BAGUNDALAMMA love failure song || SAHI MUSIC || Ram Laxman || akshith marvel || sravan sandy ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 25K

  • @sunkariruchitha6044
    @sunkariruchitha6044 2 ปีที่แล้ว +10203

    అబ్బాయి true గా లవ్ చేస్తే అమ్మాయి హ్యాండ్ ఇస్తది.... అమ్మాయి true గా లవ్ చేస్తే అబ్బాయ్ హ్యాండ్ ఇస్తాడు.... అదే ఇద్దరు true గా లవ్ చేసుకుంటే దేవుడు హ్యాండ్ ఇస్తాడు 🥺😔😔very painfull story 🥺

    • @VijayKumar-rq1gw
      @VijayKumar-rq1gw 2 ปีที่แล้ว +206

      Devudu dari chupisthadu kani aa darilo parents bhadani istharu konni sarlu ayana ani cheyyadu

    • @sunkariruchitha6044
      @sunkariruchitha6044 2 ปีที่แล้ว +73

      @@VijayKumar-rq1gw true👍

    • @rameshaleti7618
      @rameshaleti7618 2 ปีที่แล้ว +41

      nijame bro😢

    • @pveeraveni8449
      @pveeraveni8449 2 ปีที่แล้ว +33

      Avunu edi paka nijam

    • @naveennaidu1333
      @naveennaidu1333 2 ปีที่แล้ว +18

      😭😭😭😭

  • @basavarajmusicchannel7514
    @basavarajmusicchannel7514 3 ปีที่แล้ว +14915

    నిజం bro ఇప్పుడు సినిమా లో songs కన్నా private songs చాలా బాగున్నాయి ..అనుకునేవాళ్లు ఒక like వేయండి

  • @lakkammanichandyadav5093
    @lakkammanichandyadav5093 3 ปีที่แล้ว +1821

    ❤పువ్వులు అల్లిన కారులోన ఊరేగుతున్నవే చిన్నదాన......👌👌👌👌💜

  • @s.venusamala5830
    @s.venusamala5830 ปีที่แล้ว +196

    బాగుండాలమ్మా.. నువ్వు ఎవరితో వున్నా..
    ఈ‌ బాధే చాలమ్మా.. బ్రతికేస్తా ఈ జన్మ...👍👍👍👍

  • @yeggireddydevi6514
    @yeggireddydevi6514 3 ปีที่แล้ว +2479

    నిజంగా పాటకి ప్రాణం పోసావు బ్రదర్ ఎన్ని సార్లు విన్నా ఇంకా....వినాలి అనిపిస్తుంది

  • @chintureddy5890
    @chintureddy5890 3 ปีที่แล้ว +6445

    ఈ సాంగ్ వినుకుంటు ఫిల్ అయ్యేవాలు ఎంతమంది వున్నారు........😊

  • @upendarak4109
    @upendarak4109 2 ปีที่แล้ว +1408

    పువ్వులు అల్లిన కారులో నా ఊరేగుతున్న వే చిన్నదాన......
    ఊపిరి ఆగేటి బాధలోన చిందులేస్తున్నానే పిచ్చివాడ్నా... తట్టుకోలేని బాధే నాకున్నా.... సంతోషంగా నిన్ను సాగనంపుతున్నా....😥😥😥
    ఎట్ట రాశావు అన్నయ్య ఇలాంటి లిరిక్స్...........👌👌👌👌

    • @ravikanna5781
      @ravikanna5781 2 ปีที่แล้ว +12

      Superrr

    • @ashokk8972
      @ashokk8972 2 ปีที่แล้ว +9

      Super

    • @gaigayathri2565
      @gaigayathri2565 2 ปีที่แล้ว +9

      Super brother 👍

    • @anjisrilatha7879
      @anjisrilatha7879 ปีที่แล้ว +11

      బాగుండాలమ్మ అనే సాంగ్ బాగుంది కాకపోతే ఆ మనిషికి క్యాన్సర్ గాని లేదంటే ఈ అమ్మాయి అతని మోసం చేయడం గాని కొంచెం అది చూపిస్తే ఇంకా బాగుండేది తరువు తన లవర్ ఇంకోరు తోటి ఉన్నా కూడా బాగుండాలి అనే కాన్సెప్టు బాగుంది అన్నయ్య అంజి శ్రీలత

    • @saleemmohammed4596
      @saleemmohammed4596 ปีที่แล้ว +3

      Super

  • @Inspire_U5
    @Inspire_U5 7 หลายเดือนก่อน +296

    స్వచ్చమైన ప్రేమ పాట 💯❣
    2024 లో ఎంతమంది చూస్తున్నారు

    • @syamhema
      @syamhema 5 หลายเดือนก่อน

      Madi love marriage aa we are sucesses in our love

    • @avinashghansarwad1057
      @avinashghansarwad1057 3 หลายเดือนก่อน

      N जीबीएन
      एल ओम ओम ओम एमएल एमएल एमएल एमएल एमपी एलडी डीबी
      न एमएल एक एमएलएम एमएल एमएलएम एमएलएमनंज एमएल ओमएल पोल एमपी एमपीबी। की कीX go.
      एमएलएम बीएम एमएल एमएलएम एमएलएम​@@syamhema

  • @jatothsangeetha4299
    @jatothsangeetha4299 3 ปีที่แล้ว +1380

    సాంగ్ రాసిన అతనికి పాడిన అతనికి చాలా థాంక్స్ ఎంత బాగా రాశారు హ్యాట్సాఫ్ యూ

  • @MrVenkatchari
    @MrVenkatchari 3 ปีที่แล้ว +506

    పువ్వులు అల్లిన కరులోన ఊరేగుతున్న వే చిన్నదాన ఊపిరి ఆగేటి బాధలోనా చిందులేస్తున్ననే పిచివడ్న సూపర్ lyric laxman Anna 😥💐👍👍👍👏👏👏🤝🤝🤝🤝🙏

    • @prasadch.8285
      @prasadch.8285 3 ปีที่แล้ว +8

      సాంగ్ మొత్తం లో.. భయ్యా.. ఈ లిరిక్.. హార్ట్... టచింగ్ బయ్యా..

    • @pushpanjalipushpa6204
      @pushpanjalipushpa6204 3 ปีที่แล้ว +3

      Heart toching line

    • @praveench272
      @praveench272 3 ปีที่แล้ว +3

      Yas super

    • @srishanthyadav6329
      @srishanthyadav6329 3 ปีที่แล้ว

      @@praveench272 ...
      M

    • @praveench272
      @praveench272 3 ปีที่แล้ว +1

      @@srishanthyadav6329 🙏🙏🙏🙏🙏🙏

  • @user-fx4gv6tc9y
    @user-fx4gv6tc9y 3 ปีที่แล้ว +925

    ఇట్లాంటి బాధ ఎవరికి రాకూడదు ఆ బాధ భరించే వాళ్లకే తెలుస్తుంది

  • @gangadharthavutu1684
    @gangadharthavutu1684 ปีที่แล้ว +683

    సిన్సియర్ లవర్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి

    • @nakshatrapappu9752
      @nakshatrapappu9752 ปีที่แล้ว +15

      Nenu nizamga na manasara love chesanu life long thodu untanani ramalayam temple lo na nudutana bottu pettadu nenu thanaki chala nammi deggara ayanu one weak lo marriage chesukundam ani anty na certificate and books dress lu Anni thechi thana hand lo pettina 02/08/2007roju nannu kalisi naku nuvvu currect kadu ani vadili vellipoyadu nenu pregnant ani cheppina reply ledu narakam chusanu chivariki Baga property unna ammaeeeni marriage chesukunnadu nenu mathram single ga migilipoyanu my age 38years malli na mobile ala telusukunnado naku teliyadu June/14/2023 roju Cal chesadu malli na gathanni gurthu chesindu chala narakam chusthunna plz lady's avvarini nammakandi

