ఆయనగారు/డా. శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు/ TELUGU AUDIO STORIES/TELUGU AUDIO NOVELS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ส.ค. 2022
  • ఈ కథను మన ఛానల్లో చదివేందుకు అనుమతించిన రచయిత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
    ఆవిడ గారు కథ వినటానికి ఈ లింకు క్లిక్ చేయండి
    • ఆవిడగారు /డా. శ్రీమతి ...
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
  • บันเทิง

ความคิดเห็น • 82

  • @kathavani5613
    @kathavani5613 ปีที่แล้ว +10

    అద్భుతం లక్ష్మి గారూ ..! ఆయనగారిని అనుకున్న టైం కన్నా ముందే మీ ఛానల్ కి తీసుకోన్ రావటమే గాక.. అయన కథను చక్కగా వినిపించారు . ఎప్పుడూ ప్రతిచిన్నపనికి భార్యలమీద ఆధారపడి వుండే భర్తలు ఆవిడకు ఏదయినా ఇబ్బంది వస్తే వాళ్లంతటవాళ్ళుగా ఎలా జీవించగలరు అన్న నా లోని ఆలోచనే ఈ కథ రాయటానికి కారణం .. ఆ చెప్పే విషయాన్ని కొంచం కామెడీలో రంగరించి చెపితే ఆకర్షణీయంగా ఉంటుందని అనిపించింది .. ఉపన్యాసాలు ఇస్తే ఎవ్వరూ వినరు .. ఇలా అయితే హాస్యం ప్లస్ మెసేజ్ రెండూ .. అని అనుకున్నాను .. ఆయనగారి మాటలు మీ కంఠంలో భలేగా ఖంగుమన్నాయి లక్ష్మి గారూ .. కామెడీ కథలు వినిపించటంలోని మీ ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు .. మీ ఛానల్ లో ఒకే రోజు ఆవిడగారికి ,ఆయనగారికి ఇద్దరికీ చోటుకలిపించి ఇద్దరినీ మీ శ్రోతలకు పరిచయం చేసినందుకు థాంక్యూ ..😊😊🙏🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      ఇంత మంచి జంట కధలను కోరి మరీ పంపించి..
      నాకు చదివే అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు వాణీ గారూ 🙏

  • @skgowada2107
    @skgowada2107 ปีที่แล้ว

    Bagundandi story Lakshmi garu vani gari kadhalu inka bagunnayi ee rojullo ilanti magavallu chala mandi vunnaru

  • @jayac5857
    @jayac5857 ปีที่แล้ว +6

    Chala bavundandi lakshmi garu

  • @hepsibarani356
    @hepsibarani356 ปีที่แล้ว

    Chala bagundi

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 ปีที่แล้ว +4

    Vanigari rendukadhalu aavidagaru&aayanagru sueper anni makutelisina vishayalai kadha roopalo chkkaga rasaru ABHIVANDANALu manchi kadha veenulaku vini pinchinanduku Lakshmi gari ki thanks

    • @kathavani5613
      @kathavani5613 ปีที่แล้ว

      రెండు కథలూ సూపర్ అని.. చక్కగా చెప్పారు అని ప్రశంసించి.. అభినందించినందుకు చాలా చాలా థాంక్స్ అండీ .. అవును.. లక్ష్మిగారు వీనుల విందుగా వినిపించారు ..🙏🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      Tq🙏

  • @Anuwomenschoice
    @Anuwomenschoice ปีที่แล้ว +2

    Chala baagundi katha.

  • @ikannapurna9435
    @ikannapurna9435 ปีที่แล้ว +5

    Superb

  • @vanipabbaraju8236
    @vanipabbaraju8236 ปีที่แล้ว +3

    Parvathi plan baneundi katha bagundi vastava paristitini comedi jodinchimuginchavu nice storyVani👏💐

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +3

    తల్లులే మగపిల్లలకి పనులు చెయ్యడం నేర్పాలి.. భార్య పనులు చెప్తే ఇగో వల్ల చెయ్యరు...

