వైసీపీకి మేలు చేస్తున్నాం | TTD Stampede incident | Rajesh Mahasena | Mahasena Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 318

  • @jangamgopikrishna9345
    @jangamgopikrishna9345 4 วันที่ผ่านมา +40

    శబాష్ అన్న మీరుచెప్పినది నిజమే యూనిటీ ఉండాలి

  • @GuruvuAdvise
    @GuruvuAdvise 4 วันที่ผ่านมา +34

    చాలా మంచిగా చెప్పారు....మీరు త్వరగా కోర్ టీమ్ లోకి రావాలి.... అది త్వరలోనే ఉంటుంది.

  • @harikrishna186
    @harikrishna186 4 วันที่ผ่านมา +18

    రాజేష్ గారు మీలో చాలా మార్పు వచ్చింది. లీడర్ గా emerge అయ్యే చతురత మీరు సంపాదించుకున్నారు.. keep it up.. ఏ మనిషి అందరికీ మంచి చేయలేడు. మీరు రాజకీయంగా ఒక నాయకుడుగా తయారైతే మిమ్మల్ని నమ్ముకున్న సమూహం మరియు వ్యక్తులకు సహాయం చేయగలుగుతారు.. మీరు ఇలాగే అన్ని కులాలని మతాలని కలుపుకొని వెళ్ళండి కచ్చితంగా తొందరలో లీడర్ గా చూస్తాం. టిడిపి కూడా మీకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

  • @vijaykumarkatari8336
    @vijaykumarkatari8336 4 วันที่ผ่านมา +13

    రాజేష్ గారు మి విశ్లేషణ చాలా బాగుంది సర్

  • @kesavarajulalitha2267
    @kesavarajulalitha2267 4 วันที่ผ่านมา +18

    చాలా చక్కగా చెప్పారు రాజేష్ గారు.

  • @ushas361
    @ushas361 4 วันที่ผ่านมา +15

    100% కరెక్ట్ . కూటమి నేతలలో సంయమన లోపం కనిపిస్తుంది. సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్ళు పబ్లిక్ లో మాట్లాడినప్పుడు ముందు వెనక ఆలోచించి, జాగ్రత్తగా మాట్లాడాలి.

  • @nagendrababu-tu1xj
    @nagendrababu-tu1xj 4 วันที่ผ่านมา +14

    సూపర్ అన్నా జై మహసేనా రాజేష్ అన్నా

  • @chengaiahponkam2019
    @chengaiahponkam2019 4 วันที่ผ่านมา +11

    Baga chepparu Rajesh brother, good suggestion

  • @psvapparao4378
    @psvapparao4378 4 วันที่ผ่านมา +11

    Meeru cheppindi nijame 💯 correct

  • @Dara-eg8bc
    @Dara-eg8bc 4 วันที่ผ่านมา +7

    జై భీమ్ జై మహాసేన అన్న సూపర్ మెసేజ్ ఇచ్చావ్ అన్న వాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది అన్న

  • @chintalaravindra9109
    @chintalaravindra9109 3 วันที่ผ่านมา +3

    కల్తీ నెయీ పాపం వూరికే పోదు తిరుమల వెంకన్న ఇక మొదలు పెట్టారు జాగ్రత్త

  • @subbaraorayaprolu4546
    @subbaraorayaprolu4546 4 วันที่ผ่านมา +6

    జై భీమ్ జై రాజేష్ మహాసేన మీరు చెప్పింది నూటికి నూరు శాతం సత్యము. ప్రతిదానికి కూడా మన భారతదేశంలో విపరీతమైన అటువంటి తోపులాటలు విపరీతమైన అటువంటి క్రమశిక్షణ పాటించకపోవడం వలన ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్
    @ఎన్టీఆర్.ఎన్టీఆర్ 4 วันที่ผ่านมา +17