    • @HanumantharayaHanumanthara-t2q
      @HanumantharayaHanumanthara-t2q 4 หลายเดือนก่อน +1

      ​@@nakshatrapappu9752 be strong. Sister 😊😊😊

    • @nellepallidevendra6164
      @nellepallidevendra6164 4 หลายเดือนก่อน

      Malli matladaku

    • @prasadkajipetaprasad6745
      @prasadkajipetaprasad6745 3 หลายเดือนก่อน

      ​@@nakshatrapappu9752😅😅😅😅

    • @RamakrishnnaRamu
      @RamakrishnnaRamu หลายเดือนก่อน

      Em cheddam brroooo 😢😢😢

  • @anumulapurisandeep6644
    @anumulapurisandeep6644 3 ปีที่แล้ว +643

    ఈ పాట రాసిన వ్యక్తికి 2 చేతులెత్తి దండం పెట్టొచ్చు సూపర్ సాంగ్.......

  • @chittythalli7864
    @chittythalli7864 2 ปีที่แล้ว +614

    ఈ సాంగ్ వినుకుంటు 6బీర్లు తాగాను బ్రో
    సూపర్ సాంగ్ నాలాగే ప్రతిరోజూ ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక like వేసుకోండి

    • @ramakrishnayadav1735
      @ramakrishnayadav1735 2 ปีที่แล้ว +28

      Good govt ki income vachindii 😂😂

    • @vangalabhavani1129
      @vangalabhavani1129 2 ปีที่แล้ว +6

      Song vinadam.. Ok but beers endhuku bro

    • @chittythalli7864
      @chittythalli7864 2 ปีที่แล้ว +1

      @@vangalabhavani1129 feeling bro

    • @chittythalli7864
      @chittythalli7864 2 ปีที่แล้ว +4

      @@ramakrishnayadav1735 anthe na bro

    • @sahithkumarrallabandi7695
      @sahithkumarrallabandi7695 2 ปีที่แล้ว +9

      బ్రో నికు కలిగిన బాధ గిన్ని బీర్లు or మందు తాగితే తగ్గుతుంది అని లిమిట్ ఏమన్నా ఉందా, నీ ఆరోగ్యం కరబ్ కాకుండా ఆ బాధని మర్చిపోవడానికి ప్రయత్నించు

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 ปีที่แล้ว +744

    మనం ప్రేమించిన అమ్మాయి ఎవరితో ఉన్నా బాగుండాలి అనుకోవడం గొప్ప ప్రేమకు నిదర్శనం👍👍👍

    • @goliraju1287
      @goliraju1287 3 ปีที่แล้ว +4

      Chala chala goppaa👌👌🙏😭😭😭😭😭

    • @trivikramsrinivas2046
      @trivikramsrinivas2046 3 ปีที่แล้ว +7

      Always correct Bro

    • @dubaizindagi2405
      @dubaizindagi2405 3 ปีที่แล้ว +6

      కాని నాశనం కావాలనే కోరుకుంటాం అదే మన ప్రేమ

    • @trivikramsrinivas2046
      @trivikramsrinivas2046 3 ปีที่แล้ว +2

      @@dubaizindagi2405 nv Ade korukuntava brother

    • @nikhilboddu949
      @nikhilboddu949 3 ปีที่แล้ว +2

      Love da m kad pranam kante ekko love chesna ammayini vadileyydam ante pranam poinatte

  • @dashok9982
    @dashok9982 ปีที่แล้ว +142

    ఈ సాంగ్ విన్నాక పాత జఞాపకాలను ప్రతి క్షణం గుర్తుకు వస్తాయి 😢

  • @srk5710
    @srk5710 3 ปีที่แล้ว +379

    పువ్వులు చల్లిన కారు లోన ఊరేగుతున్నావే చిన్నదాన
    ఊపిరి ఆగే భాద లోన చిందులు వేస్తున్న పిచ్చిదాన
    Super super super lyrics

    • @atlanaveen5231
      @atlanaveen5231 3 ปีที่แล้ว +1

      Excellent

    • @neelasrikanth1852
      @neelasrikanth1852 3 ปีที่แล้ว +2

      @@atlanaveen5231ccvxcxczxc*cv*vv*vvz"zcccccczvxv:*zczxvzvvzcx*'*cxccvxzvczvvvvzvvxcc🥰🥰😘😘🥰🥰🥰😘😘😍🥰🥰😍🥰😜😜😝😛😜cxczczcczczvzvzz:*'zczzvzzczzxxzvv:*:***:"::":'czccxxvxczcc*'*:zvz*'zcczc"cz:*'zvvv😍xccczzczxcxc"vzz"xvxv*"c*zv**'czcv😍

    • @neelasrikanth1852
      @neelasrikanth1852 3 ปีที่แล้ว +1

      @@atlanaveen5231 vxvc'x"*cc

    • @neelasrikanth1852
      @neelasrikanth1852 3 ปีที่แล้ว +1

      @@atlanaveen5231 xx*czczzcvz:cvz

    • @neelasrikanth1852
      @neelasrikanth1852 3 ปีที่แล้ว +1

      @@atlanaveen5231 zzccxczczcvx'cxcc'cx

  • @sirigiribabu6739
    @sirigiribabu6739 2 ปีที่แล้ว +576

    ప్రేమ ఒక గొప్ప అనుభూతి
    అందులో ఈ భాధ ఎవ్వరు తీర్చలేని మర్చిపోని ఒక గొప్ప అనుభూతి పాట చాలా బాగుంది అన్న 🙏🙏🙏

  • @smrcreations3731
    @smrcreations3731 3 ปีที่แล้ว +942

    సూపర్ బ్రో! నా ప్రేయసి కి పెళ్ళయ్యి 20 years అయినా తనని తన జ్ఞాపకాలను ఇప్పటికీ మరవలేక పోతున్నా!!!! తన జ్ఞాపకాలతో ఆనందంగా జీవించేస్తున్నా ఒంటరిగా!!!!

    • @manushaneelarapu9883
      @manushaneelarapu9883 3 ปีที่แล้ว +37

      Vammo brother memulni great analo meru chesindi wrong analo em ardam avuthalee

    • @smrcreations3731
      @smrcreations3731 3 ปีที่แล้ว +4

      Thank you

    • @smrcreations3731
      @smrcreations3731 3 ปีที่แล้ว +63

      బ్రో!నేను చేస్తుంది తప్పుకాదు. నా ప్రేమలో నిజం, నిజాయితీ ఉన్నాయి కనుక తన జ్ఞాపకాలలు ఇంకా నా మది లోనే ఉన్నాయి నా ఊపిరి ఆగే వరకు నాతోనే ఉంటాయి. నేను వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా ప్రేమకు అర్ధం ఉంటుందా చెప్పు బ్రో!!

    • @suryaprakashtadi1256
      @suryaprakashtadi1256 3 ปีที่แล้ว +9

      Nenu kuda Nila unipota bro.ma love tho marriage avvakapote.Inkoka ammayito brathakalem asylum.

