తమ్ముడు నువ్వు చెప్పే విధానం యేమి బాగుండ లేదు. గొంతు లో శ్రావ్యత లేదు. ఏదో స్కూల్ పిల్లడు యేమి చడవకుండా స్కూల్ కు వచ్చి ఎక్కాలు అప్పచేప్పినట్టుగా ఉంది. ఫిల్మ్య్ గీక్స్, సినీ టాక్స్, టాకీ టాక్స్, టైం ట్రావెల్స్ గురించీ, విశ్వం గురుంచి బ్రహ్మాండం గా చేబుతాడు ఒకరు. పోడ్ కాస్టర్ కి గొంతు శ్రావ్యం గా ఉండాలి. నువ్వు పొదకస్టర్ గా పనికి రావు. యూట్యూబ్ లో నీళబడలేవు. వెరే పని చూసుకో.
మీ యొక్క సలహా కి నా ధన్యవాదాలు అన్నగారు 😊 . కానీ నేను ఒకటి చెప్తాను ఏంటంటే, మీరు వేరే వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నారు. ఎవరి స్టైల్ వాళ్లకి ఉంటుంది, నేను చెప్పే విధానం మీకు నచ్చకపోయినా అంత మాత్రాన నాకు శ్రావ్యత లేనట్టు కాదు, నా సంభాషణ విధానం నాది గమనించగలరు. అయితే మీకు వ్యక్తిగత వివరణ విధానాన్ని అర్థం చేసుకునే శక్తి లేదని అర్థమవుతుంది . . అయితే ఒక తమ్ముడిగా మీకు నా యొక్క సలహా ఏమిటంటే మీరు ఇదే విధంగా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోలుస్తున్నారు అంటే. మీరు ఈ సోషల్ మీడియాలో ఇమడ లేక పోతున్నారు అని అర్థమవుతుంది, కాబట్టి మీరు సోషల్ మీడియా కి దూరంగా ఉండటం మంచిది 😊
Dear Bro story and your narration are at peaks.... Hats off 2 U Bro.... Very nice story with excellent and extraordinary narration. God bless U Bro 🙏❤
Thank you so much bro…🥰
Vishal Rayudu movie Telugu explanation bro
Excellent narration bro
Thank You 😊
Hi annaya
Super 👌🏻
Thank You Bro 👍🏻
Ottlo unda
Not available now
Emi bagaa ledu ee movie
తమ్ముడు నువ్వు చెప్పే విధానం యేమి బాగుండ లేదు. గొంతు లో శ్రావ్యత లేదు. ఏదో స్కూల్ పిల్లడు యేమి చడవకుండా స్కూల్ కు వచ్చి ఎక్కాలు అప్పచేప్పినట్టుగా ఉంది. ఫిల్మ్య్ గీక్స్, సినీ టాక్స్, టాకీ టాక్స్, టైం ట్రావెల్స్ గురించీ, విశ్వం గురుంచి బ్రహ్మాండం గా చేబుతాడు ఒకరు. పోడ్ కాస్టర్ కి గొంతు శ్రావ్యం గా ఉండాలి. నువ్వు పొదకస్టర్ గా పనికి రావు. యూట్యూబ్ లో నీళబడలేవు. వెరే పని చూసుకో.
మీ యొక్క సలహా కి నా ధన్యవాదాలు అన్నగారు 😊
.
కానీ నేను ఒకటి చెప్తాను ఏంటంటే, మీరు వేరే వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నారు. ఎవరి స్టైల్ వాళ్లకి ఉంటుంది, నేను చెప్పే విధానం మీకు నచ్చకపోయినా అంత మాత్రాన నాకు శ్రావ్యత లేనట్టు కాదు, నా సంభాషణ విధానం నాది గమనించగలరు. అయితే మీకు వ్యక్తిగత వివరణ విధానాన్ని అర్థం చేసుకునే శక్తి లేదని అర్థమవుతుంది
.
.
అయితే ఒక తమ్ముడిగా మీకు నా యొక్క సలహా ఏమిటంటే మీరు ఇదే విధంగా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోలుస్తున్నారు అంటే. మీరు ఈ సోషల్ మీడియాలో ఇమడ లేక పోతున్నారు అని అర్థమవుతుంది, కాబట్టి మీరు సోషల్ మీడియా కి దూరంగా ఉండటం మంచిది 😊