నీ విషయమై దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా?|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2024
  • దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9346597213, 9951952644, 7893093523, 90321410881.
    ------------------
    Follow the Emmanuel Ministries Hyderabad channel on WhatsApp: whatsapp.com/channel/0029VaA4...
    Please Subscribe👇
    Emmanuel Ministries Hyderabad
    / @emmanuelministrieshyd...
    Please Subscribe👇
    Emmanuel Ministries Official
    / @emmanuelministriesoff...
    Emmanuel Melodies 👇
    / @emmanuelmelodies
    ------------------
    మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2kfK1NCwv8x5Xg9
    ------------------
    Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
    నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
    మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
    Pastor B.Jeremiah,
    Emmanuel Ministries,
    Suraram Colony,
    Hyderabad-500055, India.
    Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
    Our website: www.emmanuelministrieshyd.com
    ----------------------------
    ఆరాధన క్రమములు-Worship Timings
    హైదరాబాద్ పరిచర్యలు
    సూరారం కాలనీ-Suraram Colony
    మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు - First Service : 6:30AM
    రెండవ ఆరాధన ఉదయం 9.30 గం. లకు - Second Service : 9:30AM
    ఉప్పల్ (పీర్జాది గూడ) - Uppal (Peerzadiguda)
    మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు - First Service : 6:30AM
    రెండవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు - Second Service : 7:00PM
    ---------------------------
    మెదక్ పరిచర్యల వివరములు
    సుల్తాన్ పూర్(మెదక్)-ఉదయం 9 గం. లకు
    రాజ్ పేట్(మెదక్)-ఉదయం 10 గం. లకు
    ఎల్లారెడ్డి (కామారెడ్డి)- ఉదయం 9 గం. లకు
    లింగంపేట్ (కామారెడ్డి)- ఉదయం 11 గం. లకు
    మెదక్ టౌన్-సాయంత్రం 6 గం. లకు
    వివరములకు: 9032141081, 9550206777
    -------------------------------------------------
    మీ ప్రార్థన అవసరతలకై మీ కొరకు ప్రార్థించటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాము.
    9505440077, 9505440055
    ------------------
    మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
    Emmanuel Ministries Hyderabad,
    A/C No. 294711010000032
    Bank: Union Bank of India,
    Branch: Gandimaisamma
    IFSC code- UBIN0829471
    GooglePay,PhonePe: 9440147146
    ------------------
    FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    This video has no negative impact on the original works (It would actually be positive for them)
    This video is also for teaching purposes.
    It is positively transformative in nature.
    It only used bits and pieces of videos to get the point across where necessary
    ------------------
    #LiveSundayWorship #TeluguChristianMessages #Videosong2023 #balashurudu #livechristianworship #teluguchristian #teluguchristiansongs #teluguchristiansongs2023 #NaaPakshamaiVunnavadu
    #emmanuelministrieshyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse #brogeorge #sisbjyothi #hearttouchingsong #wonderfulsong#christiannewsongs #newsongs #2023newsongs

ความคิดเห็น • 226

  • @jssn97
    @jssn97 2 หลายเดือนก่อน +17

    దేవా
    నా జీవితాన్ని complete ga మార్చమని కొన్ని సంవత్సరాల నుండి అడుగుతున్నాను, చాలా భాధగా ఉంది, తట్టుకోలేక పోతున్నాను, ఇక నేను నా జీవితం ఇంతే అని జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాను , నన్ను నా జీవితాన్ని ఎప్పుడు మారుస్తారు నాయన. ఎటు చూసిన మీరు తప్ప మరే దారీ లేదు. దయచేసి నాకు హెల్ప్ చెయ్యండి దేవా.
    మోడుబారిన ఈ జీవితాన్ని చిగురింపచెయ్యూ తండ్రి.
    మీరు తప్ప నాకు ఎవ్వరూ లేరు యేసయ్య.