    వైసీపీకి ఐడియల్ నువ్వే ఇస్తున్నావు అన్న

    • @ramuvasam591
      @ramuvasam591 4 วันที่ผ่านมา

      😂😂😂

  • @PaidiBhavani
    @PaidiBhavani 4 วันที่ผ่านมา +9

    రాబోయే రోజుల్లో మంత్రి ఎమ్మెల్యే సీఎం కావాలని కోరుకుంటున్నాం సార్

  • @asankarmouli3760
    @asankarmouli3760 4 วันที่ผ่านมา +9

    ❤❤చాల చక్కగా చెప్పిరు రాజెేషు గారు ❤✌

  • @anandbabu4343
    @anandbabu4343 4 วันที่ผ่านมา +6

    ఆయన ఎక్కడ ఉండెవాడో ఎవరికీ తెలిసేది కాదు. గతించినది ప్రజలు మర్చిపోతారు అనేది వాళ్ళ భావన ప్రజలకు జరిగే ప్రతి కీడును encash చేసుకోవాలానుకోవటం వారికే చెల్లింది.మీరన్నట్టు కూటమి మనసున మనసై అన్నట్టు వెళ్ళాలి.

  • @annajisakkhari9848
    @annajisakkhari9848 4 วันที่ผ่านมา +8

    ఎక్కడ ఏమీ జరిగిన అందరూ వైసీపీ దే తప్పుగా అనుకుంటున్నారు కానీ టీడీపీ ని తప్పు అనరు. ఎందుకంటె కూటమి మంచితనం Andhra ప్రజలికి తెలుసు.

  • @SivaYadav-by5su
    @SivaYadav-by5su 4 วันที่ผ่านมา +31

    శవరాజకీయాలు చేయడంలో 11 రెడ్డి మొదటి స్థానంలో ఉంటాడు 💯

    • @tgangadharam3067
      @tgangadharam3067 4 วันที่ผ่านมา

      ఇలాంటి నీచుడు భారత్ లో ఎక్కడా ఉండడు మన దరిద్రం జాలగాడు తగులుకున్నాడు ap కి

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr 4 วันที่ผ่านมา +3

      Janalu pothunna jagan sanka nakalisindey manam

    • @rakeshboda6719
      @rakeshboda6719 3 วันที่ผ่านมา +2

      రాజకీయాలు కోసం సొంత మావను కూడ లేపేస్తం

  • @CSR12615
    @CSR12615 4 วันที่ผ่านมา +7

    పవన్ కళ్యాణ్ గారిది ఉడుకు రక్తం దుడుకు స్వభావం. రాజకీయ పరిణితి తక్కువ. తన సహజ స్వభావాన్ని అణచుకుంటూ నెట్టుకొస్తున్నారు. ఏదోరోజు ఆయన బరెస్ట్ అవటం ఖాయం. ప్రాంతీయ పార్టీలను బలహీన పరుస్తూ తమ ప్రాబల్యం పెంచుకునే విధంగా బిజెపి ఎత్తుగడలు ఎలాగూ ఉంటాయి.

    • @hariprasadd383
      @hariprasadd383 3 วันที่ผ่านมา +1

      ఇట్స్ ట్రూ

  • @namballasreenivasarao6575
    @namballasreenivasarao6575 2 วันที่ผ่านมา

    వంకర బుద్ది నుండి మీరు బయటకు రావాలని దేవుడుని ప్రార్థిస్తూ న్నాను.

