1:3 మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీ ర్వాదమును మనకనుగ్రహించెను. 1:3 Praise be to the God and Father of our Lord Jesus Christ, who has blessed us in the heavenly realms with every spiritual blessing in Christ. ఎఫేసీలు 1: 3 లో పౌలు కూడా ఇదే చెప్పాడు. దీని పై మీరు ఏమంటారు.
Anna nenu chaputunnanu, Yesu kreestu devudu, sandehameleydu, endukante naa rendu kaalatoo devuni vision live loo chusanu, satyam, naa devudu yesu kreestu, siluvaloo, Bali aina tandre, naa devudu ee lookaneke oke oka devudu yesu kreestu matrame.
నేను తప్ప వేరొక దేవుడు లేడు (యేసుక్రీస్తు తప్ప ) అని బైబిల్ లొ ఒక్కసారి కూడా లేదు...... ఇప్పుడు తోమగారికి ఇద్దరు దేవుళ్ళా? 1. తండ్రి 2. యేసుక్రీస్తు..... దేవుడు ఒక్కడే ఆయన తండ్రి.... యేసుక్రీస్తు ఒక్కడే ప్రభువు అంటే మరొక ప్రభువు రాడు అని... నియమింపడిన ప్రభువు కు పరమ ప్రభువుకు డిఫరెంట్ ఉంది బ్రదర్...
1:3 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. 1:3 Praise be to the God and Father of our Lord Jesus Christ! In his great mercy he has given us new birth into a living hope through the resurrection of Jesus Christ from the dead, పై వాక్యం 1 పేతురు 1:3 చదవండి. మరి దీనికి ఏమంటారు??
Arey still preaching on useless topics. I don’t think you will change your style of preaching. Harvest the souls instead showing your smart talent in bible.
అమాయకుడా దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని తెలిసి కూడా యేసుక్రీస్తును దేవుడుగా ప్రకటిస్తున్నావ్ అంటే నీ టైం అయిపోయింది దేవుడు నిన్ను వాడుకోడు నీ టైం అయిపోయింది ని తర్వాత తరానికి దేవుడు అవకాశం ఇచ్చాడని గుర్తించి దేవుని వేడుకో క్షమించ పడతావ్
*బైబిల్ తెలిస్తే దీని గురించి ఆలోచించండి అసలు తోమా విషయం కల్పితం అని తెలుస్తుంది* *యూదాకు తోమాకు తేడా తెలియదా యోహానుకు* 📝 *ఈ పెద్ద తేడా ఎందుకు 10 మంది శిష్యుల / 11 మంది శిష్యుల ఏది నిజం* 📝 *Mark **16:14* ప్రకారం 11 మంది ఒకదగ్గర కలిసి ఒక గదిలో భోజనం చేస్తుంటారు 11మంది శిష్యులను ఒకేసారి కలిశారు యేసు తోమా తో పాటు మిగిలిన 10 మందిని కూడా తిట్టారు నేను బతికి వున్నా నమ్మండి అని తోమా వున్నాడు *అక్కడ 11 మందిని ఒకేసారి నమ్మించారు ఇక్కడ యూదా లేడు చనిపోయాడు కావున తోమా వున్నాడు* 👇👇 *ఇది మొదటి meeting సిలువ తర్వాత* *మార్కు 16: 14* పిమ్మట *పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు* ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున *వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠి న్యము నిమిత్తమును వారిని గద్దించెను* Mark 16: 14 Afterward he appeared unto the *eleven* as they sat at meat, and *upbraided them with their unbelief and hardness of heart,* because they believed not them which had seen him after he was risen. 