నువ్వు ఎందుకు పుట్టావో నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకో ? |Sri Sri Jagan Guruji IMPACT KHAMMAM | 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ธ.ค. 2022
  • Subscribe us on ► / impactfoundation
    Impact Foundation organizes personality development training programs to unemployed and underemployed youth through Conducting various Sessions in Various Parts of India.
    Impact Foundation is the brainchild of Gampa Nageswar Rao, Motivational Speaker who has inspired 5L + Young Minds in India.
    Follow Impact Foundation for Stories that inspire you, Inspirational Videos, Motivational Talks, Success Stories, Digital Marketing Techniques, Motivational Speeches, Life Skills, Communication Skills, Vocabulary Skills, and Many more.
    Follow Gampa Nageswer Rao on Facebook: / gampa.in
    Follow us on social media!
    ☛ Like Us on Facebook: / indiaimpactfoundation
    ☛ Follow Us on Twitter: / gamparao
    ☛ Follow Us on Instagram: / gampanrao
    ☛ Visit our Official Website: www.teluguimpact.in/
    Like & Subscribe & Comment
    Thank You all members for watching!
    #ImpactFoundation #MotivationalTalks #InspirationalVideos

ความคิดเห็น • 243

  • @shankarbabugade2473
    @shankarbabugade2473 ปีที่แล้ว +23

    ఓం గురుభ్యోన్నమః శతకోటి పాదాభివందనాలు ఇన్ఫాక్ట్ కు మరియు గురువర్యులకు

  • @vankudothamrutha8270
    @vankudothamrutha8270 ปีที่แล้ว +15

    ఎంతో అద్భుమైనది... మీ ప్రసంగము...గురూజీ...
    మట్టినే..నమ్మి....మమ్మల్ని ...సాధిన...మా..అమ్మ నాన్న...ఒక ..అమాయకుడైన...రైతు...మా..నాన్న కు..బిడ్డ.గా...పుట్టినందుకు...చాలా గర్వంగా ఉంది..గురూజీ..
    ఎక్కడో...తండాలో....పుట్టాను..
    మా.. నాన్న..నా..బిడ్డ.. చదుకోవలని..5.సంస్త్రాల. వయసులోనే...ప్రభుత్వ .బడి లో..అడ్మిషన్..కోసం..25..రూపాయలు..లేకపోతే... గంపకింద.. ఉన్న..కోడి.పిల్లను...బడిపంతులు ..కు...ఇచ్చి..నన్ను...జాయిన్..చేస్తే....మా నాన్న..గారు..అదే..ఫస్టు..అదే..లాస్ట్..నా..స్కూల్.. పీజు...గిప్పటి వరకు..రూపాయి..అడగలే...
    ఆ..పేదరికమే....నాకు..నేను..పొలాల్లో.. కాళ్ళకు కదలకుండ..బురదలో..జలగలు..కరిచిన...చదువుకోవాలనే...కోరికతో...కూలి..పనులు..చేస్తూ..తల్లి తండ్రి..కి..సహాయం..చేస్తూ...పై...చదువులు.. సదువుతు... ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ సీటు పొంది చివరిగా ఎలాంటి కోచింగ్ లేకుండా హాస్టల్లో నాన్ బోర్డర్ గా ఉంటూ... రోజు మొత్తంలో ఒకటే పూట అన్నం తింటూ సాయంత్రం రాత్రి మిగిలినటువంటి హాస్టల్ గిన్నెలో ఉన్న మాడిపోయిన అన్నం తింటూ ఎంతో కష్టపడి చదువుకున్న నేను ఈరోజు గవర్నమెంట్ ఉపాధ్యాయినిగా ఎన్నికై 2018 లో జాబ్ కొట్టి నాలాంటి పేదరికంలో ఉన్న అమ్మాయిలని నాకు తోచిన సహాయం చేస్తూ తల్లిదండ్రులని.. నా కన్న బిడ్డల చూసుకుంటూ... ఒక మంచి అబ్బాయిని చూసి లాయర్ గా పనిచేస్తున్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుని..ఎంతో గౌరవంగా మా తల్లిదండ్రులను గౌరవంగా చూస్తూ వాళ్ళ ఆశీస్సులు పొందుతూ గ్రూప్-2 కి ప్రిపేర్ అవుతున్నాను సార్ తల్లిదండ్రులను మించిన దైవం లేదు తల్లి నాకు దైవం తండ్రియే నాకు దైవం అంతే.......
    ఫ్రమ్..ఒక...గొప్ప మనుస్సున్న..మహారాజు.(..రైతు...బిడ్డ..)మా..నాన్నగారు..నా జీవితానికి....బ్రహ్మ ..మా..నాన్న..అమ్మ..గారు..
    ఇప్పుడు...500..మంది....కి..చదువు..చెప్పే..తెలుగు..ఉపాధ్యాయిని..అయ్యాను...
    మా..అమ్మ నాన్న..గారు..చాలా..సంతోషంగా..గౌరవంగా...ఉన్నారు...
    దగ్గరుండి...చెల్లి..కి.పెళ్లికి...5లక్షల..కట్నం..ఇచ్చాను....మా..తల్లి తండ్రి..సంతోషపడి..నా.. కొడుకువామ్మ..నువ్వు..అని..ఆనంద భాష్పాలు... కండ్లతో.. ట టా..చెప్తారు..
    పట్నంలో.. ఉన్న...నా..జాబ్..కి..సెలవు..రాగానే... అందరు...టూర్..కి..వెళితే...నేను..మాత్రం..మా..తల్లి తండ్రి..వున్న..దేవాలయం..కు.. వెళతాను..గురూజీ....ఇట్లు.. తల్లి తండ్రి గురువు..ఆశీస్సులతో.. ఓ..బిడ్డ..అమృత..
    .