  • @SureshKambhapati-qf9jp
    @SureshKambhapati-qf9jp 2 หลายเดือนก่อน +4

    దేవా నేను ప్రస్తుతము అనుభవిస్తున్న శ్రమలలో నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు లేరు ప్లీజ్ సహాయం చేయండి త్వరగా

  • @satyaveninallagoppula2883
    @satyaveninallagoppula2883 หลายเดือนก่อน +3

    ఉద్యోగం నా జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుంది యేసయ్య నాకు జవాబు ఇవు యేసయ్య ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @vijayalakshmienugonda2337
    @vijayalakshmienugonda2337 2 หลายเดือนก่อน +7

    Same naku kuda... Job, marriage, chala throat pain tho badha paduthunna swasthatha koraku prayer cheskunekodhiki inka ekkuva noppi Vasthundhi i cant bear this throat pain 😢... Devudu thappakha devisthadu ani asisthu prayer 🙌👏🙏🙇 chesthunnanu... Pls andharu nakosam prayer cheyyandi 🙏

  • @m.j.prabhakarrao7639
    @m.j.prabhakarrao7639 5 วันที่ผ่านมา

    🙏Amen❤️praise 🌹jesus💕Glory👍To🙌The🙋Lord🤗Amen🧎Amen🛐Amen👏🏻💐

  • @YadagiriSeni
    @YadagiriSeni 3 หลายเดือนก่อน +7

    అయ్యా నాకు ఇంకా అప్పులు తీరే రోజు ఎప్పుడు వస్తుంది 🙏🙏
    నికృప మాపై ఉంచు 🙏🙏

  • @bokkayesu7802
    @bokkayesu7802 3 หลายเดือนก่อน +6

    అయ్యా వందనాలు అండి అయ్యగారు ఈ వాక్యం నా కోరిక నా బ్రతుకు కోసమే నా దేవుడు మాట్లాడుతున్నాడు మహిమ కలుగును గాక వందనాలండి🎉🎉🎉🎉🎉

  • @gvijayakumari8515
    @gvijayakumari8515 10 วันที่ผ่านมา

    Vandanaloo ayagaru pray for my health, and job for my husband

  • @venuindhu4161
    @venuindhu4161 15 วันที่ผ่านมา

    Praise the lord pastar garu 🙏🙏ma family marali deva 🙏🙏

  • @nagalakshmibhukya9604
    @nagalakshmibhukya9604 2 หลายเดือนก่อน +2

    Amennnnn deva... Ne karyam na patla, na kutympatla jarigistunnanduku స్తోత్రము tandri... Thank you lord....

  • @joelprinceurla5361
    @joelprinceurla5361 7 วันที่ผ่านมา

    Nenu chestunna prardhana aalakinchu thandri😢😢😢

  • @iammariya9915
    @iammariya9915 25 วันที่ผ่านมา +1

    Praise the lord brother please pray for me

  • @RavuriChinnarao
    @RavuriChinnarao 18 วันที่ผ่านมา

    Ayyagaru ki ammagarik i my family tharupuna vamdhanalu study grunchi and govt job vachilagha prayer chandi amdhariki vamdhanalu

  • @rojaroja6074
    @rojaroja6074 3 หลายเดือนก่อน +2

    Thank. YOU. Very much Paster garu. For. The. Presentation. of. WORD of GOD 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshkota3201
    @rajeshkota3201 17 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru. Good message tqs to god.

  • @vijayarajan529
    @vijayarajan529 6 วันที่ผ่านมา

    Plz prabhuva sahayam cheyandi

  • @DidlaPramilakumari
    @DidlaPramilakumari 2 หลายเดือนก่อน +1

    అయ్యా గారు కు నా వాదనలు నా చిన్న కుమారుడు వీసా కొరకు ప్రార్ధన చేయండి ఆమెన్ 👏👏👏👏👏

  • @jessymittaganupula5310
    @jessymittaganupula5310 3 หลายเดือนก่อน +2

    Amen amen 🙏🙏 praise the lord 🙏🙏 Pastor garu please nakosam marriage koraku please prayer cheyandi naku devuni chithamu lo unna Naa thandri ni pranalika lo ni undhishmu lo pls Naku marriage kavali please pastor Garu preyar cheyandi please Amen Amen 🙏🙏 Amen Amen 🙌 devuni ki mahima kalugungaaka Amen Amen 🙏🙏

  • @BoseBabuIndupalli
    @BoseBabuIndupalli 16 วันที่ผ่านมา +1

    Amen

  • @gpraveen8490
    @gpraveen8490 9 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru

  • @sujathayalanati-bc8ck
    @sujathayalanati-bc8ck 3 หลายเดือนก่อน +2

    Naku vudhyogam koraku prayer chayandi ayyagaru yandhuko aalasyam avutundhi

  • @nottalakumari1710
    @nottalakumari1710 2 หลายเดือนก่อน +2

    అవును అయ్యగారు న భర్త గురించి నేను నా పిల్లలు ప్రతి రోజూ ప్రేయర్ చేస్తున్న 10 yers nundi kani samatstaralu గడుస్తున్న పూర్తి స్థాయిలో మారుమనస్సు రాలేదు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మాత్ పాటు చర్చికి వస్తాడు శక్షం చెప్తాడు శాక్షం ఇచ్చిన within 2 weeks lo marala లోకం కలిసి దేవుడు లేడు చర్చి లేదు మీరు వెళ్ళండి నేను రాను నా ఇష్టం వచ్చినట్టు తాగుతను తిరుగుతను ఏమి చేసుకుంటారో చేసుకోండి అని entelo వాళ్ళను హింసేస్తారు ఎందుకు ఎలా జరుగుతుంది పూర్తి గా కుటుంభమ్మూతం చర్చి కి వెళ్లి దేవుని లో ఆనందించే రోజు ఎప్పుడూ వస్తుందో చెవ్వారి దినాలలో వున్నాము కదా అస్సలు నా భర్త రక్షణ విషయమై మేము చేసినా ప్రేయర్ దేవుని చిత్తము కాదేమో అనిపిస్తుంది plz ప్రేయర్ చేయండి నా భర్త రక్షణ విషయమై

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 3 หลายเดือนก่อน +4

    Glory to God

  • @bhumikasamuel7307
    @bhumikasamuel7307 2 หลายเดือนก่อน

    ఆత్మీయ తండ్రి గారికి వందనాలు
    నా ఆత్మీయ జీవితం కొరకు
    జీవనోపాధి కొరకు
    కుమార్తెల విధ్య ఉద్యోగం వివాహం కొరకు మరియు కుటుంబం ఆత్మీయ ఆర్థిక వృది కొరకు
    ప్రార్ధన విన్నపం

  • @Joe92192
    @Joe92192 3 หลายเดือนก่อน +2

    Please prayer for my family suresh,Jaya Rani Joe Oliver,steve Aldrich pillala study koraku good health and spiritual life thank you uncle 🙏🏻

  • @laxminunna3613
    @laxminunna3613 3 หลายเดือนก่อน +1

    త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు

  • @Srinivas-h9z
    @Srinivas-h9z 7 วันที่ผ่านมา

    Praise the lord brother 🙏🙏🙏 88

  • @Srinivas-h9z
    @Srinivas-h9z 7 วันที่ผ่านมา

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @jayarajujayaraju1602
    @jayarajujayaraju1602 23 วันที่ผ่านมา

    Tq Jesus

  • @pavankumariyenumula9572
    @pavankumariyenumula9572 หลายเดือนก่อน

    Praise the lord pastor garu 🙏🙏 pavani vizag

  • @praveenpk8478
    @praveenpk8478 หลายเดือนก่อน +3

    నాకు 33 ఇయర్స్,,జాబ్ లేదు, పని చేస్తున్న గానీ డబ్బులు సరిపోవటం లేదు, పెళ్లి లేదు....జీవితం లో ఆనందం లేదు ,చిన్నఅప్పటి నుంచి భయపడుతూనే బ్రతుకుతున్న...నా జీవితం ఫెయిల్యూర్ జీవితం....దేవునీ నమ్ముకున్న మారదు నమ్ముకోకపోయినా మారదు ...33 ఇయర్స్. నుంచి ఇదే జీవితం

    • @AnilKumar-xu6mf
      @AnilKumar-xu6mf หลายเดือนก่อน +2

      Thammudu manalo papam lekunda kullu kutralu lekunda viswaasamutho nuvvu devudni nammite aalasyamaina adbuthalu jaruguthai nilo yesayya ki nachhani dhi yedaina vundhemo chusuko

  • @shobarani-fg4wv
    @shobarani-fg4wv 2 หลายเดือนก่อน +1

    Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🎉🎉🎉🎉🎉

  • @premakumarivardhanapu5172
    @premakumarivardhanapu5172 2 หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యగారు