  • @VanisreeBatta-q4b
    @VanisreeBatta-q4b 4 วันที่ผ่านมา +6

    చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @sailakshmi6172
    @sailakshmi6172 4 วันที่ผ่านมา +7

    👏👏👏👏👏బాగా చెప్పారు

  • @rams6635
    @rams6635 4 วันที่ผ่านมา +8

    నువ్వు ఎన్నన్నా అను.. పదికాదు 100 మంది చచ్చిపోయిన అది వైయస్సార్సీపీకి ఆయుధంగా అవదు.😂😂. కావాలంటే వేరే పార్టీకి ఆయుధం అవుతుంది తప్ప వైయస్ఆర్సీపీ ఆల్రెడీ చచ్చిపోయింది వాడిని ఎవడు నమ్మడు 😂😂😂

    • @vinodvinnu806
      @vinodvinnu806 4 วันที่ผ่านมา

      వంగో మరీ 😂

    • @sudhakarraolingampalli102
      @sudhakarraolingampalli102 4 วันที่ผ่านมา

      M​@@vinodvinnu806miru dream lone udandi

    • @rams6635
      @rams6635 4 วันที่ผ่านมา

      @vinodvinnu806 ఒంగో పెట్టారు కదా జగ్గు తో కలిపి అందర్నీ... మంచి కారం పెట్టి పెట్టారు లోపల వెనకనుంచి... గుద్ధ మండుతుంది జలగ గాడికి వాడి బుద్ధిలేని ఫాలోవర్లకి

  • @mohdsubhan1050
    @mohdsubhan1050 4 วันที่ผ่านมา +4

    పవన్కళ్యాణ్ గారు అధికార పక్షం... ప్రతి పక్షం చూడరు. తప్పు జరిగితే ఎవ్వరు అయినా చూడరు. వైసీపీ వారి మాటల కన్నా జనం నమ్మాలి.. మన వైపు తప్పు జరిగితే ఒప్పుకోవాలి. పవన్కళ్యాణ్ గారు అదే చేస్తున్నారు

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 3 วันที่ผ่านมา +2

    భారతదేశ ప్రజల్లో తోసుకోవటం నిత్యకృత్యం ఇది ఒక వ్యసనం ఈ వ్యసనాన్ని మార్చలేక దేవుడు ఒక ఆరుగురికి టోకెన్ లేకుండానే వైకుంఠ దర్శనం కల్పించాడు
    కళ్ళు తెరవండి రా
    ఎప్పుడు మీ బ్రతుకులు ఇంతేనా తెలుసుకోండి రా అని దీవించాడు
    ఆయన దీవెనలు తక్కువగా ఉన్నాయి ముందు వెళ్లకపోతే దొరకవు అనే కంగారు అన్నమాట

  • @chakribodapatimahaseana2125
    @chakribodapatimahaseana2125 4 วันที่ผ่านมา +7

    మీరు సూపర్ అన్నగారు

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa 4 วันที่ผ่านมา +3

    As usual gaa మరొక మంచి విశ్లేషణ..

  • @udaybhaskarshenoy862
    @udaybhaskarshenoy862 4 วันที่ผ่านมา +5

    Super Ga Chepparu Brother ❤🎉

  • @sivarajurevu8814
    @sivarajurevu8814 4 วันที่ผ่านมา +7

    జై భీమ్ జై మహసేన

  • @Ramarao-i1d
    @Ramarao-i1d 4 วันที่ผ่านมา +7

    జై భీమ్ జై మహాసేన

  • @guthulajagadeesh2253
    @guthulajagadeesh2253 4 วันที่ผ่านมา +4

    లాస్ట్ words super 👌

  • @mohdsubhan1050
    @mohdsubhan1050 4 วันที่ผ่านมา +8

    టీటీడీ చైర్మన్ కు బలుపు ఉంది
    జరిగిన సంఘటనకు బాధ్యత వహించి క్షమాపనులు బాగుండు

  • @ManoharRachapudi
    @ManoharRachapudi 20 ชั่วโมงที่ผ่านมา

    100%👌 కరెక్ట్.. బ్రదర్ 👍

  • @BabuJayakr
    @BabuJayakr 4 วันที่ผ่านมา +22

    అన్నా నువ్వు ఏది మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడుతావు అన్న జై భీమ్ జై రాజేష్ అన్న

