తెలుగు రైతుబడి చానెల్ కు ధన్య వాదాలు.lost year నేను ఒక సారి umareddy గారి తో interview చేయమని అడిగాను.ఈ ఇంటర్వ్యూ తో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. regular gaa ఇటువంటి scientist la tho video lu చేస్తూ ఉండండి.pls
రాజేందర్ రెడ్డి గారు.... మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎన్ని కలిపి చూపిస్తున్నారు. సూపర్. కానీ వీడియో పెద్దగ ఉంటే ఎవరు చూడరు అనే ఆలోచన ఉండొచ్చు పర్లేదు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు చూస్తారు....ఇంకా ఆర్ట్ 2 పార్ట్ 3 ఇలా తీయండి ఎందుకు అంటే పూర్తీ సమాచారం కోసం ఎదురు చూస్తాం...... .... కానీ రైతులు ఈజీ మెథడ్ లో వెళ్తున్నారు అంటే షార్ట్ కట్ లో అలా వెళ్ళి లోయలో పడుతున్నారు నేను అంతే. . ఇలా పచ్చి రొట్టె ఎరువులు ..చేసుకొని పశువుల ఎరువులు వెస్కొని ..అలా పై పైన దుక్కి దున్ను కుని.. టైం కు కలుపులు .నాగళ్లతో దున్నడం.. టైం కి సరి పోయే ఎరువులు.. కానీ పంట కు ఏ రోగం కు ఏ మందు అని.. నీళ్లు ఎప్పుడు ఇవ్వాలి ... ఎటైం కి విత్త డం... ఇలాంటివి కాకుండా.. గడ్డి మంద్దు లు.. బాగా అంటే ఎకరానికి 3 లేదా 4 సార్లు గడ్డి మందులు కొట్టి బుమిని చంపేస్తున్నారు .... ఇదే షార్ట్ కట్ లో వెళ్తున్నారు చెప్పే వాళ్ళు లేక ఇన్ని పరిశోధన కేంద్రాలు ఉండి ఏం లాభం...... రైతు అక్కడికి వెళ్ళలేడు రైతుల వద్దకు వాళ్ళే రావాలి అది వాళ్ల డుటీ. ... సరైన విత్తనం ఇస్తున్నారా అది లేదు అరైన మందులు ఇస్తున్నారా లేదు... టైం కు ఎరువులు కేటాయిస్తున్నారా లేదు.... ఇవన్నీ సరిచుస్కోకుండ బునిని పాడు చేసేది గవర్నమెంట్ మరియు శాస్త్ర వేత్తలు నిపుణులు..... రసాయన ఎరువుల కంపెనీలకు .....అనుమతి ఇచేది రైతు కాదు కాడా. మరి దీనికి కారకులు ఎవరు....గవర్నమెంట్...... కూర్చున్నా ద్ధగ్గర శాస్త్ర వేత్తలు అలహాదారులు గవర్నమెంట్ కు చేపినా వినదు ఎందుకు గవర్నమెంట్ కు కజానా ఇస్తుంది రసాయన కంపెనీలు...... అప్పుడు ఆపేది ఎవరు లేక .... రైతులు విటి తోనే షార్ట్ కట్ లో .....వ్యవసాయం చేస్తున్నారు. పంట దిగుబడి తక్కువే మరి తక్కువ అనుకున్నపుడు రైతు ఎందుకు ఉండదు గవర్నమెంట్ పెంచదు..... ..... గడ్డి మందులు .....రసాయనాలు.... ఈ రెండు పోతే ..... కనీసం ఇంకో 20 యేళ్లు అయినా ....బువ్వ తింటం.... లేదంటే ఇంకో పదేళ్లు కూడా వ్యవసాయం నడవదు...... గొరమైన దుస్థితి దాపురించింది ....... ఇది కళ్ళకు కట్టినట్టు చూస్తూనే ఉన్నాం.. చి గవర్నమెంట్.... చి రసాయనాలు.... జై ప్రకృతి వ్యవసాయం.....
ఆకుచుట్టు పురుగు వరి పంట లో,ఇంకో 10 రోజులలో కోత కు ఉన్న పొలాలలో కూడా విపరీతం గా ఉంది.fmc coragen,ampligo,bifenthrin,cartop hydrochloride కొట్టినా కూడా పనిచేయటం లేదు. ఏమైనా పరిష్కారం ఉందా చెప్పండి.

