ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

తిరుమలలో బయటపడ్డ భారీ కుంభకోణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มิ.ย. 2024
  • #TirumalaTirupatiDevasthanam #TTDtemple
    #Tirupatitemple #krishnadharmrakshana #telugu #kdr #janasenaparty #TDPparty #YSRparty #TTDnewchairman
    ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మాకు తెలపండి🙏 వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏 జైశ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🙏
    కృష్ణ ధర్మ రక్షణ సైన్యం చేస్తున్న సేవకి మీ సహాయం మాకు అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI.9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    కృష్ణ ధర్మ రక్షణ మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాం🙏 మీ KDR
    *
    *
    *
    1) రాజేష్ మహాసేన ఎమ్మెల్యే టికెట్ పై పోరాటం.✊ • #మహాసేనరాజేష్ కి #జనసే... 👈
    2) రెండు తెలుగు రాష్ట్రాల్లో యాదాద్రి.విజయవాడ శ్రీశైలం వంటి. దేవాలయాల్లో భక్తులు ఇబ్బంది పై కృష్ణతరం రక్షణ పోరాటం ✊ • మరో విజయం విజయవాడలో 😍ఈ... 👈
    3) ఆపదలో ఉన్న సాటి హిందువులని కార్యకర్తలని. ఆదుకునే ప్రయత్నంలో కృష్ణ ధర్మ రక్షణ పోరాటం విజయవంతం✊ • ఆపదలో ఆదుకుందాం వందల మ... 👈
    4) కొన్ని వందల మంది చిన్నపిల్లలకు విద్యార్థులకు.దేశంపై ధర్మంపై అవగాహన పెంచే అనేక ప్రసంగాలు కార్యక్రమాలు✊
    • part 1 పెళ్లి కోసం బియ... 👈
    5) ఎక్కడికక్కడ అక్కడ అక్రమ మతమార్పులపై అక్రమ ప్రచారాలపై. కృష్ణ ధర్మరక్షణ ఉక్కు పాదం ✊
    • ఈ వీడియో చూసి మీ అభిప్... 👈
    6) మానవత్వంతో అనేకమంది.ప్రజలకు ఉపయోగపడే.కృష్ణ ధర్మరక్షణ సేవా కార్యక్రమాలు 🙏
    • ఇది బలవంతంతో కాదు బాధ... 👈
    7) ఎప్పటికప్పుడు కార్యకర్తలను ఉత్తేజి పరుస్తూ.అవగాహనకనిపిస్తూ క్రష్ణ ధర్మ రక్షణ ఆన్లైన్ మీటింగ్స్🚩 • నాలుగు రాష్ట్రాల కార్య... 👈
    8) గ్రామ గ్రామాన.హిందువులని చైతన్య పరుస్తూ.కాషాయ జెండా కట్టు కార్యక్రమాలు✊
    • ఇదంతా శ్రీరాముని లీల ... 👈
    9) మన హిందూ ధర్మంపై.అక్రమంగా జరుగుతున్న వక్రీకరణ గ్రంథాలను.ఎక్కడికక్కడ పట్టుకుని.ప్రక్షాళన చేసిన కృష్ణ ధర్మరక్షణ సైన్యం✊
    • #మనోళ్ళతో ఇల ఉంటాది మ... 👈
    10) హిందువులపై దేశవ్యాప్తంగాజరుగుతున్న దాడులకు.కృష్ణ ధర్మ రక్షణ ర్యాలీలు విజయవంతం ✊
    • మణిపూర్ ఘటనపై విజయవాడల... 👈
    ఇంకా ఇలాంటివి 1000 వీడియోలకు పైగా. మన కృష్ణ ధర్మ రక్షణ చేస్తున్న పోరాటాలు సేవా కార్యక్రమాలు 🙏🙏 మన యూట్యూబ్ ఫేస్బుక్ కృష్ణ ధర్మరక్షణ మరియు KDR చానల్స్ లో సాక్షాలుగా లభిస్తాయి🙏🙏 దయచేసి అవి చూసి. మీయొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం🙏🙏
    వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏
    మాకు మీ సహకారం అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI 9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    WhatsApp NO 9951270712
    నిరంతరం హిందువుల ఐక్యత కోసం హిందువుల రక్షణ కోసం మనమందరం కలిసి పని చేద్దాం🙏🙏🙏
    ప్రేమతో మీ కృష్ణ ధర్మ రక్షణ సంస్థ

ความคิดเห็น • 643

  • @grandipadma2208
    @grandipadma2208 หลายเดือนก่อน +106

    ప్రతి పైసా వసూల్ చేస్తాడు వడ్డీకాసులవాడు. జైశ్రీరామ్ 🙏🙏💐

  • @user-tx8mr8rd8f
    @user-tx8mr8rd8f หลายเดือนก่อน +106

    వాళ్ళు దోపిడీ చేసిన సొమ్ము తిరిగి రాబట్టి స్వామి వారికి చెల్లించి నపుడే స్వామివారికీ ప్రజలకు న్యాయం జరిగినట్టు

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 หลายเดือนก่อน +142

    మనకు వేంకటేశ్వర స్వామి ని దూరం చేశారు .దుర్మార్గులు.ఆ భగవంతుడు కఠినంగా.....

