Bishnois ఇప్పటివరకు ఎవరూ చెప్పని నిజాలు ఈ వీడియో లో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 55

  • @Lion-uv2hi
    @Lion-uv2hi 5 วันที่ผ่านมา +46

    కొన్ని youtube లో ఆధ్యాత్మిక చానల్స్ ఉన్నాయి దానివి కేవలం ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం వరకే పరిమితి చెందాయి కానీ మీరు మాత్రం ఆధ్యాత్మికం తో పాటు సామాజిక విలువలు ఇంకా ప్రతి ఒక్క హిందువుల బాధ్యతను గుర్తు చేస్తూ ప్రస్తుతం హిందువులు ఎలాగ ఉండాలి ప్రతి ఒక్కరిని తట్టి లేపుతున్నారు ఆ అమ్మవారి దయ మీకు కలగాలని కోరుకుంటూ
    మీ subscriber.

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 4 วันที่ผ่านมา

      హేమ అక్క తన ఛానెల్ మోటో కూడా అదే అండి. About Hemamalini nanduri లో చూడండి.

  • @LuCipher321
    @LuCipher321 5 วันที่ผ่านมา +68

    ఈ దేశంలో ఎందరో శివాజీలు పుట్టాలి కానీ పక్కింట్లో. మన పిల్లలు మాత్రం తెల్లోళ్ళకు ఊడిగం చేసి డాలర్లు కూడబెట్టడానికి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడాలకు వెళ్ళిపోవాలి. ఇదీ మన హిందువుల తీరు.

    • @sravansravs6770
      @sravansravs6770 5 วันที่ผ่านมา +2

      Avunu andi evariki vallu ana anukuntaru... Adhi swardham ani analemu.... Kadhu ani kuda analemu.

    • @poornimam7051
      @poornimam7051 5 วันที่ผ่านมา +4

      Nenu aithe ala kadu andi ma Babu ki foreign moju vundela nenu behave cheyanu

    • @PadmavathiGurrala-j1e
      @PadmavathiGurrala-j1e 5 วันที่ผ่านมา +1

      Foreign lo chaduvukunte tappenti 9:25

    • @Sivatej458Ch
      @Sivatej458Ch 3 วันที่ผ่านมา

      Correct

    • @sarayugenny8125
      @sarayugenny8125 2 วันที่ผ่านมา

      Avunu abbaa, baagaa cheppaaru.

  • @KrishnaKumariBuddu
    @KrishnaKumariBuddu 5 วันที่ผ่านมา +32

    గాడి తప్పి, నిద్రాణమైన హిందూ జాతిని జాగృతం చేయటానికి మీవంతు కృషి చేస్తున్నారు. మీకు పాదాభివందనములు. మీకు ఆ భగవంతుని ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్ధిస్తున్నాము.

  • @yasodaranipasumarthi4601
    @yasodaranipasumarthi4601 5 วันที่ผ่านมา +21

    పిల్లలకు చిన్నతనంలోనే దేశభక్తి, దైవభక్తి తప్పక అలవాటుపడాలి అని మనమందరం కోరుకోవాలి.

  • @ntej7927
    @ntej7927 5 วันที่ผ่านมา +19

    Excellent coverage of an important topic. Bishnoi Tribe are a good people.Very nice people.The Bishnoi people, a Hindu community from Rajasthan, India, are renowned for their remarkable environmental consciousness and commitment to conservation. Their unique cultural practices and traditions have earned them the nickname “India’s first environmentalists.” Thanks.

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 4 วันที่ผ่านมา

      I think they are not tribals,
      We are the literate tribals

  • @baindla
    @baindla 5 วันที่ผ่านมา +21

    నాకు ఒక కొడుకు వున్నాడు, 🦁బిషనోయ్ 👽 ల తయారవ్వాలి అని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను, నేనైతే ప్రతి ఊరిలో o పదిమంది బిషనోయ్ లు తయారుకావాలి ✊👊🙏🙏🙏🙏🙏

  • @vanivenkat7511
    @vanivenkat7511 5 วันที่ผ่านมา +12

    చాలా ముఖ్యమైన విషయం గురించి చెప్పారమ్మా. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. 29 సూత్రాలను తప్పకుండా అనుసరిస్తూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారంటే, నీళ్ళు కూడా జల్లించి వాడుతున్నారు అంటే, వాళ్ళ ఓపిక, సహనం, వాళ్ళ ఆచారాల మీద నమ్మకం చూస్తుంటే చాలా గర్వం గా ఉంది. అందరూ హిందువులు ఇలానే ఉంటే, మన ధర్మం ఎంత వర్థిల్లుతుంది.

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 4 วันที่ผ่านมา

      మనకి కూడా ఎన్నో రూల్స్ ఉన్నాయి అండి., కానీ మనమే పాటించము.