  • @durgaraogarapati9239
    @durgaraogarapati9239 3 หลายเดือนก่อน +3

    ఆమెన్

  • @vijayasathya77
    @vijayasathya77 15 วันที่ผ่านมา +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏

  • @kkkkkk2941
    @kkkkkk2941 หลายเดือนก่อน +2

    😭🙏👏🌹💐

  • @chaithanyapriyaofficial
    @chaithanyapriyaofficial หลายเดือนก่อน

    25years nundi success kosam yeduru chustunna😭😭😭😭😭 nenu maatalu padda anadari mundhu chaala gowravamga padi mandhi ki sahayam chese stayilo undi ma amma ni maharaanila chusukovali yesaiiah naa meeda daya chupinchu ayya ninne nammukunnanu chaala darunaimaina sthithilo unnanu yobu lanti kastanni nenu kaligi unnanu nannu karuninchu thandri amen 🙏

  • @luckythemusician6442
    @luckythemusician6442 3 หลายเดือนก่อน +3

    Praise the lord ayyagaru ma babu Peru bhanu prakash inter fail ayyadu exam ki prepare avutunnadu devuni ganamu maru manasu koraku prayer cheyandi ayyagaru please please

  • @puvvadichandrasekhar7927
    @puvvadichandrasekhar7927 3 หลายเดือนก่อน +4

    🙏praise the lord 🙏అన్న

  • @renuprakash9916
    @renuprakash9916 3 หลายเดือนก่อน +2

    Praise the God,Anna maa life lo same jarendhi, thank you so much anna,

  • @rojaroja6074
    @rojaroja6074 3 หลายเดือนก่อน +1

    Your. Presentation. of. GOD strengthened our. Faith. Thank. Paster XOI. Paster. Garu. 🙏🙏🙏🔥🔥🔥

  • @nirmalagorintla6049
    @nirmalagorintla6049 3 หลายเดือนก่อน +4

    Praise the Lord brother

  • @boyapatiadinarayana7874
    @boyapatiadinarayana7874 3 หลายเดือนก่อน +2

    Praise the lord Ayagaru Ammagaru ❤❤❤

  • @adaparanipapa7526
    @adaparanipapa7526 2 หลายเดือนก่อน +2

    Naku moonsanthi ledhu anna na kosam 0rayer chandi anna

  • @lakshmivajjanalu622
    @lakshmivajjanalu622 7 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @allurinirmalajyothi7035
    @allurinirmalajyothi7035 3 หลายเดือนก่อน +2

    Na కూతురు పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయింది నా ఇంటికి వచ్చునట్లు ప్రార్థన చెయ్యండి.

  • @balajichitikinati
    @balajichitikinati หลายเดือนก่อน

    Krupa Rani, jyothi❤✝️⛪⛪🎸🎺🌈💐🌾🐦

  • @rojaroja6074
    @rojaroja6074 3 หลายเดือนก่อน +1

    Praise. YOU. HOLY. SPIRIT. Halleluiah. 🔥🔥🔥

  • @sailakshmirayi7717
    @sailakshmirayi7717 8 วันที่ผ่านมา

    Praise the lord annaya pregnancy gurenchi preyar cheyandi annaya

  • @user-ww8fo3hw3c
    @user-ww8fo3hw3c 2 หลายเดือนก่อน +1

    Praise the lord pray for my family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pillivijayaraju6860
    @pillivijayaraju6860 3 หลายเดือนก่อน +2

    Praise the lord pastor garu.

  • @rojaroja6074
    @rojaroja6074 3 หลายเดือนก่อน +1

    Praise. YOU. JESUS. Halleluiah. ♥️♥️♥️

  • @mrschgsrao2169
    @mrschgsrao2169 3 หลายเดือนก่อน +1

    Praise the Lord pastor garu 🤚 pls pray for my daughter Jyothi son-in-law kiran kalisi undali Maru manasu salvation God's protection prardhana Athma unity wisdom peace grace good health

  • @Joe92192
    @Joe92192 3 หลายเดือนก่อน +2

    Uncle praise the lord uncle 🙏🏻

  • @jyothipottipogu9745
    @jyothipottipogu9745 3 หลายเดือนก่อน +2

    Praise the Lord Thathaiah 🙏

  • @marikantiflorence1725
    @marikantiflorence1725 2 หลายเดือนก่อน +1

    Jesus give your strength to fight in court for Justice.

