CBN Government starts good | welfare vs development | చంద్రబాబు సవాళ్లను అధిగమిస్తారా || Mr Praveen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 141

  • @rayala1530
    @rayala1530 6 หลายเดือนก่อน +116

    ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అయితే పాత చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయనలో ఒక కొత్త చేంజ్ వచ్చింది ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్న

  • @RaviKumar-nv5ij
    @RaviKumar-nv5ij 6 หลายเดือนก่อน +13

    నిజం చెప్పాలంటే దమ్ము కావాలి, mr. ప్రవీణ్ గారూ, అది మీ ఛానెల్ కి పుష్కలంగా వుంది అని మళ్ళీ నిరూపించా రు.

  • @gvraochowdary7355
    @gvraochowdary7355 6 หลายเดือนก่อน +8

    Rise ఉక్కు సంకల్పం తో చేసిన సర్వే లో నూటికి నూరు శాతం నిజాయితీ కనిపిస్తుంది....... సీనియర్ జర్నలిస్టు గా నా అభిప్రాయం తెలియజేయండం జరిగింది.....

  • @rayala1530
    @rayala1530 6 หลายเดือนก่อน +57

    నా మటుకు నాకైతే మీరు సంవత్సరం కిందట చెప్పారు కూటమి కడతారని కూటమి విజయం సాధిస్తుందని అది నిజమైనందుకు బిగ్ రిలీఫ్ గా ఉంది

  • @narayanaraojampala7202
    @narayanaraojampala7202 6 หลายเดือนก่อน +35

    మీకు హృదయపూర్వక థన్యవాదాలు.చాల ముందుగా జగన్ పై జనాగ్రహం గ్రహించి హెచ్చరించారు.

  • @araju2975
    @araju2975 6 หลายเดือนก่อน +22

    కూటమి తరపున మీకు ధన్యవాదాలు

  • @chganesh4179
    @chganesh4179 6 หลายเดือนก่อน +28

    మీ నమ్మకం మా దైర్యం tq ప్రవీణ్ గారు

  • @Kadarigovindu9fje
    @Kadarigovindu9fje 6 หลายเดือนก่อน

    Super bro good survey geniune survey excellent survey God bless in you and your family members.

  • @bogeanreddy
    @bogeanreddy 6 หลายเดือนก่อน +5

    జయహో CBN సార్ ❤️❤️❤️ విజయోస్తు లోకేష్. పవన్కళ్యాణ్

  • @yadlasrinivasarao1974
    @yadlasrinivasarao1974 6 หลายเดือนก่อน +3

    మిమ్మల్ని నమ్మాను ఈరోజు ఈ గెలుపు మీదే ధన్యవాదాలు ప్రవీణ్ గారూ

  • @pothurajuupender3682
    @pothurajuupender3682 6 หลายเดือนก่อน +1

    ప్రవీణ్ గారు మాది తెలంగాణ నీ సర్వేపై మాకు బాగా నమ్మకం ఉంది నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని ఈ సర్వే పై చాలా మందిని బెట్టింగ్ కట్టారు చాలామంది లాభపడ్డారు మీరు చెప్పింది 100% నిజమైనది థాంక్యూ ప్రవీణ్ గారు

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 6 หลายเดือนก่อน +17

    మీ విశ్వసనీయతకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshgaduputi9596
    @sureshgaduputi9596 6 หลายเดือนก่อน +2

    ప్రవీణ్ గారు, మీకు మా హృదయ పూర్వక శుభాకాంక్షలు sir, 🙏🙏🙏

  • @maheshch3
    @maheshch3 6 หลายเดือนก่อน +2

    మంచి విశ్లేషణ చేసారు సార్ సూపర్

  • @krishrajas2942
    @krishrajas2942 6 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు ప్రవీణ్ గారు 🙏

  • @SrinivasraoRajana-x8u
    @SrinivasraoRajana-x8u 6 หลายเดือนก่อน +14

    Jai cbn sir✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatasaielectronics1066
    @venkatasaielectronics1066 6 หลายเดือนก่อน +2

    TQ Praveen Sr
    Keep it up Sr
    Me Reality HF Sr

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 6 หลายเดือนก่อน +8

    Congratulations Praveen Garu

  • @apple7080
    @apple7080 6 หลายเดือนก่อน +8

    Good evening ప్రవీణ్ గారు

  • @rp.v6958
    @rp.v6958 6 หลายเดือนก่อน +10

    wave ఉంటే ఎవరైనా గెలుస్తారు అని అర్ధమవుతుంది

  • @raghunadhacharyulusribhash9517
    @raghunadhacharyulusribhash9517 6 หลายเดือนก่อน +6

    Your analysis is very good.Kutami win avutundi ani chepparu, ade garigindi.