  • @govindarajuyengaldas4974
    @govindarajuyengaldas4974 หลายเดือนก่อน +257

    తిరుమలకు వెళ్లే భక్తులను ఇన్ని విధాలుగా దోచుకున్న, ఇన్ని అరాచకాలకు పాల్పడ్డ జగన్ ప్రభుత్వం భవిష్యత్తులో ఇక మళ్లీ అధికారంలోకి రాకూడదు అని, వై ఎస్ ఆర్ సి పి భూస్థాపితం కావాలని, ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను ఎవరైతే ఆర్ధిక పరమైన దోపిడీకి గురి చేసారో వారందరికీ కఠినమైన శిక్షలు పడేల చర్యలు తీసుకోవాలని శ్యామల రావు గారికి నా విన్నపం. ఎంతో ధైర్యంగా టి టి డి లో జరుగుతున్న మోసాలను బయట పెట్టినందుకు కె డి ఆర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
    ఓం నమో వెంకటేశాయ🙏

    • @ramaraoch6216
      @ramaraoch6216 หลายเดือนก่อน +4

      Ilanti varu under earth tappadu.ome sreVenkatesaya namaha

    • @ramukalisetti7807
      @ramukalisetti7807 หลายเดือนก่อน +2

      Jai hind jai శ్రీరాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🕉🕉

    • @RamaKrishna-ju2ui
      @RamaKrishna-ju2ui หลายเดือนก่อน +3

      నమో శ్రీ వేంకటేశాయనమః 🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @repalasatynarayana7944
      @repalasatynarayana7944 หลายเดือนก่อน +3

      ఇలాంటి వాండ్లను దేవుడు నరకానికి పంపించాలి.

    • @chsrini007
      @chsrini007 หลายเดือนก่อน +3

      శుభం భూయాత్ మన కోరిక నెరవేరాలని ఆ వెంకటేశ్వరుని ప్రార్థిద్దాం

  • @hemakumari5746
    @hemakumari5746 หลายเดือนก่อน +214

    తిరుమలలో మన హిందువులే ఉండే లాగే చూడండి

    • @siripurapusrinivas4932
      @siripurapusrinivas4932 หลายเดือนก่อน +1

      మీరు పరకామణిని దేవాలయ ఆవరణ బయటకు మార్చడం, శ్రీవాణీ స్కీమ్ లో జరుగుతున్న అవినీతి మరచినట్టున్నారు.

    • @teja7751
      @teja7751 หลายเดือนก่อน

      Lq02} ni​

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 หลายเดือนก่อน +69

    హిందువులు ఒక్కటి అవ్వాలి,తిరుమల వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని హిందూ పేద భక్తులకు భక్తులకు మాత్రమే ఉపయోగించాలి

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 หลายเดือนก่อน +70

    ఈ జాన్ రెడ్డి సనాతన ధర్మ నికి చాలా ప్రమాదకరం
    Thanks for your great info

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty หลายเดือนก่อน +65

    హిందువులు ఐక్యంగా ఉండాలి.. జై శ్రీరామ్.. జై హింద్.. జై భారత్

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh หลายเดือนก่อน +53

    జైశ్రీరామ్ అన్న ఏ ప్రభుత్వమైనా దేవాలయాలు జోలికి వస్తే వారిని ఇంటికి పంపించే హిందువులంతా కి జై

    • @basuh7526
      @basuh7526 หลายเดือนก่อน +1

      Unite hindus stand with NDA 👍

  • @dudasubramanyam9183
    @dudasubramanyam9183 หลายเดือนก่อน +145

    హిందూ వు lara💪క్రిస్టియన్ రెడ్డి కి ఎవరు ఓటు వెయ్యేకండి

    • @manjulareddy721
      @manjulareddy721 หลายเดือนก่อน

      Maku enthavaraku deposit amount returned cheyyale room amount deposit

    • @manjulareddy721
      @manjulareddy721 หลายเดือนก่อน

      Madhi telangana andhra lo mosalu devudu sommu govinda andhuke jagan govinda

    • @venkatarao6122
      @venkatarao6122 หลายเดือนก่อน

      ఇక ముందు ఎప్పుడూ వెయ్యకండి

    • @Aswithramu
      @Aswithramu หลายเดือนก่อน

      Nj😊❤❤​@@manjulareddy721

  • @user-fg5rk1et2p
    @user-fg5rk1et2p หลายเดือนก่อน +19

    ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందో ఎలా చేస్తుందో చూడాల్సిన అవసరం చాలా ఉంది జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @user-fg5rk1et2p
    @user-fg5rk1et2p หลายเดือนก่อน +9

