Honey Bee Farming : తేనెటీగలు పెంచి.. తేనె అమ్ముతూ రూ. కోట్లు సంపాదిస్తున్న మహిళా రైతు | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 11 มี.ค. 2022
- గుజరాత్‌లోని నవ్‌సారీ జిల్లా చిక్లీ మండలం సోల్దారా గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది తేనె. స్థానిక గిరిజన సముదాయానికి చెందిన అష్మితా పటేల్‌ను ఓ విజయవంతమైన పారిశ్రామికవేత్తగా మార్చింది. సంప్రదాయ వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో అష్మిత తేనెటీగల పెంపకంపై దృష్టి పెట్టారు. ఇప్పుడు తేనెటీగల పెంపకమే వారి ప్రధాన వృత్తిగా మారిపోయింది.
#HoneyBeeFarming #Apiculture #HoneyProduction
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
మీ లాంటి మహిళలు తోడు ఉంటే ఎలాంటి మగవాడికైనా మనశాంతి ,ఎన్నో విజయాలు సాధిస్తారు
Avuna same vallu Kuda adhey annukuntunaru. Men are creating lot of trouble to women
Voice of BBC Preethi voice honey voice ❤️
Congratulations madam. Wishing you lots of success
Thanks for bbc best information for unemployment and new youngers,
❤️ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ❤️☮️☮️👍☮️👍☮️👍☮️👍☮️ సేమ్ టూ యూ 👍 వెరీ వెరీ గుడ్ 👍
Congratulations.......Good job
Efforts always pay off. All the best!
Whenever uploading this Type of videos , please share details also . minimum mention business name and address . If possible provide contact details also with owners reference
Nice ma...
Congratulations you r genius.
Good information
Medam ii businesses gurincgi chepandi mainga tenetigalu Ela produce chestaru Ila motham vachentavaraku enirojulatime padutundi konchem vivrinchagalaru plz maku help chesinavarautaru in idi farming cheyaliundi.
👏👏👏
Sister thenenu yela penchalo maku kuda teliyajeyaraa
Super do more successful your life both u give other work
It's delicious honey 🍯🍯🍯
Good decision for society
How I can order your product plz reply
How much cost and how do we get this honey🍯. I need it
Iam inspired chettha telugu channels
మా దగ్గర అడవి [ forest honey ] తేనే దోరుకుతుంది
Wr
@@Kiran-zc4ls mahabubnagar bro
Hyd transport available undha bro
@@pradeepreddy1317 give your number
Dore Dilever chestara
avarikaina Start chese interest vunte chepandi kalise start chedam 50 50
How much investment?
sugar nu water lo kalipi paakam laaa chesiii aaaa boxes lo posi daanne honey Ani janalanu yerri......... chestunnaru
Hi
Why bees are not harming🤔
Kotlu ha kotlu ha kotulea 🤨🤨🤓
Why they were not biting them
Bro this is not natural bee its a Jean modified bees this is not pure honey
తేని బిజినెస్ లో కోట్లు ఎలా వస్తాయి ఎదవ పోస్ట్ లు పెట్టకండి
I want honey madam
Gujarati మహిళలు చాలా అందంగా తెల్లగా ఉంటారు అని అంటారు కదా, ఈ వీడియో లో చూపించిన స్త్రీ లు తెలుగు వాళ్ళలాగే ఉన్నారు
అంటే
తెలుగు మహిళలు అందంగా ఉండరని
మీ ఉద్దేశమ ఏంటో
మీ ఉద్దేశ్యం ఏమిటి
అంటే తెలుగు మహిళలు చెండాలంగా ఉంటారా 🤧🤧🤧😂😂😂😜
Orey...Video lo content chudu ra...Gujarati ammailani kaadu...ala chudalanukonte...vere videos untaai chudu
Gujarath po aithea
Aunty
Ha ha ha kotlu