    • @mvnrtpt7647
      @mvnrtpt7647 ปีที่แล้ว +1

      రుషి అంటే మీరు
      కృషి అంటే మీది
      మీ నిజాయితీ తో కూడిన నిరంత పరిశ్రమని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే అనుకున్న స్థితిని చేరడం ఎవరికైనా ఖాయమే .

  • @venkatramana3581
    @venkatramana3581 ปีที่แล้ว +16

    పిల్లలు పెంపకం మరియు విద్యార్థుల జీవన విధానం గురించి ఉపన్యాసం అద్బుతం...

    • @josyulaalivelumanga4515
      @josyulaalivelumanga4515 ปีที่แล้ว

      ఆ మొదట మాట్లాడిన వ్యక్తికి ఆ వాయిస్ లోగానీ మాట్లాడిన విధంలో గానీ ఎక్కడ గురువుల పట్ల వినయ విధేయతలే లేవు .

  • @arlapoluraju2801
    @arlapoluraju2801 ปีที่แล้ว +6

    చాలా బాగా చెప్పారు గురువు గారు మీరు చెప్పినది నిజమే

  • @heythere3163
    @heythere3163 ปีที่แล้ว +8

    చాల గొప్ప సందేశం స్వామీ..

    • @parvathigunturu1624
      @parvathigunturu1624 ปีที่แล้ว

      చాలా బాగుంది గురువుగారు.

  • @nsk..yadav.9827
    @nsk..yadav.9827 ปีที่แล้ว +12

    శ్రీ గురుబ్యో నమః గురువుగార్కి పాదాభివందనం ఇలా చెప్పే వాళ్ళు లేకనే చాలా మంది సర్వనాశనం అవుతున్నారు మీకు శతకోటి వందనాలు 🌸🌺🌿💐🌹🙏🙏🙏🙏👏

  • @jithender7870
    @jithender7870 ปีที่แล้ว +8

    చక్కగా వివారించారు గురూజీ 🙏🙏🙏🙏

  • @Kotesh.Karukuri
    @Kotesh.Karukuri ปีที่แล้ว +1

    గుడ్ మెసేజ్ 💐🚩🚩

  • @anilkota8932
    @anilkota8932 ปีที่แล้ว +1

    తమరు కారణజన్ములు (కాజ) అన్నది నిజము. కానీ ప్రతిదానికి ప్రయోజనము వెదకవద్దండి. మానవులైన మనము జంతువులనుండి నేర్చుకోవాలినది ఎంతో వుంది . జంతువులు తమ పిల్లలను పుట్టిన కొద్దీ రోజులకి వదిలేస్తాయి. ఆ పిల్లలు తమ బతుకు తాము బతుకు తాయి. కనుక ఎవరికి వారు తాము చేయ గలిగిన పనిని ఎంతో నేర్పుగా రజనీకాంత్ సిగరెట్టూ ఎగరేసి నోట్లో పెట్టుకున్నట్లు , ఎగేసుకుని కండువా భుజము మీద వేసుకున్నట్లు చాలా కళాత్మకంగా చేయాలి.అలా వారు ఏదోఒక పనిచేసుకుని హాయిగా బ్రతకాలి. అదే మనిషి బ్రతుకుకి అర్ధము.