    దేవాలయాలు మొత్తం మన హిందూ సంఘాల వారితోనే నడపాలి అలాగైతేనే హిందువులకు న్యాయం జరుగుతుంది జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @user-nl2me1yo7h
    @user-nl2me1yo7h หลายเดือนก่อน +11

    తిరుమలలో మన హిందువులే వుండే లాగే చుడండి 🎉

  • @CHETTUKINDAPORAGALLU
    @CHETTUKINDAPORAGALLU หลายเดือนก่อน +36

    మన గ్రామాలలో జరిగే స్ఫదాయ కేంద్రాలలో మన హిందూ లా పక్షాన ఉన్న నాయకులకు కే మనం vote వేయాలని చెప్పాలి అప్పుడే మనం అందరం Unite గా అవ్వుతుం , ఇప్పుడూ మనం అందరం చేయాల్సిన పని ఇదే, దయచేసి మనం అందరం కలిసి ఇప్పటి నుండీ మొదలు పెడదాం, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం!

  • @jayaramv2663
    @jayaramv2663 หลายเดือนก่อน +23

    గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా స్వామి నిజరూపం చూపించు స్వామి 🚩🙏🚩

  • @sarmachvs4937
    @sarmachvs4937 หลายเดือนก่อน +70

    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన, సప్త గిరులపై కొలువున్న శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవ స్థానానికి సంబంధించిన వివిధ శాఖలలోని ఉద్యోగాలలో పని చేస్తున్న హిందువులు కాని ఇతర మతస్థులను కనిపెట్టి, వారిని విధులలో నుండి తక్షణమే తొలగించి, ఆయా స్థానాలలో హిందువులైన వారిని ఉద్యోగస్థులుగా నియమించాలి. విధుల నుండి తొలగించిన ఆయా ఉద్యోగులను వారి వారి అర్హతలను బట్టి ఇతర ప్రభుత్వ శాఖలలోనికి బదిలీ చేయవలెను. హిందూ దేవాలయాల ఆవరణలోను మరియు పరిసర ప్రాంతాలలోను ఇతర మతస్థులచే నడుపబడుతున్న వ్యాపార దుకాణాలను మూయించి అర్హులైన హిందువులకు మాత్రమే అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. మునుముందుగా ఈ ప్రక్షాళణ జరగాలి. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలలో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకుని హిందూ దేవాలయాలకు భద్రతను కల్పించి ఆయా దేవాలయాల పవిత్రతను కాపాడాలి. హిందూ దేవాలయాల ద్వారా వచ్చే సొమ్మును పక్క దారులు పట్టకుండా హిందూ దేవాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి.
    ఓం నమో శ్రీ వేంకటేశ్వరాయ
    జై శ్రీరామ్

  • @ravitata7542
    @ravitata7542 หลายเดือนก่อน +26

    పాత ధరలని మళ్లీ పునరుద్ధరించాలి

  • @sandeepgamasandeep6273
    @sandeepgamasandeep6273 หลายเดือนก่อน +54

    మీరు చేపినంత వరకు ఇంత జరిగింది అన్నది తెలియదు అన్న 🙏🚩🚩

    • @rumarao9502
      @rumarao9502 หลายเดือนก่อน +1

      Inspite of such corruption those who have money had Darshan . I waited patiently for good day . Namah Venktaseya 🙏🕉🇮🇳

  • @learn_with_san
    @learn_with_san หลายเดือนก่อน +31

    ఈ ఖర్చులకు అవినీతికి 😢భయపడి తిరుపతి వెంకన్నను దర్శించుకోలేకపోయాను. ఇప్పటికి 5 సంవత్సరాలు దాటింది . నా భార్య మొక్కుబడి అలానే ఉంది. వెంకటేశ దయ చూపు తండ్రి.