    • @smrcreations3731
      @smrcreations3731 3 ปีที่แล้ว +16

      @@suryaprakashtadi1256 నీకు మీ లవర్ తో పెళ్ళి జరగాలని కోరుతున్నా బ్రో

  • @VijayGudiselapalle
    @VijayGudiselapalle 3 หลายเดือนก่อน +60

    మందు లేని గాయమే .. చేసి పోయినవే
    మంట ఓర్చుకోనిదే … నా కంట నీరు ఆగవే
    మందు లేని గాయమే .. చేసి పోయినవే
    మంట ఓర్చుకోనిదే … నా కంట నీరు ఆగవేతప్పులే … తప్పేలేయ్ …
    ఈరోజుల్లో ప్రాణంగా ప్రేమించా తప్పంతా నాదేలే …తప్పులే … తప్పులే …
    నా జన్మంతా నీ చెంత అనుకున్న … తప్పంతా నాదేలేయ్ …
    అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే
    అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే …
    అందరిలాగే నేను నిన్ను కోరుకొనే …
    బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
    ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …
    బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
    ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …అనుకున్నానే నీ మేడలో మెరిసే తాలని …
    అనుకోలేదే … నీ పెళ్ళిలో అతిధి నేనని …రాసుకున్న నా నెత్తుటితో ప్రేమ లేఖ …
    నాకు ఇచ్చావే రమ్మని నీ పెళ్లి పత్రిక …
    నీ చుట్టుముట్టున అతిధులు … అందులోనే నీ నవ్వులు …
    నీ పక్కనున్నోడి మునివేళ్ళు .. నీకు వేస్తూ ఉంటె మూడు ముళ్ళు …
    చూడలేక నేను చాచి బతికానే …
    కన్నీటి అక్షింతలేశానే …
    బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
    ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …
    బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
    ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …
    అనుకున్నానే నానుదిటి రాత నువ్వని …
    చుస్తున్నానే … బ్రతుకంటే ఇంతేనేమని …
    అనుకున్నానే న ఇంటి దీపమేయాని …
    చుస్తున్నానే … ఆ ఇంటి వెలుగు నువ్వని …
    పూవులు అల్లిన కారులోనా ఊరేగుతున్నావే చిన్నదాన …
    ఊపిరి ఆగేటి భాదలోనా … చిందులేస్తున్నానే పిచ్చివాన్నా ..
    తట్టుకోలేని బాధే నాకున్న … సంతోషంగా నిను సాగనంపుతున్న …
    బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
    ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …
    బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
    ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ

  • @Rakesh_goud348
    @Rakesh_goud348 3 ปีที่แล้ว +441

    ఈ పాటకు తగ్గ హీరో సూపర్...
    తన యాక్టింగ్ తో పాటకే ప్రాణం వచ్చినట్లు ఉండి...

  • @tharuntharun5629
    @tharuntharun5629 3 ปีที่แล้ว +143

    వారెవ్వా ఏం రాసినవు కాక పాట సూపర్ సూపర్
    పాట ఒక్కేత్తు ఐతే యాక్టర్ అన్నా నువ్వు మంచి న్యాయం చేసినవు నువ్వు సూపర్ కత్తర్నాక్ ఉంది అన్న మొత్తం

    • @naveenreddynaveenreddy7870
      @naveenreddynaveenreddy7870 3 ปีที่แล้ว

      @@akshithmarvelofficial supper..👌👌👌👌👌😭😭😭😭

    • @rowdypillaanubangaram2180
      @rowdypillaanubangaram2180 3 ปีที่แล้ว

      @@akshithmarvelofficial nice super 👌👌 nice 👌👌👌👌👌👌👌👌👌👌👌 expression super handsaf

    • @rowdypillaanubangaram2180
      @rowdypillaanubangaram2180 3 ปีที่แล้ว

      @@akshithmarvelofficial mi e song vinnakodi vinali anipistundi super miru challa Baga acting chesaru 👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩👍👍👍👍👍👍👍👍👍

  • @ayazashu4687
    @ayazashu4687 3 ปีที่แล้ว +221

    Na love stry nd na work success kavali ani andaru oka like 🙌💫❤️

  • @neeratianji9469
    @neeratianji9469 10 หลายเดือนก่อน +49

    సూపర్ సాంగ్ భయ్యా ఈ సాంగ్ వింటే నా లవర్ గుర్తుకొస్తుంది❤

  • @thirupathisappide7462
    @thirupathisappide7462 2 ปีที่แล้ว +351

    పువ్వులు అల్లిన కారులొన ఊరేగుతున్న వే చిన్నదాన ఊపిరి ఆగేటి భాధలోన చిందులేస్తున్ననే పిచ్చోనిలా..... లైన్ చాలా బాగుంది నచినవాల్లు like చేయండి

  • @maruthi-bharathmudhiraj1357
    @maruthi-bharathmudhiraj1357 3 ปีที่แล้ว +2766

    అన్నయ్య నాది same story నేను లవ్ ఫెయిలుర్ మీ ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగట్లే సూపర్ అన్నయ ....♥️♥️♥️♥️

    • @sk.priyanka2745
      @sk.priyanka2745 2 ปีที่แล้ว +12

      So sad bro 😥

    • @maruthi-bharathmudhiraj1357
      @maruthi-bharathmudhiraj1357 2 ปีที่แล้ว +24

      @@sk.priyanka2745 8 years kalisunnam thanu 9th nenu 10th appudu vidipoyi 4 years avuthundhi thanaki marraige ayi 2 years avuthundhi mothanga na love ippatiki above 12 years...chala brathimiladina oppuloledhu sarele thappadhuga idhe na jeevitham 😊😌😌😌

    • @chandumudhiraj3945
      @chandumudhiraj3945 2 ปีที่แล้ว +10

      Same anna💔😔

    • @maruthi-bharathmudhiraj1357
      @maruthi-bharathmudhiraj1357 2 ปีที่แล้ว +3

      @@chandumudhiraj3945 😔

    • @sivaprasadgadiparthi2474
      @sivaprasadgadiparthi2474 2 ปีที่แล้ว +40

      @Cool bro.
      Abbai true ga love chesthe... Ammai hand istadhi. 😭😭💘💔Ammai true ga love cheste abbai hand istadu. Ammai Abbai iddaru true ga love cheste devudu hand istadu...😭😭💘💔...

  • @panjalasuresh3569
    @panjalasuresh3569 3 ปีที่แล้ว +300

    పువ్వులు వెళ్ళిన కారులో నా ఊరేగుతున్న చిన్నదానా .. అన్న ఈ లిరిక్స్ సూపర్ అన్న మై హార్ట్ టచింగ్ సూపర్ బ్రో

    • @u.venkatesh2321
      @u.venkatesh2321 3 ปีที่แล้ว +4

      th-cam.com/video/RoFldYnhXEU/w-d-xo.html

    • @rajuchinna7248
      @rajuchinna7248 3 ปีที่แล้ว +2

      Saperr

    • @Ganesh-es6ux
      @Ganesh-es6ux 3 ปีที่แล้ว +2

      Supar

    • @narsimhanarrmla6711
      @narsimhanarrmla6711 3 ปีที่แล้ว +3

      Supper song bor

    • @voiceofcommonman1741
      @voiceofcommonman1741 3 ปีที่แล้ว +1

      Bnnvvb. Ncc cv bm c cc b BBB v
      Vx
      V
      Nv vv n😄🤣🤣🤣🤣😁😭😭🤣🤣😆🤣😭😆🤣😭🤣😭🤣😆😭🤣😭😆😭😅😭🤔🤪🤔🤪🤔🤔🤔😜😋😝🤔🤩😶😶🤩🥳🥳🤩🥰😶🤗🤩🤗🥰😉🥰😉😉🥰😶🥳🤩🥳🥰🥰🤗😘🤗😅🤗🥳🥰😶🤩🤗🥰🤗😶🥰🤗😘🤗😍🥰🤗🥰🤗🥰😉🥰🤗🤗🥳😶🤗🤗😶🤭😏🤭😌😶🤭😶😶😶😶😶🤭🤭🤭🤭🤭😉😶😶🤭😶😉😶😶🤭😶🤭😶😏😶😊🙄🤭😶🤭☺️🤭😶

  • @ramusake5486
    @ramusake5486 3 หลายเดือนก่อน +8

    సింగర్ మాత్రం ప్రాణం పోసి పాడాడు.పాట రాసిన మహనీయునికి కూడ సలాం.లిరిక్స్ వింటుంటే నరాలు ఒక్కొక్కటి తెగిపడుతున్నాయి.