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 ปีที่แล้ว +8

    Sir very exallent analysis Sir 🙏🙏🙏🙏

  • @janardhanaraokondalapuri1754
    @janardhanaraokondalapuri1754 ปีที่แล้ว +6

    Excellent
    Excellent

  • @karriesweararao-vc1vd
    @karriesweararao-vc1vd ปีที่แล้ว +1

    జై గురుదేవ,జైహింద్...

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 ปีที่แล้ว +2

    🙏🚩ఓం నమఃశివాయ ఓం నమో నారాయణయ నమః

  • @kobdababuv3827
    @kobdababuv3827 หลายเดือนก่อน +1

    Excellent
    Excellent ❤❤❤❤

  • @Srinivas-qk5im
    @Srinivas-qk5im ปีที่แล้ว +2

    గుడ్ మోటివేషన్ క్లాస్ 🙏🙏🙏🙏🙏

  • @neelaputulasidas8453
    @neelaputulasidas8453 ปีที่แล้ว +1

    Nice spech sir

  • @muralikrishna1201
    @muralikrishna1201 ปีที่แล้ว +4

    Manchi sandesam guruvugaaru
    Jai gurudev👏👏💐💐🤝🙏🙏🙏

  • @dayanidhitiruvaipati889
    @dayanidhitiruvaipati889 ปีที่แล้ว +4

    🙏🏻Jai Jagan Guruji

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 ปีที่แล้ว +3

    Sir meeku padaabivandanam good analysis Sir 🙏🙏🙏

  • @Srijan-vc6lb
    @Srijan-vc6lb 4 หลายเดือนก่อน +1

    జై గురుదేవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Tomy_bannu_11
    @Tomy_bannu_11 ปีที่แล้ว +2

    Bagacheparu 👌🙏🙏🙏 chala cla baga chebuthunnaru guruji 👏🙏🙏🙏🙏🙏

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 ปีที่แล้ว +19

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు 🙏🙏

  • @muthyalugangadevi8326
    @muthyalugangadevi8326 ปีที่แล้ว +6

    God bless you sir 💯🌈💐🌹🌷

  • @dhrayududhrayudu8439
    @dhrayududhrayudu8439 ปีที่แล้ว +3

    Jai guru Dev

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas8123 ปีที่แล้ว

    గంప నాగేశ్వరరావు గారు మీకు నా పాదాభివందనాలు మీరు ఇలాంటి కార్యక్రమాలు వేలకు చేయాలని మా మిర్యాలగూడలో కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాము

  • @tummamohan4505
    @tummamohan4505 ปีที่แล้ว +2

    Jai Guru Dev ji 🙏you are right explain to parents and youth

  • @venkateswrarajubujjivaram8431
    @venkateswrarajubujjivaram8431 ปีที่แล้ว

    Jai Guru Dev very Good Speech...

  • @kbharathi6948
    @kbharathi6948 ปีที่แล้ว

    Namaste, youth's ku manchi sandesam echaru.many many thanks.

  • @sugunasuguna9533
    @sugunasuguna9533 ปีที่แล้ว

    Thank you gurugaru chalabaga chepparu

  • @venkatarathnamkalikapuram1545
    @venkatarathnamkalikapuram1545 ปีที่แล้ว

    Good message to all Thank you sir Thankyouverymuch Guriji

  • @orchuprasad2402
    @orchuprasad2402 ปีที่แล้ว +1

    Thank you గురుగారు right

  • @muralikrishna1201
    @muralikrishna1201 ปีที่แล้ว +1

    Guruvu gaaru mee anubavaalani kuda chupetti ilaage untadhi ani meeru baga chaptunnru🙏👏💪👌

  • @muralikrishna1201
    @muralikrishna1201 ปีที่แล้ว +5

    👏👏👏👏👏

  • @kishanrangari6213
    @kishanrangari6213 ปีที่แล้ว

    Super super super guruvu garu .tq tq tq..

