Advocate Neeharika Reddy's Perfect Answer to Asaduddin Owaisi | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 446

  • @bharatvas8286
    @bharatvas8286 4 ปีที่แล้ว +105

    అద్భుతంగా విశ్లేషించారు నీహారిక రెడ్డి గారు. విషయాలను కూలంకుషంగా వివరించడం లో మీకు, మీరే సాటి... అభినందనలు🙏 ధన్యవాదాలు 🙏

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 ปีที่แล้ว +158

    అరుణాచలశివ
    ధన్యవాదాలు తల్లి
    చాలా చక్కని విశ్లేషణ చేశారు.
    బుద్ధి లేని వారికి బుద్ధి వచ్చేలా వివరంగా విశ్లేషణ చేశారు.

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 4 ปีที่แล้ว +5

      Jai sriram jai bjp party jai modi jai yogiji jai RSS party jai modi jai hindu religion jai karunakar anna jai siva sakthi.

  • @kishorgv1526
    @kishorgv1526 4 ปีที่แล้ว +78

    సోదరి....నిహారికా, ఇంత క్లిష్టమైన విషయాన్ని ఎంత చక్కగా వివరించారు తల్లీ. ఇలాంటి విశ్లేషణలు ఇప్పుడు చాలా అవసరం.🙏🙏🙏

    • @nagarajcheekoti9812
      @nagarajcheekoti9812 4 ปีที่แล้ว +2

      క్లిష్టమైన తీర్పును చాలా చక్కగా వివరించారు

  • @satyasrinivasuvadapalli2322
    @satyasrinivasuvadapalli2322 4 ปีที่แล้ว +133

    ఒవైసీకి నాది ఒక సూటి ప్రశ్న, హైదరాబాదులో బాంబు పేలుళ్లు జరిగి ఎన్ని సంవత్సరాలయింది, ఎవరు చేశారో అందరికీ తెలుసు మరి శిక్షలు ఎప్పుడు పడతాయి, ఎవరికి పడతాయి, ఎంతకాలం పడతాయి అది కూడా చెబితే బాగుంటుంది ❤️❤️❤️💙💙💙

    • @lpnaikchawan236
      @lpnaikchawan236 4 ปีที่แล้ว +19

      ముందుగా వీడిని దేశంలో లేకుండా చేస్తే దేశం ప్రదంతంగా ఉంటాది.,

    • @murali2801
      @murali2801 4 ปีที่แล้ว +7

      ఆడు ఒక లుచ్చా గాడు

    • @ravisekhar5754
      @ravisekhar5754 4 ปีที่แล้ว +6

      Owaisi ki saraina place Pakistan, India lo kadu, India lo enduku anta badapadutu jeevinchadam, send him Pakistan quickly.

    • @murali2801
      @murali2801 4 ปีที่แล้ว +3

      @@ravisekhar5754 దేశాన్ని నాశనం చేసే వరకు ఈ కొడుకులు మన దేశాన్ని వదలరు

    • @satyaharishchandra1143
      @satyaharishchandra1143 4 ปีที่แล้ว +2

      @@lpnaikchawan236
      Apatikaina Pakistan ki velle vade
      Barrister OYC

  • @ramuballa2479
    @ramuballa2479 4 ปีที่แล้ว +70

    అసలు అక్బరుద్దీన్ కి...అసదుద్దీన్ కి భారతదేశం సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంది?

  • @racharlasrinivas5486
    @racharlasrinivas5486 4 ปีที่แล้ว +99

    కోర్టు కేసు ను అవమానించి నందుకు ఓ.వై.సి ని అరెస్టు చేయాలి జై భారత్

    • @PK-454
      @PK-454 4 ปีที่แล้ว +1

      Yes. True

  • @sirishapera
    @sirishapera 4 ปีที่แล้ว +19

    తల్లీ నీహారిక , చక్కగా మామూలి వారికి కూడా అర్ధమైయేలా చెబుతున్నారు. మీ జ్ఞానిన్ని అందరికి పంచుతున్నందుకు మీకు ధన్యవాదములు .
    చక్కని వెదకని కల్పించి విషయము అందరికి తెలిసేలా చేస్తున్న సాయికృష్ణ గారికి కూడా ధన్యవాదములు .
    జై హింద్.
    జై భారత్

  • @humungous09
    @humungous09 4 ปีที่แล้ว +72

    Highly talented young lawyer.. Kudos to her.