  • @grandipadma2208
    @grandipadma2208 หลายเดือนก่อน +119

    క్రిస్టియన్ ముఖ్య మంత్రి అయితే అలాగే ఉంటుంది వాళ్లకు పాపభీతి భగవంతుని మీద నమ్మకం వుంటుందా అయినా ఒక ఆర్ధిక నేరగాడ్ని ఎన్నుకున్న ప్రజలదే తప్పు

    • @mallianumula
      @mallianumula หลายเดือนก่อน +2

      Avuna aa cm Ki support ichindi evaru bjp, Hindus kosamu, Hindu dharmamu kosamu poradu sobramanya swami gi 😂 anta Maya 😂

    • @mallianumula
      @mallianumula หลายเดือนก่อน +3

      Ee video lo photo lo vunna sadhuru real true human and real Hindu ..he is kind of Krishna

    • @SatishKumar-bp1bi
      @SatishKumar-bp1bi หลายเดือนก่อน

      Pink diamond gurunchi cheppandi

    • @SatishKumar-bp1bi
      @SatishKumar-bp1bi หลายเดือนก่อน +1

      2019 కి ముందు జరిగిన అభివృద్ధి కూడా చెప్పేసి పుణ్యం కట్టుకోండి

  • @muraliroy7375
    @muraliroy7375 หลายเดือนก่อน +30

    తిరుపతి కొండ కింద ntr గారు కట్టించిన సత్రాలు కూల్చేశారు అన్న.. మాలాంటి పేదవారికి తిరుపతి సత్రాలలో ఉండి వెళ్ళేవాళ్ళం.. 2023 తిరుపతి వెల్తే సత్రాలు లేవు కూల్చేశారు... 600కోట్లు పెట్టి కట్టిస్తానాని కట్టించుకుండా డబ్బులు తినేసి ఆహ్ భూములు కాజేయడానికి చూసారు..
    అన్నవరం లో సత్రులు కుడా కూల్చేశారు..

  • @venugopalmallam6505
    @venugopalmallam6505 หลายเดือนก่อน +17

    దేవాలయాలు హిందువులకు స్వాదీనం చేయాలి

  • @n.ramudu2764
    @n.ramudu2764 หลายเดือนก่อน +30

    జై శ్రీరామ్🚩🚩 తిరుమల పోయినప్పుడు నేను కూడా అలానే ఇబ్బంది పడ్డన్న 😢😢 అన్న

    • @Hindhu833
      @Hindhu833 หลายเดือนก่อน

      Chairman nundu board members staff shop valla varaku christianse anduke akkada arachakalu apavitratha jaruguthunnai anduke anni hindusanghalu bhakthulu kattar hinduvulu kalisi vudyaminchi endowment dept ninchi devalayalanu vidudala cheyali lekunte avrochina eeaagadalu konasaguthai konchem thakkuva jaruguthai hindu govtlo eemanthrula mla la recomendations thiseyali

    • @Hindhu833
      @Hindhu833 หลายเดือนก่อน

      Manthri mal inantha matrana vamniki ttd meeda em hakkuntundi vundala ?

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 หลายเดือนก่อน +26

    వాడు అధికారం లో ఉన్నంత వరకు స్వామి నీ చూడలే నని స్వామికి విన్నవించూ కొన్నాను.

  • @ravitata7542
    @ravitata7542 หลายเดือนก่อน +14

    తిరుమలను భక్తి కేంద్రంగా మార్చాలి

  • @prabhakarreddy2906
    @prabhakarreddy2906 หลายเดือนก่อน +15

    JAI SRI KRISHNA .JAI SRI RAM ANNA GARU..... chala manchi samacharam andincharu anna garu...save our temples

  • @pramodbandari1391
    @pramodbandari1391 หลายเดือนก่อน +24

    క్రిస్టియన్ ముఖ్య మంత్రి అయితే అలాగే ఉంటుంది వాళ్లకు పాపభీతి భగవంతుని మీద నమ్మకం వుంటుందా అయినా ఒక ఆర్ధిక నేరగాడ్ని ఎన్నుకున్న ప్రజలదే తప్పు ,హిందువులే కళ్ళు తెరవాలి. 👏🤝

  • @user-mq4fq6jm7l
    @user-mq4fq6jm7l หลายเดือนก่อน +199

    వేంకటేశ్వర స్వామి: నేను వునాను, నేను చూసాను, నేను చూసుకుంటాను వాళ్ళను🗡️🗡️🗡️

    • @DileepKumar-tb6vr
      @DileepKumar-tb6vr หลายเดือนก่อน +9

      Yevariki punandhu chepu proof ivu

    • @DileepKumar-tb6vr
      @DileepKumar-tb6vr หลายเดือนก่อน +6

      Adhe mi gorre devudu yesu vadhiki

    • @bavakichitti
      @bavakichitti หลายเดือนก่อน +5

      స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 หลายเดือนก่อน +2

      Abhi khatam nahi hua, picture poora baaki hai.