  • @thunders2182
    @thunders2182 4 วันที่ผ่านมา +4

    పుష్ప ఇన్సిడెంట్ కి ప్రజల తప్పు లేదు, తిరుమల ఇన్సిడెంట్ కి ప్రజల తప్పు, 😂😂

  • @ravimannaru115
    @ravimannaru115 4 วันที่ผ่านมา +2

    వైసిపి నుండి కూటమి చేరిన వారి నుండి ఇలాంటి వి జరుగుతున్నాయి

  • @ganeshpanda8022
    @ganeshpanda8022 4 วันที่ผ่านมา +18

    జై టీడీపీ జై చంద్రబాబు జై లోకేష్ అన్న జై రాజేష్ అన్న 🙏

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 4 วันที่ผ่านมา +5

    Meeru cheppindi correct sir

  • @satyanarayanayannamani6532
    @satyanarayanayannamani6532 4 วันที่ผ่านมา +4

    శభాస్ నిజం చెఫారు

  • @SivaPrasad-pk8tb
    @SivaPrasad-pk8tb 4 วันที่ผ่านมา +3

    Yes. Pawan is right. TTD Authority say sorry to Death Families.

  • @pasaralaanjaneyulu692
    @pasaralaanjaneyulu692 4 วันที่ผ่านมา +6

    Correct ga chepparu Rajesh Garu

  • @shaikabdulhafeez1
    @shaikabdulhafeez1 19 ชั่วโมงที่ผ่านมา

    రాజేష్ గారు బాగానే మాట్లాడారు మీరు ❤

  • @harinathg480
    @harinathg480 4 วันที่ผ่านมา +6

    Great rajesh

  • @krithikveer3355
    @krithikveer3355 4 วันที่ผ่านมา +4

    Rajesh bro, Pawan will put everything in front of people whether it is good/bad … He will not back door politics.. What’s wrong in admitting the failures?. … He will find a solution for those problems…
    He wants police to act and work properly… This kind of self evaluation is good to the kutami …

  • @Dr.VanimadhavisWorld
    @Dr.VanimadhavisWorld 3 วันที่ผ่านมา +1

    Very good suggestion

  • @yallappapp872
    @yallappapp872 2 วันที่ผ่านมา

    100% I am hungry with you the same time you are given totally useful message thank you very much for your lovely suggestion keep it up same track in future❤❤❤

  • @shiridisaicreations905
    @shiridisaicreations905 4 วันที่ผ่านมา +2

    Jai pwan jai janasena

  • @sukumarmarella7641
    @sukumarmarella7641 3 วันที่ผ่านมา +1

    Very good analysis rajesh garu

  • @nagaraju1244
    @nagaraju1244 4 วันที่ผ่านมา +3

    Super Rajesh garu

  • @JohnrajuSangani-ds2ic
    @JohnrajuSangani-ds2ic 20 ชั่วโมงที่ผ่านมา +1

    Anna maaki vandhanam yeppudu eestaro adugu. Ee vanni maku vaddhu

  • @bashanoor137
    @bashanoor137 4 วันที่ผ่านมา +1

    Very good analysis anna. Good information to ruling govt

  • @rajthepower
    @rajthepower 2 วันที่ผ่านมา +1

    నీకు వైసీపీ లో అన్యాయం జరిగిన మాట వాస్తవం.... నేను కూడా ఒక SC గా నీ విషయం లో జరిగినదానికి ఒప్పుకుంటున్న....ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా టిడిపి జనసేన బిజెపి కూటమి కుప్ప కూలిపోతుంది అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకో.....నేను కూడా వైసీపీ పార్టీ లో ఏం లబ్ది పొందలేదు బాగానే నష్టపోయాను....అంతమాత్రాన టిడిపి జనసేన బీజేపీ మంచి పార్టీ లు అని చెబుతాన.... నాకు కారం చెడు ఘటన బాగా గుర్తుంది అప్పటి ప్రభుత్వం ఏదో నేను మర్చిపోలేదు....సో......చూస్తా ఉండు....మొత్తం......గుండుసున్న ఎలా అవుతుందో కూటమి చూస్తా ఉండు బ్రో....😊😊😊