  • @pusulurukoteswararao1508
    @pusulurukoteswararao1508 4 ปีที่แล้ว +69

    ప్రతి పక్షాలకు బి జె పి మంచి పనులు చేసినా అది కనపడదు అది చెడుగా కనపడుతుంది జై బి జె పి జై హింద్ జై భారత్

    • @venkyvenkat8352
      @venkyvenkat8352 4 ปีที่แล้ว

      జై మోడీ....
      జై భారత్...
      జై శ్రీరామ్...

  • @ramuballa2479
    @ramuballa2479 4 ปีที่แล้ว +13

    నిహారికా రెడ్డి గారు...చాలా‌‌ చాలా అద్భుతమైన విశ్లేషణ... ధన్యవాదాలు...

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 4 ปีที่แล้ว +10

    అమ్మా నిహారిక రెడ్డి ఇప్పటివరకు ఇంతతమంది మన భారతీయ మేధావులు ఉండికూడా ఇప్పటివరకు ఉలుకూపలుకు లేకుండా, చొరవతీసుకోకుండ ఉంటే మీరు ఇంతగొప్పగా విషయవిశ్లేషణ చేసే ప్రయత్నం చేసిన వీర నారీ మణి మేధావి మన భారతీయ ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు 👌👍

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 4 ปีที่แล้ว +201

    ఒవైసీ పక్క రజాకార్ పార్టీ నాయకుడు అసలు వాడి పార్టీ పేరులోనే ముస్లీం అని ఉంది వీడిని సెక్యులర్అని అంటరు హౌలాగాల్లు

    • @srinivassree6610
      @srinivassree6610 4 ปีที่แล้ว +4

      S

    • @thirupathiyadhav4
      @thirupathiyadhav4 4 ปีที่แล้ว +5

      Vadu secular enti dhongana koduku

    • @muralilakshmi9065
      @muralilakshmi9065 4 ปีที่แล้ว +3

      👏👏👌👌

    • @prasadjoshi1985
      @prasadjoshi1985 4 ปีที่แล้ว +4

      Yes. He is not secular at all but he always talks about secularism. Deyyalu vedalu vallinchinatlu 😂😂😂

    • @PK-454
      @PK-454 4 ปีที่แล้ว +1

      "సుల్లమీన్" అని ఉంది, అదేనా?🤣🤣

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd 4 ปีที่แล้ว +75

    మీరు ఏదో ఒకనాడు సుప్రీం కోర్టు జడ్జి కావాలి జై హింద్

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 4 ปีที่แล้ว +2

      కచ్చితంగా...

    • @mudirajchalapathi8383
      @mudirajchalapathi8383 4 ปีที่แล้ว

      నేను మీ ఆలోచనతో ఏకీభవిస్తాను 👌👌👌👌👌

    • @chandu3607
      @chandu3607 4 ปีที่แล้ว

      తొందరగానే అవుతారు కారణం ఏంటంటే బీజేపీ సపోర్ట్ ఈ నిహారిక రెడ్డి గారు

  • @korleparavenkataramanamurt4101
    @korleparavenkataramanamurt4101 4 ปีที่แล้ว +11

    నిహారిక గారికి మంచి భవిష్యత్తు ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నాను.

  • @sngoud_chanakya
    @sngoud_chanakya 4 ปีที่แล้ว +42

    Oyc పై "కంటెప్ట్ ఆఫ్ కోర్ట్" కింద ఎందుకు కేస్ ఫైల్
    చెయ్యకూడదు.

