భద్రకాళి చెరువు చుట్టూ ఒక్కప్పుడు ఉన్నాయంత వ్యవసాయా భూములే ఆ భూములు వ్యవసాయం చేసిన మా అమ్మకు, మా అమ్మ పూర్వికుల ఘన చరిత్ర సొంతం గల ఓరుగల్లు బిడ్డగా గర్విస్తున్న కాలక్రమేణా దోపిడీ దారుల అక్రమణకు గురి కాబడి చెరువుల పేరుతో బుజ్జగించి, మోసగించి చెరువులో కలిపేసుకున్నారు, స్థానిక నివాస భూములు వారిలో వారికే తగువులు రేపి, వలస పోయేలా చేశారు.. ధర్మాత్ములు నడిచి, ఏలిన నేల,. రాజద్రోహులచే, సర్వరాజ్యాధికారలు, పోగొట్టుకోబడి, ప్రస్తుతం ధర్మం దారి తప్పి దారి దోపిడీ దొంగలతో పాలనలో ఓరుగల్లు వైభవం కళ తప్పి కొన ఊపిరి తో వున్నా నేల అది.. ఆ మట్టి ఋణం తీరనిది, అక్కడి రాజ ద్రోహుల, ద్రోహం మరువనిది..
ట్యాంక్ బండ్ కూడా ఇట్లానే ఖాళీ చేసి మంచినీరు పెడితే బాగుంటది
కొల్లగొట్టడంలో మన అధికారులు ముందే ఉంటారు

😅