నీటితో నడిచే కారుని చూశారా ...? - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 794

  • @pannalasandeep8260
    @pannalasandeep8260 5 ปีที่แล้ว +297

    సార్ మీ ప్రయత్నం ప్రయోగం విజయవంతం కావాలని దేవున్ని కోరుకుంటున్నా

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 5 ปีที่แล้ว +369

    రామయ్య గార్కి హ్రుదయపూర్వక నమస్కారాలు. మీ ఆవిష్కరణ 100% విజయవంతం కావాలని బగవంతున్ని ప్రార్థిస్తున్నాను. మీ ఆవిష్కరణ వల్ల పర్యావరణానికి మేలు కలిగి ప్రపంచ భవిష్యత్తు బాగుంటుంది

    • @shivakishore9284
      @shivakishore9284 5 ปีที่แล้ว

      Raye lafot Gee asale nelludoraka public yedustuntye nuvendyera vadeki support cyestunav

    • @aikhenandhasince169
      @aikhenandhasince169 5 ปีที่แล้ว +3

      @@shivakishore9284 brain unda niku

    • @vinodkumarbio
      @vinodkumarbio 4 ปีที่แล้ว

      @@shivakishore9284 Maa daggara dandiga u nayi.
      Mineral water kadhu. Tap water.

    • @Funpetsclub
      @Funpetsclub 4 ปีที่แล้ว

      మీ ప్రార్ధన ఫలిస్ట్తెఆ ఆయిల్ కంపెనీలు..
      ఆయిల్స్ మీద వచ్చే టాక్స్ లతో
      మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ.... వాటి సంక్షేమ కార్యక్రమాలు ఎం కావాలీ

  • @samaramu1873
    @samaramu1873 5 ปีที่แล้ว +422

    మన ఇండియా లో ప్రజలకు మేలు చేసే వాడిని బ్రతక నివ్వరు

    • @satyanweshi1161
      @satyanweshi1161 5 ปีที่แล้ว +6

      ఈ విషయం ఆ అమాయక శాస్త్రవేత్తకు తెలీదు కదా అన్నయ్య

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 ปีที่แล้ว +263

    బ్రదర్ భారతీయుడుగా తెలుగువాడి వై పుట్టినందుకు గర్వంగా ఉంది💐👐👏👏👏👌👍

    • @chintugaditeluguvlogs6520
      @chintugaditeluguvlogs6520 5 ปีที่แล้ว

      Manaku garvangaane untundi kaani kakaku matram em undadhu assal adi bayatiki kuda raniyyaru indialo

    • @shridharkv397
      @shridharkv397 4 ปีที่แล้ว

      👏👏👏👏👏👏👏

    • @danamaiahb5854
      @danamaiahb5854 4 ปีที่แล้ว

      ఎవడికి బ్రదర్ ఉపయోగం ప్రభుత్వం సపోర్ట్ cheyaliga

  • @rkm3311
    @rkm3311 5 ปีที่แล้ว +258

    ఇది ఈయన కనిపెట్టి 3ఇయర్స్ అయింది కానీ ఇంతవరకు ఇది కార్యరూపం దాల్చలేదు అంటేనే అర్ధమవుతుంది
    టాలెంట్ ని తొక్కేస్తున్నారు అని

    • @srinivasarao5399
      @srinivasarao5399 5 ปีที่แล้ว

      car owners personal gaa koni vaada vachukada ,enginmeeda efect elavuntundi

    • @ravik4455
      @ravik4455 5 ปีที่แล้ว

      Do you have his contact details. If so please provide.

    • @TheRaghu999
      @TheRaghu999 4 ปีที่แล้ว +1

      Sapudu daga patent rights tisukoni USA lo amayandi akadaithe panni jeriguthadi

    • @maddilavenkatarao6474
      @maddilavenkatarao6474 3 ปีที่แล้ว

      Yes bro India ante adnilu ambanilu

  • @kameswararao6872
    @kameswararao6872 5 ปีที่แล้ว +781

    ముందు సుందర్ గారిని ప్రాణహాని నుండి కాపాడండి...తెలుగు ప్రజలారా...

    • @telugutechandcash1368
      @telugutechandcash1368 5 ปีที่แล้ว +8

      God Please Kapadu Ayya Sundar Garini

    • @digitalbadi5172
      @digitalbadi5172 5 ปีที่แล้ว +2

      why bro

    • @jithenderj5987
      @jithenderj5987 5 ปีที่แล้ว

      Correct.....