  • @srinivasaraogatta710
    @srinivasaraogatta710 4 ปีที่แล้ว +43

    Wonderful explanation madam, hats off

  • @korleparavenkataramanamurt4101
    @korleparavenkataramanamurt4101 4 ปีที่แล้ว +9

    నిహారిక గారు కోర్టు యిచ్చినపుడు కలిగిన సంతోషం, తృప్తి మీ explanation తో మరింత ఎక్కువయ్యింది. ఇలాంటివి అనేక విశ్లేషణలు ప్రతి రోజూ మాకు అందిస్తారని ఆశిస్తూ మనః స్పూర్తిగా కోరుతున్నాను. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sankararao2299
    @sankararao2299 4 ปีที่แล้ว +10

    నిహారిక గారి విషయ పరిజ్ఞానానికి అభినందనలు...

  • @suryaakellaUtube
    @suryaakellaUtube 4 ปีที่แล้ว +45

    అసలు ఇది కేసే కాదు, ఒక ఆక్రమణ దారు మనం అతి భక్తి శ్రద్ధలతో కొలిచే గుడిని కూల్చి దానిమీద ఒక కట్టడం కట్టేడు, వాళ్లే తిరిగి కట్టవలసింది పోయి, ఏంటి గొడవ

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 4 ปีที่แล้ว +2

      Jai sriram jai bjp party jai modi jai yogiji jai RSS party jai hindu religion.

    • @rameezraj1561
      @rameezraj1561 4 ปีที่แล้ว

      కొన్ని వందల సంవత్సరాల నుంచి బుద్ధ, జైన మతాలకు చెందిన గుహలయాలు, ఆరామలు ఆక్రమించి,కూల్చి వాటిని విష్ణు,శైవ దేవాలయాల గా మారచారు ఇపుడున్న 95% దేవాలయాలు ఆలా కట్టినవే
      అసలు అక్రమణదారులు ఎవరో తెలుస్తుంది
      అందుకే up ki ఈ గతి పట్టింది దేశం నాశనం అంచులు కి పోయింది
      అమాయకుల ఉసురు ఊరికే పోదు

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 4 ปีที่แล้ว +12

    ఎన్నో ఆలయాలను కూల్చి మసీదులుగా మార్చిన ముస్లింలను ఏంచేయాలి అన్ని ఆలయాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలి జై హింద్🚩

    • @rameezraj1561
      @rameezraj1561 4 ปีที่แล้ว

      ఇప్పుడు భారత దేశములో ఉన్న 95% దేవాలయాలు బుద్ధ, జైన గుహలయాలు, ఆరామలు ఆక్రమించి కూల్చి నిర్మించారు మీరా చెప్పేది నీతులు
      జైన,బుద్ధ ప్రజలు కూడా తిరగబడితే మీరంతా రోడ్డు మీద పడతారు

    • @srinivaschary9312
      @srinivaschary9312 4 ปีที่แล้ว

      @@rameezraj1561 అరె అన్నింటి కంటే ముందు నుంచి ఉంది రా హిందు మతం

  • @satyatadimeti3607
    @satyatadimeti3607 4 ปีที่แล้ว +10

    Sir.her telugu is very nice.she never used words like జరిగింది మరియు పరిస్థితి.ఈ రెండు పదాలు మీరు ఎక్కువ వాడుతున్నారు.దానివల్ల తెలుగు అందం పాడవుతుంది.
    లాయర్ గారు చాలా చక్కగా వివరించారు.

  • @kv.nagaraju7410
    @kv.nagaraju7410 4 ปีที่แล้ว +15

    49మంది పైన change sheet vesaaru.
    వీటి అన్నిటికి మూల కారకుడైన బాబర్
    ను వదిలివేశారు. బాబర్ ఆలయం కూల్చి
    మసీదు కట్టకపోయు ఉంటే ఈ 49 మంది
    అన్యాయంగా charge sheet , నిందల పాలు కాకుండా ఉండేవారు.

  • @devendramohanrao7515
    @devendramohanrao7515 4 ปีที่แล้ว +9

    నిహారిక గారు మీ స్పీచ్ నిజాయితీ తో కూడినది ధన్యవాదాలు చిన్ని

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 4 ปีที่แล้ว

      Jai sriram jai bjp party jai modi jai yogiji jai RSS party jai modi jai hindu religion.