    • @tippanachandu9928
      @tippanachandu9928 หลายเดือนก่อน +5

      నువ్వు కూడా చెయ్యాలి అన్ని దేవుడే చూసుకోరు,ముస్లిం లు నిలాగే అన్ని దేవుడు చూసుకుంటాడు అని వాళ్ళు చూస్తూ ఉండరు...తిరగబడుతుంటారు..ముందు నువ్వు తెలుసుకో ఈ సత్యం

  • @prathapn01
    @prathapn01 หลายเดือนก่อน +11

    అసలు కాలినడక భక్తులకు మాత్రమే ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి..వాళ్ళను మాత్రమే ముందుగా పంపాలి

  • @KRISHNASWAMYMAJETI
    @KRISHNASWAMYMAJETI หลายเดือนก่อน +41

    ఇంకా బుద్ధిరాలేదు KDR అన్న ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిన ప్రతి కుక్కకి మంచి ట్రీట్మెంట్ జరగాలి అది అందరికి తెలియాలి ఆ దైవం జోలికి వెలితే ఎలా ఉంటుందో అందరికీ స్పష్టం కనపడాలి

    • @venugopalpasula7120
      @venugopalpasula7120 หลายเดือนก่อน +4

      అందుకే జగన్ గాడు అడ్రస్ లేకుండా పోయినాడు.❤

  • @gireshkumar2472
    @gireshkumar2472 หลายเดือนก่อน +10

    Good analysis KDR garu

  • @ravitata7542
    @ravitata7542 หลายเดือนก่อน +21

    సిఫార్సు లేఖలను రద్దు చేయాలి.

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 หลายเดือนก่อน +14

    Jai sriram🙏🙏

  • @keesaravenkataramanarasimh7844
    @keesaravenkataramanarasimh7844 หลายเดือนก่อน +29

    వినాశకాలే విపరీత బుద్ధి వీళ్ళు చేసిన పాపం వాళ్ల. వారి తరువాతి వారసులు ఖర్మలు అనుభవిస్తారు. పాపం వాళ్ళను చూస్తే జాలివేస్తుంది

  • @praveenreddy9312
    @praveenreddy9312 หลายเดือนก่อน +19

    Om Namo Vemkatesaya ram 🙏 Appreciate your efforts KDR garu 🙏

  • @kollinaresh9480
    @kollinaresh9480 หลายเดือนก่อน +10

    జైశ్రీరామ్ సూపర్ సార్

  • @ravitata7542
    @ravitata7542 หลายเดือนก่อน +15

    రాజకీయ నిరుద్యోగులకు ఆవాస కేంద్రంగా మారిన తిరుమల ఈ విధానం మారాలి

  • @chapra2646
    @chapra2646 หลายเดือนก่อน +14

    💐🙏 జై శ్రీరామ్. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p หลายเดือนก่อน +10

    తిరుమల పై రాజకీయ నాయకుల పెత్తనం ఉండరాదు. ఆధ్యాత్మికవేత్తలు, స్వాముల వారి లాంటి వారి సలహాలు తీసుకోవాలి.

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 หลายเดือนก่อน +6

    ఈ లోపాలన్నీ చంద్రబాబుగారికి అందజేస్తే బాగుంటుంది. మంచి సత్ఫలితం ఉంటుంది.

  • @rmnjhi7742
    @rmnjhi7742 หลายเดือนก่อน +14

    జై శ్రీ రామ్ 💐🙏

  • @jprao5387
    @jprao5387 หลายเดือนก่อน +13

    జైశ్రీరామ్

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 หลายเดือนก่อน +13

    Jaisreeram

  • @vennakkirandigorrelu1426
    @vennakkirandigorrelu1426 หลายเดือนก่อน +19

    దేవుడు కూడా ఎలక్షన్స్ time లోనే కళ్ళు తెరుస్తాడని చెప్తే ఎలా స్వామి.. ఓం నమో వెంకటేశాయ

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 หลายเดือนก่อน +30

    కనీసం టీడీపీ అయిన అన్ని చర్యలు రివర్స్ చేయాలి.
    లేకపోతే టీడీపీ కూడా అదే గతి

  • @rebelyt-kj6hj
    @rebelyt-kj6hj หลายเดือนก่อน +62

    who are waited for scam video on TTD by Jagan Govt and Co.. 😡😡🤬
    TTD scams paina 2:04 video chesinanduku KDR Anna ku Jai 💪🙏
    jai shree Ram🚩🚩🚩

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 หลายเดือนก่อน +8

    ఒక నస్తికుడ్ని టీటీడీ చైర్మన్ గా చేసిన హిందూ వ్యతిరేక ప్రభుత్వం శిక్ష అనుభవించారు చేసిన అవినీతికి జైల్లో జీవితాంతం ఉండేట్టు వేంకటేశ్వర స్వామి అనుగ్రహించాలి

  • @9DMaxStudios
    @9DMaxStudios หลายเดือนก่อน +15

    నమో నమః వేంకటేశాయ

  • @naraparajuyogatri9803
    @naraparajuyogatri9803 หลายเดือนก่อน +21

    దుర్మార్గులను పులిబోనులో వెయ్యాలి...