  • @darling-Ravi
    @darling-Ravi 4 วันที่ผ่านมา +3

    Jai TDP🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @AkhilaNaidu-v8z
    @AkhilaNaidu-v8z 3 วันที่ผ่านมา +1

    Jii Bheem Rajesh anaa❤

  • @RENTIKOTAASHOK
    @RENTIKOTAASHOK 2 วันที่ผ่านมา

    అన్నా మన కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఇలాంటివి అన్నీ దురదృష్టం కొలది...... కానీ గతంలో మాత్రం ప్రభుత్వం వైఫల్యం

  • @ananth1344
    @ananth1344 3 วันที่ผ่านมา +1

    correct well said

  • @RajTv-s3t
    @RajTv-s3t 3 วันที่ผ่านมา +1

    మా జనసేనకు కావలసింది రాజకీయం కాదు బాధ్యత యుతమైన రాజకీయం ఇంత జరిగిన బిఆర్ నాయుడు మా టీటీడీ బోర్డు తప్పు ఏమీ లేదు అని మాట్లాడుతున్నాడు బుద్ధి ఉందా వాడికి ఆ తొక్కిసలాటలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఇంతేనా పవన్ కళ్యాణ్ గారు అడిగినప్పుడు సారీ చెప్పడానికి అంత ఇబ్బంది ఏమిటి లాస్ట్ లో తప్పక ఇష్టం లేకుండానే సారీ చెపుతున్నాను కానీ టీటీడీ బోర్డు తప్పు ఏమీ లేదు అంటాడా? అంత బల్బు ఎందుకు

  • @damodarsai8797
    @damodarsai8797 4 วันที่ผ่านมา +1

    Correctly said ,
    Personally I feel like you
    Be alert

  • @Rajput-q9c
    @Rajput-q9c 3 วันที่ผ่านมา +1

    You're correct

  • @Sunny-c9l
    @Sunny-c9l 4 วันที่ผ่านมา +1

    హలో బ్రో నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ జనం తొక్కిసలాటకు బోట్లు మునిగిపోయింది దానికి సమానమా

  • @srinivasaravapalli9079
    @srinivasaravapalli9079 4 วันที่ผ่านมา +2

    Correct ga chepparu

  • @pavanronanki1861
    @pavanronanki1861 4 วันที่ผ่านมา +2

    Super Analysis

  • @BujjiS-ch6be
    @BujjiS-ch6be 3 วันที่ผ่านมา

    Super Anna nice very good intimation 👌💐

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 3 วันที่ผ่านมา +1

    Oka. Chiristain. Correct✅. Cheppiru...

  • @MrSivabolla
    @MrSivabolla 4 วันที่ผ่านมา +2

    Yessss.... really

  • @venkateshgonuguntla4710
    @venkateshgonuguntla4710 4 วันที่ผ่านมา +10

    బ్రదర్ అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి చాలా మంది చనిపోయారు 😢

  • @priyankat5799
    @priyankat5799 4 วันที่ผ่านมา +1

    Very true Rajesh

  • @srpujari
    @srpujari 3 วันที่ผ่านมา

    Superb speech ... meelanti vallu TDP main stream lo vundali

  • @chaithukisan3495
    @chaithukisan3495 2 วันที่ผ่านมา +1

    Jai kalyan garu

  • @sadhanalavenkatadurgarao5956
    @sadhanalavenkatadurgarao5956 3 วันที่ผ่านมา

    మీకు అర్దం కానీ విషయం ఏమిటంటే వాళ్ళ మాటలు ఎవ్వరూ పట్టించుకోరు అని నా మనవి✊

  • @alone__star143
    @alone__star143 3 วันที่ผ่านมา

    Rajesh nvu super Jai bheem jai Rajesh

  • @rajasekharbala2584
    @rajasekharbala2584 3 วันที่ผ่านมา

    వైసీపీ ది సవరాజకీయం, కూటమిది జవాబుదారితనం.
    ఒక సంఘటన జరిగిన తర్వాత ఏ ప్రభుత్వం pro active గా ఉంది అనేది చూడాలి.