  • @balakrishnatagaram7076
    @balakrishnatagaram7076 3 ปีที่แล้ว +167

    👌bro ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట 🌷🌷🌷

  • @puranamsampathpuranamsampa9669
    @puranamsampathpuranamsampa9669 3 ปีที่แล้ว +180

    పువ్వులు అల్లిన కారులోన wow 💞💞💞💞chala bagundhi ఈ song cenima లో తీసుకుంటే ee song తో 100days pakka 💞💞🌹🌹🌹🌹👌👌👌

    • @meesalasrinu5185
      @meesalasrinu5185 3 ปีที่แล้ว +2

      Love❤ ★⌒ヽ(●^、^●)Kiss!(^з^)-☆Chu!!。・:*:・(✿◕3◕)❤(✿ ♥‿♥)(♥ω♥*)(♥ω♥*)(♥ω♥*)(♥ω♥*)(✿ ♥‿♥)Love❤

    • @vignesh.1032
      @vignesh.1032 3 ปีที่แล้ว +1

      Ok

    • @cuteboyraajandmkg22
      @cuteboyraajandmkg22 3 ปีที่แล้ว

      Yes

  • @Bunnyedits-BE666
    @Bunnyedits-BE666 3 ปีที่แล้ว +274

    బ్రో ఇందులో హీరో మాత్రం కేక........ I love this bro

  • @sramesh1471
    @sramesh1471 ปีที่แล้ว +25

    కన్నీటి అక్షింతలేసానే👍 exalant lyrics Anna.. ఈ ఒక్క లైన్ కోసం ఎన్నో సార్లు సాంగ్ వింటున్నా

  • @ktplvlogs2685
    @ktplvlogs2685 3 ปีที่แล้ว +705

    డాన్స్ చేసుకుంటూ ఆగి కార్ లో చూసి పక్కాతను మళ్ళీ డాన్స్ చేయమని చెప్తే మళ్ళీ డాన్స్ చేసాడు చూడు ఆ scene సూపర్ ఎక్సలెంట్

  • @s3newstelugu272
    @s3newstelugu272 3 ปีที่แล้ว +193

    నిజంగా ప్రేమించి ఆ ప్రేమ దూరం అయితే వచ్చే బాధ చావు కంటే అంతి బంకరమైన నరకం చావు ఒక్కేసారి వస్తుంది కానీ ఆ బాధ రోజు చంపుతుంది......సూపర్ గా పాట రాశారు🙏

  • @Kmmkurradu
    @Kmmkurradu 3 ปีที่แล้ว +73

    Status lo chusi mari TH-cam loki vachi search chesi chusthunna bro
    Superb superb superb song killing
    It's Riding Brothers ♥️🎥

    • @harishbudhe1666
      @harishbudhe1666 3 ปีที่แล้ว

      Am also bro....

    • @thurpukishor7643
      @thurpukishor7643 3 ปีที่แล้ว +1

      Wa Nijam chaeapavu bro 😭😭😭😭

    • @07chudusamayam07
      @07chudusamayam07 3 ปีที่แล้ว

      💟💟❤👌👌పోస్ట్ నైస్ సోంగ్ నేను కూడా

    • @rajenderdubbasi2101
      @rajenderdubbasi2101 3 ปีที่แล้ว

      Iam also Bro

    • @Kmmkurradu
      @Kmmkurradu 3 ปีที่แล้ว

      @@harishbudhe1666yes broo tq for reply

  • @srimanthulasanthosh4115
    @srimanthulasanthosh4115 2 หลายเดือนก่อน +5

    Lovars unna lekunna e lanti songs lo edho feelings untai excellent

  • @kumarmandigam123
    @kumarmandigam123 3 ปีที่แล้ว +261

    👌👌👌👌..నీ పక్కనున్నోడి ముని వేళ్ళు
    నీకు వేస్తూవుంటే మూడు ముళ్ళు
    చూడలేక నేను చచ్చి బతికానే....👌👌👌

    • @gangarajupgangaraju7606
      @gangarajupgangaraju7606 3 ปีที่แล้ว

      Super 👌👌👌👌👌👌👌

    • @dhiyanshaadvik101
      @dhiyanshaadvik101 3 ปีที่แล้ว

      E song memu Band Version lo present chesamu...okasari chudandi..Nachithe like share and subscribe

    • @moodsudhakar3535
      @moodsudhakar3535 3 ปีที่แล้ว

      Aaaaaaaaaaa

    • @dasarisrilatha377
      @dasarisrilatha377 3 ปีที่แล้ว

      @@gangarajupgangaraju7606 aaAAAA

    • @dasarisrilatha377
      @dasarisrilatha377 3 ปีที่แล้ว

      @@gangarajupgangaraju7606 We aAAaaAaaAaAaÀAaAAaaaaAAAa

  • @veerababumaddula5813
    @veerababumaddula5813 3 ปีที่แล้ว +91

    రాము అన్న లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పడటం లో నువ్వు తోప్ అన్న నిన్న మించిన వాళ్ళు లేరు 💯💯💯🎵🎵🎵

  • @thakurkiransingh9441
    @thakurkiransingh9441 3 ปีที่แล้ว +541

    ఈ పాట వినగానే goosebums లేచి గతం గుర్తుకు వచ్చిన వారు ఒక like వేసుకోండి

  • @sorranaveenkumar7050
    @sorranaveenkumar7050 ปีที่แล้ว +26

    ఈ పాటకి మా గ్యాంగ్ తో ఎన్నిసార్లు డాన్స్ వేసి ఉంటామో తెలియదు. ప్రతి పెళ్లికి ప్రతి ఫంక్షన్ కి కూడా మాకు ఈ పాట ఉండాలి❤❤

    • @mallipandi3745
      @mallipandi3745 6 หลายเดือนก่อน

      4:40 😅😮😂🎉😊❤

  • @naveendino4734
    @naveendino4734 3 ปีที่แล้ว +168

    వామ్మో మాములుగా లేదన్న సాంగ్ really Super👌👌👌👌

    • @mallojusrinu1344
      @mallojusrinu1344 3 ปีที่แล้ว +1

      Suppr

    • @dshyamala8760
      @dshyamala8760 3 ปีที่แล้ว

      Em song ra babu marchepoldka pothunnam❤👌👌👌👌

  • @akashbadal3224
    @akashbadal3224 3 ปีที่แล้ว +2967

    ఈ పాట అంటే ఎంత మందికి నచ్చింది
    నచ్చితే మాత్రం ఒక లైక్ 👍

  • @nithinnani7235
    @nithinnani7235 6 หลายเดือนก่อน +6

    "నీ చుట్టుముట్టున్న అతిథులు అందులోన నీ నవ్వులు ...
    నీ పక్కనున్నోడి మునివెళ్లు నీకు వేస్తూ ఉంటే మూడుముళ్లు....👏👏ee lyrics rasindhi evaro gani bayya manasulonchi thisi rasaru ❤❤❤

