Flash Point LIVE : బిగ్ బాస్ బ్యాన్ చేయాలా? || Murali Krishna TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #FlashPoint #MuraliKrishnaTV9 #TV9Telugu

ความคิดเห็น • 509

  • @saikiran-qh3yo
    @saikiran-qh3yo 3 ปีที่แล้ว +82

    మీ టీవీ9 నుండి కూడా Bigboss s-4 Contestant -Devi వెళ్ళింది కదా అప్పుడు ఎందుకు debate పెట్టలేదు ఈ సీజన్ లో మీ ఛానెల్ నుంచి ఎవరిని తిస్కొలేదని కోపమా

  • @ramanareddy5250
    @ramanareddy5250 3 ปีที่แล้ว +41

    టీవీ సీరియల్స్ ని నిషేధించండి. టీవీ సీరియల్ వల్ల ఎవడికి లాబం. ఇది కుడా సీరియల్ లాంటిదే

    • @namalagunduhanuman4775
      @namalagunduhanuman4775 3 ปีที่แล้ว

      @చిరంజీవి మెగాస్టార్ బాగ చెప్పారు

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      *BIG BOSS BOKADA Lo SHOW tho FORIEGN CULTURE SAHAJEVANAM Concept chupisthunaru* 😂😂😂
      _Foriegn Culture & Foriegn shows Anni Elagay BROTHAL House laga Vuntay_ 🤣🤣🤣

  • @VenkataRamana-cz4fd
    @VenkataRamana-cz4fd 3 ปีที่แล้ว +7

    సమాజాన్ని పాడు చేసే పనికిమాలిన కార్యక్రమాలు అన్నీ బాన్ చేయాలి

    • @yalalameghamala47
      @yalalameghamala47 2 ปีที่แล้ว +1

      Mottaniki big boss is double waste programme Paiga dini mida dibetla?

  • @subbaraonidamanuru3842
    @subbaraonidamanuru3842 3 ปีที่แล้ว +6

    బాబు గోగినేని మీ పిల్లలను ( పెళ్లికాని ఆడపిల్లలను) కూడా బిగ్ బాస్ గేమ్ కి పంపిస్తావా

  • @shaikimthiyaz3835
    @shaikimthiyaz3835 3 ปีที่แล้ว +56

    Big boss show valla evariki upayogam ledu mari meeru chesina e program valla evariki upayogam 😡 mundu aa china paapa ku justice cheyamdi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssram4419
    @ssram4419 3 ปีที่แล้ว +58

    బాబు గోగినేని కక్కృత్తి పడి ఆ బిగ్ బాస్ షోకి వెళ్లి బుక్కయ్యాడు. ఇక రోజూ ఆ దిక్కుమాలిన షో ని చచ్చినట్టు సమర్డించాల్సి వస్తోంది. అదే ఆ షో కి వెళ్లకుండా ఉంటే బాబు గోగి నేని వాదన డెఫినెట్ గా వేరేలా ఉండేది.

    • @saikiran-qh3yo
      @saikiran-qh3yo 3 ปีที่แล้ว +2

      Yes

    • @amulnimmi8763
      @amulnimmi8763 3 ปีที่แล้ว +1

      Naaku kooda alaane anipinchindi

    • @yourfriendramesh5618
      @yourfriendramesh5618 3 ปีที่แล้ว

      💯% currect

    • @Y2k_.kookie
      @Y2k_.kookie 3 ปีที่แล้ว

      Yes...100%

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      *BIG BOSS BOKADA Lo SHOW tho FORIEGN CULTURE SAHAJEVANAM Concept chupisthunaru* 😂😂😂
      _Foriegn Culture & Foriegn shows Anni Elagay BROTHAL House laga Vuntay_ 🤣🤣🤣

  • @venkatkocharlakota952
    @venkatkocharlakota952 3 ปีที่แล้ว +38

    నారాయణ గారి వాదనతో నేను ఏకీభవిస్తున్నాను..టి.డి.పి. బాబు రాజేంద్ర చెప్పిన్నట్లుగా దీన్ని బ్యాన్ చెయ్యాలి

  • @sureshpadala6696
    @sureshpadala6696 3 ปีที่แล้ว +13

    నారాయణ గారు కరక్ట్ మాట్లాడు చున్నాడు వేస్ట్ గాడు బాబు గోగినేని

  • @lakshminarayana1595
    @lakshminarayana1595 3 ปีที่แล้ว +8

    మనుషుల మనోభావాలు తో వ్యాపారం బిగ్ బోస్ ఇలా చేయడం కరెక్ట్ కాదు

  • @brrao1234
    @brrao1234 3 ปีที่แล้ว +10

    గోగిగాడు బిగ్ బాస్ కు వెళ్ళి వెర్రిపప్ప అయ్యాడు.. కవరింగ్ కోసం బిల్డప్ చేసి ఇంకా ఎదవ అవుతున్నాడు.. వీరమాచనేని ఛాలెంజ్ కు తోక ముడిచి ఇంకా ఎదవ అయ్యాడు..