  • @rameshg1739
    @rameshg1739 3 วันที่ผ่านมา +1

    Jai Rajesh garu

  • @Subbarayalu-g9y
    @Subbarayalu-g9y 4 วันที่ผ่านมา +1

    సూపర్ మాస్ అండ్ రాజేష్ అన్న సూపర్ నా సూపర్ ధన్యవాదాలు అన్న నీకు సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీకాళహస్తి నా పేరు సుబ్రహ్మణ్య నేను ఆటో మెకానిక్ బస్టాండ్కు ఆపోజిట్ అని నమస్తే అన్నా నీతో కలవాలని నా కోరిక ఆ భగవంతుడు టైం ఇస్తే నీతో కలవాలని నాకు ఒక కోరిక అన్న అన్న మీరు కాలాస్త్రి మీరు కాలాస్త్రి కి వస్తే ఖచ్చితంగా మా షాపు దగ్గర రావాలని కోరుకుంటున్నానని నా పేరు సుబ్రహ్మణ్య ఆటో మెకానిక్ బస్టాండ్ ఆపోజిట్

  • @user-jh7rl2hn5j
    @user-jh7rl2hn5j 4 วันที่ผ่านมา +1

    వాడు నాలుగు సంవత్సరాలు పూర్తిగా అనుభవించి చివర్లో కూటమి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఇచ్చాడు వీళ్లకి అంతా టైం లేదు ఈ పార్టీ తీరు మారుతుంది అనుకోవడం మన అవివేకం ఆశించడం వెస్ట్

  • @venkateswarlukurra6266
    @venkateswarlukurra6266 4 วันที่ผ่านมา

    Your matured talk is very much helpful to kutami leaders , as Mr Rajesh says all Kutami leaders sit together and sort out problems instead of exposing themselves to media , this YSRCP takes advantage of!

  • @NareshK-cj3pk
    @NareshK-cj3pk 3 วันที่ผ่านมา

    👌 Anna

  • @Rajeswari.rm-9
    @Rajeswari.rm-9 4 วันที่ผ่านมา

    💯correct Rajesh garu Pawan Kalyan Maualuga vedho tedakotthandhi atikara draham unday jai TDP JAI BABU

  • @sekhararigela6565
    @sekhararigela6565 4 วันที่ผ่านมา +1

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న

  • @makkenavenkat6491
    @makkenavenkat6491 4 วันที่ผ่านมา +1

    సూపర్ అన్నయ్య

  • @SriB1985
    @SriB1985 4 วันที่ผ่านมา +2

    Well said

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 2 วันที่ผ่านมา

    Rajeshji peopls feeling That in TTD board there is ego between in higher authrities they should realise and sreve public in good way

  • @shivabatchu7716
    @shivabatchu7716 4 วันที่ผ่านมา

    Suuuuuuuuuuper roooooh Suuuuuuuuuuper Tamudu baga cheparu jai janasena jai tdp

  • @nanisurarapu-j5d
    @nanisurarapu-j5d 4 วันที่ผ่านมา +1

    Super anna

  • @SrikanthDabbu
    @SrikanthDabbu 4 วันที่ผ่านมา +2

    Jai CBN Jai TDP

  • @philo-touch6738
    @philo-touch6738 วันที่ผ่านมา

    JAI JANASENA....JAI PAWAN KALYAN JI

  • @hanumantharao3516
    @hanumantharao3516 4 วันที่ผ่านมา

    this is the one of the best vedeos made by you . good work .. keep it up ...