  • @mintuvdk7297
    @mintuvdk7297 3 ปีที่แล้ว +2731

    రీసెంట్ గా 2 days back మా పొట్టి marriage 😭😭అయింది అక్కడ నేనే అతిదినయ్యను....... పెళ్లిలో ఈ సాంగ్ పొట్టుకొని dance చేస్తుంటే మా పొట్టి నన్ను చూసి ఏడ్చింది bayya నేను తట్టుకోలేక పోయా..... miss యూ రా లక్మి💝😭😭😭

    • @chandrasinghbassi9228
      @chandrasinghbassi9228 3 ปีที่แล้ว +38

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @sravanidudee252
      @sravanidudee252 3 ปีที่แล้ว +108

      Same ma bava marragie ayidi nenu kuda athidi Aya Chala adichina ma bava kudA adichidu

    • @saishekargoud7462
      @saishekargoud7462 3 ปีที่แล้ว +22

      @@sravanidudee252 🙄

    • @gyedukondalu4039
      @gyedukondalu4039 3 ปีที่แล้ว +10

      Androids

    • @yadagirianagandula78
      @yadagirianagandula78 3 ปีที่แล้ว +8

      anthea bro

  • @prasannaramesh1986
    @prasannaramesh1986 3 ปีที่แล้ว +341

    పాట రాసిన వారికి , పాడిన వారికి
    🙏🙏🙏 పెట్టాలి
    మొత్తానికి ఏడిపించేశారు 👌👌👌👌👌 సాంగ్

    • @lovelysrikanthsri5375
      @lovelysrikanthsri5375 3 ปีที่แล้ว +3

      Same feeling frnd tq

    • @navanith490
      @navanith490 3 ปีที่แล้ว +3

      Hi

    • @bashabasha-io9bz
      @bashabasha-io9bz 3 ปีที่แล้ว +3

      Hello

    • @c.vindnani___2537
      @c.vindnani___2537 3 ปีที่แล้ว +1

      𝐌𝐢𝐫𝐮 ✅ 𝐠𝐚 𝐯𝐮𝐧𝐭𝐞 𝐲𝐞𝐯𝐯𝐚𝐫 𝐚𝐝𝐮𝐯𝐚𝐫𝐮

    • @prasannaramesh1986
      @prasannaramesh1986 3 ปีที่แล้ว +4

      @@c.vindnani___2537 em nayana nv evvarni love cheyaledha

  • @mudhirajfolklovers166
    @mudhirajfolklovers166 3 ปีที่แล้ว +71

    అన్నా ఏం మ్యూజిక్ ఇచ్చినవ్ పో అదిరిపెంది 100 టైమ్స్ విన్న కావచ్చు యాక్టింగ్ సూపర్ సూపర్ love you టీం మెంబర్స్

  • @gurram.vijjubangaram5136
    @gurram.vijjubangaram5136 ปีที่แล้ว +13

    ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..... ఈ పాట చాలా అద్భుతం గా రాసావ్ అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anjicm1245
    @anjicm1245 3 ปีที่แล้ว +621

    మనం ప్రేమించిన అమ్మాయి ఎవరితో ఉన్న సంతోషంగా ఉండాలని అనుకోవడం నిజమైన ప్రేమకు నిదర్శనం

    • @gudiyadharmarao4995
      @gudiyadharmarao4995 3 ปีที่แล้ว +3

      Baga cheppav bro

    • @parimalaparimala3839
      @parimalaparimala3839 3 ปีที่แล้ว +3

      @@gudiyadharmarao4995 😤😤😤😤😤

    • @kummarivenkatesh8760
      @kummarivenkatesh8760 3 ปีที่แล้ว +12

      నా లవర్ తో కుడ ఇదే మాట చెప్పినా నేను నీవు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్న సంతోషంగా ఉండాలని

    • @sillabandanaresh717
      @sillabandanaresh717 3 ปีที่แล้ว +2

      @@gudiyadharmarao4995 kk

    • @kurmerahul784
      @kurmerahul784 3 ปีที่แล้ว +1

      😍✌

  • @rajuvanka6902
    @rajuvanka6902 3 ปีที่แล้ว +543

    పువ్వులు అల్లిన కారులోన ఊరేగుతున్నవే చిన్నదాన. ఊపిరి ఆగేటిబాధలోనా చిందులేస్తున్నాన్నే పిచ్చివాన్న.. లిరిక్స్ తో ఎక్కడో టచ్ చేసావ్ అన్నా 👌👌👌👌

  • @manupatiaditya4260
    @manupatiaditya4260 3 ปีที่แล้ว +233

    గుండెను టచ్ చెసారు_బ్రో...!
    ఎన్నో అల్బమ్ సాంగ్స్ విన్నా.. ఈ పాట కి సాటి రాలేనంతగా నచ్చింది..హట్సఫ్..

  • @chinnuentertainment5789
    @chinnuentertainment5789 ปีที่แล้ว +39

    ఈ సాంగ్ విన్నప్పుడల్లా బాధపడాలి అనిపిస్తది కానీ లవరే లేదు😅

    • @salmanbhai9552
      @salmanbhai9552 ปีที่แล้ว +3

      😂

    • @king-ev9cb
      @king-ev9cb ปีที่แล้ว

      Bro full emotional loki vellaka navvinchavu bro😂😂😂

    • @Smileysiri-707
      @Smileysiri-707 5 หลายเดือนก่อน

      Serious ga chadhuvuthunnappudu navvinchesaru annaayya

    • @Smileysiri-707
      @Smileysiri-707 5 หลายเดือนก่อน

      Serious ga chadhuvuthunnappudu navvinchesaru annaayya

    • @Smileysiri-707
      @Smileysiri-707 5 หลายเดือนก่อน

      Serious ga chadhuvuthunnappudu navvinchesaru annaayya

  • @ramuerumalla4848
    @ramuerumalla4848 3 ปีที่แล้ว +164

    నన్ను మళ్ళీ నా పిల్ల మరెజ్ తీసుకెళ్లినవ్ బ్రో...heart turching సాంగ్ బ్రో❣️ true గా గుండెల్లో దించావ్

  • @aadimerimeri3492
    @aadimerimeri3492 3 ปีที่แล้ว +84

    🙏🙏🙏🙏🙏🙏ఇంకా ఏం చెప్పలేక పోతున్నా ఈ సాంగ్ గురించి
    😭😭😭😭😭Aduposthunde song ventuntai
    అన్న నువు చాలా క్యూట్ గా ఉన్నావు😊😊

    • @SonYSonY-zk5zo
      @SonYSonY-zk5zo 3 ปีที่แล้ว

      sᴀᴄʜɪᴘᴏ

    • @aadimerimeri3492
      @aadimerimeri3492 3 ปีที่แล้ว

      @@SonYSonY-zk5zo 😡😡

    • @SonYSonY-zk5zo
      @SonYSonY-zk5zo 3 ปีที่แล้ว

      ɴᴠ ɴɪ ᴄᴏᴍᴇᴅʏ

    • @naveentandrala9241
      @naveentandrala9241 3 ปีที่แล้ว

      @@SonYSonY-zk5zo nvu savu if u have any emotions... Nvu ela anav

    • @Bhavvi-kn9yx
      @Bhavvi-kn9yx 3 ปีที่แล้ว

      Avnu bro chla badhga undhi song vente 🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @sudarshankumarkotla1043
    @sudarshankumarkotla1043 3 ปีที่แล้ว +520