Good information Dr R Umareddy garu
Thank you dr.umareddy sir🎉
Love of warangal RARS AS a masters agrico asias continent first gall midge resistance variety develop.Always proud
Good Information..
Good Imparmeashan sar
A.HANMI.REDDY.J.C.B. operator. Mahabubnagar..REDDY.ANNA... super idea.anna...
Good video sir
Good suggestion 😮
రాజేందర్ రెడ్డి గారు.... మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎన్ని కలిపి చూపిస్తున్నారు. సూపర్. కానీ వీడియో పెద్దగ ఉంటే ఎవరు చూడరు అనే ఆలోచన ఉండొచ్చు పర్లేదు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు చూస్తారు....ఇంకా ఆర్ట్ 2 పార్ట్ 3 ఇలా తీయండి ఎందుకు అంటే పూర్తీ సమాచారం కోసం ఎదురు చూస్తాం...... .... కానీ రైతులు ఈజీ మెథడ్ లో వెళ్తున్నారు అంటే షార్ట్ కట్ లో అలా వెళ్ళి లోయలో పడుతున్నారు నేను అంతే. . ఇలా పచ్చి రొట్టె ఎరువులు ..చేసుకొని పశువుల ఎరువులు వెస్కొని ..అలా పై పైన దుక్కి దున్ను కుని.. టైం కు కలుపులు .నాగళ్లతో దున్నడం.. టైం కి సరి పోయే ఎరువులు.. కానీ పంట కు ఏ రోగం కు ఏ మందు అని.. నీళ్లు ఎప్పుడు ఇవ్వాలి ... ఎటైం కి విత్త డం... ఇలాంటివి కాకుండా.. గడ్డి మంద్దు లు.. బాగా అంటే ఎకరానికి 3 లేదా 4 సార్లు గడ్డి మందులు కొట్టి బుమిని చంపేస్తున్నారు .... ఇదే షార్ట్ కట్ లో వెళ్తున్నారు చెప్పే వాళ్ళు లేక ఇన్ని పరిశోధన కేంద్రాలు ఉండి ఏం లాభం...... రైతు అక్కడికి వెళ్ళలేడు రైతుల వద్దకు వాళ్ళే రావాలి అది వాళ్ల డుటీ. ... సరైన విత్తనం ఇస్తున్నారా అది లేదు అరైన మందులు ఇస్తున్నారా లేదు... టైం కు ఎరువులు కేటాయిస్తున్నారా లేదు.... ఇవన్నీ సరిచుస్కోకుండ బునిని పాడు చేసేది గవర్నమెంట్ మరియు శాస్త్ర వేత్తలు నిపుణులు..... రసాయన ఎరువుల కంపెనీలకు .....అనుమతి ఇచేది రైతు కాదు కాడా. మరి దీనికి కారకులు ఎవరు....గవర్నమెంట్...... కూర్చున్నా ద్ధగ్గర శాస్త్ర వేత్తలు అలహాదారులు గవర్నమెంట్ కు చేపినా వినదు ఎందుకు గవర్నమెంట్ కు కజానా ఇస్తుంది రసాయన కంపెనీలు...... అప్పుడు ఆపేది ఎవరు లేక .... రైతులు విటి తోనే షార్ట్ కట్ లో .....వ్యవసాయం చేస్తున్నారు. పంట దిగుబడి తక్కువే మరి తక్కువ అనుకున్నపుడు రైతు ఎందుకు ఉండదు గవర్నమెంట్ పెంచదు..... ..... గడ్డి మందులు .....రసాయనాలు.... ఈ రెండు పోతే ..... కనీసం ఇంకో 20 యేళ్లు అయినా ....బువ్వ తింటం.... లేదంటే ఇంకో పదేళ్లు కూడా వ్యవసాయం నడవదు...... గొరమైన దుస్థితి దాపురించింది ....... ఇది కళ్ళకు కట్టినట్టు చూస్తూనే ఉన్నాం.. చి గవర్నమెంట్.... చి రసాయనాలు.... జై ప్రకృతి వ్యవసాయం.....
నమస్తే అన్న
1 st comment😀👍