ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏మీకు ఆత్మ ప్రణామములు గురువర్యా 🙏ఆలోచన, చర్చ చాలా ఉంటుంది. విషయం మాత్రం ఒకటే, అదే ప్రాణాయామము. చేసేపద్ధతులు చాలా ఉన్నాయనే భ్రమలో వేదాంత తర్కము ఆధారపడిఉంది.సరైనగురువు దొరికినపుడే మబ్బుతెరలు తొలగి తనెవరో, మనసుకు, ప్రాణానికి ఉన్న బంధం,ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం. మరణం అనేది జీవికే, ఆత్మనే పరమాత్మ అని సాధనలో తెలుసుకొని సంసార దుఃఖ ఇతి భా దలను. అదిగమించుటకే సర్వశాస్త్రాలను అందించారు, కానీ గురుముఖ,అంతరముఖ, సాధనలు లేక పోతే వేదాంతము అర్థంకాక సంసారిక దుఃఖమ్ కలిగి అదొగతి చెంది జన్మలు కలుగుతున్నాయి. దుఖాన్ని వదిలి నిత్య ఆనందం పొందు స్థితి నీలోనే ఉంది అని, నువు నేను వేరు కాదని, అహంకారము వదలి, నిమిత్త కర్మను చేస్తే. దవత్వమే నువు. అని అది పురుషులందరు, భగగవత్ స్వరూపులు గా అవడానికి పంచభౌతిక తాత్వాన్ని గ్రహించి లో కొద్దారణకు మూలము గా బాశిల్లు గురువులగుచున్నారు, ఇది యుగయుగాల సంప్రదాయము. అన్ని విషయాలను కూలంకశంగా, శాస్ట్రోక్తంగా, యోగపరంగా,ఆచరణ యోగ్యంగా గురుపరాంపర గా, దివ్యజ్ఞాన సంపన్నుడై, గురుభక్తి పారాయణుడిగా, యోగపరంగా మనలను ఉద్దరించు చున్న మన అంతర్ముఖనందుల గురదేవులకు కోటి ప్రణామాలు 🙏🌹. ఉమాకాంత్. కర్నూలు.
పరమ గురుదేవుల సంపూర్ణ అనుగ్రహంతో శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం కలిగి ఆత్మ జ్ఞానమును పంచుతున్న , పరమపూజ్య మన ప్రత్యక్ష గురూజీ అంతర్ముఖనందులకు శతద సహాస్రద ఆత్మ నమస్కారములు… జై గురుదేవా 🙏
ఏ విధంగా అయితే అమృత సేవనము ప్రాణాన్ని పునర్ జీవితం చేస్తుందో అదేవిధంగా మీ జ్ఞానామృత బోధ నిత్య నూతనంగా ఉండి సాధన జిజ్ఞాసను పెంచుతూనే ఉంటుంది 🙏🙏🙏 ఆత్మ నమస్కారములు గురుదేవ
Om shri gurubhyonamaha Guruji explained so well about karma ,and how we will escape and be a atma swaroopa and what sri Krishna told in bhagawatgita. Jai gurudeva 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏మీకు ఆత్మ ప్రణామములు గురువర్యా 🙏ఆలోచన, చర్చ చాలా ఉంటుంది. విషయం మాత్రం ఒకటే, అదే ప్రాణాయామము. చేసేపద్ధతులు చాలా ఉన్నాయనే భ్రమలో వేదాంత తర్కము ఆధారపడిఉంది.సరైనగురువు దొరికినపుడే మబ్బుతెరలు తొలగి తనెవరో, మనసుకు, ప్రాణానికి ఉన్న బంధం,ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం. మరణం అనేది జీవికే, ఆత్మనే పరమాత్మ అని సాధనలో తెలుసుకొని సంసార దుఃఖ ఇతి భా దలను. అదిగమించుటకే సర్వశాస్త్రాలను అందించారు, కానీ గురుముఖ,అంతరముఖ, సాధనలు లేక పోతే వేదాంతము అర్థంకాక సంసారిక దుఃఖమ్ కలిగి అదొగతి చెంది జన్మలు కలుగుతున్నాయి. దుఖాన్ని వదిలి నిత్య ఆనందం పొందు స్థితి నీలోనే ఉంది అని, నువు నేను వేరు కాదని, అహంకారము వదలి, నిమిత్త కర్మను చేస్తే. దవత్వమే నువు. అని అది పురుషులందరు, భగగవత్ స్వరూపులు గా అవడానికి పంచభౌతిక తాత్వాన్ని గ్రహించి లో కొద్దారణకు మూలము గా బాశిల్లు గురువులగుచున్నారు, ఇది యుగయుగాల సంప్రదాయము. అన్ని విషయాలను కూలంకశంగా, శాస్ట్రోక్తంగా, యోగపరంగా,ఆచరణ యోగ్యంగా గురుపరాంపర గా, దివ్యజ్ఞాన సంపన్నుడై, గురుభక్తి పారాయణుడిగా, యోగపరంగా మనలను ఉద్దరించు చున్న మన అంతర్ముఖనందుల గురదేవులకు కోటి ప్రణామాలు 🙏🌹. ఉమాకాంత్. కర్నూలు.