    • @gowthamsaddala3336
      @gowthamsaddala3336 5 ปีที่แล้ว +4

      @wastefellow 000 అట్లెమ్ లేదు బైట కంట్రీస్ లో ఎప్పుడో వచ్చింది, toyota mirai, huryndai nexa

    • @ShivaKumar-ff1qm
      @ShivaKumar-ff1qm 5 ปีที่แล้ว

      Yes bro

  • @sathishkumarnammi
    @sathishkumarnammi 5 ปีที่แล้ว +835

    ఎంతకష్టపడ్డ ఇండియాలో దీన్ని రానివ్వరు మన కార్పొరేట్ కంపెనీలు!!

    • @varuntej5264
      @varuntej5264 5 ปีที่แล้ว +19

      sathishkumar nammi teja సూపర్ గా చెప్పరు అన్న ఇంట్లో వాడే కంట్లో పుల్లా

    • @divyareddy8553
      @divyareddy8553 5 ปีที่แล้ว +16

      Ranivvka pothe telagana udayamam la andaram fight cheddaaam bro

    • @sathishkumarnammi
      @sathishkumarnammi 5 ปีที่แล้ว +8

      @@divyareddy8553 nice joke

    • @govardhan1434
      @govardhan1434 5 ปีที่แล้ว +2

      Kasta letu chaste dini rights kuda dorakavu eyanaku foreign valu dongalistaru

    • @PradeepKumar-tq4ev
      @PradeepKumar-tq4ev 5 ปีที่แล้ว +8

      Corporates plus politicians idaru todu dongalu. Valla business ki e chinna addu vachina vallanu tokkestharu. Dabbae kavali e waste corporates plus politicians but manamu kadu.

  • @lokeshchinna500
    @lokeshchinna500 5 ปีที่แล้ว +185

    దయచేసి మన గవర్నమెంట్ ఇలాంటి శాస్త్రవేత్త గుర్తించి మన రాష్టానికి మంచి గుర్తుంపు ఇవ్వండి

  • @pratapnaidubeeram7743
    @pratapnaidubeeram7743 5 ปีที่แล้ว +99

    మన వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్న తొకేస్తారు మనకు తెలిసినదేగా మన తెలుగు వాళ్ళకు ఉన్న జబ్బె అది

    • @బైబై-ర3థ
      @బైబై-ర3థ 5 ปีที่แล้ว +1

      pratapnaidu beeram చాల బాగా చెప్పారు

    • @sunv8500
      @sunv8500 3 ปีที่แล้ว

      Hijack you ideas ..........be careful Ramayygaru

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 ปีที่แล้ว +62

    బ్రదర్ భారతీయుడిగా తెలుగువాడి వై ఈ ఘనత సాధించినందుకు గర్వంగా ఉంది ఇంకా ఎన్నో ప్రయోగాలు చేస్తూంటారని ఆశిస్తున్నాను💐👏👏👏👌👍

  • @prashanthsreeram5614
    @prashanthsreeram5614 4 ปีที่แล้ว +21

    నాయనా నీ ప్రాణాలకు ముప్పు తప్పదు, వెంటనే నువు వేరే దేశానికి వెళ్ళు.

  • @kpk2395
    @kpk2395 5 ปีที่แล้ว +3

    అదృష్టం: మీ లాంటి వ్యక్తి మన దేశంలో పుట్టడం.
    దురదృష్టం: మీరు ఇంకా మన దేశంలో వుండటం.

  • @shanigarapupradeep2994
    @shanigarapupradeep2994 4 ปีที่แล้ว +12

    పాపం ఇలాంటి వారికి ప్రభుత్వాలు సహకరిస్తే బాగుండు. సార్ మీ కష్ఠానికి ప్రతిఫలం దక్కాలి🙏

  • @Alphamale11007
    @Alphamale11007 4 ปีที่แล้ว +1

    చమురు టాక్స్లపై ఆదారపడడానికి అలవాటు పడ్డ మన ప్రభుత్వాలు..ఈయనను ఎదగనివ్వరు..