  • @alwaysPSPK1392
    @alwaysPSPK1392 6 หลายเดือนก่อน +3

    Welcome Praveen garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vejan2013
    @vejan2013 6 หลายเดือนก่อน

    Thanq praveen garu , you did a wonderful job

  • @phaneendrakumargalagala7408
    @phaneendrakumargalagala7408 6 หลายเดือนก่อน +1

    నిజం sir ఫస్ట్ nundi chala baga chepparu me valle chala confident ga undagaligam

  • @murali5999
    @murali5999 6 หลายเดือนก่อน

    Praveen garu, you and your team lot of effort for genuine analysis towards people welfare. Please continue your analysis with out political deviation. Appreciate your analysis.keep it up! Please keep posting videos on state development activities

  • @snnmurtay7925
    @snnmurtay7925 6 หลายเดือนก่อน

    Thank you so much praveen garu

  • @HariBabu-pd6de
    @HariBabu-pd6de 6 หลายเดือนก่อน

    Pravan sir supar analysis sir

  • @shaikeliyas4474
    @shaikeliyas4474 6 หลายเดือนก่อน

    Thank you so mach sir you are analysis very genuine

  • @ballaratnam1971
    @ballaratnam1971 6 หลายเดือนก่อน

    Miru super TQ

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 6 หลายเดือนก่อน +5

    మీరు ముందు చెప్పారు సర్ congratulations

  • @VVVENKATESHH
    @VVVENKATESHH 6 หลายเดือนก่อน

    Very good Mr Praveen Keep it up

  • @madhuboddapati8459
    @madhuboddapati8459 6 หลายเดือนก่อน +11

    కూటమి తరుపున మీకు ధన్యవాదాలు........ 🙏

  • @sheelamlaxmareddy1637
    @sheelamlaxmareddy1637 6 หลายเดือนก่อน

    Congratulations to you for getting the AP puls in your survey

  • @masudarsan
    @masudarsan 6 หลายเดือนก่อน

    You have done a good job

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 6 หลายเดือนก่อน

    BEST WISHES TO YOU SIR

  • @nanikonidala7223
    @nanikonidala7223 6 หลายเดือนก่อน +4

    Super analasis

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 6 หลายเดือนก่อน +1

    నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు.నాసి రకం మంది తాగి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది అంటే కుడా కూడా YSRCP పట్టిచుంకోలేదు, ఇ విధమైన వైఖరికి ప్రజాలు విసుగెత్తారు
    సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు.
    కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి.
    బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు
    ప్రజాలు 2 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నారు మరియు ఎన్నికల కోసం వేచి ఉండినారు,అందుకే ఓటింగ్ శాతం పెరిగింది

    అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా?
    చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు
    రేట్లు భరించలేనపుడు ప్రభుత్వం మారితే రేట్లు తగ్గిస్తారు అని ప్రజలు భావిస్తారు ,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా?
    ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి
    సమస్య విన్నాను మీకొక డబ్బులెచ్చే పథకం అంటారు ,సెక్రటరీని పిలిచే లెక్క వేసి ఏడో రూపంలో ఈ ఖర్చులు ఎదో ఒక దాని మీద రేట్లు పెంచాయి అంటారు
    100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా?
    కొన్ని పథకాలు సంపాదించే వారికి ఇస్తే (ఆటోలు, టైలర్లు, బార్బర్లు, లాయర్లు... etc) మరి సంపద లేని వారు ,నిరుద్యోగుల ఏపీ ఓటర్లు కాదా?
    90 శాతము ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసాము అంటున్నరు
    ఎ మేనిఫెస్టో లో రేట్లు పెంచేస్తాము అని చెప్పలేదు ,మరి ఎందుకు పదే పదే రేట్లు పెంచేశారు
    రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి
    ఒడి పోయిన తరువాత ఎందుకు ఓడపాయమో అర్థం కవటములేదు అని చెప్పు కుంటున్నారు
    కొంత అభివృద్ధి + కొంత సంక్షేమ పథకాలు + పెరిగిన రేట్లు = 2019 TDP ఓడిపోయారు
    ఎక్కువ సంక్షేమ పథకాలు + విపరీతంగా పెరిగిన రేట్లు = 2024 YCP ఓడిపోయారు
    రెండిట్లో కామన్ ---రేట్లు పెరగటము
    పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది.
    అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ,డెవలప్‌మెంట్ కి సంక్షేమ పథకాలకు తేడా తెలియదు
    ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
    ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం
    వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు.
    ఇపేడేమో అంత వ్యతిరేకత ఉంది అనుకోలేదు అంటున్నరు
    మీకై మేరే మేము మంచి పనులు చేసాము అని చెప్పుకోకూడదుమీరు మంచి పని చేశారని ప్రజలు చెప్పాలి ,ప్రజల కోణంలో చూడాలి
    ఎంత బాధ అనుభవించు ఉంటెఅంత కసిగా వొట్లు వేసారు
    ఇప్పుడైనా ప్రజల భావాలు అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నా..............