    పువ్వులు అల్లిన కారు లోన ఊరేగుతున్న వె చిన్నదాన...👌👌👌👌👌

  • @ismartkumar2511
    @ismartkumar2511 2 หลายเดือนก่อน +5

    పాట మొత్తంలో ఒకటి క్లియర్ గా అర్థమయింది.**ఎద మాటున తీపి బాధ**, ప్రేమికురాలు ప్రేమికుడితో అంటుంది నాకు నువ్వు ఒకవైపు ప్రపంచమంతా ఒక వైపు అని అప్పుడు ప్రేమికుడు ప్రేమికురాలితో అంటాడు నా ప్రపంచమే నువ్వు అని,, ఈ మెసేజ్ టైప్ చేస్తుంటేనే గుండె బరువెక్కి మనోవేదనతో మనసుకు తీపి గాయమైన బాధ,, కాని స్వఛ్చమైన ప్రేమకు స్వేచ్ఛనిచ్చి ఇరు కుటుంబాల ఒప్పందాలతో వివాహం జరిగితే ఆ కిక్కే వేరప్ప,, అ,,అ,,అ. కాని ప్రేమలో ఉన్నప్పుడు ఆ ఇరువురి మధ్య ఆ నవ రసాల సరదాలే వేరు. అట్లుంటది మనతోని అన్నట్టుగా., స్వఛ్చమైన ప్రేమ బ్రతకాలి. ఆ ప్రేమికులు పెళ్లి చేసుకుని ఏది ఏమైనా చివరి వరకు కలిసి ఉండి తమ ప్రేమను సజీవంగా బ్రతికించుకోవాలి.ఎంతైనా ప్రేమ సార్ ప్రేమ అంతే❤❤❤

  • @dileepraj7223
    @dileepraj7223 3 ปีที่แล้ว +405

    Abbai true ga love cheste... Ammai hand istadhi..😭💔 Ammai true ga love cheste abbai hand istadu... Ammai Abbai iddaru true ga love cheste devudu hand istadu...💔😭😭

  • @sudhakarbojja8276
    @sudhakarbojja8276 3 ปีที่แล้ว +124

    డైలీ ఒక్కసారైనా వింటా ఈ సాంగ్
    బాగుండాలి అమ్మ ఇలా ఎన్నో సాంగ్స్ పాడి
    బాగుండాలి అమ్మ నువ్వు పెద్దహీరో అయ్యి
    బాగుండాలి అమ్మ లవ్ ఫెయిల్ అందరూ

  • @NTELUGUNEWS
    @NTELUGUNEWS 3 ปีที่แล้ว +355

    పాటలో ఎం మహత్యం ఏమో గాని ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ 💓💓💓💓సాంగ్

  • @reddyfans1466
    @reddyfans1466 2 หลายเดือนก่อน +2

    Love kante friendship ki yekkuva ippatence ichevallu oka like kottandi❤❤❤❤

  • @chinthalaramesh4128
    @chinthalaramesh4128 3 ปีที่แล้ว +82

    నా జీవితంలో జరిగిపోయిన జ్ఞాపకాలు మళ్లీ నా కండ్లకు చూపించారు థాంక్యూ బాయ్ ఐ మిస్ యు జ్యోతి 👈👈👍👍👍

  • @SHEELAM_SAIKUMAR
    @SHEELAM_SAIKUMAR 3 ปีที่แล้ว +69

    Everyones Heart touching line *బాగుండాలి అమ్మ నువ్వు ఎవరితో ఉన్న* ఈ బడే చాలుమ్మ బ్రతికేస్టా ఈ జన్మ* superb Lyrics ❤️

  • @bhumallakondal3602
    @bhumallakondal3602 3 ปีที่แล้ว +62

    చాలా అద్భుతంగా ఉంది సాంగ్ నిజాయితీగా ప్రేమించిన వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు

  • @NadimpaliSurendra
    @NadimpaliSurendra หลายเดือนก่อน +1

    Super song bro ❤❤❤😊
    🎉🎉🎉

  • @suryatejampc4249
    @suryatejampc4249 3 ปีที่แล้ว +47

    3:53 ..............."" puvvulu allina carulona ureguthunna chnnadhana upiri age galilona chindulesthunna pichi vaana """" abba what a lyricsssssssssss

  • @prasannaanji4557
    @prasannaanji4557 3 ปีที่แล้ว +278

    పువ్వులు అల్లిన కారులోనా
    ఊరేగుతున్నవే చిన్నదాన
    ఊపిరి ఆగేటి బాధలోనా
    చిందులేస్తున్నానే పిచ్చి వాన్న
    తట్టుకోలేని భాదే నాకున్నా
    This లిరిక్స్ మెల్టింగ్ my హార్ట్

    • @radhikaradhika389
      @radhikaradhika389 3 ปีที่แล้ว +3

      Super

    • @kumarg195
      @kumarg195 3 ปีที่แล้ว +1

      Spr Song ❤️❤️🥰🥰

    • @rameshkoyyadarameshkoyyada438
      @rameshkoyyadarameshkoyyada438 3 ปีที่แล้ว +1

      💖💚💙💚💙💚💙💚💙💚💖

    • @shekarcheruku3831
      @shekarcheruku3831 3 ปีที่แล้ว

      101 like నేనే

    • @muchakurthiashwadh6718
      @muchakurthiashwadh6718 3 ปีที่แล้ว

      Super super super song rasina annayaki paadina annayaki oooooooooooooo eskondi chaala bagundhi asalu etla rastharu anna songs regular ga vaade padhale kaani vaatiki oka raganni ichi emotional ga feelayi paadatam nijanga chaala great anna nen chaaalasarlu try chesina rayataniki kaani navalla kaledhu ina rasi undali adhrustham andhari manasulani gelichela

  • @maheshnagelli518
    @maheshnagelli518 3 ปีที่แล้ว +373

    లైఫ్ లో ఇంకెవరూ రాయలేని పాట ఇది.. ఈ పాట ఎలా రాసారో కానీ .90%అబ్బాయి ల గుండెల్లో ఉన్న భాదని ఒక్క పాట రూపంలో చూపించారు ధన్యవాదాలు

    • @dharmarapurammurthy358
      @dharmarapurammurthy358 3 ปีที่แล้ว +2

      Correct cheppav bro

    • @jaishivamadhukarstudio9717
      @jaishivamadhukarstudio9717 3 ปีที่แล้ว +1

      Brothers..ee ..song nenu piano lo play chesanu new youtube channel pettanu chudandi okavela nachithe likes cheyyandi nachakapothe...mi estam brother.s.(Jai Shiva Musical channel)

    • @maheshnagelli518
      @maheshnagelli518 3 ปีที่แล้ว +1

      @@jaishivamadhukarstudio9717 ok brother

    • @jaishivamadhukarstudio9717
      @jaishivamadhukarstudio9717 3 ปีที่แล้ว +1

      @@maheshnagelli518 thank you.. brother...