  • @జైహింద్-చ5ఢ
    @జైహింద్-చ5ఢ 5 ปีที่แล้ว +54

    2.0 పక్షి రాజు మిమ్మల్ని మెచ్చుకుంటారు

  • @bhupalchowdary7
    @bhupalchowdary7 5 ปีที่แล้ว +32

    Only Indian can do this 👏👏👏👏👏👏

  • @rajashekar9757
    @rajashekar9757 5 ปีที่แล้ว +53

    Great ... Most awaited invention. Let it be wide spread. And I hope it will spread fast in society.

  • @shivachary9707
    @shivachary9707 5 ปีที่แล้ว +60

    Sir meru jagrathaa..... miku chala pramadha.

    • @AR-fb2bo
      @AR-fb2bo 5 ปีที่แล้ว +4

      Yes bro జైలుగాడు Helicopter ఎక్కించినా ఎక్కిస్తాడు

    • @Ganesh-r1d9q
      @Ganesh-r1d9q 4 ปีที่แล้ว

      @@AR-fb2bo rey ninjakodaka

    • @AR-fb2bo
      @AR-fb2bo 4 ปีที่แล้ว +1

      ganesh bharadwaj illa ninjakodaka kadura..edhava lanjakodaka..🤣🤣🤣🤣😂

  • @sshasidhar3444
    @sshasidhar3444 5 ปีที่แล้ว +40

    If this technology come into existence,then we would save our environment

  • @csr361
    @csr361 5 ปีที่แล้ว +29

    Kindly take care from reliance...

  • @balajichitikela7840
    @balajichitikela7840 5 ปีที่แล้ว +28

    ఇండియా లో మాహో మాహులైనా గనులు ఉన్నరు వరి టేలెంట్ వెలుగు లోకి రావలాంటే లంచలు మేతలు వెయ్యలి

  • @csncherukumudi5279
    @csncherukumudi5279 3 ปีที่แล้ว +1

    తెలుగు వాడివైనందుకు గర్వంగా ఉంది, శుభాకాంక్షలు బ్రదర్

  • @Hareeshsunkari
    @Hareeshsunkari 4 ปีที่แล้ว +15

    నీటి తో నడిచే కార్ ను మీరు తయారు చేస్తే ఇంక కార్పొరేట్ companies ఊరు కుంటయా....

    • @sk.sharma_jcl
      @sk.sharma_jcl 3 ปีที่แล้ว

      ఆయనే ఒక corporate company ( SUNDAR WATER FUEL TECHNOLOGIES LTD ) కి అధిపతి.

  • @ashokkumarsadu8856
    @ashokkumarsadu8856 5 ปีที่แล้ว +2

    సార్ మీరు ఈ టెక్నాలజీని తయారు చేసిన విధానాన్ని భావితరాల కోసం చాలా జాగ్రత్తగా భద్రపరచండి దొంగలున్నారు జాగ్రత్త

  • @pjana3772
    @pjana3772 5 ปีที่แล้ว +3

    ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని పట్టించుకోడు...

  • @hemanthswami708
    @hemanthswami708 5 ปีที่แล้ว +1

    ఈలాంటి ప్రయోగాలు ఇదివరకు చాలమంది చేసారు!కొంత వరకు సక్సస్ అయ్యారు కూడా, ఐతే భారత దేశంలో పెట్రోల్ వళ్ల దేశానికీ వచ్చే అదాయంకు గండి పడి లక్షల బిలియన్స్ నష్టపోతారు.అంతే కాకుండా కొన్ని వందల క్యూ సేక్ ల నీళ్ళు అదనంగా కావాలి.ఈ కారణం చేత దీనిని మార్కెట్ లోకి రానివ్వరు.కానీ సుందర రామయ్య గారి ప్రయత్నం అద్భుతం.దేశానికీ ప్రజలకు మంచి చేయాలి అని ప్రయత్నిస్తున్నారు.☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️

  • @SatyaKumar-nm3zl
    @SatyaKumar-nm3zl 5 ปีที่แล้ว +11

    he deserved for nobel prise.. we telugu ppl proud of yu sir

  • @subbaiahgarithota4631
    @subbaiahgarithota4631 5 ปีที่แล้ว +1

    Govt వారు ఇలాంటి వారికి రక్షణ కల్పించాలని కోరుకుంటున్న

  • @krishnar2585
    @krishnar2585 5 ปีที่แล้ว +31

    Great why don't you implement in Hyderabad

  • @pastormpbaburao
    @pastormpbaburao 4 ปีที่แล้ว

    నీవు గొప్ప మేధావి అన్న.... మీలాంటీ మేధావులు మన దేశంలో ఉన్నందున చాలా ఆనందంగా ఉంది.... దేవుడు మిమ్మల్ని విశేషంగా ఆశీర్వాదించును గాక ! ఆమేన్

