ఈయన చెప్పినట్టు గోడ కడితే ఈయన చెప్పినట్టు ఒక దెబ్బకి రెండు పిట్టలు కాదు పది పిట్టలు తగులుతాయి ఒక వాస్తు ఆయన ఆగ్నేయం తగ్గి, ఈశాన్యం, నైరుతి పెరిగి పోయాయి అనీ, ఇంకో ఆయన పడమర దక్షిణం గోడల కన్నా తూర్పు ఆగ్నేయం గోడ ఎత్తు ఆయుపోయింది అనీ, ఇంటికి వచ్చిన వాళ్ళు ఆగ్నేయం మూసి వేయడం వలన వంటిల్లు చీకటి అయిపొయింది అనీ, పక్కింటి ఆయన ఈ గోడ చాలా ఎత్తు గా ఉండడం చేత గాలి వానకి పడి పొతే తమకు ప్రమాదం అనీ, రెసిడెంట్స్ అస్సోసియేషన్ వాళ్ళు ఇలా గోడ లు కట్టడం రూల్స్ కి విరుద్ధం అనీ మునిసిపల్ వారికి కంప్లెయింట్ చేస్తాము అనీ భయం పెడతారు... ఇంటి ఓనర్ కి వాస్తు భయం ఉంది అనీ ఇంటికి వాస్తు దోషం ఉంది అనీ పుకార్లు పుట్టిస్తారు..
Ground flore vadilesi first flore lo roos kattavacha

Sir, Vuttara mukhadvaram vunna intiki mettulu , septic tank yekkada vundali chepparu.
Sir madi padamara fecing ,kani ageneyamuna veedi tagulatundi, yemicheyyali
Sir enti ki dashina ageneyam vdi pottu gurinchi chepandi
దక్షిణ ఆగ్నేయ వీధి చూపు గురించి త్వరలో ఒక వీడియో చేస్తాను ఈశ్వర్ గారు
Sir maku toorpu agneyam veedhi potu ki kitiki vundi sir, ma kitiki eduru veedhi poti tagultundi... Aaiyna problem aa sir
Thorpu mottaniki veedipotu undi sir... Ela cheppandi
East face mothaniki veedhi potu undhi ( plot size 20x45)
Ami cheyali sir please cheppandi
Sir north side complete ga veedi potu unte manchidena? Manchidi ayithe main gate e position lo pettukovachu house gate ekada petukovachu
ఉత్తరం వైపు మొత్తం వీధిపోటు మంచిది కాదు. గేట్లు ఉత్తర ఈశాన్యం లో ఉండటం శ్రేయస్కరం.
@@vastu360 me
@@vastu360 Ela vunte pariskaram ceppagalaru
Consultation number please
తూర్పు ఆగ్నేయం పూర్తిగా ఉన్నది దీనికి ఆర్డినేట్ ఆన్సర్ చెప్పగలరు రోడ్డు ఎంత ఉందో అంత పొడుగు వీధి పోటు తగులుతుంది దీనికి ఆన్సర్ చెప్పగలరు
తూర్పు T ఆకారంలో రోడ్ ఉంది అది విధి పోటు అవుతుందా సర్