    • @nandyalasrinivas5647
      @nandyalasrinivas5647 3 ปีที่แล้ว

      మధ్యలో వీరమాచినేని ఎందుకు?

  • @balajiramana4588
    @balajiramana4588 3 ปีที่แล้ว +10

    బాబు గోగినేని లాంటి పనికిరాని వాళ్ళు నారాయణ గారిని దుర్భాషలాడడం చాలా శోచనీయం.

  • @adidivi
    @adidivi 3 ปีที่แล้ว +38

    టి వి 9 కు మెదడులేదు. నారాయణలాంటి గొప్పవ్యక్తితో గోగినేని లాంటి వెధవతో డిబేట్ పెడతారా?

    • @charanraj3891
      @charanraj3891 3 ปีที่แล้ว +2

      EE debate lo maryada lekunda ,respect lekunda vedhava laaga maatlaadindi aa Narayana ,Babu Gogineni chaalaa paddhathi ga decent ga maatlaadaadu

    • @nirmal6362
      @nirmal6362 3 ปีที่แล้ว

      vaado pedda vedava,

  • @gvrangareddy7354
    @gvrangareddy7354 3 ปีที่แล้ว +6

    నారాయణ సార్ రైట్

  • @hanmandlubommedi3652
    @hanmandlubommedi3652 3 ปีที่แล้ว +3

    పెళ్లి అయిన పరాయి వారు, పెళ్లి కాని పరాయి వారు అందరూ ఒక ఇంట్లో ఉండడం ఇది ప్రాశ్చత్య సంస్కృతి కాదా

  • @rajupasam3972
    @rajupasam3972 3 ปีที่แล้ว +56

    అవును బ్యాన్ చేయాలి

  • @arundhathipadi9890
    @arundhathipadi9890 3 ปีที่แล้ว +7

    బిగ్ బాస్ ప్రోగ్రాం అనేది ఒక చెత్త ప్రోగ్రాం దీని వల్ల సమాజానికి ఏమి message ఇస్తున్నారు ..?

  • @brrao1234
    @brrao1234 3 ปีที่แล้ว +6

    పద్దతి గురించి గోగిగాడు మాట్లాడటమా.. వాడి ఫేస్ బుక్ లో అందరిని వాడు వీడు అని కామెంట్స్ చేస్తాడు..

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 3 ปีที่แล้ว +6

    పరమ వేస్ట్ షో. ఇమ్మీడియటేల్లీగ్ ఆపాలి.

  • @aswinikesepalli730
    @aswinikesepalli730 3 ปีที่แล้ว +3

    నచ్చితే షో చూడు లేకపోతే లేదు...... సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయి ....మనం మంచిది మాత్రమే గ్రహించి చెడుని పట్టించుకోకూడదు

  • @mohanramavath6819
    @mohanramavath6819 3 ปีที่แล้ว +6

    Narayan garu
    Is carect,
    Super Sir 🙏🙏

  • @ramyamary3295
    @ramyamary3295 3 ปีที่แล้ว +50

    Big boss show kanna,, Pandhula pempakam 100 times better,, no single use for society,...

  • @dorababu25
    @dorababu25 3 ปีที่แล้ว +16

    బాబు గోగినేని పై ఇన్నాళ్లూ ఉన్న మంచి అభిప్రాయం పోయింది.. 😂😂

  • @jaganavula2334
    @jaganavula2334 3 ปีที่แล้ว +65

    బిగ్ బాస్ అంటే బిగ్ బ్రోతల్ హౌస్.

    • @RameshK-qf6bk
      @RameshK-qf6bk 3 ปีที่แล้ว +1

      S

    • @devflax5467
      @devflax5467 3 ปีที่แล้ว

      @@elijahravikiran976 what are you your mother ,daughter, wife etc when you goto watch a movie by brothal house?

    • @chintadasanthikumari1033
      @chintadasanthikumari1033 3 ปีที่แล้ว

      Wrong

    • @f4350
      @f4350 3 ปีที่แล้ว +1

      Photo chustey peddayana lagaunnav. Buddhi matram muriki kaluva lagundi

    • @jaganavula2334
      @jaganavula2334 3 ปีที่แล้ว +2

      @@f4350 నేను అన్న దాంట్లో తప్పేమీ లేదు నాన్న.ప్రెస్ మీట్ పెట్టమను నాగార్జున అండ్ కంపెనీ వారిని.