  • @MamathaBenerjee
    @MamathaBenerjee 5 ปีที่แล้ว +32

    awesome 👍 good keep it up sir

  • @mgreddy1729
    @mgreddy1729 3 ปีที่แล้ว

    నిన్ను ఈ కార్పొరేట్ కంపెనీ లు మాయచేసి చీకట్లో కి తోసేస్తాయి....
    అన్న జర జాగ్రత్త

  • @kotasivaiah1849
    @kotasivaiah1849 5 ปีที่แล้ว +30

    Now he is in danger jone ple save from corporate people

  • @rahulvivek5251
    @rahulvivek5251 5 ปีที่แล้ว +24

    Great invention to environment..

    • @ravindrayaragarla4540
      @ravindrayaragarla4540 4 ปีที่แล้ว

      Babu. నువ్వు. యాడ్. నిజమే. నే.

  • @mahendrareddymahindra1594
    @mahendrareddymahindra1594 5 ปีที่แล้ว +39

    నీటితో నడిచే వాహనాలు వస్తే తాగడానికి నీళ్లు కరువైతే swamy

    • @sivakrishna829
      @sivakrishna829 5 ปีที่แล้ว +5

      Ye voorra sami meedhi

    • @mahendrareddymahindra1594
      @mahendrareddymahindra1594 5 ปีที่แล้ว +9

      ఒరేయ్ ఏ ఊరు అయితే నీకు ఎందుకు నీళ్లు లేక పోతే ఉచ్చ తాగుతావా

    • @kalyanpuppala6113
      @kalyanpuppala6113 5 ปีที่แล้ว +1

      hi bro.....
      may be rain water appudaina store chestharemo mana vallu

    • @shashishekhar4422
      @shashishekhar4422 5 ปีที่แล้ว +2

      All over world available sea water don't worry water filtering technology is available

    • @prasadreddymalluru3771
      @prasadreddymalluru3771 5 ปีที่แล้ว

      @@shashishekhar4422
      Yes it's true...

  • @bapanapallisreenivasulu2728
    @bapanapallisreenivasulu2728 4 ปีที่แล้ว +1

    SUPER SUPER broo......
    INDIAN PEOPLE'S greatest fellows..... jai ... BHARATH MAATHAAKEE JAI

  • @vvkumar4806
    @vvkumar4806 5 ปีที่แล้ว +7

    As per the information I have, this has been invented previously but it is a dangerous thing to use hydrogen which is highly flammable and explosive. The disadvantages are to be discussed.

  • @koundinyasharmavirupaksham6070
    @koundinyasharmavirupaksham6070 4 ปีที่แล้ว +2

    మరి రాలేదే. సంవత్సరం దాటింది కదా. ఎప్పుడు వస్తుంది బండి.
    అడ్వాన్స్ బుకింగ్ లు ప్రారంభం చేస్తే డబ్బులు ఖర్చు లకు వస్తాయి కదా

  • @SS.KSA-vlogs
    @SS.KSA-vlogs 5 ปีที่แล้ว +5

    Mashallah super rammaya garu All the best . Keep it up sir.!

  • @Funpetsclub
    @Funpetsclub 4 ปีที่แล้ว

    ఇలాంటి వాళ్లు కనిపెట్టడం మాములే....వాళ్ళని కనుమరుగు చేయటం మాములే.... ఇలాంటి విడియో లు చూసి అబ్బో అనుకోవటం తప్పా...అవి వచ్చేది లేదు మనం వాడేది లేదు....ఇది పక్కా.....!!!