  • @VenkateshDupana
    @VenkateshDupana หลายเดือนก่อน +6

    Kdr గారికి ధన్యవాదములు
    దర్యాప్తు చేసి మొత్తం కక్కించాలి
    దయచేసి ఈ విషయం పవన్ గారి
    దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడైనా
    తిరుమల తిరుపతి దేవస్థానం మంచి
    మార్గంలో ముందుకు నడిపిస్తారనీ
    ఆశిద్దాం
    జై నమో వేంకటేశాయ

  • @KrishnamohanraoKrishnamohanrao
    @KrishnamohanraoKrishnamohanrao หลายเดือนก่อน +13

    నేను పెద్ద తిరుపతి వెళ్లి వచ్చాను గతంలో 20 సార్లు వెళ్ళాను కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు తర్వాత మాత్రమే వెళ్లాను అక్కడ పరిస్థితులను చూశాను చాలా దారుణంగా దేవస్థానం తయారీ మొత్తం దేవాలయ వ్యవస్థని నాశనం చేశాడు జగన్ అక్కడ సుదర్శన సత్రంలో దిగాను సుదర్శన సత్రం ఆస్తులు రూపురేఖలే మారిపోయాయి ఎక్కడా శుభ్రత లేదు అసలు బాత్రూంలో బాగోలేదు రూములు బాగోలేదు అక్కడ వ్యవస్థ అంతా చిన్న భిన్నంగా ఉంది లడ్డు ఇచ్చే చోట కూడా ఎదలో చీటీ ఇచ్చి తర్వాత లడ్డు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదు డబ్బులు తీసుకుని లడ్డూలు ఇస్తున్నారు వాటికి లెక్కలు ఉండవా మా సొమ్మును ఈ విధంగా అందరూ దోచేస్తున్నారు ఇది ఎంతవరకు ధర్మము ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా దేవస్థానాన్ని రక్షించండి మా ధనాన్ని కాపాడండి ధర్మాన్ని రక్షించండి జైహింద్

  • @user-ou6uj4ey2i
    @user-ou6uj4ey2i หลายเดือนก่อน +12

    Good

  • @user-wb6kj4jv3n
    @user-wb6kj4jv3n หลายเดือนก่อน +13

    jai sriram

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 หลายเดือนก่อน +18

    ఆ ఖర్చులకు భయపడి ,భక్తులెవరూ రాకూడదని వాళ్ళ ఉద్దేశ్యం

    • @SmilingBakedBread-ws3ou
      @SmilingBakedBread-ws3ou หลายเดือนก่อน +1

      తిరుమలను చర్చి చేస్తానని జగన్ వాళ్ళ నాన్న అన్నాడు కదా వాడు పత్త కూడా లేడు మరి వీడిని కూడా అలాగే చేస్తే బాగుండు వెంకటేశ్వర స్వామి,

  • @RavindranathVeluru
    @RavindranathVeluru หลายเดือนก่อน +14

    OM NAMAH VENKATESAYAA NAMAH 🙏🚩

  • @subramanyamjosyula2510
    @subramanyamjosyula2510 หลายเดือนก่อน +11

    మన తెలుగు జాతి మోసాలకి, దోపిడీలకి "కుంభకోణం" అనే పదాన్ని విడవాలి. నిజానికి కుంభకోణం అనేది తమిళనాడులోని ఒక ప్రదేశం. అనేక వందల హైందవ పుణ్య, పవిత్ర ఆలయాలు నెలకొన్న ప్రదేశం. మన హైందవాన్ని మనమే కించపరుచుకోవడం మహా పాపం. ఇకనైనా మానండి.

  • @shivakamal7493
    @shivakamal7493 หลายเดือนก่อน +14

    Jai sree ram

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn หลายเดือนก่อน +13

    Jai sri ram

  • @pramodbandari1391
    @pramodbandari1391 หลายเดือนก่อน +10

    జై శ్రీరామ్ తిరుమల పోయినప్పుడు నేను కూడా అలానే ఇబ్బంది పడ్డన్న అన్న 🙏👏🤝

  • @dnirmala521
    @dnirmala521 หลายเดือนก่อน +13

    Jai shree Ram 🎉

  • @smcswadharmameditationchan3014
    @smcswadharmameditationchan3014 หลายเดือนก่อน +10

    నమో వెంకటేషాయ

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 หลายเดือนก่อน +6

    ఈ video ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కి చేరాలని కోరుకుంటున్నారు