  • @avsmlingadevara8997
    @avsmlingadevara8997 ปีที่แล้ว

    Baga chepparu guruvugaru.

  • @Gumpena9247
    @Gumpena9247 ปีที่แล้ว

    ఈ దేశంలో ఈ సమస్యకు దూర డిజిటల్ విద్య మాత్రమే పరిష్కారం

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas8123 ปีที่แล้ว +2

    జగన్ గురూజీ గారికి మా పాదాభివందనాలు ఇలాంటి స్పీచ్ లు ఇంకా ఎన్నో ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీలాంటి వాళ్లు తెలుగు రాష్ట్రాలకి దొరికిన దేవుళ్ళు తో సమానం

  • @reddysree3026
    @reddysree3026 ปีที่แล้ว

    me speechki shatha koty vandanalu gurugi🙏🙏🙏

  • @Madhut-kh8kb
    @Madhut-kh8kb ปีที่แล้ว

    Chala baga chaparu guruji thankyou

  • @devisingh860
    @devisingh860 ปีที่แล้ว +1

    Mee sandesalu andariki chala avasaram guru namaskarm gruvugau

  • @agovindarao3788
    @agovindarao3788 ปีที่แล้ว +3

    Jai gurudev

  • @srivanichinnu
    @srivanichinnu ปีที่แล้ว

    Super message guruji🙏🙏🙏🙏

  • @venkateshwarraobhupathi8495
    @venkateshwarraobhupathi8495 ปีที่แล้ว +8

    Good information for socity

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 ปีที่แล้ว +1

    Sir meeku vandanam hat's of you Sir 🙏 Thanq you Sir good analysis Sir

  • @yarrichangala2177
    @yarrichangala2177 ปีที่แล้ว +3

    Jai Guruji

  • @pb55353
    @pb55353 ปีที่แล้ว

    Good speech Jagan guruji

  • @HariHari-hq9le
    @HariHari-hq9le ปีที่แล้ว

    thank you master meeku paadaabhi vandaanaalu

  • @s.n.d.prasad5114
    @s.n.d.prasad5114 ปีที่แล้ว

    Adbhutam adbhutam adbhutam guruji meeku koti dandalu thank you

  • @azeemmohammad7956
    @azeemmohammad7956 ปีที่แล้ว +1

    Excellent speech

  • @rajabrahmacharichepuri2926
    @rajabrahmacharichepuri2926 ปีที่แล้ว

    Super message guruhugaru

  • @VenkateshVenkatesh-pt5uh
    @VenkateshVenkatesh-pt5uh ปีที่แล้ว

    Thank you guruji for information about life, God bless you guruji🙏

  • @sathyavathiaraga653
    @sathyavathiaraga653 ปีที่แล้ว +2

    Very good speech 🙏🙏🙏🙏🙏Gurujiki vandanalu🙏🙏🙏🙏🙏

  • @venkataraogude5612
    @venkataraogude5612 ปีที่แล้ว +2

    Excellent

  • @kummariswarnalatha144
    @kummariswarnalatha144 ปีที่แล้ว

    Tq Guruvugaru. 🙏🙏🙏🙏

  • @santhoshs445
    @santhoshs445 ปีที่แล้ว

    చాల మంచి ఉపన్యాసం. గురువు🙏🙏🙏🙏🙏

  • @venkaiaha4856
    @venkaiaha4856 ปีที่แล้ว

    Dhanyavadamulu

  • @sunithamandela4546
    @sunithamandela4546 ปีที่แล้ว

    Good message from gods thank you guruji you are god to me

  • @satyasrinivas4418
    @satyasrinivas4418 ปีที่แล้ว

    Superb sir me ku na shatka koti koti NAMASKARAM sir. Na kallu therpencharu

  • @kanaka.srinivas100
    @kanaka.srinivas100 ปีที่แล้ว +1

    సూపర్ స్ఫీచ్ సార్

  • @subbarayudu9360
    @subbarayudu9360 ปีที่แล้ว +5

    జై గురుదేవ్ గురువుగారికి నా పాదాభివందనాలు గురువుగారు ప్రస్తుతం సమాజంలో ఉన్న చెడుకు సరైన వివరణ ఇచ్చి. వారిని జ్ఞానవంతులుగా చేస్తున్నారు మీకు నా ధన్యవాదాలు పెడదారి పట్టి పోతున్న ఈ యువతకు కావలసిన సందేశాలు ఇస్తున్నారు మీకు ఇదే నా పాదాభివందనాలు