  • @Satya_780
    @Satya_780 5 ปีที่แล้ว +3

    ఎలా ఉండేది ఏముంది. తాగడానికి ఈ మాత్రం కోడా నీరు దొరకదు. దయచేసి మీ పరిశోధనా కృషిని ఎప్పటికీ తరిగిపోని సోలార్ వాహనాలు తయారు చేయడానికి వాడండి సార్ 🙏

  • @Imrankhan-bu5ut
    @Imrankhan-bu5ut 4 ปีที่แล้ว +1

    ఇలాంటి ఎంత మంది శాస్త్రవేత్త లు ఎంత గొప్ప పరిజ్ఞానంతో వచ్చినా ఇండియన్ గవర్నమెంటు వారికి ఏ విధంగా నూ గుర్తించి సహకారం ఇవ్వదు. చివరికి విసుగు చెంది ఆ శాస్త్రవేత్తలూ వారి పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకి అమ్ముకోవాల్సి వస్తుంది. మన
    ప్రభుత్వ అధికారులకు ముడుపులు మరియు రాజకీయ పార్టీ లకి ఫండ్ లు ఇచ్చే కార్పొరేట్ కంపనీలు మాత్రమే రాజ్యం ఏలుతాయి. ఇది జగం ఎరిగిన సత్యం. (ఇది అందరినీ ఉద్దేసించి చెప్పబడింది కాదు.)

  • @chandra1160
    @chandra1160 5 ปีที่แล้ว +1

    ఇది సుందర్ గారు ఇంతకుముందే కనుక్కున్నారు కానీ ఇది ఇంతవరకు కార్య రూపం దాల్చలేదు ఆంటే అది సుందర్ గారి తప్ప లేక మన చేతకాని నాయకుల తప్ప అర్థం కావటం లేదు..... 🤔🤔🤔🤔

  • @FARMING-FINANCE
    @FARMING-FINANCE 5 ปีที่แล้ว

    నువ్వు దేవుడివి సార్. కానీ త్రాగడానికి నీరు దొరుకాడేమో సార్

  • @sudheernorway
    @sudheernorway 4 ปีที่แล้ว +1

    Excellent!!! Proud of telugu.

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 5 ปีที่แล้ว +9

    After due process and tests in laboratory if it proves successful give patent rights to Ramaiah garu and Let Govt take up and introduce to public.

  • @naimnaim9569
    @naimnaim9569 5 ปีที่แล้ว

    ఒక చాయి అమ్మీనొడు ప్రదాని అవుతాడు. కానీ మనం ఈయనకు ప్రదాని అవ్వడం కొసం నెనూ ఓటు వెస్త. మన దేశం అమెరికా కంటే ముందు ఉంటుంది

  • @mahiv9924
    @mahiv9924 4 ปีที่แล้ว

    సూపర్ అన్నా .. మేము భవిష్యత్తులో ఉపయోగిస్తాము

  • @karthikn7635
    @karthikn7635 4 ปีที่แล้ว

    మన దేశంలో import అయ్యే వాటిలో ఎక్కువ శాతం పెట్రోలు కి కర్చు పెట్టడం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఒక ప్రయోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది

  • @matamkasiviswanatham6704
    @matamkasiviswanatham6704 4 ปีที่แล้ว

    Wonderful invitation, it will change the world 👍👍👍

  • @techworkmakings2921
    @techworkmakings2921 5 ปีที่แล้ว +2

    ఇది ఇంప్లిమెంట్ అవ్వదు ఇండియాలో మన పొలిటిషియన్స్ పెద్ద సెల్ఫీస్ ఇంప్లిమెంట్ చేస్తే

  • @royalrajesh6781
    @royalrajesh6781 5 ปีที่แล้ว +1

    Hats off Sir. Indian Scientist ...

  • @moramsubramanyam2065
    @moramsubramanyam2065 5 ปีที่แล้ว

    మనం ఏం బాధ పడాల్సిన అవసరం లేదు ఈ టెక్నాలజీ ఎప్పటికీ అందుబాటులోకి రాదు పెట్రోలు డీజిల్ మీద బ్రతికే గవర్నమెంటు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యదు

  • @ramugmp3650
    @ramugmp3650 4 ปีที่แล้ว

    Excellent Explain about Water Cars 👍

  • @bharat24444
    @bharat24444 5 ปีที่แล้ว +1

    a big salute to you brother....

  • @sureshbabuk7067
    @sureshbabuk7067 4 ปีที่แล้ว +1

    Great... super

  • @harshas4947
    @harshas4947 5 ปีที่แล้ว +1

    Great technology sir....