  • @narsinaguvideos834
    @narsinaguvideos834 หลายเดือนก่อน +19

    తిరుమల అంటేనే పెద్ద దోపిడీ. గత 20సంవత్సరాలు చూస్తున్నాను. Vip. బ్రేక్ దర్శనం టికెట్స్ ఎమ్మెల్యే అమ్ముకోవడం. ఒక లెటర్ కు 6 vip. బ్రేక్ లు. తెలుగుదేశం. వైసీపీ. కాంగ్రెస్ ఎవరు అయినా రాజకీయ నాయకుడు ఎందుకు. తిరుమల రాజకీయ నిరుద్యోగ కేంద్రం గా ఉంది. ఒక మసీద్ కి చర్చకి లేని పెత్తనం తిరుమల ఎందుకు

  • @user-kz5ez9tr5w
    @user-kz5ez9tr5w หลายเดือนก่อน +5

    ప్రభుత్వం మీలాంటి ఆధ్యాత్మిక ధోరణి ఉన్న వాళ్ళని చాగంటి కోటేశ్వరరావు గారు గురువుగారు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుని తిరుమల పవిత్ర స్థలాన్ని కాపాడవలసిందిగా చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 หลายเดือนก่อน +13

    జై శ్రీరామ్

  • @krajukraju1570
    @krajukraju1570 หลายเดือนก่อน +7

    జైశ్రీరామ్ భారత మాతాకీ జై

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 หลายเดือนก่อน +8

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🐯🐯🐯🐯🐯🐯🐯🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @munnisirisha368
    @munnisirisha368 หลายเดือนก่อน +26

    జగన్ మళ్ళీ అతని జీవితంలో ముఖ్యమంత్రి అవ్వలేడు ఇది నిజం ఓం నమో వెంకటేశాయ

  • @pydichittibabu954
    @pydichittibabu954 หลายเดือนก่อน +10

    2004 లో తిరుమల వెళ్ళాను, రూమ్స్ మొత్తం బ్లాక్ లో అద్దెకు, మంచి భోజన o లేదు, తరువాత 2012 లో అంతే, మొత్తం ఇబ్బందులు పెడతారు, ఉద్యోగులు మొత్తం అవినీతి, లంచం, హిందువులు గుడికి రాకూడదు అని వారి ఉద్దేశ్యం

  • @swameshyadav9681
    @swameshyadav9681 หลายเดือนก่อน +21

    Lucha jagan neku otu vesinanduku naku kuda papam chutykuntundemo anipistundi😢

  • @navinganji9713
    @navinganji9713 หลายเดือนก่อน +4

    గోవింద జై కెడిఆర్ అన్న అక్షర సత్యం చెప్పరు అన్న🙏

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 หลายเดือนก่อน +11

    మొత్తం ప్రక్షాళన అవసరం.
    యుద్ధ ప్రాతిపదిక మీద పని చేయాలి.

  • @kesarigirisam3290
    @kesarigirisam3290 หลายเดือนก่อน +5

    ఇది మాత్రమే కాదు, తిరుమలలో ముట్ వాళ్లు అద్దెకు ఎంతగానో పెంచారు. అక్కడ పారిశుధ్యం కూడా లేదు.యీ విషయం గురించికూడా ఆలోచించవలసిన సమయం వచ్చింది.

  • @venkataramanagumma
    @venkataramanagumma หลายเดือนก่อน +9

    కేసులు కట్టాలి, responsible vyakti ni భాధ్యత( కేవలం అధికారులు మాత్రమే కాదు). ఎవడి నాయనగారి సొమ్ము కాదు. ఉసురు పోసుకువాలి, అనుభవించాలి. మర్యాదలు అనవసరం. చెత్త న.....

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p หลายเดือนก่อน +7

    బస్సు టికెట్ 70 రూపాయలు ఏమిటి. 90 కి పెంచడం ఏమిటి. 50 రూపాయలు చేయాలి. పేదవారికి ఉపయో గం.

  • @ramamohankp752
    @ramamohankp752 หลายเดือนก่อน +7

    JAYAHO, SRI, K D R GARU, JAYAHO, VADI. DHARIDRAM. PRATHI. HINDHU, BHAKTUDU. THIRUMALALO. NARAKAM. CHUPINARU. GURUVUGARU.

