స్వామి గారు మీరు చూపించే ప్రతి పచ్చడి ప్రతి వంట ఎంతో సాంప్రదాయకంగా ఉంటుంది మాకు చాలా ఇష్టం నేను ఇంట్లో కూడా మీరు చూపించే ప్రతి పచ్చడి తయారు చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు 🙏🙏🙏👍
నమస్కారం గురువుగారు మీరు రసాన్ని జుర్రినప్పుడు వచ్చే ధ్వని నాదాలు నా జిహ్వ చాపల్యముచే నా యొక్క రసగ్రంధులు ఉవ్విల్లూరి ఉత్తేజితమైనాయి ధన్యోస్మి.... రేపే మన స్వగృహంలోని వంటశాల నందు మీయొక్క అద్భుతమైన రసమును తయారు చేసుకునే ప్రక్రియలో సంసిద్ధుడను అవుతాను.
తమలపాకులో కాల్షియం అధికంగా ఉంటుంది.ఎముక పుష్టి,కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. చాలా అద్భుతంగా పనికి వచ్చే ఔషధం. అల్లం తొక్క తీయకుండా ఏ వంటకాల్లో వాడరాదు. పళనిస్వామి గారు కనబడకుండా వీడియో చేస్తే,అది అమృతం తయారు చేసేది అయినా సరే,ఏదో వెలితిగా అనిపిస్తుంది. 💐🌹👌🙏💯
Super nanna garandi emi anukovaddu meeru ma nannagarilaga chala manchi hearted person ga untaru. ma nanna garu devudi daggariki vellipoyaru .Om namah shivaya 🙏🙏🙏
అయ్యో అలాగా అమ్మ 😢😢 ! ఏమీ అనుకోను నాన్న...నేను మీ తండ్రి లాంటివాడినే అమ్మ...!! నాన్న అని పిలిచిన ఆ పిలుపులో చక్కని ఆనందం ఉంది అమ్మ. !! మీ నాన్న గారికి ఆత్మశాంతి కలగాలి అని..మీ అందరికీ మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని నేను ఆ ఈశ్వరునుని ప్రార్ధిస్తున్నాను అమ్మ..ఓం నమః శివాయ 🙏.
నేను ఈ చారు పెట్టాను అండి చాలా బాగుంది అండి ఇంట్లో అందరం నాలుగు రోజులు తిన్నాము
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍓🍓🍓🍓🌽🌽🌽🌽🍎🍎🍎🍒🍒🍊🍊🍊🥭🥭🥭🍇🍇🍇🧆🧆🧆🍏🍏🍏🍈🍈🍈🌋🌋🌋🌋🌋💰💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰
Nothing to say, extraordinary..mouthwatering recipe.
స్వామి గారు మీరు చూపించే ప్రతి పచ్చడి ప్రతి వంట ఎంతో సాంప్రదాయకంగా ఉంటుంది మాకు చాలా ఇష్టం నేను ఇంట్లో కూడా మీరు చూపించే ప్రతి పచ్చడి తయారు చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు 🙏🙏🙏👍
Really superb andi Mee vantalu
Try chestunnamu chala tasty ga vuntunnay
Thank you andi, ee roju ee rasam chesanu, ruchi chala amogham ga vundhi. Nenu teesukunna tamalapakulu ghatu ekkuvaga unte, koddiga bellam vesanu.
Sri.Guruvugaru.charu.chala.bagundi
నమస్కారం గురువుగారు
మీరు రసాన్ని జుర్రినప్పుడు వచ్చే ధ్వని నాదాలు నా జిహ్వ చాపల్యముచే నా యొక్క రసగ్రంధులు ఉవ్విల్లూరి ఉత్తేజితమైనాయి ధన్యోస్మి.... రేపే మన స్వగృహంలోని వంటశాల నందు మీయొక్క అద్భుతమైన రసమును తయారు చేసుకునే ప్రక్రియలో సంసిద్ధుడను అవుతాను.
గురువుగారి కి 🙏
తమలపాకులో కాల్షియం అధికంగా ఉంటుంది.ఎముక పుష్టి,కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
చాలా అద్భుతంగా పనికి వచ్చే ఔషధం.
అల్లం తొక్క తీయకుండా ఏ వంటకాల్లో వాడరాదు.
పళనిస్వామి గారు కనబడకుండా వీడియో చేస్తే,అది అమృతం తయారు చేసేది అయినా సరే,ఏదో వెలితిగా అనిపిస్తుంది.
💐🌹👌🙏💯
Super nanna garandi emi anukovaddu meeru ma nannagarilaga chala manchi hearted person ga untaru. ma nanna garu devudi daggariki vellipoyaru .Om namah shivaya 🙏🙏🙏
అయ్యో అలాగా అమ్మ 😢😢 ! ఏమీ అనుకోను నాన్న...నేను మీ తండ్రి లాంటివాడినే అమ్మ...!! నాన్న అని పిలిచిన ఆ పిలుపులో చక్కని ఆనందం ఉంది అమ్మ. !! మీ నాన్న గారికి ఆత్మశాంతి కలగాలి అని..మీ అందరికీ మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని నేను ఆ ఈశ్వరునుని ప్రార్ధిస్తున్నాను అమ్మ..ఓం నమః శివాయ 🙏.