  • @urlabharathi7390
    @urlabharathi7390 26 วันที่ผ่านมา +1

    Praise the Lord 🙏🙏🙏

  • @lakshmivajjanalu622
    @lakshmivajjanalu622 7 วันที่ผ่านมา

    🤚🏻🤚🏻🤚🏻🤚🏻

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni6151 3 หลายเดือนก่อน +1

    Amen,amen,amen,amen,amen,amen,amen

  • @choppalakumari4955
    @choppalakumari4955 3 หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru ammagaru plz preyer seyande naaku home kattali thandre naa koduku kaliprasad job kosam preyer seyande ayyagaru naa husband hariprasad pani ki vell maragamu daya supenchande thandnri🙏🙏🙏

  • @kandhulasunitha9920
    @kandhulasunitha9920 หลายเดือนก่อน

    Maa entlo paristhithulu baagalevu appulo unnamu dhevudu sahayamchese samayamkosam yedhuruchusthunamu maalo visvaasam yekuvaundelaagu prardhana cheyandi annaya 🙏🙏🙏🙏

  • @ThePrasadnitin
    @ThePrasadnitin 3 หลายเดือนก่อน +2

    Praise the Lord

  • @mariyammak7398
    @mariyammak7398 3 หลายเดือนก่อน +2

    Praise. Thelord❤❤❤❤

  • @rajyampulivarthi2485
    @rajyampulivarthi2485 3 หลายเดือนก่อน +1

    Jyosthna c.a final exams may 2.4.8 please pray thank you brother

  • @bkamalakar4119
    @bkamalakar4119 3 หลายเดือนก่อน +2

    అయ్యా గారు ఈరోజు మా పెద్ద అమ్మాయి పేరు వినీల చెన్నైలో జాబ్ చేస్తుంది ఆ బిడ్డ గురించీ ప్రార్హన చెయ్యండి అయ్యగారు

  • @psuvarthamma6840
    @psuvarthamma6840 2 หลายเดือนก่อน +1

    Praise the Lord annaiah garu please pray for my family tq guntur

  • @selinaleonilaravela326
    @selinaleonilaravela326 3 หลายเดือนก่อน +1

    Praise the lord pastor garu 🙏 paricharyya koraku pradhana cheyyandi 🙏🙏🙏

  • @KoppanathiAshokbabu
    @KoppanathiAshokbabu 3 หลายเดือนก่อน +1

    Praise the Lord ayyagaru plz prayer for me and my family

  • @turakasrimounika422
    @turakasrimounika422 3 หลายเดือนก่อน +1

    Praise the lord thandri garu
    Govt jobs ki prepare avuthunanu job kosam prayer cheyandi thandri garu

  • @rajeshkota3201
    @rajeshkota3201 3 หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru. E msg Naku chala strength ni, believe ni kaliginchindhi ayyagaru.

  • @NageswarRaoD-dy4nl
    @NageswarRaoD-dy4nl 3 หลายเดือนก่อน +2

    Price the Lord ayyahagau my family gurinchi prayer caihend MA baby Sandeep gurinchi prayer Cheyandi

  • @user-hu3kc5xf9e
    @user-hu3kc5xf9e 2 หลายเดือนก่อน +1

    Hallelujah amen

  • @bkumari2521
    @bkumari2521 3 หลายเดือนก่อน +2

    Praise the lord annaya

  • @user-oe6jn1tr6o
    @user-oe6jn1tr6o 3 หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru place and mandira nirmanam koraku paricharya koraku prayer cheyandi amen

  • @ppk2333
    @ppk2333 3 หลายเดือนก่อน +3

    Superrrrrrrr message🙏

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 3 หลายเดือนก่อน +2

    Faithful message ayya garu

  • @tejayadavalli1049
    @tejayadavalli1049 2 หลายเดือนก่อน +1

    ❤jesus 🙏 jesus ❤jesus 🙏 ❤jesus 🙏❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RontalaJayaGTCAmen
    @RontalaJayaGTCAmen 3 หลายเดือนก่อน +1

