How to Get Risk Less Returns in Shares | షేర్లలో రిస్క్ లేని రిటర్న్స్ కోసం ఏం చేయాలి || Pratidhwani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందొచ్చు. అందుకు ఒక మంచిమార్గం.. ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు. ఆ ఆశే ఇప్పుడు ముంచేస్తోంది. F&O విభాగంలో లక్షల సంఖ్యలో పెరుగుతున్న రిటైల్ మదుపర్లు ఊహించని రీతిలో చితికి పోతున్నారు. మూడేళ్లలో వారు నష్ట పోయిన మొత్తం అక్షరాల 1.8 లక్షల కోట్ల రూపాయలు. 2023-24లోనే హరించుకుపోయిన చిన్నమదుపర్ల డబ్బులు 75వేల కోట్ల రూపాయలు. ఇందులోనూ 30ఏళ్ల లోపు వారే అధికం అంటోంది సెబీ. కానీ ఎందుకీ పరిస్థితి? F&Oలతో పాటు మొత్తం స్టాక్‌మార్కెట్‌లో చిన్న ఇన్వెస్టర్లు ఎంతవరకు సేఫ్? స్టాక్స్‌లో మదుపు చేయడానికి ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలేంటి? రిస్క్ లేని రిటర్న్స్ కోసం నిపుణులు ఏం సూచిస్తున్నారు?
    #pratidhwani
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 10

  • @pavanipresents5484
    @pavanipresents5484 4 วันที่ผ่านมา +2

    Futures and options are waste. Long term investment are best

  • @Fccukthepolise
    @Fccukthepolise 4 วันที่ผ่านมา +2

    Anchor ఎవ్వరో గానీ, అమర్యాద/పిచ్చిదానిలా/పోరంబోకు దానిలా వుంది, వారి అభిప్రాయం తెలుసుకొనుటకు ప్రశ్న అడిగిన తరువాత వారు పూర్తిగా సమాధానం చెప్పకుండానే/చేస్ప్తువుండగానే, వేరే వారిని ప్రశ్న అడుగుతుంది.

  • @srihari1992
    @srihari1992 5 วันที่ผ่านมา +2

    Voda idea రెండు సార్లు 2019 లో right issue ద్వారా 20 వేళ కోట్లు కలెక్ట్ చేసింది, తరవాత బబ్లిక్ issue ద్వారా 20 వేల కోట్ల రూపాయల కలెక్ట్ చేసింది total 40 వేళ కోట్లు కలెక్ట్ చేసింది. రెండు లక్షల్లో కోట్ల అప్పు ఉన్నా కంపెనీ యిలా చేయటం ఎంత వరకు సమంజసం.😢

  • @srihari1992
    @srihari1992 5 วันที่ผ่านมา +1

    అనిల్ అంబానీ సభందించినా Reliance communications దివాలా తీసింది 2017 లో , తీసిన వెంటనే 7 నెలలోపు 0 కావలి ఐనా ట్రెడ్ అవుతోంది . 😢 పాపం ఎంత మంది ఇన్వెస్టర్స్ జీవితాలు నాశనం అయ్యాయి 😢

  • @srinikoganti
    @srinikoganti 5 วันที่ผ่านมา +2

    Anchor should learn when NOT to interrupt the guest

  • @subrahmanyamevani9124
    @subrahmanyamevani9124 วันที่ผ่านมา

    ANCHOR is in HURRY to complete her repared

    • @subrahmanyamevani9124
      @subrahmanyamevani9124 วันที่ผ่านมา

      ANCHOR is in HURRY to complete her prepared questioneer vthout waiting for completion of ANALYSTS explanation.

  • @user-qo5gs9pp6p
    @user-qo5gs9pp6p 5 วันที่ผ่านมา

    If these people are atleast mediocors thry would have been millionaire never take Or listen these people