    • @vanivenkat7511
      @vanivenkat7511 4 วันที่ผ่านมา

      అవును అండి. అందుకే గర్వం గా ఉంది అన్నాను. 😅

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 5 วันที่ผ่านมา +4

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @devibodupu255
    @devibodupu255 5 วันที่ผ่านมา +5

    Amma meru appudu santhosham ga skhemal ga undalani bhagavanthudini korukuntunnanu 😊

  • @Lizzipawpals9
    @Lizzipawpals9 5 วันที่ผ่านมา +10

    Amma bishnoi 29 rules nenu chadivaka, full inspire ayanu

    • @nandurihemamalini
      @nandurihemamalini  5 วันที่ผ่านมา +1

      అవును అండి

    • @hematirupathi1283
      @hematirupathi1283 5 วันที่ผ่านมา

      Can u pls 🙏 post that link

    • @Lizzipawpals9
      @Lizzipawpals9 5 วันที่ผ่านมา

      @@hematirupathi1283 google lo normal ga ne type cheyandi, vosthadi

    • @Lizzipawpals9
      @Lizzipawpals9 5 วันที่ผ่านมา +1

      @@hematirupathi1283 normal ga Bishnoi 29 rules kottandi vosthadi

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 5 วันที่ผ่านมา +5

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై లారెన్స్ విష్ణు కు శతకోటి వందనాలు జైహింద్ జయహో భారత మాతకు జయహో

  • @rkprvideosforabettertommar8516
    @rkprvideosforabettertommar8516 4 วันที่ผ่านมา +3

    Amma namaskaram..
    Parents and grandparents kids ki chinnapati nunde kids ki ramayana,mahabharata and bhagavathgeetha gurinchi chepthu nerpinchali

  • @dharmatejasurada5853
    @dharmatejasurada5853 5 วันที่ผ่านมา +3

    Loves u Bisnoi ❤️❤️

  • @sunitaviswanath240
    @sunitaviswanath240 3 วันที่ผ่านมา

    Chala Baga chapparu super

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 5 วันที่ผ่านมา +2

    Namaste Akka🙏🙏🙏🙏🙏 thank you so much Akka

  • @clavanya9197
    @clavanya9197 5 วันที่ผ่านมา +3

    Jai Shri Ram🙏🙏🙏🙏🙏

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 วันที่ผ่านมา

    Very స్పెషల్ useful వీడియో 🙏🙏🙏

  • @itsBharathwaj369
    @itsBharathwaj369 4 วันที่ผ่านมา +1

    Jai shree Ram 🚩 🚩 🙏 🙏 Amma

  • @srinivaskyasa5417
    @srinivaskyasa5417 วันที่ผ่านมา

    Bishnoiji jai shree Ram Jai shree Krishna Jai shiv shankar jai hanuman jai Bharath Mata ki Jai

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 วันที่ผ่านมา

    Great madam 🙏🙏🙏🙏🙏

  • @Sivatej458Ch
    @Sivatej458Ch 3 วันที่ผ่านมา

    Jai shree ❤rammmmm

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 วันที่ผ่านมา

    Correct correct correct 🙏

  • @Reddyxge
    @Reddyxge 2 วันที่ผ่านมา

    ❤❤❤

  • @SairaghavendraAdabala
    @SairaghavendraAdabala 5 วันที่ผ่านมา +4

    Jai bishnoi 🐯🇮🇳💥💥

  • @jvr201
    @jvr201 7 ชั่วโมงที่ผ่านมา

    Bishnoi ధర్మం గురించి తాను అధర్మంగా నడుస్తున్నాడు. శ్రీకృష్ణుడు కూడా ధర్మం రక్షించడానికి, తాను అధర్మంగా నడవటాన్నికి కూడా సిద్ధం అన్నారు.

  • @UmamaheswararaoMalladi
    @UmamaheswararaoMalladi วันที่ผ่านมา

    Bishnoi naaku ayite kalki avataaram la anipistunnadu ❤

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 วันที่ผ่านมา

    👌👌🙏🙏🙏🙏🙏

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 4 วันที่ผ่านมา +1

    Dharmo రక్షిత rakshataha

  • @supreethjune
    @supreethjune 5 วันที่ผ่านมา

    ok

  • @padmakusumapilla4264
    @padmakusumapilla4264 5 วันที่ผ่านมา +1

    Amma ippudu anni TH-cam channels lo aghori ani okaru interviews istunnaru, pls daya chesi vaari gurinchi nijamaina information ivvandi pls amma

  • @RajS-yl3zx
    @RajS-yl3zx 4 วันที่ผ่านมา +3

    Hindus population is decreasing 😭 hindus melukovali now and increase cheyandi everyone should give birth to atleast 3 children otherwise Hinduism will perish

  • @sreenivassai621
    @sreenivassai621 4 วันที่ผ่านมา

    Amma oka vishayam cheppandi naaku
    Kolkatallo trainee doctor ni chaala goranga champaru kada.
    Mari valla parents ki jutice ela?
    Ala chesina variki punishment leda?
    Devudu em chestunnadu asalu ekkada ynnadu

  • @srikanth8t
    @srikanth8t 4 วันที่ผ่านมา +1

    Lawrence bistnoi khachitam ga hero ne

  • @79549you
    @79549you 4 วันที่ผ่านมา

    Support చేస్తే తప్పు ఎంటి అండి? మీరు హిందువు కాబట్టి హిందువులు కే support చేయాలి. అందులో తప్పేమీ?

    • @vanivenkat7511
      @vanivenkat7511 4 วันที่ผ่านมา

      సపోర్ట్ గురించి ఆవిడెం చెప్పలేదే.

    • @79549you
      @79549you 3 วันที่ผ่านมา

      @@vanivenkat7511" నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు "....అని అన్నారు ఆమె. ఇంకోక్కసారి వినండి

  • @innamurisailaja3249
    @innamurisailaja3249 5 วันที่ผ่านมา +1

    Maro Parshuram