  • @gurramdasu9427
    @gurramdasu9427 ปีที่แล้ว

    Good massage to all members vandanalu guruji 🙏🙏🙏 from gurram dasu challapalli🙏🙏

  • @bhanuprakashparimi3002
    @bhanuprakashparimi3002 ปีที่แล้ว +2

    Your correct sir

  • @mastanammas8382
    @mastanammas8382 ปีที่แล้ว +7

    Good message to all. Thank you Guruji.

    • @gurramdasu9427
      @gurramdasu9427 ปีที่แล้ว

      Good massage to all members vandanalu guruji 🙏🙏🙏 from gurram dasu challapalli 🙏

    • @venkataiahkatika8873
      @venkataiahkatika8873 ปีที่แล้ว

      @@gurramdasu9427
      Sh

  • @ramalakshmitirumuru2618
    @ramalakshmitirumuru2618 ปีที่แล้ว

    Jai guru Deva elanti medsage andimche meeru nijgamga real devudu

  • @subhadrangigourkandalkar1698
    @subhadrangigourkandalkar1698 ปีที่แล้ว +1

    Thanks.....

  • @srinivasarao1324
    @srinivasarao1324 ปีที่แล้ว

    Great speech Gurujee.

  • @chagalerudurgaprasaad7190
    @chagalerudurgaprasaad7190 ปีที่แล้ว

    Thanks

  • @chatragaddavijayavinodrao7267
    @chatragaddavijayavinodrao7267 ปีที่แล้ว

    Good speech

  • @RamaRao-qu7te
    @RamaRao-qu7te ปีที่แล้ว

    Yes mana Telugu వారము అసలెందుకు పుట్టామో మన లక్ష్యం ఏమిటో అసలు మనం ఏమి చేయాలో అవన్నీ కూడా మనకు మన తెలుగు ప్రాజెక్ట్ పనులలో మాత్రమే దొరికి నందుకు విశ్వానికి కృతజ్ఞత చూపించాలని కోరికగా ఉన్నా ను

  • @lakshumaiarims5881
    @lakshumaiarims5881 ปีที่แล้ว +37

    జై గురుదేవ జగన్ గురూజీకి కోటి వందనాలు ఇప్పటి సమాజంలో ఇప్పటి యువకులు అన్ని మర్చిపోయి చెడు అలవాట్లకు శారీరక శ్రమ లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉన్నటువంటి క్రమ పద్ధతిలో పెంచలేకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరి కొడుకా మంచి జ్ఞానోదయం కలిగినటువంటి ఒక మంచి క్లాసులు చెప్పినందుకు చెబుతున్నందుకు ఈ సమాజంలో ఇంత గొప్ప మార్పు తీసుకురావడం అందుకు ఇంత కృషి చేస్తున్నందుకు మీకు మరొకసారి పాదాభివందనాలు చేస్తూ నమస్కరిస్తున్నారు. జైహింద్ జై భారత్ వందేమాతరం జై గురుదేవా జై గురుదేవా జై గురుదేవా. 🙏🙏🙏