📝 *ఇక్కడితో లో ఈ కథ END* 📝 *యూదాకు తోమాకు తేడా తెలియదా యోహానుకు తెలుసు అనుకుందాము* *అసలు ఇబ్బంది ఇక్కడ వుంది యోహాను 20 అధ్యాయంలో యోహాను మార్క్ కు విరుద్ధంగా రాస్తూ లేదు లేదు mark **16:14** లో చెప్పినట్టు జరగలేదు అక్కడ* 👉 ముందు మొదటి సారి యేసుక్రీస్తు 10 మందికే (మార్క్ సువార్తకు విరుద్ధంగా ) కనిపించాడు తోమా లేడు అక్కడ 10 మందిని నమ్మించాడు 👉 10 మంది వెళ్లి తోమాకు చెప్పారు తోమా నమ్మలేదు 👉 8 రోజుల తర్వాత 11 మంది శిష్యులు ఒక గదిలో భోజనం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు కలిశారు ఇక్కడ 10 మంది శిష్యులను ఎవరిని తిట్టలేదు తోమాను మాత్రమే తిట్టారు 👉 తోమా నా దేవా నా ప్రభువా అన్నాడు అని రాసాడు మార్క్ & యోహాను 2 సువార్తల వాక్యాలు కలిపి చదివితే మార్క్ ప్రకారం *యేసుతో మొదటి meeting లోనే 11 మంది శిష్యులను (తోమాతో పాటు ) యేసుక్రీస్తు నమ్మించారు కదా !!* యోహాను ప్రకారం *శిష్యులతో యేసు 2 వ meeting వరకు అనగా 8 రోజుల వరకు తోమా నమ్మలేదు యేసును చూడలేదు అని ఎలా అనగలరు* ఆశ్చర్యపడి తోమా నా దేవా నా ప్రభువా అనే మాట ఎలా అంటడు ( 😲 oh.. my god..) లాగా *పరస్పర విరుద్ధాలు అవుతున్నాయి కదా 2 సువార్తలు కలిపి చదివితే 4 సువార్తలలో ఒకే story ని కలిపి చదివితే ఏమవుతుంది మరి* 🤔 జరిగిన దాన్ని మార్చి అయినా సరే యేసుక్రీస్తుకు దైవత్వం అంటగట్టాలి 2వ దేవుడు అయినా ఎం లేదు అనే తాపత్రయం కనిపిస్తుంది నమ్మేదాన్ని రాసారు కానీ అసలు జరిగింది రాయలేదు జనాలు మాట్లాడుకున్నది అదే విని రాసారు ఎం జరిగిందో తెలియదు clarity గా... *9966644043*
Ur student of PD sunder rao How u can be a Christian When PD sunder rao said Jesus is not God PD sunder rao and boui are Jehovah's witness Not Christians
Victor s no brother.. he never said in his life time. Vamshi may be his student but he ran away from him without learning all.. In Telangana and Andhra somany people engaged in un necessary topics and arguments over bible topics and talking nonsense which is not written in bible. Further, they are attacking and targeting some people
Vandhanalu brother 🙏🏻❤️🤗
దేవుని కి మహిమ కలుగునుగాక ఆమెన్.
Devunike mahima ganatha stuthi wonderful explanation vandanalu annaya
Super explanation Anna... Glory to God almighty Anna 🙏🙏🙏❤️
Super very nice message thank you God bless you for your family and your team team
Wonderful msg thank God.
God bless you brother 🙏
❤❤🎉
Praise the lord
Spastamuga chepparu pastor garu thank u jesus
Thank you sir praise the lord
Praise the Lord,, Good msg my brother
Good message god bless you Sarath Nellore 🙏🙏🙏
Excellent message
Wanderfull.message.bro.prisethelord.
Vandhanalu annaya
Super sir
Praise the lord anna...
వందనాలు అన్నయ
preise the lord
Vandanalu anna
అపొస్తలుల కంటే గొప్పవాడు యేసు ఆయన వందసార్లు చెప్పాడు
తండ్రియే దేవుడు అని..... ఆయన అద్వితీయుడు అని...
Super🙏🙏🙏👌👌
Good messeji anna
Wonderful message ever and never thanks anna
good message annyya God bless you
Good message Brother
1:3 మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీ ర్వాదమును మనకనుగ్రహించెను.
1:3 Praise be to the God and Father of our Lord Jesus Christ, who has blessed us in the heavenly realms with every spiritual blessing in Christ.