ధన్యవాదాలు స్వామీజీ 🙏
ఆత్మ నమస్కారములు గురుదేవా.....ఎన్నో సందేహాలను నివృత్తి చేసి ,మమ్ము ఉద్ధరించ గలగడం మా పూర్వ జన్మ సుకృతం...సహస్ర వందనం లు సమర్పించుకొంటున్నాను
పరమ గురుదేవుల సంపూర్ణ అనుగ్రహంతో శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం కలిగి ఆత్మ జ్ఞానమును పంచుతున్న , పరమపూజ్య మన ప్రత్యక్ష గురూజీ అంతర్ముఖనందులకు శతద సహాస్రద ఆత్మ నమస్కారములు… జై గురుదేవా 🙏
Sri gurubhoya namah guruji ki padabivandanam atmavandananalu 🎉🎉🎉🎉🎉
Perfect prediction, sadana cheyadaaniki mee aashirvadam cheyandi 🎉🙏🙏🙏
ఏ విధంగా అయితే అమృత సేవనము ప్రాణాన్ని పునర్ జీవితం చేస్తుందో అదేవిధంగా మీ జ్ఞానామృత బోధ నిత్య నూతనంగా ఉండి సాధన జిజ్ఞాసను పెంచుతూనే ఉంటుంది 🙏🙏🙏 ఆత్మ నమస్కారములు గురుదేవ
ఆత్మనమస్కారములు గురుదేవ 🎉 ఓంశ్రీగురుభ్యోన్నమః 🌹
Aha,oho,Adbutum Gurudeva Enno vivaranalu vasstunnayi,Amrutapaluku. ATMANAMASKARAMULU SWAMI THUMDRI GURUDEVOBHAVA,Mee records eppudu vasstaya Ani eduruchussttanu guruvugaru,Swasalu,Dabbu vivarana,Pranum manassu ,lenidi unnatlu kanapady Srussti vishayalu enno mee dwara telusukoni Aacharana prayatnum tapana vasstunnayi. Omkarum vivarana Puja ,bajana dhaynum, meeru cheppyvanni ,vini anamudum undi gurudeva,Dhanyvadamulu ❤
ಜೈ ಗುರು ದೇವರು
Jai gurudev
Om Gurubhyoyanamaha Namaskaramulu Gurudeava 40:22 40:25 40:30
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారములు గురుదేవా
🙏🌹ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹🙏
🙏🌹ఆత్మ నమస్కారo గురుదేవ🌹🙏
Swamy sarveswaruni swarupamunu yenta suksmamuga vivarinchuchunnavu parameswara
ఓం శ్రీ గురుభ్యోన్నమః
ఆత్మ నమస్కారo గురుదేవ
Guruvu gariki Hridaya Purvaka Atma Namaskaramu
Om sri gurubhyonamaha atmanashkar Guruvugaru
🙏🌹🕉 Sri guru bhyom namaha.
ఓమ్ శ్రీ గురుభ్యోనమః
ఓం శ్రీ గురుభ్యోన్నమః ఆత్మ నమస్కారం గురుదేవా
Sree gurubhyo namaha
Om shree gurubyonamaha
ATMANAMASKARAM 🙏🌻🙏
Om shri gurubhyonamaha
Guruji explained so well about karma ,and how we will escape and be a atma swaroopa and what sri Krishna told in bhagawatgita. Jai gurudeva 🙏
Om Sri Gurubyo namaha om...
జై గురు దేవ
Namaste guruji 🙏🙏🙏
ఓం...ఓం...🎉
🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌺🌺
Guruujigarikinsmaskaramulu😮
🙏
Ome Sri gurubhyo namah aatma namashkaralu gurudev
🙏🙏🙏
omsri gurubhyo namaha