  • @appalanaidukolli5316
    @appalanaidukolli5316 4 ปีที่แล้ว +26

    Useful interview

  • @rangaraoakkineni5766
    @rangaraoakkineni5766 4 ปีที่แล้ว +2

    అమ్మా మీ విశ్లేషణ. చాలా బాగుందిధన్యవాదాలు

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +18

    Thanks for your great info 🇮🇳🙏🇮🇳

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 4 ปีที่แล้ว +17

    You have given excellent clarity Madam!

  • @premreddy9688
    @premreddy9688 4 ปีที่แล้ว +26

    Appreciations to ur channel👍

  • @venkataraodasari9380
    @venkataraodasari9380 4 ปีที่แล้ว +25

    Jai sriram

  • @indianinvasion5499
    @indianinvasion5499 4 ปีที่แล้ว +7

    సత్యమేవ జయతి 🙏🙏🙏
    జై శ్రీ రామ 🚩🚩🚩🚩

  • @venkataraodasari9380
    @venkataraodasari9380 4 ปีที่แล้ว +70

    We will not be bothered about barking dogs.

  • @lpnaikchawan236
    @lpnaikchawan236 4 ปีที่แล้ว +27

    అన్నదమ్ములు వీరుపడితే ఎవరింటికి వారు వెళ్లిపోవాలి కానీ . . . . ,
    ఈ తుర్కలకి1947లో రెండు దేశాలను ఇచ్చినప్పుడు ఇంకా ఈ తుర్కలి భారత్ లో ఎందుకుండాలి...,
    First గా వారి ఓటు హక్కును తొలగించాలి.,

    • @rameezraj1561
      @rameezraj1561 4 ปีที่แล้ว

      మీ కాషాయ బొచ్చు గాలంతా కైలాస నాద దేశానికీ పోండి నిత్యానంద మీ లాంటి వెధవల కోసమే ఏర్పాటు చేశాడు

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 4 ปีที่แล้ว +9

    వాడెన్న బలే ప్లాన్ చేశారు మన వాళ్లు.కూల్చి పడేసాము కదా ఇంకా ఎందుకు మాటలు...ఇప్పుడు ఆలోచించ వలసింది కూల్చేసిన మసిద్ గురించి కాదు కూల్చవలసిన అక్రమ మాసిదుల గురించి...

  • @PK-454
    @PK-454 4 ปีที่แล้ว +52

    బొక్క. అసలు ఇది కేసేకాదు. నా భారతదేశం లో ఏ ఇతర మత కట్టడాలు కూర్చడం తప్పే కాదు.
    పైగా ఇది హిందువుల హక్కు కూడా.

    • @kishoresharma6113
      @kishoresharma6113 4 ปีที่แล้ว +4

      Correct answer 👍

    • @Nakshathraaa67890
      @Nakshathraaa67890 4 ปีที่แล้ว +3

      👏👏👏👌🙏👍

    • @bnagabhushanam985
      @bnagabhushanam985 4 ปีที่แล้ว +1

      Super bayya correct ga chepparu
      Jai sri ram
      Jai Narendra modi
      Bharath mataki jai

    • @gunnaravinderreddy5294
      @gunnaravinderreddy5294 4 ปีที่แล้ว

      Babri was a disputed structure and not a prayer place,any area without utility for any relegious activity is a simple done...why are Owaisi'bros upset???

  • @srinivasreddy1572
    @srinivasreddy1572 4 ปีที่แล้ว +10

    Very well explained and thanks for right information on the subject.

  • @venkatmarthi
    @venkatmarthi 4 ปีที่แล้ว +4

    This lady lawyer deserves kudos for her clarity of thought, purpose. Even the interviewer has not left any question in the dark. He raised all the pertinent points of the past in the case.

  • @manasayashoda3773
    @manasayashoda3773 4 ปีที่แล้ว +14

    Madam chala chala baga chepparu,
    OYC garu LKG state ki MP la matladutunnaru.