ఎఫేసీలు 1: 3 లో పౌలు కూడా ఇదే చెప్పాడు. దీని పై మీరు ఏమంటారు.
Yevaru chepparu anna
అపోస్తలులు తో ఇప్పుడున్న నాయకుల్ని పోల్చుకోవడం ఏమిటి..? అపోస్తలులు చాలా గొప్పవారు క్రైస్తవులందరికంటే,,
Good messege anna
Anna nenu chaputunnanu, Yesu kreestu devudu, sandehameleydu, endukante naa rendu kaalatoo devuni vision live loo chusanu, satyam, naa devudu yesu kreestu, siluvaloo, Bali aina tandre, naa devudu ee lookaneke oke oka devudu yesu kreestu matrame.
Bro vandhanamulu
నేను తప్ప వేరొక దేవుడు లేడు (యేసుక్రీస్తు తప్ప ) అని బైబిల్ లొ ఒక్కసారి కూడా లేదు...... ఇప్పుడు తోమగారికి ఇద్దరు దేవుళ్ళా? 1. తండ్రి 2. యేసుక్రీస్తు..... దేవుడు ఒక్కడే ఆయన తండ్రి.... యేసుక్రీస్తు ఒక్కడే ప్రభువు అంటే మరొక ప్రభువు రాడు అని... నియమింపడిన ప్రభువు కు పరమ ప్రభువుకు డిఫరెంట్ ఉంది బ్రదర్...
What preach you sir what is context where is context i cont understand your messege
1:3 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.
1:3 Praise be to the God and Father of our Lord Jesus Christ! In his great mercy he has given us new birth into a living hope through the resurrection of Jesus Christ from the dead,
పై వాక్యం 1 పేతురు 1:3 చదవండి. మరి దీనికి ఏమంటారు??
Ayya.. * Yesu prabhuvu nu devudu kaadu antunna vaaru enthati vaaraina Bible nu sariga chadava ledhu chadivaamu ani anukuntunnaru
Arey still preaching on useless topics. I don’t think you will change your style of preaching. Harvest the souls instead showing your smart talent in bible.
Khachithamga thoma garu wrong annadu
Yesu sathpurushuniga yenduku oppukoledu? devudokkaday sathpurushudu. tell me answer
శ్రీరామ్ గారు... యేసుక్రీస్తు వారు సత్పురుషుడు కాదని అంటారా..?వాక్యము అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా..?
100% యేసు క్రీస్తు తండ్రియే దేవుడు
వంశీ గారు మీరు తప్పు
Elastic fibre stretching too much to kill audience time. I pity about the fate of audience.
అమాయకుడా దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని తెలిసి కూడా యేసుక్రీస్తును దేవుడుగా ప్రకటిస్తున్నావ్ అంటే నీ టైం అయిపోయింది దేవుడు నిన్ను వాడుకోడు నీ టైం అయిపోయింది ని తర్వాత తరానికి దేవుడు అవకాశం ఇచ్చాడని గుర్తించి దేవుని వేడుకో క్షమించ పడతావ్
బైబిల్ ని బాగా చదివి అర్ధం చేసుకోండి సార్
తియ్యగా....రహస్యం నీకె బయలు పడినట్లు చెప్పకు...
*బైబిల్ తెలిస్తే దీని గురించి ఆలోచించండి అసలు తోమా విషయం కల్పితం అని తెలుస్తుంది*
*యూదాకు తోమాకు తేడా తెలియదా యోహానుకు*
📝 *ఈ పెద్ద తేడా ఎందుకు 10 మంది శిష్యుల / 11 మంది శిష్యుల ఏది నిజం* 📝
*Mark **16:14*
ప్రకారం 11 మంది ఒకదగ్గర కలిసి ఒక గదిలో భోజనం చేస్తుంటారు 11మంది శిష్యులను ఒకేసారి కలిశారు యేసు తోమా తో పాటు మిగిలిన 10 మందిని కూడా తిట్టారు నేను బతికి వున్నా నమ్మండి అని తోమా వున్నాడు *అక్కడ 11 మందిని ఒకేసారి నమ్మించారు ఇక్కడ యూదా లేడు చనిపోయాడు కావున తోమా వున్నాడు*
👇👇 *ఇది మొదటి meeting సిలువ తర్వాత*
*మార్కు 16: 14*
పిమ్మట *పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు* ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున *వారి అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠి న్యము నిమిత్తమును వారిని గద్దించెను*
Mark 16: 14
Afterward he appeared unto the *eleven* as they sat at meat, and *upbraided them with their unbelief and hardness of heart,* because they believed not them which had seen him after he was risen.