  • @nhanokpaulgs6092
    @nhanokpaulgs6092 5 ปีที่แล้ว +3

    Ramaiah Garu congratulation you big sintist India presdant call you 💯 💐🏅

  • @yathamchandrareddy7696
    @yathamchandrareddy7696 5 ปีที่แล้ว

    భారతీయుడుగా తెలుగువాడి వై పుట్టినందుకు గర్వంగా ఉంది

  • @pardhupprpardhulucky6382
    @pardhupprpardhulucky6382 4 ปีที่แล้ว +2

    Super sar 🙏🙏🙏👏👏👏

  • @bobby2327
    @bobby2327 5 ปีที่แล้ว

    అన్న మన పశువులకు గడ్డి కూడా కొన వలసి వచ్చింది ఈరోజుల్లో ఇప్పుడు ఈ mtr తెలిస్తే మనకు నీళ్ళు కూడా కరువు వస్తాయి మనకు బాగా అవసరమైనది నీళ్ళు అది కూడా ఇప్పటినుంచి దొరకవు

  • @fashionsLR
    @fashionsLR 5 ปีที่แล้ว

    సుందర్ రామయ్య గారి ప్రయోగాన్ని నేను 2015 వార్తాలొనే చూసాను ఇప్పటి వరకు ఆ ప్రయోగాన్ని మన ప్రభుత్వం గుర్తిచలేదు. మన ప్రభుత్వాలు దీన్ని ముందుకు సాగనివ్వవవు ఎందుకంటే మన ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ పైన వచ్చే ఆదాయం చాలా ఎక్కువ.

  • @meghanathreddy190
    @meghanathreddy190 5 ปีที่แล้ว

    చెప్పే వాడికి లేక పోతే వినే వాళ్లకు , చూసే వాళ్లకు బుద్ధి ఉండక్కర్లే. Comments చూస్తే అందరూ నమ్మినట్లే కనబడుతున్నారు. చడవేస్తే ఉన్న మతి పోయినట్లు ఉంది మన పరిస్థితి.

  • @azmeeraraja4528
    @azmeeraraja4528 5 ปีที่แล้ว +2

    Super sir excellent thought

  • @subrahmanyasastryvaranasi3592
    @subrahmanyasastryvaranasi3592 4 ปีที่แล้ว

    All the best...hope it will be implemented in future car designs.....

  • @ArunKumar-wu5hc
    @ArunKumar-wu5hc 5 ปีที่แล้ว +1

    Excellent sir
    Great hard work

  • @spraveen9189
    @spraveen9189 4 ปีที่แล้ว +1

    Nuvvu keka bhaya👌👌💐💐

  • @forthospital9222
    @forthospital9222 5 ปีที่แล้ว +6

    All the best sir

  • @rameshbhirisetty4493
    @rameshbhirisetty4493 4 ปีที่แล้ว +1

    Great👏👏...

  • @shridharkv397
    @shridharkv397 4 ปีที่แล้ว +1

    Excellent bro 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
    Don’t fear about your life bro you should spread your technology bro congratulations bro 💐💐💐💐💐👏👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @bhadrachalamtv480
    @bhadrachalamtv480 4 ปีที่แล้ว

    Present manana Ramayya gariki cheppina whaterflu tecknoledze ki hatsup

  • @telugupalaka4425
    @telugupalaka4425 5 ปีที่แล้ว +1

    Grate sir thanks god blues you

  • @kamalalathamaheedhara7044
    @kamalalathamaheedhara7044 5 ปีที่แล้ว +1

    Great invention Mr.Sunfer Garu. Congratulations to you.

  • @naveendharavath443
    @naveendharavath443 4 ปีที่แล้ว

    Sir your a helpful to our Society... 🙏🙏🙏

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 3 ปีที่แล้ว

    Super sir,,,,ur great and govt should encourage him

  • @diehardfollowerofppk5525
    @diehardfollowerofppk5525 5 ปีที่แล้ว

    Great , Kaani ilaa raavali ani anukuntunna. But ilaanti vehicles prathiokkaru konesina tharvaatha, manishi thana kosam water vaadaniki ibhhandhi ayyidhaemo

  • @somasekhar8396
    @somasekhar8396 5 ปีที่แล้ว

    Good news to hear but one small suggestion instead of using normal water you can try with salt water(Ocean water) because present days in India people suffering with drinking water problems so you can try with salt water