  • @hanmandlubommedi3652
    @hanmandlubommedi3652 3 ปีที่แล้ว +3

    బిగ్ boss షో ను సమర్థించే వారిని అడవిలో తీసుకెళ్లి వదిలేయాలి

  • @hanmandlubommedi3652
    @hanmandlubommedi3652 3 ปีที่แล้ว +6

    వినోదం కాదు సమాజాన్ని నాశనం చేస్తున్నారు

  • @VenkataRamana-cz4fd
    @VenkataRamana-cz4fd 3 ปีที่แล้ว +3

    సూపర్ నారాయణ సార్

  • @latheefshaik160
    @latheefshaik160 3 ปีที่แล้ว +16

    Mr Narayana analysis is very good..

  • @Vijayamavuruteluguaudiobooks
    @Vijayamavuruteluguaudiobooks 3 ปีที่แล้ว +3

    వాహ్.... గోగినేని గారు బిగ్ బాస్ లో అస్సలు బూతు వినేలేదట. 😲🤔🙁

  • @kurubapathanna1804
    @kurubapathanna1804 3 ปีที่แล้ว +10

    అవును ఈ షో వద్దు. ‌‌‌.

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 3 ปีที่แล้ว +51

    బిగ్ బాస్" అంటే దున్నలు బర్రెలు ఎగిరే ప్రదేశమా??

    • @ramaswamysriperambuduri998
      @ramaswamysriperambuduri998 3 ปีที่แล้ว

      @@jayasankardevarapalli4816 ppp0pppppp0pp

    • @coolsummer36
      @coolsummer36 3 ปีที่แล้ว

      కాదు, మిడి మిడి జ్ఞానంతో సగం పెరిగిన బర్రెలు బిగ్ బాస్ షో అంటే బర్రెలు ఎగిరే చోటు అనుకొనే నీలాంటి వాళ్ళు ఉండే ప్రదేశం.

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      *BIG BOSS BOKADA Lo SHOW tho FORIEGN CULTURE SAHAJEVANAM Concept chupisthunaru* 😂😂😂
      _Foriegn Culture & Foriegn shows Anni Elagay BROTHAL House laga Vuntay_ 🤣🤣🤣

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 3 ปีที่แล้ว +4

    నారాయణ 👍👍👍👍👍

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 3 ปีที่แล้ว +5

    ఛి ఛీ దరిద్ర పు షో బిగ్ బాస్.😭😭😭 వీధి లో రికార్డింగ్ డాన్స్ తప్పు బట్టారు.ఇది ఏమి ఆట.పెద్ద బువ్వాలాటా????? 😡😡😡

  • @hariharan5535
    @hariharan5535 3 ปีที่แล้ว +12

    నిజమే గా. కేవలం మనోడు పార్టిసిపేట్ చేసాడుగబట్టి ఎలా మాట్లాడుతున్నారు. ఇది కచ్చితత్వం

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 3 ปีที่แล้ว +3

    గోగినేని గారు ఆపండి బాబు.డబ్బు సం పాదించ డానికి బలే వ్యాపారం కని పెట్టారు.🙏🙏🙏

  • @pappalapadmavati2832
    @pappalapadmavati2832 3 ปีที่แล้ว +13

    నారాయణ గారు రిమోట్ పట్టుకుని ఛానల్ మార్చుకోవడానికి ఆయన ఒక వ్యక్తి కాదు సమాజం కోసం మాట్లాడుతున్నారు.. టీవీలో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కొందరి మనోభావాలు తరుపున మాట్లాడాలి. అసలు టీవీ9 వాడను అనాలి.....

    • @amulnimmi8763
      @amulnimmi8763 3 ปีที่แล้ว +2

      True ,don't take it personal. Speak in such a way that it is useful to the society. Narayanan sir is truly representing the society. Gogineni sir is also very intellectual.

  • @kunibillitirupathi5396
    @kunibillitirupathi5396 3 ปีที่แล้ว +29

    ఒరేయ్ బాబు గోగునేని ప్రోగ్రాం నచ్చకపోతే ఛానల్ మార్చమని చెపుతావు....మరి అలాటప్పుడు చాలా విషయాలు మీద మీరు మాటలుఆడతారు
    నీకు నచకపోతే మీఇంట్లో ఉడ0డి.అంటే ఎలా ఉంటుంది

    • @charanraj3891
      @charanraj3891 3 ปีที่แล้ว

      Makes sense , correct point raise chesav

  • @OnlyWWW
    @OnlyWWW 3 ปีที่แล้ว +6

    Akhil,
    Osama Bin Laden also Had Fans, Does it Mean he is A Great Man ?

