడ విజయవాడ లో ఒక క్రొత్త సమస్య వచ్చింది, అదేమంటే వస్త్రలత లో షాప్స్ కి రెంట్ విఎంసి వారు RCM లో పేమెంట్ చేయమని చెపుతున్నారు , అది ఎలా చేయాలి అంటే వివరం చెప్పడం లేదు . ఈ విషయం లో ఆ PROCEDURE ఏమిటి అనేది దయచేసి వివరించగలరు .
@@baburaopolisetty496 vaallu invoice ivvaru sir, only receipt isthaaru aa receipt lo month details vuntaayi , anthe . ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్లకి ఎటువంటి ప్రొసీజర్ తెలియదు, ఎదో నోటికి వచ్చినట్టు RCM లో కట్టేయండి అని చెప్పేసారు , ప్రొసీజర్ అడిగితే చెప్పరు, అసలు వాళ్లకి తెలిస్తే కదా చెప్పడానికి , కానీ ఇక్కడ షాప్ ఓనర్స్ మాత్రం ACCOUNTANTS ని PRESSURE చేస్తున్నారు .
Thanks again sir
Yes iam a part time financial accountant in vijayawada
Sir nenu kuda accountant avvalani anukuntunnanu mi number pettandi sir naku koncham doubts vunnayi mitho matladali sir please
Excellent video sir and valuable information sir🙏👍👏👏👏
Excellent👏👏
Super sir
Tq...Sir
Super sir I'm financial accountant
Accountant salary s chala thakavaga vuntunaiii sir
Responsible ekhva sir
Superb sir
Thank you sir.
Superb explanation Sir
Project report తయారు చేయడం ఎలా? ( బాంక్ లోన్ కోసం). దయచేసి ఏదైనా పాకేజీ ఉన్నా తెలియజేయండి సార్.
Hi sir financial accountin topics vice pettadi sir
Sir institute location akkada
Yes sir
Sir Financial Accountant have more opportunities. So has he more opportunities in any top MNC company's.
సర్ నమస్తే , సర్ మాకు ఇక్కడ విజయవాడ లో ఒక క్రొత్త సమస్య వచ్చింది, అదేమంటే వస్త్రలత లో షాప్స్ కి రెంట్ విఎంసి వారు RCM లో పేమెంట్ చేయమని చెపుతున్నారు , అది ఎలా చేయాలి అంటే వివరం చెప్పడం లేదు . ఈ విషయం లో ఆ PROCEDURE ఏమిటి అనేది దయచేసి వివరించగలరు .
Vallu invoice ichara
@@instituteforaccountants486 thank you sir.