  • @sivagavvala4365
    @sivagavvala4365 หลายเดือนก่อน +7

    👍👍👍

  • @637mahendra4
    @637mahendra4 หลายเดือนก่อน +2

    మీరు చెప్పింది100% నిజం

  • @rajaraoalamuri3141
    @rajaraoalamuri3141 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్ కెడిఆర్

  • @venugopalraju1190
    @venugopalraju1190 หลายเดือนก่อน +9

    రికవరీ చేసి చేసిన సొమ్ములు చూపెడితే చూసి దండం పెట్టుకుంటారు, ఏ గుడికి పోయినా భక్తులను ప్రజలను దోచుకోవడం మాత్రమే పార్కింగ్ నుండీ దర్శనాలు,నీళ్ళు,ఆహారం ,ప్రసాదం ,రెండు నుండే 3 చోట్ల టికెట్ లు దారి పన్నులు,పార్కింగ్ పన్నులు,దర్శన పన్నులు,వాటికి gst,నీళ్ళు,ఆహారం,వసతి,తల నీలాలు,స్నానం నీళ్ళు,టోల్ గేట్ మామూళ్లు,అక్కడ పట్టుబడేవి పంచుకునే వాళ్ళు,అమ్ముకునే వాళ్ళు.నిధులు ఏర్పాటు చేసుకున్నారు ప్రతి ఒక్కరూ ప్రతి చోటా.ఇంతే.ఒక్కో రి ఆస్తులు చెక్ చెయ్యండి అందరి ఆస్తులు కిట్లలోనే .దేవుడి ఆదాయాన్ని పంచేసుకుంటున్నారు,అన్నీ వాళ్ళు చెప్పిన వారికే.

  • @repalasatynarayana7944
    @repalasatynarayana7944 หลายเดือนก่อน +5

    ఇది హిందూ మతంపై కుట్ర అనాలి.

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 หลายเดือนก่อน +5

    భక్తులను రానీయకుండా చేయాలనీ చూస్తూ ఊరుకోంటారా ఆ ఏడుకొండలవారు అందుకే ప్రతి పక్షం లేకుండా అంతే కాదు జైలుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది

  • @bvsivareddybyreddy631
    @bvsivareddybyreddy631 หลายเดือนก่อน +6

    🎉 jai sriram

  • @jyothijyoth
    @jyothijyoth หลายเดือนก่อน +7

    om namo venkateshaya

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 หลายเดือนก่อน +8

    తిరుమలను క్రిస్టియన్ పాలించితేఇలాగే ఉంటది మరి

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 หลายเดือนก่อน +6

    Jai Sriram

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 หลายเดือนก่อน +8

    టీటీడీ వారి గోవిందా app lo కూడా అస్సలు బుకింగ్ అయ్యేది కాదు

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z หลายเดือนก่อน +14

    శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻,, పాపాలు చేసిన వాడు ఎప్పుడు బ్రతకలేడు అందుకోసమే వాళ్లకు పాపం తప్పులేదు

  • @prasadaraochaduvula2526
    @prasadaraochaduvula2526 หลายเดือนก่อน +5

    టిడిపి ప్రభుత్వం మార్పులు చేసి మంచిగా చెయ్యాలి

  • @sreenivasuluseela5145
    @sreenivasuluseela5145 หลายเดือนก่อน +10

    జగన్ అనే వానికి సమాధి కట్టండి 😮😮😮😮

  • @vision819
    @vision819 หลายเดือนก่อน +9

    Scam chesina vala families puttagathulu lekunda potharu. Vala brathukulu busstand gaka

  • @gopakishore3567
    @gopakishore3567 หลายเดือนก่อน +5

    అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేసి జైలు కి పంపండి

  • @nukalapativamshikrishna4774
    @nukalapativamshikrishna4774 หลายเดือนก่อน +14

    Chusina prathiokari like cheyandi
    Ekuva mandhi chustaru

  • @sriramualla9569
    @sriramualla9569 หลายเดือนก่อน +8

    జగన్మోహన్ రెడ్డి కి ఇంకా సిగ్గు రాలేదు సిగ్గు రాదు కూడా

  • @venkataramanadoddi2467
    @venkataramanadoddi2467 หลายเดือนก่อน +2

    . In earlier days,
    TTD used to give ONE BIG LADDU, 5 SMALL LADDUS, ONE VADA for KALYANOTSAVAM but
    now a days ONE LADDU only.

  • @prathapn01
    @prathapn01 หลายเดือนก่อน +2

    TDP govt lo ee recommenations anedi తీసేస్తే కనీసం కొంతలో కొంతైనా భక్తులను బాగుంటుంది

  • @KirankumarValireddi
    @KirankumarValireddi หลายเดือนก่อน +4

    🚩జై శ్రీరామ్🚩🙏🙏

  • @dgjkhdjf8508
    @dgjkhdjf8508 หลายเดือนก่อน +3

    Salute kdr nice speech good massege

  • @user-yr7bo7fw7e
    @user-yr7bo7fw7e หลายเดือนก่อน +2

    You are correct decission ana. Jai sreeram.

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 หลายเดือนก่อน +4

    👍