  • @-akhandabharatam8344
    @-akhandabharatam8344 3 ปีที่แล้ว +15

    టూవీ9 యాంకర్: తాంబూలాలు ఇచ్చేసాను. మీరూ మీరూ కొట్టుకు చావండి...😂😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +1

      *BIG BOSS BOKADA Lo SHOW tho FORIEGN CULTURE SAHAJEVANAM Concept chupisthunaru* 😂😂😂
      _Foriegn Culture & Foriegn shows Anni Elagay BROTHAL House laga Vuntay_ 🤣🤣🤣

    • @-akhandabharatam8344
      @-akhandabharatam8344 3 ปีที่แล้ว

      @@ganeshrao7526 మీరు చెప్పింది నిజం. విషాన్ని మెల్లగా ఎక్కిస్తున్నారు ఈ దరిద్రులు. నాకు ఈ పవడాలో షో అంటే చాలా చిరాకు. బిగ్ బాస్ కాదు, చూసిన వాళ్ళకి బిగ్ లాస్. అంతా లాసే. దీని కంటే ఎవరు మీలో కోటీశ్వరుడు షో చాలా బెటర్. జ్ఞానం పెరుగుతుంది. తెలియని విషయాలు తెలుస్తాయి. మనకెంత జ్ఞానం ఉందనేది తెలుస్తుంది. ఈ బిగ్ బాడకోస్ వల్ల ఏం ఉపయోగం? కర్రీ ఉంచలేదని గొడవ, కర్రీలో ఉప్పు సరిపోకపోతే కావాలనే వేయలేదు అని ఇంకో గొడవ. అసలు వీళ్లకి సర్దుకుపోవడం అన్న కాన్సెప్టే తెలియదు. వీళ్ళని కాదు, బస్తీల్లో ఉండేవాళ్ళని, చేనేత కార్మికులను, కూలిపనులు చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి చేస్తే వాళ్లకి కొన్నాళ్ళు ఉపాధి దొరుకుతుంది. అది కూడా వాళ్ళ వృత్తి నైపుణ్యం బయటపెట్టే విధంగా ఉండాలి. నలుగురికి సరిపోయే భోజనాన్ని ఐదుగురుకిచ్చి ఒకరికొకరు కొట్టుకునే టాస్క్ లు ఎందుకు? అసలు షోలు చేయడం మన వాళ్లకి రాదు. కాపీ నా కొడుకులు... వేస్ట్ నా కొడుకులు..మ్

  • @shivasrinivasalab5496
    @shivasrinivasalab5496 3 ปีที่แล้ว +9

    Meelo avaru koteeswarudu program valana samajaniki melujarugutundi.

  • @VenkataRamana-cz4fd
    @VenkataRamana-cz4fd 3 ปีที่แล้ว +2

    జై నారాయణ సార్

  • @gvrangareddy7354
    @gvrangareddy7354 3 ปีที่แล้ว +2

    ఇష్టం లేకపోతే చూడకండి అనడం నూరుశాతం బాధ్యతరహితం. అసంబద్ధం.

    • @coolsummer36
      @coolsummer36 3 ปีที่แล้ว

      ఇష్టం లేకపోతే చూడకండి అని అన్నది ఆ ప్రోగ్రాం లో తప్పు లేదు అని తెలుసు కాబట్టి. నువ్వు తప్పు అనుకుంటే తప్పు అయిపోతుందా? అసలు ఏంటి మీ అందరి ప్రాబ్లెమ్? Bigg boss షో తో మీకు వచ్చిన పేచీ ఏంటి? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేని వత్తిడి పరిస్థితుల్లో, వేరు వేరు దృక్పథాలు కలిగిన కొంత మంది మనుషుల మధ్యలో అన్ని human emotions ని బ్యాలన్స్ చేసుకుని ఒక మనిషి ఎలా నిలదొక్కుకుని అందరి మెప్పు పొందగలడు అనేది ఆ షో యొక్క సిద్ధాంతం. ఇది ఒక గొప్ప సైకలాజికల్ experiment. వారికి బయట ప్రపంచంతో ఏ విధం ఆయిన సంబంధం ఉండదు కాబట్టి లోపల జరిగే చిన్న చిన్న విషయాలే వాళ్ళ దృష్టిలో పెద్ద విషయాలు గా మారతాయి. బయట ఉన్నప్పుడు ఎందుకూ కొరగాని విషయాలు లోపల జరిగినప్పుడు వారికి అవే సమస్యలు. ఒక వ్యక్తి ఒక సమాజం లోని వివిధ ఆచార వ్యవహారాలు, అనేక ఆలోచనలు, ప్రవర్తనలు కలిగిన మిగతా వారితో బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఎలా మార్పు చెందుతుంది అనేది గమనించడమే ఆ షో యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. ఇది మా టీవీ కనిపెట్టిన షో కాదు. ఎన్నో ఏళ్ల క్రితం నెథర్లాండ్స్ లో డెవలప్ అయ్యిన కాన్సెప్ట్. ప్రపంచ వ్యాప్తం గా ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో.