    • @pallaharanadh68
      @pallaharanadh68 3 ปีที่แล้ว +1

      @@jaishivamadhukarstudio9717 z

  • @smileysiri2009
    @smileysiri2009 ปีที่แล้ว +6

    This is a wonderful song. After watching this song I got a question in my mind that how can we decide a person's character
    What questions should ask

  • @ravikumaranishetti6129
    @ravikumaranishetti6129 3 ปีที่แล้ว +60

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాంగ్ సూపర్😭😭😭😭😭😭

    • @rohithprabha2685
      @rohithprabha2685 3 ปีที่แล้ว

      Same Anna but love failure kaadhu Anna...

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 3 ปีที่แล้ว +70

    బ్రో ఏంటీ ఈ సాంగ్ ఇంత హార్ట్ టచింగ్ గా ఉంది చాలా ఏడుపు వచ్చేసింది అలా బాధ భరించడం చాలా కష్టం సూపర్ bro so... nice

    • @swamiswami3341
      @swamiswami3341 3 ปีที่แล้ว

      Super anna 😭😭😭😭😭😭😭😭😭

    • @rajurbls7050
      @rajurbls7050 3 ปีที่แล้ว

      Super song

    • @vollajianjali5747
      @vollajianjali5747 3 ปีที่แล้ว

      😭😭

    • @purandarkumar2408
      @purandarkumar2408 3 ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sunkariruchitha6044
    @sunkariruchitha6044 2 ปีที่แล้ว +303

    మనం నిజంగా ప్రేమించిన అమ్మాయి ఎవరితో ఉన్న బాగుండాలి అనుకోవడం... నిజమైన ప్రేమకు నిదర్శనం.... 🥺🥺కానీ అందరి లైఫ్ లో అలా ఉండదు... కొందరు మాత్రమే అలా కోరుకుంటారు ☺️

  • @Litturaju
    @Litturaju ปีที่แล้ว +5

    Love failure వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి 💔💔💔💔

  • @banothharisingh5664
    @banothharisingh5664 3 ปีที่แล้ว +142

    నా లవర్ గుర్తు వస్తుంది ❤️❤️బ్రో ఈ సాంగ్ చూస్తుంటే వింటూంటే

  • @sagar.mudhirajmandala938
    @sagar.mudhirajmandala938 3 ปีที่แล้ว +231

    మాటల్లో చెప్పలేను అంత బాగుంది సాంగ్ 😍😍🙏

  • @lodangivenkanna8247
    @lodangivenkanna8247 3 ปีที่แล้ว +2009

    శ్రుష్టిలో 90% ప్రేమ లో వీఫలం అయినవాల్లే ఎక్కువ
    అందులో నేను కూడ ఉన్నా

    • @sandeepkumarchinthakunta3250
      @sandeepkumarchinthakunta3250 3 ปีที่แล้ว +61

      అవును బ్రదర్ 90%కాదు 99% ప్రేమలో విఫలం అయినవాళ్లే ఉన్నారు అబ్బాయిలు

    • @kommusandhya8238
      @kommusandhya8238 3 ปีที่แล้ว +19

      Avunu anna

    • @praveenraj_143
      @praveenraj_143 3 ปีที่แล้ว +13

      Yes bro

    • @malikiribheemesh7729
      @malikiribheemesh7729 3 ปีที่แล้ว +36

      Nenu kuda bro nannu kuda love chesadu okadu kani lovechesinattu natinchadu ani thelisaka chanipoya bro nenu girl ni bro girls kuda love lo mosapothàru ani nàku jargedhaka theliyaledhu bro

    • @music-dc4jy
      @music-dc4jy 3 ปีที่แล้ว +5

      I am also

  • @srikanthm765
    @srikanthm765 11 หลายเดือนก่อน +5

    Hats off to all writer, music singer actors and team

  • @nageshrouthu6342
    @nageshrouthu6342 3 ปีที่แล้ว +129

    పువ్వులు అల్లిన కారు లో నా ఊరేగుతున్న వే చిన్నదాన lyrics is superb 👍👍👍👍👍👍 👍

  • @abdul4360
    @abdul4360 ปีที่แล้ว +1492

    స్వచ్చమైన ప్రేమ పాట 💯❣️
    2023 లో ఎంతమంది చూస్తున్నారు

    • @myquizgames
      @myquizgames ปีที่แล้ว +8

      nenu chustunna bro feeling crying

    • @mastiramesh4556
      @mastiramesh4556 ปีที่แล้ว +4

      bro nenu love chesina ammayidi ninna ne పెళ్లి yindi😭😭😭

    • @rayudud4672
      @rayudud4672 ปีที่แล้ว +1

      ❤️👍 me 😭😂

    • @madhukodicherla6030
      @madhukodicherla6030 ปีที่แล้ว

      @@myquizgames 7u

    • @kotaiahmanikala
      @kotaiahmanikala ปีที่แล้ว

      Fhh

  • @chagantikiran6407
    @chagantikiran6407 3 ปีที่แล้ว +182

    ఈ సాంగ్ విన్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంది అన్నా...!

  • @IragatapuBhagyalaxmi
    @IragatapuBhagyalaxmi หลายเดือนก่อน +1

    Super bhale pahado

  • @prathibhajeedimadlaprathib9516
    @prathibhajeedimadlaprathib9516 3 ปีที่แล้ว +150

    E song heart touch ayithe oka like kotttandi....

  • @katamaseenu
    @katamaseenu ปีที่แล้ว +338

    దేవుడు కనిపిస్తే ఒకటే అడగాలని ఉంది నాకు... విడదీయ్యాలి అనుకుంటే ఏ బంధాన్ని కలపకు అని.. 😔

    • @upparibasker7618
      @upparibasker7618 ปีที่แล้ว +5

      supppperrŕrrrr brooooo

    • @katamaseenu
      @katamaseenu ปีที่แล้ว +4

      @@Sangeetha-ik1ny Mayalo putti mayalo jeevinchi mayalo kadatere manavulam manam. Alanati sastralanu ee nati science gurtinchaka povadam maya maya.🧘

    • @katamaseenu
      @katamaseenu ปีที่แล้ว +5

      ఒక స్త్రీ
      ఎంత సుఖంగా పెరిగినా
      ఆమె ఆదృష్టం మరియు దురదృష్టకరం ..
      తెలిసేది ..
      ఆమె పెళ్ళి తర్వాతే..
      🌺🌺🌺 శుభ సాయంత్రం

    • @katamaseenu
      @katamaseenu ปีที่แล้ว +6

      శ్మశానం నవ్వుకుంటోంది బతుకంతా కులము ,
      డబ్బూ అంటూ కొట్టుకుచచ్చి చావుతో ఒక్కటిగా కలిసిపోయిన శవాలను చూస్తూ -

    • @yup_i
      @yup_i ปีที่แล้ว +2

      S

  • @balupitla7007
    @balupitla7007 3 ปีที่แล้ว +111

    పువ్వులు అల్లిన కారులోన ఉరేగుతున్నవే చిన్నదన హైలెట్....