  • @siddheswarichitturu9496
    @siddheswarichitturu9496 ปีที่แล้ว +1

    భలే

  • @ramadevit4291
    @ramadevit4291 ปีที่แล้ว +1

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @seshavenil7061
    @seshavenil7061 ปีที่แล้ว +4

    Katha Vani,Laxmi cheppe Katha llo sobhinchindi 👌👏👏💐💐

  • @hamsarani5933
    @hamsarani5933 ปีที่แล้ว +5

    Super👌👌

  • @rekuntakaruna123
    @rekuntakaruna123 ปีที่แล้ว +4

    Chala bagundhi andi story..

  • @shakunthala9399
    @shakunthala9399 ปีที่แล้ว +3

    🙏 andi chala bagundi manchi katha 👌 katha lo manchi message undi 👌 manchi ga chepparu andi Laxmi garu 👌 tq andi 🌹❤️👍😀😀😘

    • @kathavani5613
      @kathavani5613 ปีที่แล้ว

      మంచి కథ అన్నందుకు థాంక్స్ శకుంతల గారూ ..🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      Tq🙏

  • @padmavathireddy4380
    @padmavathireddy4380 ปีที่แล้ว +1

    కధ బాగుందండి... మంచి msg.. చాలా మంది మగవాళ్ల మనస్తత్వఆవిష్కర్ణ .. అభినందనలు మీకూ. రచయిత్రి గారికీ..

  • @arpithap5752
    @arpithap5752 ปีที่แล้ว

    Super Lakshmi garu

  • @apparaopalaka1576
    @apparaopalaka1576 11 หลายเดือนก่อน

    నమస్తే అమ్మ లక్ష్మీ
    ఈ కథా చాలా బాగుందమ్మా
    పండంటి కాపురానికి 12 సూత్రాలు
    ప్రతి భార్య తన భర్త గురించి
    ఆలోచిస్తుంది🎉

  • @sarada2605
    @sarada2605 9 หลายเดือนก่อน

    చాలా బాగుంది అండి. పని చేయని భర్తలకొరకు మంచి వైద్యం 😂

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 ปีที่แล้ว +3

    ఇప్పటికీ చాలా మంది మహిళలు నాతో సహా ఈ తరహా భర్తలతో ఇబ్బందులు పడుతున్నారు. ఏ పనీ చేయకుండా అన్ని పనులూ భార్య చేత చేయించుకొని నువ్వు లేకపోతే నా వల్ల కాదు అని ప్రేమ ఒలకపోస్తూ బద్దకరత్న లుగా తయారవుతున్నారు. ఈ కథ అలాంటి వారందరికీ కనువిప్పు వింటే😇. మరోసారి మీరు కథ చదివే విధానానికి నేను ఫిదా అయిపోయాను. రచయత గారికి అభినందనలు 🙏

    • @kathavani5613
      @kathavani5613 ปีที่แล้ว +1

      నేనురచయిత్రిని జ్యోతి గారూ .. అభినందనలు తెలిపినందుకు థాంక్యూ 🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว +2

      ధన్యవాదాలు జ్యోతి గారూ 🙏

    • @thimmarajujyothi9794
      @thimmarajujyothi9794 ปีที่แล้ว +2

      Thank you madam 🙏

  • @chaitanyajagadish
    @chaitanyajagadish 11 หลายเดือนก่อน

    Chala bavundi andi

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 ปีที่แล้ว

    Chala bagundi katha😆

  • @mudilalakshmi4238
    @mudilalakshmi4238 ปีที่แล้ว

    👌👌😅😅

  • @arunakurapati2244
    @arunakurapati2244 ปีที่แล้ว +1

    Good story

  • @panditisuresh9076
    @panditisuresh9076 26 วันที่ผ่านมา

    Lakshmi gaaru... Anad aney movie story dorikithey chadivi vinipinchandi... Please movie chusanu chala bavundhi kaani meeru chadivithey vinalani undhi.. please 🙏