  • @sanjayreddy6718
    @sanjayreddy6718 3 ปีที่แล้ว +19

    OMG. Political people are talking about big boss. What they are doing in Assembly meetings. For state they don’t fight

    • @durgaraokasthala4398
      @durgaraokasthala4398 3 ปีที่แล้ว +2

      బిగ్ బాస్" అంటే దున్నలు బర్రెలు ఎగిరే ప్రదేశమా??

  • @spandanapenmetsa433
    @spandanapenmetsa433 3 ปีที่แล้ว

    షో చూసి మన చుట్టు ఉండే వాళ్ళు ఇలానే ఉంటారని తెలుసుకోచ్చు ఆ బూతుళ్లు వినలేము అలాంటి సందర్బలు వస్తే మనని మనము ఆపుకోడం నేర్చుకోవాలి

  • @billa427
    @billa427 3 ปีที่แล้ว +8

    Rajnikant untey superbb...
    Baga masala add chesevadu ...

  • @suneethagudavalli5236
    @suneethagudavalli5236 3 ปีที่แล้ว +22

    Respect the elder persons values and morals he is correct

  • @sistlakameswari376
    @sistlakameswari376 3 ปีที่แล้ว +1

    Babugarini ఎందుకండీ పిలిచారు సబ్జెక్ట్ తప్పించి అన్నీ మాట్లాడతారు

  • @TrendingTopics89
    @TrendingTopics89 3 ปีที่แล้ว +2

    Good words narayana garu

  • @SathyaMukka
    @SathyaMukka 3 ปีที่แล้ว +3

    If the show can't be stopped at least telecasting must be stopped... Let the participants learn whatever they want from the bigg Boss house but it need not kill the time of viewers

  • @praveenkumar-cc4lo
    @praveenkumar-cc4lo 3 ปีที่แล้ว +3

    Yes, Because of bigboss there is no advantage or disadvantage. So let it be there for entertainment purpose. Please focus on other major issues about our developing country.

  • @yonangyonang8798
    @yonangyonang8798 3 ปีที่แล้ว +5

    Nikki give respect to elders

  • @shashikanthreddy2808
    @shashikanthreddy2808 3 ปีที่แล้ว +3

    బిగ్ బాస్ షో చెత్త షో

  • @yourfriendramesh5618
    @yourfriendramesh5618 3 ปีที่แล้ว +1

    అందులో పాటిస్పెంట్స్ డబ్బులు తీసుకొంటున్నారు. వారిని పిలిచి డిబెట్ లో ఉంచితే షో తప్పు అని ఎలా చెప్తారు.

  • @shiva-uk9jl
    @shiva-uk9jl 3 ปีที่แล้ว +5

    24 Hr live pettandi miku dhammunte, Narayanagaru cheppinatlu, miru chese program manchidi aithe pakka 24 hr live pettandi

  • @chiranjeevikumar1062
    @chiranjeevikumar1062 3 ปีที่แล้ว +20

    Waste program enduku panikiradhu Inka meelo evaru kotisvarulu best knowledge program bigboss valla em prayojanam ledu

  • @shafi9270
    @shafi9270 3 ปีที่แล้ว +7

    Band చేసే షో లు ఇంకా కోన్ని వూన్నాయి

  • @maheswararaogaddam6289
    @maheswararaogaddam6289 3 ปีที่แล้ว +4

    Good judgment by Akhil

  • @kagajinaseema9338
    @kagajinaseema9338 3 ปีที่แล้ว +7

    Paniki raani chetta. Techhi intlo nimputunnaru

  • @chansumashankar
    @chansumashankar 3 ปีที่แล้ว +9

    Narayana gari wife daily bigg Boss choosthundhemo aa frustration lo matladuthundu

  • @anandsajjan4702
    @anandsajjan4702 3 ปีที่แล้ว +7

    Babu gani voice vonukuthondi, age aypoyindi anukunta

    • @coolsummer36
      @coolsummer36 3 ปีที่แล้ว

      Yes, మీ నాన్న లాగానే. నీ వయసు కూడా ముందుకే వెళ్తుంది. రాను రాను ముసలోడివే అవుతావు, బాలా కుమారుడిని ఏమీ కావు.