  • @appalarajuk7480
    @appalarajuk7480 4 ปีที่แล้ว

    Super bro, no polution, tq

  • @sunnydigitalstudio4092
    @sunnydigitalstudio4092 4 ปีที่แล้ว +1

    సార్ మీరు ఇలాంటి మరెన్నో కనుగొనలి మీరు ఇలాంటివి చేసేది ప్రజలకోసం కాబట్టి ఆదేవుడి ఆశిశులు ఎప్పుడు మీకుంటాయ్

  • @shaikahmed8800
    @shaikahmed8800 4 ปีที่แล้ว

    Really great 👍 SUPER 👌👌👌

  • @allurivijayaramagajapathir6852
    @allurivijayaramagajapathir6852 5 ปีที่แล้ว +1

    సుందర రామయ్య గారు సెక్యూరిటీ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వంతో మాట్లాడుకుంటే మంచిది. ఆయనకు తెలీదని నేననుకోను. పేటెంట్ విషయాల్లో భయంకరమైన మాఫియా కూడా ఉంటుంది!

  • @ballazierouthu3863
    @ballazierouthu3863 3 ปีที่แล้ว

    India grate country. Very one 👌super talented person here

  • @msreddyganadhipalli8774
    @msreddyganadhipalli8774 5 ปีที่แล้ว +1

    Greatest information brother

  • @rajijm
    @rajijm 4 ปีที่แล้ว

    నీరు మనుషుల అవసరాలకే సరిపోవట్లేదురా నాయనా అంటే ఇలాంటి చెత్త ప్రయోగాలెంటి నాయనా .... మానవజాతికి మనుగడే లేకుండా పోతుంది...

  • @pandirajashekar6373
    @pandirajashekar6373 5 ปีที่แล้ว +2

    Really great......

  • @kameswararao6872
    @kameswararao6872 4 ปีที่แล้ว

    ముందు..ప్రాణ భయం..లేకుండా చూసుకొనండి.. జై భీమ్.

  • @candyk5146
    @candyk5146 4 ปีที่แล้ว

    Wonderful sir, but becareful with corporate company people...

  • @venkateshgundeti4631
    @venkateshgundeti4631 4 ปีที่แล้ว

    Care full sir
    Nd
    Congrats

  • @Siddarth.k6427
    @Siddarth.k6427 5 ปีที่แล้ว

    Extraordinary talent man hatsoff 🙏🏻

  • @babuyadavainaboina8239
    @babuyadavainaboina8239 5 ปีที่แล้ว +1

    Sir meeru great 👏👌👍

  • @nursinglearners9930
    @nursinglearners9930 5 ปีที่แล้ว +1

    You are great bro

  • @babunalli5429
    @babunalli5429 5 ปีที่แล้ว +1

    Great sir God bless you

  • @srinivassharma652
    @srinivassharma652 5 ปีที่แล้ว

    Sundar gari hard work ni andaru gurtinchali

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 4 ปีที่แล้ว

    ఆ దేవుడు మీ ములను 100 ealu జీవించే విధంగా

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla 5 ปีที่แล้ว

    పెట్రోల్ తయారు చేసిన రామన్ పిళ్ళై ని కూడా తొక్కేశారు, మీరు ఈదేశం వదిలి వెళ్లి పొండి సార్🙏🙏

  • @jennasrinevaslujenna.srine5475
    @jennasrinevaslujenna.srine5475 4 ปีที่แล้ว

    నువ్వు ఎంతో కష్ట పడి చేస్తావో నాకు తెలియదు కానీ ప్రభుత్వాలు రానివ్వరు ఎందుకంటే ప్రభుత్వం కూడా వ్యాపారమే ఆలోచిస్తుంది

  • @kamar9452
    @kamar9452 4 ปีที่แล้ว

    Supper anna mana daredram mana deshmlo denne bitake ranevvaru chudandee mana karma

  • @morapakulakhadarkiran6314
    @morapakulakhadarkiran6314 5 ปีที่แล้ว +6

    Apudu water price kuda 70/- chestaru tagadaniki kuda evadu Mana govt.(mee thought is very good)

    • @Dhanwin_Sai
      @Dhanwin_Sai 5 ปีที่แล้ว

      Litre 70 chesina millege 300 istadhi ga

  • @vijaykrishna6836
    @vijaykrishna6836 4 ปีที่แล้ว

    Ramayya garu excellent sir give to use technology for our world

  • @sudhakarippili4287
    @sudhakarippili4287 5 ปีที่แล้ว

    Great innovation, world revolution, hatsup to you,