  • @sreeshanmugapharma6007
    @sreeshanmugapharma6007 4 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు

  • @prv9908
    @prv9908 4 ปีที่แล้ว +21

    Salute Madam. 🙏

    • @kasidesala40
      @kasidesala40 4 ปีที่แล้ว

      Excellent clarification. hats off to you madam.

    • @venkateshsetty5527
      @venkateshsetty5527 4 ปีที่แล้ว

      Salute advocate mam, you told very much clearly, and where they are unable to given the proper evidence at the time of trial court by government nor babari masque concern people, hence they are defeted in cbi court. Thank so much, now clearly understood each and every one.

    • @prv9908
      @prv9908 4 ปีที่แล้ว

      I used to watch her debates and clarifications on many famous judgments. Need many more lawyers like her to society.

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 4 ปีที่แล้ว +28

    Jai shree ram

  • @indian85000
    @indian85000 4 ปีที่แล้ว +2

    🙏 చక్కగా విశ్లేషన ఇచ్చారు 🙏 చల్లగా ఉండాలి మీరంతా🙏

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 4 ปีที่แล้ว

      Jai sriram jai bjp party jai modi jai yogiji jai RSS party jai hindu religion.

  • @dr.gnaneswararaonitta7215
    @dr.gnaneswararaonitta7215 4 ปีที่แล้ว +2

    Really I Appreciate Advocate Niharika Reddy with detailed analyzation...Great

  • @janardhanaavvaru636
    @janardhanaavvaru636 4 ปีที่แล้ว +9

    ఒవైసీ... కేవలం మత రాజకీయాలు మాత్రమే చేస్తారు....!? అభివృద్ధి, దేశ భద్రత అనే అంశం వారి ఏజండాలోనే ఉండదేమో....!!?? రజాకార్లు వీరు...!

  • @veladimalleswararao2156
    @veladimalleswararao2156 4 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరంగా చెప్పారు .
    God bless you Amma.

  • @DurgaPrasad-kd8fw
    @DurgaPrasad-kd8fw 4 ปีที่แล้ว +3

    Niharika Mam. You are Superb. Thank you so much for the detailed explanation.

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 4 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్
    జైహింద్
    భారతమాత కి జై

  • @kishoresharma6113
    @kishoresharma6113 4 ปีที่แล้ว +2

    Excellent Madam..👍
    Jai Sree Ram 🙏🙏
    Jai Bharat Matha Ki 🙏🙏

  • @subbareddy98
    @subbareddy98 4 ปีที่แล้ว +8

    Waiting sir

  • @sushruthatalks
    @sushruthatalks 4 ปีที่แล้ว +2

    Niharika Garu thank you for clarifying our doubts. I always feel great about the way you describe each and every single and minute things about judgements given by courts.