  • @umaseelam168
    @umaseelam168 3 ปีที่แล้ว +1

    Yes. Not interested to see big boss.

  • @maddiralaunclevictor931
    @maddiralaunclevictor931 3 ปีที่แล้ว +6

    Ee politicians kante bigg boss 1000./‘ best

  • @latheefshaik160
    @latheefshaik160 3 ปีที่แล้ว +2

    Murali Garu Babu ni baagaa quetion chesaaru

  • @muralimohanreddy4
    @muralimohanreddy4 3 ปีที่แล้ว +5

    We support Narayana garu. Supporters ku siggu undale. Forcible ga chusthunnaru. Well said brothel house

  • @pizza_gamer9396
    @pizza_gamer9396 3 ปีที่แล้ว +1

    బాబు గోకినేని, నీవు bigbas లో participate ckesavu కాబట్టి నీవు సపోర్ట్ చేస్తున్నావు. కానీ నారాయణ గారు చెప్పింది కరెక్ట్. అది నిజంగా బ్రోతల్ హౌస్. అని దానికి సెలెక్ట్ అవ్వడానికి కంటేస్తెంట్స్ ఈచిన ఇంటర్వ్యూ లో చెప్పారు. ఒకసారి వీడియోస్ నీ చూడండి. ఈ programni బాన్ చేయడం మంచిది.కరెక్ట్ casting coast selection lo వుంది. సీరియల్స్ దేనికి సంబంధం లేదు. ఓటింగ్ పెట్టండి తెలుస్తోంది

  • @lalithachaya1293
    @lalithachaya1293 3 ปีที่แล้ว +1

    నారాయణ గారు చేతనైతే సినిమా లలో వచ్చే వి, ott లో వచ్చే బూతు దృశ్యాలను తీసె ప్రయత్నమూ చేయండి.

  • @vanaja3696
    @vanaja3696 2 ปีที่แล้ว +1

    Narayana garu correct🙄🙄🙆‍♀️memu nachi chudatam leydhu andi mana favorite celebrities unaru ani chusthunam show anthe TV lo vasthundhi ani chusthunam🤔🙄babu gogineni gariki kuda bigboss lo vadhinchadam alage undhi alavatu enka pole 😀narayana garu thana age ki thagatu correct ga mataldthunaru vallu enno chusintaru ela vinte poyadhi bigboss vallu vadhisthunaru ekada chusina and.....band cheyandi dhini badhulu celebrities ni peti yadhana show cheyandi andharm chustham

  • @armanjunaith654
    @armanjunaith654 3 ปีที่แล้ว +8

    24hrs narayana house nee Chustee kudaa buttuuu yuntundee...bigboss is just a program (not problem )

    • @OthersideView
      @OthersideView 3 ปีที่แล้ว

      భారత రాజ్యాంగం లేదా భారతీయ శిక్షా స్మృతి లోని ఏ సెక్షన్ ఉల్లంఘించింది ఈ బిగ్ బాస్ షో?
      అలా కానప్పుడు బ్యాన్ చెయ్యడం ఇంపాజిబుల్

  • @tulasigovind5201
    @tulasigovind5201 3 ปีที่แล้ว +5

    Meesaalu penchina tharuvata he changed his mind sett.

  • @hemamalini3244
    @hemamalini3244 3 ปีที่แล้ว

    అంత గా జనాల మైండ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ contests అందరి ని 90రోజుల పాటు border లో వెయ్యండి అక్కడ అన్ని బాగా తెలుస్తాయి

  • @lokeshvarma7437
    @lokeshvarma7437 3 ปีที่แล้ว +1

    Narayana garu meri correct ga chebuthunnaru. Panikimalini vedavala kosam meeru time vaste chesukokandi.

  • @saritasari7871
    @saritasari7871 3 ปีที่แล้ว +8

    Mu du saidabad issue ni focus cheyandi.. Vanni ela pattukovalo alochinchandi.. Panikimalina vatipina focus chestharu...