  • @SuperCarrySai.55
    @SuperCarrySai.55 10 หลายเดือนก่อน +11

    నీ చుట్టుముట్టున్న అతిథులు.....అందులోన నీ నవ్వులు.....
    నీ పక్కనున్నోడి మునివేల్లు.....నీకు వేస్తుంటే మూడు ముల్లు.....
    చూడలేక నేను చచ్చి బతికానే..ఎఏఏ....
    కన్నీటి అక్షింతలేశాసానే...!
    ఏం లిరిక్స్ భయ్యా...🙏👍😭

  • @surakathularakeshrakesh5526
    @surakathularakeshrakesh5526 3 ปีที่แล้ว +117

    పాట వినప్పుడు చాల భాధగా ఉంటది ending లో పువ్వులు అల్లిన కారు లోన kirak anna super bro💐👍

  • @peddagolladastappa6540
    @peddagolladastappa6540 3 ปีที่แล้ว +244

    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్న ..... ఈ భాదే చాలమ్మ బతికేస్త ఈ జన్మంతా,,,,నీ కోసం,❤️😭😭😭😭😭

  • @bshivakumargoud2597
    @bshivakumargoud2597 3 ปีที่แล้ว +103

    సాంగ్ సూపర్ అన్న.
    నా లైఫ్ లో ఇలాగే జరిగింది అన్న.
    ఈ సాంగ్ రోజు వింటున్నా.
    కానీ సాంగ్ సూపర్ అన్న.🙏

  • @riyaguptariyagupta279
    @riyaguptariyagupta279 ปีที่แล้ว +25

    I'm from Darjeeling and I don't understand the lyrics of this song but I like this song very much ❤❤

  • @nageshkandela5093
    @nageshkandela5093 3 ปีที่แล้ว +319

    తమ్ముడు నిజాయితీగా ప్రేమించే వాళ్లకు చివరిగా మిగిలేది కన్నీళ్ళు మాత్రమే. ఈ ప్రేమ ఎప్పుడు స్వార్థ పరుల వైపె నిలబడుతుంది.

  • @narasimhabotany6930
    @narasimhabotany6930 3 ปีที่แล้ว +236

    ఈ పాట రచించిన వారికి, పాడిన వారికి, సంగీతం అందించిన వారికి, నిర్మించిన వారికి మరియు మొత్తం బృందానికి పాదాభివందనం..... 😭😭😭😭😭😭😭😭😭😭

  • @ponugotiprakash8501
    @ponugotiprakash8501 3 ปีที่แล้ว +343

    పువ్వులు అల్లిన కారులోన ఊరేగుతున్న ఓ చిన్నదాన ఊపిరి అగేటి బాధలోనూ చిందులేస్తున్న పిచ్చివనిల .... 💕 ❤️

  • @user-qy9me7ez3e
    @user-qy9me7ez3e 11 วันที่ผ่านมา

    Camera man supar addting supar

  • @anilthallaplly8201
    @anilthallaplly8201 3 ปีที่แล้ว +221

    ఈ బాధ ఎవ్వరికీ రాకుడదు బ్రో ఈ బాధ ‌వస్తే తట్టుకోలేరు అందుకే ఈ బాధ ఎవ్వరికీ రాకుడదు అని కోరుకుంటూ మీ బ్రదర్

    • @sunny-yo5xh
      @sunny-yo5xh 3 ปีที่แล้ว

      Already vachindhi bro same situation

    • @sudha6815
      @sudha6815 3 ปีที่แล้ว

      Same bro nanu love chasina abbayee nanu vadu ani enko ammiyee mataladutunadu nanu block chasi

    • @anilthallaplly8201
      @anilthallaplly8201 3 ปีที่แล้ว

      @@sudha6815 yes alanti valani nammadhu ma asalu nammadhu

    • @jadimaheshwari6226
      @jadimaheshwari6226 3 ปีที่แล้ว

      Nijanga Chala badha

    • @devendermuthukula556
      @devendermuthukula556 3 ปีที่แล้ว

      Anil Medi mallanpalli kada.

  • @kambalashiva0069
    @kambalashiva0069 3 ปีที่แล้ว +374

    నువ్వే మా ప్రాణం అనుకోని
    ప్రతి నిమిషం ని గురించి ఆలోచిస్తూ
    చివరి వరకు నీతో ఉంటా అని చెప్పి
    చివరగా ఎవరినో పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతవ్.....
    (అప్పుడు మా మనస్సు నిండా బాధ పెట్టుకొని ,(నీవు ఎవరితో ఉన్న సంతోషంగా ఉండు అన్నీ అంటాడు చూడు ,వాడు నిజమైన ప్రేమికుడు...))

    • @crazyboynani4260
      @crazyboynani4260 3 ปีที่แล้ว +1

      Super bro

    • @Chinna-1432
      @Chinna-1432 3 ปีที่แล้ว +2

      Avunu bro

    • @parshiram3156
      @parshiram3156 3 ปีที่แล้ว +1

      Darling superb 👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

    • @syednazeer
      @syednazeer 3 ปีที่แล้ว +1

      @@crazyboynani4260 A

    • @ishugoud7411
      @ishugoud7411 3 ปีที่แล้ว +2

      Super anna....👌👌

  • @user-si8on4jc6b
    @user-si8on4jc6b หลายเดือนก่อน +1

    Super song ❤❤

  • @yeluvakasunilpatel8096
    @yeluvakasunilpatel8096 3 ปีที่แล้ว +227

    ప్రాణం పెట్టి రాసిండు..చూస్తే ప్రాణం పోయేలా నటించాడు.. ఇప్పటికైనా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోండి.. పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం ఉన్నవాళ్లు మాత్రమే ప్రేమించుకోండి

  • @agolapurakeshgoud
    @agolapurakeshgoud 3 ปีที่แล้ว +96

    బాగుండాలమ్మ.. నువ్వు ఎవరితో ఉన్న...ఈ బాధ చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ💔😓..#Miss you Oye😓💔

  • @poshettysurangi6535
    @poshettysurangi6535 3 ปีที่แล้ว +137

    పాట విన్న ప్రతి సారి కన్నీళ్లు వస్తాయి😭😭😭
    నా లైఫ్ లో కూడా సేమ్ ప్రాబ్లం

  • @PujaRana-lg2od
    @PujaRana-lg2od 2 หลายเดือนก่อน +2

    Super se bhi uper love it song🎵🎵🎵🎵 ❤❤❤

    • @SkJareena-ir5es
      @SkJareena-ir5es หลายเดือนก่อน

      Aduirdu❤

    • @SkJareena-ir5es
      @SkJareena-ir5es หลายเดือนก่อน

      Vckdhii❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤dssiietibvbvvgjh

  • @rajeshpavanism9653
    @rajeshpavanism9653 3 ปีที่แล้ว +447

    నీ acting తో పాటకి ప్రాణం పోసవు bro

  • @challasrinivas9591
    @challasrinivas9591 3 ปีที่แล้ว +86

    ప్రాణంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే
    చివరికి జరిగేది ఇదే బ్రో

    • @NareshNaresh-yv2fh
      @NareshNaresh-yv2fh 3 ปีที่แล้ว +2

      Super song

    • @rakeshlaximi8364
      @rakeshlaximi8364 3 ปีที่แล้ว +1

      Anthee bro avathinii preminchinaa lasatkii mosaa pavadamee

    • @akkapakasagar4454
      @akkapakasagar4454 3 ปีที่แล้ว

      S

    • @lavanyalavanya7521
      @lavanyalavanya7521 3 ปีที่แล้ว +1

      Adoo avuna

    • @ganeshkalamadugu7214
      @ganeshkalamadugu7214 3 ปีที่แล้ว +2

      Hello brothers andharu amayilu ala undaru......abbayi la dwara vidipoyinavi prema jantalu unnayi.....andhuku brothers ammayilanu blame chestharu......song baagundhi oppukunta pain undhi kabatte song antha baaagundhi but ammayilanu anadam thappu brother