  • @raghavakumar8957
    @raghavakumar8957 4 ปีที่แล้ว +2

    Very good conversation.....very informative......Many Thanks all of you team💝💝

  • @jayas5070
    @jayas5070 4 ปีที่แล้ว +9

    బాబర్ పక్కకు పోయాడు వాడి ధారుణాలు పోయాయి.
    కానీ ఇప్పుడు పరిస్థితి అన్యాయం అంట.?
    గుడిని పడగొడితే అది వారి న్యాయపరం అయితే,? మాది మాకు కావాలి అంటే అది మతోన్మాదమా?
    టర్కీ లో చర్చిని మసీదు అన్నారు కదా?
    ఎవరు ఏంటి అని ఎలా చూడాలి?.
    పాక్ లో మైనార్టీల అంతం., కానీ భారత్ లో మహాభివ్రుద్ది.
    ఏది సరిగా ఉంది? ఇంకా భారత్ ని ద్వేషిస్తున్నవారికి మీ చేతిలో మీచావులు ఖాయం ఎందుకంటే మీరు మీ ద్రోహులనే కలుస్తారు.. ఇది పక్కా.
    ఉదాహరణకు పక్క దేశాల్లో " మసీదు పై తీవ్రవాదులదాడి"
    భారత మెజారిటీ మైనార్టీలకు నోరు తెరుచుకోవట్లేదు ఎందుకు?
    అరే.. బాబర్ వారసులు ఒప్పుకున్నారు అని. కానీ తీర్పుకు మేం వ్యతిరేకం అంటే..? బోడిగాడివి నువు నీ మాటలెందుకు.
    అదికూడా రోజూ ఇమ్రాన్ దర్శనం చే సుకునేవాడికి నా భారత ముస్లింలు కూడా సమర్దించరు.
    ఓవైసీపాకుద్దీన్, ఓవైసీటర్కుద్దీన్, ఓవైసీచైనుద్దీన్.
    ఎందుకంటే వాడికి సెక్యులర్ అంటాడు కానీ పరులని గౌరవించడు. మతఘర్షణల పై పేలాలు ఏరుకునేవాడు.
    మతం నెత్తికెక్కితే ఓవైసీలగా మోదీ ఉంటే సినిమా వేరేలా ఉండేది.
    ఆయనకు ఆ ఆలోచన లేదు కానీ జిన్నా పుత్రులు కొందరు మిగిలిపోయారు దేశంలో.
    మోదీ కి దేశం కావాలి మిత్ర అన్యమతస్తులతో సహా.
    కానీ జిన్నాగాడి వారసులు పరుల అంతంలో బిజీగా ఉన్నారు.
    కాదా అవునా అని కామెంట్ లకు సంపూర్ణ సమాచార సమాధానాలు కలవు.

    • @rameezraj1561
      @rameezraj1561 4 ปีที่แล้ว

      ఏమి మాటలాడు తున్నావు ఒళ్ళు బలిసి ఇతర మతస్తుల కట్టడాలను కూల్చడం జాతీయవాదామ సిగ్గు ఉండాలి
      దేశభక్తికి,ఉన్మాదనికి తేడా తెలియని ఆయామయోమ్ లో ఉన్నావు
      మోడీ ఓ వరస్ట్ పీఎం

  • @daradeepak123
    @daradeepak123 4 ปีที่แล้ว +5

    We need to start think about krishna janmabhoomi now!

  • @gamerintelugu2543
    @gamerintelugu2543 4 ปีที่แล้ว +10

    Jai mode. Jai Hind

  • @prv9908
    @prv9908 4 ปีที่แล้ว +6

    I wish you reach more heightss in judiciary system. 👍

  • @somanageswrao9418
    @somanageswrao9418 4 ปีที่แล้ว

    చాలా మంచి విశ్లేషణ ధన్యవాదాలు సర్

  • @kakmca
    @kakmca 4 ปีที่แล้ว +7

    ఈ వీడియొ, మరియు ఈ కామెంట్లు ఒవైసీ దృష్టికి వెళ్తే బాగున్ను. అతనికి కొంతైనా సిగ్గు వచ్చే అవకాశం ఉంటుంది.

  • @vayunandanakishore6652
    @vayunandanakishore6652 4 ปีที่แล้ว +3

    A great discussion and useful analysis..

  • @appalanaidukolli5316
    @appalanaidukolli5316 4 ปีที่แล้ว +9

    Me to waiting

  • @sanjeevmekala9657
    @sanjeevmekala9657 4 ปีที่แล้ว +3

    Nice madam chakkaga chepparu

  • @soundaryam1456
    @soundaryam1456 4 ปีที่แล้ว +5

    అది మసీదు కాదు మేడం వివాదాస్పద ఒక పాత కట్టడం మాత్రమే.

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd 4 ปีที่แล้ว +11

    Jai Hind Bharath mathaki Jai, Niharika garu is భారత మాత ముద్దు బిడ్డ

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 4 ปีที่แล้ว +3

    Excellent and informative

  • @malleshmudiraj582
    @malleshmudiraj582 4 ปีที่แล้ว +6

    ఓవైసీ గాడు ఇంకెన్ని బ్లాక్ డే లు అంటడో

  • @arundulam6152
    @arundulam6152 4 ปีที่แล้ว +1

    BILLION LIKES TO 'HIGHLY RESPECTED' ADVOCATE NIHARIKA REDDY, TO SAI KRISHNA and TO THIS CHANNEL. HATS OFF.