  • @SarathBabu116
    @SarathBabu116 4 วันที่ผ่านมา +4

    పవన్ కళ్యాణ్ గారు నీలాగా అధమ స్థాయి ఆలోచన కలిగిన వ్యక్తి కాదు రా.

    • @kiranbabusannapu1385
      @kiranbabusannapu1385 4 วันที่ผ่านมา

      మరి ఎలాగూ ఆలోచిస్తాడు రా

    • @rajivadap7194
      @rajivadap7194 4 วันที่ผ่านมา

      ​@@kiranbabusannapu1385 ttd lanja kodukulu sorry chepamanadam Pawan chesina tappa

    • @hansitasriangel1390
      @hansitasriangel1390 4 วันที่ผ่านมา

      ​@@kiranbabusannapu1385anthaku మించి మంచి kosam ani dhani ardam.. Paytm కుక్కలకి ardamkadule..

  • @vvempaty
    @vvempaty 4 วันที่ผ่านมา

    Perfect analysis

  • @BabuJayakr
    @BabuJayakr 4 วันที่ผ่านมา +11

    రాజేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి

  • @GuruvuAdvise
    @GuruvuAdvise 4 วันที่ผ่านมา +1

    కొంచం టైమ్ పట్టుద్దేమో కానీ ఓపికతో ఉండండి...లోకేష్ టీం లో ఉంటారు, ఉండాలి.

  • @1222narendra
    @1222narendra 3 วันที่ผ่านมา

    రాజేష్ గారు మీరు ఈరోజు చెప్పిన విషయాలు కొంచం గట్టిగా, మొండిగా చెప్పండి తప్పులేదు అలా చెప్తే కానీ అర్ధం అయేటట్టు లేదు వీళ్ళకి

  • @kuchipudisrilakshmitulasi7315
    @kuchipudisrilakshmitulasi7315 4 วันที่ผ่านมา

    Good analysis God bless you

  • @ratanbushi8132
    @ratanbushi8132 4 วันที่ผ่านมา +1

    Super bro

  • @srinivaskodali7511
    @srinivaskodali7511 3 วันที่ผ่านมา

    💯 Correct Ga Matadaru

  • @ramanaakula905
    @ramanaakula905 3 วันที่ผ่านมา

    Good job bro keep it up superb

  • @rayudukonda8509
    @rayudukonda8509 4 วันที่ผ่านมา +1

    7:08 రాజేష్,
    కరెక్ట్ గా చెప్పవు, ఇన్ డిసిప్లెన్ TDP లో అవుతుంది. ఎందుకు అంటే వలసల వలన. వైసిపి లో ఉన్నవాడు టీడీపీ, జనసేనా, బీజేపీ లోనికి వెలుచున్నారూ, 1983 నుండి ఉన్న క్యాడర్ లో భయం పుట్టుకుంది. తగినంత పోలీసు సిబ్బంది లేరు. ఒక్కొక్క పోలీసు స్టేషనుకు కనీసం 100 మంది సిబ్బంది ఉండాలి. కానీ లేరు . రిటైర్మెంట్ అయిన సిబ్బంది ప్లేస్ లో రిక్రూట్ మెంట్ లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ అలానే ఉన్నాయి. రిక్రూట్ మెంట్ చేస్తే అన్ ఎంప్లాయ్ మెంట్ తగ్గుతుంది. YCP అనే విష సర్పం మల్లా పైకి లేవరాదు. చచ్చిన దాకా కొట్టాలి. లేదు అంటే పైకి లైచి కాటు వేస్తుంది. 7:08

  • @Abhihometouringandchef
    @Abhihometouringandchef 3 วันที่ผ่านมา +1

    జగన్ ప్రభుత్వం కూడా అంతేగా

  • @k.nileshreddy9877
    @k.nileshreddy9877 4 วันที่ผ่านมา

    Yes correct 💯👍

  • @Nanibattula9485
    @Nanibattula9485 3 วันที่ผ่านมา

    Thammudu super