    Praise the Lord ayya garu amma garu🙏🙏🙏🙏

  • @merryrani4013
    @merryrani4013 3 หลายเดือนก่อน +1

    Praise the Lord andi Naveen kumar ki good job ravalani mariu manchi vivaham jaragalani. TQ Lorad

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz 3 หลายเดือนก่อน

    AaLASYAM AINA MANCHI CHESTARU MANA MELUKE MANAKOSAM REDIGA UNNACHARU JESUS 💯💥🗝️🧚👀✝️💝🌹🤍🥳

  • @sujathayalanati-bc8ck
    @sujathayalanati-bc8ck 3 หลายเดือนก่อน +1

    My husband harish raksana koraku wait chaystunna ayyagaru

  • @swarnalathaaaaaa
    @swarnalathaaaaaa 2 หลายเดือนก่อน

    Praise the lord Pastor gaaru 🙏🙌 Naa marriage kosam chala years nundi prayer chesthunnam deva the best ivvadaniki wait chepisthunnav ani nenu nammuthunna 🙇🙏🙌

  • @kuwaitq7842
    @kuwaitq7842 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏

  • @-jesus.777
    @-jesus.777 หลายเดือนก่อน

    Apullu thiradam ledhu 😢

  • @chowtajagadeeshkumar4281
    @chowtajagadeeshkumar4281 3 หลายเดือนก่อน +1

    Praise God pastor garu ❤

  • @pavankumariyenumula9572
    @pavankumariyenumula9572 หลายเดือนก่อน

    Businesses development kosam okari daggara money gold undipoyindi adhi radham kosam pillalu studies jobs kosam runalu nunchi vedudhala kosam please pastor garu prayer for me my family 🙏🙏🙏 pavani vizag

  • @pavankumariyenumula9572
    @pavankumariyenumula9572 หลายเดือนก่อน

    Hallelujah hallelujah hallelujah 🙌🙌🙌

  • @undruamarajyoti7314
    @undruamarajyoti7314 3 หลายเดือนก่อน +1

    AMEN 🙏🙏🙏

  • @undruamarajyoti7314
    @undruamarajyoti7314 2 หลายเดือนก่อน +1

    Amen 🙏

  • @pillivijayaraju6860
    @pillivijayaraju6860 3 หลายเดือนก่อน +2

    Please pray for my family.

  • @talarichinna3870
    @talarichinna3870 2 หลายเดือนก่อน +1

    Praise the lord Anna 🙏🙏🙏

  • @SunithaKatukuri-ic3wb
    @SunithaKatukuri-ic3wb 2 หลายเดือนก่อน +2

    Ammen

  • @SujanaBallem
    @SujanaBallem 2 หลายเดือนก่อน

    Naperu estheru prise the lord. Brother. Na brtha .Peru Vijay .pillalu .Francis and. Devid..ple prayer cheyyandi.prayer..center.nirmanam,.kosam.prayer.cheyyadi..madi.chinnagudur..gramamlo.kutubamballo.himsachalajaruguthundi.,samdanam.udadu.devunimahimakosam..ñilabafetatlu..prayer.chendi.naku.thodu.mugguru sisters .nu..dayacheyabadunatlu.prayer..cheyyandi.amen

  • @sathyavathim4158
    @sathyavathim4158 2 หลายเดือนก่อน +1

    Praise the lord brother

  • @bethapudimariyadasu8876
    @bethapudimariyadasu8876 2 หลายเดือนก่อน

    Praise the Lord anna garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kumpatijhansirani6789
    @kumpatijhansirani6789 2 หลายเดือนก่อน

    Praise the Lord Ayyagaru

  • @SulochanaNingangari
    @SulochanaNingangari 2 หลายเดือนก่อน +1

    Maku chala appu vundi bro prayer cheyandi

  • @undruamarajyoti7314
    @undruamarajyoti7314 3 หลายเดือนก่อน +1

    Hallelujah

  • @burugahemalatha5054
    @burugahemalatha5054 2 หลายเดือนก่อน

    Praise the lord pastor garu 🙏🙏💐💐

  • @rajamannytadu8040
    @rajamannytadu8040 3 หลายเดือนก่อน +1

    Prise the lord brother I am Raji please pray for me because I have problem with my compenion to much mental tar he'd she is Philippines