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 4 ปีที่แล้ว +4

    Well reply to this case for its

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +6

    I support Supreme judgement

  • @amareshs2925
    @amareshs2925 4 ปีที่แล้ว +22

    Jai shree raam

  • @SuperShedrak
    @SuperShedrak 4 ปีที่แล้ว +1

    Excellent explanation. i appreciate, Advocate Niharika Reddy's

  • @korleparavenkataramanamurt4101
    @korleparavenkataramanamurt4101 4 ปีที่แล้ว

    A great salute to NATIONAL HUB Channel.

  • @manjunath4603
    @manjunath4603 4 ปีที่แล้ว +1

    Explained very Lucidly and clearly.
    Well spoke ma'am 🙏

  • @lpnaikchawan236
    @lpnaikchawan236 4 ปีที่แล้ว +6

    దయచేసి బాబరీ కట్టడం మాత్రమే అనండి.,

  • @mmn4102
    @mmn4102 4 ปีที่แล้ว +2

    very nice talented interview thank you

  • @markondapatnaikpatnaik8672
    @markondapatnaikpatnaik8672 4 ปีที่แล้ว

    Thanks for clarification mam.
    Thank you sir.
    Jai jawan! Jai Kisan! Jai bhaarat!

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 4 ปีที่แล้ว +1

    మీ నేషనలిస్ట్ హబ్ ఛానల్ ఇండియన్స్ బ్యాక్ బోన్ ధన్యవాదములు

  • @rameshpalla1574
    @rameshpalla1574 4 ปีที่แล้ว

    Thank you for your detailed analytical information about the verdict of CBI Court. God bless you

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 4 ปีที่แล้ว

    very detailed analysis niharika madam, thanks Nationalist Hub for presenting this topic.

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 4 ปีที่แล้ว

    తల్లీ నీహారిక చక్కని విశ్లేషణ ఇచ్చారు....... ధన్యవాదములు 👌🙏👍

  • @nageshyadavr1541
    @nageshyadavr1541 4 ปีที่แล้ว +21

    Dharmo rakshathi rakshithi hha

  • @karmareturns5796
    @karmareturns5796 4 ปีที่แล้ว +2

    Nice info madam

  • @MrVjrkumar
    @MrVjrkumar 4 ปีที่แล้ว

    What ever you said is 100 percent correct and finally the judgement revealed in favour of truth behind the whole matter.

  • @suryalanka
    @suryalanka ปีที่แล้ว

    Sister Niharika ! You are simply awesome! Your ‘Telugu’ is more Awesome. Your Knowledge is some more awesome. Your logical approach is still more awesome. Above all, your ‘Samskaram’ Superbly Awesome! God Bless you!

  • @raghavendrakumar7287
    @raghavendrakumar7287 4 ปีที่แล้ว

    Wonderful explanation .Great future ahead to you Niharika Reddy .God bless you.

  • @soundaryam1456
    @soundaryam1456 4 ปีที่แล้ว +5

    ఒవైసీ అన్నీ తెలిసీ కూడా కావాలనే రెచ్చ గొట్టే మాటలు మాట్లాడుతున్నాడు .

  • @raghavakumar8957
    @raghavakumar8957 4 ปีที่แล้ว +2

    🙏🏼Jai Hind🙏🏼

  • @murali2801
    @murali2801 4 ปีที่แล้ว

    Wonderful discussion 👍👍

  • @Aparna920
    @Aparna920 4 ปีที่แล้ว

    👏👏 super clarification. Thanks

  • @BYRISETTI
    @BYRISETTI 4 ปีที่แล้ว +1

    Superb Niharika Garu

  • @subbarayudu6460
    @subbarayudu6460 4 ปีที่แล้ว +4

    We 100 crores of hindhus should save hindhuism in India.