😋 వెరైటీగా ఉంది✍️
அருமையான ரசம் இந்த குளிர் காலத்துக்கு ஏற்றது நன்றி ஐயா 🙏🙏
Super ga undi guru vu garu. Thank you so much
Guruvu garu tamalapaku pachadi chesanu super andi
తమలపాకు, టమేటా పచడిచేసాను చాలా బాగుంది స్వామి.
20 వస్తువులు వేసి ఇంతేనండి అని ఎంత సింపుల్ గా చెప్పారు స్వామి 😄😄 కానీ మీరు చెప్పినట్టు చేస్తే అద్భుతమైన వంటలు తినే అదృష్టం దక్కుతుంది 🙏🙏🙏.
Dravida desh cooking recipies are so wonderful. Enjoy it always
Manchi. Idea swamy.. choosta.. thanks andi
తమలపాకు చారు చాలా బాగుంది.గురువుగారికి నమస్కారాలు.🙏🙏🙏
😋😋😋 అద్భుతః
Meru 👌👌 sir.. maku chala manchi vantakalu nerpistunnaru..
Guruvugaaru Namaskaaramu 🙏🙏
Meeku krutagnatalu maa kosam intha baaga chesi chepthunaaru🌼🌼💐💐🌸🌸💮💮
😋😋😋
Super guruvugaru
Arogyapradamaina vantakam guruvugaru🙏🙏
Chala bavundandi, guruvugaru🙏🙏
What a wonderful receipe no words
🙏 🙏! SreeRamaRaksh!
సూపర్
Chala bagundi guru garu
Amrutam lanti ruchulu danyavadamulu
Namasthe guruji 🙏
Gastric trouble unna vallaku ee rasamm chaalaa manchidi...👍
Chaalaa Baagundi Andi Guru Gaaru :) Naaku Asalu Teliyadu Andi Guru Garu......I Will Try It .....
Thank q Andi 🙏
Maku checken biryani chesi chupinchagalu
VvNice Swamy Garu 🙏👍🤝
Meeku satakoti vandanalu babaigaru
Gurujii gari ki Namaskaramulu... 🙏.
Chala bagundi guruvu garu🙏
నాకు చాలా నచ్చింది.🥰🥰😋😋😋😋😋
అద్భుతం
Ma chellammani parichyam chesinanduku chala chala santosham kani aame mukham maku chpincha ledu. Okkasari amenu maku chupinchagalaru.
Never heard this recipe. Excellent
Super
Maa intlo Kolkata pan theega undi. Aakulu Ila vadavachaandi?
Nenu first time choodatam tq for nutritious rasam 🙏
adbhutam Babai garu
👌👌👌
Thank you swamy
sir pappu pulusu video pettandi
🙏🙏
🙏👌
👌👌👌😋😋🙏
Swami చారులో నెయ్యి తిరగమోతా బాగుంటుందేమో
అమోఘ౦
తేట గీతి పద్యము : తమల పాకుల చారును తమరు నేడు శుచిగ రుచిగాను కాచిరి చూడ గాను అన్ని వంటల లోనను ఆరితేరి మంచి పేరును పొందారు మహిని నిజము
కరము తాంబూల పత్రంబు కఫహరంబు౹ పదిల రీతిని చారైన పచ్చడైన౹ హాయి హాయిగ వంటింట చేయనగును౹ తొలగి పోవునజీర్ణమ్ము జలుబు దగ్గు౹౹ స్వామి పళనికి మనసార ప్రాంజలింతు౹౹
@@DrVLNSastry అద్భుతమైన తేట గీతి పద్యము అదరహో అదరహ శభాష్ శాస్త్రిగారు శుభగుమ్ శుభమ్
@@DrVLNSastry శాస్త్రి గారు! మీరు చారు గురించి చెప్పిన పద్యం నవ రసాలతో తడిసిన చారుగా ఉంది ఇక నా పద్యము గురించి స్వామిని సామి చేస్తే బాగుంటుంది కదా?
ஓம் முருகா னு அடுப்பில் எழுதி இருக்கறது ரொம்ப சந்தோஷம் 👌👌
🙏
ரொம்ப சந்தோஷம் அம்மா 🙏.
Ee charu pillalaki kuda pettachandi? 5 yrs pillalaki?
Guruvugaaru neenu thagestha
కాస్త సోంఫు వేస్తే....? సువాసన గా ఉంటుందేమో.
రుచి మారి పోతుంది 😀🙏🙏🙏
இந்த ரசம் சாதத்தில் பிசைந்து சாப்பிடலாம் தானே??
அம்மா நமஸ்காரம் 🙏.ஆமாம் அம்மா..! இந்த ரசம் சாதத்தில் தாராளமா பிசைந்து சாப்பிடலாம் அம்மா...!
🙏🙏
Meeru karana janmulu
గుండ 😂 పొడి
👌👌👌