    • @phanikumar392
      @phanikumar392 3 ปีที่แล้ว

      Aa issue marchipodanike idhi antha

  • @g.krishnasagar9077
    @g.krishnasagar9077 2 ปีที่แล้ว

    నారాయణ గారు మీరు నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు అది వాళ్లకు జీర్ణం కావడం లేదు వీళ్లంతా సమాజానికి పట్టిన చీడ పురుగులు వీళ్లంతా యువతరాన్ని పెడదారి పట్టించడానికి పుట్టారు బిగ్ బాస్ లో పెట్టాల్సింది సెలబ్రిటీలను కాదు ఒక పేదవాన్ని ఒక మధ్యతరగతి వారిని ఒక ఉన్నవాణ్ణి అది చేయరు మీరు పేదవాడు పేదవాడి గానే ఉండాలి

  • @Mahesh-tn8eu
    @Mahesh-tn8eu 3 ปีที่แล้ว

    Big boss chusevaaru burraleni vaaru ani naa abhiprayam 👍

  • @speakthetruth8886
    @speakthetruth8886 3 ปีที่แล้ว +1

    బిగ్ బాస్ లో పనికిరాని చెత్తతప్ప ఎంటర్టైన్మెంట్ ఏమీలేదన్నదినిజమే,కానీ, చికెన్ నారాయణచెప్పేటంతగా బ్యాన్ చెయ్యాల్సిన అవసరంలేదు. అతగాడికి వేరేపనేదీలేదు, వేరేసంపాదన ఏమీలేదు,ఇంతకుముందులా రాజకీయ పార్టీలనుండి సూట్కేసులు అందడం ఆగిపోయింది, ఇలాంటి ఆరోపణలు చేస్తే, నిర్వాహకులనుండి, కాస్తోకూస్తో చిల్లరవిదిలిస్తారేమోనన్న ఆశతోనే ఇలా వాగుతున్నాడు..కమ్యూనిస్టోడు సంస్కృతి, ఆచారాలగురించి మాట్లాడడమే విచిత్రంగా ఉంది.

  • @sridharthota4911
    @sridharthota4911 3 ปีที่แล้ว +11

    ఈ రోజుల్లో మన రాజకీయ నాయకుల debates బిగ్ బాస్ షో కంటే దారుణం గా వుంటాయి.
    In present country situation we need 10 years military rule.
    ఓం నమశ్శివాయ 🙏

  • @vijay1904
    @vijay1904 3 ปีที่แล้ว +11

    Akhil valla emanna use undaa.. veedu nayarayana garini adige vidanam arrogance.

  • @nandhakumar9246
    @nandhakumar9246 3 ปีที่แล้ว +1

    Andaru oka chota unapudu elanti problems vasthayi vatini ela edurkovali... Chinna Chinna problems ki ela react avali anedi nerchukovachu ...entha pedda valu iyna Andaru Ani panulu vala swayam gha cheskovali ani nerchukovachu...

  • @singerlakshminambala8484
    @singerlakshminambala8484 3 ปีที่แล้ว

    Narayana garu good one

  • @p.hemachandrareddykalepalli
    @p.hemachandrareddykalepalli 3 ปีที่แล้ว

    అందుకే గోగినేని గారు , వద్దని చెప్పెది

  • @v.dileepkumar7544
    @v.dileepkumar7544 3 ปีที่แล้ว

    బాబు గోగినేని గారు ముడనమ్మకాల పై డిబేట్ బాగా చేస్తారు....మేము like చేస్తాము....ఈ విషయం లో మేము oppose ఖచ్చితంగా గా చేస్తున్నాము.....

  • @godavarthimalleswari3816
    @godavarthimalleswari3816 3 ปีที่แล้ว

    Popularity koasam dresslu.. performance..aada maga kisses..hugs..etc..etc..etc....

  • @Dr_Aparna
    @Dr_Aparna 3 ปีที่แล้ว +2

    @3.30 ఏమి సైద్ధాంతిక త వుంది అందులో???😱🤔🤔

  • @samathamalnidi898
    @samathamalnidi898 3 ปีที่แล้ว +3

    Babu before we are having some respect now we lost everything you have no right to talk about communist party .Narayanan garu is hundred percent correct

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 3 ปีที่แล้ว +1

    ఏం బాగుంది నీ ఏజ్ వరకు బాగానే ఉంటుంది

  • @jayakrishna8598
    @jayakrishna8598 3 ปีที่แล้ว +2

    E political brokers kanna big boss show 100% best

    • @ymkmani
      @ymkmani 3 ปีที่แล้ว

      Nuvvo broker kukka la vunnavu Lanza kodakaaa

  • @spandanapenmetsa433
    @spandanapenmetsa433 3 ปีที่แล้ว

    అశ్రీల చిత్రళ్ళు చూసి రెచ్చిపోయి 6 నెలల పాపనుంది 60 ముసలాలని కూడా పాడుచేసి చెప్పాపుతున్నారే వాటిని బ్యాండ్ చేయమని ఎవరు పోరాటాల్లు చేయలేదే epudu