  • @vvsnmeesala6091
    @vvsnmeesala6091 4 ปีที่แล้ว

    మేడం, మీ విశ్లేషణ అద్భుతం.మతపార్టీ నాయకులకు లేదా అమాయకులను రెచ్చకొట్టి హైలెట్ అవుదామని ప్రయత్నించే వారికి న్యాయ వ్యవస్థ ప్రాసెస్ గురించే వారికి ఏమి తెలియదు.ప్రస్తుతం సమాజంలో జరిగే నేరాలు, హత్య కేసులలో ఎన్నింటికి శిక్ష లు పడుతున్నాయి. ఆ తీర్పు లలో కేసులు కొట్టివేస్తే చనిపోయిన వ్యక్తి తనకు తాను చoపివేసుకున్నాడా లేక ఏదయినా అనారోగ్యంతో చనిపోయాడా లేక పోలీసులే చ oపివేసరా అనే అనుమానం ఈసమాజ సేవకులకు, ఈ రాజకీయ పెద్దలకు ఎప్పుడూఎందుకు రాలేదు? కనీసం చర్చ కూడా పెట్టలేదు. ఇప్పుడు సుదీర్ఘంగా జరిగిన అద్భుతమైన న్యాయ ప్రక్రియలో సక్రమంగా ఉండి ఇచ్చిన తీర్పుపై స్పందించే వారిని చూస్తుంటే మనదేశంలో.అమాయక ప్రజలనుపావులుగా వాడుకొంటూ కోట్లు కూడపెట్టుకుంటూ మీడియాలో తమ ఫోటో లు రావాలనే తాపత్రయం లేదా తమ వర్గంలో హీరో కావాలనే దుర్బుద్ధి ,లేదా ప్రశాంతత ను భంగపరచడమే లక్ష్యంగా చేసుకుని ప్రయత్నాలు చేస్తున్నారేమో అనే అనుమానం అందరికీ వచ్చేలా మాట్లాడుతున్నారు. విజ్ఞులు తగు అప్రమత్తంగా ఉండాలని నా విజ్ఞప్తి.

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu ปีที่แล้ว +1

    Very good explanation medam god bless you and your family medam 🙏🙏🙏🙏🙏

  • @eternalbts_
    @eternalbts_ 4 ปีที่แล้ว

    It's a clear explanation.thank nationalist hub.

  • @durubesulachandrashekarrao5168
    @durubesulachandrashekarrao5168 4 ปีที่แล้ว +1

    Good message

  • @suryalanka
    @suryalanka ปีที่แล้ว

    She is a Gem indeed!

  • @somasekhar5581
    @somasekhar5581 4 ปีที่แล้ว +4

    నీహారికా రెడ్డి, హ్యాట్సాఫ్ టు యూ బిడ్డా. నీ వాదనలు అసదుద్దీన్ ఓవైసీ లాంటి మూర్ఖులకు చెప్పుదెబ్బ. వాడు చదువుకున్న మూర్ఖుడు. నీవు చెప్పిన విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే వాడి ధ్యేయం. Once again I appreciate you very much. Thank you. And thank you Sai. I will send this to all my contacts.

  • @janireddy7260
    @janireddy7260 4 ปีที่แล้ว

    మీరు ఇంకా ఎంతో ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆశిస్తున్నాను

  • @sridharreddy6770
    @sridharreddy6770 4 ปีที่แล้ว

    Excellent sir jai hindhu 👍👍👍

  • @balasubrahmanyamt
    @balasubrahmanyamt 4 ปีที่แล้ว +3

    good

  • @venugopalaraogatti1509
    @venugopalaraogatti1509 4 ปีที่แล้ว +4

    అసలు ఓవైసీ ని, ఎందుకు లెక్కలోకి తీసుకోవాలి...?

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 ปีที่แล้ว +2

    Super India

  • @saralarao8335
    @saralarao8335 4 ปีที่แล้ว

    Good explaining very knowledge person thanks god bless India jai hind