📝 *ఇక్కడితో లో ఈ కథ END* 📝
*యూదాకు తోమాకు తేడా తెలియదా యోహానుకు తెలుసు అనుకుందాము*
*అసలు ఇబ్బంది ఇక్కడ వుంది యోహాను 20 అధ్యాయంలో యోహాను మార్క్ కు విరుద్ధంగా రాస్తూ లేదు లేదు mark **16:14** లో చెప్పినట్టు జరగలేదు అక్కడ*
👉 ముందు మొదటి సారి యేసుక్రీస్తు 10 మందికే (మార్క్ సువార్తకు విరుద్ధంగా ) కనిపించాడు తోమా లేడు అక్కడ 10 మందిని నమ్మించాడు
👉 10 మంది వెళ్లి తోమాకు చెప్పారు తోమా నమ్మలేదు
👉 8 రోజుల తర్వాత
11 మంది శిష్యులు ఒక గదిలో భోజనం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు కలిశారు ఇక్కడ 10 మంది శిష్యులను ఎవరిని తిట్టలేదు
తోమాను మాత్రమే తిట్టారు
👉 తోమా నా దేవా నా ప్రభువా అన్నాడు అని రాసాడు
మార్క్ & యోహాను 2 సువార్తల వాక్యాలు కలిపి చదివితే
మార్క్ ప్రకారం *యేసుతో మొదటి meeting లోనే 11 మంది శిష్యులను (తోమాతో పాటు ) యేసుక్రీస్తు నమ్మించారు కదా !!*
యోహాను ప్రకారం *శిష్యులతో యేసు 2 వ meeting వరకు అనగా 8 రోజుల వరకు తోమా నమ్మలేదు యేసును చూడలేదు అని ఎలా అనగలరు*
ఆశ్చర్యపడి తోమా నా దేవా నా ప్రభువా అనే మాట ఎలా అంటడు
( 😲 oh.. my god..) లాగా
*పరస్పర విరుద్ధాలు అవుతున్నాయి కదా 2 సువార్తలు కలిపి చదివితే 4 సువార్తలలో ఒకే story ని కలిపి చదివితే ఏమవుతుంది మరి* 🤔
జరిగిన దాన్ని మార్చి అయినా సరే యేసుక్రీస్తుకు దైవత్వం అంటగట్టాలి 2వ దేవుడు అయినా ఎం లేదు అనే తాపత్రయం కనిపిస్తుంది
నమ్మేదాన్ని రాసారు కానీ అసలు జరిగింది రాయలేదు జనాలు మాట్లాడుకున్నది అదే విని రాసారు ఎం జరిగిందో తెలియదు clarity గా...
*9966644043*
ముందు నా ప్రభువా తర్వాత నా దేవా అన్నాడు.. తిక్క సాయబు
Ur student of PD sunder rao
How u can be a Christian
When PD sunder rao said Jesus is not God
PD sunder rao and boui are Jehovah's witness
Not Christians
Victor s bro PDS never said.
@@narendraprakash6565 PD said Jesus is small god and Jesus was created not eternal
Finally Jesus is not equal to Jehovah
Victor s no brother.. he never said in his life time. Vamshi may be his student but he ran away from him without learning all.. In Telangana and Andhra somany people engaged in un necessary topics and arguments over bible topics and talking nonsense which is not written in bible. Further, they are attacking and targeting some people
@@narendraprakash6565 bro see this video th-cam.com/video/UNU_gK71X1k/w-d-xo.html
See from 4:30
Praise the lord