  • @Nayuni004
    @Nayuni004 6 หลายเดือนก่อน

    _/\_ Thank You Praveen Gaaru _/\_

  • @kvenkateswararao763
    @kvenkateswararao763 6 หลายเดือนก่อน

    Thank you very much 🎉

  • @musunuruwwwsrinivasarao5607
    @musunuruwwwsrinivasarao5607 6 หลายเดือนก่อน

    Thank you very much for your kind information

  • @haarikabharani9490
    @haarikabharani9490 6 หลายเดือนก่อน

    Meeeeeru super sir🎉

  • @yedukondalupakki8269
    @yedukondalupakki8269 6 หลายเดือนก่อน +4

    Amazing analysis you are great and your team is great

  • @krishnadasari2693
    @krishnadasari2693 6 หลายเดือนก่อน +4

    Extraordinary analysis

  • @manikantaveeru5012
    @manikantaveeru5012 6 หลายเดือนก่อน

    Congratulation sir🎉❤

  • @ayanmasthan4307
    @ayanmasthan4307 6 หลายเดือนก่อน

    Thanks 🎉

  • @harishpoola1156
    @harishpoola1156 6 หลายเดือนก่อน +4

    Great work sir

  • @geswarkumar4735
    @geswarkumar4735 6 หลายเดือนก่อน

    సార్ మీరు చెప్పింది నిజం అయింది

  • @lakshminarayana4259
    @lakshminarayana4259 6 หลายเดือนก่อน

    Sooper sir🎉🎉🎉

  • @dasarajutrinathmahi6023
    @dasarajutrinathmahi6023 6 หลายเดือนก่อน

    Yes sir❤❤

  • @vempatirambabu6495
    @vempatirambabu6495 6 หลายเดือนก่อน

    Nuv సూపర్ అన్న❤

  • @SuryaSurya-ip6oj
    @SuryaSurya-ip6oj 6 หลายเดือนก่อน

    Special thanks for u🎉

  • @venkatasaielectronics1066
    @venkatasaielectronics1066 6 หลายเดือนก่อน

    JAI TDP
    JAI CBN ❤🎉

  • @kmohanreddy6309
    @kmohanreddy6309 6 หลายเดือนก่อน +4

    Sir your survey superb

  • @yugandharprasadvasireddy2921
    @yugandharprasadvasireddy2921 6 หลายเดือนก่อน +4

    Super analysis

  • @Rolex-t5z6y
    @Rolex-t5z6y 6 หลายเดือนก่อน

    Praveen garu 🔥

  • @jamesphysio
    @jamesphysio 6 หลายเดือนก่อน

    హలో సార్

  • @BKRISH-jg3vr
    @BKRISH-jg3vr 6 หลายเดือนก่อน

    మీరూ సూపర్ sir 🎉🎉🎉

  • @jayaharish7447
    @jayaharish7447 6 หลายเดือนก่อน

    Praveen's analysis is good

  • @07511a0308
    @07511a0308 6 หลายเดือนก่อน

    Good video sir....

  • @rams143143143
    @rams143143143 6 หลายเดือนก่อน +2

    CBN❤❤❤❤❤❤
    Will make us proud.

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 6 หลายเดือนก่อน

    మీరు చెప్పింది నిజమే అయినది......

  • @srinivasaraopandranki2235
    @srinivasaraopandranki2235 6 หลายเดือนก่อน

    Super sir

  • @thotabaji9079
    @thotabaji9079 6 หลายเดือนก่อน

    Supar anna

  • @anitha-g2u
    @anitha-g2u 6 หลายเดือนก่อน

    Good sir

  • @AnkammaraoNagumalli
    @AnkammaraoNagumalli 6 หลายเดือนก่อน +2

    Super enalasys sir

  • @prasadmigapula5545
    @prasadmigapula5545 6 หลายเดือนก่อน

    I am your big fan sir. I like your analysis.