  • @ShivaKumar-bk2qj
    @ShivaKumar-bk2qj 3 ปีที่แล้ว +4

    Nagarjuna is very intelligent business man this is other form of publicity to take off the show

  • @suryareddy5932
    @suryareddy5932 3 ปีที่แล้ว +1

    Yes correct

  • @attitudepillaaadhya2133
    @attitudepillaaadhya2133 3 ปีที่แล้ว +1

    Serials stop cheyandi mudu

  • @hariharan5535
    @hariharan5535 3 ปีที่แล้ว +1

    బాబు. మీ న్యూస్ ఛానల్ వాళ్ళు ఎం తింటారు రా నాయన....... బాబు గోగినేని కూడా మారిపోయాడు.. గేటప్ మార్చేశాడు.... బుర్ర కూడా మారిపోయింది.....

  • @anandpalla3509
    @anandpalla3509 3 ปีที่แล้ว +5

    100% cheyali

  • @ssram4419
    @ssram4419 3 ปีที่แล้ว +3

    వీడు ఇప్పటికీ కౌశల్ మీద ఏడుస్తున్నాడు.

  • @VenkataRamana-cz4fd
    @VenkataRamana-cz4fd 3 ปีที่แล้ว +1

    ఒరేయ్ గోగి యూత్ ని పాడు చేయకు రా

  • @OnlyWWW
    @OnlyWWW 3 ปีที่แล้ว +4

    Yee Akhil Anevaadu Yevadandi ? Pedda "Yerri Pushpam" Laa Vunnadu...

  • @bilvanag5760
    @bilvanag5760 3 ปีที่แล้ว +6

    West program పనికి malina show

  • @Chandra-hd8zm
    @Chandra-hd8zm 3 ปีที่แล้ว

    Jarigite mekendhuku tapujarigite manaki chepichatamledhu ga

  • @gonabangar3737
    @gonabangar3737 3 ปีที่แล้ว

    Yes

  • @kartheekravula4274
    @kartheekravula4274 3 ปีที่แล้ว +3

    నారాయణ ప్రజల సమస్యల పై పోరాడ వయా. Biggboss అంట, ఇనకి కావాలా? పని లేక పోతే సరి.
    మీ పార్టీ వల్ల use ఏంటి తెలంగాణ లో?

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 3 ปีที่แล้ว +1

    నాగార్జునకి ఎంతో మంచి పేరు ఉంది పేరును చెడగొట్టు కోవద్దు ఇలాంటి దరిద్రం ప్రోగ్రాలు పెట్టే బిగ్బాస్ లాంటి చెత్త ప్రోగ్రాం సమాజంలో విలువలు అంతంత మాత్రంగానే బిగ్ బాస్ ప్రోగ్రాం పెట్టి ఇంకా దిగజారే వస్తున్నారు ఫ్యామిలీతో చూడలేము దయచేసి ఈ పోగ్రాంని బ్యాండ్ చేయండి మంచి పేరు వస్తుంది

  • @radhakeerthana1898
    @radhakeerthana1898 3 ปีที่แล้ว +5

    gogineni garu participate chesaru kabbatti safe ga matladuthunnaru idi fact.Bigboss not only in telugu in all langauges in all channels it should be banned.

    • @radhakeerthana1898
      @radhakeerthana1898 3 ปีที่แล้ว

      @@biggbossteluguupdates4507 ikkada question nacchuthada nacchada kada wht is the use of it neku dhamnu unte proof cheyi anni plus bigboss nundi ani. public lo velli adagandi chaptharu bigboss show gurinchi.

    • @radhakeerthana1898
      @radhakeerthana1898 3 ปีที่แล้ว

      @@biggbossteluguupdates4507 okka positive comment ledu bigboss show ki

    • @g.rajenderreddy648
      @g.rajenderreddy648 3 ปีที่แล้ว

      Big boss anedhi entertainment program society ki manchi message icheyy show kadhu

    • @biggbossteluguupdates4507
      @biggbossteluguupdates4507 3 ปีที่แล้ว

      @@radhakeerthana1898 meru chusaru ledhu ani dhammu undhi kabate this is made in 7 languages and nearly half of india population watches this show

    • @radhakeerthana1898
      @radhakeerthana1898 3 ปีที่แล้ว

      @@biggbossteluguupdates4507 Ade kada bhaadha watch chesaka emi avtharani. bigboss valla no use.chaala reality entertainment shows unnayi kani bigboss laga ledu yedi.public ni adagandi velli okkaru kuda positive comment ledu.neku use ayte adi manchidi ani proof cheyi nenu bigboss waste ani proof cheyakarledu. its already proved in all the comments here in this video.just have a look on it.