  • @rajamek3571
    @rajamek3571 ปีที่แล้ว +9

    లక్ష్మీ గారు,రచయిత్రి వాణి గారి కధ ఆయనగారు చాలా బాగుందండి. హాస్యం తోనే చాలామంది ఇళ్లల్లో జరిగే మగవారి ప్రవర్తనను బాగా చెప్పారు.
    భార్య పార్వతమ్మ పాత్రతో భర్తలకు మంచి సందేశం ఇచ్చారు.
    మీ ద్విపాత్రాభినయం తో, భార్యా, భర్తల సంభాషణలు పలికిన తీరు అద్భుతంగా ఉందండి.
    అందమైన వాణి గారి రెండు హాస్య కధలు, వరుసగా చెప్పి మంచి ఆరోగ్యాకరమైన వినోదాన్ని అందించారు.
    మరిన్ని రచయిత్రి వాణి గారి కధలు, మీ ఛానల్ లొ వినిపించాలని కోరుకుంటూ, మీ ఇరువురికి అనేక అభినందనలు.🙏

    • @kathavani5613
      @kathavani5613 ปีที่แล้ว +3

      అందమైన రెండు హాస్యకథలు అంటంలోనే మీకు కథలు ఎంతగా నచ్చాయో తెలుస్తోంది .. అవును లక్ష్మిగారు జీవించేసారు .. నేనూ ఈ ఛానల్ లో నా కథలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను ..థాంక్యూ ..🙏

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 ปีที่แล้ว +2

      @@kathavani5613 మీ కథలు బావుంటాయండీ...

    • @kathavani5613
      @kathavani5613 ปีที่แล้ว +3

      @@satyagowriballa7913 ఓ .. సత్యగౌరి గారూ .. బాగున్నారా .. నా కథలు బాగుంటాయని అన్నందుకు ముందుగా థాంక్స్..! కథావాణి లో మీరు పెంకుటిల్లు టైటిల్ ఇచ్చి కథ రాయమన్నారు .గుర్తుందాండి .😊👍

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 ปีที่แล้ว +2

      @@kathavani5613 గుర్తుందండీ... మీ కథ కోసమే ఎదురుచూస్తున్నా.. 🙂

    • @subbalakshmig3888
      @subbalakshmig3888 ปีที่แล้ว +1

      @@kathavani5613 w

  • @spicekidasmr1569
    @spicekidasmr1569 ปีที่แล้ว +4

    Story n narration both are amazing...😊👏👏

  • @rekuntakaruna123
    @rekuntakaruna123 ปีที่แล้ว +4

    Inka nayam gaddam geeyamana ledhu jeevudu

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 ปีที่แล้ว +2

    Manche meaning full story

  • @bhavanikothapalli350
    @bhavanikothapalli350 ปีที่แล้ว +3

    BAle ga undi story

  • @mvb125
    @mvb125 6 หลายเดือนก่อน

    Nakaithe parvathamma place lo mire kanipincharu katha mothham Lakshmi gaaru 😂😂😂😂😂

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 ปีที่แล้ว +2

    Story chala aalochana kaliginchela undi. Janta kadhallo maga vari kante aadavaru mundu chupu telivitetalu ekkuvaga unnattu bagundi. Telisina oppukoru kada.. 😊🙏

    • @kathavani5613
      @kathavani5613 ปีที่แล้ว +1

      అవునండీ .. ఆడవాళ్లకు ముందుచూపు , తెలివితేటలు ఎక్కువే .. మగవాళ్ళు ఒప్పుకోకపోతే ఏంటి ..?😊👍

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      అంతే కదండీ... 😄

    • @sunrisetyreszone4624
      @sunrisetyreszone4624 ปีที่แล้ว

      @@lakshmicheppekathalu ల

  • @radhamatla5217
    @radhamatla5217 ปีที่แล้ว +2

    Baundi kadha

  • @singareddyparvathi8973
    @singareddyparvathi8973 7 หลายเดือนก่อน

    😂😂😂

  • @nirmalakumari7878
    @nirmalakumari7878 ปีที่แล้ว

    Emandoy sakhi garu nenu mee kathalu vini vini naa slang marindi.intlo vallu emitaa maata theeru ani antunnarandee .Em cheyyalo ardham kavatam ledandi.kathalu vindam maneyyamantara

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      అయ్యో మీరు వినటం మానేస్తే.... ఎలా... అండి... వినీ వినీ వాళ్ళకే....అలవాటు అయిపోతుంది లెండి.

    • @nirmalakumari7878
      @nirmalakumari7878 ปีที่แล้ว

      @@lakshmicheppekathalu Anthe antaraa