  • @balasubramanyam9369
    @balasubramanyam9369 6 หลายเดือนก่อน

    Perfect analysis bro

  • @FilmyNagar360
    @FilmyNagar360 6 หลายเดือนก่อน +3

    Jai TDP ❤❤❤

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 6 หลายเดือนก่อน

    Good analysis bro

  • @vinaybabu1583
    @vinaybabu1583 6 หลายเดือนก่อน

    Tq sir

  • @nageswaraomutchakarla2448
    @nageswaraomutchakarla2448 6 หลายเดือนก่อน +2

    Good anylis sir

  • @kishorekdvs4917
    @kishorekdvs4917 6 หลายเดือนก่อน +1

    Your Anaylis super praveen garu

  • @gopavarapusrinivasaraosrin1524
    @gopavarapusrinivasaraosrin1524 6 หลายเดือนก่อน +1

    Tq praveen 🎉

  • @SAITEJA051
    @SAITEJA051 6 หลายเดือนก่อน

    Meeru 😮 first nunchi confident ga cheppaaru kutami de Vijayam ani we trusted your confidence. Sad that YCP is not trying to correct their mistakes.

  • @Avianju228
    @Avianju228 6 หลายเดือนก่อน +1

    Super Analysis Sir

  • @harshakanuri931
    @harshakanuri931 6 หลายเดือนก่อน +1

    Long time brother, Jai cbn Jai jansena BJP save A P

  • @Sivap519
    @Sivap519 6 หลายเดือนก่อน

    CBN forever💛

  • @prasadmigapula5545
    @prasadmigapula5545 6 หลายเดือนก่อน

    I trust your survey sir.

  • @narasimharaoboyapati1107
    @narasimharaoboyapati1107 6 หลายเดือนก่อน

    🎉thank you sir 🎉

  • @chandramkolisetti4170
    @chandramkolisetti4170 6 หลายเดือนก่อน

    Dhanyavadalu.praveengaru.kutamitarupuna

  • @GUNDARAPURAJENDRAPRASAD
    @GUNDARAPURAJENDRAPRASAD 6 หลายเดือนก่อน

  • @ChandraCh-fc2lj
    @ChandraCh-fc2lj 6 หลายเดือนก่อน +1

    Nice explanation.....

  • @venkatkudupudi8545
    @venkatkudupudi8545 6 หลายเดือนก่อน

    సిబియన్ సర్ ఓల్డ్ వెర్షన్ కనబడట్ల
    న్యూ 4.o చాల చెన్జ్ కన్పిస్తుంది
    ఏపీ కి చాలా మంచి రోజులు వచ్చాయి 😂😂😂

  • @budhalaganesh
    @budhalaganesh 6 หลายเดือนก่อน

    🎉

  • @phanindranarayana7950
    @phanindranarayana7950 6 หลายเดือนก่อน

    Meeru great Sir but kk surveys best

  • @brakeshrocky6513
    @brakeshrocky6513 6 หลายเดือนก่อน

    Super sir nice work 🙏🙏

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 6 หลายเดือนก่อน

    Yes meeru first nundi kutami ki power ani chepparu

  • @yellapuabbai6685
    @yellapuabbai6685 6 หลายเดือนก่อน

    Good 👍👍

  • @renukae6842
    @renukae6842 6 หลายเดือนก่อน

    Good 👍 sir

  • @khajakhaja1125
    @khajakhaja1125 6 หลายเดือนก่อน

    Superb review

  • @sn4234
    @sn4234 6 หลายเดือนก่อน

    Quit Jagan Save AP save polvaram save amaravathi

  • @parimivikas865
    @parimivikas865 6 หลายเดือนก่อน

    ఇప్పటికీ ఆ పేటియం గ్యాంగ్ కి బుద్ది రాలేదు

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 6 หลายเดือนก่อน

    ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత వైసిపి వాళ్ళకి లేదు

  • @maheshntrcult5004
    @maheshntrcult5004 6 หลายเดือนก่อน

    Jai tdp jai cbn❤

  • @lokeshankamreddi1626
    @lokeshankamreddi1626 6 หลายเดือนก่อน

    Your game changer in surveys😅

  • @220-r
    @220-r 6 หลายเดือนก่อน

    Bro meeru epudo chepparu confident ga

  • @mramesh4867
    @mramesh4867 6 หลายเดือนก่อน

    Good evening Praveen garu 🎉

  • @DayanandaKumar832
    @DayanandaKumar832 6 หลายเดือนก่อน

    15 మందిని శాసనమండలి నుండి లాగేస్తారు

  • @rangarao6308
    @rangarao6308 6 หลายเดือนก่อน

    Good evening praveen sir❤

  • @lagududora5830
    @lagududora5830 6 หลายเดือนก่อน

    Thanks sir ❤❤