  • @boireboirevenky2593
    @boireboirevenky2593 ปีที่แล้ว

    Neeku shatakoti vandhanalu guruvu garu

  • @chatragaddavijayavinodrao7267
    @chatragaddavijayavinodrao7267 ปีที่แล้ว

    You are your destiny. Is proverb of all human beings in the world

  • @devisingh860
    @devisingh860 ปีที่แล้ว +3

    Excellent gurugi mee speech👏👏👏👏

  • @aageerumahalakshmimahalaks2929
    @aageerumahalakshmimahalaks2929 ปีที่แล้ว

    Tq guruji 🙏🙏🙏

  • @suthariravi7649
    @suthariravi7649 ปีที่แล้ว +2

    Nice good 😀😀😀👍👍

  • @mediboyinagovindaraju8067
    @mediboyinagovindaraju8067 ปีที่แล้ว

    Jai gurudev 🙏

  • @dhilliraoyerra2762
    @dhilliraoyerra2762 ปีที่แล้ว

    Very nice speech sir

  • @androidiphonerepairunlock1687
    @androidiphonerepairunlock1687 ปีที่แล้ว +1

    jai guru dev

  • @aksanson244
    @aksanson244 ปีที่แล้ว

    Jai gurudev guruuji

  • @kum-eq2fr
    @kum-eq2fr ปีที่แล้ว +1

    Guruji💐🙏🏼

  • @DileepKumar-cf1us
    @DileepKumar-cf1us ปีที่แล้ว

    Sir Mee matalu vintunte hrudayamlo amrutam puduthundi

  • @venkateswarlumunukutla7529
    @venkateswarlumunukutla7529 ปีที่แล้ว

    Super sir padabevandanam sir

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 ปีที่แล้ว

    Jai gurudev ki sethakoti athma praanamaalu family members and rambabu family members 🙏🏿🙏🏿🙏🏿

  • @Kota.ramu_66
    @Kota.ramu_66 8 หลายเดือนก่อน

    గురూజీ చాలా బాగా చెప్పి నారు... 👌👌👌

  • @someshmatsa5621
    @someshmatsa5621 ปีที่แล้ว

    Adbutam

  • @sivaramireddy1488
    @sivaramireddy1488 ปีที่แล้ว

    guruji meruchputhunavi aksharasatham ple modivate the youth🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bsaraswathi2164
    @bsaraswathi2164 4 หลายเดือนก่อน

    🙏🙏🙏super guruji garu.

  • @muralikrishna1201
    @muralikrishna1201 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💐Sir. Salute guruji

  • @madhayamadaguraju5072
    @madhayamadaguraju5072 ปีที่แล้ว

    God bless you all

  • @pinisettisrihari9773
    @pinisettisrihari9773 ปีที่แล้ว

    Gurujii mana sampradaaylu ee samajaniki teliyajeyndi jai bharat mata ki jai

  • @kalyanigunda5871
    @kalyanigunda5871 ปีที่แล้ว

    🙏🙏🙏🙏 bangaram laanti matalu chepparu guruji

  • @sarithasari3749
    @sarithasari3749 ปีที่แล้ว

    Super sir

  • @srinivasbokka07
    @srinivasbokka07 ปีที่แล้ว +3

    Please visit amalapuram railway station

  • @saiy6918
    @saiy6918 ปีที่แล้ว

    Yas.

  • @HAPPY.DRAGON
    @HAPPY.DRAGON ปีที่แล้ว

    hindu samskara is important !! most of these bad habits are influencing our children duto foreign religions and foreign organizations supporting from the back all dividing entaties to destroy hindu way of life you are talking about we must read geeth is yoga, a religion with out God is hypocrisy ! love ❤️ your energy thank you for leading us to light!!!we need more people like you united we stand Jay hind 🙏 from only vasudava every thing comes from ,we all are children of lord shiva and Parvati matha

  • @venkateswararaobonda2105
    @venkateswararaobonda2105 ปีที่แล้ว +2

    👏👏👏

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 ปีที่แล้ว +2

    Namaste gentlemen.Both of u r really leaving positive impact on generations
    Great sirs

  • @jai223
    @jai223 ปีที่แล้ว

    Jai GuruDev 🙏🙏🙏

    • @aksanson244
      @aksanson244 ปีที่แล้ว

      Jai gurudev guruji nenu Rishi Prabhakar Gari sehulam ma family 24 years back maku Kota janma age 24 years me Spech male Kota janma vachimdi guruji jai grudev guruji

  • @rathnakumari4011
    @rathnakumari4011 8 หลายเดือนก่อน

    Guruvugaru meru chala Baga chaparu metho matladali white hair blockage ravadanike chinna chitkachapandi

  • @bantunareshbabunareshbabu9576
    @bantunareshbabunareshbabu9576 ปีที่แล้ว

    Yes yes nijam correct 100%